యిర్మీయా 13:16 ఆయన చీకటి కమ్మజేయక మునుపే, మీ కాళ్లు చీకటి కొండలకు తగులకము నుపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయకమునుపే, మీ దేవు డైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి.
నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. Excellent Work, God Bless You All Musicians..
లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2) ఇంత వరకు నా బ్రతుకులో (2) నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని|| ఆకాశ మహాకాశముల్ వాటియందున్న సర్వంబును (2) భూమిలో కనబడునవన్ని (2) ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని|| అడవిలో నివసించువన్ని సుడిగాలియు మంచును (2) భూమిపైనున్నవన్ని (2) దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని|| నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోన జీవ రాసులు (2) ఆకాశమున ఎగురునవన్ని (2) ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||
Because jesus is the real god...please trust jesus your life will change.....hindu girl iyenaa miku aalaa anipinchindhi antey some reasion will be thieir
I really wanna know how and why it is so melodious I’m from north part India God bless to that man who is playing this I’m literally feeling like I’m flying Don’t have words to express Lots of love and blessings
I'm very proud to be as a child of my God Love you God.. You did many miracles in my life, n making me strong in all kind of situations.. You r my one and only God who died fr me , to remove all my sins n risen agn. Thank you God..
యావే యాషువ మెస్సియ్య లో తప్ప మరెక్కడా ఆనందం లభించదు ,దొరకదు , అస్సలు ఉండనే ఉండదు. కేవలము మెస్సియ్య నందే సంతోషం, ఆనందం, సకలము. హల్లెలూయా. ఈ ఫ్లూట్ కవర్ సాంగ్ చేసిన అన్నయ్య కు షలోo తెలియజేస్తున్నాను
Wow..,. Most, heart melting one, first time I felt jealous, God bless you abundantly ,keep going , just rock it always like ,DAVID , All glory to God only., Amen🙏🙏😇
A song vinapudu hrudayam lo una baruvu Potundi hrudyam lo una nada anta kaniti dwara velipotundi e santhoshame veru devuniki vandanalu song padina bradhar ki vandanalu
oneof my fav music enthaaa bagundhi ante matalalao cheppalenu na devinitho time spend chesinatlu undi and baaaga perform chesaaaru insrumental ga really awesome thank u
యిర్మీయా 13:16
ఆయన చీకటి కమ్మజేయక మునుపే, మీ కాళ్లు చీకటి కొండలకు తగులకము నుపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయకమునుపే, మీ దేవు డైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి.
నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము.
నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము.
Excellent Work, God Bless You All Musicians..
బాగుంది సార్
All Glory to Jesus Christ
😊😊😊😊😊😊
Good message
Amen
దేవుని పాట లో ఉండే ఆనందంమే వేరు..దేవుని కీర్తించటం లో ఉండే ఆనందంమే వేరు..వందనాలు అన్నా..
ua-cam.com/video/DhJITmkehJs/v-deo.html
Yes
Nijangaa😊
Amen avunu
Yes brother 😊🙏🏻
నాకు ఈ మూసిక్ ఆంటే చాలా చాలా ఇష్టం నాకు బాధ కలిగినపుడు చాలా ఓదార్పు గా ఉంటుంది కనీసం రోజుకి కి పది పదిహేను సార్లు ఈ మ్యూజిక్ వింటాను
Sem nenukuda Anna
ua-cam.com/video/DhJITmkehJs/v-deo.html
Glory to God ✝️
Me also sister
Same
సమస్త మహిమ ఘనత యెస్సయ్య కే చెల్లిను గాక
చాలా బాగా వాయించారు, దేవుడు మిమ్మును దీవించును గాక.
Amen
Deuniki vandhanalu God is great wonderful music
Thank you lord to fulfill my father
I don't know, why tears coming from my eyes. when i was listing this song. great composition .
Devaa neeku na jeethamu thudi swasavaraku ne nu vupayoga padaali na paralokapu kannathandri,thanks to jesus,holyspirit,
ఇమ్యూజిక్ ఇంటుంటే దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నట్లుగా ఉంటుంది దేవునికి స్తోత్రం
Praise the lord 🙏 super 😊 wonderful 😂 music devunike mahima hallelujah
100 Times Like kottali ani undhi
Hum kk😊
Yes
kottu
I feel so happy
nice very beautiful song
దేవునికె మహిమ కలుగును గాక ఆమెన్.
Lekkinchaleni Sthothramul
Devaa Ellappudu Ne Paadedan
Devaa Ellappudu Ne Paadedan (2)
Intha Varaku Naa Brathukulo (2)
Nuvvu Chesina Mellakai ||Lekkinchaleni||
Aakaasha Mahaakaashamul
Vaatiyandunna Sarvambunu (2)
Bhoomilo Kanabadunavanni (2)
Prabhuvaa Ninne Keerthinchun ||Lekkinchaleni||
Adavilo Nivasinchuvanni
Sudigaaliyu Manchunu (2)
Bhoomipainunnavanni (2)
Devaa Ninne Pogadunu ||Lekkinchaleni||
Neetilo Nivasinchu Praanul
Ee Bhuvilona Jeeva Raasulu (2)
Aakaashamuna Egurunavanni (2)
Prabhuvaa Ninne Keerthinchun ||Lekkinchaleni||
Nice
Super ❤️
HalleluYah amen
Thanks 🙏🌹❤
Neku nachinda vee
ప్రభువా నాకు నీ సన్నిధి లో ఫ్లూట్ ఉపయోగించాలని చాలా ఆశ గ ఉంది .కానీ నా situation బాలేదు నీ చిత్తం ఐతే నాకు దయచెయ్యండి🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
ఆమెన్
God bless you bro
Amen God bless you bro
Aasapadu pranamun devudu thrupthi parusthadu brother believe in God not yet any person that's my request
God will surely bless u brother☺
Na jivithamulo checina mellaku thankq Jesus
This is the only song which makes me to cry whenever I listened to this song.. .it comforts me a lot... my favourite song🥰🥰🥰😘
Yes really..me too
Me too
Me too it's true
Anta edpu nduku vastadi bhanu niku
👍
I don't know y when I listened this song I got tears in my eyes........such a great song 😢😢😢
Nice bro 🙏
లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2)
ఇంత వరకు నా బ్రతుకులో (2)
నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని||
ఆకాశ మహాకాశముల్
వాటియందున్న సర్వంబును (2)
భూమిలో కనబడునవన్ని (2)
ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||
అడవిలో నివసించువన్ని
సుడిగాలియు మంచును (2)
భూమిపైనున్నవన్ని (2)
దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని||
నీటిలో నివసించు ప్రాణుల్
ఈ భువిలోన జీవ రాసులు (2)
ఆకాశమున ఎగురునవన్ని (2)
ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||
Good bless you my name Pastor penchalaiah flute very sweet praise the lord
I'm a hindu girl...but I like this song very much...
Because jesus is the real god...please trust jesus your life will change.....hindu girl iyenaa miku aalaa anipinchindhi antey some reasion will be thieir
Good god blessb youu
Excellent music jesus bless more and more
ఈ tune కీ ఆత్మ పరవశం కలుగుతోంది.... దానికి తోడు ....flute music... super🙌.. Praise the LORD....
Song చాలా బాగుంటుంధీ సాంగ్ పాడుతూ దేవుని ఆరాధిస్తే చాలా సంతోషం గా ఉంటుంది
I really wanna know how and why it is so melodious
I’m from north part India God bless to that man who is playing this
I’m literally feeling like I’m flying
Don’t have words to express
Lots of love and blessings
God bless you
Glory to god 🙏🏻
Praise the lord
Great flute music? keep posting this kind of music.
ఈ music వినకుండ నా day ఫినిష్ చెయ్యను because దేవుడు నా హృదయానికి చెప్పలేని peace ఇస్తాడు,thank you ప్రభువా🛐🛐🛐
ua-cam.com/video/DhJITmkehJs/v-deo.html
My soul refreshes when I hear this song...😭😭
It heals my pain,,,
Prise to god
Wondarpull,music,supar,payar,adbutham,gby
Heaven touchig ......lovely jesus.
ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది..
I am daily work starts hearing this music only..... I love you Jesus 🙏🙏🙏
ua-cam.com/video/DhJITmkehJs/v-deo.html
Excellent....n very beautiful music.Heaven came down n glory the lord. Amen God bless you abundantly.
With video ua-cam.com/video/DhJITmkehJs/v-deo.html
స్తోత్రం ప్రభువా love you jesus
U r blessed with God given talent
Even a big stone can melt when it hears
Praise the lord
It's very good and heart touch ful music and lyrics దేవునికి స్తోత్రం హల్లెలూయ
amen
Supar.. lyrics,,
Excellent sir really awesome
Whenever I listen this music my 💧tears are going 💕❤💕❤💕👌👌
Yes bro I'm also
ua-cam.com/video/DhJITmkehJs/v-deo.html
what a wounder full,praise to god
Wow...Listening from India (Tripura)
మాటలతో చెప్పలేకపోతున్న, నా మనసులోనుంచి వస్తున్న ఈ భావం, యేసయ్యా లెక్కలేనన్ని వందనాలయ🙏Amen
Praise the Lord🙏🙏🙏. May God bless you.
woww.........wht a wonderful & feelingful music forever & ever
I love this music alot
S
yes
అసలు యి పాట గురించి మాటల్లో చెప్పలేను చాలా ఆనందానిచే. పాట
Devunike mahima kalugunugaka
Wow entho madhuramga ondhi enthosepu vinalanipistundhi beautiful music
what a music when I hearing this automatically tears will fall💖💖💖
Praise the lord I love the devotional flute music I am hearing very classical thank you !
Tan k u so much anna chala Manchi music echinanduku praise the Lord
PRAISE THE LORD JESUS CHRIST AMEN
This music removes mental stress
Nice music I love dis song very much thanks anna
Yes
you are saying 💯 percent correct
Yes
Manasathaa chaala happyga undi bradar baadalo unnappudu odaarpuni kuda kaligistundi hort tach flute song
Devudu manushulaki ichina goppa varam talent...ee music vintu nature ni chustunte nature Loni samastam kuda enta Baga devunni praises chestunnayoooo...nijanga lonely ga..bhadallo goppa aadarana kaligistundi ee music...evarunna lekunna naaku naa devudu vunnadani goppa dhairyam... praise be to the Lord...only hallelujah hallelujah hallelujah AMEN
Life time positive energy!🙏🏻❤️
ఆత్మలో లీనమై ఆరాధించే అనుభవం.దేవుడు-సృష్టి-మానవుడు-...........Its a wonderful message, loving to the Lord worship and praising
Superb music🎤🎼🎹🎶 my favourite tone
Praise the Lord
God bless you,,
Love u Jesus 😭😭😭 nv lekapothey nenu lenu anthey love u more god
ఎన్ని సార్లు విన్నా ఒళ్ళు పులకరి్తుంది..
ఇస్తమైనపాట.
Countless thanks to you o lovely JESUS
Wonderful .. soothing n got goose bumps ..such a wonderful heavenly song ..tq. Jesus
Wow and wonderful Superb Heart touching Ring tone Love you ❤❤❤ so much Jesus very very nice playing superb
Really wonderfull music 🎶 so... Peaceful and happy to listening this God bless ur music team
As soon as I heard this song l started crying.praise be to God . May God bless you abundantly .
I can fell the music tq very much for giving this beautiful music I love this song very much ❤️❤️
nice insrument playing anna, may god bless richly, i like this song so so so much ,god bless you all, thanks for this beautiful song.
Praise the Lord from Chennai
Really super sweet song and music God bless you
I'm very proud to be as a child of my God
Love you God.. You did many miracles in my life, n making me strong in all kind of situations.. You r my one and only God who died fr me , to remove all my sins n risen agn.
Thank you God..
Naa ring tune edhi..
Ilike this music❤️
Devudu mimalni bhahuga deevinchunu gaka
PRAISE THE LORD I CANT WAKE UP WITHOUT PLAYING LIKE THIS SONGS 👌👌👌👌👌
ua-cam.com/video/DhJITmkehJs/v-deo.html
I fell in love with this song and the one who played the flute.
💐💐💐
i listen 100 times some times i am involve in this song i love this song
Fabulous melody song heart touching instrumental God bless you dear Brother. Praise the lord.
యావే యాషువ మెస్సియ్య లో తప్ప మరెక్కడా ఆనందం లభించదు ,దొరకదు , అస్సలు ఉండనే ఉండదు. కేవలము మెస్సియ్య నందే సంతోషం, ఆనందం, సకలము. హల్లెలూయా. ఈ ఫ్లూట్ కవర్ సాంగ్ చేసిన అన్నయ్య కు షలోo తెలియజేస్తున్నాను
Wow..,. Most, heart melting one, first time I felt jealous, God bless you abundantly ,keep going , just rock it always like ,DAVID , All glory to God only., Amen🙏🙏😇
Super music chala sarlu vina music nice 🎶🎶🎶🎶🎶🎶🎵🎵🎵🎵🎵🥰🥰🥰🥰🥰💃💃💃💃💃🕺🕺🕺🕺🎵🎵🎵🎵
లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్
ఇంతవరకు నా బ్రతుకులో నివు చేసిన మేళ్ళకై
1. ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము
భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించున్ … లెక్కింపలేని …
2. అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచును
భూమిపై నున్న వన్నీ దేవా నిన్నే పొగుడును … లెక్కింపలేని …
3. నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవ రాశులు
ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ … లెక్కింపలేని …
soooooooooooooooooooooooooooooooooooooooooooooper brother
It's so lovely 😍 '🇱🇰🇱🇰🇱🇰🇱🇰
I ❤️ Jesus
Peaceful music making us in to deep feel .... thanku so much❣❣❣❣❣❣
Such a peaceful music which pures the soul
ఈ లోకం లో దేవుడు చాలా మందికి చాలా gifts ఇస్తున్నాడు, but వారు అపవాది కోసం ఉపయోగం పడుతున్నారు but మీరు దేవుని కొరకు వాడ బడటము చాలా గొప్ప గా ఉంది.
Says about how much the Jesus christ suffered for us(humans)
Glory to the god💫
Happiness with God in the heaven⭕❣️
Deva ninnu ela kirthinthunu thandri i love you deva
Praise the lord lovely music love u jesus
Same bro
A song vinapudu hrudayam lo una baruvu
Potundi hrudyam lo una nada anta kaniti dwara velipotundi e santhoshame veru devuniki vandanalu song padina bradhar ki vandanalu
ప్రైజ్ the lord పాస్టర్ Garu
Praise the lord amen ❤️.!
Am padutunnav bro ala vintu brathikeyochu fabulous playing brother prise the lord 🙏❤️
Music vintuntye manasulo yedho teliyani aanandham ,,, superb music 🙏👌👌👌❤️❤️❤️
మధురమైన మ్యూజిక్ వినిపించారు ఆ యేసయ్యా మీకు ఇచ్చిన ట్యాలెంట్ ను దేవుని కృప కై వాడుతున్నదుకు
దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమేన్
Amen Amen Amen
Beautiful song may god bless the nation from every devils power
ua-cam.com/video/DhJITmkehJs/v-deo.html
Awesome music sir . Praise the lord
One of the most beautiful Music in the world I like this Music so much
God bless you
oneof my fav music enthaaa bagundhi ante matalalao cheppalenu na devinitho time spend chesinatlu undi and baaaga perform chesaaaru insrumental ga really awesome thank u
Nijamga fantabulous music just simply awesome mind refreshing new feeling
Some times the music listening I will cry