సంవత్సరం నష్టపోయాను|Lost year in dairy farm|mallesh adla|

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • సంవత్సరం నష్టపోయాను|Lost year in dairy farm|mallesh adla|
    #rameshdairy #diary #malleshadla
    కుమ్మరిగూడ గ్రామం షాబాద్ మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన యువరైతు రమేష్ గారు గత ఆరు సంవత్సరాల నుంచి డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు. మొదటి సంవత్సరంలో రెండు నుంచి మూడు లక్షల వరకు నష్టపోయానని దాని నుంచి పాఠాలు నేర్చుకొని నా సొంత అవగాహనతో ఇప్పుడు డైరీ ఫార్ములా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నామని రైతన్నలు నాలాగా మొదటి సంవత్సరంలో తప్పులు చేయొద్దని ఈ వీడియోలో నా అనుభవాలను తెలియజేస్తున్నాను.
    #ramesh #cowdairyarm #dairyfarm
    ●Channel link:- / malleshadla
    ●Instagram link:- / mallesh.adla
    ●Facebook link:- / mallesh.adla |
    రెండో ఛానల్ లింకు ఇక్కడిస్తున్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోని సపోర్ట్ చేయండి ప్లీజ్.....
    / @malleshvlogs
    గమనిక :-
    ---------------
    ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతమైనవి ఎవరైనా ఆవులతో డైరీ ఫార్మ్ మొదలు పెట్టాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
    రైతు సోదరులకు విజ్ఞప్తి:-
    ---------------------------------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి.
    *మన చానల్లో టాప్ 10 లో ఉన్న వీడియోలు.....
    * 2 ఆవులతో రోజుకు 50 నుంచి 60 లీటర్లు సాధ్యమా|small dairy farm with two cows in telugu|mallesh adla| • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
    * చదువు లేదని హేళన చేశారు|small farmer dairy farm success story|mallesh adla| • చదువు లేదని హేళన small...
    * 35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat|mallesh adla| • 35 రోజులకే కోతకు best ...
    * అర ఎకరం భూమిలో 700 నాటు కోళ్లు పెంచుతున్న| Natu Kolla pempakam| goat farming|mallesh adla| • అర ఎకరంలో 700 నాటు కోళ...
    * బ్రష్ కట్టర్ ఉపయోగాలు|Uses of brush cutter in telugu|mallesh adla| • బ్రష్ కట్టర్ ఉపయోగాలు|...
    * యువరైతు శ్రీశైలం డైరీ ఫామ్|yuva raithu Srisailam Dairy Farm|mallesh adla| • యువరైతు శ్రీశైలం డైరీ ...
    * 3సంవత్సరాలు కష్టపడితే చాలు|Buffalos dairy farm|mallesh adla| • 3సంవత్సరాలు కష్టపడితే ...
    * 20 ఏళ్ల అనుభవం ఉన్నా మోసపోయిన| balaswamy buffaloes dairy farm|yenugonda|mallesh adla| • 20 ఏళ్ల అనుభవం ఉన్నా మ...
    * వీటితోనే ఉపాధి|murrah buffalo,local cows farming|mallesh adla| • వీటితోనే ఉపాధి|murrah ...
    * రెండు గేదెలు నెలకు 20 వేల ఆదాయం|Two buffaloes dairy farm|amthampet|mallesh adla| • రెండు గేదెలు నెలకు 20 ...
    ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో
    కూడా చాలా మంచి సమాచారం ఉంది రైతన్నలు ఒకసారి ఇక్కడ ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేసి చూడండి మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది.
    *పాలు ఇస్తున్నంతకాలం బాగుంటుంది|murrh buffaloes are best of dairy farms|mallesh adla| • పాలు ఇస్తే బాగుంటుంది ...
    *జుడుపి గొర్రెలతో మంచి ఆదాయం|Nellore judipi sheep farm|mallesh adla| • జుడుపి గొర్రెలతో మంచి ...
    *ఈ ఆవులవి A2 పాలు|desi cows in dairy farm|mallesh adla| • ఈ ఆవులవి A2 పాలు|desi ...
    * కొత్త షెడ్డు నమూనా |shed design for dairy farm|mallesh adla| • కొత్త షెడ్డు నమూనా |sh...
    * సామాన్యుడికి కూడా నా మిర్చి అందాలి|Organic mirchi farming part-4|mallesh adla| • సామాన్యుడికి కూడా నా మ...
    * ఆవుల,గేదెలకు మంచివి|best mats for dairy farms|mallesh adla| • ఆవుల,గేదెలకు మంచివి|be...
    * ఎండుమిరపకు వచ్చే తెగులు రకాలు| organic red Mirchi farm part-3|mallesh adla| • ఎండుమిరపకు వచ్చే తెగుల...
    * 20 వేలకే ఆవును కొన్న|vamshi krishna loose dairy farm|mallesh adla| • 20 వేలకే ఆవును కొన్న|v...
    * ప్రధాన ఆదాయ వనరు |vamshi krishna open dairy farming|mallesh adla| • ప్రధాన ఆదాయ వనరు |vams...
    * సేంద్రియ రైతు అద్భుత విజయం|red chilli cultivation par-2|mallesh adla| • సేంద్రియ రైతు అద్భుత వ...
    * 2 ఆవులకు,లక్ష 65 వేలు|1 lakh 65 thousand for 2 cows|mallesh adla| • 2 ఆవులకు,లక్ష 65 వేలు|...
    * డైరీ ఫార్మ్ లో ఇవి తప్పనిసరి|These are mandatory in dairy farm|mallesh adla • డైరీ ఫార్మ్ లో ఇవి తప్...
    * సేంద్రీయ ఎండు మిరప సాగు|red chilli farming part-1|mallesh adla| • సేంద్రీయ ఎండు మిరప సాగ...

КОМЕНТАРІ • 36

  • @akkenabhanuprasad9739
    @akkenabhanuprasad9739 Рік тому +7

    Anna ఆంధ్రప్రదేశ్ లో dairyfarm video's పెట్టు అన్న

  • @ramchandrareddy9534
    @ramchandrareddy9534 Рік тому +2

    Heritage loan gurinchi details ga oka video thiyandi bro....
    Diary loans ela istharu, loan ela thisukovaloo.. Video teyandi bro

    • @mdrasheed4891
      @mdrasheed4891 Рік тому +1

      Yas anna

    • @paparaoarasavalli7144
      @paparaoarasavalli7144 Рік тому +1

      మీ దగ్గరలో ఉన్న హెరిటేజ్ మేనేజర్ సుపర్వైజరని కలవండి అన్న రోజుకు 10 లిటర్స్ పాలు వేస్తే ఆ డైరీ కి 50 వేలు ఇస్తారు 1 రూపాయి వడ్డీ ఉంటుంది అన్న మా జిల్లాలో అలాగే ఇస్తున్నారు శ్రీకాకుళంలో.

  • @praveenjayram7068
    @praveenjayram7068 Рік тому +3

    Anna Harsha Sai dairy visit cheyanna Baga popular avuthadhi

  • @VamsiKrishna-zm5eb
    @VamsiKrishna-zm5eb Рік тому

    Excellent mahesh anna nice question's.. Ma doubt's simple ga artham iyatattu chasaru anna

  • @manjumanju-er7qb
    @manjumanju-er7qb Рік тому

    Good information

  • @akkenabhanuprasad9739
    @akkenabhanuprasad9739 Рік тому +1

    Vizianagaram srikukakulam lo Dairy lo videos పెట్టు

  • @satyanarayanasatyanarayana6675
    @satyanarayanasatyanarayana6675 9 місяців тому

    మల్లేష్ అన్న my propar guntur anna nenu kottaga farm start cheddam anukuntunna starting enni cows techukunte best anna and enni liters iche cows techukunte best anna

  • @rakes397
    @rakes397 Рік тому +1

    బ్రదర్ విశాఖ డైరీ మిల్క్ సెంటర్ లో మనం మిల్క్ రేట్స్ ఎలా తెలుస్తాయి ఫార్మర్ కీ యంత ఫ్యాట్ కీ యంత అమౌంట్ అనేది ఎలా తెలుస్తంది

  • @kiran7282
    @kiran7282 Рік тому +1

    Summer maintenance madicane tilice

  • @rakeshmudraveni1586
    @rakeshmudraveni1586 Рік тому +2

    Ma అవు మట్టి బుక్కుతంది అమ్ మెడిసిన్ vadali మల్లేష్ అన్న

  • @surenderssr6186
    @surenderssr6186 Рік тому +2

    Good video 👌
    🌹🌹🌹❤️❤️❤️

  • @sriramaryasriramarya9955
    @sriramaryasriramarya9955 Рік тому +1

    Ala ensurence chaiyali oka video chaiyandi broo

  • @luckyreddy7339
    @luckyreddy7339 Рік тому +1

    Anna insurance gurenche explain chayava anna

  • @dsambasivareddy8523
    @dsambasivareddy8523 Рік тому +1

    5 kg with water ?

  • @madhunagaravena4520
    @madhunagaravena4520 Рік тому +2

    అన్నా మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల నేనా కరీంనగర్ వరంగల్ జనగం ఇంటర్వ్యూ చేయవా అన్న

    • @MalleshAdla
      @MalleshAdla  Рік тому

      మొబైల్ నెంబరు పూర్తి అడ్రస్ పంపండి

  • @seerapusureshreddy1949
    @seerapusureshreddy1949 Рік тому +1

    Vizianagaram lo dairy form visit cheyyandi baya plse

    • @MalleshAdla
      @MalleshAdla  Рік тому

      మీరు అడ్రస్ మొబైల్ నెంబర్ పెట్టండి

  • @laxmandhadi4534
    @laxmandhadi4534 Рік тому +1

    Goat farming kuda cheyandi anna

  • @krishna_is_great
    @krishna_is_great Рік тому +2

    Nelaki 70k to 80k? Leka 10 days ka

  • @ramuluedutla2381
    @ramuluedutla2381 Рік тому +1

    Namastey anna

  • @kumarbanda1773
    @kumarbanda1773 Рік тому +2

    First like first comment

  • @ShivaKumar-th1jy
    @ShivaKumar-th1jy Рік тому +1

    అన్న రైతు నెంబర్ ఈవు

  • @mohdgousioddin7863
    @mohdgousioddin7863 Рік тому +1

    ⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐

  • @mohdgousioddin7863
    @mohdgousioddin7863 Рік тому

    Super bro

  • @maheshbunny2325
    @maheshbunny2325 Рік тому +1

    Hi anna

  • @dadisivakumar9824
    @dadisivakumar9824 Рік тому +1

    Send me new dairy farm anna

  • @shivakumar-rv8eb
    @shivakumar-rv8eb Рік тому +1

    Hii Anna

  • @mohdgousioddin7863
    @mohdgousioddin7863 Рік тому

    100 000 star bro

  • @bhaskarreddyreddy2295
    @bhaskarreddyreddy2295 Рік тому +2

    Malleshanna insurance company phone number pettandi plz

  • @swamysudaragoni
    @swamysudaragoni Рік тому +1

    Good information