1960 ల లో కరువు అర్థాకలి తో బాధపడ్డ మనం ఈ రోజున మూడు పూటలా భోజనం చేయగలుగుతున్నాం అందుకు కారణమైన స్వామినాథన్ గారి ని ఎప్పుడు గుర్తుకు తెచ్చుకొము, రక్షణ రంగాన్ని దుర్భేద్యం అవ్వటానికి satellite రంగం లో విప్లవానికి బంగారు బాట వేసి మన దేశాన్ని మన జీవితాన్ని ఉన్నత స్థాయి లో నిలబెట్టిన విక్రమ్ సారాభాయ్ గారి గురించి ఈరోజు మన పిల్లలకు చెప్పం, బయటకు వెళ్లిన మనం ప్రాణాలతో భద్రంగా ఇంటికి చేరాలి అని శత్రు దేశాల కుట్రలను భగ్నం చేస్తూ చివరికి మన కుటుంబాలు పచ్చగా ఉండాలని పాకిస్తాన్ జైల్లో ఎన్ని చిత్ర హింసలు పెట్టినా నోరు మెదపకుండా రెండు దశాబ్దాలు నరకం అనుభవించి చనిపోయిన బ్లాక్ టైగర్ రవీంద్ర కౌశిక్ గారి గురించి మనం తెలుసుకోలేదు ఒక్క కన్నీటి చుక్క కూడా రాల్చలేదు, ఎవరికీ వ్యక్తి పూజ చేస్తామో వారి అర్హత ఏమిటో పట్టదు, అన్ని రోజులు ఒకలా ఉండవు అప్పుడు దేవుడు పిలిచినా ఇలాంటి మహానుభావుల రూపం లో మన మధ్యకు రాడు
He is definitely said that no doubt, why because previously he's doing the same to mega family especially chiranjeevi garu. Today reason for my success and fame this is all because of my fans my army, and my grand father. Not others he sai like now because of that attitude. So you said 💯 percent right no doubt on that.
@@KishoreKumar-qc1pt మీ హీరో స్వభావం అదే బ్రో,నేగిటివిటి కి బ్రాండ్ అంబాసిడర్ అల్లు అర్జున్.... ఫస్ట్ పవన్ కళ్యాణ్ కి ఝలక్ ఇచ్చాడు, తరవాత మెగాస్టార్ కి, ఇక మిగిలింది తెలుగు వాళ్ళే...ఆ గర్వం చూసావా అల్లు అర్జున్ మాటల్లో..నేను తెలుగు వాళ్ళను ఎక్కడో పెడదమనుకున్నా కానీ నన్ను కిందకి లాగుతున్నారు అని...ఇంతవరకు ఇలాంటి పొగరు పట్టిన మాటలు ప్రభాస్, ఇంకా రాజమౌళి కూడా మాట్లాడలేదు...మీకెవరికి అల్లు అర్జున్ అంటే తెలియనప్పటి నుండి ఈ 20yrs వరకూ పెంచి పోషించింది మెగా అభిమానులే...ఇక పైన చూసుకుందాం అల్లు అర్జున్ ఎంత పీకుతాడో తన ఆర్మీ తో కలిసి... ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్ళ charecter గురించి గొప్పగా మాట్లాడిన వేరే హీరోలు, యాక్టర్ లు ఎంతో మంది ఉన్నారు...అల్లు అర్జున్ గురించి ఎవరైనా అలా మాట్లాడిన ఒక్క వీడియో యూట్యూబ్ లో చూపించు బ్రో.. మీ వాడి కేరక్టర్ గొప్పది అని ఒప్పుకుంటాను...ఎప్పుడూ సొంత డప్పు కొట్టుకొనే వాడు కూడా ఒక హీరో ఏనా ఖర్మ కాకపోతే...
నష్టపోవడం ఏమీటండి.....! ఇదివరకు సినిమా లు 💯 రోజులు ఆడేవి. పెండ్లి సందడి సినిమా కీ 1,10,00,000రూ పెట్టి తిస్తే 11,50,00,000రూ వసులు చేసింది.కానీ ఈ రోజు 1000,00,00,000రూ సినిమా ఎన్ని రోజులు ఆడుతోంది.....!ఈ డబ్బులు రాబట్టుకోవడం కోసం బారి స్తాయిలో రేట్లు పెంచి సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద స్తాయిలో అవినీతి జరుగుతోంది.
🎉జగన్మోహన్ రెడ్డి లాయర్ల బృందం, తెలంగాణలో కొంతమంది పోలీసులు, సినిమా ఇండస్ట్రీకి, రేవంత్ రెడ్డి సర్కార్ కి, మధ్య ఒక పెద్ద గీత గీసింది, ఇది కావాలని ఫిట్టింగ్ పెడుతున్న సంగతి, రేవంత్ రెడ్డి కి సినిమా ఇండస్ట్రీకి కూడా తెలియదు, టిఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య, గొడవలు సృష్టించడం, ప్రజల మధ్య విభేదాలు సృష్టించటం, రెండు రాష్ట్ర ప్రభుత్వాలను బలహీనపరచడం, వీరి ఏ జెండా! అల్లు అర్జున్ చేసింది తప్పని అందరికీ తెలుసు, టిఆర్ఎస్ పార్టీ గాని, ఆడ జగన్మోహన్ రెడ్డి లాయర్ల బృందం కానీ, అల్లు అర్జున్ కిసరైన సలహా ఇవ్వలేదు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కొంతమంది పోలీసులు, జగన్ లాయర్ల బృందం, ఇది వేసిన పక్కా స్కెచ్, ఈ స్కెచ్ లో బలైంది, అమాయకులైన ఇద్దరు నిరుపేదలు, రాజకీయ పార్టీల మధ్య, ఫోరు కి బలమైన బకరా, అల్లు అర్జున్
మీరు చెప్పిన విషయాలు చాలా ఆలోచింపచేసేవిగా వుంటాయి. వాటిలో అల్లు అర్జున్ కూడా ఒకటి. అల్లు అర్జున్ గొప్ప నటుడు. అందులో అనుమానం లేదు. కానీ, ఈమద్యన మాట తీరులో తేడా వచ్చింది. హీరోయిజం పెరిగింది. మొన్నటి అన్ స్టాపబుల్ లో కూడా మీకు నచ్చిన హీరో ఎవరు అంటే. టిల్లు అన్నాడు. ఇవన్నీ కూడా పుష్ప మైండ్ సెట్ తనకు అన్వయించుకుంటున్నాడు. చూద్దాం రేపేమవుంతుందో..
అసలు సుకుమార్ అండ్ మైత్రి మూవీస్ వాళ్లు ఇందులో ఎందుకు వస్తున్నారు? వాళ్లని చూసి ఫాన్స్ రారు బన్నీ. నీ కోసం వచ్చారు. నువ్వు చేయాలి. నాట్ సుకుమార్ అండ్ మైత్రి మూవీస్.
తగ్గేది లే అనే ఆటిట్యూడ్ కేరక్టర్ వరకైతే పరవాలేదు కాని, నిజ జీవితంలో వుంటే నే ప్రమాదం. ఇలాగే జరుగుతుంది. సిఎం అయ్యాక రేవంత్ రెడ్డి గారినీ, డిప్యూటీ సిఎం అయ్యాక పవన్ కళ్యాణ్ గారిని కనీసం అభినందించలేదు. ఏ రకంగా అయినా పవన్ తో విభేదించిన పోసాని, ఆలీ, రోజా ఇప్పుడు అల్లు అర్జున్ దెబ్బ తిన్నారు. రాక్షసులతో సహావాసం చేస్తే ఫలితం ఇలాగే వుంటుంది.
ఏమి కాదు ఫైనల్ గా మీడియా ఆడవిడి కొందరు చేసే అతి అంతే ఇంక ఏమి ఉండదు అల్లు అర్జున్ తప్పు కేసు కోర్టు లో ఉంది ఎవరూ ఏది మాట్లాడినా వేస్ట్ స్టేట్ లో ఇంక ఏమి ప్రొబ్ల్స్ లేవా మాకు రేషన్ కార్డు రాలేదు ఇల్లు లేదు జాబ్స్ లేవు యివి మర్చిపోయారు అంతే అల్లు అర్జున్ కోసం ఇంత అతి ఎంటో
రేట్ పె o చింది govt. కదా 20% టాక్స్ అందులో వుంది సినిమా వాళ్ళని అంటారు ఏమిటి. ఈ సినిమా వలన టాక్స్ ఎంత వచ్చింది govt కి అధిక టాక్స్ వస్తున్నప్పుడు ప్రజలకి రక్షణ ఇవ్వాలి రక్షణ ఇచ్చే పరిస్థితి లెనప్పుడు సినిమా టికెట్ రేటు పెంచ కుండా సినిమా రిలీజ్ అపాలి
Sir Sr. NTR only the one who raised flag of Telugu in Northern Imdia. Before that no-one knows Telugu is also a language. They knows only Tamil isnin south... Veedi bondha..
ఈ టీవీ వాళ్లకు ఈ ఘటన హైలెట్ చేస్తున్నారు కాదనటం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలలో ఫుడ్ ఫ్యాషన్ చాలామంది పిల్లలు చనిపోయినారు మరి దీని మీద విచారణ జరగదు కదా
సినిమా ఇండస్ట్రీలో అందరికన్నా అల్లు అర్జున్ కి ఎక్కువ బిల్డప్ ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోవాలి అనుకుంటున్నాడు, ఫ్యాన్ ఇండస్ట్రీలు ఇప్పటికే తెలుగులో ఎక్కువమంది ఉన్నారు వాళ్ళందరూ చేతకాని వాళ్లు అనుకుంటున్నారా...?
10:36 true anna, army enti allu arjun emaina commander ah, ivey natakalu. Asalu english word ah Fans antene chirak undi, edo unwanted pride lekka, abhimani is the best word in any language. Chaala greatful ga hoondha ga untundi
Chiru emi chesadhu bro chiru situation Ella unadi ante aa ki support chese mega heros upcoming films problem next thanuku unna image damege avuthudi n brother emo DCM ki problem avuthi n aa support cheyakappothe family sambhadam laki bokka padhuthudi entu kakuda unadhu n pk emo ippudhu e maratham aa ki support chesina thana political career problem
సినిమా వాళ్ళ మీద చూపించిన అంత ప్రేమ మన తల్లిదండ్రి చూపిస్తే మనకు పుణ్యం దక్కింది
🫡
@@nagasubbaraokolla6273 దక్కిందా😂😂
మంచి ఎందుకు ప్రేమిస్తాం@@babubeautifulmegastar5074
Adhi cinema 🎥 3hrs chusi vodhiletaru but parents nu vodhileyalemu kadhaaaa?????? Thokkalo logic aapura bhai,....
Mari me amma nanna ni premincha kunda ela news ki ne bonguu lu comments anduku bayya
నేను పక్క brs kani ఈ రేవంతరెడ్డి గారికి 🙏🙏🙏🙏🙏
me too
నేను పక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తని కానీ ఈవిషయంలో రేవంత్ రెడ్డి గారికి సంపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నాను
Nenu kuda
Bjp what about bandi Sanjay
Yes me too
బండి సంజయ్ పుష్పాన్ని సమర్ధిస్తున్నాడు. అంటే బీజేపీ స్టాండ్ కూడా అదేనా @@RRR82972
🙄🙄🙄🙄
పోలీసు లు రావొద్దు అంటే దియేటర్ కి వెళ్ళాడు lawer lu hospital కి రావోద్దు అంటే వెళ్ళలేదు what a Hero sir allu అరవింద్
ఇంకోసారి తొక్కిసలాట వద్దు కావద్దు అని
Adi chesadu kaabatte idi cheyyataniki veelu padaledu..law prakaram
@@PraveenRatti అది చేసుడు కాదు అక్కడికి పోబట్టే అభిమానులు ఆడపిల్ల మీద తొక్కుకుంట పోయారు వాళ్ళని పట్టుకోవాలి ముందు
అల్లు అర్జున్ మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగలేదు... చిల్లర గా బిహేవ్ చేస్తాడు బయటకు వస్తే
100% CORRECT
కరెక్ట్
అల్లు అర్జున్ ఓవర్ యాక్షన్ స్టార్
జాని మాష్టారు ఉసురు ఊరికే పోలా.... God his great karma bounce back
Same feeling
అల్లు అర్జున్ చాలా బలుపు మాటలు,,,వాడి బంధ సినిమా చేత సినిమా.... ఎక్కువ చేసాడు...
Saray nuvu hero anukuntuna kada ela comment paytav neku balupu leda
Me amma pole kada ilane untadi poi vadi mogga cheeku Leda moskoni school ki po pilla puka @@Thecarzy_boys
@@Thecarzy_boysnv kooda pettav kada neeku kooda balupu ea kadaa
నువ్ చూడకు
బాలయ్య అభిమానిగా చెపుతున్న.. అల్లు చేసిన పని 100/ తప్పు.. శిక్ష గట్టిగ వేయాలి
1960 ల లో కరువు అర్థాకలి తో బాధపడ్డ మనం ఈ రోజున మూడు పూటలా భోజనం చేయగలుగుతున్నాం అందుకు కారణమైన స్వామినాథన్ గారి ని ఎప్పుడు గుర్తుకు తెచ్చుకొము, రక్షణ రంగాన్ని దుర్భేద్యం అవ్వటానికి satellite రంగం లో విప్లవానికి బంగారు బాట వేసి మన దేశాన్ని మన జీవితాన్ని ఉన్నత స్థాయి లో నిలబెట్టిన విక్రమ్ సారాభాయ్ గారి గురించి ఈరోజు మన పిల్లలకు చెప్పం, బయటకు వెళ్లిన మనం ప్రాణాలతో భద్రంగా ఇంటికి చేరాలి అని శత్రు దేశాల కుట్రలను భగ్నం చేస్తూ చివరికి మన కుటుంబాలు పచ్చగా ఉండాలని పాకిస్తాన్ జైల్లో ఎన్ని చిత్ర హింసలు పెట్టినా నోరు మెదపకుండా రెండు దశాబ్దాలు నరకం అనుభవించి చనిపోయిన బ్లాక్ టైగర్ రవీంద్ర కౌశిక్ గారి గురించి మనం తెలుసుకోలేదు ఒక్క కన్నీటి చుక్క కూడా రాల్చలేదు, ఎవరికీ వ్యక్తి పూజ చేస్తామో వారి అర్హత ఏమిటో పట్టదు, అన్ని రోజులు ఒకలా ఉండవు అప్పుడు దేవుడు పిలిచినా ఇలాంటి మహానుభావుల రూపం లో మన మధ్యకు రాడు
ఇంకో pan India hit వస్తే , నేను ఈ స్థాయి లో ఉండడానికి వేరే రాష్ట్రాల ప్రేక్షకులే కారణం, తెలుగు వారు కాదు అంటాడేమో 😂😂😂
Meeru ila nagative ga matladuthunnapudu ala anadam lo kuda thammemi vundadhu
He is definitely said that no doubt, why because previously he's doing the same to mega family especially chiranjeevi garu. Today reason for my success and fame this is all because of my fans my army, and my grand father. Not others he sai like now because of that attitude. So you said 💯 percent right no doubt on that.
Telugu mutyam allu❤
@@KishoreKumar-qc1pt మీ హీరో స్వభావం అదే బ్రో,నేగిటివిటి కి బ్రాండ్ అంబాసిడర్ అల్లు అర్జున్.... ఫస్ట్ పవన్ కళ్యాణ్ కి ఝలక్ ఇచ్చాడు, తరవాత మెగాస్టార్ కి, ఇక మిగిలింది తెలుగు వాళ్ళే...ఆ గర్వం చూసావా అల్లు అర్జున్ మాటల్లో..నేను తెలుగు వాళ్ళను ఎక్కడో పెడదమనుకున్నా కానీ నన్ను కిందకి లాగుతున్నారు అని...ఇంతవరకు ఇలాంటి పొగరు పట్టిన మాటలు ప్రభాస్, ఇంకా రాజమౌళి కూడా మాట్లాడలేదు...మీకెవరికి అల్లు అర్జున్ అంటే తెలియనప్పటి నుండి ఈ 20yrs వరకూ పెంచి పోషించింది మెగా అభిమానులే...ఇక పైన చూసుకుందాం అల్లు అర్జున్ ఎంత పీకుతాడో తన ఆర్మీ తో కలిసి...
ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్ళ charecter గురించి గొప్పగా మాట్లాడిన వేరే హీరోలు, యాక్టర్ లు ఎంతో మంది ఉన్నారు...అల్లు అర్జున్ గురించి ఎవరైనా అలా మాట్లాడిన ఒక్క వీడియో యూట్యూబ్ లో చూపించు బ్రో.. మీ వాడి కేరక్టర్ గొప్పది అని ఒప్పుకుంటాను...ఎప్పుడూ సొంత డప్పు కొట్టుకొనే వాడు కూడా ఒక హీరో ఏనా ఖర్మ కాకపోతే...
Cheppalem brother, anna annachu no doubt about that.
Take back National award to allu arjun request to govt & cm sir
Kalyan garu bangaram diamond 💎❤jai Pawan Kalyan garu ❤
Jai pspk jai megastar 🔥👊
Real hero pspk❤
చెప్పను బ్రదర్ glasses పెట్టుకోకుండా వచ్చాడు తగ్గేదేలే కాదు తగ్గాలి ఒక్కో సమయం లో 😊
Ok cool
మీ స్పీచ్ బాగుంటది అన్న
జై మెగాస్టార్... జై పవర్ స్టార్, జై.. గ్లోబల్ స్టార్ ❤❤
Shivanna analysis right...
Revanth reddy is superb 🎉
Na bonguu
సియం గారికి నా సపోర్ట్
PAVANKALyAN is great leader Jai janasena
RRR లో పాటకి ఆస్కార్ వచ్చింది... ఆస్కార్ వస్తే పైన ఉన్నట్టు కాదా?? అంతకంటే ఇంకా పైన అంటే! ఎక్కడ నిబబెడుతాడో ఈయన...?? రౌండ్ అప్ చేసుకునే ఉంటాడు లే.😊.
నేను bjp కార్యకర్తను కానీ ఈ విషయంలో మాత్రం మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కడి support రేవంత్ గారికే..
ఇప్పుడెందుకు సారు చిరంజీవి గారి పేరు పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు తీస్తారు సార్
Chiru and pawan are matured and. Model heroes MIND IT. ALLU.
తరువాత సినిమాలు కి బ్రేక్ పడింది.
చిరు, పవన్ వీడిని పట్టించుకోకూడదు
Justice Revathi Family....
Shame On Telugu Film Industry ...
పవనన్నా నేను మీ కర్ణాటకకు పెద్ద అభిమానిని, మీకు సంబంధించినంతవరకు మీరు అతనికి మద్దతు ఇస్తే నేను ఈ రోజు నుండి మీ ద్వేషిని అవుతాను 😢😢
అతనికి అంటే ఎవరికి? అహం అర్జున్ కే నా? క్లారిటీ ఇవ్వండి.అహం అర్జున్ ను మీరు ఉద్దేశించే( మద్దతు ఇవ్వొద్దని) ఆలా అంటే సంతోషించి వాళ్ళలో నేను ఒక్కడిని
I love my DCM
Jai janasena ❤
Megastar no1 record. Creater telagu cenema
నష్టపోవడం ఏమీటండి.....! ఇదివరకు సినిమా లు 💯 రోజులు ఆడేవి. పెండ్లి సందడి సినిమా కీ 1,10,00,000రూ పెట్టి తిస్తే 11,50,00,000రూ వసులు చేసింది.కానీ ఈ రోజు 1000,00,00,000రూ సినిమా ఎన్ని రోజులు ఆడుతోంది.....!ఈ డబ్బులు రాబట్టుకోవడం కోసం బారి స్తాయిలో రేట్లు పెంచి సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద స్తాయిలో అవినీతి జరుగుతోంది.
🎉జగన్మోహన్ రెడ్డి లాయర్ల బృందం, తెలంగాణలో కొంతమంది పోలీసులు, సినిమా ఇండస్ట్రీకి, రేవంత్ రెడ్డి సర్కార్ కి, మధ్య ఒక పెద్ద గీత గీసింది, ఇది కావాలని ఫిట్టింగ్ పెడుతున్న సంగతి, రేవంత్ రెడ్డి కి సినిమా ఇండస్ట్రీకి కూడా తెలియదు, టిఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య, గొడవలు సృష్టించడం, ప్రజల మధ్య విభేదాలు సృష్టించటం, రెండు రాష్ట్ర ప్రభుత్వాలను బలహీనపరచడం, వీరి ఏ జెండా! అల్లు అర్జున్ చేసింది తప్పని అందరికీ తెలుసు, టిఆర్ఎస్ పార్టీ గాని, ఆడ జగన్మోహన్ రెడ్డి లాయర్ల బృందం కానీ, అల్లు అర్జున్ కిసరైన సలహా ఇవ్వలేదు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కొంతమంది పోలీసులు, జగన్ లాయర్ల బృందం, ఇది వేసిన పక్కా స్కెచ్, ఈ స్కెచ్ లో బలైంది, అమాయకులైన ఇద్దరు నిరుపేదలు, రాజకీయ పార్టీల మధ్య, ఫోరు కి బలమైన బకరా, అల్లు అర్జున్
Pawankalyan ❤️❤️❤️❤️❤️
Hero ante Allu Arjun kadu only zero. Hero ante Pawan Kalyan real hero❤❤❤❤❤❤
cm revanth decision 10000000000000000000000000000% correct. jai revanth sir
ఫాన్స్ నీకంటే ముందు గత 75 ఏళ్ల నుండీ చాలామందికి ఫాన్స్ ఉన్నారు
మా తెలంగాణ సిఎం కరెక్ట్ ,ఇదే ఆంధ్ర లో జరిగితే అక్కడ సిఎం ఏమీ చేస్తాడు తెలియదు
కేటీర్ బుద్ధి లెద్దు ఓకే
రేవంత్ రెడ్డి సర్... మీరు న్యాయం గా చేస్తున్నారు
Shiva gaaru me vivarana chala baaga vivaririncharu 🎉🎉🎉❤❤❤❤❤❤
AP CM కూడ రేవంత్ గారి లాంటి నిర్ణయం తీసుకోవాలి
నేనే పెద్ద హీరో అని అల్లు అర్జున్ ఫీలింగ్... అదే ఇంత వరకు తీసుకొచ్చింది
13:00 I proudly told to my Hindi friends about Baahubali, RRR, but did not felt about pushpa2. Collection might be there but it’s not a great movie.
You are right sir
Pushpa taggu
jai pavan sir
100% na inner feeling cheparu sir ..super...nakea anipistadha ankunna...
మీరు చెప్పిన విషయాలు చాలా ఆలోచింపచేసేవిగా వుంటాయి.
వాటిలో అల్లు అర్జున్ కూడా ఒకటి.
అల్లు అర్జున్ గొప్ప నటుడు.
అందులో అనుమానం లేదు.
కానీ,
ఈమద్యన మాట తీరులో తేడా వచ్చింది. హీరోయిజం పెరిగింది.
మొన్నటి అన్ స్టాపబుల్ లో కూడా మీకు నచ్చిన హీరో ఎవరు అంటే. టిల్లు అన్నాడు.
ఇవన్నీ కూడా పుష్ప మైండ్ సెట్ తనకు అన్వయించుకుంటున్నాడు.
చూద్దాం రేపేమవుంతుందో..
7 స్టార్ కాదు....100 స్టార్ సినిమా హాల్ వచ్చిన ఫ్రీగా టికెట్ ఇచ్చిన నేను ఎప్పుడూ సినిమా హాల్ కి వెళ్లి సినిమా చూడను..వెళ్ళలేదు...only for UA-cam...లో
చెప్పకు బ్రదర్ 🙋♂️
అసలు సుకుమార్ అండ్ మైత్రి మూవీస్ వాళ్లు ఇందులో ఎందుకు వస్తున్నారు? వాళ్లని చూసి ఫాన్స్ రారు బన్నీ. నీ కోసం వచ్చారు. నువ్వు చేయాలి. నాట్ సుకుమార్ అండ్ మైత్రి మూవీస్.
విజయం క్షణభంగురం !
శాశ్వతం కావాలంటే., విజయాన్ని ప్రచారానికి దూరంగా సవినయంగా స్వీకరించాలి !
@@subbaraoponugupati7223
100% correct
🙏
Tollywood request ban immediately allu arjun now
That's reason, so police also targeting Allu arjun 🤣🤣🤣🤣
❤❤❤❤❤❤❤❤❤❤❤
Pawan Kalyan shows pure love and affection towards his fans.....but we can't find this in AA ....
Johnny master papam telugodu kada anna
RRR PICTUR NATIONALISM MEEDA,
BAHUBALI PICTURE RAAJA DHARMAM MEEDA RIGHTEOUSNESS OF KING. BEST MOVIES.
Sir naa లాంటి middle class employee సినిమా ki వాళ్ళని పరిస్తితి...villu సినిమా rate ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటూ పోతున్నారు
No 1 talk at allu's atitude
తగ్గేది లే అనే ఆటిట్యూడ్ కేరక్టర్ వరకైతే పరవాలేదు కాని, నిజ జీవితంలో వుంటే నే ప్రమాదం. ఇలాగే జరుగుతుంది. సిఎం అయ్యాక రేవంత్ రెడ్డి గారినీ, డిప్యూటీ సిఎం అయ్యాక పవన్ కళ్యాణ్ గారిని కనీసం అభినందించలేదు. ఏ రకంగా అయినా పవన్ తో విభేదించిన పోసాని, ఆలీ, రోజా ఇప్పుడు అల్లు అర్జున్ దెబ్బ తిన్నారు. రాక్షసులతో సహావాసం చేస్తే ఫలితం ఇలాగే వుంటుంది.
ఏమి కాదు ఫైనల్ గా మీడియా ఆడవిడి కొందరు చేసే అతి అంతే ఇంక ఏమి ఉండదు
అల్లు అర్జున్ తప్పు కేసు కోర్టు లో ఉంది ఎవరూ ఏది మాట్లాడినా వేస్ట్ స్టేట్ లో ఇంక ఏమి ప్రొబ్ల్స్ లేవా
మాకు రేషన్ కార్డు రాలేదు
ఇల్లు లేదు
జాబ్స్ లేవు
యివి మర్చిపోయారు అంతే అల్లు అర్జున్ కోసం ఇంత అతి ఎంటో
Revanth Reddy correct 💯
Boycott allu Arjun .don’t blame mega hero’s
Good 👍
రేట్ పె o చింది govt. కదా 20% టాక్స్ అందులో వుంది సినిమా వాళ్ళని అంటారు ఏమిటి. ఈ సినిమా వలన టాక్స్ ఎంత వచ్చింది govt కి అధిక టాక్స్ వస్తున్నప్పుడు ప్రజలకి రక్షణ ఇవ్వాలి రక్షణ ఇచ్చే పరిస్థితి లెనప్పుడు సినిమా టికెట్ రేటు పెంచ కుండా సినిమా రిలీజ్ అపాలి
Atitude star Alluarjun
What Shiva sir said is true "allu arjun garu needs to change his attitude". If he does that no one can beat him.
రాచ పీనుగ వంటరిగా పోదు . ఈ అల్లు పీనుగ కూడ వంటరిగా పోవాలనుకోవడము లేదేమో
ఎ గవర్నమెంటు పైరసీ నీ ఆపగలిగింది
అది చేయలేనప్పుడు థియేటర్ కి ఫీడింగ్ ఎలా దోపిడీ అంటే ఎవరి ఇష్టం వారిది
ముందు రోజు చూడాలి అనుకుంటే వాడే వస్తాడు
I appreciate yourself thank you
ALLU worst attitude....papam Revathi and her son....oka samanudu pranalu ku viluva ledu
Cm garu great in this topic...
6:18 where is the note that police denad permission...
Jani vusuru thagilindi, karma evvarini vadaldu.
Hit kadandi siva garu.
Bed time నడుస్తుంది నీకు ..... కర్మను అనుభవించు.....
Allu arjun icon star nunchi megastar autademonani phobia
Namaskar bharath matha ki jai jai ho bharath mera bharath mahan jai ho modi jai ho bjp
CM revanth Reddy really Hero
Super super sir ✊
Vaadeki vaada thopu ani feeling.. .. aadu oka ...0... ani thelidhu ..
Sir Sr. NTR only the one who raised flag of Telugu in Northern Imdia. Before that no-one knows Telugu is also a language. They knows only Tamil isnin south...
Veedi bondha..
వీడికి బలుపు బాగా ఎక్కువైంది బలుపు జైల్లో పెట్టి దూల తీర్చేయాల వీడికి బాగా బలుపు
Permission lekunda theater ki vellakoodadhu ani allu Arjun legal team cheppaledha ????
Very well said about court laughing on this matter
Super 👍
ఈ టీవీ వాళ్లకు ఈ ఘటన హైలెట్ చేస్తున్నారు కాదనటం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలలో ఫుడ్ ఫ్యాషన్ చాలామంది పిల్లలు చనిపోయినారు మరి దీని మీద విచారణ జరగదు కదా
Number 1 loafer Allu gaani family. Next Chiranjeevi family.
సినిమా ఇండస్ట్రీలో అందరికన్నా అల్లు అర్జున్ కి ఎక్కువ బిల్డప్ ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోవాలి అనుకుంటున్నాడు, ఫ్యాన్ ఇండస్ట్రీలు ఇప్పటికే తెలుగులో ఎక్కువమంది ఉన్నారు వాళ్ళందరూ చేతకాని వాళ్లు అనుకుంటున్నారా...?
Nenu bjp but this issue revanth anna🔥🔥
అల్లు అర్జున్ మరియు సినిమా వాళ్ళు అందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి అలా అయితే నే వారికి మంచిది
Pakka nuvu Kalyan gari fan 😂
10:36 true anna, army enti allu arjun emaina commander ah, ivey natakalu.
Asalu english word ah Fans antene chirak undi, edo unwanted pride lekka, abhimani is the best word in any language. Chaala greatful ga hoondha ga untundi
Little bit attitude have allu arjun...but he is a good actour
Ithe Poi vaadi draw la naaku, sanka kuda naaku..
@@casaikiran8778 🤣🤣
బాహుబలి 🔥
Revanth reddy is correct
మరి చిరు, పవన్ ఏం చేశారు ఇక్కడ ?
Chiru emi chesadhu bro chiru situation Ella unadi ante aa ki support chese mega heros upcoming films problem next thanuku unna image damege avuthudi n brother emo DCM ki problem avuthi n aa support cheyakappothe family sambhadam laki bokka padhuthudi entu kakuda unadhu n pk emo ippudhu e maratham aa ki support chesina thana political career problem
సినిమా వాళ్లకు జగనన్న కరెక్ట్