YS Jagan Tirumala Tour | Laddu Controversy | జగ‌న్‌కు తిరుమ‌ల‌లో నో ఎంట్రీ! | BIG TV

Поділитися
Вставка
  • Опубліковано 25 вер 2024
  • YS Jagan Tirumala Tour | Laddu Controversy | జగ‌న్‌కు తిరుమ‌ల‌లో నో ఎంట్రీ! | BIG TV
    #ysjagan #tirumalaladdu #bigtvlive
    Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
    🔔 Subscribe to our channel
    ✅ Stay Connected to Us.
    👉 Website: www.bigtvlive....
    👉 Facebook: / bigtvlive
    👉 Twitter: / bigtvtelugu
    👉 WhatsApp: whatsapp.com/c...
    👉 Instagram: / big_tv_live
    BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

КОМЕНТАРІ • 1,1 тис.

  • @winglishvlogs...
    @winglishvlogs... 15 годин тому +193

    Declaration ఇచ్చి తీరాల్సిందే

    • @khandesrinivasrao6889
      @khandesrinivasrao6889 10 годин тому +1

      Yessssssss sssssss sssssssssssss

    • @ksb921
      @ksb921 9 годин тому +1

      Decalation కాదు మోకాళ్ళ మీద నడవాలి

    • @topgameryoutubeyt194
      @topgameryoutubeyt194 5 годин тому

      From his house na 🫡​@@ksb921

    • @ExploreExciteLive
      @ExploreExciteLive 2 години тому

      ivvakodadu - appude Nijalu telisedi

  • @varshamsudhakar7413
    @varshamsudhakar7413 14 годин тому +150

    మళ్లీ కోడి కత్తి డ్రామా &
    గులకరాయి డ్రామా ...లాంటిది ఏమన్నా ఆడతాడేమో జాగ్రత్తగా ఉండండి

  • @Ravi.prince
    @Ravi.prince 15 годин тому +174

    శనివారం ఎందుకు వస్తావు ఆదివారం చర్చి కి వెళ్ళు నీలాంటి పనికిమాలినోడ మళ్ళీ తిరుమల కొండపైన కాల్ కూడా పెట్టకూడదు తిరుపతి కి వస్తే జనాలందరూ తరిమి తరిమి కొట్టండి దేవుడు నీ అవమానించాడు క్రిస్టియన్స్ వాడు ఇందు టెంపుల్ కి రాకూడదు

    • @lochalisatya3652
      @lochalisatya3652 14 годин тому +6

      జై శ్రీ రామ్ 🙏

    • @sreenuroyal1327
      @sreenuroyal1327 13 годин тому

      Nenu vastanu nevu vastava

    • @sathyaprasadati8578
      @sathyaprasadati8578 13 годин тому +4

      ఇటునుండి ఇటే గుట్టకే...

    • @babasai4649
      @babasai4649 13 годин тому

      Ni boand raa

    • @maxmallesh666
      @maxmallesh666 12 годин тому

      గుడి సెట్ వేసుకొని తీర్దప్రసాదాలు స్వీకరించని వారికి దర్శనంతో పనిలేదు,కాబట్టి ఇది రాజకీయం.

  • @velagapudijagadeeshkumar3623
    @velagapudijagadeeshkumar3623 15 годин тому +158

    ఎం మొహం పెట్టుకుని తిరుమల వెళ్తారు మొత్తం భ్రష్టు పట్టించాక

    • @SaiNaveen-l6q
      @SaiNaveen-l6q 8 годин тому

      Meeru edho mottam live lo chsuinattu cheptunnaru

    • @saimanoharchegondi247
      @saimanoharchegondi247 8 годин тому +1

      ​@@SaiNaveen-l6qLive lo proofs unnayi avi chalu cheppadaniki.

    • @SaiNaveen-l6q
      @SaiNaveen-l6q 8 годин тому

      @@saimanoharchegondi247 brother politics lo chala cheptaru chsueyvi Anni nijalu kadhu

    • @PnrPeethani
      @PnrPeethani 7 годин тому

      నీ పెళ్ళాం ఉకు ​@@SaiNaveen-l6q

    • @wisemanbell6957
      @wisemanbell6957 7 годин тому

      @@SaiNaveen-l6q ounaa!

  • @ARP7888
    @ARP7888 16 годин тому +31

    Power kosam edhayina chesthadu. 5 years thirumala darasanam chesukunna vallaku thelusu jagan emi chesado.

  • @sankararaoprathi552
    @sankararaoprathi552 15 годин тому +252

    చట్టాల ని బలోపేతం చేయాలి. ఎవడైనా పద్దతిని పాటించాల్సిందే. జగన్ గారు క్రైస్తవుడు. కనుక డిక్లరేషన్ ఇవ్వాలి....

  • @vaasudevaaiah709
    @vaasudevaaiah709 14 годин тому +128

    24 గంటలు క్యూలో ఉంచండి గుండు కొట్టించి నామం జపిస్తూ దర్శించి వెల్లమను

    • @santha-drawings
      @santha-drawings 13 годин тому

      A nyeee panee byee thapinchandi thatemi kottande pannmedha Akkanchandi venjaswaraswmiya koka😢😂

    • @shireeshagokana6769
      @shireeshagokana6769 12 годин тому +3

      Correct

    • @tirumaladevi9098
      @tirumaladevi9098 12 годин тому

      😂😂😂😂😂

    • @suribabu5471
      @suribabu5471 11 годин тому

      చంద్రబాబు చర్చి కి మసీదు కి వెళ్లి ప్రార్థన లు చేశాడు మళ్ళీ తిరుమల వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చాడా ? బాప్టిజం తీసుకున్న పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు ?
      చంద్రబాబు కుటుంబం ఒక్క సారి కూడా తలనీలాలు ఎందుకు ఇవ్వలేదు ?

    • @savithrisatapathi2225
      @savithrisatapathi2225 10 годин тому +1

      Exactly correct గుండు గీసి నామాలు పెట్టాలి.

  • @rameshseenooru7872
    @rameshseenooru7872 15 годин тому +162

    దేవుని దగ్గర అందరూ సమానమే మంచి నిర్ణయం దీనిని కచ్చితంగా అమలుపర్చాల్సిన భాధ్యత మీది

    • @datilazers4236
      @datilazers4236 14 годин тому +3

      Human Jagan is different pork and beef oil mixer

    • @maatv1233
      @maatv1233 14 годин тому +1

      వాడిని నమ్మొద్దు

  • @lakshmivenkateswara9624
    @lakshmivenkateswara9624 15 годин тому +275

    అన్య మతస్థులు డిక్లరేషన్ తప్పకుండా ఇవ్వాల్సిందే..

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 14 годин тому +1

      Antha kadu. Channels. TTD konda meeda. Chinna clip vachhina. A channels. Ni apeyyali. TTD. Meeda channels . Mikes. Not allowed

  • @knagesh7307
    @knagesh7307 15 годин тому +22

    దూల తీరింది జలగాన్నకి.5years లో టీడీపి ని ఎంత ఇబ్బంది పెట్టవో చంద్రబాబు కు 100days పట్టింది that is చంద్రబాబు

  • @Vihari_999
    @Vihari_999 15 годин тому +209

    డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్తే.. వెంకన్న ఫోటో ఉన్న ఇంట్లో ఒక్క వోట్ కూడా జగన్ కి పడదు..

    • @user-ram1893
      @user-ram1893 15 годин тому +12

      ఎందుకు బ్రదర్ తన ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఒక చిన్న గుడి కట్టుకోమనండి డైలీ వెంకటేశ్వర స్వామికి పూజ చేయమని చెప్పండి

    • @Vihari_999
      @Vihari_999 15 годин тому +15

      @@user-ram1893 చిన్నది ఏంటి పెద్ద సెట్టింగ్ వేస్తాడు అన్న.. వేసి వెంకన్న కంటే జగనన్న గొప్ప అని.. పాటలు paadinchu కుంటాడు...

    • @Ssv778
      @Ssv778 15 годин тому +2

      ​@@Vihari_999 eapudu veyadu setting, apudante prajala dabuu tho konni crores petti katinchadu epudu kudaradhu

    • @umaparameswari1236
      @umaparameswari1236 15 годин тому

      Veyyadu anna enduku ante monnati daka government dabbulu kada ippudu veyyalante sonta dabbuto veyyali kada​@@Vihari_999

    • @shan7624
      @shan7624 15 годин тому

      @@Vihari_999 Not now cause, he don't have right to use people money and he never use his money for that

  • @ramu_pagadala7921
    @ramu_pagadala7921 15 годин тому +100

    Declaration కచ్చితంగా evvalisindhey

  • @KrishnaV-tk3yx
    @KrishnaV-tk3yx 15 годин тому +49

    అబ్దుల్ కలాం ఇండియా ప్రెసిడెంట్ అన్ని మతస్థుడు కాబట్టి అంతటి వారే డిక్లరేషన్ ఇచ్చి భక్తి ఉంది కాబట్టే దర్శనం చేసుకున్నారు

  • @yss4977
    @yss4977 14 годин тому +47

    వాళ్లు దొంగ యాక్షన్ లో పండిపోయాడు అని ప్రజలకి కూడా తెల్సు. ఇప్పుడు తిరుపతి కూడా వీళ్ళు భక్తి లేని చోటికి భక్తి తో ఎందుకు వస్తారు? వెనక ఏదో కుట్ర కోణం ఉందేమో.
    ఈ తండ్రి కొడుకులకి వెంకన్న మీద ఎప్పుడూ నమ్మకం లేదు. వుంటే కొండమీద లడ్డు తో పాటు ఎన్నో దారుణాలు చేస్తారా?
    ఆ దారుణాల్లన్నీ మరచి లడ్డు ఒక్కటే చెప్తున్నారు అందరూ.
    అనిత madam, pawan ji pls be alert. వాళ్లు చేయించిన ఎన్నో పాపాలు కొండమీద ...
    నిజం గా అంత భక్తి వాళ్ళకి వుంటే అందర్నీ డిక్లరేషన్ తో పాటు మెట్లు అలిపిరి నుండి మోకాళ్ళమీద ఎక్కమనండి ఎవరూ పట్టుకోకుండా. అలాగే మెట్లమీద నుండి వెళ్ళే సామాన్యులకి దర్శనం ఎలా ఇస్తారో వాళ్ళకి అలాగే ఇవ్వాలి. Spl ఎంట్రీలు వుండకూడదు. అదే నిజమైన భక్తి.
    అప్పుడు తెలుస్తుంది.

  • @gummadipudiarunakumari4404
    @gummadipudiarunakumari4404 15 годин тому +42

    డిక్లరేషన్ మీద సంతకం చేసి, పట్టు పంచె, తిరునామం ధరించి, గోవింద నామం పలుకుతూ గుడిలో ప్రవేశించాలి

  • @guthisureshkumar7731
    @guthisureshkumar7731 15 годин тому +91

    కంపల్సరీ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే

  • @Nayuni004
    @Nayuni004 16 годин тому +159

    డిక్లరేషన్ ఇవ్వకుండా పులివెందుల పులకేశి మన తిరుమల లో అడుగుపెడితే పుచ్చ పగిలిపోతుంది..! డిక్లరేషన్ ఇవ్వలేని పరిస్థితి ఉంటే మౌనంగా ఇంట్లో కూకుంటేనే మంచిది..!

    • @nyrn8284
      @nyrn8284 15 годин тому

      Nee...muddi...paguluddi

    • @nagendrareddy3810
      @nagendrareddy3810 13 годин тому

      Intha matha pichitho kottukoni sasthunnaru

    • @madhavikakulavarapu5811
      @madhavikakulavarapu5811 13 годин тому

      👌👌👌

    • @abhilashaavula9321
      @abhilashaavula9321 11 годин тому +2

      @@nagendrareddy3810 Nuvvu kuda declaration ivvu.. pandi kovvu batch ee kada Nuvvu kuda

    • @shekargaddam3545
      @shekargaddam3545 11 годин тому +2

      Eami పేరు pettavanna..... పులివెందుల Pulakeshi 🎉🎉🎉😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
      Excellent 🎉🎉🎉🎉🎉quote

  • @asrao7036
    @asrao7036 15 годин тому +84

    కూడా ఒక కర్ర తీసుకెళ్ళండి.చిరుతలను ఎదురుకోవాలి కదా.

  • @dellibabu.pdellibabu8876
    @dellibabu.pdellibabu8876 14 годин тому +69

    జగన్మోహన్ రెడ్డి గారు కరుడుగట్టిన క్రిస్టియన్ కాబట్టి డిక్లరేషన్ తప్పనిసరిగా తీసుకోవాలి.
    ఓం నమో వేంకటేశాయ🙏

    • @Sri369
      @Sri369 12 годин тому +3

      Gundu cheyimchukovali sir vaadu, appudey dhevudini nammi natlu,

  • @spac139
    @spac139 15 годин тому +28

    ఈడు ఏమి జగన్ గాడు క్రిస్టియన్.. So తిరుముల దేవస్థానం రూల్స్ పాటించాలి లేదా మేము ఊరుకోము. హిందూ సంప్రదాయాలు పాటించాలాలి...

  • @neelakantap7104
    @neelakantap7104 15 годин тому +113

    100% వాణ్ణి ఏ హిందువులు నమ్మరు...

    • @SavepAPpeople
      @SavepAPpeople 11 годин тому

      నీవు హిందువుని ఎక్కడ రాసింది బాబు

    • @Mahesh-fy7yj
      @Mahesh-fy7yj 9 годин тому

      em babu hinduvul antunau nuvu vaade prati technology phn ex Christina ins tayaru chesine ve nuvu hinduvu aithe avi vadaku kulalu mathalu rechagottaku

  • @SingaracharySrungaram
    @SingaracharySrungaram 15 годин тому +60

    ఇబ్బంది లేకుండా జగన్ ఇంటిలోనే డిక్లరేషన్ తీసుకొని పాదయాత్రకు అనుమతిస్తే సరి. ఒకవేళ సంతకం పెట్టకుంటే హౌస్ అరెస్ట్ చేస్తే సరి.

    • @Vihari_999
      @Vihari_999 15 годин тому +5

      @@SingaracharySrungaram వాడి కోసం.. ఒక క్రిమినల్ కోసం.. declaration ఇంటికి తీసుకు వెళ్ళ్ళాల ఏమి మాట్లాడుతున్నారు మీరు

  • @srinivasgaddam344
    @srinivasgaddam344 15 годин тому +93

    జగన్ సర్ ని ఒక్క తిరుపతి కాదు హిందూ ఏ గుడిలోకి రానివ్వద్దు వాడు అడుగుపెడితే అపవిత్రం అవుతుంది

    • @josephvinodkumar7286
      @josephvinodkumar7286 15 годин тому

      గుడులన్నీ అపవిత్ర స్థలాలు క్రైస్తవులకు ! వారి రారు !

    • @nyrn8284
      @nyrn8284 15 годин тому

      Kammollu...pavitrata...gurinchi
      Matlaadite....maa telangaana
      Vaallaki...navvistundi.... pavitram gaa choosukovalasina
      Pellalane ...vere vaadi daggara.......

    • @gunjisireesha2972
      @gunjisireesha2972 15 годин тому

      Avunaa

    • @rajr6702
      @rajr6702 14 годин тому +2

      @@gunjisireesha2972 Avunu, Yedurinti Sandinti " Yerukala" christian Family (fake Reddy).

    • @nagendrareddy3810
      @nagendrareddy3810 12 годин тому

      @@srinivasgaddam344 aami matladuthunnaru meeru

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 14 годин тому +12

    ఇప్పటికే స్వామి వారికి తీరని ద్రోహం చే చాడు సైకో. అతన్ని తిరుమల ఏడుకొండల పైకి రానివొద్దు.

  • @lalithavinnakota9172
    @lalithavinnakota9172 16 годин тому +532

    అన్యమతస్తులు తిరుమల కి రావాలి అంటే డిక్లరేషన్ ఇవ్వాలిసిందే, ఆలయ నియమాలు పాటించాల్సిందే ఎవడు అయిన

    • @u.v.surendra8998
      @u.v.surendra8998 15 годин тому +36

      Correct ga matladaru

    • @swetharamarao695
      @swetharamarao695 15 годин тому +22

      💯 correct

    • @shan7624
      @shan7624 15 годин тому +16

      Yes, have to follow the norms. He came to create nonsense that is clear.

    • @chvenkateswarareddy8284
      @chvenkateswarareddy8284 15 годин тому

      Mari ,nee babu ,pavan maseedhulaku,cherchilaku. Poyinappudu ,idhi thappura vedavallara Ani gaddi pettava manam vyabicharam cheste smajam kosam ,verevallu cheste la ... Ani mee uddesema

    • @rajasekharthumu1938
      @rajasekharthumu1938 15 годин тому +2

      Nduku evali declaration

  • @kanneswararaokanuri4913
    @kanneswararaokanuri4913 15 годин тому +55

    డిక్లరేషన్ కంప్లసురీ చేసి పంపాలి
    నడిచి వెళితే
    చేసిన పాపం కొంతైనా తగ్గుతుంది

    • @Sri369
      @Sri369 12 годин тому +1

      Anthey kaadhu sir,gundu kuda cheyinchukunteyney

  • @surisirigireddysurisirigir8474
    @surisirigireddysurisirigir8474 15 годин тому +80

    డిక్లరేషన్ ఇవ్వాల్సిందే..... సనాతన ధర్మమే ఇన్నేళ్ళూ మమ్మల్ని కాపాడింది.

  • @saiaasritagadiyaram3792
    @saiaasritagadiyaram3792 15 годин тому +56

    ఇదివరలో డిక్లరేషన్ ఇవ్వాలని అడిగితే - కొడాలి నాని ' ఇవ్వక్కర్లేదు - అని నిష్టూరంగా ,పొగరుగా ప్రవర్తించాడు. ఆ నోటికి ఏది పడితే అది వాగేవాడు.ఇప్పుడు ముగ్గురు మూర్ఖులు కలిసి ప్రెస్ ముందు మాట్లాడుతుంటే జనం అసహ్యించుకుంటున్నారనే జ్ఞానం కూడా వాళ్ళకి లేకుండా పోయింది.ఏమైనప్పటికీ డిక్లరేషన్ విషయంలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వ్యవహరించాలి.😮

  • @ram_990
    @ram_990 14 годин тому +25

    ఆ సమయానికి declaration ఇస్తారు...తర్వాత మళ్ళీ బైబిల్ పట్టుకుని పోతారు...politicians ఏమైనా చేస్తారు...

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu 16 годин тому +170

    అలిపిరి లో పులి ని కొట్టే కర్ర ఇవ్వడం మర్చి పోవద్దు

    • @ganeshneelayavalasa8336
      @ganeshneelayavalasa8336 15 годин тому +3

      Single pilli....Bangalore jumps..myaaaw...myaaaw

    • @mallikarjunanaidu5777
      @mallikarjunanaidu5777 15 годин тому

      😂😂😂😂😂😂

    • @BADIKALA123
      @BADIKALA123 15 годин тому +1

      పులి కడుపులో పులి పుట్టినట్టే పుట్టాడు కదా ఆయనకీ కర్ర ఎందుకు
      ....

    • @gopalakrishanabaireddy6919
      @gopalakrishanabaireddy6919 15 годин тому +3

      ​@@BADIKALA123 Spelling mistake Puli kadhu..Andhra Pradesh ni okka shakani vadhalakunda nasanam chesina Benguluru pilli...😅😅

    • @munasabugarimanumadu
      @munasabugarimanumadu 15 годин тому +1

      @@BADIKALA123 విజయమ్మ పులి తో కాపురం చేసినది అన్నమాట

  • @SubaReddyKannemadugu
    @SubaReddyKannemadugu 15 годин тому +9

    ఒక్కడే పట్టు వస్త్రాలుసమర్పించి రాయలసీమలో వర్షాలు పడలేదు.

  • @JvnarasaiahKet
    @JvnarasaiahKet 15 годин тому +26

    వీడు ఏమైనా అబ్దుల్ కలాం కన్నా గొప్పవాడా ఎందుకు టీటీడీ ఉపేస్తుంది

  • @seeraNagaraju
    @seeraNagaraju 13 годин тому +8

    రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిన ఈ సైకో నాయకుడి దగ్గర డిక్లరేషన్ కచ్చితం గా తీసుకోవాలి......

  • @SobhanadribaburaoEdupuganti
    @SobhanadribaburaoEdupuganti 16 годин тому +23

    It is right time to take action by public at Tirumala.

  • @KrishnaV-tk3yx
    @KrishnaV-tk3yx 14 годин тому +8

    క్రిస్టియన్ మతస్తులు ఏనాడూ కూడా హిందువుల దేవాలయాలకు వెళ్లలేదు హిందువులు ఇచ్చిన ప్రసాదం తినలేదు గత 30 సంవత్సరాలుగా నేను గమనిస్తున్న.

  • @RamasubbareddyK-k2d
    @RamasubbareddyK-k2d 14 годин тому +8

    నాడులేని డిక్లరేషన్ నేడు అవసరమా అప్పుడు నమ్మనివాడు ఇప్పుడునమ్ముతాడా? ఇప్పుడుసంతకం చేస్తే నమ్మినట్లేనా? పరిస్థితుల వత్తిడి వలన సంతకం చేయవచ్చు.కానీఅప్పుడు సంతకం ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలి. అన్యులకు అనుమతి లేదని గెంటివేయాలి.దమ్ముందా?

  • @arunareddy4465
    @arunareddy4465 15 годин тому +9

    ఈ పూజార్లకు బుద్ధిలేదా మొన్నేమో సంప్రోక్షణ శుద్ధి అన్నారు పాపం పుణ్యం అన్నారు ఇప్పుడు మళ్ళీ బ్రహ్మరథం పడుతున్నారు పవన్ కళ్యాణ్ అన్నట్టు హిందూ ధర్మాన్ని కాపాడే హక్కు బాధ్యత లేదా

  • @Hariprasad-mw5wp
    @Hariprasad-mw5wp 16 годин тому +10

    Declaration pakka evvali

  • @benarjithummala5683
    @benarjithummala5683 16 годин тому +58

    డిక్లరేషన్ యిస్తే తప్పేముంది

    • @user-ram1893
      @user-ram1893 15 годин тому +1

      ఎందుకు ఇవ్వాలి అంటున్నాను ఇది చాలా తప్పు గురు అతనేమో క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి ఒకవేళ తిరుమలలో తను అడుగుపెడితే అక్కడ ఏసుప్రభు ఆయన క్షమించాడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి క్షమించాడు

    • @u.v.surendra8998
      @u.v.surendra8998 15 годин тому

      ​@@user-ram1893avunu

    • @vijayalocharla6551
      @vijayalocharla6551 15 годин тому

      వాడు క్రిస్టియన్ రానివ్వకుండా చేయాలి

    • @dharmateja1859
      @dharmateja1859 15 годин тому +1

      ​@user-ram1893bro adhi eppudu nucho vundhi adhi declaration iste tappu em vundhi

    • @siv187
      @siv187 14 годин тому

      ​@@user-ram1893meeku thelidu anukunta. Ela padithe ala Tirumala ki vachesta ante. aa election time votes kosam pillala guddhalu kadiginodu, Cristian ayyi undi declaration iste em avuthundi aa edhava ki. EGO tho kottukuni edustunnaru.

  • @raobb1416
    @raobb1416 14 годин тому +8

    డిక్లరేషన్ ఇచ్చినా allow చేయకూడదు.

  • @adabalasairam7939
    @adabalasairam7939 14 годин тому +7

    ఒరే క్లీనర్ ఇప్పుడు ఇప్పుడు చెప్పరా గుడి నీయమ్మ మొగుడిదా జార్జిగాడు సంతంకం పెట్టి తీరాలి

  • @nbtsundari3873
    @nbtsundari3873 17 годин тому +8

    Hindhu sanghala variki na🙏🙏🙏 , gud

  • @swamyswamy2928
    @swamyswamy2928 14 годин тому +7

    అన్య మతస్తులు కచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వవలసిందే

  • @madhaviyerram8032
    @madhaviyerram8032 15 годин тому +7

    Very good decision

  • @LekhaVaani
    @LekhaVaani 15 годин тому +5

    Thirumalalo rajakeeyam cheyadaniki, inka allarlu repadaniki vastunnattundi, hinduvulandaru gattiga vyatirekinchali

  • @udaykiranhse
    @udaykiranhse 15 годин тому +66

    జగన్ కి హిందువులంటే ఏంటో చూపించాల్సిన మంచి సమయం edirinchandi

    • @rajasekharthumu1938
      @rajasekharthumu1938 15 годин тому

      Me intlo valaki chupinchu

    • @udaykiranhse
      @udaykiranhse 15 годин тому

      @@rajasekharthumu1938 ok brother

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 15 годин тому +2

      @@rajasekharthumu1938 jaffa gurunchi whole state ki purtiga telisindi, neeku enka teliyadam ledu. Ma kadapa dt peoples ki eppudo telusu tanu elati person ante. Pandi masam ammina family adi. Don't support worst leader in the history.

    • @BankuruSatyanarayana-lx6vd
      @BankuruSatyanarayana-lx6vd 15 годин тому

      ఐతే MK

    • @prem0680
      @prem0680 15 годин тому

      ​@@rajasekharthumu1938eraa pukkaa...aniti lo comments pedutunavu...ni Amma ki pettuko...lanjakodakaa😘

  • @MaheshLam
    @MaheshLam 14 годин тому +19

    వచ్చిన డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి చెప్పండి

  • @kondetisreedurganagamani1162
    @kondetisreedurganagamani1162 14 годин тому +4

    అసలు... తిరుపతి.
    వెళ్లీ.. వాళ్లకి... పంచా....కుండువ.... తిరునామామ్..... గంధం... విభూతి... కుంకుమ... బొట్టు.... చేతికి.... తోరణం... పసుపు.... దారం..... తల....
    కే.
    .పాగా మగవాళ్ళు..
    ఆడవాళ్లు.
    . చీర.. కచ్చితంగా...సంప్రదాయం...
    పాటిచ్చేలా.. చూడాలి.... అప్పుడు... తిరుమల.
    . పవిత్రత..... హిందూ మతం..
    బాగు పడుతుయింది.... ప్రతి.. ఒక్కరూ... గుడిలో.
    గోవిందా..
    నామం.... ఉచ్చరించాలి
    అన్న ప్రసాదం.... కూడా... నిష్ఠ.. నియమాలు...
    పాటించండి..... దానిలో... జరిగి.. అక్రమాలు
    . అరి కట్టాలి..... హుండీ..
    . సొమ్ము... కాజసూ..
    దొంగలు ని.
    ఉరి తియ్యంది
    అప్పుడు... హిందూ.
    గుడు లు.... అన్నీ.... బాగు పడతాయి 😌

  • @SudarshanArava
    @SudarshanArava 16 годин тому +4

    It is also political drama so very careful on this matter.

  • @kpraju5554
    @kpraju5554 15 годин тому +16

    కరెక్ట్ డెసిషన్, ఆ రెడ్డి వెదవులు అందరనీ రానివ్వకుండా చెయ్యండి

  • @cvnsprasaadchunduri1505
    @cvnsprasaadchunduri1505 15 годин тому +102

    ఒక క్రైస్తవ సైకో గాడికి ఓటు వేసి రాజ్యాధికారం ఇచ్చిన ప్రజలందరికీ లడ్డూ పాపం లో భాగం ఉంది. అందరూ అనుభవిస్తారు.

    • @rajasekharthumu1938
      @rajasekharthumu1938 15 годин тому

      Abba ntro comdey chesthunavu.. Abadham chepina chemba ki Pawala ki em kadhu

    • @nyrn8284
      @nyrn8284 15 годин тому

      Pellalanu...avsaraalakosam
      Vaadukunee...vaallakanteenaa

    • @prasadyv1461
      @prasadyv1461 15 годин тому

      Bro niku problem undha pk pellala valla ​@@nyrn8284

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 15 годин тому +1

      ​@@nyrn8284నీ అమ్మని ఎక్కి కడుపు చేసి నిన్ను పుట్టించిన వాళ్ళ కంటే కూడా😂😂😂😂

    • @nyrn8284
      @nyrn8284 14 годин тому

      @@rankumogudu-ramaswamy Mee
      Pellalani....eakki...jagrattaga
      Vunchukoonadi... lodging...laki
      Vellakinda....maa...ammmala
      Gurinchi...taruvaata...matlaaduru..lee...

  • @Hariprasad-mw5wp
    @Hariprasad-mw5wp 16 годин тому +17

    Nuvvu vadhura malli janalu cheppu tho kodatharu😂😂

  • @vishnuleelatelugueducation369
    @vishnuleelatelugueducation369 15 годин тому +48

    మంచి పని చేసారు. ఇలాంటి వారిని. రానివ్వకూడదు. క్రిస్టిన్ వాళ్లకు. అక్కడ. యేమి పని

  • @srimahalakshmi1773
    @srimahalakshmi1773 14 годин тому +4

    Tickets లేవు అయిపోయాయి కదా, జగన్ గారు ఎలా వెళ్తారు.

  • @chaituff3616
    @chaituff3616 15 годин тому +30

    Super super.ఆ దరిద్రం వెళ్లి స్వామి వారి టెంపుల్ ని ఆపవిత్రం చేయకుండ ఉంటుంది

  • @VenkateshMathukumilli
    @VenkateshMathukumilli 16 годин тому +4

    Jagan dicloresun ichhi vellali

  • @sunkararbabu2558
    @sunkararbabu2558 14 годин тому +3

    ఇకనుండి ఒక్క తిరుమల మాత్రమే కాదు అన్ని హిందూ దేవాలయాల్లో కూడా డిక్లరేషన్ చేయాలి అనే నిర్ణయం తీసుకోవాలి

  • @pitchireddygk5637
    @pitchireddygk5637 14 годин тому +3

    జగన్ గారు సతీష్ సమేతంగా తిరుమలకు వెళ్లాలి లేకుంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్లండి సార్

  • @lakshmimvs3515
    @lakshmimvs3515 13 годин тому +3

    వాడు కొండమీదకి వస్తే ఇంకేదైనా కల్తీచేస్తాడుతస్మాత్ జాగ్రత

  • @mammuonline7671
    @mammuonline7671 15 годин тому +3

    He should not be alllowed inside the temple.

  • @Pkrgv
    @Pkrgv 14 годин тому +3

    Mari pk kuda evali thanu bapistam tesukunna annadu 😅

  • @sudhirmv6294
    @sudhirmv6294 14 годин тому +3

    జగన్ కి స్వామివారిమీది నమ్మకంలేదు. ఉదాహరణకి తను క్రిత 5 సంవస్తరాలలో డిక్లేషన్ ఇవ్వలేదు , ప్రసాదాల క్వాలిటీ తగ్గించాడు, స్వామివారి అక్షితలు గుడిలోనే దులుపుకున్నాడు, ఏనాడు పట్టువస్త్రాలు స్వామివారికి దంపతులుగా ఇవ్వలేదు, దర్శనం టికెట్లు అమ్ముకున్నారు, క్రిస్టియన్స్ ని ఛైర్మన్గా మరియు ఉద్యోగస్తులుగా పెట్టాడు, భక్తులనుండి శ్రీవాణి సేవ టికెట్ రూపంలో 10,000 ఎక్కువ తీసుకున్నారు, సేవాటికెట్ రేట్స్ అన్ని పెంచారు, అన్నప్రసాదం క్వాలిటీ తగ్గించారు. చేసిన అన్యాయాల లిస్ట్ ఇంకా ఉంది. నాటకాలు ఇక చాలు. హిందువుల సహనాన్ని పరీక్షించొద్దు.

  • @KVISWANADHAM-v6d
    @KVISWANADHAM-v6d 9 годин тому +2

    ❤. WITHOUT. DECLARATION. NO. ENTRANCE. TO. TTD. MR. ❤. 42O. CRIMINAL. JAGAN. ❤. MUST. DECLARATION AND PUT. SIGNATURE. ❤❤❤ JAI. TDP

  • @KrishnaKumariBuddu
    @KrishnaKumariBuddu 14 годин тому +3

    నిజంగా జనాలకు చీము , నెత్తురు ఉంటే , నిజమైన హిందువులైతే కులం పక్కన పెట్టండి , వర్గం పక్కన పెట్టండి , పార్టీ పక్కన పెట్టండి , అభిమాన నాయకులను పక్కన పెట్టండి . ఈ దుర్మార్గం చేసిన దరిద్రులను, అప్పటి పాలకులు ,అధికారులను సమర్ధించకండి. హిందువులంతా
    ఏకమై పోరాటం చేయాలి. మన ధర్మాన్ని పతనం చేయాలనుకునే వెధవలని తరిమి కొట్టాలి. హిందూ సంఘాలకు మద్దతు ఇవ్వండి. మీకు చేతనైన విధంగా చేయూతనివ్వండి. లేకపోతే ముందు ముందు మన దేశంలో హిందువులు కుక్కల్లాగా బ్రతకాలి

    • @nagendrareddy3810
      @nagendrareddy3810 12 годин тому

      @@KrishnaKumariBuddu aami chesadu neeku jagan cheppu

  • @srinivaschepuri2671
    @srinivaschepuri2671 16 годин тому +2

    Really he is playing a gamble here. If he is not signing the declaration, it will be a big boomerang to him. He will ruin his party future.

  • @kundrapuharitha5187
    @kundrapuharitha5187 16 годин тому +56

    Declaration ఇచ్చినా వద్దు
    Behaviour speaks a lot

    • @bhagyammadevasani4475
      @bhagyammadevasani4475 15 годин тому +1

      Yes bro 💯

    • @Vihari_999
      @Vihari_999 15 годин тому

      @@kundrapuharitha5187 అద్భుతం గా చెప్పారు

    • @shan7624
      @shan7624 15 годин тому

      It True, but we are open hearted Hindus.

    • @kirankumar839
      @kirankumar839 14 годин тому +1

      Nijam cheppav bro... Kanee rules patiddam.. devadevudi darsanam kosam vachadu gaa.. Declaration tesukuni allow cheddam.

    • @shan7624
      @shan7624 14 годин тому

      @@kirankumar839 lekapote dani rajakiyam chestharu Bro

  • @srinivaspaturi813
    @srinivaspaturi813 15 годин тому +2

    NonHindus should be allowed to Tirumala only after submitting proper declaration .

  • @venkatsiga5879
    @venkatsiga5879 15 годин тому +22

    ఒక సామాన్యడు తిరుమల కి వెళ్ళాలి అంటే మూడు నెలలు ముందు బుక్ చేసుకోవాలి కానీ వీలు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళచ్చు ఎంటిదే

    • @arunareddy4465
      @arunareddy4465 15 годин тому

      మరీ రోజా మాటి మాటికి పొడం శాల్ కప్పుకోడం ఏంటో

    • @SVS609
      @SVS609 15 годин тому

      ​@@arunareddy4465 aame Annamayyani Minchi povali bhakthi lo ani prayatnam chesi di 😂😂

    • @syamalaraovadlamani5496
      @syamalaraovadlamani5496 15 годин тому

      Samanyudu kuda tirupati ki vellavacchu enni sarliana.Atani daggara saripada dabbu unte chalu.Elagu free darshan untundi kanaka.

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 13 годин тому +2

    YSRCPA1.420.40.YSRCP.A2.420.420.40..YSRCP.A8.420.40.YSRÇP.MLC.429.YCP.A10.YCP

  • @chandrasekharnarahari1683
    @chandrasekharnarahari1683 15 годин тому +3

    సార్.మి.కూటమి.లో.అన్ని.మతాల.వారు.లేరా.అలా.ఐతే.ప్రజలారా.తిరుపతి.కి.వెళ్ళేవారు.డిక్లరేషన్.ఫాము.తీసుకొని.వెళ్ళండి. ఇది.కూటమి. రూలు.

    • @lsatyanarayana6179
      @lsatyanarayana6179 14 годин тому

      ఒరేయ్ సిగ్గులేని వెదవ దేవునిగురించి దేవాలయాలగురించి రాజకీయ పార్టీలకు తేడా తెలియని బేవార్సుగాలుకూడా రాస్తున్నారు ఛీ

    • @venkateswararaojonnalagadd6424
      @venkateswararaojonnalagadd6424 14 годин тому

      అవును అదెరూలు

  • @padmavathimoola6785
    @padmavathimoola6785 16 годин тому +2

    Asalu e Hoda lonu అతను vellakudadu. Common man aithe Hindu kaadu. నమ్మకం unda లేదో idivaraku aayana chestalu అందరికీ telusu even appudu CM Hoda untekuda. So some plan thone అతను veluthunnadu. Govt n public be careful. Ofcourse Swamy antha chudukontaadu. Namo venkatesaya 🙏

  • @krishnamihironics9390
    @krishnamihironics9390 15 годин тому +8

    తిరుమల కి వచ్చి మా అన్న గుండు కూడా చేఇంచు కొంటాడు....
    ఎవడురా మమ్మల్ని ఆపేదీ

    • @srinidhilifestyle4455
      @srinidhilifestyle4455 15 годин тому

      Gundu daaka vellav mundu adugu pettamanu vaadni....narikestam akkade

    • @siv187
      @siv187 14 годин тому +1

      ఎవ్వడు ఆగడు, ఇప్పటికే 11 ఇచ్చి గుండు కొట్టేసారు ప్రజాలు

  • @tofrocourierservice3913
    @tofrocourierservice3913 16 годин тому +8

    Hundi lo oka rupee kooda veyyaledu eppudu varaku😂 vaadu

    • @dhavaleswarp1832
      @dhavaleswarp1832 16 годин тому +2

      Vadoka peetimuchu. Vadiki dochukovatam nd dachukovadam matrame telusu. Anni lakhs crores vunna vadi pilliki bicham pettadu nd angilichetito kakini toladu.
      Vadu 1 crore announce chesi one month datindi. Intavaraku okka water packet aina ichada. Vadu muchugadu mari. Vadi bratuku ante.

    • @u.v.surendra8998
      @u.v.surendra8998 15 годин тому +1

      Natakalendhuku jagan nuvvu Christian kadha gudiki dheniki church ki vellu

  • @boyinadharmaraju67
    @boyinadharmaraju67 15 годин тому +2

    వెంకన్నస్వామా మజాకా డిక్లరేషన్ మీద సంతకం చేయను నా ఇష్టం అనే జగన్కి కాలినడకన తిరుమలకు వచ్చేట్లు చేస్తున్నాడు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి. దేవుడున్నాడు అనడానికి ఇదే నిదర్శనం. దేవునిదగ్గర గర్వం ఉండకూడదు

  • @GaneshKumar-qh2ze
    @GaneshKumar-qh2ze 15 годин тому +6

    అలాంటి ఏదవలను తిరుమల పవిత్ర క్షేత్రం లోనికి అనుమతించకూడదు

  • @ChYoshiDnyan417
    @ChYoshiDnyan417 16 годин тому +2

    Yes declaration meda signature cheyyali....nammakam lekunda vellakudadu....akkada kuda Hindu prajala feelings hurt avtai

  • @kondakilari3452
    @kondakilari3452 14 годин тому +6

    Last 5 years lo jagan tirumala ki chala sarlu vellaru , mari appudu kooda adagali kada, tirumala ki daily thousands of people veltharu valla andarini aapi adagali kada mari.

  • @lets5716
    @lets5716 13 годин тому +2

    లడ్డు విషయంలో భక్తులు అనుభవించిన క్షోభ గురించి ఏ మాత్రం concern ఉన్నా, జగన్ ను తిరుమల రానివ్వరు

  • @mademvasu6658
    @mademvasu6658 15 годин тому +5

    ఆడు కోర్టుకి పూచీకత్తు ఇవ్వలేదు. దేవుడిపై నమ్మకంలేనోడు డిక్లరేషన్ ఇస్తాడా ? మీకేమైనా పిచ్చా?

  • @susarlasharma3813
    @susarlasharma3813 16 годин тому +2

    Tirumal konda meda,rly nd bus stop lo anybody rajakeya konamlo matladena,papers panchena serious case plz book.🙏

  • @srinivasarao8823
    @srinivasarao8823 15 годин тому +5

    అసలు వీడికి లోక భహిస్కరణ చేయాలి. లోకానికి పట్టిన దరిద్రం వదులుతుంది. 👍

  • @nagamalleswaraochimakurthi681
    @nagamalleswaraochimakurthi681 15 годин тому +2

    Super super super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tofrocourierservice3913
    @tofrocourierservice3913 16 годин тому +5

    Declaration pakka evvali

  • @haribabugowd9447
    @haribabugowd9447 10 годин тому +2

    అసలు అతన్ని ఎయిర్పోర్ట్ నుండే వెనక్కి పంపాలి... ఎందుకంటే గతములో ఎన్ని సార్లు జగన్ పవన్ని,బాబు ను శాంతి భద్రతలకు భంగం అని వైజాగ్ లోకి రానివ్వలేదు కూడా

  • @jvb2601_knl
    @jvb2601_knl 15 годин тому +4

    దంపతులు ఇద్దరూ తిరుమలకు కాలి నడకన వచ్చి, డిక్లరేషన్ మీద సంతకం పెట్టి తలనీలాలు ఇవ్వాలి. అప్పుడైనా చేసిన పాపం కాస్తైనా పోతుంది...!

  • @KusumaKumari-x7c
    @KusumaKumari-x7c 13 годин тому +2

    nirnayam bagundi vuunna chattam amala chesitira valasinade

  • @venkatajagadeshchandra8305
    @venkatajagadeshchandra8305 15 годин тому +8

    నక్క జిత్తులమారి. తిరుమల కు అనుమతి వధ్ధు

  • @konururamakrishna4992
    @konururamakrishna4992 14 годин тому +2

    సిగ్గు ఉంటే సంతకం పెడతాడు. స్పంప్రదాయం పాటిస్తే మనిషి అవుతారు

  • @godumalasreenivas3973
    @godumalasreenivas3973 16 годин тому +4

    Heart attack vachi povali

  • @saiprasannasanthi7987
    @saiprasannasanthi7987 13 годин тому +2

    Compulsory declaration needed 🙏

  • @padmavathimoola6785
    @padmavathimoola6785 16 годин тому +3

    Declaration ichi Common man unde general line lo vellamanandi telustundi

  • @knagendraprasad9767
    @knagendraprasad9767 13 годин тому +2

    Laddu apavitr చేసిన వారిని allow చెయ్యకూడదు

  • @savanisyamalarao8963
    @savanisyamalarao8963 16 годин тому +3

    Jagan garu declaration better

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 13 годин тому +2

    మా దేవుడు మీద నమ్మకం లేకపోతె ఏ ఎదవైన రావొద్దు.

  • @saikumar-wt6sx
    @saikumar-wt6sx 12 годин тому +2

    జగన్ అన్న ఒక్కడేనా వెనక మేడం గారు రారా.

  • @vsayurvedavaidhyam
    @vsayurvedavaidhyam 15 годин тому +2

    Vadini ranivvakudadhu
    Hindhivulaku drohamu chesadu

  • @parumanchalaanjankumar7176
    @parumanchalaanjankumar7176 16 годин тому +2

    Sir don't say garu

  • @krishnavenikosur5971
    @krishnavenikosur5971 16 годин тому +1

    Yesss deceleration evali otherwise don't give permission in the temple

  • @rkraop7512
    @rkraop7512 16 годин тому +1

    BEFORE STEPPING, SHOULD DECLARE OPENLY WHETHER HE OS HINDU OR ELSE.

  • @kumaralamanda2487
    @kumaralamanda2487 10 годин тому +1

    ఓం శ్రీలక్ష్మీ నారాయణాయ నమః బ్రో- ఆ కలియుగ ప్రత్యక్ష దైవం స్వామీ వారిని ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు బ్రో - హిందూ + ముస్లిమ్ + క్రైస్తవులు + సిక్కులు + బుద్దులు ప్రపంచం లో ఉన్నా ఎటువంటి మనిషైనా నా స్వామీ వారీ దర్శనం చేసుకోవచ్చు ఆ ఆ ఒక్క జగన్ గాడుకి & జగన్ కో బ్యాచ్ కి మాత్రం దర్శనం కి అనుమతి ఇవ్వకూడదు సార్ స్వామీ వారీ విషయంలో తప్పూ చేసినా ప్రతి ఒక్కరూ & వారి వంశాలు కూడా నిర్వీర్యం అయ్యి + తర తరాల వాళ్ళు శిక్ష పడుతుంది అనుభవిస్తారు.
    తధాస్తు
    ఓం శ్రీలక్ష్మీ నారాయణాయ నమః