వాలు కనులదానా… వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే ఓ నోట మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే ఓ మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే చెలియా నిన్నే తలచి కనులా జడిలో తడిసి రేయి నాకు కనుల కునుకు లేకుండ పోయింది నీ ధ్యాసే అయ్యింది తలపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది ఆహరం వద్దంది క్షణక్షణం నీ తలపుతో తనువు చిక్కి పోయెలే ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా నీ కీర్తి లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు ఉలుక అజంతా సిగ్గులు ఒలక చిలకా.. నీ కీర్తి లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు ఉలుక అజంతా సిగ్గులు ఒలికే రోజే నిను నేను చేరుకోనా వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే ఓ నోట మాట రాక.. నోట మాట రాక మూగబోతినే దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి ఒంపు సొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది ఘడియ ఘడియ ఒడిని కరగు రసవీణ నీ మేను మీటాలి నా మేను వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో తనువు మాత్రమిక్కడున్నది నిన్ను ప్రాణమివ్వమన్నది జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంటా చెలియా.. జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంటా చెలియా.. నీ సొగసుకేది సాటి వాలు కనులదానా… వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే ఓ నోట మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే
Namasthe, meru chala manchi songs karoke lo release chesthunnaru. i am thankful to you. Please upload a karoke song with lyrics " ninu chudaku mundara teliyadu le" from VASANTHAM movie. Tq
Good evening, I am a BSF Soldier,we are enjoying with your tracks,many many thanks for your hard work,kindly kindly arrange the following tracks, 2,kala kalalu kilakilalu kottaga cherrenu mase the follow tracks please, 1Maa intilona mahalaxmi meeve 3,samsaram oka chadarangam full track, 4, samayaniki tagu sevalu seyani maa illalini,
వాలు కనులదానా…
వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే
ఓ నోట మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే
వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే
ఓ మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే
చెలియా నిన్నే తలచి
కనులా జడిలో తడిసి
రేయి నాకు కనుల కునుకు
లేకుండ పోయింది
నీ ధ్యాసే అయ్యింది
తలపు మరిగి రేయి పెరిగి
ఒళ్ళంతా పొంగింది ఆహరం వద్దంది
క్షణక్షణం నీ తలపుతో
తనువు చిక్కి పోయెలే
ప్రాణమిచ్చే ఓ ప్రణయమా
నీకు సాటి ఏది ప్రియతమా
నీ కీర్తి లోకాలు పలక
ఎల్లోరా శిల్పాలు ఉలుక
అజంతా సిగ్గులు ఒలక చిలకా..
నీ కీర్తి లోకాలు పలక
ఎల్లోరా శిల్పాలు ఉలుక
అజంతా సిగ్గులు ఒలికే
రోజే నిను నేను చేరుకోనా
వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే
ఓ నోట మాట రాక..
నోట మాట రాక మూగబోతినే
దైవం నిన్నే మలచి
తనలో తానే మురిసి
ఒంపు సొంపు తీర్చు నేర్పు
నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది
ఘడియ ఘడియ ఒడిని కరగు
రసవీణ నీ మేను మీటాలి నా మేను
వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో
తనువు మాత్రమిక్కడున్నది
నిన్ను ప్రాణమివ్వమన్నది
జక్కన కాలం నాటి
చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంటా చెలియా..
జక్కన కాలం నాటి
చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంటా చెలియా..
నీ సొగసుకేది సాటి
వాలు కనులదానా…
వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే
ఓ నోట మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే
Very Nice sir thankyou so much🙏🙏🙏 sir
Namasthe, meru chala manchi songs karoke lo release chesthunnaru. i am thankful to you. Please upload a karoke song with lyrics " ninu chudaku mundara teliyadu le" from VASANTHAM movie. Tq
Thank you very much for your feedback. 🙏🙏🙏
@@OmNamahShivay0000 waiting for the karaoke requested above
Tq so much and great effort
Super ❤ Loved it
Good evening, I am a BSF Soldier,we are enjoying with your tracks,many many thanks for your hard work,kindly kindly arrange the following tracks,
2,kala kalalu kilakilalu kottaga cherrenu mase the follow tracks please,
1Maa intilona mahalaxmi meeve
3,samsaram oka chadarangam full track,
4, samayaniki tagu sevalu seyani maa illalini,
Thank you. Very happy to hear you are enjoying my tracks. I will do these tracks immediately and publish for BSF. Please continue to enjoy.
Q
I love this song 🎵❤
Love it you 😍😍😍❤️❤️❤️
Great effort
Great sir
super bro
Sir dooram karigina song ni karaoke chaiyandi sir
కొంచెం తప్పులు వున్నాయి అనుకుంట
Nice
Thankyou
Jr. Ntr songs kavalli
Any one in 2024
❤
Tq 🥰🥰🥰
❤❤❤❤
Sir mee number pampa galara
email: ons101ons@gmail.com
I love this. Song❤❤❤