Bangaru Kalla Mahesh Babu, Sonali Bendre Full Movie Song | Telugu Videos

Поділитися
Вставка

КОМЕНТАРІ • 65

  • @HarishAeligeti
    @HarishAeligeti 2 місяці тому +351

    Any one attend 2024❤

  • @MadhuGoud888
    @MadhuGoud888 Місяць тому +24

    బంగారు కళ్ళ బుచ్చమ్మో చంగావి చెంప లచ్చమ్మో
    బంగారు కళ్ళ బుచ్చమ్మో చంగావి చెంప లచ్చమ్మో
    కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో
    సందెపొద్దుల్లో ముద్దబంతల్లే ఎంత ముద్దుగున్నావే
    వెండిమువ్వల్లే ఘల్లుమంటుంటే గుండె జిల్లుమన్నదే
    బంగారు కళ్ళ బుచ్చమ్మో చంగావి చెంప లచ్చమ్మో
    కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో
    నీలో చింత చిగురు పులుపున్నదే
    కవ్వంలాగా చిలికే కుళుకున్నదే
    ఏ.. నీలో చింత చిగురు పులుపున్నదే
    కవ్వంలాగా చిలికే కుళుకున్నదే
    కొంటె మాట వెనుక చనువున్నదే
    తెలుసుకుంటే మనసు పిలుపున్నదే
    కళ్ళుమూసి చీకటి ఉందంటే వెన్నెల నవ్వుకుంటుందే
    ముసుగే లేకుంటే మనసే జగానా వెలుగై నిలిచి ఉంటుందే
    బంగారు కళ్ళ బుచ్చమ్మో చంగావి చెంప లచ్చమ్మో
    నిన్న నేడు రేపు ఒక నిచ్చెన
    మనకు మనకు చెలిమే ఒక వంతెన
    ఏ.. నిన్న నేడు రేపు ఒక నిచ్చెన
    మనకు మనకు చెలిమే ఒక వంతెన
    ఎవరికి వారై ఉంటే ఏముందమ్మా
    మురళీ కాని వెదురై పోదా జన్మ
    చేయి చేయి కలిపే కోసమే హృదయం ఇచ్చాడమ్మాయి
    జారిపోయాక తిరిగి రాదమ్మో కాలం మాయ మరాఠీ
    బంగారు కళ్ళ బుచ్చమ్మో చంగావి చెంప లచ్చమ్మో
    కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో
    సందెపొద్దుల్లో ముద్దబంతల్లే ఎంత ముద్దుగున్నావే
    వెండిమువ్వల్లే ఘల్లుమంటుంటే గుండె జిల్లుమన్నదే
    బంగారు కళ్ళ బుచ్చమ్మో చంగావి చెంప లచ్చమ్మో
    కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో

  • @Preeshanth
    @Preeshanth Місяць тому +45

    5 rs movie in theatre at age of 5 those are golden days

  • @basmatimajhimajhi7067
    @basmatimajhimajhi7067 Місяць тому +9

    I from odisha love you song ❤❤❤❤😊😊😊
    😊

  • @nishantkumar.s6872
    @nishantkumar.s6872 Місяць тому +23

    This movie is the best way to connect with our tradition and Songs.

  • @pairateff2759
    @pairateff2759 12 днів тому +3

    Am feel undhii mama❤❤

  • @user-gr4kq5ob6k
    @user-gr4kq5ob6k 2 місяці тому +10

    My favorite cinema song my name is Poojitha pusmitha ramapoojitha laxmanapusmitha 💕 ❤️ 💙 ♥️ 💖 💗 💕 ❤️

  • @nareshsalla2509
    @nareshsalla2509 11 місяців тому +59

    రోజుకీ ఒక్కసారి అన్న ఈ పాట వినండి మణి శర్మ&. ఉదిత్ నారాయణ గారికి ధన్యవాదాలు

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b День тому

    ఆ రోజు చెప్పాను ఈ మాట

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b 5 днів тому

    గుడ్ నైట్ చెప్పు హీరో

  • @avinashbollepalli7519
    @avinashbollepalli7519 9 днів тому +1

    Heart fealting song ❤❤❤

  • @PurnakumarKalakoti
    @PurnakumarKalakoti 2 місяці тому +10

    Quote ❤ verenice vodieo favourite song super ❤

  • @saisaketh1702
    @saisaketh1702 2 місяці тому +11

    bro i am from tamilnadu plz suggest few telugu songs

    • @KapadaayeshaKadapaAyesha
      @KapadaayeshaKadapaAyesha Місяць тому

      Listen govindhu du andarivadu movie songs

    • @ThotaNavadeep
      @ThotaNavadeep Місяць тому

      Andhamaina Prema Rani
      Vennalave vennalave
      Ni kosam
      Anuvu anuvu
      Mabbulu kammele
      Kannulo ni roopame
      Evarevaro
      Oo adapilla
      Chiru chiru chinuku
      Rangdhe

  • @JaiSriRamajaijaiSriramajai
    @JaiSriRamajaijaiSriramajai 29 днів тому +6

    Me lo love vunde 2time vachhinppudu choosanu

  • @dogoodtoall2613
    @dogoodtoall2613 Місяць тому +1

    ❤❤❤❤ adorable 💕

  • @ajaxdevar4404
    @ajaxdevar4404 Місяць тому +10

    Today's RRR = 90's Murari

  • @farooksuparnasyed4152
    @farooksuparnasyed4152 9 днів тому

    Old is gold❤🎉

  • @keerthilanka8432
    @keerthilanka8432 Місяць тому +1

    Ilikethissong😊😊😊😊

  • @BHARATH143-gu3kj
    @BHARATH143-gu3kj 28 днів тому +3

    Any one attend my love is in 😊❤❤❤❤😊😊❤❤

  • @RamyaBommideni
    @RamyaBommideni 28 днів тому +3

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b 5 днів тому

    హీరో నిద్ర పోదామా

  • @Karthik_628
    @Karthik_628 2 місяці тому +9

    Keep this song full telugu lirics

  • @ambika2277
    @ambika2277 14 днів тому

    ❤❤❤❤❤

  • @JaiSriRamajaijaiSriramajai
    @JaiSriRamajaijaiSriramajai 22 дні тому +1

    I am all in 1 guidr

  • @JaiSriRamajaijaiSriramajai
    @JaiSriRamajaijaiSriramajai 29 днів тому +1

    Bhava bangaram

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b 5 днів тому

    ఈరోజు నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ చెప్పండి కొంచెం నీరసంగా ఉంది బాయ్ గుడ్ నైట్ చెప్పండి😊

  • @KYellappa-ey3mj
    @KYellappa-ey3mj Місяць тому +2

    Ilikesong

  • @brownfeminine
    @brownfeminine 5 днів тому

    How many of you liked the half saree of blue and pink

  • @telugufunnytrolls1646
    @telugufunnytrolls1646 11 місяців тому +10

    Lovely song 😍😍😍

  • @PotluriSiva-on5ko
    @PotluriSiva-on5ko Місяць тому

    😅🎉

  • @JaiSriRamajaijaiSriramajai
    @JaiSriRamajaijaiSriramajai 29 днів тому

    Astrologer be me manadu telusu

  • @nandusahani4794
    @nandusahani4794 Місяць тому

    ❤❤

  • @feelfreemusictony3082
    @feelfreemusictony3082 Місяць тому +2

    S❤

  • @PotluriSiva-on5ko
    @PotluriSiva-on5ko Місяць тому

    Kkkkkkkm 1:26

  • @user-hy1kw7lw6i
    @user-hy1kw7lw6i 2 місяці тому +1

    I like song kavya

  • @navaneethameesala
    @navaneethameesala Місяць тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @DilipHajong-xx6kf
    @DilipHajong-xx6kf Місяць тому

    My favorite my name is bikesh ♥️💝😭😭😭😭

  • @SnehaSneha-mb4lz
    @SnehaSneha-mb4lz 2 місяці тому

    Badai abbayi , build up ammayi children stories

  • @Citymobile-si3pk
    @Citymobile-si3pk 2 місяці тому +4

    Kavan lion is God worship is good thinkbshort are attack six kothulveu chitra pagwulu open think inpoint wkt and boweler Chandrababu wkt Ys rajswkhar boweler ntr open standard of the wkt lion maker theepybanguru gutts nThekiya ardhulu cinemaulu prachnammavthika bwrsulu bhartmLeela mahtma gandhji Leela Desam tri puthuru tencrores milloins exta tencrores milon of enginnering givrngovt

  • @JaiSriRamajaijaiSriramajai
    @JaiSriRamajaijaiSriramajai 29 днів тому

    Comment

  • @paperworknews3926
    @paperworknews3926 Місяць тому +1

    Same breed dog
    We meet even after death

  • @Sakekrishnaveni-zt4rh
    @Sakekrishnaveni-zt4rh Місяць тому +1

  • @kethavathpavani3425
    @kethavathpavani3425 Місяць тому

  • @SandeepKumar-dq2uk
    @SandeepKumar-dq2uk Місяць тому

  • @SurprisedChess-xl4iw
    @SurprisedChess-xl4iw Місяць тому

  • @Sakekrishnaveni-zt4rh
    @Sakekrishnaveni-zt4rh Місяць тому +1