Don't Buy TVS Radeon Before watching the video| TVS Radeon Detailed Walk around Review

Поділитися
Вставка
  • Опубліковано 1 лис 2022
  • Don't Buy TVS Radeon Before watching the video| TVS Radeon Detailed Walk around Review
    #neeluarts #tvsradeonbs6 #expecting1000likes #relaxntmedia
    మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE OR NR MIX కోసం
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/Y3YAEYCF2XPZK1
    మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ Or NR MIX కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
    motul 90 gear oil from Amazon:
    amzn.to/3reEryO
    B Tali water wash Machine Amazon link:
    amzn.to/3U7XBCL
    Car foam shampoo link:
    amzn.to/3TQRUcC
    11 నెలల క్రితం వీడియో 1:
    • Nr carbon Antidote వేయ...
    11 నెలల క్రితం వీడియో 2:
    • 25 Days తర్వాత 1500Km ...
    👉NR CARBON ANTIDOTE TESTED BY
    Teja moto Vlogs
    • NR Carbon Antidote నిజ...
    👉NR CARBON ANTIDOTE TESTED BY VAMSHEE VLOGGER
    • Nr Carbon Antidote REA...
    👉NR CARBON ANTIDOTE TESTED 1st time by MOTO MADDZ
    • Does it increases Mile...
    👉NR CARBON ANTIDOTE TESTED 2nd time by MOTO MADDZ
    • Tested twice, ఇంక చాలు...
    👉NR CARBON ANTIDOTE TESTED BY SIVA INFO TV
    • నా బైక్ కి ఇంజక్షన్ చే...
    👉NR CARBON ANTIDOTE TESTED by Teja motovlogs
    • NR Carbon Antidote నిజ...
    NR carbon antidote is real or fake in {2} telugu | @Neelu arts ​
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/Y3YAEYCF2XPZK1
    మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
    NR CARBON ANTIDOTE వలన ఉపయోగాలు:
    1) ఇంజన్ యొక్క combustion chamber చాంబర్ లో నిల్వ ఉన్న కార్బన్ ఉద్గారాలను తీసివేస్తుంది
    2) ఇంజన్ యొక్క combustion chamber లో పెట్రోల్ అధికశాతంలో వృధా అవ్వకుండా చేస్తుంది
    3) ఇంజన్ యొక్క Knocking తగ్గిస్తుంది
    4) వాతావరణ కాలుష్యాన్ని నివారించి మీ యొక్క వాహన ఇంజన్ కాలపరిమితిని పెంచుతుంది
    5) మీ వాహనం మైలేజ్ 20 శాతం అధికం చేస్తుంది
    6) మీ వాహనం యొక్క పిక్ అప్ పెరుగుతుంది, టార్క్ పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది
    NR CARBON ANTIDOTE యొక్క అవసరత కలిగిన వాహనాలు:
    1)అధికమైన నల్ల పొగను వెదజల్లుతుంటాయి
    2) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన వెలువడుతుంది
    3) ఇంధనం వ్యర్థముగా ఉపయోగించబడటం వలన సైలెన్సర్ నుంచి నిప్పు కనికలు వెలువడుతుంటాయి
    4) క్లచ్ ప్లేట్లు బాగానే ఉన్నప్పటికీ బండి పికప్ తక్కువగా ఉంటుంది
    5) బండి కండిషన్ అంతా బాగానే ఉన్నప్పటికీ మైలేజ్ చాలా తక్కువ వస్తుంది
    NR CARBON ANTIDOTE అవసరం లేని వాహనాలు:
    1) ఈ వాహనాల నుంచి నల్లటి పొగ కాని తెలలని పొగ గాని అధిక ఎక్షలరేషన్ ఇచ్చేటప్పుడు కూడా రాదు
    2) మంచిగా మైలేజ్ వస్తుంది
    3) స్పార్క్ ప్లగ్ గోధుమ వర్ణంలో మండి ఉంటుంది
    4) వాహన పికప్ బాగానే ఉంటుంది
    5) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన రాదు
    6) చివరగా ఆరోగ్యం గల వాహనానికి NR CARBON ANTIDOTE అవసరం లేదు
    NR CARBON ANTIDOTE పనిచేయని సందర్భం:
    1)మీ వాహనం బోర్ కి వచ్చినట్లయితే ఆ సమస్యను NR CARBON ANTIDOTE పరిష్కరించలేదు
    2)వాహనం నుంచి వచ్చే తెల్లని పొగ నివారించ బడదు కానీ కాలుష్య శాతం నివారిస్తుంది
    NR CARBON ANTIDOTE మీ వాహనానికి ఇంజెక్ట్ చేసే విధానం:
    1)మీ వాహనం యొక్క Combustion Chamber నాకు మరియు కార్బొరేటర్ నకు ఈ మధ్యన గల AIR SUCCESSION పైపు నకు కానీ AIR INTAKE పైపు నకు గాని ఇంజెక్ట్ చేయవలెను
    ఇంజెక్ట్ చేసే సమయంలో మీ వాహనము యొక్క RPM అధికముగా ఉండేటట్లు చూసుకొనవలెను.
    2) మీ ప్యాకెట్ నందు గల 20ml సిరంజీ తో నిండుగా లిక్విడ్ తీసుకొని మొదటి మోతాదుగా ఇవ్వవలెను
    3) ఈ ప్రక్రియ అంతటికి సంబంధించి యూట్యూబ్ ఛానల్ నందు NR ANTIDOTE వీడియోలను పరీక్షించ వలెను
    4) మొదటి మోతాదు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మీ వాహనం యొక్క సైలెన్సర్ వద్ద తెల్లని కాగితాన్ని ఉంచి అధిక శాతంలో ఎక్సలరేషన్ చేసినట్లయితే కాగితం మీద నల్లని పొగ యొక్క కార్బన్ ఉద్గారాలు నిలిచి యున్న యెడల మరుసటి రోజు ఈ విధముగా కార్బన్ ఉద్గారాల పరీక్ష చేసి రెండవ మోతాదును ఇవ్వవలెను ఒకవేళ కార్బన్ ఉద్గారాల సంఖ్య పూర్తిగా నివారించబడి నట్లయితే రెండవ మోతాదు ఇంజక్షన్ ఇవ్వనవసరం లేదు

КОМЕНТАРІ • 104

  • @Ramprasad-ub5ch
    @Ramprasad-ub5ch Рік тому +2

    Tvs బైక్స్ కొన్ని రోజులకు ఉండవు.. Tvs redion ఎంత చెత్త బైక్ అంటే 110సీసీ ఇంజిన్ అని చెప్తారు.. కనీసం బజాజ్ ct 100 లాగా కూడా ఉండదు.. ఈ బైక్ కొంటే ఇనప సామానం కి వేసుకోవాలి.. నాకు బూతులు రావు.. వస్తే tvs బైక్స్ తయారు చేసేవాడిని బండ బూతులు తిట్టాలనిపిస్తుంది.. ఈ దరిద్రాన్ని వదిలించుకోలేక 2019నుంచి వాడుతున్నాను.

  • @SRUJANSRL
    @SRUJANSRL Рік тому +5

    Nvu pedite memu chudakunda vuntama Anna. Ani. Videos. Chustvune vuntamm. Anna. God bless you....

  • @mrgoldgold9276
    @mrgoldgold9276 Рік тому +1

    Chala Mandi bikes TV's bikes kontunaru vallaki okate tvs lo meru yea bike konna first one year yem kadhu tharavatha edustharu

  • @somasekhar3154
    @somasekhar3154 Рік тому

    మీ హైట్ కి సెట్ అవ్వడం లేదు బ్రదర్

  • @shivudumakam6455
    @shivudumakam6455 12 годин тому

    Naadikuda sem bike

  • @Anand99977
    @Anand99977 Рік тому +1

    ఉన్నాడా దిగిపోయాడా వెళ్లిపోయాడా 👌జోక్ అదిరింది బ్రో

  • @user-ph3jt9rx8c

    Anna ee bike choostunte royal Enfield bike feel vastundi❤

  • @samanvepuri8585
    @samanvepuri8585 Рік тому +2

    Royal Enfield levelo undi Neelu Garu 👌👌👌

  • @SubhashSubhash-vh9hr
    @SubhashSubhash-vh9hr Рік тому +1

    TVs bike laku risel ledu alochinchi konandi bro

  • @gaddamprashanth3260

    Tvs radeon bike naku 100 rs ki 65km istundhi

  • @poornachanderjetla9674
    @poornachanderjetla9674 Рік тому +17

    నా దగ్గర ఈ బండి ఉంది... Engine performance బాగాలేదు. బ్రేక్ లు త్వరగా అరిగిపోతున్నాయి.వెనకాల ఎవరైనా కూర్చుంటే, బండి పడిపోయినట్టు అవుతుంది. మా దగ్గరలో ఉన్న showroom వాళ్ళు పరమ దొంగలు. వారంటీ ఉన్న కూడా, సర్వీసింగ్ కి వెళితే 1000/- రూపాయల పైనే bill వేస్తున్నారు, రెండో రోజే బండి ఎట్లా ఉందో అట్లాగే ఉంటది. Mileage కూడా waste.

  • @bharathmohan9725
    @bharathmohan9725 Рік тому +1

    Neelu garu the video which you send to UA-cam is amazing...Nice and interesting information you have sent...waiting for your new videos...😅😅😅

  • @sunkarasuresh5819
    @sunkarasuresh5819 Рік тому +2

    Anna e bandi citing. Chala bagundi. Na prasanal exprerians TQ.

  • @bharathmohan9725
    @bharathmohan9725 Рік тому +2

    Neelu garu for this bike total rpm is 10 or 11... please tell...

  • @anilhumanist
    @anilhumanist Рік тому +1

    Please suggest me one best bike for daily commuting..... Brother...I am employee ... up and down journey 70 KM....

  • @kiransohan2018
    @kiransohan2018 Рік тому

    Star night blue excellent... brother meeru baga explain chesaru thank you

  • @ramaraodhulipudi426

    Red color బండి చూస్తుంటే గురివింద గింజలాగా కనిపిస్తుంది.

  • @mrchinna316
    @mrchinna316 Рік тому +2

    I decided to take this bike 10 డేస్ back but i read bad comment about this bike in this comment section now i am so confusion about this bike can i take or not

  • @nagasaileo716
    @nagasaileo716 Рік тому +1

    Please do review on bajaj ct 125x

  • @saismartss
    @saismartss Рік тому +2

    అన్న n 160 గురించి వీడియోస్ చై అన్న from etcherla