మా మామ దగ్గర ఉంది ఇది మేము markapur నుండి వినుకొండ కి మ్యారేజ్ కి వెళ్ళినం ఇద్దరం మైలేజ్ 55kmpl కి మించి రాలేదు 50-60 మధ్యలో స్పీడ్ మెయింటెయిన్ చేస్కుంటూ వెళ్ళినం.. ...లైటింగ్ బాగాలేదు సరిగ్గా లేదు ..
Nijame Anna pickup assalu ravadam ledu gudaguda ani katakata ani baga sound vastundi 😮😮😮 Clutch kuda Hard ga pattukuntundi, engine vedi ina Tarwata exlater kuda pattukuntundi😒😒.....Chala correct ga chepparu Anna
బ్రదర్, నీకు బండి తోలడం రాదు... ఫస్ట్ బండి తోలడం నేర్చుకోండి.... రౌతు కొద్దీ గుర్రం అంటారు..... మా బావమరిది కొన్నాడు.... రఫ్ nd టఫ్ గా కొడతాడు.... వ్యసాయానికి పాలవ్యాపారానికి అన్నిటికి అదే వాడతాడు... బండి సూపర్ గా ఉండి.... వాడి చేతిలో ఈ బండి మాత్రమే తట్టుకుని నిలబడగలిగింది.... ఇంతకీ ముందు స్పలెండరు, pulsar లాంటి బండి తట్టుకోలేడు... ఈ బండి చాలా గట్టిగా నిలబడింది..... పికప్, పెర్ఫార్మన్స్ చాలా బాగుంది.... మీరు చెప్పిన మైనస్ పాయింట్స్ అసలు పాయింట్స్ కానే కాదు....
బండి కొన్న తర్వాత దోస్తులకు దావత్ ఇవ్వాలి. అప్పుడే బండి మైలేజ్ ఇస్తది
@@sirajkings339
ఇస్త లె సిరాజ్ బ్రో 😄😄
😂😂😂😂😂😂😂
😂
అన్న అర్ధం అయ్యింది అన్న ఈ ప్రపంచంలో లో ఎవ్వరు కూడా వాళ్ళు కొన్నా బండిని నెగటివ్ గా ఎవ్వరు చూపించరు... కానీ మీరు మాత్రం పూర్తిగా opposite గా వుంది 👍👍
మా మామ దగ్గర ఉంది ఇది మేము markapur నుండి వినుకొండ కి మ్యారేజ్ కి వెళ్ళినం ఇద్దరం మైలేజ్ 55kmpl కి మించి రాలేదు 50-60 మధ్యలో స్పీడ్ మెయింటెయిన్ చేస్కుంటూ వెళ్ళినం.. ...లైటింగ్ బాగాలేదు సరిగ్గా లేదు ..
Nijame Anna pickup assalu ravadam ledu gudaguda ani katakata ani baga sound vastundi 😮😮😮 Clutch kuda Hard ga pattukuntundi, engine vedi
ina Tarwata exlater kuda pattukuntundi😒😒.....Chala correct ga chepparu Anna
E video lo chapinatu em vundadhu
Best pickup echey best bike
Bajaj CT 110X really best bike
E manishiki sariga drive chayadam radhu anukunta😂
Super ga cheppavu bro nenu konna 2 days iendi bagoledu
Good honest review
anna tyre lu tube ha or tubelesss ha?
@@hrishikeshtalampally8959 tube a bro
బ్రదర్, నీకు బండి తోలడం రాదు... ఫస్ట్ బండి తోలడం నేర్చుకోండి.... రౌతు కొద్దీ గుర్రం అంటారు..... మా బావమరిది కొన్నాడు.... రఫ్ nd టఫ్ గా కొడతాడు.... వ్యసాయానికి పాలవ్యాపారానికి అన్నిటికి అదే వాడతాడు... బండి సూపర్ గా ఉండి.... వాడి చేతిలో ఈ బండి మాత్రమే తట్టుకుని నిలబడగలిగింది.... ఇంతకీ ముందు స్పలెండరు, pulsar లాంటి బండి తట్టుకోలేడు... ఈ బండి చాలా గట్టిగా నిలబడింది..... పికప్, పెర్ఫార్మన్స్ చాలా బాగుంది.... మీరు చెప్పిన మైనస్ పాయింట్స్ అసలు పాయింట్స్ కానే కాదు....
నీ బొంగు రా! నీ బొంగు...😂
అవును అన్న.... మీరు youtube లో vlogs చేసేలా వున్నారు కదా మరి మీరు కొనకముందు తెలియదా... Bike review అనేది కొంటేనే చెప్పగలమా......
Bike super nenu 4 years nundi vadurunna Naku milege 70 vastundi intavaraku elanti problem ledu
ఇంతకీ ఏ బైక్ గురించి చెప్పుతున్నావు వాసు నువ్వు
ఏ బైక్ కి బ్రో
Ee bike tissukovaddu, 10k taravata performance assalu chendallam.milage 55-60 madya vasstundi, & signal degara stop chessthe move kavalli ante 1st ki compulsory ravlisindi .& inka 100-120 kms drive chessthe engine over heat avvtundi. So better alternatives chusukovaddam best.
My bike same forfamence super
Ihave purchase last 20 days , all futers are ok not bad, very good vehicle, fully satisfied.
@@trinadhkumar2312
It's not bad bike bro but it's have some problems
See full video
How on road price
@@ShashiKumar-hy2df
Nearly 90k
Platina 100 comfortec same pickup problem 3 person my October 4 2024
Rapido nd swiggy chestunna bike super bro ct110x
@@thotaharish3083
👍
Thanks bhayya .. manchi genuine review ichaavu
Milage yentha brother
@@venkaiahbabup 70 Kmpl
On road price yentha bro
@@Satwik-c8y 90,000
Nenu bike konna bike super
Frist service chain sound raadu bro second service chain sound vastundi chodandi
❤❤❤
Nice explanation
Anna bhandi injan free kavali inka first service kadhu pindi kodhi rotti
bike cost plz
Bro back pain emaina osthundha
@@pspkfan4280
undi bro continue ga 150 to 200km drive chesa I feel back pain
@@pspkfan4280 seat width konchen low and wide ga isthe it's better to go long ride
endhuku bro alla adusthunaru intha ga meru asalu
tholi tholi sachi potharu emo bike ni adichi adichi
😭😭😭😭😭😭
@@siddusiddeswar3460
Antha em ledu bro latest video chudu migatha vishayalu telusthai😁
E bike pick up super bro
Nuv wrong video chesthunav
E bike 4 milk tins pedhavi vesina simple ga velthundhi with pillion❤
ఫస్ట్ సర్వీసింగ్ కి పికప్ వస్తుందా
@@mr.nithin. yes bro
Oka 3 services ayyaka milega baga vastadi bro
@@gokaashok1096
Chuddam bro em jaruhithundo
Super 🎉🎉 super tvs 🎉🎉🎉baiks 🎉🎉🎉135000 varanti super
Bro నువ్వు వేరే కంపెనీ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని రివ్యూ చెపుతున్నవ
@@madhumohan6713
😀😀😀 అంత పెద్ద వాళ్ళం ఇంకా కాలేదు bro🙏
అన్న బైక్ మైలేజ్ ఎంత ఇస్తుంది అన్న.. 💐
@@Ganeshkabali
70km
@@Sanchari_Shiva_Vlogs కచ్చితంగా ఇస్తుందా అన్న. ఎందుకంటే నేను కూడా తీసుకోవాలి అనుకుంటున్న అందుకే. అడుగుతున్న.. 💐
@@Ganeshkabali
45 speed lo kachothanha isthundi
Neeku nadapadam raaledu brother.milaga 75 km
@@trinadhkumar2312
Milage check cheyyaledu bro inka
Baga cheapa. Bro
@@kalyancreations5406
Thank You 👍 bro
125x
Ingine problem vastundi
Ingine 30000km problem strat
@@bulliramanna9343
Bs 6 aa bro? Mee bike?
అన్నా మీరు డామినార్ తీసుకోండి.. బాగుంటది.
@@subbubodha6508
Need milaga bike bro
Annna pelli chesukunaa kaa pellani barinchaka tappadu bike konnaka bike ni barinchaka tappadu enduku ante rendu okkkate kada
@@abchowdary9163
😅😅
నిజమే bro ఏం చేయాలేని పరిస్థితి
Cylicon past veyandi
@@Hindu-j4g
అదే చెయ్యాలి...👍