ICON STAR ALLU ARJUN GRAND ENTRY at Urvasivo Rakshasivo Movie Blockbuster Celebrations

Поділитися
Вставка
  • Опубліковано 5 лис 2022
  • ICON STAR ALLU ARJUN GRAND ENTRY at Urvasivo Rakshasivo Movie Blockbuster Celebrations
    #iconstaralluarjun #alluarjunentry #puspha2look
    #alluarjunfans #UrvasivoRakshasivomovie #allusirish

КОМЕНТАРІ • 3

  • @shashikantakumar9219
    @shashikantakumar9219 Рік тому +1

    Alluarjun

  • @kranthikumar4068
    @kranthikumar4068 Рік тому +1

    👌

  • @idontcare36955
    @idontcare36955 Рік тому +2

    వీడి వీడి బిల్డుప్ ఈ మధ్య వీడి ఓవెర్ యాక్టింగ్ చూడలేకపోతున్నామురా బాబూ, వీడికి ఐకాన్ స్టార్ కాదు బిల్డుప్ స్టార్ అని పెడితే 100% ఇది అప్ట్ గా ఉంటది,నేను అల్లు అర్జున్ కి వీరాభిమానిని కాని ఈమధ్య అల్లు అర్జున్ ఆటిట్యూడ్ అస్సలు నాకు నచ్చటం లేదు నాకే కాదు మెగా ఫాన్స్ కి అది ఏంటంటే ఫాన్స్ నీ మెగా ఫాన్స్ ఓకే కాని నాకు సపరేటు ఆర్మీ ఉంది నా బొంగు ఉంది అని మా ఫాన్స్ నీ వేరు చేసి మాట్లాడుతున్నాడు అది మాకు అస్సలు నచ్చటం లేదు, అల్లు అర్జున్ గారు నువ్వు ఆర్మీ అనే అనేవాళ్ళు కూడా మెగా ఫాన్స్ అని తెలుసుకో, ఓకే సపరేటే అంటావా, మా మెగాఫ్యాన్స్ అందరం కలిసి ఉమ్మేస్తే ఆ ఉమ్ములు నీ ఆర్మీ కనపడకుండా కొట్టుకొనిపోతారు ఇంకొక క్లారిటీ ఇవ్వనా, నువ్వు చేసే ఏ మూవీ అయినా మా మెగా ఫాన్స్ చూడలేదు అనుకో నీ ఒక్క ఆర్మీ చూస్తే నీ ప్రతి మూవీ బిగ్గెస్ట్ దిశాస్టర్ అవుద్ది అని అప్పుడప్పుడైనా గుర్తుకుతెచ్చుకోండి, దయచేసి మా మెగా అభిమానుల్ని వేరుచేసి మాట్లాడకు అన్నా, మాకు మా చిరు సార్ ముఖ్యం మేము అందరం అయినా అభిమానులమే మేము లేకపోతే మీరూ ఎవరు సార్, అసలు అల్లు అర్జున్ అంటే ఎవడో కూడా మీపక్కింటికి కూడా తెలిసేది కాదు, ఇప్పుడు నీకు స్టార్ డమ్ వచ్చిందని వేరు చేసి ఆలా మాట్లాడటం చాలా తప్పు అన్నా, చిరు సార్ పవన్ గారు నీ వీడియో లు చూస్తే హర్ట్ అవుతారు, వాళ్ళ ఫ్యామిలీ నుండి వచ్చావు అనే ఒకే ఒక్క కారణం తోనే నిన్ను స్టార్ నీ చేసాము కాని నువ్వు మెగాఫ్యామిలీ నీ వేరుచేసి మాట్లాడితే అసలు నువ్వు ఎవరు సార్ who r u👍👍👍, మెగా ఫ్యాన్స్ నీకు అవసరం లేదంటే నువ్వుకూడా మాకు అవసరం లేదు,, నీ యవ్వారం ఎలా ఉందంటే ఓడ దాటేదాకా ఓడ మల్లయ్య ఓడ దాటేసినాకా బోడ మల్లయ్య అన్నట్టు ఉంది నీ పద్ధతి, ఇది కరెక్టకాదు అన్నా