కొడుకు చేస్తున్న దుశ్చర్యలు భరించలేక తల్లి పెట్టిన శాపనార్థాలు నిజంగానే తగిలి చివరికి అతడు ఏమయ్యాడు

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 52

  • @farzanagulshan1184
    @farzanagulshan1184 4 місяці тому

    Super reality

  • @sunandagadiyaram3723
    @sunandagadiyaram3723 Рік тому

    కథ చాలా బావుంది.కృష్ణాతీరం లక్ష్మి గారు మీ పాఠన అద్భుతంగా ఉంది.👏👏

  • @syamsundarkanuru4388
    @syamsundarkanuru4388 Рік тому

    ...ఈ కథలో కొంత నిజాలు లేక పోలేదు ..మన మంత్రుల లో 10 th క్లాస్ చదవని వారు వున్నారు ..ఐఏఎస్ చదివిన వారు ఆ మంత్రుల క్రింద సెక్రటేరి లు గా వున్నారు ..ఈ కధ 30 సంవత్సరాల క్రితం ఐ నా నేటికీ పరిస్థితులు అలాగే వున్నాయి . రచయిత rajeswarao చక్కటి ఆలోచన తో ఆ న డె రాయడం గొప్ప విషయం..కధను లక్ష్మి గారు చక్కగా వినిపించారు..మరి rajeswarao ఆలోచన సరళికి నమస్సులు.
    లక్ష్మి గారికి ఎప్పటి లా అభినందనలు 🙏

  • @jayabalayenduru3510
    @jayabalayenduru3510 Рік тому

    Nice story

  • @SivaKumar-bw3vn
    @SivaKumar-bw3vn Рік тому

    👌

  • @venusworld6007
    @venusworld6007 Рік тому

    👌👌🙏🙏🌹

  • @velagapadma4348
    @velagapadma4348 Рік тому

    Nachindhani cheppala.nachaledhani cheppala. Theliyatledhu. Lakshmi garu. Tq

  • @krishnavenichilakamari822
    @krishnavenichilakamari822 Рік тому +1

    Bagundhi

  • @shakunthala9399
    @shakunthala9399 Рік тому

    🙏 andi chala bagundi nice story 👌 nijame kadha nija jevetham la undi andi 👌 tq andi Laxmi garu 🌹♥️👍

  • @sombhotlapadma4459
    @sombhotlapadma4459 Рік тому +2

    చదువు సంస్కారం లేకుండా జులాయి గా తిరిగి న వాళ్ళే ఈరోజుల్లో రాజకీయాల్లో కి వస్తున్నారని భలే అందంగా చెప్పారు కవి గారు

  • @vijayaseethamsetty6001
    @vijayaseethamsetty6001 Рік тому

    Nice 👌👌

  • @gamingwithnani304
    @gamingwithnani304 Рік тому +1

    కథ చాలా బాగుంది మేడమ్

  • @kalyanivenkat1876
    @kalyanivenkat1876 Рік тому

    Bagundhi story

  • @suryamanikonduri6423
    @suryamanikonduri6423 Рік тому

    Prastutam lokam teeru ilaage undi.

  • @venugopalaraotalluri1019
    @venugopalaraotalluri1019 Рік тому

    బాగుంది మేడం 👌🙏🙏🙏

  • @yrewanth3733
    @yrewanth3733 Рік тому

    Dwibashyam rajeshwarrao gariki🙏 ma lakshmamaki🙏

  • @pranavipitla6034
    @pranavipitla6034 Рік тому

    First like☺️🥰....motthanki mi story ki first like chesesa....

  • @swarnalathapeesapati2975
    @swarnalathapeesapati2975 Рік тому +1

    Ending asalu ela uhinchalaa 😊
    Bagundi papam Doctor

  • @yrewanth3733
    @yrewanth3733 Рік тому

    Dwibashyam rajeshwarao gari purvashada pelli koduku katha ante naku chala istam.dinini cinema ga tesunte jandyalla netrutvam lo chala bagundedi.jandyalla gari comedy lo ah kalam lo vulgarity undedi kadu.kutumbam tho kalisi vikshimpadaga cinimallu tesevaru varu

  • @peesapatiuma2116
    @peesapatiuma2116 Рік тому

    కనకపు సింహాసనమున ...........లా ఉంది ఈ నాటి పరిస్థితి, కలికాలం 🤦‍♀️

  • @sreelatha8073
    @sreelatha8073 Рік тому +2

    Katha ending baledu....nijayiti ga unde vadi life kastala palu annattu...julai ga tirigina vadi life ni goppaga marinattu rayadam bagaledandi

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      అలా జరుగుతోందని వ్యంగ్యంగా రాసిన కథండీ ఇది

    • @GKRJ
      @GKRJ Рік тому

      మీరు చదివే కథలలో ఈ రచయిత గారివి మాత్రం కావాలని రాస్తున్న కాపీ కథలా ఉన్నాయి. ఈనాటి రాజకీయాలు బాగా బాగుపడ్డాయి అని అనుకోలేము కానీ ఇప్పుడున్న మంత్రులలో చాలా మంది బాగా చదువుకున్న వారు గోల్డ్ medalists ఉన్నారు. 20 years back కథలని తిరగేసి రాస్తున్నట్టు ఉన్నాయి

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Рік тому

    Chala Bagundi
    Kani Mugimpu Mamuluga Ledu Ga
    Swist Adiripoyindi ☺☺😁😁😂

  • @o_mahesh1601
    @o_mahesh1601 Рік тому

    Ending lo twist untundhi ani oohinchaanu.. we never know our destiny right!!!

  • @yrewanth3733
    @yrewanth3733 Рік тому

    Talli titllu kuda divenaga mari okka rastraniki mukyamatri ayyadu. Eh talli talli titllu bidallaku sepallu kavu.andukey

  • @yrewanth3733
    @yrewanth3733 Рік тому

    Dwibashyam rajeswararao garu titllu divenallu annaru kani,talli sapallu talli divenallu annaledu.

  • @rajeswararaodwibhashyam2513

    శ్రీ లత గారూ..అందులోని వాస్తవికతను, వ్యంగ్యాన్ని దయచేసి గమనించండి

  • @saradarao4826
    @saradarao4826 Рік тому

    కథ చాలా బాగుంది.ఈ నాటి ప్రపంచానికి అద్దం పట్టినట్లు ఉంది. నిజంగానే నిజాయితీ కి చోటు లేదు .