UA-cam క్రియేటర్స్ అందరూ బాగుండాలి అందరు సక్సెస్ అవ్వాలి అని మీరు పెట్టే కోర్స్ అన్ని చాలా బాగున్నాయి youtube లో ఏమీ తెలియని మాలాంటి వాళ్ళకి మీరు చెప్పే విధానం చాలా బాగుంది థాంక్యూ సార్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్
మీరు cartoon కోర్సు lanuch చేశాక. ఫ్రీ కోసం యూట్యూబ్ వీడియోలు చూశాను. తర్వాత మీ course తీసుకున్నాను. నిజంగా చాలా సులువుగా, easy ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఉంది Thank you for launching this course.🙏🙂 This course will be helps to middle class peoples
మీరు చూసే ప్రతి ఒక్క కోర్సు దానిని మేము ఏలా వాడలి మురియు మీరు అందరికీ అందుబాటులోకి తేవడం చాలా సంతోషంగా వుంది bro మీ నిస్వార్ధ సేవకు పనికి కృతజ్ఞతలు god bless you bro 🎉🎉🎉
Super super sir, miru chestunna you tube creater ki chala help chestunnaru sir . Miru mariyu me team and me family bagahundali hani devudu daggara hadugutunnanu sir .hilage miru you tube creater ki chala chala sahayame chailani korukuntanu sir thank you sir.
Hi anna big fan thanks for doing this kind of videos anna Naku okka doubt me youtube cource before 31 tesukunte yapate varuku me support vuntunde please tell me anna ❤❤❤
Sir sai garu నేను మిమ్మల్ని గత approx 7,8 ఫాలో అవుతున్న. క్వశ్చన్ ఏంటంటే.. How to become యూట్యూబ్,,,,,,,, గురించి,, మాట్లాడే టప్పుడు,, మీరు మాట్లాడే విధానం లో కొంచెం మార్చండి sir 🙏 ఎందుకంటె ఒక కోర్స్ ని లాంచ్ చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గకూడదు, అవసరమైతే కోర్సు తీసేస్తాను అన్నారు, మీకు గిట్టుబాటు కాకపోతే కొంచెం అమౌంట్ పెంచండి ఎక్కువ వద్దు ఎక్కువ వద్దు,, ఒక్కసారి మాట ఇచ్చారంటే వెనక్కి తగ్గకూడదు తగ్గకూడదు మీరు,, అలానే ఒక్కసారి కోర్స్ లంచ్ చేశారంటే దాన్ని మీరు మెయింటైన్ చేయగలగాలి మీరు చేయగలరు కొంచెం మార్పులు చేసుకోండి ధన్యవాదాలు
సార్ మరో ప్రశ్న ఎడబ్ ప్రీమియర్ ప్రో తీసుకుంటే మీరు సర్టిఫికెట్ ఇస్తారా? ఎందుకంటే అది మా షాప్ లో మేము ప్రేమ్ కార్డు ఇచ్చి పెట్టుకుంటాం మీ కోర్సు తీసుకోవాలని మేము భావిస్తున్నాం 🙏 ఒక కోర్సు కంప్లేషన్ సర్టిఫికెట్ ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం🙏
Hi Sai Krishna garu Please pick my Question Na peru Shivaraju H R, I'm from Karnataka Bengaluru Kannadiga Nenu last 2 years ga mee channal follow avthunnanu. UA-cam gurinchi Manchi Infermetion estaru miru Na question enti ante "Nenu Successful UA-camr course ni thisukovali anukunnanu, Kani aa course miru yappudo 3 year's back chesina video kada, tharuvatha youtube lo chala updates vacchayi, so mee course video new updates lo unda" because Nenu course ni konali, Thank you Shivaraju H R Ur big fan
Hii sir .nenu karona time lo utube start chesenu monetize ayyendi.tharutha vedioes cheyyaledu eppudu running chesukovalamte yedaina problamaa money vastundaa
Helo Sai garu, Namastey. Nenu mana channel lo Cartoon course tesukunna me student ni, meru ichina inspiration tho nenu cartoon videos prepare chestu oka youtube channel start chesanu and 2 videos already upload chesanu. meku abhyantaram lekapotey okasari videos chusi improvisation kosam email salahalu evvagalara, i would be grateful if you could do so. and i have a concern that, mana channel lo 2D animation meda kuda emaina course launch chese avakasalu unnaya, telupagalaru. Could you please pick this concern in next FAQ. Thank you so much for the knowledge.
Hi Anna UA-cam lo movie songs ఉంటాయి కదా అన్న ఆ సాంగ్స్ మన షార్ట్ వీడియోస్ కి మన వాయిస్ ఓవర్ ఇస్తే బ్యాక్ గ్రౌండ్ లో ఆ మూవీ సాంగ్స్ వాడుకోవచ్చా లేదా అన్న కొంచెం చెప్పన్నా ప్లీజ్ నాకు తెలియదు
Hi friends nenu sai Krishna 🎉
Best wishes for achieving your desired goal Bro..🎉🤗
may your hard work and dedication lead you to success! 👍
UA-cam క్రియేటర్స్ అందరూ బాగుండాలి అందరు సక్సెస్ అవ్వాలి అని మీరు పెట్టే కోర్స్ అన్ని చాలా బాగున్నాయి youtube లో ఏమీ తెలియని మాలాంటి వాళ్ళకి మీరు చెప్పే విధానం చాలా బాగుంది థాంక్యూ సార్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్
మీరు cartoon కోర్సు lanuch చేశాక. ఫ్రీ కోసం యూట్యూబ్ వీడియోలు చూశాను. తర్వాత మీ course తీసుకున్నాను. నిజంగా చాలా సులువుగా, easy ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఉంది
Thank you for launching this course.🙏🙂
This course will be helps to middle class peoples
మీరు చూసే ప్రతి ఒక్క కోర్సు దానిని మేము ఏలా వాడలి మురియు మీరు అందరికీ అందుబాటులోకి తేవడం చాలా సంతోషంగా వుంది bro మీ నిస్వార్ధ సేవకు పనికి కృతజ్ఞతలు god bless you bro 🎉🎉🎉
మీరు చేసే ప్రతి వీడియో మాకు ఎంతగానో ఉపయోగ పదుతున్నాయి సాయికృష్ణ గారు 🎉🎉❤❤.
అందరికి ముందుగా హ్యాపీ న్యూఇయర్ 2025 🎉🎉❤❤.
Super super sir, miru chestunna you tube creater ki chala help chestunnaru sir . Miru mariyu me team and me family bagahundali hani devudu daggara hadugutunnanu sir .hilage miru you tube creater ki chala chala sahayame chailani korukuntanu sir thank you sir.
Thank you anna, nenu mee course teesukuni new ga channel start chesanu
Ivanni naku chala useful ga unnayi anna thank you anna
Useful resolution Sai Krishna garu 14:11
Love you annaya, na btech aypoina taruvata mi pixle media lo job lo join avvalani undi annaya.
Thank you so much Sai Krishna sir🙏🏻🙏🏻🙏🏻
Thank you bro maa lanti valla kosam mee creation and congratulations 👏🎉
All the best sai krishna
This is the most useful video
Super Anna meeru voice over artists hiring notification release cheste surely I will apply
bsnss gattiga plan chesav bro ,,all the best ,,rock cheyandi i hope u ll be in hights as soon as posible..
Nice resolution anna memu tappakunda support chestam
Good information sir, tq...
Mind blowing superrr
Nice content anna
All the best👍💯
V useful to every creater
Okkasari na channel ni check chesi ela improve cheskovalo cheppandi.. please..nenu me course member
Anna yt studio lo thumbnail pettina kuda you tube lo ravatam ledu konchem cheppanna please
Good morning bro
Super ideas bro
Nice resolutions bro.
Hi anna big fan thanks for doing this kind of videos anna Naku okka doubt me youtube cource before 31 tesukunte yapate varuku me support vuntunde please tell me anna ❤❤❤
నమస్తే అన్నా 😎
4th resolution kosam nenu 3 years nundi wait chesanu eppudu vachindhi
నేను మిమ్మల్ని 2ఇయర్స్ నుండి ఫాలో అవుతున్న
Hi sai garu, okasari na channel ni chusi, suggest cheyyara nka ela improve cheyali ani.
Sir sai garu నేను మిమ్మల్ని గత approx 7,8 ఫాలో అవుతున్న. క్వశ్చన్ ఏంటంటే.. How to become యూట్యూబ్,,,,,,,, గురించి,, మాట్లాడే టప్పుడు,, మీరు మాట్లాడే విధానం లో కొంచెం మార్చండి sir 🙏
ఎందుకంటె ఒక కోర్స్ ని లాంచ్ చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గకూడదు, అవసరమైతే కోర్సు తీసేస్తాను అన్నారు, మీకు గిట్టుబాటు కాకపోతే కొంచెం అమౌంట్ పెంచండి ఎక్కువ వద్దు ఎక్కువ వద్దు,,
ఒక్కసారి మాట ఇచ్చారంటే వెనక్కి తగ్గకూడదు తగ్గకూడదు మీరు,, అలానే ఒక్కసారి కోర్స్ లంచ్ చేశారంటే దాన్ని మీరు మెయింటైన్ చేయగలగాలి మీరు చేయగలరు కొంచెం మార్పులు చేసుకోండి
ధన్యవాదాలు
సార్ మరో ప్రశ్న ఎడబ్ ప్రీమియర్ ప్రో తీసుకుంటే మీరు సర్టిఫికెట్ ఇస్తారా?
ఎందుకంటే అది మా షాప్ లో మేము ప్రేమ్ కార్డు ఇచ్చి పెట్టుకుంటాం
మీ కోర్సు తీసుకోవాలని మేము భావిస్తున్నాం 🙏 ఒక కోర్సు కంప్లేషన్ సర్టిఫికెట్ ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం🙏
Hi sir videos upload chestute locked ani chupestudee ala sir
Annaya pubg ki best pc or laptop suggestion cheyyandi
Anna watch hours money tho buy chesaka channel ki loss vuntadha..youtube normal ganeh recommend chesthundha ledha channel growth ki problem ah
Anna G-mail lo backup pettinavi backup nunchi tiseyadam Ela ?? Malli strating lo Ela undedho adhi malli cheyyadam Ela? Please pick my question ❓
Hi Sai Krishna garu
Please pick my Question
Na peru Shivaraju H R,
I'm from Karnataka Bengaluru Kannadiga
Nenu last 2 years ga mee channal follow avthunnanu.
UA-cam gurinchi Manchi Infermetion estaru miru
Na question enti ante
"Nenu Successful UA-camr course ni thisukovali anukunnanu, Kani aa course miru yappudo 3 year's back chesina video kada, tharuvatha youtube lo chala updates vacchayi, so mee course video new updates lo unda" because Nenu course ni konali,
Thank you
Shivaraju H R
Ur big fan
Hii sir .nenu karona time lo utube start chesenu monetize ayyendi.tharutha vedioes cheyyaledu eppudu running chesukovalamte yedaina problamaa money vastundaa
Hai bro
👌😊
Hello sai garu can i ask u one question please
Na videos all of sudden views ravatledhu saigaru enduku ala down ayayo ardham kavatala nenu regular ga videos share chesthuneunna but 😣😣😣😣
Please help cheyandi em. Cheyalo
Hii sai Anna Nenu herror video Cheyali anukontuna enaina problem avuthada and NCS and UA-cam MUSIC LIBRARY Tho Copyright Vosthada ??
👏👏👏👏👏👏
Hi
Helo Sai garu, Namastey. Nenu mana channel lo Cartoon course tesukunna me student ni, meru ichina inspiration tho nenu cartoon videos prepare chestu oka youtube channel start chesanu and 2 videos already upload chesanu. meku abhyantaram lekapotey okasari videos chusi improvisation kosam email salahalu evvagalara, i would be grateful if you could do so. and i have a concern that, mana channel lo 2D animation meda kuda emaina course launch chese avakasalu unnaya, telupagalaru. Could you please pick this concern in next FAQ. Thank you so much for the knowledge.
Hi Anna UA-cam lo movie songs ఉంటాయి కదా అన్న ఆ సాంగ్స్ మన షార్ట్ వీడియోస్ కి మన వాయిస్ ఓవర్ ఇస్తే బ్యాక్ గ్రౌండ్ లో ఆ మూవీ సాంగ్స్ వాడుకోవచ్చా లేదా అన్న కొంచెం చెప్పన్నా ప్లీజ్ నాకు తెలియదు
Hi sir
Hi naku voice over కావాలి brother please submit full details....
❤🎉
Hi anna please give 10k play button
I am waiting from 4months
Iam the member of your course😢