బుద్ధుడు చెప్పిన ఈ ఒక్క విషయం ఎప్పటికి మరవకండి | Dr Manthena Satyanarayana Raju | HEALTH MANTRA

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • బుద్ధుడు చెప్పిన ఈ ఒక్క విషయం ఎప్పటికి మరవకండి | Dr Manthena Satyanarayana Raju | HEALTH MANTRA
    🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / healthmantra
    📙మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
    డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
    Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to be Healthy. Dr Mantena Satyanarayana raju Diet with out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospitals in India Established by Dr. Manthena Satyanarayana Raju.
    ✨Tips to Relieve Constipation Instantly - పిలిస్తే మోషన్ పలుకుంతుంది ఎలా పిలవాలంటే - • పిలిస్తే మోషన్ పలుకుంత...
    ✨Imrpove Haemoglobin in the Blood Naturally - ఈ 2 జ్యూస్ లతో మీ ఒంట్లో రక్తం అమాంతం పెరుగుతుంది - • ఈ 2 జ్యూస్ లతో మీ ఒంట...
    ✨Foods to Eat to Get Rid of Gas Problem - ఇది తింటే చాలు గ్యాస్ ట్రబుల్ పారిపోతుంది - • ఇది తింటే చాలు గ్యాస్ ...
    ✨Home Remedies for Hair Regrowth - ఈ గింజలు ఉడకబెట్టి తింటే ఊడిన జుట్టు మళ్ళీ వస్తుంది - • ఈ గింజలు ఉడకబెట్టి తిం...
    ✨How to Fall Asleep Faster - మంచం ఎక్కగానే నిద్ర పట్టాలంటే - • మంచం ఎక్కగానే నిద్ర పట...
    ✨Do this to Increase Your Life Span by 30 Years - 30 ఏళ్ళు ఎక్కువగా బ్రతికే టెక్నిక్ రోగాలు కూడా తగ్గుతాయి - • 30 ఏళ్ళు ఎక్కువగా బ్రత... ​
    ✨Amazing Benefits of Drinking Water Regularly - మంచి నీళ్ళు తాగేటప్పుడు ఇలా చేస్తున్నారా ? - • మంచి నీళ్ళు తాగేటప్పుడ... ​
    ✨How to Improve Hunger in Kids Naturally - పిల్లల్లో ఆకలి పెరగాలంటే ఇలా చేయండి చాలు - • పిల్లల్లో ఆకలి పెరగాలం...
    ✨Cure Constipation & Piles at Home - మలబద్దకం,పైల్స్ పోయే ఈజీ చిట్కా - • మలబద్దకం,పైల్స్ పోయే ఈ... ​
    ✨Top Fruits to Eat for Belly Fat Loss - వీటిని వదలకండి.. పొట్ట తగ్గించే పండ్లు ఇవే - • వీటిని వదలకండి.. పొట్ట... ​
    ✨Foods to Eat to Keep Knee Joints Safe & Healthy - ఇవి తింటే మోకాళ్ల మధ్య జిగురు పెరుగుతుంది - • ఇవి తింటే మోకాళ్ల మధ్య...
    ✨Tips to Control Diabetes Naturally - ఎంతటి షుగర్ అయినా తగ్గేందుకు మంతెన చెప్పిన చిట్కా - • ఎంతటి షుగర్ అయినా తగ్గ... ​
    ✨Best Breakfast to Cure Multiple Diseases - ఈ టిఫిన్ తో బరువు తగ్గుతారు షుగర్ ను పెరగనివ్వదు - • ఈ టిఫిన్ తో బరువు తగ్గ...
    ✨5 Foods to Remove Weakness & Strengthen Your Body - నీరసాన్ని తగ్గించి బలాన్ని పెంచే అతి బలమైన 5 ఆహారాలు - • నీరసాన్ని తగ్గించి బలా...
    ✨Foods to Eat to Strengthen Your Bones - మోకాళ్ళ నొప్పులు తగ్గించే ఆహారాలు ఇవే - • మోకాళ్ళ నొప్పులు తగ్గి...
    ✨How to Differentiate between Real & Fake Honey - కల్తీ లేని ఒరిజినల్ తేనెను కనిపెట్టడం ఎలా - • కల్తీ లేని ఒరిజినల్ తే...
    ✨Foods to Eat to Get Rid of Gallbladder Stones - ఇవి తింటే గాల్ బ్లాడర్లో రాళ్లు పోతాయి - • ఇవి తింటే గాల్ బ్లాడర్...
    ✨Get Rid of Bad Cholesterol Permanently at Home - ఇవి తింటే చాలు ఒంట్లో ఉన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం క్లిన్ - • ఇవి తింటే చాలు ఒంట్లో ...
    Health Mantra, Manthena, Manthena Satyanarayana Raju, Dr Manthena Satyanarayana Raju, manthena satyanarayana raju latest videos, manthena satyanarayana raju videos, manthena diet plan, satyanarayana raju diet plan,m anthena satyanarayana raju diet plan, manthena weight loss tips, manthena satyanarayana raju weight loss tips, manthena satyanarayana raju videos for weight loss,manthena satyanarayana raju arogyalayam address, Health Mantra Manthena satyanarayana Raju, Manthena satyanarayana, Telugu Health Tips, Telugu Health Videos, Latest Telugu Health Videos, Telugu Healthy Diet Plan, Mana Arogyam, Health Tips, Telugu Health And Beauty, Good Health Tips, Best Health Tips Videos,
    #ManthenaSatyanarayanaRajuVideos #HealthMantra

КОМЕНТАРІ • 168

  • @indianpost4684
    @indianpost4684 3 роки тому +24

    మీరు తెలుగు వారు అయినందుకు మనస్పూర్తిగా గర్వపడుతున్నాను గురువు గారు.

  • @rajkishore1902
    @rajkishore1902 3 роки тому +10

    అందరి నుంచి దూరంగా కాదు.. అందరిలో హాయిగా బ్రతకటం సాధన చేయండి.
    Don't try to stay away from everyone... Learn how to stay happily with everyone.
    Well said sir 👏👏

  • @tummamarayyareddy3203
    @tummamarayyareddy3203 Рік тому +2

    ఆరోగ్య దేవుడు రాజు గారి కి ధన్యవాదాలు. ఈ కలియుగంలో మీరు ఎడారిలో ఒయాసిస్ లా మీ తల్లి తండ్రులు మాకు ప్రసాదించారు. అమ్మ నాన్న కి పాదాభివందనం 🙏🙏🙏

  • @sailaraj9054
    @sailaraj9054 3 роки тому +22

    నేను కుడా మనసుకు ఏమి తీసుకొను సర్ నాకు మంచి అన్పించినవే చేస్తాను అందుకే నా ఫామిలీ తో హ్యాపీగా ఉండగలుగుతున్నాను సర్ tq సర్

  • @pitchukabalakumari8733
    @pitchukabalakumari8733 3 роки тому +26

    Asalu matalu lev sir.... Thank you so much😊 sir.. 🙏🙏🙏🙏

  • @kotavenkatprasad3168
    @kotavenkatprasad3168 3 роки тому +5

    రాజు గారికి విన్నపము మాది ఒంగోలు నా పేరు కోట వెంకట ప్రసాద్ నేను మీ ఫాలో వర్ని నేను మీ విధానాన్ని పాటిస్తున్నారు పూర్తిగా మీ ఆచరణలోకి వచ్చి బతుకుతున్నాను కొంచెం కూడా కోపం లేదు ఎవరి మీద వ్యతిరేకత లేదు కానీ మీ విధానంలోకి వచ్చినాక ఎన్నో కోణాలు నేర్చుకున్నాను మంచి ఆరోగ్యాన్ని పొందాను ఎంతోమందికి మంచి మాటలు చెబుతున్నాను వింటున్నారు అంతా బాగానే ఉన్నది బయట వాళ్ళు ఎలా ఉన్నా కూడా నాకు ఇబ్బంది లేదు కానీ ఇంట్లో వాళ్లకి ఈ మాటలు పనికి రావట్లేదు భర్త తాగుబోతు వాడు తిరుగుబోతు వాడు అయితే సహించలేరు అనుకున్నాను కానీ ఈ విధానం నేను వచ్చినాక గమనించినది ఏమిటంటే ఆడవాళ్ళు మంచి మాటలు చెప్పినా కూడా భర్త మాట వినరు మళ్లీ మీలాంటి వారి వీడియోలు మాత్రం వింటూ ఉంటారు మా లాంటి వారు ఇంట్లో ఉండి మంచి మాటలు చెప్తే పనికి రావట్లేదు నేను మీ విధానానికి 1000% తోటి బతుకుతున్నాను మీరు నాకు అవకాశం ఇస్తే ఈ ఆశ్రమం లో సేవ చేసుకుంటూ మీ ఆధ్వర్యంలో బ్రతుకు దాము అనుకున్నాను మొబైల్ నెంబర్ 95 8 1 3 1 5 1 1 1 నేను మీ దగ్గరికి రెండు సార్లు వచ్చి కలిసి వెళ్ళాను నా వయస్సు 50 సంవత్సరాలు పిచ్చి ప్రజల మధ్య బ్రతక లేక పోతున్నాను

  • @rameshchinta2352
    @rameshchinta2352 3 роки тому +4

    అవును సార్ బుద్దుడు చాలా గొప్పవాడు

  • @venkatvegirouthu9395
    @venkatvegirouthu9395 3 роки тому +5

    మీరు దేవుడు సర్

  • @prasannakumar5596
    @prasannakumar5596 3 роки тому +14

    Very well explained. You are expert in presenting the things,not only about health and food also philosophy. Thanks a lot.

  • @yamulalokesh8504
    @yamulalokesh8504 3 роки тому +7

    థాంక్యూ సో మచ్ రాజుగారు 🙏

  • @bandaraju8315
    @bandaraju8315 3 роки тому +6

    గ్రేట్ సర్👍

  • @byallamuralikrishnamurali8686
    @byallamuralikrishnamurali8686 3 роки тому +4

    ❤️💰🙏 Thankyou guruvu garu thankyou universe thankyou midiya ♥️💰🙏

  • @sarvarishirishisarva4411
    @sarvarishirishisarva4411 3 роки тому +10

    Enta Baga navvaru Raju garu... super

  • @nagamalleswarigarre7305
    @nagamalleswarigarre7305 Рік тому +1

    Very well explained 👏 👌 guruji🙏🙏🙏

  • @harijannagaiah1166
    @harijannagaiah1166 3 роки тому +2

    🌹🌹🌹🌹🌹🌹చాలా గ్రేట్ మెసేజ్ 👍👍👍👍👍👍👨‍🎓👨‍🎓👨‍🎓👨‍🎓👨‍🎓👨‍🎓👨‍🎓👨‍🎓👨‍🎓👨‍🎓👨‍🎓👨‍🎓గురుగారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manamhindulammanambandulam4181
    @manamhindulammanambandulam4181 2 роки тому +3

    ధర్మం శరణం గచ్ఛామి ,సంఘం శరణం గచ్ఛామ,బుద్ధం శరణం గచ్ఛామి,

  • @juttukrishna7658
    @juttukrishna7658 3 роки тому +4

    Excellent sir, chaala baaga cheppaaru🙏🙏

  • @manamhindulammanambandulam4181
    @manamhindulammanambandulam4181 2 роки тому +3

    మా దేవుడు మారాజు గారు దేవుడు

  • @shaithuraju7970
    @shaithuraju7970 Рік тому +1

    Tnq so much guru

  • @LearningnEarning06
    @LearningnEarning06 3 роки тому +4

    Excellent sir!
    Ela evaru chepparu

  • @TELUGUADYATMIKA97
    @TELUGUADYATMIKA97 3 роки тому +8

    శ్రీ గురుభ్యో నమః చాలా చక్కగ వివరించారు గురుదేవ

  • @sadguruleela3069
    @sadguruleela3069 3 роки тому +6

    Exllent Satsangam sir🙏🙏🌹🌹

  • @GOWRIPRIYA-iw4kt
    @GOWRIPRIYA-iw4kt 6 місяців тому

    I changed my life because of u thank you for being in our life to motivate with u r pleasent words

  • @vsagar4b38
    @vsagar4b38 2 роки тому +1

    Dr Manthena about Anapanasati Meditation, శ్వాస మీద ధ్యాస

  • @cvramana1167
    @cvramana1167 2 роки тому

    న మస్తే సార్ చాలా బగుంది.

  • @kamellimohini1609
    @kamellimohini1609 2 роки тому

    Guruvu gariki padhabhi vandanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @alekhyaperumalla8146
    @alekhyaperumalla8146 3 роки тому +2

    Super sir thanku

  • @shivaleelabhandar5858
    @shivaleelabhandar5858 7 місяців тому

    Aarogya yoga devuduki koti koti naman 🎉🎉🎉🎉

  • @ashokponugumatla4926
    @ashokponugumatla4926 2 роки тому

    మంచి విషయం చెప్పారు సర్..

  • @sandhyarani6056
    @sandhyarani6056 3 роки тому +3

    Mi videos memu vinadam Chala adrushtam ....🥳🥳🎊👍

  • @santhaiahpanithi720
    @santhaiahpanithi720 3 роки тому +3

    Super

  • @chalapathiraobatchala7684
    @chalapathiraobatchala7684 2 роки тому +1

    Sir,
    Plz make this kind of motivational videos. 👍👍👍👍👍👍🙏🙏🙏

  • @VarajUniqworld
    @VarajUniqworld 3 місяці тому

    Thank you guruvugaru🙏

  • @mahiallu368
    @mahiallu368 2 роки тому +1

    Tq sir 🙏🙏🙏

  • @somashekhargourishetty6383
    @somashekhargourishetty6383 Рік тому

    Super sir
    Practice makes perfect

  • @muralipotnuru441
    @muralipotnuru441 3 роки тому +2

    Super sir chala manchi విషయం 🙏🙏🙏

  • @vangalaradhakrishna2567
    @vangalaradhakrishna2567 2 роки тому +2

    Sir, you said very useful information of life to society
    Thank you sir ji

  • @vijayalakshmikumari8346
    @vijayalakshmikumari8346 3 місяці тому

    Maaku teleyani enno vishayaalu chebutunna ma guruvu variki thanks

  • @bukyakrishna6181
    @bukyakrishna6181 2 роки тому +1

    Very well said sir nenu meeru chepindi daily practice chesthunnanu lots of change in my life sir thanq soooo much sir such a wonderful words 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hemgaming720
    @hemgaming720 2 роки тому +1

    Speechless guruvu garu..kalikalam lo meeru buddhudu...long live guruvu garu...konni centuries mee videos untai avi manisi manisila bratakadaniki todpatai.

  • @Annapurna1234-go1ky
    @Annapurna1234-go1ky Рік тому

    Chalabagachepsr

  • @bhoomiv7796
    @bhoomiv7796 2 роки тому +1

    I am the fan for all your u tube videos. None gave such deep studied findings on food, yoga and exercises to the benefit of general public. Sir you are sage and want to bless all with cheerful happy life. I am amazed to listen Buddha's words from you sir. You have touched upon the Anapan Meditation, swasa paine dhyasa. Chaala chakkaga vishadeekarinchi manassuku hattukupoyela chepparu. Thank you sir. In fact, Bhagawan Buddha taught Vipassana Vidya meditation technique and said "yeko maggo" i.e. this is the only way to tame the subconscious mind. Wish that further information be given to us by your honor on this subject for the overall wellbeing of your all your fanfare. Meeku anta manchi jarugu gaaka. Be Happy 😊 🙏🌹

  • @sandhyarani6056
    @sandhyarani6056 3 роки тому +2

    Miku koti namaskaralu mi vidhanam patinchi nenu Chala healthy ga vunnanu

  • @sureshareti2843
    @sureshareti2843 2 роки тому +1

    Thanqsomuch Sir it's really helped me 👍

  • @jyothsnasangeetam331
    @jyothsnasangeetam331 2 роки тому +1

    చాలా బాగా చెప్పారు డాక్టరు గారు 🙏

  • @manimanikanta7630
    @manimanikanta7630 Рік тому

    Sir namaste good

  • @nmvsreenu4879
    @nmvsreenu4879 2 роки тому

    గురువు గారు 🙏

  • @ravulaveeraiah329
    @ravulaveeraiah329 2 роки тому

    Thank you Guruji

  • @kothasrinu5682
    @kothasrinu5682 Рік тому

    Good information sir

  • @kamalnath8838
    @kamalnath8838 3 роки тому +1

    Guruvugaru thanks

  • @adiashokkumar3388
    @adiashokkumar3388 3 роки тому +1

    Excellent 👌👌👌

  • @PratapKumar-pm9je
    @PratapKumar-pm9je 3 роки тому +1

    Wonderful solution thank u sir

  • @vijaykumarbolugula789
    @vijaykumarbolugula789 2 роки тому +2

    🙏🙏🙏🙏🙏

  • @premagayakuduakula5920
    @premagayakuduakula5920 2 роки тому

    చాలా చాలా మంచి సమాచారం ఇచ్చారు

  • @ngeethanjali9464
    @ngeethanjali9464 3 роки тому +6

    1 st comment

  • @meenakshitadepalli5659
    @meenakshitadepalli5659 3 роки тому +1

    Nice speech

  • @srinivasdhulipala1584
    @srinivasdhulipala1584 2 роки тому

    Adbhutham

  • @arjunarjunmohana4948
    @arjunarjunmohana4948 2 роки тому

    Thank you sir chaala avasaram ina message echaaru.

  • @swaroopaambatipati9223
    @swaroopaambatipati9223 3 роки тому +2

    Inayath my brother

  • @arjunarjunmohana4948
    @arjunarjunmohana4948 2 роки тому +3

    🙏🙏🙏👏👏

  • @arunakatam3272
    @arunakatam3272 3 роки тому +1

    Nice

  • @pillichennudu7401
    @pillichennudu7401 3 роки тому +2

    ᴅᴀɴyᴀᴠᴀᴅʜᴀʟᴜ ꜱɪʀ,👍

  • @NareshNaresh-pm7fk
    @NareshNaresh-pm7fk 2 роки тому

    Baga chapparu sir tq so much I will try

  • @azeezsheik6254
    @azeezsheik6254 3 роки тому +1

    Dhanya vadalu raju garu.🙏🙏🙏. U r truly a torchbearer for society.

  • @venkatanityanandarao8595
    @venkatanityanandarao8595 2 роки тому

    Good.👍👌💐🌹🌷🥀👃🧡🙏

  • @shasgardentech
    @shasgardentech 3 роки тому +1

    Very useful & inspirational video 👏

  • @venkatramlxmisanaboina2149
    @venkatramlxmisanaboina2149 2 роки тому

    Guruwugaru 🌹🌹🌹🌹🙏🌹🌹🌹

  • @kandukoorividyasagar3081
    @kandukoorividyasagar3081 2 роки тому +1

    Sir
    👌🌹🌹🙏🙏🙏

  • @meenaprasad8136
    @meenaprasad8136 2 роки тому

    Very great explanation true words thankyou so muchsir please vegetarians all of you

  • @nandanp3094
    @nandanp3094 2 роки тому

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼sir danyavadam meku guruvu garu

  • @vihaanexperiment1700
    @vihaanexperiment1700 3 роки тому +1

    Good speech sir 🙏🙏

  • @rohiniuttarwar275
    @rohiniuttarwar275 2 роки тому

    👍👍👍

  • @kamalnath8838
    @kamalnath8838 3 роки тому +1

    Manchi matalu cheparu

  • @pothurimastanaiah5318
    @pothurimastanaiah5318 3 роки тому +2

    👌👌🙏🙏

  • @saikumarkonalam3136
    @saikumarkonalam3136 3 роки тому +2

    మీరు చెప్పిన మాట బాగుంది పూజలు,మూఢ నమ్మకాలు, లాంటి వాటిని నమ్మరు అని కానీ last కి ఆయనను కూడా దేవుడిని చేసి గంగలో కలిపేశారు మన శాస్త్రం తెలిసిన వేత్తలు

  • @durgaprasadbodda6975
    @durgaprasadbodda6975 3 роки тому +1

    Maa Satyanarayanaraju gare present Gowtham Buddha maku

  • @lakshmanababupappu1329
    @lakshmanababupappu1329 2 роки тому

    Thanks sir
    U r god

  • @shaikjilani8299
    @shaikjilani8299 3 роки тому

    Buduudu Gurinchi Gopaa Visleyshana echinandhuku Dhanyavadhalu guruvu garu🙏🙏🙏

  • @Allinone-xt2qn
    @Allinone-xt2qn 3 роки тому +4

    బుద్ధుడు గురించి చాలా చాలా చక్కగా వివరించారు. మిగతా శ్వాస మీద ధ్యాస ఆహారం విషయంలో అస్సలు బాలేదు చెత్త

  • @sj-ev5kv
    @sj-ev5kv 3 роки тому +2

    Darling meeru em cheppina super

  • @humpyneeli5535
    @humpyneeli5535 3 роки тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kakumanusreedevi7542
    @kakumanusreedevi7542 3 роки тому

    Tq Raju garu 💐💐🙏

  • @venkatakrishna5131
    @venkatakrishna5131 3 роки тому

    Baga cheparu..should practice for 2 to 3 hours per day🙏🙏

  • @vedaparayanagandikota5409
    @vedaparayanagandikota5409 2 роки тому

    Thank you sir. Namaskaram

  • @suryanarayana712
    @suryanarayana712 2 роки тому

    Excelent

  • @mbreddy7332
    @mbreddy7332 3 роки тому

    Suuùuuper suuùuuper suuùuuper tq very much sir🙏🙏

  • @dr.balajireddy4892
    @dr.balajireddy4892 3 роки тому +1

    Miru devudu. Sir.

  • @sandeepanareshreddysandeep1442
    @sandeepanareshreddysandeep1442 3 роки тому

    Very useful video sir thank you 🙏

  • @maheshyss
    @maheshyss 3 роки тому

    Namaskaram guruvu garu

  • @prashanthpamaar6799
    @prashanthpamaar6799 3 роки тому

    Super raju gaaru

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 3 роки тому +1

    Jai budda bagavan ji jai 🙏🙏🙏🙏💚💙💛🙏🙏🙏🙏🙏om Shanti 🙏om Shanti jai budda bagavan 🙏om Shanti 🙏💛💙💚

  • @jagadishnaidu3740
    @jagadishnaidu3740 2 роки тому

    real life

  • @ratnakaramvamshi5108
    @ratnakaramvamshi5108 3 роки тому

    Namskaram sir😍

  • @madarisayanna2026
    @madarisayanna2026 3 роки тому +1

    👌👌👌👌

  • @atchulaleelasrinivas9378
    @atchulaleelasrinivas9378 2 роки тому

    ఎదో చేస్తాం అని బెదిరిస్తే మనసులోకి తీసుకోలేదు కానీ వాళ్ళు మరుసటి రోజు ఆ మాటల్ని నిజం చేసే ప్రయత్నం చేస్తే మనసులోకి ఎలా తీసుకోకుండా ఉండగలం సార్.🙏🙏

  • @srinivasgupta2364
    @srinivasgupta2364 3 роки тому

    Super😇🙏🙏🙏🙏👍🏿👌🏻

  • @kesavaraochenda9331
    @kesavaraochenda9331 2 роки тому

    A devudu mire sir

  • @sunithabyroju3478
    @sunithabyroju3478 3 роки тому

    Inthavaraku vinaleni classu idhi... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐

  • @amruthavarshinikonakondla3847
    @amruthavarshinikonakondla3847 2 роки тому

    ❤️

  • @yashwanth2852
    @yashwanth2852 2 роки тому

    Parai valla matalu chevuladaka ne velatai kani Mana varu Anna matalu badhapedatai kabatte ayana kutumbani tyajinchadu mari alanti variki matrame sadhyam.