TV5 Sambasiva Rao Sensational Comments on Borugadda Anil and Jagan Govt | TV5 News Digital

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2023
  • TV5 Sambasiva Rao Sensational Comments on Borugadda Anil and Jagan Govt | TV5 News Digital
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 827

  • @muralidhar.kamisetty
    @muralidhar.kamisetty Рік тому +376

    బాబాయ్ హత్య మరియు కోడి కత్తి ‌ సింపతీ వలన
    గెలిచాడు 150 సీట్లు....

    • @elwinpranay4093
      @elwinpranay4093 Рік тому +7

      Absolutely bro

    • @phemutv3411
      @phemutv3411 Рік тому +5

      Super

    • @tezsungeeth6933
      @tezsungeeth6933 Рік тому +3

      both happened in TDP / CBN govt .......what action has he taken ?????

    • @elwinpranay4093
      @elwinpranay4093 Рік тому +1

      @@tezsungeeth6933 Ippudu nee expect answer enti bro adi cheppu Leda nuv cheppalanukunnadi cheppey

    • @venkatv1091
      @venkatv1091 Рік тому

      G.musukora

  • @anjaneyuluveerla382
    @anjaneyuluveerla382 Рік тому +247

    మీరు చెప్పింది నిజమే కాని ఆంధ్ర గొర్రెలకు అర్దం అవ్వాలిగా

  • @p.srinivasrao3928
    @p.srinivasrao3928 Рік тому +289

    సూపర్ సాంబశివరావు గారు అన్ని పార్టీలకు హితబోధ చేశారు .అందరూ మీలాగా ధైర్యంగా ఉండాలి పోరాటం చేయాలి

  • @sailajagavirneni2236
    @sailajagavirneni2236 Рік тому +54

    100% correct sir

  • @josyulasomayajulu1344
    @josyulasomayajulu1344 Рік тому +256

    మీరు వాస్తవాలు చెబుతున్నారు అండి సార్..🙏

  • @csriharikameswararao9363
    @csriharikameswararao9363 Рік тому +141

    అభ్యర్థులు ఇచ్చిన డబ్బులు తీసుకున్నా, ఓటు మనసాక్షిగా వేస్తే తప్ప రాజకీయం మంచిగా. ఉండదు

    • @myaim645
      @myaim645 Рік тому +3

      నేనైతే రెండు వైపుల వారితోనూ ఇప్పించుకొని మా పిరమిడ్ కు రంగులేయించాను.

  • @panchajanya5711
    @panchajanya5711 Рік тому +58

    ఆఖరకు పోలీసులను కూడా నేరస్తులుగా తయారు చేసిన ఈ అనేక నేరాలలో బెయిలు మీద ఉన్న A1 420 కేటుగాడి కిరాతక, అరాచక పాలనలో రాష్ట్రంలో ఉన్న ప్రతి లేకి వెధవకి, గాలి వెధవకి కొమ్ములు వచ్చాయి. రక్షక భటులు భక్షక భటులుగా మారిన అరాచక పాలనలో ప్రజలు తమ మాన ప్రాణాలను తామే కాపాడుకోవాలి. అసాంఘిక శక్తుల కొమ్ములు విరిచి రాష్ట్రం నుండి తరిమి కొట్టవలసిన సమయం వచ్చేసింది.

  • @b.v.krishnaiah932
    @b.v.krishnaiah932 Рік тому +187

    అధికారం శాశ్వతం కాదు. ప్రజల అభిమానం శాశ్వతం గా పాలకులు పరిపాలించాలి. వారే చిరస్మరనీయులౌతారు.

  • @srinivasulu9054
    @srinivasulu9054 Рік тому +49

    బాగా పెట్టారు సార్ అయినవారిలో ఉంటే ఉన్నదా అసలు రావటానికి,,

  • @RameshS-cd8ld
    @RameshS-cd8ld Рік тому +162

    శభాష్ మూర్తి గారు చాల చక్కగ చేప్పినారు 🙏🙏🙏🙏🙏

    • @rambabu2598
      @rambabu2598 Рік тому +9

      అయినా పేరు మూర్తి కదు సాంబశివరావు

    • @prakash7777777
      @prakash7777777 Рік тому +1

      Tdp vallu డ్రామాలు ఆడలేదు

    • @IamTelugodu
      @IamTelugodu Рік тому

      Jai Jalagan

    • @timebanking164
      @timebanking164 Рік тому

      @@IamTelugodu Slogan baundi ani vadukovadame tappa matter weak ani neeku telusu.

    • @ramanareddy3609
      @ramanareddy3609 8 місяців тому +1

      Yeah sure currect...

  • @bvb2868
    @bvb2868 Рік тому +45

    సాంబశివరావు గారికి శతకోటి నమస్కారాలు🙏🏻....మీరు మాట్లాడిన తీరు మొదటనుంచి అత్యాద్భుతం...💐🤝🙏🏻ముల్లును ముల్లుతోనే కాదు అవసరమైతే పిన్నిసుతో కూడా తియ్యాలి....

  • @katamsathaiah7765
    @katamsathaiah7765 Рік тому +65

    థాంక్యూ అన్న నిర్భయంగా చెప్పినవు అస్సలు మనసులో అయితే మానవత్వమున్న వీలైతే ఆరోజు అన్న మాటలకు ఈనాడు ప్రత్యే పడాలి ఎందుకురా మా బతుకు అని

  • @haranathkandikattu6645
    @haranathkandikattu6645 Рік тому +47

    Meeru 10000000/ nijam cheppinaru sir

  • @uoomiofficial8681
    @uoomiofficial8681 Рік тому +129

    పోయేది ఏమీ లేదు సార్ బానిస సంకెళ్లు తప్ప

  • @boyapatyvenkataramanaiah8276
    @boyapatyvenkataramanaiah8276 Рік тому +40

    9 రత్నాల కోసం ,99 రకాల వస్తువుల ధరలు పెంచాడు

  • @mvrameshbabu
    @mvrameshbabu Рік тому +45

    Sir, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను SIR... మీరు SOOPER SIR....ONCE AGAIN HATS OFF YOU SIR....

  • @raodb3679
    @raodb3679 Рік тому +44

    ఏమి ఫ్యామిలీ రా బాబు. అంతా కనుమరుగు అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

  • @charyig8226
    @charyig8226 Рік тому +58

    శ్రీ సాంబశివరావు గారి ధైర్యసాహసంగా మాట్లాడుతుంటే వళ్ళు గగుర్పొడుస్తుంది. హాట్సాఫ్ సాంబశివరావు గారూ

    • @ashokff442
      @ashokff442 Рік тому

      ఆపండి సార్ జోకులు

  • @VVB19857
    @VVB19857 Рік тому +98

    Total YS family are Oscar level actors

    • @rambabu2598
      @rambabu2598 Рік тому

      ఈ నా కొడుకులకి ఆస్కార్ కదు భాస్కర్ అవార్డ్ కూడా ఎక్కువే

    • @saimaharaj2325
      @saimaharaj2325 Рік тому +1

      Bhaskar award

  • @savitamurthy2530
    @savitamurthy2530 Рік тому +27

    ఇన్నాళ్లూ కు అసలుసిసలు గా చెప్పారు ఇదే నిజం

  • @chevuruvenkateswarlu4135
    @chevuruvenkateswarlu4135 Рік тому +80

    శభాష్ సాంబశివరావు గారు టీవీ ఫైవ్ కి వరద ముగ్గురు యాంకర్లు మూడు రత్నా లు. అందులో భాగంగా మొట్టమొదటి వ్యక్తి మీరే సాంబశివరావు గారు

  • @Bala12352
    @Bala12352 Рік тому +68

    అన్న మీద కోపం ఉంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టాలని తెలంగాణలో పుట్టి తెలంగాణలో రాజకీయాలు చేస్తే అన్న మీద కోపం ఎలా తీరింది ఆంధ్ర ప్రజలు గొర్రెలు వేయడానికి బట్టలు చేయడం తప్పితే వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీ అక్కడ సీఎం కావాలి ఇక్కడ ఇల్లు సీఎం కావాలి మధ్యలో విజయమ్మగారు ఎత్తున రెండు కళ్ళు పెట్టుకొని చూసుకుంటా ఉండాలా అది వాళ్ళ డ్రామా

  • @kodurichandrasekhar1582
    @kodurichandrasekhar1582 Рік тому +32

    నిజం sir

  • @chavasivaji547
    @chavasivaji547 Рік тому +19

    అధికారం వారిదేగా. నేరస్థుల్ని ఎందుకు పట్టుకోలేదు.

  • @sweetsisters5648
    @sweetsisters5648 Рік тому +22

    సాంబశివ అన్న మీరు ఎంత మనోవేదన అనుభవించారు ఈ నాటి విశ్లేషణలోనే తెలిసింది వాళ్లు రాక్షసుడు వాళ్ల కేంద్ర నాయకుడు సైతాన్ డిబేట్లో మీరు ప్రతిసారి

  • @shaikshaikshaik2905
    @shaikshaikshaik2905 Рік тому +27

    Super SSR sir 👏🙏

  • @subrahmanyeswararaomanne3220
    @subrahmanyeswararaomanne3220 Рік тому +14

    నేటి ప్రభుత్వం ఈ లాంటి సమాజ వ్యతిరే కులును పోషిస్తున్నారు. సమాజం మొత్తం దౌర్జన్య పరం అవుతోంది. భావి పౌరులుకు భద్రత వుండదు.

  • @saidulusandhya5983
    @saidulusandhya5983 Рік тому +24

    సాంబ శివ గారు చాలా సూపర్ గా మాట్లాడారు

  • @SaiKrishna-yp8ku
    @SaiKrishna-yp8ku Рік тому +4

    ఏంటీ బాబు పట్టుకోమని చెప్పుతారు కానీ మీరు పట్టుకొర ... మీ రాజకీయాలు కోసం ప్రజలు నీ ఎందుకు రెచ్చ కొడతారు ...

  • @maheshbabu3102
    @maheshbabu3102 Рік тому +11

    Sambasivarao garu💞💓💗💘💯💫👌👌👌👌👌✌✌✌🤏🤏🤏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️

  • @radhakrishna7992
    @radhakrishna7992 Рік тому +2

    ఈ వైసిపి నేతలు కార్యకర్తలు ఈ బోరుగడ అనిల్ అనేవాడు ఇంతకన్నా దారుణం గా పవన్ కళ్యాణ్ గారి ని వారి కుటుంబ సభ్యులను తిట్టాడు అపుడు ఇంత ఆవేదన గా మాట్లాడెవా

  • @venkatkolli4099
    @venkatkolli4099 Рік тому +1

    సాంబశివరావు గారికి హెట్సాప్

  • @sivaramakrishnavasireddy3533
    @sivaramakrishnavasireddy3533 Рік тому +19

    Super sir.🙏

  • @tempram532
    @tempram532 Рік тому +1

    ఆంధ్రప్రదేశ్ అపద్దాలముఖ్యామంత్రి చేప్పే అపద్దాలు చేసిన మోసాలు పోలీసులు ఉన్నత పోలీసు అధికారులను వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి అపద్దాలముఖ్యామంత్రి రక్షకభటుల కు అపద్దాలు అక్రమ లు అరాచకం నేర్పించి
    ప్రోత్సహించడం ద్వారా ప్రజల లో వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వుంది.

  • @sweetsisters5648
    @sweetsisters5648 Рік тому +24

    అధర్మపరుడైన రాజులు కూడా నీటుడనే అంటారు కానీ గౌరవనీయులైన నీచుడు అని అనరు కదా మీ ప్రతి విశ్లేషణ నేను తప్పనిసరిగా వింటాను మీ నిజాయితీకి నా వందనం

  • @srinivaskopanathi3308
    @srinivaskopanathi3308 Рік тому +4

    ఆది కారులార ప్రజల కు సేవ చేయ౦డి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻.

  • @govindaraojammana6957
    @govindaraojammana6957 Рік тому +17

    Sir meeru గ్రేట్

  • @journalisttime9756
    @journalisttime9756 Рік тому +6

    సూపర్ ప్రశ్నలు...

  • @raisingstar8264
    @raisingstar8264 Рік тому +31

    Next cm cbn garu

  • @mpr1039
    @mpr1039 Рік тому +10

    You are correct absolutely sir.

    • @vmala1098
      @vmala1098 11 місяців тому

      Yadardam cheptunaru sir

  • @sobhanadripv5890
    @sobhanadripv5890 Рік тому +1

    సాంబయ్య నటించడం అనేది నిన్ను చూసి నేర్చుకోవాలి నువ్వు ఒక పార్టీ ఏజెంట్వే కదా నీకు నిజంగా మనస్సాక్షి అనేది ఉంటే నువ్వు నీతిగా సంపాదించి నీ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటే ఇలా మాట్లాడతావా

  • @rameshk3747
    @rameshk3747 Рік тому +16

    ఏది ఏమైనా బోరుగడ్డ అనిల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని ఆ విధంగా బండి కట్టుకొని లాక్కు పోవటం అనేది చాలా రాంగ్ ఒక ప్రజా ప్రతినిధి నే అంత జనాల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఆ విధంగా మాట్లాడటం చాలా బాధాకరం అలాంటి మనుషులను మరి హైకమాండ్ సమర్థించడం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోవాలి మీరు సమర్థించడం లేదంటే అలా మాట్లాడిన అతని మీద యాక్షన్ తీసుకోవాలి

  • @challa5524
    @challa5524 Рік тому +1

    ఓహో ఇదంతా నిన్ను తిట్టినందుక 🤣🤣🤣

  • @poojithaammu8030
    @poojithaammu8030 Рік тому +13

    Sir super meeru🙏🙏🙏

  • @unnagiritripura5714
    @unnagiritripura5714 Рік тому +5

    Super sambhasiva gaaru. మీరు తోపు

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 Рік тому +11

    U r 100% correct Sir 🙏🙏🙏🙏🙏

  • @_gp_yadav
    @_gp_yadav Рік тому +8

    Vijayamma ni Oscar ki pampaledhu cha just miss oka Vela pampinte ippatike Oscar vachesu🤬🤬🤬

  • @aksavlogs8830
    @aksavlogs8830 Рік тому +2

    వాహ్ సూపర్ గా మాట్లాడారు సాంబశివరావు గారు 💯 నిజమే మాట్లాడారు 💯 🙏🙏🙏 ఈ దైర్యం అన్నీ మీడియా ఛానల్ వాళ్ళకి రావాలని కోుకుంటున్నా

  • @vasundhara48
    @vasundhara48 Рік тому +11

    You are greate sir!!

  • @chantiguru5562
    @chantiguru5562 Рік тому +1

    మాంచి అంతర్గత కలవర భయాన్ని భలే కవర్ చేస్తున్నారు Sambar గారో

  • @syamalajogi58poluru12
    @syamalajogi58poluru12 Рік тому +2

    Ore పప్పు, CBN మీరు మా ద వ రెడ్డిపేరు చెప్పి ఏడిస్తే ఓట్లు సీట్లు వస్తయన్న నమ్మకం ఉంది.

  • @naniy7736
    @naniy7736 Рік тому +2

    బొల్లోడు కూడా అంతేగా నా పెళ్ళని అన్నారు నన్ను సీఎం చేయండి అంట 🤣🤣🤣

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 25 днів тому

    రిపోర్టర్ సాంబశివరావు అచ్చం రాజనాల లాగా ఉన్నాడు సూపర్ అన్న నీకు ఒక నమస్కారం🙏🏼🙏🏼🙏🏼

  • @kondaveetivenkataramanarao6600
    @kondaveetivenkataramanarao6600 Рік тому +11

    Super sir🙏🙏🙏🙏🙏

  • @gonasri5172
    @gonasri5172 Рік тому +6

    తెలంగాణ లో వదిలేసిన జగన్ బాణం !!!!!

  • @akhilvaibhav3267
    @akhilvaibhav3267 Рік тому +1

    తుగ్లక్ ఫ్యామిలీ మొత్తం. ఆర్టిస్టులే

  • @RamanjineyuluRamanji-ms4jc
    @RamanjineyuluRamanji-ms4jc 4 місяці тому

    అక్కడ అక్కడ సందుల్లో రోడ్డు వేసినారు కాని నాసిరకం గా సిమెంట్ వాడినందువల్ల రోడ్లు అప్పుడే చేడిపోయాయి ప్రజాధనం లూటిచేసి దోచేశారు జై హింద్🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @titan_gamingff3996
    @titan_gamingff3996 Рік тому +1

    రాసిపెట్టుకోండి...2024 తర్వాత వైచిపి ఉండదు... ఇది ఫిక్స్ ❤️

  • @jaanbasha5692
    @jaanbasha5692 Рік тому +1

    యామిని గారు జనసైనికులను పోలీస్ స్టేషన్లో కొట్టించి నప్పుడు పాపం సాంబశివరావు గారు ఎక్కడున్నారో

  • @jiddu99
    @jiddu99 Рік тому +2

    mee speech bagundi. kani TDP ki favour ga matladaddu. meeru neutral ga vundali

  • @drnreddy7
    @drnreddy7 Рік тому +6

    DRNREDDY..HATS OFF SAMBASIVARAO GARU

    • @ukdsbabu390
      @ukdsbabu390 Рік тому

      Veella dhiryamantha bjp sir ceterlo sneham statelo virodham Bjp vaallaku CBN pieki raakoodadhu CBN vaste veella aatalu centerlo saagavu CBN ki antiga vunna jagan garini statelo penchi poshisthunnaru

  • @AbdulRaheem-bt2ic
    @AbdulRaheem-bt2ic Рік тому

    మహిళా నటన కు ఆస్కార్ అవార్డులు వీరికుటుంబానికి‌ అందరికి ఇవ్వాలి

  • @KrishnaKrishna-xi4wr
    @KrishnaKrishna-xi4wr 8 місяців тому +1

    Evm టాంపరింగ్ cesi మోదీ సహాయము తో

  • @ram2krishna2ram1
    @ram2krishna2ram1 Рік тому +1

    అరేయ్ బాబు సాంబా నువ్ న్యూస్ ప్రెజెంటర్ వా లేక ఫ్యాక్స్తనిస్ట్ వా ప్రజలకు మీ ఛానల్ ద్వారా ఎం చెప్పాలనుకుంటున్నరో అర్దం కావటం లేదు

  • @bhaskar6529
    @bhaskar6529 Рік тому +3

    టెపారిగ్ ఈవియం ల ద్వారా 150 సీట్లు

  • @user-ub9lj1hj7w
    @user-ub9lj1hj7w Рік тому +16

    👌👌✌️✌️✌️💪💪💪👍👍👍

  • @umadevi9991
    @umadevi9991 Рік тому +4

    Chala baga matladeru sir.mee courage ki hats off to you

  • @vasupsps680
    @vasupsps680 Рік тому +8

    వీరు అందరూ మహానటులు

  • @ravisankar9004
    @ravisankar9004 Рік тому +9

    Hat's off sambasivarao garu🫲

  • @nidadavolu21dotcomnidadavo54
    @nidadavolu21dotcomnidadavo54 Рік тому +1

    ఈ కుటుంబానికి పరువు మర్యాద బాధ్యత అనేది లేదు ప్రజలకు ఉపయోగపడని కుటుంబము నటించే కుటుంబం

  • @user-vr7tn2xq6s
    @user-vr7tn2xq6s Рік тому +3

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఈ రోజు సాయంత్రం నుండి చూస్తున్నాను నా 👏👏👏👏👏👏👏👏👏👏🙏

  • @karthikvlogskkk1998
    @karthikvlogskkk1998 Рік тому +3

    100% your correct sir

  • @yourchoice2984
    @yourchoice2984 Рік тому

    మీరు ఎక్సలెంట్ కానీ టిపిసిసి అద్యక్లులు పాదయాత్ర నీ ప్రసారం చేయడం లేదు
    మీకు కేసిఆర్ ఎంత ఇచ్చినారు సాంబశివుడు గారు

  • @Ramteja98
    @Ramteja98 Рік тому

    వైస్సార్ ఫామిలీ. ఇంత నీచ. నికృష్ట కుటుంబం ఎక్కడ లేదు.

  • @charyig8226
    @charyig8226 Рік тому +2

    నిజానికి అవన్నీ పచ్చి విజయాలు.

  • @gopalapuramkurmappa7071
    @gopalapuramkurmappa7071 Рік тому +3

    జై లోకేష్.. టీడీపీ గవర్నమెంట్ వస్తే.. ఒక్కక్కడికి దబిడి డాబిడే..

  • @MuraliKRISHNA-vs8ih
    @MuraliKRISHNA-vs8ih Рік тому

    నిందామునిగిన.తర్వాత.తెలిసింది.ప్రజలకి..ముంచినోడు.మంచోడు.కాదని.తెలుసినాక.ఏమిచేస్తాము.చూస్తు.వుండటం.తప్ప.

  • @Rakesh5505
    @Rakesh5505 Рік тому +2

    Sir Aa Bori gada Anil number ivvandi sir..😂😂 will show the world..

  • @kishoreparvathaneni3271
    @kishoreparvathaneni3271 Рік тому

    Sambha Siva Rao garu i love u andi meru Anna me voice Anna Naku chala isttam nijàmgà ఇవ్వాళ్ళ మేము అన్న టీడీపీ ఓపిక అన్న మీకు అర్థం ఇన తీరు హాట్స్ అప్ అండి

  • @dontsupportCriminalPoliticians

    ye bhallookam borugadda 🐼🐻gadu naku prana hani undi anie ippudu z plus security adugutademo 🤣🤣🤣

  • @RaviKumar-kj7ct
    @RaviKumar-kj7ct Рік тому +6

    Next home minister sambasivarao gaaru congratulations sir

  • @veerrajuyeleti8541
    @veerrajuyeleti8541 Рік тому +1

    Your daring journalist sambasivarao garu

  • @kuwaitku626
    @kuwaitku626 Рік тому +4

    Yesss yesssss 💯💯💯💯✊✊✊✊✊✊

  • @bhaskarnaiduckkala3911
    @bhaskarnaiduckkala3911 Рік тому +5

    Super sir, super sir

  • @tvenkaiah7798
    @tvenkaiah7798 Рік тому +11

    Yes

  • @Budweiser09
    @Budweiser09 Рік тому +6

    Tv 5 అని కాదు రా సాంబ TDP5 అని పెట్టుకొ...

  • @Banka2021
    @Banka2021 Рік тому +3

    Blood boiled aipotumdhi Sir
    Edhemi Rajyam Sir

  • @prasaanthkuppili2257
    @prasaanthkuppili2257 Рік тому +4

    మీ చెవిలో పూలు పెడతాం పెట్టించుకొంది బాబు. మా సాంబారు అన్నయ్యా పెడతాడు బాబు పెట్టించుకొండి

  • @rambabu2598
    @rambabu2598 Рік тому +1

    ఆ దరిద్రపు మొఖం దానికి మహానటి అనే ట్యాగ్ పంపకాలు కరెక్ట్ గా జరిగితే జగన్ బాబూ అంటూ మళ్ళీ వచ్చేది

  • @veereshbangaram5931
    @veereshbangaram5931 Рік тому +1

    సూపర్ సార్ మీరు చెప్పింది వాస్తవం

  • @shivaprasadmiriyala9042
    @shivaprasadmiriyala9042 Рік тому

    సిగ్గు సరం లేని కుటుంబం sir... ఎన్ని మంచి మాటలు చెప్పినా వినరు... ఎలాగైనా ముఖ్యమంత్రి అవడం దోచుకోవడానికి వచ్చారు...ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు... ఇచ్చినా వీళ్ళ కి పదవి డబ్బులు ఆశ చావదు...వీళ్ళ కంటే పందులు నయం..

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 Рік тому +4

    Thanks sambasivarao garu .

  • @narasimharaoncl2967
    @narasimharaoncl2967 Рік тому +2

    Super Speech Sir
    Dear Andhras , please awake

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo Рік тому +2

    సూపర్ సాంబ శివ గారు

  • @Taticherlasudhakar-xc6tt
    @Taticherlasudhakar-xc6tt 9 місяців тому

    ఇట్ల గుండాలు పెట్టుకుని 150 సీట్లు వచ్చింది జగన్ లేకపోతే

  • @yettibhagyaraj1493
    @yettibhagyaraj1493 Рік тому

    మీ భాష.. మీ యాస... లోకేష్ గారికి భజన చేసేందుకే మీరు బ్రతుకుతున్నారా..?

  • @raodb3679
    @raodb3679 Рік тому +2

    అనీల్ లాంటి వ్యక్తులను పోషించే వాళ్లను ఏమి అనుకోవాలి?

  • @madusunilgoud7131
    @madusunilgoud7131 Рік тому +2

    Great sir , chalabaga chepparu ..........but police vyavasta emi chestundi andi Andhra Pradesh loooo

  • @farmer9588
    @farmer9588 Рік тому +2

    Ysrcp kingdom andra pradesh

  • @satyanaryanamss1916
    @satyanaryanamss1916 Рік тому +6

    Sambashivarao.rao.Gariki.ma.naskaramulu.mi.visleshana100.,per.caract.sir