సుత్తివేలు గారు పుట్టిపెరిగిన ఇల్లు | Suttivelu home tour | Raja Telugu Vihari

Поділитися
Вставка
  • Опубліковано 21 сер 2024
  • #suttivelu #suttiveluhometour #suttiveluvillage
    సుత్తివేలు గారు పుట్టిపెరిగిన ఇల్లు | Suttivelu home tour | Raja Telugu Vihari
    సుత్తివేలు అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. ఈయన 1947 ఆగస్టు 7 భోగిరెడ్డిపల్లి, మచిలీపట్నం మండలం, కృష్ణా జిల్లాలో జననం. చిన్నతనంలో చాలా అల్లరి చేసేవాడు. అలాగే ఈయన చిన్నతనంలో చాలా సన్నగా ఉండేవారు. దానితో ఈయన పక్కంటి పిన్ని జానకాంబ ఈయనను వేలు అని పిలిచేవారు.ఈయన నటించిన నాలుగు స్తంభాలాటలో ఈయన పాత్ర పేరు 'సుత్తి'. ఆ చిత్ర విజయం తరువాత అందరూ ఈయనను సుత్తివేలు అని పిలవడం ప్రారంభింఛారు. సుత్తివేలు తండ్రి ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. బాల్యం నుండి ఈయనకు నాటకాల పట్ల ఆసక్తి ఎక్కువ. దానితో ఏడవ తరగతి తప్పి, తండ్రితో చీవాట్లు తిన్నారు.ఈయనకు చిన్నప్పటి నుండి నాటకాలంటే ప్రత్యేక ఆసక్తి. 1966లో పి.యు.సి చదివిన అనంతరం, హైదరాబాదుకు చేరుకున్నాడు. అక్కడ తాత్కాలిక ఉద్యోగం చేసేవారు. 1967లో ఉద్యోగం మారి బాపట్ల చేరుకున్నారు. ఉద్యోగం మానేసి స్నేహితులతో నాటకాలు వేసేవారు.1981లో విశాఖపట్నం డాక్ యార్డులో శాశ్వత ఉద్యోగం రావడంతో అక్కడికి మకాం మార్చారు. భమిడిపాటి అంతా ఇంతే నాటకం ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. మనిషి నూతిలో పడితే అనే నాటకంలో ఆయన పాత్రను చూసిన హాస్యబ్రహ్మ జంధ్యాల తన చిత్రం ముద్ద మందారంలో అయనకు రిసెప్షనిష్టుగా చిన్న పాత్రను ఇచ్చారు. ఇలా 1981 లో సుత్తివేలు సినీరంగ ప్రస్థానం జరిగింది. అటు పిమ్మట జంధ్యాల, తన వరుస చిత్రాలైన మల్లె పందిరి, నాలుగు స్తంభాలాట లలో కూడా సుత్తివేలుకు అవకాశాలనిచ్చారు. ఈ చిత్రం విడుదల ఆలస్యం కావడంతో సుత్తివేలు ఉద్యోగం పోగొట్టుకున్నారు.
    ఉద్యోగం పోయిన తర్వాత నటననే తన వృత్తిగా స్వీకరించాడు. ఆనంద భైరవి, రెండుజెళ్ళ సీత, శ్రీవారికి ప్రేమలేఖ, చంటబ్బాయి వంటి పలు విజయవంతమైన చిత్రాలలో హాస్యపాత్రలను పోషించారు. త్రిశూలం చిత్రం తర్వాత అవకాశాలు సన్నగిల్లడంతో కొద్దిరోజులు కష్టాలను అనుభవిందారు. తర్వాత టి. కృష్ణ వరుసగా ఐదు చిత్రాలలో అవకాశాలిచ్చారు. అప్పటి వరకు హాస్య పాత్రలనే పోషిస్తూ వచ్చిన సుత్తివేలుకు, ఈ చిత్రాలలో తన నటనలోని మరో పార్శ్వాన్ని ఆవిర్భవించే అవకాశం చిక్కింది. వందేమాతరం, ప్రతిఘటన, కలికాలం, ఒసేయ్ రాములమ్మ చిత్రాలలో ఆయన పోషించిన పాత్రలు మరపురానివి. వందేమాతరం చిత్రానికి గాను 1984లో ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు.
    Note :
    Copyright Disclaimer: Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    #viralshorts
    #teluguviralshorts
    #shorts
    #youtubeteluguviralshorts
    #viralvideos
    #viralshortstelugu
    #rajateluguvihari
    #gvmedia
    #villagevihari
    #vikramvihari
    #telugutravelvloger
    #rajireddy
    #naanveshana
    #prapanchayatrikudu
    #bankokpilla
    #hometour
    #celebrityhometours
    #hometours
    #hometoor
    #housetour
    #housetoor

КОМЕНТАРІ • 73

  • @rawicumaaR.1999
    @rawicumaaR.1999 2 місяці тому +3

    ప్రతిఘటన, భరతనారి.. ఇంకా ఈతరం films లో నటించారు.

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 Рік тому +6

    సహాజాతి సహజ హాస్యనటుడు సుత్తివేలు గారు
    జంద్యాలగారు నాటిన మొక్క.

  • @jayaramakrishnakalavacharl3528

    Meeku chala chala thanks.Asalu cinema vallu ituvanti goppa actors gurunchi cheppali.Vallaku aa budhi ledu.Kani meeru intha srama theesukuni vedio chestunnaru chala santosham brother

    • @rajateluguvihari
      @rajateluguvihari  Рік тому

      Thank you so much for your support brother...🙏🙏🙏🙏🙏 Please keep support 🤝

  • @pkg8801
    @pkg8801 Рік тому +2

    Superb video brother..చాలా శ్రమకోర్చి వీడియోలు తీస్తున్నారు, మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు కృతఙ్ఞతలు .. takecare

    • @rajateluguvihari
      @rajateluguvihari  Рік тому

      Thank you so much for your Concern brother...🙏🙏🙏🙏... please keep support 🤝

  • @kajaldarling7766
    @kajaldarling7766 9 місяців тому +1

    Wow childhood lo Teja tv lo morning movies lo ennayana voice chala comedy ga vndedi

  • @bharat9news
    @bharat9news 9 місяців тому +3

    సుత్తివేలు గారు తెలుగు నటులా...నేను ఇప్పటి వరకు తమిళ నటులు అనుకున్నాను అండి...😳

    • @rajateluguvihari
      @rajateluguvihari  9 місяців тому

      అవునండీ ఆయన తెలుగు నటులు

  • @leharadvaith1091
    @leharadvaith1091 8 місяців тому

    Collect.cheyyalante.kashtame.bro..elago.manchi.vishayalu.
    Thelipithunnaru..thanks..sai

  • @RajKiran-pv7nk
    @RajKiran-pv7nk 10 місяців тому +3

    Very nice anna

  • @lakshmisudhavallabasetti8613
    @lakshmisudhavallabasetti8613 6 місяців тому +1

    nenaite chala bayapadda 7th class public exam ki present no fear because of no exam

  • @narasimhamdvl
    @narasimhamdvl Рік тому +7

    Suttivelu Brahamin Community 😮😮😮

  • @narendrak5467
    @narendrak5467 5 днів тому

    great comedian

  • @narasimhamdvl
    @narasimhamdvl Рік тому +6

    Very good 👍 info bro

  • @satyanarayanameduri9966
    @satyanarayanameduri9966 9 днів тому

    ఆయన ఏసినీమాలో ఎక్కువగా సుత్తి కొడుతూ వుండటం వలన ఆయనపేరు సుత్తివేలు అని నిక్ నేమ్ వచ్చింది

  • @manoharmvr3079
    @manoharmvr3079 Рік тому +1

    Naval stores department (VSP) లో store keepar గా పనిచేసేవారు అని మీకు తెలిసి వుండదు.but it is true. during,1975. -. 80.

    • @rajateluguvihari
      @rajateluguvihari  Рік тому +1

      తెలీదు సార్ మంచి సమాచారం ఇచ్చారు మన వీక్షకులకు....💐

  • @mohanravpeetha6012
    @mohanravpeetha6012 Рік тому +1

    బుస్పుగా,బుస్..,.

  • @SatyanarayanaB-et5zd
    @SatyanarayanaB-et5zd Рік тому +3

    You are snowing old legend actors birth places...your thought is really amazing sir

  • @lakshmikanthmahankali3185
    @lakshmikanthmahankali3185 Рік тому +2

    Full information is not in vedeo
    If possible get full information

  • @user-mp3nu2ty1k
    @user-mp3nu2ty1k 8 місяців тому

    కొన్ని అనవసరమైన ప్రశ్నలు వేయకండి ఎవర్ని కూడా.మనం ఎక్కడికైనా షూట్ చెయ్యడానికి వెళ్లేముందు బాగా ప్రిపేర్ అవ్వండి.అనవసరంగా సమయం వృధా అయిన షాట్స్, పదాలు,ఏం చెప్పదలచుకున్నాం,ఏం చెప్తున్నాం, ఇవన్నీ కూడా.మీరు ఎంత తక్కువ కనపడితే అంత మంచిది.

  • @chakritv9094
    @chakritv9094 Рік тому +2

    Good video 👍

  • @manoharyadav9121
    @manoharyadav9121 8 місяців тому

    great

  • @cherukumillisatyavani11
    @cherukumillisatyavani11 Рік тому +3

    VERY GOOD AND VERY GREAT PERFORMER BUT HE DIDN'T GET NAME AND FAME WHAT HE DESERVES

  • @pratappudi2212
    @pratappudi2212 9 місяців тому

    Nalugu sthambhala aata movie lo sutti velu character Peru "Sutti" kadu.
    Sutti vetakandi mahaprabhu anna ayana dialogue famous ayyindi.

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti Рік тому +1

    1973 LO DISTRICT LEVEL COMMON EXMAMINATION FIRST TIME CONDUCT CHESAARU. NCERT VALLU PAPER SET CHESAARU.

    • @rajateluguvihari
      @rajateluguvihari  Рік тому

      Good info

    • @rajikoduri4662
      @rajikoduri4662 Рік тому

      1966-67 lo AP Govt 7th class Public exam pravesapettindi.Nenu rasanu.
      Maa batch to 10th Public exam,Intermediate course pravesapettaru.

  • @srinivasaraom1651
    @srinivasaraom1651 Рік тому

    Good vedio sir👌🏼👌🏼👌🏼👏👏👏👏👏

  • @gollakotajagannadharao6358
    @gollakotajagannadharao6358 Рік тому +1

    S is true

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 Рік тому

    At that time detention policy is there. So one must have to pass in every class.

  • @ckrao341
    @ckrao341 Рік тому

    Dear friend. Suttivelu guru Naval Dockyard Visakhapatnam lo udyogam Caesars. Dockyard rangastala nature. Okasari vizaglo Jandhyala Gari cinema shooting tana Haslamto vaarini meppinchi cinema field loka vacharu. Pimmata jobki resignation icharu.

    • @rajateluguvihari
      @rajateluguvihari  Рік тому

      Thank you for your Valuable information sir.. Please keep support 🙏🙏

  • @gopalakrishnamullapudi3779
    @gopalakrishnamullapudi3779 9 місяців тому

    Bro,baaga chestunnaru vedios chala sramaki vouching,dabbu karchupetti

    • @rajateluguvihari
      @rajateluguvihari  9 місяців тому

      Thank you for your support Brother 🙏🏻🙏🏻... Please keep Support

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq Рік тому +1

    Suthi velu to patu .
    Veerabhadra rao famous so ayannu ellu house 🏡 cheyandi papam 40 yrs ke poyaru 😮

    • @rajateluguvihari
      @rajateluguvihari  Рік тому +2

      ట్రై చేస్తాను బ్రదర్...

    • @ArunKumar-ym3hq
      @ArunKumar-ym3hq Рік тому

      @@rajateluguvihari east godavari ayanavaram but he settled in vijaywada next Chennai

    • @rajateluguvihari
      @rajateluguvihari  Рік тому

      thank you for your valuable information brother.... thank you 🤝

  • @jakkachinna2954
    @jakkachinna2954 Рік тому +1

    Very nice video

  • @chandu12805
    @chandu12805 Рік тому +1

    Video should edit with useful content...

  • @user-fo5qz2gi4u
    @user-fo5qz2gi4u 9 місяців тому

    Manchi actor

  • @nageshwarraoraavi5517
    @nageshwarraoraavi5517 Рік тому +21

    సోదరా మీ ఆడియో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది చెక్ చేసుకోండి ఒకసారి ఆడియో అస్సలు బాలేదు

    • @rajateluguvihari
      @rajateluguvihari  Рік тому

      Sure brother... thank you for your valuable suggestion 🤝

    • @RamaKrishna-um7fo
      @RamaKrishna-um7fo 9 місяців тому

      ఆడియో ప్రాబ్లెమ్ కాదు అతను ఆడియో ను ఎడిటింగ్ ఫాస్ట్ గా చేశారు కట్ చేసి

    • @santoshkumarbiryshetty2922
      @santoshkumarbiryshetty2922 9 місяців тому

      😂😂😂😂

    • @tejateja2863
      @tejateja2863 Місяць тому

      Super super super super anna

  • @nramesh5879
    @nramesh5879 9 місяців тому

    Suttivelu gari gurinchi akkada unna village person ni adigi time weste chesaru, suttivelu gari gurinchi ee video lo emi chupinchaledu.👍

  • @satyausa
    @satyausa 9 місяців тому

    full details annaru.. video sagam kooda ledhu.. edo cheste dabbulu vastayi ani cheyyakandi.. maa time bokka.. full ga anni details dorikithe video cheyyandi..

  • @tapilaprabhumanohar-wf6jv
    @tapilaprabhumanohar-wf6jv Рік тому

    Anni chepputhunnaru uru name cheppaledhu

    • @rajateluguvihari
      @rajateluguvihari  Рік тому

      వీడియో మొదట్లోనే చెప్పాను చూడండి బ్రదర్...Thank you for your visit 🤝

  • @prerepaspvsdprasad4831
    @prerepaspvsdprasad4831 Рік тому +1

    నిన్ను ఎవరు చెయ్యమన్నారు

    • @rajateluguvihari
      @rajateluguvihari  Рік тому

      Thank you for your visit 🤝

    • @vijaybanu6616
      @vijaybanu6616 10 місяців тому

      బాగుంది

    • @SumathiP-zi6zf
      @SumathiP-zi6zf 8 місяців тому

      ​@@vijaybanu6616XD XD❤ in ch chi ch JB😊😅😅😮 JB CT❤

  • @solapurisuresh871
    @solapurisuresh871 10 місяців тому

    నీవు చెప్పే దానకి వీడియో కి బాగాలేదు

  • @krishnamrajunamburi9073
    @krishnamrajunamburi9073 Рік тому

    Asalu matter kante chetta sodi ekkuva

    • @rajateluguvihari
      @rajateluguvihari  Рік тому

      సారీ సార్... ప్రముఖుల పుట్టి పెరిగిన ఊరిలో గ్రామస్థులతో మాట్లాడి ఆ ప్రముఖులకు సంబంధించిన విశేషాలను తెలుసుకోవడమే మన ఛానల్ ఉద్దేశం దయచేసి అర్థంచేసుకోగలరు....thank you 🙏🙏

  • @bajinocomeantskaik4925
    @bajinocomeantskaik4925 9 місяців тому

    💯 చెస్తాం సోధరా