రేలంగి గారు పుట్టి పెరిగిన ఇల్లు | Relangi Home Tour | Raja Telugu Vihari

Поділитися
Вставка
  • Опубліковано 3 січ 2025
  • రేలంగి గారు పుట్టి పెరిగిన ఇల్లు | Relangi Home Tour | Raja Telugu Vihari
    రేలంగిగా పేరుగాంచిన రేలంగి వెంకట్రామయ్య (ఆగష్టు 9, 1910 - నవంబరు 27, 1975) పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు. తూర్పు గోదావరి జిల్లా, రావులపాలెం సమీపంలోని రావులపాడు అనే గ్రామంలో రామదాసు(రామస్వామి), అచ్చయ్యమ్మ దంపతులకు జన్మించాడు. తండ్రి హరికథ, సంగీతం నేర్పించేవారు. చిన్నతనంలో తండ్రి దగ్గర ఈ విద్యలు నేర్చుకున్నారు. బాల్యమంతా ఎక్కువ భాగం రావులపాడు, కాకినాడల్లో గడిచింది. చదువుకునే వయసునుంచే నాటకాలు వేయడం ప్రారంభించాడు. 1935లో కృష్ణ తులాభారం చిత్రం ద్వారా 1935లోనే దర్శకుడు సి.పుల్లయ్య రేలంగిని సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. కానీ, 1948 దాకా చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. ఈ సమయంలో పుల్లయ్య దగ్గర సినీ నిర్మాణానికి సంబంధించి పలు శాఖల్లో పని చేసారు. 1948లో వచ్చిన వింధ్యరాణి సినిమాతో ఆయన కెరీర్ విజయాల బాట పట్టింది. తర్వాత వచ్చిన కీలుగుర్రం, గుణసుందరి కథ, పాతాళ భైరవి, పెద్ద మనుషులు, మాయాబజార్, మిస్సమ్మ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించడంతో ఆయన దాదాపు నాలుగు దశాబ్దాల పాటు 300కి పైగా చిత్రాల్లో నటించారు. నటుడిగా తారాస్థాయినందుకున్న రేలంగి పలు సన్మానాలు, బిరుదులు, పురస్కారాలు అందుకున్నారు. 1970లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. తాడేపల్లి గూడెంలో రేలంగి చిత్రమందిర్ పేరుతో ఒక థియేటర్ కూడా నిర్మించారు. రేలంగి చిట్టచివరి చిత్రం 1975లో వచ్చిన పూజ. చివరి దశలో తీవ్ర అనారోగ్యంతో బాధ పడ్డ రేలంగి 1975 లో తాడేపల్లి గూడెంలో మరణించారు
    Note :
    Copyright Disclaimer: Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    #viralshortstelugu
    #viralshorts
    #teluguviralshorts
    #shorts
    #youtubeteluguviralshorts
    #viralvideos
    #viralshortstelugu
    #rajateluguvihari
    #gvmedia
    #villagevihari
    #vikramvihari
    #telugutravelvloger
    #rajireddy
    #naanveshana
    #prapanchayatrikudu
    #bankokpilla
    #hometour
    #celebrityhometours
    #hometours
    #hometoor
    #housetour
    #housetoor

КОМЕНТАРІ • 37

  • @anandvijayakumar6586
    @anandvijayakumar6586 Рік тому +10

    Relangi venkataramayya is one of the best comedian of telugu cinema,No body can be compared with him.he acted as Comedian and character actor so well,he was very jovial person never failed in any movie.

  • @rameshkumarpadamata7045
    @rameshkumarpadamata7045 Рік тому +4

    రేలంగి వెంకట్రామయ్య గారు మా స్వగ్రామం పెడన వచ్చారని మా పెద్దలు చెప్పేవారు.. రేలంగి గారి గురించి చెప్తూ,
    చాలా ‌సౌమ్యులు నిగర్వి అనేవాళ్ళు..
    చాలా గొప్ప వ్యక్తిని పరిచయం చేసారు..
    మీకు ధన్యవాదాలు...

    • @rajateluguvihari
      @rajateluguvihari  Рік тому +1

      మీ సహకారానికి కృతజ్ఞతలు అండి....🙏

  • @ramanarao7640
    @ramanarao7640 Рік тому +13

    రేలంగి వెంకట్రామయ్య గారి గురించి చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు ❤

  • @emmanuelraju6234
    @emmanuelraju6234 Рік тому +27

    తాడేపల్లిగూడెములోని శీతారమపేటలో ఉన్న రేలంగి గారి ఇంటికి ఒకసారి ఆయన స్నేహితునితో కలిసి వెళ్ళాను. చాలా చక్కగా మాతో మాట్లాడారు.

    • @rajateluguvihari
      @rajateluguvihari  Рік тому +8

      అవును అండి..రేలంగి గారు తర్వాతి కాలంలో తాడేపల్లిగూడెంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు...

    • @sarmasvali5598
      @sarmasvali5598 Рік тому

      @@rajateluguvihari aa

  • @bharat9news
    @bharat9news 2 місяці тому

    రేలంగి గారి గురించి వీడియో బాగుంది సార్

  • @jamesmendem7956
    @jamesmendem7956 Рік тому +4

    ఆయన ది తాడేపల్లిగూడెం అనే వారు ఆయన చనిపోయిన తరువాత ఆయన pardivaదేహాన్ని తాడేపల్లిగూడెం తీసుకొని వచ్చారు నేను అప్పటి కి చిన్న పిల్ల వాడిని వారి మనుమలు నాకూ ఫ్రెండ్స్

    • @rajateluguvihari
      @rajateluguvihari  Рік тому

      అవునండీ తరువాతి కాలంలో తాడేపల్లిగూడెంలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు...

  • @sankarv6986
    @sankarv6986 Рік тому +2

    ఇంట్లో ఇన్ఫర్మేషన్ వచ్చేవరకూ wait చేసి ఉండాల్సింది.అసంపూర్ణ విడియో.

  • @neelikesavarao2972
    @neelikesavarao2972 Рік тому +4

    Good & very very Good

  • @emmanuelraju6234
    @emmanuelraju6234 Рік тому +5

    తాడేపల్లిగూడెము ప్రభాతా సినిమా హాలులో గేట్ కీపర్ గా పనిచేసాడు. ఆ ధియేటర్ నిర్మాణ పనులలో ఇటుకలు మోసేవాడని కూడా చెపుతారు.

  • @venkataraogude5612
    @venkataraogude5612 Рік тому +1

    Excellent. Local people are covered.

    • @rajateluguvihari
      @rajateluguvihari  Рік тому

      Yes brother... Thank you so much for your support 🙏🙏

  • @padmavathiyarroju8196
    @padmavathiyarroju8196 Рік тому +2

    అవును ఆయనది తాడేపల్లిగూడేం సినిమా హలు కుడ ఉన్నది

    • @rameshkumarpadamata7045
      @rameshkumarpadamata7045 Рік тому

      రేలంగి గారు ఆ ఏరియా అమ్మాయిని పెళ్లి చేసుకొనుట వలన అక్కడే సినిమా హాల్ కట్టారు.. రావులపాడు వారి అమ్మమ్మ గారి ఊరు అయినందున బహుశా తండ్రి గారిది తాడేపల్లిగూడెం లేక చుట్టు ప్రక్కల గ్రామం అయివుండాలి..

  • @gudlabaskararao
    @gudlabaskararao 5 місяців тому

    గుడ్ 2:54 2:55 2:55 2:55

  • @godavarisurya939
    @godavarisurya939 Рік тому +5

    రేలంగి గారి నటన,హాస్యం బాగుండేది ,ఒక సినిమాలో NTR ఒక షాప్ లో అరటి గెల లో ఒక పండు తీసుకుని తింటారు.ఎంత అని అడిగితే పాతిక రూపాయలు అని చెబుతాడు,ఒక్క పండు పాతికా?అని ఇద్దరూ గొడవపడి లోపు రేలంగి గారు వచ్చి,ఆ మేక ఎవరిది అంటారు ఆ షాప్ యజమాని మాదే అంటాడు అది అరటిపండు తోలు తినేసింది తెచ్చి ఇవ్వ మంటాడు,అదెలా,అంటాడు అయితే 50 రూపాయలు ఇమ్మని బెదిరిస్తాడు,చేసేది లేక ఇస్తాడు.తాను25 రూ.తీసుకుని,NTR కి 25 రూ.ఇస్తారు😅😅😅😅

  • @rameshp2942
    @rameshp2942 Рік тому +3

    Andrasodeapura

  • @godarodiprayanam
    @godarodiprayanam Рік тому +2

    1St like nade anna

  • @mohiddinsheikh4861
    @mohiddinsheikh4861 Рік тому +4

    మేం రావులపాలెంలో పక్కనే రావుల పాడు Morning walking కి వెళ్లినప్పుడు రావుల పాడు మీదుగా వెళ్లివచ్చేవాడిని కాని నేను రావులపాలెంలో ఉన్నప్పుడు ఈ రావులపాడు గ్రామమే స్వర్గీయ శ్రీ రేలంగి వెంకట్రామయ్య గారి జన్మస్థలం అని తెలియదు.

  • @purushothampambala9641
    @purushothampambala9641 4 місяці тому

    LEGEND

  • @groundssports3767
    @groundssports3767 Рік тому +2

    try to make communicate with Old actors in the same way as their data.

  • @ponnivava7080
    @ponnivava7080 Рік тому +1

    Maadi RAVULAPALEM

  • @djvinny6460
    @djvinny6460 6 місяців тому

    Jai bhim ✊ jai konaseema 🙏

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI Рік тому +3

    Relangi manchi natude kaadu anthaku minchi maha manishi

  • @RavanammaVenkataswamy
    @RavanammaVenkataswamy 10 днів тому

    😮😮😂😂😅

  • @chandrasekharreddy8799
    @chandrasekharreddy8799 11 місяців тому

    అయితే అనే ఊతపదాన్ని వీలయినంతవరకు తగ్గించండి మిత్రమా

    • @rajateluguvihari
      @rajateluguvihari  11 місяців тому

      అలాగే సార్...thank you 🙏🏻