Filmymoji || Idhi Asalu Sisalaina Nijam by Middle Class Madhu || MCM

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • Filmymoji Idhi Asalu Sisalaina Nijam by Middle Class Madhu MCM
    Filmymoji on many subscribers’ request for so long finally decided to reveal the truth behind what really happened among its earlier team members and why the team had to split. Answering to many rumours Middle class Madhu alias Sai Kiran and Karthick Chirra, founder of filmymoji opens want what they have been through and the tough choices they have to make to keep everything afloat.
    ----------------------------------------------------------------------------------------
    FILMYMOJI is an official comedy channel that mainly produces Telugu comedy videos, Telugu comedy web series, and Telugu comedy short films. We make awesome short funny videos on a day to day life situations with the right mixture of fun, fiction, and reality. Subscribe and watch our Jabardasth comedy videos that you can enjoy and relate to.
    For Brand Partnerships, Promotions, Collaborations, and Business Enquiries
    Dm on our Instagram
    Our Social Media:
    ► Filmymiji UA-cam @ goo.gl/zP7gQe
    ► Twitter @ goo.gl/TYXbWa
    ► Facebook @ goo.gl/8zXu6e
    ► Instagram @ goo.gl/oghEhh
    ----------------------------------------------------------------------------------------
    Stay tuned for more Fun and cuteness every day

КОМЕНТАРІ • 13 тис.

  • @FilmyMoji
    @FilmyMoji  3 роки тому +14903

    ఈ వీడియో చేయడానికి మేము బాగా టైం వేస్ట్ చేసాం , కానీ మేము చెప్పింది నిజం అని మీకు అనిపిస్తే Like చేయండి అలగే #SUPPORTFILMYMOJI అని కామెంట్ చేయండి. 🙏🙏🙏

  • @carrompoolcharan9392
    @carrompoolcharan9392 3 роки тому +1134

    లోపల అంత బాధ దాచుకుని పైకి నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తున్న మీకు హ్యాట్సాఫ్. JAI FILMY MOJI 🔥🔥🔥

  • @prasanthkumartanuku6277
    @prasanthkumartanuku6277 3 роки тому +1496

    "అమృతం" సీరియల్ తర్వాత అంతగా వినోదం పంచుతుంది "Filmymoji" Channel మాత్రమే అని నేను గట్టిగా నమ్ముతున్నా....

    • @KSSwamy
      @KSSwamy 3 роки тому +4

      Yes its truly

    • @k.adisheshadri2767
      @k.adisheshadri2767 3 роки тому +3

      True

    • @bhanuprakash7706
      @bhanuprakash7706 3 роки тому +3

      Avunandi nenu adhe anukuntunnanu

    • @mobul1017
      @mobul1017 3 роки тому +3

      కరెక్ట్ గా చెప్పారు బ్రదర్....

    • @hira5345
      @hira5345 3 роки тому +5

      Funmoji also has best content also with filmymoji

  • @jagadeesh.k793
    @jagadeesh.k793 Рік тому +52

    కార్తీక్ గారు మీరు సూపర్. అంతా చిన్న స్థాయీ లో లక్షలు పెట్టి వాళ్ళు ప్రోత్సాహించారు. ఎవరండీ అలా ప్రోత్సహించండి. సొంతవాళ్ళు కూడా చెయ్యలేరు.❤

  • @lakshmanamurthy7442
    @lakshmanamurthy7442 3 роки тому +93

    This Vinayaka Chavithi is coming near. Filmymoji populared because of Lord Ganesha. So, then even it is not an easy task to do these many videos and you have viral so many news channels and came good position. I always support for only FILMYMOJI. Jai Ganesha.

  • @sarma6016
    @sarma6016 3 роки тому +732

    మంచిగా జరుగుతున్న సమయంలో ఇలా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది . No problem bro keep it up

  • @gangadridivili7895
    @gangadridivili7895 3 роки тому +398

    మాకు filmymoji ఉంటే చాలు గురు... మేమున్నా ఈ టెన్షన్ లలో.. మా మనసుని గెలుచుకుంది ఈ filmymoji... We r always Support u & ur team... 👍🏻👏🏻✊🏻 Jai filmymoji💥

  • @SAI-TELUGU-GAMING
    @SAI-TELUGU-GAMING Місяць тому +8

    Adhaina filmy moji,fun moji kalisthe best combination vasthundhi 😊

  • @sankarraosairam8347
    @sankarraosairam8347 3 роки тому +385

    మిడిల్ క్లాస్ మధు అంటే చాలా ఇష్టం బ్రో ఎంతమందిని నవ్విస్తూ మీరు బాధ పడడం చాలా బాధగా ఉంది

  • @adabalamukesh6617
    @adabalamukesh6617 3 роки тому +2628

    వేరే వారు చెప్పినంత మాత్రాన మేము నమ్మము మేము ఎప్పుడు మీ వెంటే ఎప్పటికీ ఎన్నటికీ మన ఫిలిం మోజీ వీడియోస్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాము🥰❤️🥰

  • @n.rambabuboganesh2755
    @n.rambabuboganesh2755 3 роки тому +111

    Filmy moji... the great
    సినిమా ల కంటే కూడా... చాలా బాగుంటాయి మీ వీడియోస్.

  • @sdsd5444
    @sdsd5444 3 роки тому +40

    మీ ఇద్దరి మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది...I support both of you guys..

  • @jagadeeshrailinfo
    @jagadeeshrailinfo 3 роки тому +634

    Advance congratulations to 2 million subscribers
    Sai kiran అన్న
    నువ్వు కేక taggedi లేదు
    మీరు బాధ పడకుండా ఉండండి
    మీకు నేను ఉంటాను
    నేను ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తాను
    Thank you

  • @sunilsvk
    @sunilsvk 3 роки тому +171

    I have never watched pirated versions of Filmymoji.. I enjoy watching MCM

  • @abharathkumar009
    @abharathkumar009 3 роки тому +120

    పూర్తిగా తెలుగు లో మాట్లాడుతూ చాలా బాగా వివరణ ఇచ్చారు.👍👌v r with u

  • @pradeepraghavarapu7085
    @pradeepraghavarapu7085 3 роки тому +235

    We Always Support you Guys , Hard work never fail 👌
    Filmymoji is the best Channel for comedy ❤️

  • @maneeshnaidu8538
    @maneeshnaidu8538 3 роки тому +196

    ఇంత మందిని నవ్విస్తున్న మీరు ఇలా బాధ పడటం అస్సలు బాలేదు మిత్రమా... మీ వెనక మేము ఉన్నాం👍

  • @kadimikalyan9747
    @kadimikalyan9747 3 роки тому +48

    మేము నలుగురమే అయిదవ వ్యక్తి మాకు అన్నం పెట్టిన వ్యక్తి అన్నారు చూడు...... 👌👌👏👏 మీ కంటెంట్లోని comedy అంత స్వచ్ఛత మీ మాటల్లో వుంది.... We r always with u anna.... ఆ డూప్ channel ki మీరు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నా

  • @IamNareshAnde
    @IamNareshAnde 3 роки тому +14

    You both are geniune persons brothers..
    Love you Filmymoji🎊🎊🎊
    Meru naluguriki food pettaaru great
    Malanti vallaki life lo chudani happiness isthunnaru... Inthakanna em kavalandi 🤗🎊

  • @Sunil_Sunny
    @Sunil_Sunny Рік тому +18

    Me kashtam maku telusu sai and
    karthik sir miru chala chesaru we love you from Visakhapatna

  • @chinnik4646
    @chinnik4646 3 роки тому +155

    ప్రతీ సంతోషం వెనక ఒక భాద కూడా ఉంటుంది. మీరు ఎప్పుడు నవ్విస్తూ వుండండి.....

  • @bhagathkranthi2968
    @bhagathkranthi2968 3 роки тому +327

    అన్నా మీ వెనక కష్టం ఉంది అన్న మీ వెనకాల మేము ఉన్నాం.... FILMYMOJI ఫ్యాన్స్ ఎందరు ఉన్నారో ఒక Like వేసుకోండి.....❤️❤️

  • @dasariraghu3118
    @dasariraghu3118 3 роки тому +225

    మన అనేది చాలా గొప్ప పదం sir, మీరు గొప్ప స్థాయికి వెళతారు.మనం అంటూనే ముందు వెళ్ళండి

    • @bhanoday9980
      @bhanoday9980 3 роки тому +1

      Comedy cheyaku serious matter idi

  • @rapetirams5005
    @rapetirams5005 Рік тому +3

    అన్నా మీరు.... మా ఆరోగ్యలను కాపాడడానికి..... ఎంతో చేస్తున్నారు...... మీరు బాగుండాలి.. మేమందరం మీకే సపోర్ట్ 💞🙏🤝🤝❤️❤️

  • @sareddy10sareddy27
    @sareddy10sareddy27 3 роки тому +293

    మంచి వారికి మంచే జరుగుతుంది... కార్తిక్ చిర్రా సుఖినోభవంతు:💕👍🌹🤝
    ఇటువంటి వీడియో లు పెట్టాల్సి రావడం ఇదే ఆఖరు కావాలని కాంక్షిస్తూ...

    • @iamurehope6070
      @iamurehope6070 3 роки тому +4

      Avunu☺️

    • @nikhila5360
      @nikhila5360 3 роки тому

      Sai anna చెప్పిన ఆ oka వ్యక్తి harish anna (madhu's father old voice) anukunta

  • @mullasharifbasha7124
    @mullasharifbasha7124 3 роки тому +11

    అక్కడ దేవుడు కరునిస్తాడు...
    ఇక్కడ filmymoji స్టార్ట్ అవ్వాలి....god bless you

  • @bunny7280
    @bunny7280 3 роки тому +37

    Vizianagaram lo intha talanted person vunanduku chala proud ga vundhi bro ❤️
    LOVE FROM VIZIANAGARAM
    LOVE FILMYMOJI❤️♥️

  • @nanisunil2889
    @nanisunil2889 2 роки тому +24

    కష్టపడి పని చేసే వారికి ఎప్పుడూ విజయం bro good luck✌✌✌✌✌✌✌

  • @venkateshguttalavenkateshg1222
    @venkateshguttalavenkateshg1222 3 роки тому +13

    కార్తిక్ రెడ్డి చిర్రా అన్న నువ్ నిజంగా దేవుడు🙏 రూపంలో వచ్చిన దేవుడు అన్న వాళ్ళుని ఒక స్థాయికి తీసుకు వచ్చిన వాళ్ళని నిన్ను ఇంతగా బాధపెట్టిన వాళ్ళని వదలకు అన్న ... సాయి అన్న గ్రేట్... Filmy mojji ...బాగా నవ్వు ఇస్తున్న బ్రో...

  • @nanijai5694
    @nanijai5694 3 роки тому +135

    Brothers I can understanded totally situation and I clarified my doubts in this video any way leave it brothers do ur works I'm totally big fan of filmymoji.

  • @shyamprasad2140
    @shyamprasad2140 3 роки тому +101

    Karthik Reddy, u r having humanity value much more ❤️❤️

  • @NareshIndia
    @NareshIndia 8 місяців тому +5

    Edaina Partnership antey success vachaka kastam. Kudos to Karthik garu for giving them the life.

  • @pidugudineshkumar643
    @pidugudineshkumar643 3 роки тому +32

    మీ వెనుక మేమున్నాం బ్రో ❤
    I love filmy moji😍😍

  • @ramachandrudu198
    @ramachandrudu198 3 роки тому +41

    Inspirational story brother Karthik chirra.
    Thank you very much for sharing your journey 😊.

  • @avinashk6276
    @avinashk6276 3 роки тому +921

    కార్తీక్ అన్న లేకపోతే ఆయన ఆదరణ లేక పోతే filmymoji ఎక్కడిది funmoji ఎక్కడిది.. మనం ఎంత గొప్ప వాళ్ళమే అయిన చేరదీసిన వాళ్లను మరవకూడదు..

  • @rameshgraphics8811
    @rameshgraphics8811 2 роки тому +25

    I always believe you Karthik Reddy. Because when there is a root of investment then only the branches of money will grow. To be frank I am not impressed with other channels similar to Filmymoji. I always like Filmymoji only. Thanks.

  • @narsingaraomylavarapu9872
    @narsingaraomylavarapu9872 3 роки тому +22

    ఒకరి ఎదుగుదల ఎవరూ ఓర్చు కోలేరు ఇది కూడా అంతే.ఇవన్నీ పక్కన పెట్టండి దయచేసి మమ్మల్ని నవ్వించండి నవ్విస్తూ ఉండండి మా సపోర్ట్ ఎప్పుడూ మీకే. మంచివాళ్లకి భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. లవ్ యూ bro.s

  • @raviprasadgoru7169
    @raviprasadgoru7169 3 роки тому +34

    తిన్నా ఇంటి వాసాలు లెక్కపట్టటం అంటే ఇదే అనుకుంటా అన్నయ్య.... ఏమి పర్వాలేదు మీకు మా SUPPORT ఎప్పుడు ఉంటుంది.... ఎవడికోసం ఆలోచించవద్దు. మీరు ఇలాగే మంచి మంచి వీడియోలు చేసి మమ్మల్ని ఇంకా బాగా నవ్వించాలి అని కోరుకుంటున్నాను.... సాయి అన్నయ్య నీకు చెప్పే అంత పెద్దవాడిని కాదు కాని ఒక్కమాట చెపుతున్న ఏమి అనుకోకుండా గుర్తుపెట్టుకో
    ధర్మో రక్షిత రక్షితః-సత్యమేవజయతే
    JAI PSPK- JAI HINDH

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 3 роки тому +2698

    మమ్మల్ని నవ్విస్తూ మీరు ఇలా బాధపడడం నిజంగా బాధగా ఉంది!!

  • @renukapriyadarshini4742
    @renukapriyadarshini4742 Рік тому +6

    Karthik Anna such a great person you are may be people think and produce you bad but god always smile and proud of you ☺️
    And Sai Anna proved that person who stands on good will always be prised ☺️

  • @allamrajusaieesa5507
    @allamrajusaieesa5507 3 роки тому +52

    meeru honest ga unnaru bhayya. avemi pattinchukokandi. ur are in success path. go ahead. all the best.

  • @im._.abhi0_0
    @im._.abhi0_0 3 роки тому +212

    We Support You Strongly. Your Channel Is The Best.

  • @suryaganeshbandi5465
    @suryaganeshbandi5465 3 роки тому +25

    Kartik reddy is symbol of humanity. Please like for Kartik reddy

  • @jagadeesh.k793
    @jagadeesh.k793 Рік тому +6

    నాకు filmymoji చాల బాగా నచ్చింది ని.. funmoji చుస్తుంటే నాకు అంత fun అనిపించడం లేదు.

  • @thilaktinku4092
    @thilaktinku4092 3 роки тому +115

    Don't think about cheater's,, you are in success path.. Continue your hard work.. We all love you

  • @stewiegriffin1896
    @stewiegriffin1896 3 роки тому +14

    Asalu content correct ga undadhu funmoji lo...
    Filmymoji is always best👍❤❤

  • @Vamsivijay007
    @Vamsivijay007 3 роки тому +56

    Convey chesina way lo ne ardam ayyindi evaru elanti varu anii
    Ma support meeke anna
    💥💥FILMYMOJI 💥💥

    • @Bhuvii213
      @Bhuvii213 3 роки тому +1

      Correct ga matladav bro.. Super nuv

  • @jagannaidu1686
    @jagannaidu1686 2 роки тому +8

    ❤మేము మీకు సపోర్టుగా ఉంటాం..జీవితం లో ఎదిగే వాళ్లకే రాళ్లు దెబ్బలు తగులుతాయి.. ధర్యంగా మీ పని మీరు చేయండి.. ఫలితం.. మీ అభిమానులు.. పై భగవంతుడు చూసుకుంటాడు..❤

  • @karthikvarma9110
    @karthikvarma9110 3 роки тому +94

    Karthik bro ur helping nature is superb👌, mee valle vallandharu settle ayyaru... Ur way of talking is good👍

  • @uppuhemanth2352
    @uppuhemanth2352 3 роки тому +130

    Filmymoji brings lot of smiles in pandemic time and we don't want see tears in their eyes❤️

  • @komminagarjuna1317
    @komminagarjuna1317 3 роки тому +39

    సాయి అండ్ కార్తీక్ బ్రో.... ఆ లవడా గాళ్ళు గురించి పట్టిచుకోకండి. బ్రో. మేము. మీకు ఉన్నావ్. బ్రో....... (అల్ థి బెస్ట్)💐👍😊

  • @satyajonnada7911
    @satyajonnada7911 2 роки тому +8

    ఈ వీడియో చేసి చాలా మంచి పని చేశారు మీ మీద గౌరవం మరింత పెరిగింది గాడ్ బ్లెస్స్ యు

  • @lokeshshetty8361
    @lokeshshetty8361 3 роки тому +16

    Kartik anna u r such a great person Sai Kiran anna u r good person meru vallala cheyakunda meku Annam pettina vakthi ki droham cheyakunda thanathone vunnaru really good both are legends we are all with you bro🔥

  • @shushtu7521
    @shushtu7521 3 роки тому +53

    Nenu mundhu idhariki support chessevadini but now I have realised that FilmyMoji is the best

  • @abbharath56
    @abbharath56 3 роки тому +90

    Saikiran vs 3 and big company...
    You are legend sai kiran

  • @sabariyadavilli167
    @sabariyadavilli167 2 роки тому +1

    Meeru chesindi 100% correct don't feel regret... annam pettina chetine mingalani chuse vallu untaru karthik garu... leave them... we all support you .. because we are getting entertained... nene kanaka mee place lo unte valla perlu, pani chestunna samsta anni peru peru na bayata petti paruvu teesevadini... meeru inka secracy maintain vhestunnaru adi mee samskaram... vallaki ledu vadileyandi.

  • @gramiramu6215
    @gramiramu6215 3 роки тому +159

    Good Karthik Sir... nature knows all truth,the way followed was the best & hatts up for your base foundation of Laugh 😊❤️

  • @deanmars7827
    @deanmars7827 3 роки тому +215

    Staying loyal to people who helped in hard times should not be forgotten.
    We UA-cam community are here to support you Filmymoji.

  • @RRK_bhai
    @RRK_bhai 3 роки тому +281

    అన్న వాళ్లు చెప్పిన అంత మాత్రం మేము నిజం అని అనుకోము ❣️die Hard fans. ❣️ , ఇక్కడ 🔥

  • @angeladyasrigovind229
    @angeladyasrigovind229 2 роки тому +2

    Brother nenu chusedhi only FILMYMOJI...... except these......enni copy channels aina chudanu...and suggest kuda cheyanu..... foremostly face as it is copy cheyagalaru kani..... CONTENT and VOICE ni evvaruuu copy cheyaleru.....I LV ur voice and Content.....tq..and blessed with lots of health n happiness n money 😊

  • @ramthullachuraj5347
    @ramthullachuraj5347 3 роки тому +93

    Don't worry Sai kiran anna
    Be happy and Advance congratulations for 2 million subscribers..🥳🤣😍

  • @వసంతరావుదార్ల

    భాధ పడకండి అన్న ఈ విషయం దేవుడు మీ యయందునే ఉంటాడు అన్న జై filmi moji Jai Filmimoji

  • @manideep5357
    @manideep5357 3 роки тому +203

    I can say only one thing" original is original only copy is copy only "😎
    And it is a part of journey .

  • @chinni292
    @chinni292 2 роки тому +11

    Filmoji is always awesome good always with you

  • @sureshvalluri1927
    @sureshvalluri1927 3 роки тому +161

    వేరు వేరు కులాలు అయినా కులాయి నీళ్లు తాగుతాం 😂వెరీ వెరీ ఛానల్ ఉన్న మిడిల్ cls మధు కావాలి 1A master kavali maku😍

    • @lionakash9189
      @lionakash9189 3 роки тому +3

      Me comment super ammaray

    • @venkyrada1730
      @venkyrada1730 3 роки тому +3

      నువ్వు ఉండవయ్య సరదాగా.....

  • @likhitaallada4300
    @likhitaallada4300 3 роки тому +23

    Mosam chesivallu bagupadaru....Nijayitiga unna vallu gelustaru
    ❤️ Filmymoji

  • @gitamech14
    @gitamech14 3 роки тому +60

    Kartheek gaari kallalo honesty undi . we trust u

  • @AloneVwolf
    @AloneVwolf 2 роки тому +5

    మంచికి పొతే చెడు ఎదురు వచ్చినట్టు .....ఈ రోజుల్లో మనుషులని నమ్మలంటే బయ్యం వేస్తుంది అందుకే ఎవరు ఎవరికి సహాయం చేయడానికి ముందుకు రావట్లేదు

  • @Sundayschool_voc
    @Sundayschool_voc 3 роки тому +14

    Enni maatladina content vishayam lo filmimoji tarvathe eh emoji aina 🤣🤣(funmoji)...dnt worry sai we r with uh...I truly support the hardworking filmimoji 🔥🔥💯

  • @rathnakishore3103
    @rathnakishore3103 3 роки тому +91

    Never ever disappoint about the situations.
    You know what ever happening in ur life it's only for your good anna

  • @vijaykumarreddybalireddy1402
    @vijaykumarreddybalireddy1402 3 роки тому +365

    Don't worry guys, we are with You. Stay strong..

  • @milkeynayudu
    @milkeynayudu Рік тому +4

    Karthik Reddy sir Voice in (mahesh) (father in sarada subbarao)

  • @jagakumar6649
    @jagakumar6649 3 роки тому +48

    Every successful has painful stories ani mimmalni chuse chepparemo bro meekashtalaki tagina phalitham dakkindi Inka dakkuthundi bro keep rocking bro 🎉🔥🎉

  • @hydravamsi3176
    @hydravamsi3176 3 роки тому +103

    Anna don't worry anna u r real fun hero anna
    Filmymoji తర్వాతే ఏ మోజి అయిన

  • @rishiyamjala8919
    @rishiyamjala8919 3 роки тому +60

    Advance congratulations for 2 Million bro....

  • @ellampallivamsidrakshayani5577
    @ellampallivamsidrakshayani5577 3 роки тому +3

    అన్న మీరు ఎన్ని జరిగిన ఫిల్మ్ మోజీ వీడియోలు చెయ్యండి... మీ వీడియో చాలా బాగుంటుంది ఇది నిజం

  • @forbidden333
    @forbidden333 3 роки тому +58

    Don't Worry Anna We Know Ur Genuinty..❤️ U Anna..

  • @nareshyellakonda
    @nareshyellakonda 3 роки тому +287

    నేను fun moji ఇన్ని రోజులు మీదే అనుకున్నాము అన్న...... ఏదేమైనా నేను మీకే అభిమానిని 🙏🙏🙏🙏

  • @nagasathyayerra5200
    @nagasathyayerra5200 3 роки тому +17

    Moji ni use chesi comedy create chesina 1st youtuber mere bro😘❣️

  • @bhusamma3079
    @bhusamma3079 2 роки тому +1

    బ్రదర్ నమస్తే మీ మంచితనం వల్ల మిమ్మల్ని వాళ్ళు వాళ్లకు అనుకూలంగా వాటాలు గట్రా తీసుకోగలిగారు. కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్లిన సంస్థ పెద్దది అని మీరు చెప్తున్నారు అలాంటి చోట వీళ్ళ ఆటలు సాగవు. ఏదైనా తేడా వస్తే తీసి అవతల వేస్తారు. అందరు మీలా మంచిగా ఉండరు కదా ఎప్పటికైనా ధర్మమే జయం.👍👍🙏🙏

  • @vijayab24
    @vijayab24 3 роки тому +46

    Karthik Anna Your The Tree for the Flimymoji.True Man With Best Humanity.Big salute To Karthick Anna.

  • @Shiva-mj6cd
    @Shiva-mj6cd 3 роки тому +290

    మేము మీ వీడియోల కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాము bro 🙏🙏😔

  • @army_loversubhash324
    @army_loversubhash324 3 роки тому +83

    అన్నయ్యా మీరు చాలా గొప్ప వారు
    అలాంటి వాళ్ళని శమిచారు
    అన్నయ్యా వినాయకుడి video Malli vastundaa

  • @SSiddaling
    @SSiddaling 4 місяці тому +1

    I turst flim moji. Jai Flim moji 💯❤️‍🔥

  • @ramaraogalla
    @ramaraogalla 3 роки тому +180

    నీ మాటల్లో confidence చెబుతుంది బ్రో... You are right అని

    • @dasarichaitanyasaiganesh9723
      @dasarichaitanyasaiganesh9723 3 роки тому +2

      Nijam sir

    • @dheerajtalikota5966
      @dheerajtalikota5966 3 роки тому +4

      Acting lo kuda confidence yenti bro

    • @ramaraogalla
      @ramaraogalla 3 роки тому +4

      @@dheerajtalikota5966
      అతను చెప్పేది Wrong అంటున్నారా మీరు....
      నాయనా అది series కాదు, సీరియస్ గా జరిగిన గొడవ...
      నోరు అబద్దం చెప్పినా, కళ్ళు నిజం చెప్తాయి... అందుకే confidence అనేది కళ్ళని బట్టి చెప్తాం...
      Any way నాకు అతని మాటల్లో వాస్తవం ఉంది అనిపిస్తుంది......
      ఇక్కడ ఇంకోటి గమనించాలి still వెళ్లిపోయిన వాళ్ళల్లో కష్ట పడ్డవాడి గురించి చెబుతున్నారు...
      ఒక్కటి నిజం బ్రో... పిలిచి ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టిన వాడిని ఎప్పుడూ మోసం చెయ్యద్దు..

    • @suryakarna8234
      @suryakarna8234 3 роки тому +1

      Bro Lev that blody people talks nuvvu endhuku tension theeskontav ma saport eppudunna neeeke bro

    • @lakshminageswararaokanchi-408
      @lakshminageswararaokanchi-408 3 роки тому +3

      Naku mosam kanipistundhi

  • @harijs8189
    @harijs8189 3 роки тому +269

    Don't worry brother. Politics are quite common these days. Most of people are not trust worthy these days. Be strong and go ahead. Keep in mind that always "Original is original and copy is copy". So don't worry brother.

  • @polakithirupathirao2459
    @polakithirupathirao2459 3 роки тому +37

    Inni tensions lo undi kuda meeru andarini navvisthunnnaru great job bro....,,💓❣️

  • @haribabudevarapalli1306
    @haribabudevarapalli1306 Рік тому +2

    Vzm Blood Nammevalla ki Pranam istaru.
    Sai Nuvvu super ❤❤
    Kiran garu miru chala greatest

  • @yedukondaluyedukondalu5446
    @yedukondaluyedukondalu5446 3 роки тому +12

    Sai Kiran gaaru and Karthick gaaru ఎం బాధ పడకండి మీతో మేము ఉన్నాం ok ❤️ 😍 keep smiling and thank you so .... Much మమ్మల్ని నవ్విస్తునందుకు 🙏

  • @rameshnaikmaloth888
    @rameshnaikmaloth888 3 роки тому +260

    నమ్మినవాళ్లే నమ్మకద్రోహం చేస్తున్నారు ఈ కాలంలో , Don't worry bro, All is Well

  • @rajupydi3023
    @rajupydi3023 3 роки тому +25

    Good lesson for every friends take care of choose good friends before iinvests

  • @jsm5079
    @jsm5079 2 роки тому +7

    అన్నా....మీ వెనుక లక్షల్లో వున్నారు, అభిమానులు. మీరు భాద పడవద్దు.నమ్మిన వాణ్ణే ముంచే వ్యక్తులు వుంటారు.ఆదమరచి నడుచుకోవాలి....మనం.

  • @Rithvik426
    @Rithvik426 3 роки тому +35

    Advance congratulations to sai kiran Anna and Karthik Anna for 2 million

  • @venkatvemala1553
    @venkatvemala1553 3 роки тому +71

    మాకు మీ ఛానెల్ అంటే చాల ఇష్టం బ్రో...hardwork never fail...

  • @kittujasti3356
    @kittujasti3356 3 роки тому +51

    Sai bro ... మంచి వారికి ఆ దేవుడు ఎపుడూ మంచి చేస్తాడు ...

  • @adilabadshekar5907
    @adilabadshekar5907 3 роки тому +3

    Anna nv super anna ni video lo chala bhagauntai anna

  • @-._gangarapupraveen1995
    @-._gangarapupraveen1995 3 роки тому +63

    మీ వెనక మా subscribers support ఉంటదిflimymoji team కి 👍👍.. You dont worry..❣️❣️

  • @rajasekharvaddi62
    @rajasekharvaddi62 3 роки тому +63

    It’s not a time waste, it’s a pain of hardworking people
    Don’t stop and keep going

  • @user-te1ly1dh3j
    @user-te1ly1dh3j 3 роки тому +94

    Super anna
    Accidentally found your video and addicted to your channel
    🔥 Waiting for new video 🔥
    😎 Keep rocking 🌟

  • @v.l.kalbums9338
    @v.l.kalbums9338 2 роки тому +2

    Manalni evvadra apedhi
    Kinda meedha oopu 😍
    Filmymoji thopu