80s AWESOME MEMORIES childhood THINGS FROM THE INDIA THAT’LL MAKE YOU WANNA GO BACK |

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 778

  • @kitturoyal4329
    @kitturoyal4329 3 роки тому +200

    1980 నుంచి 2000 లోపు వాళ్ళకి మాత్రమే ఈ అనుభవం...వెరీ స్వీట్ మెమరీ

  • @mohammadshareef1643
    @mohammadshareef1643 3 роки тому +95

    ఏడిపించేసావు కదా బ్రో 😭😭😭😭😭 ఆనాటి జ్ఞాపకాలు మరపురాని మరచిపోని తిరిగి రాని మధురమైనా జ్ఞాపకాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @thirupathiraoguntur1993
    @thirupathiraoguntur1993 3 роки тому +151

    1976 లో పుట్టాను.7 వచ్చే దాక మా ఇంట్లో కరెంట్ కూడా లేదు. కానీ ఎంతో ఆనందం గా ఉండేవి . ఆ రోజులు

  • @gaddamsrikanth8923
    @gaddamsrikanth8923 3 роки тому +60

    టెక్నాలజీ మనిషి సంతోషాన్ని దూరం చేస్తుంది.old is gold 👌

  • @vasuvasu9743
    @vasuvasu9743 3 роки тому +160

    అలాంటి రోజులు ఎప్పటికీ రావు బ్రో . చిన్నప్పటి రోజులు గుర్తు చేసినందుకు చాలా ధన్యవాదాలు🙏🙏🙏👌👌

  • @dharmarayudugodla8340
    @dharmarayudugodla8340 3 роки тому +96

    👌👌👌 సార్ ఈ వీడియో చుసిన తరువాత నా బాల్యం గుర్తుకు వస్తుంది... ఆ రోజులు వేరు ఇంత అద్భుతమైన వీడియో చేసినందుకు మీకు నా కృతజ్ఞతలు సార్ 1987 వాళ్ళము మేము

  • @maharshi8897
    @maharshi8897 3 роки тому +140

    చిత్రలహరి ,ఆదివారం తెలుగు సినిమా కోసం ఎదురు చూపు ,ఊరంతా మొత్తం లో ఒకటిరెండు టీవీ లు ఉంటే అక్కడ గుంపులు గుంపులుగా దూరదర్శన్ లో సినిమా చూడటం వెన్నెల రాత్రులలో డీప్ ఆట లు ఆడటం ,జామ కాయలు దొంగతనాలు మామిడి కాయలు దొంగతనాలు ....అవన్నీ ఎన్నో తీపి జ్ఞాపకాలు. ...మళ్లీ ఈ వీడియో చూసాక గుర్తు వచ్చాయి .....thank u bro

  • @grape4685
    @grape4685 3 роки тому +19

    అద్భుతం మహా అద్భుతం....తిరిగిరాని, మరువలేని రోజులవి....స్వచ్ఛమైన రోజులు...👍

  • @వికటకవి
    @వికటకవి 3 роки тому +19

    పాత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చావు బ్రదర్ 👏👏🙏🙏🌹

  • @joshnalucky687
    @joshnalucky687 3 роки тому +184

    బాల్యం దేవుడు ఇచ్చిన గొప్ప వరం...

    • @galiprasad4070
      @galiprasad4070 3 роки тому +3

      అవును బ్రదర్ ఆ రోజులు మళ్ళీ రావు అందుకే దేవుడు ఇచ్చిన ఒకే ఒక గొప్ప వరం బాల్యం

    • @tanetitaneti6340
      @tanetitaneti6340 3 роки тому

      Avunu

    • @swala2448
      @swala2448 3 роки тому

      Yes

    • @sattibabusattibabu6971
      @sattibabusattibabu6971 3 роки тому

      @@swala2448 avuna

  • @sadhas3789
    @sadhas3789 3 роки тому +39

    Sir మీరు మాట్లాడే పద్దతి చాలా బాగుంది . నాకైతే కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు . ఆ రోజులు ఎంత బాగుండేవి . మళ్ళీ ఆ రోజులు వస్తే ఎంత బాగుండేదో . కానీ రావు .చాలా thanks sir meku 🙏

  • @purnimag321
    @purnimag321 Рік тому +1

    నెను 80 bro TQ so.much.bro పాత జ్ఞాపకాలు గురుతు చేసినందుకు TQ so much bro 😊😢😢

  • @Mulamallaswathi
    @Mulamallaswathi Рік тому +2

    Nenu 90 lone puttanu naku Anni chala gurthunayi aroju malli ravu vaste baguntundi ❤❤🎉🎉90s goldens deys maku

  • @durgaprasadbadri1703
    @durgaprasadbadri1703 2 роки тому +1

    20's లో నేను పుట్టాను. అయిన ఈ వీడియో చూసాను. మీరు అనుభవించిన ఈ చిన్ని చిన్ని ఆనంద అనుభూతులను నేను కొన్ని అనుభవించాను.

  • @RAJ-mf4xp
    @RAJ-mf4xp 3 роки тому +6

    చాలా థాంక్స్ బ్రో చాలా జ్ఞాపకాలు మళ్ళీ గుర్తు చేశారు.
    మా చిన్నప్పటి ఉరు కడప పక్కన CK దిన్నే.

  • @saibabu1699
    @saibabu1699 3 роки тому +10

    మీరు చూపించిన వాటిలో 90% స్వయంగా అనుభవించినవే. మరల చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసినందులకు ధన్యవాదాలు.

  • @indian5546
    @indian5546 3 роки тому +18

    ఏ భేషజాలు తారతమ్యాలు తెలియని తరం మనది వీడియో చూస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. బ్రదర్ ❤️❤️❤️🙏🙏🙏

  • @naganjaneyulunaidu9984
    @naganjaneyulunaidu9984 3 роки тому +221

    పిప్పరమెంట్ల్,ఆశా చాక్లెట్, సైకిల్ టైర్ ఆటలు, ఈత పళ్లు, రెగు పళ్లు, తాటి ముంజెలు, దొంగ పోలీస్ ఆటలు.........ఇంక ఎన్నో చిన్న నాటి జ్ఞాపకాలు

  • @vinodgaddam8526
    @vinodgaddam8526 3 роки тому +2

    మీకు దన్యవాదములు మాన చిన్న నాటి జ్ఞాపకాల ను మళ్ళీ గుర్తు చేసినందుకు

  • @premb9177
    @premb9177 3 роки тому +39

    నేను 1978 లో పుట్టాను మీ వీడియో చూస్తుంటే ఆనాటి జ్ఞాపకాలతో నా మనసు పులకించి పోతోంది.

  • @kandruyesubabu6909
    @kandruyesubabu6909 3 роки тому +10

    అన్న నీవు చెపుతున్న ప్రతి ఒక్క దానిలో నాకు అనుభవం ఉన్నది థాంక్యూ చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు

  • @saisrinivas218
    @saisrinivas218 3 роки тому +3

    గుర్తుకొస్తున్నాయి.....
    Sweet memories...🙏🏻🙏🏻🙏🏻
    కిరోసిన్ దీపం ద‌గ్గ‌ర‌ ఛ‌దివిన‌ త‌ర‍ం కూడా మ‌న‌దే..
    గ‌తం ఒక‌ తియ్యని క‌ల‌...
    భవిష్య‌త్తు మ‌రో రంగుల‌ క‌ల‌..
    వ‌ర్త‌మానంలో విహ‌రిస్తూ..💐💐

  • @HitTVReligious
    @HitTVReligious  3 роки тому +3

    ఈ వీడియో నీ ఇంత గా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యావాదాలు తెలియచేస్తున్నాను...ఇపుడు ఉన్న పరిస్థితుల్లో మనసుకు ఆహ్లాదం కలిగించేది అంటే మన చిన్న నాటి జ్ఞాపకాలే ...మీ కోరిక మేరకు మరో అద్భుతమైన వీడియో తో మీ ముందుకు వస్తాం....నిజంగా ఆనాటి జ్ఞాపకాలు తలుచుకుంటే కళ్ళు చెమర్చక మానవు....గుండెల్లో తెలియని భాద ...మరొక్క సారి మంచి అనుభూతి పొందడానికి మీరు సిద్దమా...

    • @madhusudhannaidu5037
      @madhusudhannaidu5037 Рік тому

      అప్పటి పుస్తకాలు మీ దగ్గర ఉంటే షేర్ చెయ్యండి బ్రో

  • @balubharadwaj2088
    @balubharadwaj2088 3 роки тому +37

    ఇంత మంచి వీడియో కి ఇంకా అరవై వేల మంది మాత్రమే చూసారు. నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యం ఏదీ లేదు.

    • @VeerababuThraitham-qy9xw
      @VeerababuThraitham-qy9xw 11 місяців тому

      ఎందుకంటే ఆ జ్ఞాపకాలు ఈరోజుల్లో ఎవరికి అవసరం లేకుండా పోయింది...ఈ కాలం లో ఎంతసేపు ఉరుకులు పరుగులు తోనే సరిపోతుంది కానీ జీవితాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించే అవకాశం లేకుండా పోయింది

  • @yesurajuvanapalli8368
    @yesurajuvanapalli8368 3 роки тому +39

    Your right
    తల్లిదండ్రులకు పిల్లలకు భయపడేది మనమే

  • @js.rajana6295
    @js.rajana6295 3 роки тому +10

    Wonderful Bro. ఈనాటికీ నాలో ఆనాటి జ్ఞాపకాలే. ఊపిరి ఉన్నంతవరకు ఆనాటి జ్ఞాపకాలను మర్చిపోలేను. 👍🙏

  • @mkiranrao3208
    @mkiranrao3208 3 роки тому +15

    Where there is less money involvement, there is more happiness... Those days are real golden...

  • @nandipinapothu6625
    @nandipinapothu6625 3 роки тому +8

    మా పాత రోజులు గుర్తు చేసినందుకు మీకు థాంక్యూ పాత రోజులు చాలా బాగుంటాయి

  • @Roja1782
    @Roja1782 3 роки тому +281

    80s మాత్రమే కాదు 90 వాళ్ళం కూడా చూసాము😊😊🥰🥰🥰

  • @ward1264
    @ward1264 3 роки тому +19

    మీరు చెప్పినవన్నీ మేము అనుభవించాం 1990 లో మాకు చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు ధన్యవాదములు

    • @hanoku.v242
      @hanoku.v242 3 роки тому +1

      అవును బ్రదర్

  • @lingannagajula7210
    @lingannagajula7210 3 роки тому +17

    1970 దశకంలో ఇలాగే ఉండేది.కరెంట్ లేకపోవడంతో దీపాల వద్ద చదువుకున్నాం.75 పైసలుకె ఆ రోజుల్లో సినిమ చూసాం.మళ్ళీ నాకు పాత రోజులు గుర్తుకువచ్చాయి. ఇలాంటి విడియో చూపించినందుకు మీకు ధన్యవాదాలు

  • @sayyadbasha6769
    @sayyadbasha6769 Місяць тому +1

    TQ bro 👏👏👏

  • @satyamurthy4067
    @satyamurthy4067 3 роки тому +32

    తప్పక ఒప్పుకోవలసిన నిజం అటు ఆ తరానికి ఇటు ఈ తరానికి భయపడి జీవితం లో భయం తప్ప మరెమ్ లేకుండా బ్రతుకుతున్న అయోమయం తరం కూడా మాదే 😢😢😢

  • @prabhasdarling420
    @prabhasdarling420 3 роки тому +6

    అప్పటి రోజులు మన మాటల్లో చెప్పలేని ఓక గొప్ప అనుభూతి,😊 (😔😔...)అప్పటి రోజులను మాకు అందరికీమళ్ళిగుర్తు చేసినందుకు థ్యాంక్స్ brother

  • @YSJ2112
    @YSJ2112 7 місяців тому +2

    మళ్ళీ ఆ రోజులు మనకు రావాలి అన్న, మన next జనరేషన్ కి ఇవ్వాలి అన్న అది మన చేతిలోనే ఉంది. కాస్త పరుగు ఆపి నడిచి వెళ్తే అన్ని మన సొంతం అవుతాయి.

  • @srinuallu6185
    @srinuallu6185 3 роки тому +7

    నా చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తుకొస్తున్నాయు.ధన్యవాదాలు సోదరా

  • @sameerkumar123
    @sameerkumar123 3 роки тому +11

    అవును మన తరం, ఆ రోజులు బంగారం. మళ్ళీ ఆ రోజులు వస్తే ఎంత బాగుండును 🙏

  • @sanjanaanupama8304
    @sanjanaanupama8304 3 роки тому +29

    చిన్ననాటి జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు వచ్చాయి థాంక్యూ బ్రదర్

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 Рік тому +6

    బాల్యం గుర్తుచేసినందుకు చాలా థాంక్స్ 😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @swethamalluri9694
    @swethamalluri9694 3 роки тому +4

    సూపర్ గా వుంది చిన్ననాటి జ్ఞాపకాల్ ఇంకా కళ్ల ముందు కదలాడుతున్నాయి

  • @jesusvajrampaul8877
    @jesusvajrampaul8877 3 роки тому +9

    ఆ రోజులు ఆ వాతావరణం అప్పుడు మనుషులు ఆ జ్ఞాపకాలు తిరిగి రానివి

  • @rrr9257
    @rrr9257 3 роки тому +172

    😭ఎప్పటికి తిరిగిరాని తారం

  • @arpularajaiah6584
    @arpularajaiah6584 3 роки тому +15

    నిజమే ఆరోజులు మళ్లీ రావు 1985 నా పుట్టిన సంవత్సరం ఆ రోజులు మళ్ళీ రావు కల్తీ లేని ఆహారం కాలుష్యం లేని వాతావరణం ప్రేమ అనురాగం గల మనుషుల మధ్య పుట్టి పెరిగిన వాళ్ళం పెద్దలంటే గౌరవం ఉపాధ్యాయులు అంటే గౌరవంతో కూడిన భయం ఆ రోజులు మళ్ళీ రావు రావు రాలేవు ఈ రోజుల్లో ఇంతలా సాంకేతికత పంచుకున్న ఇన్ని సౌకర్యాలు ఉన్నా నాకు మాత్రం రోజులే నచ్చాయి 😭😭😭😭 చాలా ధన్యవాదాలు సోదర మళ్లీ గుర్తు చేసినందుకు🙏🙏🙏🙏

    • @D.varalakshmi86
      @D.varalakshmi86 2 роки тому

      Avunu sir.. nijame a roju lu malli Raavu. Naa year 1986. Appudu evi sariga leka poyina chala happyga undevallam. Current, water, road lu kuda sariga undevii kavu. Summer lo polam velthe cheppulu leka pothe pichhuka gudu nu kallaki cheppulu ga vesukuni vachhevallam.

  • @banothraveendar5886
    @banothraveendar5886 2 роки тому +7

    ఆరోజులు గుర్తుకు వస్తేనే ఏడుపు వస్తుంది అన్నా

  • @santoshprasad1438
    @santoshprasad1438 3 роки тому +6

    సూపర్ భయ్యా నిజం గా చాలా బాధ అనిపిస్తుంది ఆ రోజులు గుర్తుకు వస్తే

  • @kakigovindu5491
    @kakigovindu5491 3 роки тому +1

    చాలా చాలా థాంక్స్ bhadhar చిన్ననాటి జ్ఞాపకాలు మళ్లీ గుర్తు చేసి మమ్మల్ని గోల్డెన్ డేస్ కి తీసుకెళ్ళి నందుకు చాలా చాలా థ్యాంక్స్ నిజంగా ఏడిపించా ఉవ్ బ్రో థాంక్స్

  • @smallvillage-vu9vf
    @smallvillage-vu9vf 3 роки тому +73

    పాత ఙాపకలు ప్రాణం కంటే విలువైన రత్నాలు

  • @ramanadhorakondru4569
    @ramanadhorakondru4569 3 роки тому +5

    అవును ఈ తరం కానీ ఏ తరం కానీ ఆనందం ఎప్పుడు ఉచితంగా నే దొరుకుతుంది. కానీ మనిషి ఆలోచన లే ఆనందాన్ని.........

  • @calvarychurchpaulrajumoham2609
    @calvarychurchpaulrajumoham2609 3 роки тому +6

    Born in 1971 west godavari. Remember those days. Excellent video brother

  • @pushpa.d215
    @pushpa.d215 2 роки тому +2

    Beautiful recalling of past childhood memories

  • @venkatlifestyle3131
    @venkatlifestyle3131 2 роки тому +6

    మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్లిపోవాలని ఉంది..😭😭😭😭

  • @lingannagajula7210
    @lingannagajula7210 3 роки тому +4

    చాలా బాగుంది.. ఇలాంటివి ఇంకా పెట్టండి

  • @venubattula1900
    @venubattula1900 3 роки тому +6

    ఆ రోజులు ఎప్పటికి రావు A sweet memories

  • @biddikaanandarao8016
    @biddikaanandarao8016 2 роки тому +1

    చాలా బాగుంది..sweet memories

  • @ballupallivijayavijaya1795
    @ballupallivijayavijaya1795 3 роки тому +1

    ,,, చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చింది ,, thank you sir

  • @raviravi4714
    @raviravi4714 4 місяці тому +1

    My age 90, you're talking.OK, real my enjoyment, good small and thinking.This is 1 video lock best at pull heart touching.I love you this one video

  • @sivav871
    @sivav871 3 роки тому +21

    హాయ్ సర్ నేఁ 1989 లో పుట్టాను మీరు చూపించిన్నవి అన్నీ నా చిన్నపుడు ఈవీ అన్నీ ఉన్నాయి..కన్నీరు వస్తున్నాయి ఆ రోజులు ఇప్పుడు ఏమి అయ్యిపోయయి..😢

  • @durgaraodokka204
    @durgaraodokka204 3 роки тому +1

    Thanks sir చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు 🙏🙏

  • @kalapalakiran4204
    @kalapalakiran4204 3 роки тому

    Very superb video
    Sweet memories ni Maro maaru gurtu chesaaru.....

  • @kondaganeshgoud9786
    @kondaganeshgoud9786 3 роки тому +3

    నేను 81 లో పుట్టా జగదేక వీరుడు అతిలోకసుందరి సినిమా రూపాయి చూసా....1992 క్రికెట్ వరల్డ్ కప్ ప్రొద్దున్నే వస్తే అన్నలఅందరు లేచి చూస్తున్నారు అని అర్థం కాకపోయినా నేనుకూడా లేచి చూసిన

  • @hanoku.v242
    @hanoku.v242 3 роки тому +6

    బ్రదర్ నేను పుట్టింది ఈ సంవత్సరం లో నే మాది పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలో వేమవరం పంచాయితీ తాడేరుపాలేం చాలా కాలం తర్వాత మళ్లీ ఆ రోజులను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు 🙏

  • @samprasad9320
    @samprasad9320 2 роки тому +2

    నా చిన్నప్పుడు జ్ఞాపకాలు ఇంట్లో చాలా ఉన్నాయి ఎప్పటికీ మర్చిపోను జ్ఞాపకాలు

  • @SATISHKUMAR-xd7mw
    @SATISHKUMAR-xd7mw 3 роки тому +44

    ఒక్క Cirickt బాలు కొనలంటే డబ్బులు ఎక్కువగా ఇచ్చిన వాడు ఫాస్ట్ బ్యాటింగ్ ఆ రోజుల్లో చాల మంచి రోజులు 👌👌

  • @tulasidas8703
    @tulasidas8703 3 роки тому +19

    1963లో పుట్టాను.తోటల్లో ఆటలు, వీదిబడి, వీధులలో ఆటలు ,ఆరుబయట నిదురలు ,చెరువుల్లో ఈతలు

    • @NaaManasuloMaata152
      @NaaManasuloMaata152 3 роки тому +1

      అయ్యా మీరు స్వాతంత్ర సమర యోధులు

    • @Non_Youtube_Movies
      @Non_Youtube_Movies 3 місяці тому

      Hi sir... Mee number unte pettandi

  • @kvsrao8604
    @kvsrao8604 3 роки тому +5

    మన ఊరిలో ఏ ఇంట్లో వేడుకలు జరిగినా అందరం కలసి ఆ ఆనందాన్ని పంచుకునే వాళ్ళం. అప్పట్లో ఏ ఇంటిలో శుకార్యం జరిగినా మైక్ సెట్ల గోలతో ఊరంతా సందడిగా మారేది.
    ఏవి ఇప్పుడు ఆ సరదాలు, సంబరాలు

  • @RavikumarKommu-q9w
    @RavikumarKommu-q9w 2 місяці тому

    తిరిగి రాని ఆ అనుభూతి,వయస్సు 😔😔😔 అద్భుతం బ్రదర్

  • @sunnyrock1955
    @sunnyrock1955 3 роки тому +2

    చిన్నప్పటి విషయాలు గుర్తు చేశారు థాంక్స్ బ్రో

  • @kitturoyal4329
    @kitturoyal4329 3 роки тому +5

    చాలా బాగా గుర్తు చేశారు....మరపురాని జ్ఞాపకాలు...మళ్ళీ అదే విధముగా మళ్ళీ రాలవలని కోరుకుంటున్నా..😓

  • @dvsdvs1598
    @dvsdvs1598 6 місяців тому

    చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంది

  • @Imamstudybank
    @Imamstudybank Рік тому

    నా ఒంటి రోమాలు నీక్కపొడుచుకున్నాయి నాకు thanks sir

  • @krishnaa5875
    @krishnaa5875 3 роки тому

    Chala chala happy anipinchi ee video chusaka

  • @Guntaka
    @Guntaka 3 місяці тому

    ఈ వీడియో చూసిన నాకు చాల సంతోషంగా ఉంది, న చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు వచ్చాయి.. ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు , గోల్డెన్ డేస్.. ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు అనిపించింది❤😢

  • @నిజక్రైస్తవసహవాససంఘము

    చేపలు పట్టడం దాగుడు మూతలు ఆడడం ఈత కొట్టడం వర్షానికి కాగితపు పడవలు చేసి ఆడుకోవడం రాత్రిలో కథలు చెప్పుకోవడం కిరోసిన్ బుడ్డి పెట్టుకొని చదువూ కోవడం మన చిన్ననాటి తీపి జ్ఞాపకాలు missing days😢😢😢😢😢

  • @murugeshbabuk8469
    @murugeshbabuk8469 3 роки тому +3

    భలే భలే చెప్పారు, మరపురాని అనుభవాలు

  • @pbalu6673
    @pbalu6673 3 роки тому +11

    అన్నా దయచేసి ఇలాంటి వీడియోలు తీయడం నా మమ్మల్ని బాధ పెట్టబాక అన్న ఆ రోజులు తలుచుకుంటేనే కళ్ళమ్మట నీళ్ళు తిరుగుతున్నాయి అన్న మళ్లీ ఆ రోజుల్లో కి వెళ్ళి పోవాలనిపిస్తుంది అన్న

  • @9srikanth
    @9srikanth 3 роки тому +1

    1983 sir.
    Only one word.
    Thank you🙏

  • @nazeer4770
    @nazeer4770 3 роки тому +5

    ఇవన్నీ నేను 90s లో చూసాను చాలా గోల్డెన్ డేస్ 😭

  • @vattikallasatishkumar9762
    @vattikallasatishkumar9762 3 роки тому +2

    మంచి అనుభూతి కలిగించే వీడియో

  • @swaroopa981
    @swaroopa981 3 роки тому

    Tq for this message

  • @bagis3343
    @bagis3343 3 роки тому

    God bless you iam very very happy old is gold great moments great memories iam going to 30years back

  • @MrVickymusic
    @MrVickymusic 2 роки тому +2

    మరపు రాని జ్ఞాపకాలు, తిరిగిరాని రోజులు.

  • @ysuryakala9899
    @ysuryakala9899 5 місяців тому

    ఈ విడియో చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి

  • @jaibheemlakshmi8691
    @jaibheemlakshmi8691 3 роки тому

    Miss my child hood
    88 loo kudaa vunaii.....roojuu...luu
    Veyruu......nenu ayeetaiii eee mataluu anee aadeysaa....

  • @jammalajanaki413
    @jammalajanaki413 3 роки тому +1

    Thank u for this vedio sir .. Naa life lo andamaina and marichipoleni days ...

  • @VadamodulaShanthi-ef6xw
    @VadamodulaShanthi-ef6xw 4 місяці тому

    A rojuloney bagundevi swett memories 👌🤗😊

  • @babuammu5748
    @babuammu5748 3 роки тому

    Chala happy ga undhi sir,, thank you,,

  • @veeraveniveni5019
    @veeraveniveni5019 3 роки тому +39

    గోడకుర్చి వేయడం దెయ్యాల కధలు మళ్లీ రాని రోజులు

    • @tanetitaneti6340
      @tanetitaneti6340 3 роки тому

      Avunu

    • @NaaManasuloMaata152
      @NaaManasuloMaata152 3 роки тому +1

      మనం తెచ్చిన బెత్తం తో మనల్ని కొట్టడం అలా దెబ్బలు తిన్నారా మీరు

    • @VadamodulaShanthi-ef6xw
      @VadamodulaShanthi-ef6xw 4 місяці тому

      Avunu

  • @arudrap5329
    @arudrap5329 3 роки тому +1

    Happy to remind old days

  • @RaviKumar-nn5xd
    @RaviKumar-nn5xd 3 роки тому

    Really chala eedupuvacheesindi

  • @lakshminurukurthy5092
    @lakshminurukurthy5092 2 роки тому

    Thank you andi

  • @ganeshgoodboy9199
    @ganeshgoodboy9199 3 роки тому

    Nenu na childhood lo aadina aatalanni gurthostuntayi. e video petti Chala manchi Pani chesaru sir.ippudunna paristithulu,appati paristitulaku Chala ante Chala deference undhi.bhale GA undhi e video.nakaite Chala Chala nachindhi.

  • @sekharbasivada3682
    @sekharbasivada3682 3 роки тому +25

    Old is gold anna

  • @devasanisathishkumar5997
    @devasanisathishkumar5997 3 роки тому

    Exactly.......aa rojulu malli raavu bro.... super video....koddi sepu mind relax iendi....tqq bro

  • @sreecharanreddy1265
    @sreecharanreddy1265 2 роки тому

    Old is gold that sweet memories 'ill n't come back again

  • @satishsatish7346
    @satishsatish7346 3 роки тому +4

    పాత రోజులు గుర్తుచేశావు సోదర

  • @shaikmahaboobi5030
    @shaikmahaboobi5030 Рік тому

    It's really correct, I am remembering back memories in my child hood

  • @BMWlivestremer
    @BMWlivestremer 3 роки тому +3

    90s వల్లే కాదు 2k వాళ్లు కూడా చుసం
    నేను చాలా miss aiyya anukunna super memories anna అప్పటి రోజులు గోల్డ్ ...... 😔😔😔😔 నేను చాలా miss aiya

    • @BMWlivestremer
      @BMWlivestremer 3 роки тому

      @@narikallinone1147 కింద కామెంట్ చుడు బ్రో అతను 90 తో అపడు నేను 90 తో స్టార్ట్ చేశా 😜😜

  • @indumathi7189
    @indumathi7189 3 роки тому

    Thank s

  • @stcreations124
    @stcreations124 3 роки тому +4

    My Child hood Memories 🤩 Sweet Memories 💕

  • @mahapatronaveen4897
    @mahapatronaveen4897 3 роки тому

    Super madhura gyapakalu