Medchal Ramaswamy Birthday celebrations at Old Age Home Ready To ServeFoundation

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • రెడీ టూ సర్వ్ ఉచిత ఓల్డ్ ఏజ్ హోమ్ కి మేడ్చల్ రామస్వామి గారు తన బర్త్డే సందర్భంగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకునీ వృద్ధులకు విందు భోజనం ఏర్పాటు చేశారు అలాగే తను మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న యువత కూడా ఉచిత ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్లి తమకు తోచిన సహాయ సహకారాలు అందించాలని యువతకు పిలుపునిచ్చారు ఎలాంటి కార్యక్రమాలు అయినా ఓల్డ్ ఏజ్ హోమ్ లో సెలబ్రేట్ చేసుకొని వాళ్లకు తోడు నిలవాలని పిలుపునిచ్చారు తనతో పాటు సినీ నటుడు బతుకమ్మ హీరో విజయభాస్కర్ గారు , కళ్ళకల్ బిఆర్ఎస్ లీడర్ యువ నాయకుడు రాహుల్ రెడ్డి గారు, ప్రణీత్ కుమార్, అలాగే ప్రవీణ్, నవీన్,ఆకాష్ ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు

КОМЕНТАРІ • 1

  • @mallikarjunaakula-ut6pr
    @mallikarjunaakula-ut6pr 5 місяців тому +1

    Many more happy returns of the day god bless you Bangaram RamaSwamy garu