మంచిని పది మందితో పంచుకోవాలి... మీరు చేసింది అదే అమ్మ ... మీ మాటలు మా అందరికీ ఎంతో విలువైన సంపదతో సమానం ... మీరు ఈ విధంగా ఇంకా ఇంకా మరెన్నో మంచి విజయాలు మాతో పంచుకోవాలి ...ఇంకా ఇలాంటి సంపదలెన్నో కూడబెట్టుకోవలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ 🙏💐..
మీ అక్కా చెల్లెలు మధ్య మంచి అండర్ స్టాండింగ్ నమ్మకము ఉంది కాబట్టి పనులు కూడా సాఫీగా జరుగుతుంది.ఈ బంధాలు ఎప్పటికి ఇలాగే కొనసాగితే చాలా బాగుంటుంది.కుటుంబలలో ఐక్యత బలం పెరుగుతుంది.మీ ప్లానింగ్ కూడా చాలా బాగుంది.👍
నాకైతే మీరు చెప్పిన విషయాలు చాలా బాగా నచ్చాయి అమ్మ . ఇంకా కొన్ని రోజుల ముందు ఎందుకు చూడలేదు మీ వెడియో లు అన్పిస్తుంది.అప్పుడే చూసుంటే నాకు ఇంకా చాలా విషయాలు తెలిసేవి ముందు నుండే అన్పిస్తుంది. డబ్బు విషయం లో మీరు ఆలోచించే విధానం నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి నెల గోల్డ్ కొనే విషయం ఐతే ఇంకా నచ్చింది.నేను కూడా అదే ఫాలో అవ్వాలని అనుకుంటున్నాను. చాలా థాంక్స్ అమ్మ.మీకు. మాకు ఉపయోగపడే ఎన్నో మంచి విషయాలు చెప్తున్నారు. ఇలాంటి విషయాలు చాలా మందికి అవసరం.
We have learnt new things like how to maintain family relationships from your videos.you are giving invaluable lessons to new generations with free ofcost.Thanks for sharing your knowledge and do more videos.
సిస్టర్, మీరు తెలియజేసిన మీయొక్క, మనీ మేనేజ్మెంట్, మీరు కొన్న పొలం కొనుక్కున్న విధానం, అది కూడా స్వార్ద రహితం గా మీ సోదరికి కూడా సగం పొలం అమర్చి పెట్టడం ఎంతో మెచ్చదగిన విషయం. మీ కంటే పెద్దవాడిని. మీ కుటుంబానికి నా దీవెనలు.
Amma meru nijanga great... Elanti ideas maku future lo paniki vasthai.. and prathi oka chinna lekka kuda book lo raskodam chaala chaala useful ga anipichindi amma.. ❤️❤️❤️ thank u.. love u amma ❤️
సిస్టర్ మీరు చెపుతుంంటే అలా వినాలని అనిపిస్తుంది మీరు చెప్పే ప్రతి మాట మాకు ఎంతో ఉపయోగ పడుతుంది ఎవరో ఏదో అంటరాని మీరు మాకు చెప్పడం ఆపకండి మీలా మేము ఎందుకు ఆలోచించ లేదు అని అనుకుంటున్నాను
మీ సిస్టర్స్ మద్య బాగా నమ్మకం అండర్ స్టాండింగ్ బాగుంది కాబట్టి పనులు కూడా సాఫీగా జరుగుతుంది. ఈ అనుబంధాలు ఇలాగే కొనసాగితే ప్రతి కుటుంబాలలో ఐక్యత బలం ఉంటుంది. మీ ప్లానింగ్ కూడా చాలా బాగుంది.👍
అమ్మ మీరు చెప్పే విషయాలు మాకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి...మిమ్మల్ని చూసాక నేను రాయడం మొదలు పెట్టాను.... మీ ఇన్స్పిరేషన్ తో నేను కూడా బంగారం సేవ్ చెయ్యడం స్టార్ట్ చేసాను అమ్మ....మీకు చాలా ధన్యవాదాలు.... మీరు ఎప్పుడు ఆరోగ్యం గా అందంగా ఆనందంగా ఉంటూ మాకు ఎలాంటి ఎన్నో మంచి విషయాలు చెప్పాలని కోరుకుంటున్న అమ్మ....
You are really an Inspiration Madam.This is not only useful for middle class people but rich can also become very rich due to your good practices. I also have some of your good qualities. I am glad for it. Please just ignore bad comments.
జయగారునమస్కారమండినేనుధనలక్షిమినిమస్కట్నుండి.నేనుమీవీడియోస్అన్నీక్రమంతప్పకుండాచూస్తాను.మీరుపొలంఎలాకొన్నారోవీడియోలోచెప్పారుఅదిఅందరికిచాలాచాలాఉపయోగపడుతుంది.డబ్బువిషయంలోమీరుఅవలంబించేపద్దతిఅందరుపాటించాలి.మీకు చాలా ద్యాంక్యుఅండీనాకుచాలాబాగానచ్చిందిమీపద్దతి.
Amma me maatalu nannu chala influence chesayi now a days relatives evari swardham vaallu chusukuntunnaru kani meeru me akka kuda aasthi konukkovalani korukunnaru very good amma me meedha negative comments chesevallani asalu pattinchukovadhu bagupadalane alochana lenivallu negative comments chestaru ma kosam ilanti videos chestu vundandi amma
Super mem మీ అనుభవాలని మాతో పంచుకుంటూ మాకు ఎలా సేవ్ చెయ్యాలో నేర్పిస్తున్నారు ఎవరు కూడా రెలెటివ్స్ లో కూడా చెప్పరు thank you andi nd naku ఒక డౌట్ ఉండి గోల్డ్ కాయిన్ కొనడానికి 24k కాయిన్ బెటర్ ఆ 22k బెటర్ అది చెప్పండి plz
Namaste aunty.. meru nijam ga maku inspiration.. meku particular ga GOLD ela konalani video vishayam lo THANKS cheppali, endukante nene kaadu na pakkana colleague ki kuda meru cheppindi cheppa me video share chesa. Memu antha online orders lo money konchem waste chestuntam. Me video chusaka ma kallu terchukunnai. Ipudu ma salary tho every month konchem gold ki provide cheskuntunnam. Me blessings makepudu undali alane Devudu meku thodu undali ani korukuntunna. Thankyou aunty🙏
I love u ma. U are becoming such a motivation. Oka doubt ma, gold ekkada ammutharu? Pedha shops lo teesukoru kadha. Goldsmith's daggara ammithae rate ela istharu?
Amma anni rakaluga miku anukulanga vunna mi manasulo mi maatalo koncham kuda garvam ledhu mi videos anni chustunna mam naku anni chala baga nachai n patistunnanu kuda chala tnx amma
Amma.. Me ideas chala ante chalaa Bavunnavi... Ma generation ki Meru chala inspiration ... Dairy maintenance chala bagundi.. Family life gurinche kuda alochinche vidanam bagundi
Amma mee video chustanu. Meru gold coins vethanam chala bagundi. Nenu mee vedhanam patistunnau Amma. Thank you Amma elanti matalu Maatu share cheyatani ki.🙏
Amma extraordinary....naku meeantha telivi pellainakottalo vunte bagundedhi...naku..money dhayali anne telivi ledu..antha karchu petesedani.......2 years back nunche aa telivi vachindi..mee messeges chaala useful....
ఏ దాపరికం లేకుండా అందరూ తెలుసుకోవాలని ఎంత బాగా చెప్తున్నారు అమ్మ....ఎవరు ఏమన్నా పర్లేదు అమ్మ మీరు మాకు ఇలా మంచి విషయాలు చెపుతూనే ఉండండి....
TQ very much amma
Very true ❤️
Super Amma exllent
Tq amma
Nice amma
అమ్మ మీగడ..తేనె..కలగలిసిన..మీ.మాటలు..ఎంత..బాగా..వుంటాయో...అన్నీ..మాకోసం..మంచి.విషయాలు..చెపుతారు...అన్నీ..ఆచరించి..ఇంకా..ఆనందంగా..జీవితాన్ని...ఉంచుకొవటనికి....మీ.సూచనలు.మాకు..ఏంతో..మార్గదర్శకం. 🙏🙏🙏
ఏదైనా సరే మీరు సమస్య ని హ్యాండిల్ చేసేయ్ విధానం అద్భుతం గా ఉంటుంది అమ్మ, మీ మాటలు ఈ తరం వాళ్ళకి ఎంతో ఉపయోగం అమ్మ
S
yes
Yes jayagaru
Super amma 👌👌👌👌 meru👍👍🙏🙏🙏
Correct
అమ్మ మీరు అందరు బాగుండాలి అని మీ అనుభవం నేటి తరానికి అందిస్తూ చక్కగా తెలియ చెస్తున్నారు..
అమ్మ మీ గురించి ఎవరూ ఏ కామెంట్ పెట్టిన ఫీల్ అవ్వకండి,,,,,మీరు చెప్పేవన్నీ,,,,మాకు చాలా అవసరం 🙏🙏
Super andi me alochanalu andaru nerchukone vidhanga vuntundi
మంచిని పది మందితో పంచుకోవాలి...
మీరు చేసింది అదే అమ్మ ...
మీ మాటలు మా అందరికీ ఎంతో విలువైన సంపదతో సమానం ...
మీరు ఈ విధంగా ఇంకా ఇంకా మరెన్నో మంచి విజయాలు మాతో పంచుకోవాలి ...ఇంకా ఇలాంటి సంపదలెన్నో కూడబెట్టుకోవలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ 🙏💐..
మీ అక్క గారి పట్ల మీరు వ్యవహరించిన తీరు చాలా బాగుంది అమ్మ
మీ అక్కా చెల్లెలు మధ్య మంచి అండర్ స్టాండింగ్ నమ్మకము ఉంది కాబట్టి పనులు కూడా సాఫీగా జరుగుతుంది.ఈ బంధాలు ఎప్పటికి ఇలాగే కొనసాగితే చాలా బాగుంటుంది.కుటుంబలలో ఐక్యత బలం పెరుగుతుంది.మీ ప్లానింగ్ కూడా చాలా బాగుంది.👍
ఆంటీ చాలా బాగా చెప్పారు మా జనరేషన్ వాళ్ళకి మీ విధానాలు చాలా బాగా ఉపయోగ పడతాయి thanks for suggesions aunty 😊👍🙏
👌
Amma, you're teaching lessons of life. I cant give anything to you except thanking from bottom of my heart.
మన మధ్యతరగతి అన్నారు కదా..దానికే నేను చాలా.. ఆనందం వ్యక్తం చేస్తున్నాను మేడం 👍👍👍🙏🙏🙏
మీరు అన్నీ మంఛీ వీసాయాలు ఛేఫ్ఫుతున్నరు అమ్మ ఓక ఇంటీ ఇల్లాలు తేలుసుకోవలీసీన ముఖ్యమైన విషయాలు చెప్తున్నారు 🙏🙏🙏
అమ్మ నమస్కారం, మీరు మాట్లాడే విధానం మాకు చాలా చాలా బాగా నచ్చుతుంది, పొలం ఎలా కొన్నారు అనేవి చాలా చక్కగా వివరించారు థాంక్యూ.
మంచి ఆలోచన ,ఆంటీ గారు మీలాంటి తల్లి తండ్రులు ఉంటే పిల్లలకు, ఎలాంటి కష్ట నష్టాలు ,పడరు ముందు చూపు,&పొదుపు👌💐👍👍👍👍
Excellent అమ్మ... మీ మాటలు మీ విధానం సూపర్... ఇప్పుడే life start చేస్తున్న మాకు ఎంతో ఉపయోగపడుతుంది.
నమస్కారమండీ మీరు పొలం ఎలా కొన్నారని దాని గురించి మీరు చెబుతుంటే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది అమ్మ మీకు వందనం
చాలా బాగుంది అమ్మ మీ అనుభవంతో చేసింది మాతో చెపుతున్నారు.మా లాంటి వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది.love u amma...👍
Tq mam meru cheppe vishayalu ma jenaration vallake chaala usefullga untayee🥰
చాలా బాగా చెప్పారు అమ్మ, ఆచరిస్తే మీరు చెప్పిన చాలా బాగుంటాయి అందరికీ 🙏 ధన్యవాదములు 🙏
మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు మాకెంతో ఉపయోగపడుతున్నాయి.అమ్మ
అమ్మ meru చెప్పినట్లుగా డబ్బులు దాచి 2grms గోల్డ్ కొన్నాను నా జీవితం లో ఫస్ట్ టైం, tq అమ్మ
Super 👌👌
Nenu kuda 4 grams
Very Nice..All the best..
నాకైతే మీరు చెప్పిన విషయాలు చాలా బాగా నచ్చాయి అమ్మ . ఇంకా కొన్ని రోజుల ముందు ఎందుకు చూడలేదు మీ వెడియో లు అన్పిస్తుంది.అప్పుడే చూసుంటే నాకు ఇంకా చాలా విషయాలు తెలిసేవి ముందు నుండే అన్పిస్తుంది. డబ్బు విషయం లో మీరు ఆలోచించే విధానం నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి నెల గోల్డ్ కొనే విషయం ఐతే ఇంకా నచ్చింది.నేను కూడా అదే ఫాలో అవ్వాలని అనుకుంటున్నాను. చాలా థాంక్స్ అమ్మ.మీకు. మాకు ఉపయోగపడే ఎన్నో మంచి విషయాలు చెప్తున్నారు. ఇలాంటి విషయాలు చాలా మందికి అవసరం.
మీరు.సూపర్.సిస్టర్.మీకు.వున్నంతా.ఆలోచన.మాకు.లేదు. లైఫెలో.చాలా.లైఫ్.గడిచి.పోయింది.చిన్నవయసులో.మీలా.సలహా.ఇచ్చిన.వాళ్ళు. ఎ వరు. లేరు.థాంక్స్.సిస్టర్
correct
We have learnt new things like how to maintain family relationships from your videos.you are giving invaluable lessons to new generations with free ofcost.Thanks for sharing your knowledge and do more videos.
Hi అమ్మ, మీరు చెప్పిన విషయం చాలా మందికి useful గా ఉంది అమ్మ
Very nice..
చాలా బాగా చెప్పారు..
మరికొంత మంది కి మీరు ఆదర్శం కావాలి. 👌👌
Miru ammamata ane peru ki 100% nyayam chystunaru .thank you ma for ur information
అమ్మా మీ ఆలోచనలు, మీ మనసు చాలా చాలా నచ్చాయి. ఆల్ రెడీ మీ మార్గంలో ఒక మామిడి పిందెల హారం కొన్నాను. చాలా చాలా సంతోషం గా ఉంది.
Chalanaagachepparu itlanti videolu chalapettali
చాల సంతోషం గా ఉందమ్మా మీరు చెప్తుంటే
నేను ఇన్నీ రోజులనుంచి ఇంతా మంచి వీడియోస్ మిస్ అయ్యానా😍😍😍very useful videos amma.Tq for posting your valuable videos 🙏🙏
Mee maata kachhitamga vuntundi kabatte meeru inta bhayata gelicharamma mimmalni chuste chala proud ga anipistundi naku
Love you amma
సిస్టర్, మీరు తెలియజేసిన మీయొక్క, మనీ మేనేజ్మెంట్, మీరు కొన్న పొలం కొనుక్కున్న విధానం, అది కూడా స్వార్ద రహితం గా మీ సోదరికి కూడా సగం పొలం అమర్చి పెట్టడం ఎంతో మెచ్చదగిన విషయం. మీ కంటే పెద్దవాడిని. మీ కుటుంబానికి నా దీవెనలు.
Amma meru nijanga great... Elanti ideas maku future lo paniki vasthai.. and prathi oka chinna lekka kuda book lo raskodam chaala chaala useful ga anipichindi amma.. ❤️❤️❤️ thank u.. love u amma ❤️
అమ్మ మీ లాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఈ కాలం అమ్మాయిలకు చాలా ఉపయోగం థాంక్స్ అమ్మ..
సిస్టర్ మీరు చెపుతుంంటే అలా వినాలని అనిపిస్తుంది మీరు చెప్పే ప్రతి మాట మాకు ఎంతో ఉపయోగ పడుతుంది ఎవరో ఏదో అంటరాని మీరు మాకు చెప్పడం ఆపకండి మీలా మేము ఎందుకు ఆలోచించ లేదు అని అనుకుంటున్నాను
Aunty garu Naku entha clear ga evaru cheppaledu maku jagrathha anydi pedda ga teliudi kadu me vedios maku chala use avutunnai tq so much 🙏
అమ్మ నేను మిషన్ కడతానని చెప్పాను కదా నేను కూడా ఫాలో అవుతున్న ఈ ఆడ జన్మ ఎంతవరకు చేయగలదో అంత సాధించాలని లక్ష్యంగా చేసుకొని ట్రై చేస్తాము
Chala baga chepparu.. Power of saving ardham avuthundhi... Miru cheppey vidhanam chala baguntundhi Amma...
మీ సిస్టర్స్ మద్య బాగా నమ్మకం అండర్ స్టాండింగ్ బాగుంది కాబట్టి పనులు కూడా సాఫీగా జరుగుతుంది. ఈ అనుబంధాలు ఇలాగే కొనసాగితే ప్రతి కుటుంబాలలో ఐక్యత బలం ఉంటుంది. మీ ప్లానింగ్ కూడా చాలా బాగుంది.👍
Meeru etuvanti dhaparikam lekunda anni vishayalu cheppadam maku entho encouragement ga untundhi , endhuku ante sontha vallu evvaru kuda ilanti vishayalu chepparu. Meeru chala great amma.
Hatsoff to you Anandh sir. Without your support mam can't do all this things.
Chala baga chepparu Aunty. U r an inspiration to many of us. Ur organisation and good moral values make u a great personality.
అమ్మా
.మీరు చెప్పే మాటలు మా లాంటి వారికి బాగా ఉపయోగ పడతాయి..🙏🙏🙏🙏
డబ్బు పట్ల మీరు వ్యవహరించే విధానం నాక్కూడా చాలా చాలా ఇష్టం అమ్మ
అమ్మా 🙏🙏🙏
మీరు చాలా బాగా వివరిస్తారు, ఇంట్లో పెద్ద దిక్కుగా అని పిస్తారు, మీ దగ్గర ఎం తో నేర్చుకోవచ్చు 😎
Amma meeru me akkaiah ku ichcharu, naaku uha vachchinappatinundi nundi 30 yrs back nundi tenckukonii vallu unnaru, Peruku akkachellellu.God bless you. Mee tips chala valuable maaku.
Thank you... ❤️no one tells this things except parents
Chala baga chepparamma e generation lo maku chala baga upayogapadutunnai amma.....me vedios.....chala thanks amma.....
అమ్మ చాల చాలబాగా చెప్పారు 👌👌👌🙏🙏🙏🌹🌹🌸🌸🌷🌷
అమ్మ..మీరు నిస్వార్థంగా మాకు డబ్బులు ఎలా పొదుపు చేయాలో ,ఆ పొదుపు చేసిన డబ్బులు ఎలా ఉపయోగించాలో చాలా చక్కగా వివరంగా చెప్పారు . 🙏🙏ధన్యవాదాలు అమ్మ
I love this channel...amma❤️..u inspired me in making my gold saving process 😘..keep rocking ur channel 👍
Super words ...Mana rupai patala jagrathaga untae chalu 😘devudumanaki ichinadantho trupithi padali... ...erojulo chala mandi itarula dabbu gurnichi alochistaru
You have a beautiful heart aunty, the way u talk it touches my heart 💟
Thank you aunty chala manchivishayalu chepparu yee video one year mundu chusinatlaithe ma polam miss chesukunevallam kadu anyways thank you aunty..
Meeru cheppe prathi maata Chala valuable amma
Chala baga chepparu amma, meru money save chese vedhanam ,meru me akka gari patla chupina apyayatha..chala bagundi...chala santhoshanga undi
బాగుంది చాలా చాలా సొంతోషం🙏👌
Miru raka rakaluga pogu chesi ammi thota konna vidhanam super amma... Chala useful avaru elanti valuable vishayalu chepparu... Miru thota cost kuda chepparu truly appreciate chestuna amma miku... Love u amm😍😍☺️😊
అమ్మ మీరు బాగా చెప్తున్నారు ,మీరు ఈలానే కొనసాగించండి
మీరు చెప్పిన విషయాలు నాకు చాలా ఉపయోగం.thank you andi
ఏ దాపరీకం లేకుండ అందరీకీ చేపుతునరు🙏🙏🙏🙏🙏🙏
TQ amma.e rojullo meeru cheppedi chala useful avutundi.money vishayam lo meeru cheppinatte undali.anni karchulu rasukovadam kuda manchi alavatu
Overall you invested in Gold is helping 🙏🙏
Tq aunty meru cheppe salaha bagundi and one more thing cheppe vidanam inka bagundi nenu tappakunda e roju nunchi fallow avutanu
supperb Amma nuvi edhiii anukunteee adhiii cheyagalavuuu thota chala bagundhiii alageee nuvuuu konetapudu chesinaaa thyagalluuu bagunayeee edhiiiii anthaa easy ga raduuu aniiii maaku theliselaaaa chepavuuu thanks amma love you sooo much❤️❤️❤️
Mom mee idea ok nenu gata 30 years నుండీ ఇదే3 system follow అవుతాను. మంచి మనసు ఉండాలి, కలిసివస్తుంది.
అమ్మ మీరు చెప్పే విషయాలు మాకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి...మిమ్మల్ని చూసాక నేను రాయడం మొదలు పెట్టాను....
మీ ఇన్స్పిరేషన్ తో నేను కూడా బంగారం సేవ్ చెయ్యడం స్టార్ట్ చేసాను అమ్మ....మీకు చాలా ధన్యవాదాలు....
మీరు ఎప్పుడు ఆరోగ్యం గా అందంగా ఆనందంగా ఉంటూ మాకు ఎలాంటి ఎన్నో మంచి విషయాలు చెప్పాలని కోరుకుంటున్న అమ్మ....
You are really an Inspiration Madam.This is not only useful for middle class people but rich can also become very rich due to your good practices. I also have some of your good qualities. I am glad for it. Please just ignore bad comments.
అమ్మ మీరు చాలా బాగ వివారిచారు,🙏🙏🙏
Aunty meelaga vundali mny vishayam lo...Mee la nerchukovali anipistundi aunty garu....chala baga chepparu
Money Management is Art, thank you Amma for sharing your information.
మీ అనుభవాలు మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది
జయగారునమస్కారమండినేనుధనలక్షిమినిమస్కట్నుండి.నేనుమీవీడియోస్అన్నీక్రమంతప్పకుండాచూస్తాను.మీరుపొలంఎలాకొన్నారోవీడియోలోచెప్పారుఅదిఅందరికిచాలాచాలాఉపయోగపడుతుంది.డబ్బువిషయంలోమీరుఅవలంబించేపద్దతిఅందరుపాటించాలి.మీకు చాలా ద్యాంక్యుఅండీనాకుచాలాబాగానచ్చిందిమీపద్దతి.
Thanks Srinivas garu maa jaya amma niiii maskat lo vunnaaa fallow avuthunaruuuu
Not only masket in Kuwait kudaa
Amma me maatalu nannu chala influence chesayi now a days relatives evari swardham vaallu chusukuntunnaru kani meeru me akka kuda aasthi konukkovalani korukunnaru very good amma me meedha negative comments chesevallani asalu pattinchukovadhu bagupadalane alochana lenivallu negative comments chestaru ma kosam ilanti videos chestu vundandi amma
Chala Baga chepparu Amma thank you Naku Baga use autundi👍👍👍
Super mem మీ అనుభవాలని మాతో పంచుకుంటూ మాకు ఎలా సేవ్ చెయ్యాలో నేర్పిస్తున్నారు ఎవరు కూడా రెలెటివ్స్ లో కూడా చెప్పరు thank you andi nd naku ఒక డౌట్ ఉండి గోల్డ్ కాయిన్ కొనడానికి 24k కాయిన్ బెటర్ ఆ 22k బెటర్ అది చెప్పండి plz
Nice Amma
24k better
Totally agree
Super amma
24k no wastage..22k wastage untundhi
Thank you aunty..job lo kastapadatam...karchupetadam tappa..podupu chesi asthulu konadam ravatledu..great
The way of ur explaining each and every situation was too inspiring amma
Oka manchi panikoche vishayam cheppatam lo tappemiledu pratidhi ela note chesukovalani mee dharma telusukunna thanks andi
అమ్మ మీ వల్ల నేను చాలా నేర్చుకుంటున్నాను 🙏
Ma, meru video lo chyppina prathi Mata epppti vallkj maragadhrshikama. Me prathi video lo oka manchi message vuntundhi.thannqqq ma🌹🌹
నాకు కూడ మా పాప పేరు మీద ఏదైనా ఆస్తి తీసుకోవాలని ఉంది అమ్మ మీ వీడియో చూసాక 😊
Namaste aunty.. meru nijam ga maku inspiration.. meku particular ga GOLD ela konalani video vishayam lo THANKS cheppali, endukante nene kaadu na pakkana colleague ki kuda meru cheppindi cheppa me video share chesa. Memu antha online orders lo money konchem waste chestuntam. Me video chusaka ma kallu terchukunnai. Ipudu ma salary tho every month konchem gold ki provide cheskuntunnam. Me blessings makepudu undali alane Devudu meku thodu undali ani korukuntunna. Thankyou aunty🙏
I love u ma. U are becoming such a motivation. Oka doubt ma, gold ekkada ammutharu? Pedha shops lo teesukoru kadha. Goldsmith's daggara ammithae rate ela istharu?
People Anta Elane unte ee prapanchane marcheyochu...so nice and valuable information Amma🙏
చాలా బాగా చెప్పారు. thank u so much
అలాగే పెన్షన్ plans కూడా చెప్తారా
పెన్షన్ ఉండదు,rents వచ్చేది లేదు
అలాంటి నా లాంటి వాళ్లకు
Specially లేడీస్ కి
Amma anni rakaluga miku anukulanga vunna mi manasulo mi maatalo koncham kuda garvam ledhu mi videos anni chustunna mam naku anni chala baga nachai n patistunnanu kuda chala tnx amma
అమ్మ మీనుండి చాలా నేర్చుకోవచ్చు.. 🙏🙏🙏
Amma thank you very much 👍👍.miru prathi okkati rase vidanam super Andi. ma generation vallaki ivi Chala useful Amma. ilanti videos inka pettandi Amma.
We admire you sooo much... Lots of love andi
Aunty garu menu chappa money saving vishayala nundhi chala talusukuntunam andhi,ur d best in money saving tips
ఆస్తులు విషయలే కాదు ఇంటి విషయాలు అంటే ప్రతి ప్రోపర్టీ కొనే విషయాలో కూడా బర్జెట్ ప్రణాళికలు బాగా వేసుకుంటున్నారు రియల్లీ గ్రేట్ అమ్మ 👍
Mom and me
Amma.. Me ideas chala ante chalaa Bavunnavi... Ma generation ki Meru chala inspiration ... Dairy maintenance chala bagundi.. Family life gurinche kuda alochinche vidanam bagundi
అమ్మ❤ 🙏🙏మీరూ చాలా బగచెపేరూ మీ అక్క పట్ల ఉన్న ప్రేమ 🙏🙏👌
Chaala baaga chepparu Amma...miru ilanti vishayalu cheppandi....ma lanti vaallaki chala use avtai....forget about negative comments
Medam ee vedio last 10years kritam vaste bagundedhu
క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మీరు, మీ తల్లి దండ్రులు మీకు అందించిన సంస్కారం మరియు మీ ఆలోచన గొప్ప తనానికి నా నమస్కారములు
అమ్మ మీవిదానం నాకు చాలా నచుతుంది
Chala manchi matalu suggestions esthunnaru Aunty miru, especially needed in our generation and people like me who stay away from family (live in USA)
Hi jayagaru. Entha manchi friend 15 yrs back undivunte bagunde anipistundi. Na pillalaku chebutanu ela money save cheyalo. Meeku naa 🙏🙏
చాలా బాగా చెప్పారు money management గురించి thank you 😊
ఎందుకంటే మాకు ఒక ఆడపిల్ల ఉందంమ్మా దానికి ఏఆస్తులు ఇవ్వలేమేమోనని ఆయన భాదపడని రోజంటూ లేదమ్మా
Amma mee video chustanu.
Meru gold coins vethanam chala bagundi. Nenu mee vedhanam patistunnau Amma.
Thank you Amma elanti matalu
Maatu share cheyatani ki.🙏