పూజ అనేది హిందువులు, దేవతలకు భక్తి శ్రద్ధలతో చేసే ప్రార్థన.

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • అనేది హిందువులు, బౌద్ధులు, జైనులు దేవతలకు భక్తి శ్రద్ధలతో చేసే ప్రార్థన. అతిథికి ఆతిథ్యం ఇవ్వడం, గౌరవించడం లేదా ఒక కార్యక్రమాన్ని ఆధ్యాత్మికంగా జరుపుకోవడం ఆరాధన కూడా పూజయే. ప్రత్యేక అతిథులను గౌరవించడానికి, లేదా వారు చనిపోయిన తర్వాత వారి జ్ఞాపకార్థం కూడా పూజలు చేస్తారు. పూజ అనే సంస్కృత పదానికి గౌరవం, నివాళి, ఆరాధన అని అర్థాలు. పూజలో దైవానికి కాంతి, పువ్వులు, నీరు లేదా ఆహారాన్ని ప్రేమపూర్వకంగా సమర్పించడం హిందూ మతం లోని ముఖ్యమైన ఆచారం. ఆరాధించేవారికి, ఆరాధించే రూపంలో దైవత్వం కనిపిస్తుంది, దైవత్వం పూజించేవారిని చూస్తుందని హిందూ విశ్వాసం. మానవుడికి, దేవునికీ మధ్య, మానవుడికీ గురువుకూ మధ్య జరిగే పరస్పర చర్యను దర్శనం అంటారు.

КОМЕНТАРІ • 12

  • @naaistam6659
    @naaistam6659 2 місяці тому +6

    వెయిటింగ్ అండి full వీడియో కోసం 🙏🙏

  • @KumariKothurthi
    @KumariKothurthi Місяць тому

    Waiting amma❤❤🎉🎉

  • @srj_royal
    @srj_royal 2 місяці тому +3

    Maha lakshmi devi laga vunnaru amma...nijam chaptunanu...na age 40 years..me nundi life ante enti pooja ante enti avaritho ella matladali ani thelusu kunnanu...mrng video pettadum lestune oka manchi video tho day start avutundi amma...mona tulasi pooja chupincharu kada...inkha elanti pooja chupinchandi amma.
    .

  • @VGeetha-u6c
    @VGeetha-u6c 2 місяці тому +1

    అచ్చు లక్ష్మి దేవి లా ఉన్నారు అమ్మ😊😊😊🌹🌹🌹❤️❤️❤️👌👌👌👌🚩🚩

  • @srikrishnagamingyt9841
    @srikrishnagamingyt9841 2 місяці тому +1

    Wow satyabhamagaaru .......

  • @VSfactstelugu-657
    @VSfactstelugu-657 2 місяці тому +1

    Waiting 😊

  • @nagalaxmik7204
    @nagalaxmik7204 2 місяці тому +1

    Waiting for the video

  • @tkrishna3650
    @tkrishna3650 2 місяці тому

    అయ్యగార్ల కాళ్ళు కడగడం పూజలు చేయడం వాళ్లకి గంధం నెయ్యితో కడగడం ఎందుకు అర్థం కావడం లేదు, కేవలం దేవుని పాదాలకు మాత్రమే నమస్కరించాలి

  • @umamaheswararaorajulapati7199
    @umamaheswararaorajulapati7199 2 місяці тому +1

    Super akka

  • @vasundaradevi1511
    @vasundaradevi1511 2 місяці тому +1

    Super

  • @Sw.Ananda
    @Sw.Ananda 2 місяці тому

    బాపనమ్మకి దండాలు !