ఎదిగే పిల్లలతో పాటు ఆడవాళ్ళలో బలానికి రక్తం పట్టడానికి జ్ఞాపకశక్తి కోసం రోజుకు2స్పూన్లు/@Spice Food

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024
  • ఎదిగే పిల్లలతో పాటు ఆడవాళ్ళలో బలానికి రక్తం పట్టడానికి జ్ఞాపకశక్తి కోసం రోజుకు2స్పూన్లు/‪@SpiceFoodKitchen‬
    Juice Blender used in this video
    👉 amzn.to/3C8J1Db
    peanut butter | peanut butter in telugu | healthy breakfast recipes in telugu | weight loss recipes in telugu | healthy weight gain recipes | healthy weight loss | weight gain foods | breakfast recipes in telugu | ground nut recipes | peanut butter by spice food | spice food
    #peanutbutter #spicefood #peanutbutterintelugu #healthybreakfastrecipes #weightloss #weightgainfoods #healthyweightlossrecipes #groundnutrecipe #breakfastrecipesintelugu #peanutsbenefits

КОМЕНТАРІ • 224

  • @SpiceFoodKitchen
    @SpiceFoodKitchen  2 роки тому +13

    దయచేసి గమనించగలరు:
    Peanut butter ను బ్రెడ్ లేదా చపాతీ మీద స్ప్రెడ్ చేయడానికి అనువుగా పల్చగా చేయడం కోసం ఈ వీడియోలో 2:05 దగ్గర నేను వేసిన 2 నుండి 3 టేబుల్ స్పూన్ల నూనె సరిపోకపోతే మీకు కావల్సిన consistency (పల్చదనం/మెత్తదనం) రావడం కోసం మరికొంచెం నూనె వేసి కలపండి.. ఈ విషయం నేను వీడియోలో చెప్పడం మరిచాను! ధన్యవాదాలు 🙏

  • @donakondapraveena3802
    @donakondapraveena3802 2 роки тому +14

    Mi videos anni chala short n simple ga untayandi.. u post very useful videos tqsm

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Soo glad to see such a wonderful compliment to my recipes 🥰
      Thank u sooo much andi 🙏

    • @sarithamakkena6458
      @sarithamakkena6458 2 роки тому

      @@SpiceFoodKitchenpxk

  • @gopisettykalyani
    @gopisettykalyani 2 роки тому +2

    Manchide kani ekkuva thinoddu ani chepparu
    Thank you andi 👍
    Ippati varaku alanti suggetion ekkada vinaledu
    Enta manchi food ina limit lo tintene adi manchidi
    Ee vishayam andaram gurtu pettukovaali

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      "ఎంత మంచి ఫుడ్ అయినా లిమిట్ లో తింటేనే మంచిది".. very very valid point & good suggestion👌👏
      Thank u so much andi for ur compliment ☺️ & suggestion 🙏

  • @jhansik4683
    @jhansik4683 Рік тому

    Chalaa manchi recipe. Entlo easy preparation chepperu. Thank you so much andi

  • @MissofmyMister1621
    @MissofmyMister1621 Рік тому +1

    Nice recipe thanks for sharing👍🏻

  • @sushmaavija
    @sushmaavija 2 роки тому +1

    Peanut butter UA-cam lo videos chusi chala try chesanandi... honestly ఒక్కటి కూడా నేను success avvaledu... Mistake' enti Ani తెలియలేదు...soo ipudu me style lo compulsory try chestaanu... E sari perfect raavali...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      అయ్యో.. సరిగా రాలేదా?😬
      ఈసారి నేను వీడియోలో చూపించినట్లు చేయండి.. పేస్ట్ గ్రైండ్ చేసేడపుడు ఆయిల్ ఇంకా తక్కువ అనిపిస్తే peanut butter స్మూత్ గా రావడానికి ఇంకొంచెం వేసుకోండి! తేనె కూడా మీరు తినే తీపిని బట్టి చెక్ చేసుకుని వేయండి! Thank you 😊 & All the best 👍

    • @sushmaavija
      @sushmaavija 2 роки тому

      @@SpiceFoodKitchenTqq soo much andi for u r encouraging 🥰😘 and Tips ..

  • @divyaanil6475
    @divyaanil6475 2 роки тому +1

    Super andi bale easy ga chupincharu peanut butter tqq

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      My pleasure andi ☺️
      Thanks for ur compliment 🙏

  • @indiraduvvuri3594
    @indiraduvvuri3594 2 роки тому

    Mee videos anni easyga ardham ayyetatlu & suluvuga chesukunelaga adbhutamga untayandi.... thank you

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️
      Thank u so much 🙏

  • @sharan_ssk
    @sharan_ssk 6 місяців тому

    Thank you so much for your recipes mam 🙏🏽
    I tried a few of them and they came really well and my family too liked them

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому

      So glad to hear your feedback 🤗
      Thanks for liking my recipes 😊🙏
      It's my pleasure andi 🤗

  • @madhurirompilli1861
    @madhurirompilli1861 2 роки тому +2

    It's a confidence that I want to buy peanut butter there came your video super Andi thank you so much eroje try chesthamhuuu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Thank u so much andi 😊
      Try it.. you'll definitely enjoy it's perfect taste & health benefits 👍

  • @vraja4869
    @vraja4869 2 роки тому

    Chaala. Simple. Ga.cesaru.meeru.good.sweet

  • @nithyalingampally7316
    @nithyalingampally7316 Рік тому

    Hi mam, e recipe chesanu spr test mam but only honey he add chesanu mam supr spr milk lo mix chesukoni drink chesam ❤supper tq so much mam ,ma intlo daily mi cheppima recipe edo okati pakka chestunnm I ❤u mam🎉.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗 మీరు నా recipes try చేసి ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యావాదాలు 🥰 🙏
      బయట దొరికే peanut butter కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండి.. పాలలోనే కాకుండా చపాతీ, bread, dosa లాంటి వాటితో కూడా బావుంటుంది ☺️

  • @chowdarychilukuri1323
    @chowdarychilukuri1323 2 роки тому +1

    హాయ్ అండీ 🥰 చాలా సింపుల్ గా చెప్పేరు 😃 ఇది ఇంత ఈజీ నా.. 👌👌👌👌😍😍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +1

      హాయ్ అండి 🙋🏻‍♀️
      అవునండీ.. peanut butter అంటే ఇంతే😀
      వీలైతే ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి.. Thank u 😊

  • @vijaykumar-ip3et
    @vijaykumar-ip3et 2 роки тому +1

    మీ యొక్క వంటకాలు కా హృదయపూర్వక ధన్యవాదాలు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      మీ అభిమానానికి మరియు ప్రశంసలకు సంతోషం 😊! Thank u 🙏

  • @merugusuresh6292
    @merugusuresh6292 2 роки тому +1

    Really super 😋 super 😋 ga chesaru 👌 chalaaaaa healthy and tasty recipy ippudu generation lo Chala avasaram akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Hmm... You're absolutely right 👍
      Thank u so much dear for ur suggestion and compliment 😊

  • @rehanashaik8638
    @rehanashaik8638 2 роки тому +2

    Nachchindi le….Baavundi…Simple ga ….yummy yummy gas….👍

  • @srinithyasaharshith9630
    @srinithyasaharshith9630 2 роки тому +1

    Thank you so much andi. Thakkuva time lo manchi recipes chupistharu☺

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి! Thank u so much 😊

  • @archanabilla2069
    @archanabilla2069 2 роки тому +1

    So sweet ...very nice and simple to prepare...thank you so much .

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      My pleasure andi ☺️
      Thanks for ur compliment 🙏

  • @Yohanu.garnipudi
    @Yohanu.garnipudi Рік тому

    Meru chesevanni chala bagumtayandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏

  • @beautifulbutterfly3561
    @beautifulbutterfly3561 2 роки тому

    Wow ur explanation
    Short and sweet vedios
    Very useful 👌👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Many many thanks for ur sweet compliment to my recipes 😊🙏

  • @sdscollections5500
    @sdscollections5500 2 роки тому +1

    Super, healthy recipe sis thanks for sharing sis 🙏🙏🙏🙏🙏🙏

  • @chegudijohnsonbabu5877
    @chegudijohnsonbabu5877 2 роки тому +1

    Super recepie sis thank you

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +1

      My pleasure ☺️
      Thanks a lot my dear brother 🙏

  • @vijjiskitchengarden
    @vijjiskitchengarden 2 роки тому

    Easy, healthy and simple recipe thanku dear

  • @kalachandra8258
    @kalachandra8258 2 роки тому +2

    Going to try this tomorrow definitely

  • @priyankaarla4525
    @priyankaarla4525 2 роки тому +1

    Madam meru super thank you so much

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️! Thank u 🙏

  • @shakilashaik5210
    @shakilashaik5210 2 роки тому

    Hi madam i use your ragi roti today it was super thank you madam.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Hi andi 🙋🏻‍♀️
      ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా చాలా థాంక్స్ అండి 🙏

  • @sunilmarineengineer8362
    @sunilmarineengineer8362 2 роки тому +2

    అక్క 🌹🌹🌹
    ఆహ్...... భలే ఉంది 🥜 రెసిపీ
    క్లాస్ కి లేట్ ఆయిపేను ఈ రోజు 🤠
    మా అక్కే అనగా మా అక్కే 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +1

      Thanks a lot my dear brother ☺️
      జోధ్ పూర్ ప్యాలెస్ లో మంచిగా ఎంజాయ్ చేసినట్టున్నారు తమ్ముడు 😍
      క్లాస్ కొంచెం లేట్ అయినా.. అటెండ్ అయ్యారు కాబట్టి ప్రెసెంట్ వేసేసా! 👩‍🏫😄

  • @varshapunjabi7693
    @varshapunjabi7693 2 роки тому +2

    hey @Spice Food loved your recipes..... they are simple n easy to prepare.... being a North indian making authentic South Indian food is really difficult... but seeing your videos it seems very easy... can you make these videos in English or hindi ...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Hi 🙋🏻‍♀️
      Many many thanks for ur sweet compliment to me and my recipes 🙏! Even my videos are in Telugu language.. you can find ingredients in English & I'll try add subtitles if possible 😊!! Thanks again for ur love and support 🙏

  • @sivanigollapudi4905
    @sivanigollapudi4905 2 роки тому

    Akka I will try it naku idharu addapilla lu chakka ga chedipedatha 🙏 we love ur recipes

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      ఆడపిల్లలకు ఇది చాలా చాలా మంచిది డియర్! మరీ ఎక్కువ కాకుండా రోజుకి రెండు స్పూన్ల peanut butter (ఒక్కొక్కరికి) బ్రెడ్ లేదా చపాతీ మీద జామ్ లాగ spread చేసి ఇవ్వండి😊! Thank u so much for ur love my dear 🥰

  • @shaikzaheera3613
    @shaikzaheera3613 2 роки тому

    Lengthy video kakunda 2 or 3 minutes lo baga cheptaru andi miru.i like it.....healthy and short video. thanq

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      My pleasure andi ☺️
      Thank u so much for ur compliment 🙏

  • @haripriyam9577
    @haripriyam9577 2 роки тому

    Ur videos too short bt very useful helpful valueble tanx sister

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      My pleasure ☺️
      Thank u soo much andi for ur sweet compliment to my recipes 🙏

  • @pappopulakanakalakshmi9587
    @pappopulakanakalakshmi9587 2 роки тому +2

    Super akka
    Healthy recepie

  • @greeshmamary2071
    @greeshmamary2071 2 роки тому +1

    Meeru use chesina blender jar company name cheppandi madam .Adi without power work chestunda ?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      ఈ వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో ఆ mixer blender link ఇచ్చాను.. చూడండి!అది without power వర్క్ చేయదు అండి 😊

    • @greeshmamary2071
      @greeshmamary2071 2 роки тому

      @@SpiceFoodKitchen ok thank you madam.Without power work chese blenders emina untaya madam miku teliste cheppandi koncham

  • @raparthidhanalakshmi880
    @raparthidhanalakshmi880 2 роки тому +1

    Wow nice recipe andi. Very healthy and rich in protein.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Hmm.. you're absolutely right 👍
      Thank u so much andi 😊🙏

  • @mattaparthibalasailaxmi7228

    Very nice sister really your cooking vedios are very healthy 🥰🥰😍👌🏽

  • @akhilesh1904
    @akhilesh1904 2 роки тому

    meeru ilanti special recipes anni ekkanundi teesukostaaro cheppandi plz....like old sweet recipes

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      కొన్ని నాకు చిన్నప్పటి నుండి తెలిసినవి.. ఇంకొన్ని పెద్దవాళ్ల నుండి తెల్సుకున్నవి.. మరికొన్ని ఫ్రెండ్స్ నైబర్స్ వల్ల తెలిసినవి! అలాగే నా దగ్గర కొన్ని బుక్స్ కలెక్షన్ కూడా ఉంది! Thank u 😊

  • @suryaabathi6539
    @suryaabathi6539 Рік тому

    Nice and super 😋

  • @sl-ib3nr
    @sl-ib3nr 2 роки тому +1

    Hi Sweety Garu
    yummy 😋and healthy peanut butter 😊would you please show how to make vegan peanut Paneer??? I watched it in another video but I wanted you to make and show us. As it is completely vegan and healthy than what we usually eat made from milk.
    Have a beautiful day🤗🥳

    • @sl-ib3nr
      @sl-ib3nr 2 роки тому

      I saw this somewhere and I didn't get clarity ..you are the best cook and tells nutritions food for all of us please show how to make peanut paneer

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +1

      Hi andi 🙋🏻‍♀️
      It's soo glad to see such a wonderful compliment to me ☺️
      Thank u so much andi 🙏
      Ok andi👍.. very soon I'll try to share that recipe 👩‍🍳
      Have a great day ahead 💐

    • @sl-ib3nr
      @sl-ib3nr 2 роки тому

      @@SpiceFoodKitchen thank you so much and waiting andi

  • @chksdurgadevi8245
    @chksdurgadevi8245 2 роки тому

    Superb thq sister

  • @sairabanu7690
    @sairabanu7690 2 роки тому

    Intaku mundu nenu kuda try chesanu sis super teate baruvu perugutara dintho? Nenu chala lavuga unnanu andukani vadaledu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Peenut butter బాడీలో ఉండే అన అనవసరపు క్రొవ్వును తగ్గించడం వల్ల లావుగా ఉన్నవాళ్ళు హెల్తీగా బరువు తగ్గొచ్చు.. అలాగే సన్నగా ఉన్నవాళ్ళు హెల్తీగా బరువు పెరగొచ్చు! అదే దీనిలో ఉండే ప్రత్యేకత 😊

    • @sairabanu7690
      @sairabanu7690 2 роки тому

      @@SpiceFoodKitchen aite nenu vadocha?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      వాడొచ్చండి! డైరీ ప్రొడక్ట్స్, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి! చిన్న చిన్న workouts try చేయండి 😊

  • @OfficeOffice-tt7yp
    @OfficeOffice-tt7yp 2 роки тому

    Good msg god bless you Jesus good helth you

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Thank u so much for ur compliment & blessings 🙏

  • @p.chandana777
    @p.chandana777 2 роки тому +1

    Wow dear sister 😍 sweet garu healthy and tasty 😋 recipe ❤

  • @saisrinivas9089
    @saisrinivas9089 2 роки тому

    Hi sweety chalaa bagundhi honey superrb nice yummy looks

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Hi andi 🙋🏻‍♀️
      Many many thanks for ur compliment 😊

  • @allamprathapreddy1354
    @allamprathapreddy1354 2 роки тому +1

    SIMPLY SUPERB .....

  • @umamahi4232
    @umamahi4232 2 роки тому

    బయట కూడా నెల నిల్వ వుంటుంది,may be inka ఎక్కువ రోజులు కూడా ఉండొచ్చు,నేను ఇంట్లోనే కొంచం cocopowder పంచదార వేసుకుని peanut butter చేసుకుని తింటాను, చాక్లెట్ flwr లో బావుంటుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Thank u so much andi for sharing this information about storage of peanut butter 😊
      అవునండీ.. cocoa powder వేస్తే చాక్లెట్ ఫ్లేవర్ తో ఇంకా బాగుంటుంది ☺️

    • @umamahi4232
      @umamahi4232 2 роки тому

      😋😃

  • @Meeomitha4321
    @Meeomitha4321 Місяць тому

    Palli ilage power cheai chikki cheyandi sis plz

  • @psanthi2158
    @psanthi2158 2 роки тому

    Excellent 👏👏👏simple and healthy💪

  • @lolakshik2822
    @lolakshik2822 2 роки тому

    Super ra amma chelliki chala istam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      అవునా! నాకు కూడా చాలా చాలా ఇష్టం అమ్మ 🤗 మీరు కూడా తినండి.. ఆరోగ్యానికి మంచిది 😊

  • @shaikkhamarjaha1743
    @shaikkhamarjaha1743 2 роки тому

    Wow so yummy and very simple sis

  • @nagaratna7780
    @nagaratna7780 2 роки тому

    Really healthy recipe

  • @umadevisuramala492
    @umadevisuramala492 2 роки тому

    Wow super 😋👌 manchi health good andi 😋👌 thankyou so much andi 🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      My pleasure ☺️
      Thanks for ur compliment andi 🙏

  • @0063r
    @0063r 2 роки тому

    Very good sister

  • @deekshithahoney5245
    @deekshithahoney5245 Рік тому

    Madam pillala ki evng ki healthy snacks post cheyara

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Ok అండి.. తప్పకుండా చేస్తాను 😊

  • @harithayalamuri7160
    @harithayalamuri7160 4 місяці тому

    Consistency tight ga vachindi akka. Solution cheppandi pls

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      ఇంకొంచెం ఆయిల్ add చేయండి డియర్..
      మీకు కావాల్సిన consistency వచ్చే వరకూ ఆయిల్ వేసుకోండి..

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 2 роки тому

    Akka super recipe akka

  • @anumandlahimabindu5239
    @anumandlahimabindu5239 Рік тому

    Super

  • @bibinazma2893
    @bibinazma2893 2 роки тому

    Mam nenu adigina gulkhanda cheyaledu kada mam yappudu cheystaru

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Gulkhand నాకు కూడా చాలా ఇష్టం అండి😊! తప్పకుండా త్వరలోనే చేస్తాను 👩‍🍳
      Sorry for the delay 🙏

  • @kaatreya1504
    @kaatreya1504 2 роки тому

    hi Amma na kosam rasam chappandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Hi andi 🙋🏻‍♀️
      మన ఛానెల్లో పోస్ట్ చేసిన రసం వీడియోల లింక్స్ క్రింద ఇచ్చాను! క్లిక్ చేసి చూడండి 😊
      ua-cam.com/video/onEO3Sl8FMY/v-deo.html
      ua-cam.com/video/Se414KCkly8/v-deo.html
      మరిన్ని రసం వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను! ధన్యవాదాలు అండి 🙏

  • @manastitching
    @manastitching 2 роки тому

    Super👌👌👌 recipe😋😋😋😋

  • @CS-mb3ty
    @CS-mb3ty 2 роки тому

    Healthy recipe 😋👌

  • @kudabaksha7717
    @kudabaksha7717 Рік тому

    Good evening madam
    Ma abbaee bhaga sanam ga unnadu
    Peanuts butter roju esthay lavu avthada

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      ఇది చాలా బలం అండి.. ఐరన్ ఎక్కువ ఉండి కండ పుష్టికి మంచిది అలాగే ఇదొక్కటే కాకుండా రోజూ తినే అన్ని రకాల ఫుడ్స్ తోపాటు ప్రతిరోజూ పాలు గుడ్డు తప్పకుండా ఇవ్వండి, ఎదిగే పిల్లలలు వాళ్ళ రోజువారీ పనులకే కాకుండా ఎముకలు శరీరం పెరగడానికి కూడా సరిపడినంత తిండి తినాలి.. ముఖ్యంగా మోషన్ సరిగా అయ్యేలా ఫ్రూట్స్, పెరుగు అన్నీ బాగా పెట్టండి, పిల్లలకి ప్యాకేజీ ఫుడ్స్ తినడం వల్ల ఆకలి తగ్గిపోయి ఇంట్లో ఫుడ్ అసలు తినలేరు, అలాంటివి పూర్తిగా అవాయిడ్ చేయండి! మీరు కొంచెం శ్రద్ధ పెడితే పది రోజుల్లోనే తేడా కనిపిస్తుంది..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Sorry andi..
      Good evening 😊

    • @kudabaksha7717
      @kudabaksha7717 Рік тому +1

      Thank you madam for reply

  • @epurikalyani2019
    @epurikalyani2019 2 роки тому

    sunflower oil veyyocha sweetigaru

  • @rojarao660
    @rojarao660 2 роки тому

    👌👌

  • @keerthikiran
    @keerthikiran 2 роки тому

    Healthy ga vundataniki oil badulu gee use cheyachu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +1

      Ghee వాడటం వల్ల peanut butter స్టోర్ చేసినపుడు బిగుసుకుంటుంది అండి! ఆయిల్ అయితే ఎప్పటికీ అలానే ఉండి.. స్ప్రెడ్ చేయడానికి బాగుంటుంది! Thanks for ur feedback 😊

  • @srilakshmiakula9028
    @srilakshmiakula9028 2 роки тому

    Super 👌👌👌

  • @shobasteluguchannel
    @shobasteluguchannel 2 роки тому +4

    సూపర్ కాని, Honey 🍯 ప్లేస్ లో బెల్లం, కాని సుగర్ కాని వేసుకోవచ్చా సిస్టర్ ✨

    • @lathamitta9451
      @lathamitta9451 2 роки тому +2

      తప్ప కుండా బెల్లం, కానీ, మిశ్రి (కలకండ) కానీ వేసుకోవచ్చు !! ఫ్రిజ్ లో పెట్టవలసిన అవసరం లేదు అనుకుంటాను, అనవసరంగా గట్టిగా అయిపోతుంది , తడి లేకుండా చూసుకుంటే సరి !!

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      హా! వేసుకోవచ్చు సిస్టర్ 👍
      నేను వీడియోలో చెప్పినట్లు తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే బైట one week వరకు నిల్వ ఉంటుంది! Thank u 😊

  • @kandulavenkateswarareddy5669
    @kandulavenkateswarareddy5669 11 місяців тому

    I am priya akka idhi thisukunte weight gain avuthara nenu chala sannaga untanu plz reply akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 місяців тому

      అవుతారు డియర్..రోజూ ఏదొకరకంగా చపాతీలో గానీ బ్రెడ్ లో గానీ తీసుకోండి, దీనితోపాటు మీరు రోజూ తినే ఫుడ్ క్వాంటిటీ కూడా కొంచెం కొంచెం పెంచుకోండి, రాత్రి పడుకునేటప్పుడు పావు లీటరు గోరు వెచ్చని పాలు తప్పకుండా తాగండి, చెక్కెర కేళి అరటి పండ్లు రోజూ తినండి.. పెరుగు అన్నం తప్పనిసరిగా తీసుకోండి, త్వరలోనే మంచి రిజల్ట్ కనిపిస్తుంది..

    • @kandulavenkateswarareddy5669
      @kandulavenkateswarareddy5669 11 місяців тому

      Thank you for your reply akka kachhitanga try chesthanu kani milk asalu thagalenu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 місяців тому

      గుడ్డు అయినా తినండి డియర్! కానీ పాలు తాగితే చాలా త్వరగా తేడా వస్తుంది..
      Actually పాలు తాగినా గుడ్డు కూడా తినాలి, ఇందాక చెప్పడం మర్చిపోయాను..
      లావు తగ్గడంతో పోలిస్తే పెరగడం ఈజీయే డియర్! ఎంచక్కా నచ్చిన healthy foods తింటూ బరువు పెరగండి..

  • @challavijaya1554
    @challavijaya1554 2 роки тому

    Super mam

  • @navyagullipalli9159
    @navyagullipalli9159 2 роки тому

    Mam how many days we can store it in fridge??

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      As I mentioned in the at 2:30 you can store upto 2 months in fridge.. Thank u 😊

  • @worldofmouni
    @worldofmouni Рік тому

    Kids ki ae age nunchi pettochu ??

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Peanut butter బాగా బలమైన ఆహారం అండి! దాదాపు పది నెలల పైన, అంటే అన్నం తినడం మొదలుపెట్టిన తర్వాత కొద్ది కొద్దిగా ఇవ్వొచ్చు.. అలాగే గొంతుకి అడ్డు పడకుండా స్మూత్ గా తయారు చేసుకోవాలి, అలాగే కొందరికి వేరుశనగలు అంటే ఎలార్జీ ఉండొచ్చు! తిన్న తర్వాత గమనించి కంటిన్యూ చేయొచ్చు..

  • @lavanyakadi2873
    @lavanyakadi2873 2 роки тому

    👌 madam 👏

  • @jamalbe6882
    @jamalbe6882 2 роки тому

    Thank you thank you so much akkka

  • @divyabangaram7043
    @divyabangaram7043 2 роки тому

    Super my dear sis

  • @swamyA8884
    @swamyA8884 2 роки тому

    Yummy healthy food akka👌

  • @daivaabhishek8714
    @daivaabhishek8714 2 роки тому

    👍

  • @yeruvanagalakshmi2033
    @yeruvanagalakshmi2033 2 роки тому

    Hi sister.. I tried this but konchem gattiga vachindi oil kuda vesanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Hi sister.... thanks for your feedback! మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ రావడం కోసం మరి కొంచం ఆయిల్ వేసి కలపండి 😊

  • @GujjalaManvitha
    @GujjalaManvitha Рік тому

    One and half years baby ki pettacha akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      పెట్టొచ్చు డియర్! చపాతీ, బ్రెడ్ లాంటి వాటి మీద కొద్దిగా అప్లై చేసి ఇవ్వచ్చు.. అయితే ఇది చాలా బలమైన ఆహారం కాబట్టి అరుగుదలకు ఇబ్బంది లేకుండా చాలా తక్కువ క్వాంటిటీ లో పెట్టడం మంచిది..
      కొందరు పిల్లలకు nuts అంటే ఎలర్జీ ఉండొచ్చు! పెట్టాక వాళ్లకి సెట్ అవుతుందో లేదో అబ్జర్వ్ చేసుకోండి..

  • @jamalbe6882
    @jamalbe6882 2 роки тому

    Super akka😋😋😋

  • @indiragovardhanam7984
    @indiragovardhanam7984 2 роки тому

    Peanut butter anaru butter veyalharledaandi 💐

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +1

      ఇలా చేసిన దీనినే peenut butter అంటారు అండి! ఇది మార్కెట్లో available ఉంటుంది కానీ.. షుగర్ & preservatives వేస్తారు! బ్రెడ్ లేదా చపాతీ మీద జామ్ లాగ స్ప్రెడ్ చేసి ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు & చాలా చాలా హెల్తీ ఫుడ్! ట్రై చేయండి... Thank u 😊

  • @sripadavenkatasubrahmanyam5369
    @sripadavenkatasubrahmanyam5369 2 роки тому +2

    Groundnut Cream Adbhuthaha. ........ నూనెబదులునెయ్యికమ్మహ.......ఉండదు.......తేనెబదులు.....బెల్లం........తీయహ......మధురమే తయారు విధానం.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      ధన్యవాదాలు అండి 😊🙏

  • @anuanuradha2551
    @anuanuradha2551 2 роки тому

    Superandi

  • @rajitharajitha307
    @rajitharajitha307 2 роки тому

    👌👌👌👌👌👌😋👍

  • @cutekids885
    @cutekids885 2 роки тому

    Weight reduction ela avdi protein ekuve untadi peanut lo extra proteins turn into cholestrol

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +1

      Peanuts are ZERO in cholesterol & with HEALTHY FATS (you can check nutritional values of peanut butter in google)! As I mentioned in the video taking moderate amount of Peanut butter (2tbsp per day) is very good for health! I don't pass any statement without any proper evidence.. Hope u got my point! Thank u 😊

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 2 роки тому

    ♥️♥️♥️

  • @sumab8028
    @sumab8028 2 роки тому

    Vegetable oil ante enti aunty?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Plant based oils అన్నిటినీ (sunflower oil, peanut oil) vegetable oils అంటారు డియర్....

    • @sumab8028
      @sumab8028 2 роки тому

      @@SpiceFoodKitchen oh! Tax for u r reply 😊

  • @yanamalabavani9033
    @yanamalabavani9033 2 роки тому

    2years papa ki pettacho sister

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      పెట్టొచ్చండి! ఇది కొంచం బలమైన ఆహారం కాబట్టి మరీ ఎక్కువ కాకుండా bread మీద గానీ లేదా దేనితో అయినా కొద్దిగా మాత్రమే ఇవ్వండి! అలాగే కొందరికి కొన్ని రకాల ఫుడ్స్ పడవు (కొబ్బరి, వేరుశనగ పప్పు, కొన్ని రకాల కూరగాయలు లాంటివి) పెట్టిన తర్వాత ఏమైనా ఇబ్బంది పడితే ఆపేయండి! సాధారణంగా ఇంట్లో పల్లిచట్నీ తినే అలవాటు ఉంటే ఇంక ఇబ్బంది లేనట్లే 😊

    • @yanamalabavani9033
      @yanamalabavani9033 2 роки тому

      Reply echinmduku Tq sister

  • @akhileshc6795
    @akhileshc6795 2 роки тому

    1 million views ki youtube meeku entha pay chesthundi andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Fixed amount ఏమీ ఉండదు అండి.. ఆ వీడియోలో ప్లే అయ్యే యాడ్స్ నుండి వచ్చే రెవెన్యూ బట్టి ఒక్కో వీడియోకు ఒక్కోలా వస్తుంది!

  • @pavangoud5963
    @pavangoud5963 2 роки тому

    ,,,👌👌7

  • @AnuRadha-ep9uz
    @AnuRadha-ep9uz 9 місяців тому

    Pottu hellthy andi color dhi emundhi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      మీకు ఇష్టమైతే పొట్టుతో పాటు చేసుకోవచ్చు అండి! అసలు పద్ధతి చూపించాలి కాబట్టి చూపించాను 😊

  • @sulocanaradhikadevi2954
    @sulocanaradhikadevi2954 2 роки тому

    Chedu ginjalu enty akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +1

      వేరుశనగ గింజల్లో అక్కడక్కడా నల్లగా పాడైపోయిన గింజలు కనిపిస్తాయి డియర్! వాటిని నోట్లో వేసుకుంటే చేదుగా ఉంటాయి.. అవే చేదు గింజలు! వాటిని కారు గింజలు అని కూడా అంటారు...అవి ఎక్కువ ఉంటే చట్నికి గానీ, రెసిపీకి గానీ కొంచెం చేదు వచ్చే అవకాశం ఉంది! Hope u got it.. Thank u 😊

  • @Southskyneeds
    @Southskyneeds 2 роки тому

    Peanuts entha Baga veparandi, anthey andanga pottuthesaru.... Memu peanut butter tinalemu kani peanuts ila red ga ela vepalo pottu theyyalo theliyaka oka side madina peanuts thintuvacchamu 😀😀😀😀

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +1

      😄😄😄
      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 🥰
      ఇప్పుడు తెలిసింది కాబట్టి.. దోరగా వేయించి వేడి వేడిగా తినేయొచ్చు ☺️
      Thank u so much andi 🙏

  • @tejakp9431
    @tejakp9431 2 роки тому

    Peanut butter ani peru cheppakunda ededo chepparu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Video స్టార్టింగ్ లోనే 0:15 దగ్గర peanut butter అని క్లియర్ గా చెప్పాను.. అలాగే 0:57 దగ్గర, 1:10 దగ్గర, 0:18 దగ్గర, చివర్లో 2:55 దగ్గర.. ఇలా వీడియో మొత్తంలో 5 సార్లు peanut butter అని పేరు చెప్పాను! మరోసారి వీడియో చూడండి! అది "ఏదేదో" కాదండీ.. peanut butter గురించి తెలియని వాళ్ల కోసం చేసే పద్దతి మరియు ఉపయోగాలు చెప్పాను! నా వీడియోల్లో "ఏదేదో" చెప్పి 3 నిమిషాల వీడియోను 13 నిమిషాలు చేయడం నాకు రాదండి! ధన్యవాదాలు 🙏

    • @tejakp9431
      @tejakp9431 2 роки тому

      Sorry for that nen anndi thumbnails gurinchi matrame and iam also one of the fan of your recipes.

  • @srisandhyacomputerembroide2378
    @srisandhyacomputerembroide2378 2 роки тому

    Maaku ila raavadamledu andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      నేను వీడియోలో చూపించినట్లు చేయండి.. ఖచ్చితంగా వస్తుంది 😊! Thank u & all the best 👍

  • @dspchandrika3484
    @dspchandrika3484 2 роки тому

    Water asalu kalapa kudadaa

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      వాటర్ అస్సలు కలపకూడదు అండి! మీకు కావల్సినంత పల్చగా (లేదా) మెత్తగా రావడం కోసం ఆయిల్ ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి! Thank u 😊

  • @pappopulakanakalakshmi9587
    @pappopulakanakalakshmi9587 2 роки тому

    Mi face chupinchadam ledu enni sarlu adigina plz akka

    • @bendigayathri3798
      @bendigayathri3798 2 роки тому

      Avunu andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +1

      ఫోటోలో ఉన్నది నేనే డియర్ ☺️
      అయినా.. తప్పకుండా చేస్తాను డియర్.. కాకపోతే సర్ప్రైజ్ 😄

    • @pappopulakanakalakshmi9587
      @pappopulakanakalakshmi9587 2 роки тому

      Ok andi....

  • @sathya6789
    @sathya6789 2 роки тому

    So nice👌

  • @jyothig9850
    @jyothig9850 Рік тому

    Super

  • @poornimateluguvlogs
    @poornimateluguvlogs 2 роки тому

    👌👌👌

  • @lakshmipedanna4780
    @lakshmipedanna4780 2 роки тому

    👌👌

  • @abc-yo1uw
    @abc-yo1uw 2 роки тому

    Supper