మీకు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వార్నింగ్ ఇచ్చారు | Interview With MLA Chirri Balaraju | TV24 Studio

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 20

  • @KonaRamakrishna-fl2vl
    @KonaRamakrishna-fl2vl День тому +8

    గతనాలుగు టర్మ్స్ లో పోలవరం శాసనసభ్యుల గొంతువినటం ఇదే మొదటిసారి మా యం ఎల్ ఎ గారు మాట్లాడుచున్నారు రో చూడండి అని పోష్టులు పెట్టుకుని మరీ ఆనందపడ్డారు నియోజకవర్గ ప్రజలు ❤

  • @RajuRaju-i5w7n
    @RajuRaju-i5w7n День тому +3

    Baga chepparu baga pani cheyali pawan kalyan gariki janasena ki manchi peru tesukurandi

  • @eswararaokadiri8357
    @eswararaokadiri8357 День тому +5

    జై జనసేన... జై జై

  • @sambasivaraotammana4808
    @sambasivaraotammana4808 День тому +1

    కష్టపడిన ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి గుర్తింపు ఇస్తున్నారు....

  • @KonaRamakrishna-fl2vl
    @KonaRamakrishna-fl2vl День тому +5

    సార్ బిజెపి కూడా మీకు మనస్పూర్తిగా కష్టపడ్డాం సార్ వారది కట్టేటప్పుడు వుడత సాయం లాగా మేముకూడా చేసాం సార్ ❤😂

  • @jettiramakrishna9369
    @jettiramakrishna9369 День тому

    great sir,,

  • @sureshramavath833
    @sureshramavath833 День тому +3

    He is the leader

  • @Gps448
    @Gps448 День тому +3

    బాలరాజు గారి వాయిస్

  • @sambasivaraotammana4808
    @sambasivaraotammana4808 День тому

    100%

  • @Golkondasuresh
    @Golkondasuresh День тому

    🎉🎉🎉❤

  • @rameshbv1756
    @rameshbv1756 День тому +6

    Jai janasena

  • @udakrishnaprasad5178
    @udakrishnaprasad5178 День тому

    Supar MLA బాలరాజు అన్న

  • @venkataramanasirasapalli4432
    @venkataramanasirasapalli4432 День тому +2

    Thhat's doing sir polavram complatu kadu sir amaravate dolapu avutundi

  • @nagarajuchirri657
    @nagarajuchirri657 21 годину тому

    జై జనసేన❤

  • @smmm7115
    @smmm7115 21 годину тому

    Jai... Aruna.. next MLA

  • @wenkatpaidi1640
    @wenkatpaidi1640 День тому

    ఇప్పుడు ఈ 5 నెలల కాలం లో ఆయన వ్యక్తిగత డెవలప్మెంట్ చూడండి. ఊర్లలో చాలా వినిపిస్తున్నాయి.😅

  • @sriramtelagamsetti4363
    @sriramtelagamsetti4363 22 години тому +1

    కమీషన్ ఇచ్చిన వాళ్ళు ముందుకు రారు.మనమే ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడచుకోవాలి.మీరు చేసిన పని వల్ల స్థానికంగా కరాటం రాంబాబు గారి పరువుతో పాటు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి తూట్లు పొడిచినట్టు అవుతుంది.అవినీతికి పాల్పడే ఉద్దేశ్యం ఉంటే మీకు బెటర్ ఆప్షన్ వైసిపి.నిరంభ్యంతరంగా ఆ పార్టీలోకి వెళ్లిపోవచ్చు.