జానకిరామ్ అన్న గారికి నమస్తే అందరూ అంటు ఉంటే విన్నాను ఇప్పుడు యూట్యూబ్ లో మిమ్మల్ని చూశాను చాలా మంచి పాట రాశారు ఈ పాటకి ఈ అవార్డు ఇచ్చిన తక్కువే ఇంకా మీరు మంచి పాటల రాసి ప్రజలకు అందిస్తారని నా ప్రార్ధన ఆ భగవంతుడు మీకు నిండు నూరేళ్లు నూరేళ్లు చల్లగా చూడాలని నా ప్రార్ధన మీ గవర శ్రీనివాసరావు డ్రామా యాక్టర్👌👌👌🙏
ఇంత చక్కటి అద్భుతమైన పాట నేటి సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు నేటి యువతరానికి చక్కటి మేలుకొలుపు పాట ఈ పాటను రచించి నటువంటి డప్పు శ్రీను గారికీ పాట పాడినటువంటి గాయకుడు శ్రీ జానకీ రావు గారికీ సంగీత కళాకారులకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపు కుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇలాంటి మంచి పాటను రాసిన డప్పు శ్రీను గారికి అలాగే పాడినటువాటువంటి జానకీ రావు గారికి ధన్యవాదాలు🙏🙏
MsncjigauandiRinghTonPata
ఊరు యమాలి. విజయనగరం. జిల్లా
ప్రతిభ కాలేజీ అన్నయ్య
గజపతినగరం
ĺw
Super song super voice TQ Hyderabad
Singing super annayya
చాలా బాగుంది. అన్నయ్య . అమ్మాయిలు. అర్థం చేసుకోవాలి. Ok. Good song ☺️😂😂😂😂👍👍👍👍👍🙏🙏🙏🙏
Super song thammadu Chikkaballapur Karnataka state
అసలు ఎంత బాగుందో ఈ పాట సూపర్ తమ్ముడు
🌷🌹 తమ్ముడు మీగానం అద్భుతం అమోఘం అపూర్వం అనంతంగా సాగాలి మీ గానం శుభాకాంక్షలు శుభాశీస్సులు👍🤝👌💯💐💐💐
సొసైటి.కి.. మంచి..msg.. అన్న గారూ...మీరు.. ఇలాంటి.మంచి.పాటలు..పడలని....కొరుకుతున్నాను.... మీ..పాటలకు...పెద్ద.ఫ్యాన్...అన్న
Superb brother
మంచి సందేశం ఇచ్చినారు అన్నగారు సెల్లు చేపట్టి జీవితాలు నాశనం అవుతున్నాయి
జజ్జనక జానకి రావు..... సూపర్ బ్రదర్....
రేల రే రేలాలో ఐడియా సూపర్ సింగర్స్ లో చూసాను మళ్లీ చాలా రోజులకీ ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తున్నా.....
జానకిరామ్ అన్న గారికి నమస్తే అందరూ అంటు ఉంటే విన్నాను ఇప్పుడు యూట్యూబ్ లో మిమ్మల్ని చూశాను చాలా మంచి పాట రాశారు ఈ పాటకి ఈ అవార్డు ఇచ్చిన తక్కువే ఇంకా మీరు మంచి పాటల రాసి ప్రజలకు అందిస్తారని నా ప్రార్ధన ఆ భగవంతుడు మీకు నిండు నూరేళ్లు నూరేళ్లు చల్లగా చూడాలని నా ప్రార్ధన మీ గవర శ్రీనివాసరావు డ్రామా యాక్టర్👌👌👌🙏
Thankyou Brother, ఈ పాట రాసినది నేను కాదు డప్పు శ్రీనుగారు మన విజయనగరం.
Janki Rao exlant ga padinavu chala rojulaku nee pata vintunanu good Rao👌👌👌👌👌👌👌
చాలా బాగా పాడారు ఈ తరం విద్యార్థులకు కంపల్సరిగా ఈ పాట ఎంతో విలువైనది
కళ్ళు తెరిపించావు జానకి అన్న ఆ భగవంతుడు నీకు ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా చూడాలని ప్రార్థన మీ గవర శ్రీనివాసరావు డ్రామా యాక్టర్👌👌👌🙏
H9j
G in CT ft
Mlkpoiop@@garudasreenivasulu5912
Sencetional song motivational song yuvathaki and message esthundi ee song
Super excellent song mind-blowing voice Anna.Mi atha song vintuvunta Appdu Appudu
Keep it up in this song
మిత్రమా...fantastic..💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
చక్కటి సందేశం mitrama💐
తమ్ముడు సూపర్ సాంగ్
చేలా బాగుంది
ఇలాంటి మంచి పాటను రాసిన డప్పు శ్రీను గారికి అలాగే పాడినటువాటువంటి జానకీ రావు గారికి ధన్యవాదాలు🙏🙏
Chiranjeevi JanakiRam e prapanchaniki avasaramina pata Edi vini Chala Mandi marali pata chala bavundi .pade theeru elanu bavuntundi endukante padindi Janaki Ram kabatti
నీ గానం మధురం,నీ రచన 👌👌👌.hats of to you జానకి రామ్ అన్న
అన్నయ్యగారు సాంగ్ చాలా బాగుంది మా ఊరులో కూడా ప్రోగ్రాం చూసాము ఈ పాట తెలుగులో టైపింగ్ చేసి పెట్టగలరు అన్నయ్యగారు 👍💐💐💐🙏🙏🙏
తమ్ముడు అభినందనలు
మీ పాట యువతలో
ఎంతో మార్పు తెస్తుంది
అద్భుతమైన రచన... శృతి పక్వమైన గాత్రం... భేష్.
Super ga padaru bro🤗
ఎక్సలెంట్ గానం. నేటి యువతరానికి మంచి కనువిప్పు. సాంకేతిక అభివృద్ధి ఒక మంట. వంటకు తోడైతే కడుపు నింపుతుంది. సరిగా వాడకుంటే కొంపలూ కలుస్తుంది.
Very nice song, very good
మంచి సందేశాత్మక మైన పాట తమ్ముడూ 👏👏👏🤝
చాలా చక్కగా పాడారు. అద్భుతం గా ఉంది. నిజం చెప్పారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
నీ గొంతు లో దేవుడు ఉన్నాడు అన్న సూపర్ అన్న గుడ్ bless you
నీ గానం మధురం రచన బాగుంది.ఈరోజులో ఎవరు చెపితె వింటున్నారు.
Thanks brother very good message song
సూపర్ సాంగ్ తమ్ముడు.
Super Song Brother Congrats
Your best tone more than the cell phone tone ..wonderful song keep it up .thanks
చాలా బాగుంది
Super excited Anna 👌🙏
Excellent anna
చాల మంచి పాట పాడారు,tq
సూపర్ మిత్రమా..మీ నోటి నుంచి వచ్చిన ప్రతి జానపదం పాట లో ఒక మంచి సందేశం వుంటాది..చిక్కోలు జానపద సాహిత్యం తరుపున కళాభివందనాలు తెలియజేస్తున్నాం
❤️❤️❤️❤️
ఇంత చక్కటి అద్భుతమైన పాట నేటి సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు నేటి యువతరానికి చక్కటి మేలుకొలుపు పాట ఈ పాటను రచించి నటువంటి డప్పు శ్రీను గారికీ పాట పాడినటువంటి గాయకుడు శ్రీ జానకీ రావు గారికీ సంగీత కళాకారులకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపు కుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
One of best song
Wow... wow.... wow.... నానా...all the best.... good good good
🇻🇦🇹🇰🌕🐈☺️🥳😭😂😆😁😄😀🥳🥳😍🥰😘😚😗😔🤫🤔😜😝😑😬🙁☹️😢😟😧😩😩😵🥵🌞🌟✨⭐💫🏆🥉🎗️🎃
Doppu Srinu garu chala baga raseru inka manchi songs rayali
Super song
Good information to society
ఛాలా బాగా padaru వాస్తవికను telipru థాంక్స్ బాబు 🙏🙏🙏
Nice amazing bro well msg to all youth handoff
చాలా బాగుంది. నిజం కూడా
ఇలాంటి songs ఇంక రావాలి
తమ్ముడు చిన్నపిల్లలు పాలు తాగాలంటే సెల్ ఫోన్ చేతిలో పెడితేనే పాలు త్రాగుతుంది చిన్నపిల్లలు నుంచి ముసలివాళ్లవరకు. వ్యసనంగా మారింది. పాట ఇంకాకూర్చాలి
Excellent massage
Anna supear padinavuanna nuv suear singar👍
ఇలా హెల్మెట్, ట్రాఫిక్ రూల్స్ గురించి
కూడా వాహనం నడిపేవరికి అవగాహన
కల్పించాలని
సూపర్ పాడేరు ఎక్సలెంట్ సార్ 👌👌👌
Vayasu vedilona parisaralanu marichi paruvu thisukuntundhi🙏🙏 what a line
Super bro 👍 nice 👌 message bro .
Super song🎶
Super song anna elanti vunte upload cheyyandi anna youth vintaru
Super bro
బాగుంది మిత్రమా పాట
Wonderful శ్రీను గారు.
Shebash style of singing on cellphone, nice singing.
Wonderful song sir
Chalachala baguga unnadi mesage song kuda baga padinav thanks
super bro chala bagundi song
Super song anna good message all whe changed life best song share please all
Super song bro
Good massage from young guys
nice bro... superb..
Super 💞 sir 🙏👌👍 god bless you 🙏 all the best 🙏💕
చాలా బాగా పాడారు ఇందులో చాలా అర్థాలు ఉన్నాయి శెభాష్ బాబు
ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... జానకి అన్న...
1111111¹¹¹1
ఈ పాట ఇంకో 2 నిమిషాలుంటే బాగుండు
Song super anna
సూపర్ బ్రదర్
Supar ga padaru sir
అద్భుత గీతం అద్బుత స్వరం సుమధుర గానం
అద్బుతమైన పాట అన్నగారు 🙏🙏
నాకు చాలా ఇష్టమైన జానపద గీతం 👏
Supar Varlaxmi
Super అన్న ఈ సాంగ్ బాగుంది
అద్భుతం నీ గానం చాలా అద్భుతంగా ఉంది 🙏🙏🙏
ఆధ్బుతం 👍👍👍👍👍👍👍
సూపర్ 👌 జానకి రావు బ్రదర్
ఇంకా నీ దగ్గర నుండి ఇలాంటి ఆణిముత్యం లాంటి పాటలు UA-cam లో రావాలి..
8
Voice బాగుంది
మంచి మెసేజ్ తో పాట పాడిన మీకు అభినందనలు సార్
🚨🚒🚒🚔🚔🚛🚚🚚🚚🛵🚔🚚🛵🚨
సూపర్ జానకిరామ్ అన్నయ్య నీ పాటలంటే చాలా ఇష మాకు
బూసాయివలస మాది
good singing and good lyrics
Bro 🎉
Cellphone ee pata Chala baagundi sir dappu sreenu ku jankirao ku thanks sudhakar jogimahani j
ఇటువంటి పాటలు సమాజానికి
చాలా మంచి స్పూర్తి ని ఇస్తాయి .
ఇటువంటి పాటలు ఎన్నో రకాల పాటు పెట్టండి
superb..
Super
It is to be more viral..as it depicts reality, atleast few will change, after listening..tq singer..🎉
Super 👌 anna
సూపర్...అండి.అన్నయ్య...గారు
Nice song Maya garu 👌👌👌👌
Super Anna,👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
Super Anna
మీ పాట మా హృదయాలను తాకింది
Mee songu superundenu
Meeru goppa singaraiyundenu
Yee songu meeru adharagottenu 🎉❤