Arunachalam Giri Pradakshina⛩️🙏🏻 Girivalam| Annamalai | Tiruvannamalai

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024
  • తిరువారూరులో జన్మించడం,
    కాశీలో మరణించడం,
    చిదంబరాన్ని దర్శించడం వల్ల లభించే మోక్షం కేవలం
    అరుణాచలాన్ని స్మరించడం వలన లభిస్తుంది .
    గిరి ప్రదక్షిణం ఎందుకంటే..
    అరుణాచలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల.. ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణం చేసినట్టేనని ,
    అరుణాచలం లో గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుంది అని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
    "న ఋణం న చలం అరుణాచలం" అని ఆర్యోక్తి. అరుణాచలం వెళితే మీకున్న అన్నీ ఋణాలూ తీరిపోయి, మీ బుద్ధి నిశ్చలం గా మారి సిద్ది వస్తుంది.
    నా ఏడేళ్ల వయసులో 14 కి.మీ గిరి ప్రదర్శన పూర్తి చేశానను, ఎలాంటి అలసటగానీ,కాళ్లలో నొప్పిగానీ అనిపించలేదు. నా జీవితాంతం గుర్తుండిపోయే అద్భుతమైన యాత్ర అరుణాచల యాత్ర🙏🏻 ఆ శివుని అనుగ్రహం మనందరిపై సదా ఉండాలని ఆశిస్తూ. Humesh 🙏🏻
    #అరుణాచలం #shivatemple #tamilnadu ##shiva #mahadev #karthikamasam #karthikapournami #shivamandir #hindutemple #harharmahadev #KartikPurnima #arunachalamtemple

КОМЕНТАРІ •