Sir maa nannagaru may 7 2021 ni chaanipoyaaru . Naaku chaala badagaa vundi. Mee nannagaru chaanipoyina aani years ki Mee nannagaru puttaru. Please reply evaandi.
Rebirth is true . Maa pakkinti ammayi valla nanamma chanipoyanaa taravathaa . Konni years taravathaa valla father kalla Loki valla nanamma vaachi pudathunaanu aani chepindi. Aa ammayi kudaa valaa father nanammalagaa vuntundi aantaa. So rebirth is true
నిజంగా ఒక్కొక్కరి అభిప్రాయాలు,సందేహాలు చదువుతుంటే నవ్వు వస్తుంది..గురువు గారు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది.అనిపించడం ఏంటీ ముమ్మాటికి కరెక్ట్ నే...అలా జరగడమే మేలు ఎందుకంటే ఒక మధ్యతరగతి వాడిగ జన్మించి బాధలు పడి మల్లీ అదే కుటుంభంలో పుట్టి బాధలు పడాలా....ఏ ధనవంతుని ఇంట్లోనో ఏ గొప్పవాని ఇంట్లోనో పుట్టద్దా...అలా అనుకోవడం తప్పంటారా😃🙏🙏
మీరు చెప్పిందాన్ని బట్టి చూస్తే 100% అదే ఇంటిలో పుట్టే ఛాన్స్ ఉంది.. ఎలా అంటే 3 రోజుల్లో, 3 పక్షాల్లో, 3 నెలల్లో, 3 సంవత్సరాల్లో అదే ఇంటి లో గర్భం దాలిస్తే పుట్టే ఛాన్స్ ఉంది కదండీ
అసలు నువ్వు ఎక్కడినుండి వచ్చి ఒక కుటుంబము వ్యక్తీ అయ్యావో తెలుసా ? అందుకే బంధాలు అనేవి మిథ్య అన్నారు శ్రీకృష్ణుడు. ఒక బిడ్డ ఇంట్లో పుడితే ఏకులం నుండి , ఏ మతం నుండి , ఏ ప్రాంతం నుండి, ఏ దేశం నుండి ఆత్మ నీ ఇంట్లో శరీర రూపాన్ని పొందిందో తెలుసు కోవడం నీవల్ల అవుతుందా ? అందుకే అందరినీ ప్రేమించు, ఆదరించు, గౌరవించు అనేది.
Manam chese karmalanu batti shiksha vuntundi.. adi 20 nu di 50 savastharalu undachu..aa tharvatha..malli..ee.janma..puttali. anedi.. ni karmala..falitham..mida..depend..ayi..vuntundi...and..evariki..puttali.. anedi..nuvve..decide..chestavu..anta athma la unnapudu..after..narakam anubavinchina. Tharvatha
Guruvugaru maa pedananna chaanipoyi 10 years ayindi. 10byears taravathaa oka amaayi puttindi maa Annaya ki . Maa Annaya valla ammayi maa pedananna gaari kaalu Laaga vunnayi
గురువుగారు చెప్పిన దాని ప్రకారం కూడా అదే ఇంట్లో పుట్టే అవకాశాలు కూడా లేకపోలేదు కదా.... ఎందుకంటే చనిపోయిన వారు చేసిన పాపాలు... మరియు అదే ఇంట్లో ఎవరైనా అదే రకమైన పాపాలు చేసిన వాళ్ల కు అదే కుటుంబంలో పుట్టే అవకాశం ఉండొచ్చు కదా 🤔 కాబట్టి నూటికి నూరుశాతం అదే కుటుంబంలో పుట్టరు అనేది ఎవరము చెప్పలేము...🙏
Guruvu Garu 🙏 e jenumalo kalavani vallu malli jenumalo kalusthara plz chepandhi chanipoyadu aa abbayi ammayi kuda chanipotha ani pichi pichi ga mattlduthundhi next jenumalo kalustharu meeru ani chepi apamu
Rebirth is true . Maa pakkinti ammayi valla nanamma chanipoyanaa taravathaa . Konni years taravathaa valla father kalla Loki valla nanamma vaachi pudathunaanu aani chepindi. Aa ammayi kudaa valaa father nanammalagaa vuntundi aantaa. So rebirth is true
@@kiranmadhava maa father may 7 th 2021 expire ayyaru. Maa father expire taravatha naaku chaala badagaa vundi. Please share details to my mail address saisantosh256@gmail.com
Hii sir naku August 13 Saturday 2022 lo 11:55 ki babu puttadu ayethe october 2 nd na Babu chanipoyyadu 😭😭😭😭 naku c section delivery jarigindhi andhuku ala babu chanipoyyado chepara August 13 2022 Saturday roju 11:55 am ki puttadu andhuko chepara
My opinion: after death,there is a gap on another birth,but that completely depends on this birth(prons and cons). After death we'll vist the few places like"shivalok m,vishnulokam like(depends on devotees of those god). And also there is"hell and he as heaven)
అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు మీరేమైనా చూసారా . అది మీ అభిప్రాయం మాత్రమే అని చెప్పండి . ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది అని మాత్రం చెప్పకండి ప్లీజ్ . ఎవరి నమ్మకాలు వాళ్ళవి .
Guruvu Garu Mari Maa mamaya Garu chanipoindhi 22.01.2015 naku koduku puttadu 22.07.15 correct ga 6 months ki. Mamaya Garu chanipoka mundhu 9 hours mundhu naku anipinchidhi ayane natomatladinattu. ippudu bratikina kontha kalam matrame mitho undagalanu adhe chanipote malli mana intlone pudatanu mitho ekkuva kaalam untanu Ani aniponchindi. Aa roju mavaya Garu ratri 11.30ki chanipoyaru. Correct ga 6 months ki naku babu puttadu. Mimandram mavaya Gare malli puttaru Ani anukuntunamu. Mimu anukuntundhi correct kaada guruvu raru. Cheppandi sir
జనం మరణం తధ్యం గురువుగారు చెప్పినట్లు అదే కుటుంబంలో మరల జననం ఉండదు కాకపోతే ఆ జీన్స్ బట్టి తల్లిదండ్రులు పోలికలు వస్తాయి అలా అని ఆయన అదే వ్యక్తి మరల వచ్చినట్లు కాదు పాపపుణ్యాల ఫలితం మరో జన్మకు కారణం అవుతుంది అలా అని మానవ జన్మ లేదా మరో జీవి.మానవ జన్మకు మాత్రమే కర్మఫలం ఎందుకు అంటే విచిక్షణ జ్ఞానం మనిషికి మాత్రమే సొంతలాభం కొంతమానుకు పొరుగువాడికి తోడుపడవోయ్ అన్న గురజాడ గేయం స్ఫూర్తి కలిగి ఉండాలి

మన ఆలోచన ధోరణి కలలో కనిపిస్తాయి అంతమాత్రాన మన పూర్వీకులు మరలా అదే కుటుంబలో జననం ఉండదు. అదే పోలికలు ఉండవచ్చు ఎందుకు అంటే తల్లిదండ్రులు పోలికలు సహజం అంతమాత్రాన మరలా అదే కుటుంబ లో జననం ఉండదు పాప పుణ్య ఫలితం మరో జన్మ అది మానవ జన్మ లేదా మరే జీవంలో పుట్టుక తధ్యం అంతా మన ఊహాగానాలు అనే నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి
Mari mana politicians, rapists, smugglings and drug addicts veelanta happy gaaa taratarlu brathikunnaru...kashtalanni manchigaa neethiga nyanaga unnavallakey
Ulta jarugutundi guruvu garu kaluyugam lo...puli jinka ni champutundi..alage balavantudu balahrenuduni chapmputadu........tappu chesinavadu karma phalam anubhaviste mari ee janmalo paryvasanam edurkontundi oka vyakti pette badala valla aite aa vyakti chesina papam punyam avutunda
పునర్ జన్మ సిద్ధాంతం అంగీకరించ తగినది కాదు. ఒక్కొక్క మనిషికి విభిన్నమైన ఆత్మలు లేవు. ఆత్మ అంటే సర్వ వ్యాప్తమైన చైతన్య శక్తియే కాబట్టి, అటువంటి అద్భుత మైన, అద్వితీయ మైన, అఖండ మైన చైతన్యాన్ని అంటే ఆత్మ లేదా పరమాత్మ కి పునర్జన్మ నీ అంత కట్టటం ఛాందస వాదమే. ఆత్మ పరమాత్మ వేరు కాదు కాబట్టి పునర్ జన్మ లో జీవుడా లేక ఆత్మ గత జన్మ పాప పుణ్యాలను అనుభవిస్తుందా ? ఆత్మ యే జీవుడిగా పుడుతుందా ? తెలుపగలరు.

my dad's bro(uncle) loved my sister a lot and jus before two days of my uncles death my sister had a miscarriage..my uncle said my sister that u had a miscarriage jus because I am alive and u will have a baby only after I die coz I am going to be Ur son..and the very next year on the same day of my uncles death a son was born to my sister and he resembles my uncle...we all believe dat my dad's brothers is born again..how come it happened Guruji?
Maa ammamma chanipoyindi 20days ku tana koduku maa mamaiyya chanipoyadu eppudu Maa Attamma chanipoyindi 8th month ku tana koduku Maa vaaru chanipoyaru enduku ela avutundi Maa kutumbaaniki emaina dosam vunda please guruvugaaru cheppagalaru Maa kutumbaaniki 4 taraaluga okkarokkare varasudu vutunnadu naa koduku ku pellikaledu vaadiki 23 years repu ne nu chanipote naa abbai ki emikakudani memmalni pradistu vedukuntunnanu Maa paristithi antanta matram anduke vedukuntunnanu please Sir reply evvagaru guruji
Sir meeru munduu janma loo chanipoyana taravatha ee janmaaloo puttaru. Aa janmaaloo chanipoyaana taravatha ee janmaaloo puttaka munduu madhyaloo emaindoo meeku emainaa gurthuvundaa sir. Eela aduguthunanu aani aami anukokandi sir
మీరనుకోవచ్చు కానీ అయన కూడా అనుకోవాలిగా ! మరి..... ఒకవేళ మీరు ఈ ప్రశ్న సీరియస్ గా అడిగి ఉంటె... చాలా మంది వేదాల్లో "తిరిగి పుట్టటం" అనేది లేదు అని చెప్తారు ... వేదాల్లో ఏది నిజమో ఏది అబద్దమో తెలియదు ఎందుకంటే కాలక్రమం లో అనేక విషయాలు వేదాల్లో చేర్చటమో లేదా తీసివేయటమో జరిగింది.. ఆలాకె రామాయణ భారతాల్లో కూడా.. ఒరిజినల్ ఎవరిదగ్గర లేదు... ఒక్కో గురువు ఒక్కోలా చెప్తారు... మనసు ప్రశాంతంగ ఉండాలి అంటే ఒక్క గురువుని నమ్మాలి(వారు ఏమి చెప్పినా)... లేదా మనల్ని మనం నమ్మాలి. భగవంతుడు మనం ఎలా బతుకుతున్నామో చూస్తాడు కానీ ఆయనని(భగవంతుడిని) ఎలా పూజిస్తున్నారో చూడడు
Your hreat andi ee kalam lo vidakulu tisukni malli pelli ready aye adavallu unaru kani malli janma lo kuda atane bharta ga kavali antunarau mi gypakalallo atanu yepatkaki bratike unaru devudu ipudu bhovtkam a duram chesina mansikam ga mimalani kalpe unchadu
@@venkatapullareddyjulakanti becoz మోక్షం ( liberation) కావాలి అనుకుంటారు.. అంటే ఈ బంధాలు బాధలు వద్దు అని... అంటే హ్యూమన్ existence కర్మ ఉంటుంది ఐతేర్ గుడ్ r bad.... ఫైనాన్సియల్ లాస్సెస్, ఫ్యామిలి పర్సన్ లాస్ అట్లా
@SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️ mari aa mataki vasthe vaka manishi chanipoiena tharuvatha same ade polalu rupam tho malli aa intlo puttina vallu kuda unnaru, ma amma yee putindi ma ammama putindi ani kuda antu untaru vallu kuda acham chanipoiena vari lage untaru, mari puttaru ani cheppadaniki meru yevandi asalu yevari nammakalu valani, me intlo meku baga kavalisina vallu chanipothe apudu thelustadi aa badha meda, philosophy lu chepthunaru, apude puttina pilalu chanipothunaru yee yee karmalu chesaru ani ela putti ala chanipovadaniki????
Don't ask this doubt. No one goes to other world and watches nothing. Everything depends on your belief and faith. These doubts elevate certain people to act as intelligent.

@@v.neelima4685Mee ammagaru chanipoyana date and Mee tammudu puttina date chudandi Madam lekapothaa Mee daggiraloo vunna evaraina siddhanti ki chupinchandi
మా తమ్ముడు ఏప్రిల్ 30 న బ్రెయిన్ డెడ్ తో చనిపోయాడు. చనిపోయాక మా అమ్మ కి గాని ఎవ్వరికి కూడా కలలో రావడం లేదు. కానీ నాకు చాలా సార్లు వస్తున్నాడు. నిన్న కూడా కనిపించాడు. నా వెనకే వస్తున్నట్టు కనిపిస్తాడు. నెల తిథి ముందు రోజు కూడా కనిపిస్తాడు. కానీ ఏమీ మాట్లాడడు. ఎందుకు అలా కనిపిస్తున్నాడు ? నేను నవంబర్ లో వివాహం చేసుకోబోతున్నాను. నాకు మా తమ్ముడు పుడతాడా? కలలో రావడానికి కారణం ఏమిటి?
Yes. Marriage ayyaka ma brother kalalo kanipinchi mee intiki vasthanu ani cheppadu. Cheppina 2 months lo pregnancy conform ayindhi. Exact april lo chanipothe 1 year tharuvatha april lone conform ayindhi.and delivery date ma thammudi nakshatram roju undhi. So naku ma brother pudthadu ani nammakam undhi
ఖచ్ఛితంగా పుడతారు. .మాకు మా. నాన్నగారు జన్మించారు
Sir maa nannagaru may 7 2021 ni chaanipoyaaru . Naaku chaala badagaa vundi. Mee nannagaru chaanipoyina aani years ki Mee nannagaru puttaru. Please reply evaandi.
@@saisantosh9825 after 2 years
Thank you sir reply eechinanduku
@@explorewithvinayak sir mee nannagaru aa tithi lo chaanipoyaaru . Mee nannagaru malli aa tithi lo janaminchaaru . Please reply evvandi sir
Deham same kavachu..kani..aathma..okate..ani..cheppalem..
గురువు గారు మనం జస్ట్ అనుకోవడమే తప్ప మరణం తరువాత ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? సృష్టి రహస్యం తెలుసుకోవడం అంచనా వేయడం జరగని పని
పిల్లలు పుట్టిన తర్వాత వారిలో చనిపోయిన వారి పోలికలు అదే ప్రవర్తన కనిపిస్తాయి .అందుకే అలా అంటారు .గురువు గారు చెప్పిన ప్రకారం నిజం .🙏🙏🙏🙏🙏🙏
అతను చెప్పింది తప్పు
That is called genetics
Adi srushti rahasyam evaru jaragadu ani cheppaleru...kani edo okati confidence ga cheppestaru manam nammestam
Rebirth is true . Maa pakkinti ammayi valla nanamma chanipoyanaa taravathaa . Konni years taravathaa valla father kalla Loki valla nanamma vaachi pudathunaanu aani chepindi. Aa ammayi kudaa valaa father nanammalagaa vuntundi aantaa. So rebirth is true
Ledhu puttina vaaru valla punarjanma kuda chepputhunnaru
గురువు గారు చెప్పింది నమ్మాలి ఇది
శాస్త్రం శాస్త్రము చదివారు కాబట్టి నమ్మాలి నమ్మతము నమ్మక పోవటము
అది వ్యక్తిగతం.
Bhagavth geetha pravachanam anni prashnalaku samadhanam
Yes
Chanipoyi puttina vaaru chala vunnaru....shastram ledhu thokka ledhu
హిందువులలో నమ్మాలి అనే సిద్ధాంతం లేదు. ఇది విశేషం.
పోతే ఈయన శాస్త్ర ప్రమాణం ఏమీ చూపలేదు. తన అభిప్రాయాన్ని మన నెత్తిన మీద రుద్దుతున్నారు, అంతే.
Brilliant answers.
ఎందుకు పుట్టరు, పుడతారు, ఆ కుటుంబంతో ఇంకా రుణం తీరకపోతే కచ్చితంగా పుడతారు, పుట్టే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
Super bro...
నిజంగా ఒక్కొక్కరి అభిప్రాయాలు,సందేహాలు చదువుతుంటే నవ్వు వస్తుంది..గురువు గారు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది.అనిపించడం ఏంటీ ముమ్మాటికి కరెక్ట్ నే...అలా జరగడమే మేలు ఎందుకంటే ఒక మధ్యతరగతి వాడిగ జన్మించి బాధలు పడి మల్లీ అదే కుటుంభంలో పుట్టి బాధలు పడాలా....ఏ ధనవంతుని ఇంట్లోనో ఏ గొప్పవాని ఇంట్లోనో పుట్టద్దా...అలా అనుకోవడం తప్పంటారా😃🙏🙏
Super
Thank you
మీరు చెప్పిందాన్ని బట్టి చూస్తే 100% అదే ఇంటిలో పుట్టే ఛాన్స్ ఉంది.. ఎలా అంటే 3 రోజుల్లో, 3 పక్షాల్లో, 3 నెలల్లో, 3 సంవత్సరాల్లో అదే ఇంటి లో గర్భం దాలిస్తే పుట్టే ఛాన్స్ ఉంది కదండీ
నిజం చెప్పారు స్వామి
Good. Sir
Baga chepparu guruvugaru
ఖచ్చితంగా అదేఇంటిలో పడతారు ఎందుకంటే మన రాజకీయ నాయకుల లక్షల కోట్ల ఆస్తుల సంపాదన చూస్తే
రాజకీయ నాయకులే కాదు సినిమా field వాళ్ళు కూడా పబ్లిగ్గా వ్యభిచారం చేస్తూ ప్రజల చేత చేయి స్తున్నారు. వాళ్ళు చెడి పోవటమే కాక సంఘాన్ని చెడగొడు తున్నారు
Good joke
@@praneethraja9370 Hey it's not a joke. I am serious
Ok bro
Chalaa baga cheperu Andi inka full video ivvakunda cut cheseru
Superb guruji 💗💗
Yes...100% Correct
Guruvugaru chaanipoyina manishi puttataniki aantha time paduthundi
Crct
అసలు నువ్వు ఎక్కడినుండి వచ్చి ఒక కుటుంబము వ్యక్తీ అయ్యావో తెలుసా ? అందుకే బంధాలు అనేవి మిథ్య అన్నారు శ్రీకృష్ణుడు. ఒక బిడ్డ ఇంట్లో పుడితే ఏకులం నుండి , ఏ మతం నుండి , ఏ ప్రాంతం నుండి, ఏ దేశం నుండి ఆత్మ నీ ఇంట్లో శరీర రూపాన్ని పొందిందో తెలుసు కోవడం నీవల్ల అవుతుందా ? అందుకే అందరినీ ప్రేమించు, ఆదరించు, గౌరవించు అనేది.
అబ్భా.. ఏం చెప్పావ్ తల్లి..
Cheppav kani vishyaniki nuv Chppina daniki asalu pontana ledu
aa peddaina... papam and punya batte ee thali kadupulp pudthadu chepthundu... nuvu raisindaniki anina cheppinadaniki pothane ledhu ammo
@@karthikk6995 crct cheppav broo pontane ledu
Wow, super said mam.
Sir chanipoyana vakthi puttatapudu emainaa suchanaluu vasthaaya
గురువుగారి కి నమస్కారములు🙏🙏
Rey pulka🤫🤫🤫🤫🤫
Chanipoiena vallatho pillalni polachavacha andi
beautiful anchor
Guruvugaru chaanipoyina manishi malli puttataniki aantha time paduthundi . Ee topic meeda oka video cheyandi
Manam chese karmalanu batti shiksha vuntundi.. adi 20 nu di 50 savastharalu undachu..aa tharvatha..malli..ee.janma..puttali. anedi.. ni karmala..falitham..mida..depend..ayi..vuntundi...and..evariki..puttali.. anedi..nuvve..decide..chestavu..anta athma la unnapudu..after..narakam anubavinchina. Tharvatha
Om namah shivaya om tq guruji om namah shivaya om
Right
Guruvugaru maa pedananna chaanipoyi 10 years ayindi. 10byears taravathaa oka amaayi puttindi maa Annaya ki . Maa Annaya valla ammayi maa pedananna gaari kaalu Laaga vunnayi
Mari manusulani chanputhunnaa vallu enduku twargaa chanipovadam leduu
పాపి చిరాయువు.
Yes bro.. Same doubt
Karma valla karma prakaaram enni papalu cheyalo entha runam teerchukavlo terchukunake chanipotaru
Guru garu.. ala ayithey yendhukandi mana politicians maatram yenni maha paapalu chesina vaallu maatram baaguntunnaru.
Adi valla poorva janmalo chesukunna punya karma balance valla.
Challah baga cheparu ... 🙏
Haa inka nayam chala chushamu putadu guruv garu
నిజమే.... rgv కి చెప్పాలి
Sir ekadashi rooju korrikalu tho chaanipoyana manishi malli pudatharaa. Please evariana reply evaandi
Guruv garu maranincina vekti malli a intlone puttaru vastavam 1year ki jarigindi ade polikalato
Sir Mari garuda puranam prakaram emantaru.ikkada ekkuva paapalu chesthe thondharaga narakam lo shiksha anubhavinchi traragha bhayata padhutaam
గురువుగారు చెప్పిన దాని ప్రకారం కూడా అదే ఇంట్లో పుట్టే అవకాశాలు కూడా లేకపోలేదు కదా....
ఎందుకంటే చనిపోయిన వారు చేసిన పాపాలు... మరియు అదే ఇంట్లో ఎవరైనా అదే రకమైన పాపాలు చేసిన వాళ్ల కు అదే కుటుంబంలో పుట్టే అవకాశం ఉండొచ్చు కదా 🤔 కాబట్టి నూటికి నూరుశాతం అదే కుటుంబంలో పుట్టరు అనేది ఎవరము చెప్పలేము...🙏
*😂😂😂😂😂 హమ్మయా!!!ఇప్పుడు ప్రశాంతంగా ఉంది!!! ఎప్పుడూ ఒకే ఇంట్లో పుట్టాలంటే ఎవరికైనా కొంత విసుగు వస్తుంది కదండీ!!!😂😂😂😂😂*
🤣🤣🤣
@@sweety6543 😂😂😂
💯
😄
Erri puka
E janma lo pellam pillal tho farents tho corono rakunda brathika anni
Rojulu happy ga unte chala next janma ekadiki kavali
చని పోయిన తరువాత అసలు మళ్ళి జన్మ అంటు ఉందా అని నా ధర్మ సందేహము ? 🙏
Untundi anta seshu garu...Nenu Karma -Janma novel chaduvtooo unnanu andulo undi..
@@sowjanya468 🙏👌🔱❇
Next janma kachithanga vundhi.. manchi karma cheysthey manishiganu
Cheydhu karmalu cheysthey kukka no leydha pandhigano inka leydhantey vallu cheyshey papani bati evithey saripothundho ha animals ga pudutharu. So andhukani ilanti janmaley vodhu anni nuvvu anukuntey devudu cheypinatu cheyali.
@@sowjanya468 karma mundhaa janma mundhaa ,, karma mundhu aithe janma lekunda karma elaa vachindi ,, janma mundhu aithe karma lenappudu jamninchadam enduku? , aa book lo deeniki answer undhaa sowjanya garu
@@Drona401 janma ney mundhu ha tharvathey karma puduthundhi.. E srushti lo prathidhi starting nunchey start ayindhi
Anduku abaddalu cheptharu. Sir
Guruvu Garu 🙏 e jenumalo kalavani vallu malli jenumalo kalusthara plz chepandhi chanipoyadu aa abbayi ammayi kuda chanipotha ani pichi pichi ga mattlduthundhi next jenumalo kalustharu meeru ani chepi apamu
Rebirth is true . Maa pakkinti ammayi valla nanamma chanipoyanaa taravathaa . Konni years taravathaa valla father kalla Loki valla nanamma vaachi pudathunaanu aani chepindi. Aa ammayi kudaa valaa father nanammalagaa vuntundi aantaa. So rebirth is true
My lakshmi born again in my home
అటుతిప్పి ఇటుతిప్పి భలే చెప్పారు... లెక్కక మాస్టారు లాగ.... బాగుంది sir..
😂
No meeru cheppedi abaddam
Sir meeru byata jyothisyam chepputharaa
Sir manishi chaanipoyina taravatha puttataniki aantha time paduthundi. Please evaraina reply evaandi
Ala oke intlo puttadam chusanu guruvu garu...ala putti gatajanmalo elachanopoyado cheppadu i know that person
Interesting kiran...
@@praneethraja9370 if i tell facts you will be shocked 😊
@@kiranmadhava pls.... Share details at raja.praneeth33@gmail.com
@@kiranmadhava sir please kindly share deatails to my mail address saisantosh256@gmail.com
@@kiranmadhava maa father may 7 th 2021 expire ayyaru. Maa father expire taravatha naaku chaala badagaa vundi. Please share details to my mail address saisantosh256@gmail.com
Hii sir naku August 13 Saturday 2022 lo 11:55 ki babu puttadu ayethe october 2 nd na Babu chanipoyyadu 😭😭😭😭 naku c section delivery jarigindhi andhuku ala babu chanipoyyado chepara August 13 2022 Saturday roju 11:55 am ki puttadu andhuko chepara
Puttakapothe vallatho runam ala teeruthundi guruvugaru
Correct ga adigaaru sir
My opinion: after death,there is a gap on another birth,but that completely depends on this birth(prons and cons). After death we'll vist the few places like"shivalok m,vishnulokam like(depends on devotees of those god). And also there is"hell and he as heaven)
Gud joke?who went to shiva vishnu loka will not born and only 0.0001% ppl will goes to that loka
@@hemanthps5558 according to Bhagavad Gita,who believe the all gods expect srikrishna,those people born again after many more years.
అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు మీరేమైనా చూసారా . అది మీ అభిప్రాయం మాత్రమే అని చెప్పండి . ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది అని మాత్రం చెప్పకండి ప్లీజ్ . ఎవరి నమ్మకాలు వాళ్ళవి .
adi vedalo matalu babu sontha matalu kadu
ఆయన చెప్పిన లాజిక్ నిజమే గా
Western philosophies ikkada vadalakandra baabu 😑
Adiginavariki buddhi vunda avaruvelli chusivaccharu
@@bharathammap7638 don't talk nonsense..
Guruvu Garu Mari Maa mamaya Garu chanipoindhi 22.01.2015 naku koduku puttadu 22.07.15 correct ga 6 months ki. Mamaya Garu chanipoka mundhu 9 hours mundhu naku anipinchidhi ayane natomatladinattu. ippudu bratikina kontha kalam matrame mitho undagalanu adhe chanipote malli mana intlone pudatanu mitho ekkuva kaalam untanu Ani aniponchindi. Aa roju mavaya Garu ratri 11.30ki chanipoyaru. Correct ga 6 months ki naku babu puttadu. Mimandram mavaya Gare malli puttaru Ani anukuntunamu. Mimu anukuntundhi correct kaada guruvu raru. Cheppandi sir
Kadhu abaddam chanipoyina vekti ade intlo puttadam asadyam
No.... Meeru conceive aina 2 month ki heart start avuthindhi.... Appatiki a jeevilo life vasthadhi.... So no relation in ur baby and uncle
జనం మరణం తధ్యం గురువుగారు చెప్పినట్లు అదే కుటుంబంలో మరల జననం ఉండదు కాకపోతే ఆ జీన్స్ బట్టి తల్లిదండ్రులు పోలికలు వస్తాయి అలా అని ఆయన అదే వ్యక్తి మరల వచ్చినట్లు కాదు పాపపుణ్యాల ఫలితం మరో జన్మకు కారణం అవుతుంది అలా అని మానవ జన్మ లేదా మరో జీవి.మానవ జన్మకు మాత్రమే కర్మఫలం ఎందుకు అంటే విచిక్షణ జ్ఞానం మనిషికి మాత్రమే సొంతలాభం కొంతమానుకు పొరుగువాడికి తోడుపడవోయ్ అన్న గురజాడ గేయం స్ఫూర్తి కలిగి ఉండాలి
Rebirth is true . Maa pakkinti ammayi valla nanamma chanipoyanaa taravathaa . Konni years taravathaa valla father kalla Loki valla nanamma vaachi pudathunaanu aani chepindi. Aa ammayi kudaa valaa father nanammalagaa vuntundi aantaa. So rebirth is true
మన ఆలోచన ధోరణి కలలో కనిపిస్తాయి అంతమాత్రాన మన పూర్వీకులు మరలా అదే కుటుంబలో జననం ఉండదు. అదే పోలికలు ఉండవచ్చు ఎందుకు అంటే తల్లిదండ్రులు పోలికలు సహజం అంతమాత్రాన మరలా అదే కుటుంబ లో జననం ఉండదు పాప పుణ్య ఫలితం మరో జన్మ అది మానవ జన్మ లేదా మరే జీవంలో పుట్టుక తధ్యం అంతా మన ఊహాగానాలు అనే నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి
Mari mana politicians, rapists, smugglings and drug addicts veelanta happy gaaa taratarlu brathikunnaru...kashtalanni manchigaa neethiga nyanaga unnavallakey
Ulta jarugutundi guruvu garu kaluyugam lo...puli jinka ni champutundi..alage balavantudu balahrenuduni chapmputadu........tappu chesinavadu karma phalam anubhaviste mari ee janmalo paryvasanam edurkontundi oka vyakti pette badala valla aite aa vyakti chesina papam punyam avutunda
పునర్ జన్మ సిద్ధాంతం అంగీకరించ తగినది కాదు. ఒక్కొక్క మనిషికి విభిన్నమైన ఆత్మలు లేవు. ఆత్మ అంటే సర్వ వ్యాప్తమైన చైతన్య శక్తియే కాబట్టి, అటువంటి అద్భుత మైన, అద్వితీయ మైన, అఖండ మైన చైతన్యాన్ని అంటే ఆత్మ లేదా పరమాత్మ కి పునర్జన్మ నీ అంత కట్టటం ఛాందస వాదమే. ఆత్మ పరమాత్మ వేరు కాదు కాబట్టి పునర్ జన్మ లో జీవుడా లేక ఆత్మ గత జన్మ పాప పుణ్యాలను అనుభవిస్తుందా ? ఆత్మ యే జీవుడిగా పుడుతుందా ? తెలుపగలరు.
Jaya nene
Guruvugaru vuntunna house saariga lekapothaa manishi chachipothadaa
గురువుగారు ఉండే house సరిగా లేకపోతే మనిషి ఎందుకు చనిపోతాడు😂😂😂😂😂
😂😂😂😂😂😂
Guruvugaru maa nannagaru leeru . Naaku vudyogam leduu. Memaalini kalavaali aantaa alaa
True sir
Kachhitanga putharu
Maybe nanna ma akka 6months gaplo maranam pichai
6months gaplo maintlo.babu baby puttaru
Evaru epudu ela ekada pudataro chanipotaro adi aa oka bagavantudiki matrame telusu.
Yes... Baaga chepaaru
నిజం
Correct ga chepparu madam
Rebirth is true . Maa pakkinti ammayi valla nanamma chanipoyanaa taravathaa . Konni years taravathaa valla father kalla Loki valla nanamma vaachi pudathunaanu aani chepindi. Aa ammayi kudaa valaa father nanammalagaa vuntundi aantaa. So rebirth is true
@@saisantosh9825 that is called Genitics... As a doctor I belive in genetics for similarities in families
Chanipovataniki malli aada person janminchataniki aanta time paduthundi. Please evariana reply evaandi
Ma bava 30 year ki suside chesukunnadu malli ma bava puttuntada guru garu
my dad's bro(uncle) loved my sister a lot and jus before two days of my uncles death my sister had a miscarriage..my uncle said my sister that u had a miscarriage jus because I am alive and u will have a baby only after I die coz I am going to be Ur son..and the very next year on the same day of my uncles death a son was born to my sister and he resembles my uncle...we all believe dat my dad's brothers is born again..how come it happened Guruji?
One of our twins born in 2017 resembles my daddy who passed away in 2015
Coincidence
O m g.. 😍😊
Same genes
Pudataru.ok
నన్ను మా పెదనాన్న అంటారు.. నేను అతని లనే ఉంట. మా పెదనాన్న చనిపోయాక సంవత్సరంకి పుట్టిన..
Maa ammamma chanipoyindi 20days ku tana koduku maa mamaiyya chanipoyadu eppudu Maa Attamma chanipoyindi 8th month ku tana koduku Maa vaaru chanipoyaru enduku ela avutundi Maa kutumbaaniki emaina dosam vunda please guruvugaaru cheppagalaru Maa kutumbaaniki 4 taraaluga okkarokkare varasudu vutunnadu naa koduku ku pellikaledu vaadiki 23 years repu ne nu chanipote naa abbai ki emikakudani memmalni pradistu vedukuntunnanu Maa paristithi antanta matram anduke vedukuntunnanu please Sir reply evvagaru guruji
100% పుడతారు నేను పుట్టినను
Sir meeru munduu janma loo chanipoyana taravatha ee janmaaloo puttaru. Aa janmaaloo chanipoyaana taravatha ee janmaaloo puttaka munduu madhyaloo emaindoo meeku emainaa gurthuvundaa sir. Eela aduguthunanu aani aami anukokandi sir
Avuna sir me number sir
Na bharta chanipoyaru 3yearslo malli nxt janmalo malli memu okarikokarm kalsi pelli cheskuntama svami
Daivecha..
మీరనుకోవచ్చు కానీ అయన కూడా అనుకోవాలిగా ! మరి..... ఒకవేళ మీరు ఈ ప్రశ్న సీరియస్ గా అడిగి ఉంటె... చాలా మంది వేదాల్లో "తిరిగి పుట్టటం" అనేది లేదు అని చెప్తారు ... వేదాల్లో ఏది నిజమో ఏది అబద్దమో తెలియదు ఎందుకంటే కాలక్రమం లో అనేక విషయాలు వేదాల్లో చేర్చటమో లేదా తీసివేయటమో జరిగింది.. ఆలాకె రామాయణ భారతాల్లో కూడా.. ఒరిజినల్ ఎవరిదగ్గర లేదు... ఒక్కో గురువు ఒక్కోలా చెప్తారు... మనసు ప్రశాంతంగ ఉండాలి అంటే ఒక్క గురువుని నమ్మాలి(వారు ఏమి చెప్పినా)... లేదా మనల్ని మనం నమ్మాలి. భగవంతుడు మనం ఎలా బతుకుతున్నామో చూస్తాడు కానీ ఆయనని(భగవంతుడిని) ఎలా పూజిస్తున్నారో చూడడు
Your hreat andi ee kalam lo vidakulu tisukni malli pelli ready aye adavallu unaru kani malli janma lo kuda atane bharta ga kavali antunarau mi gypakalallo atanu yepatkaki bratike unaru devudu ipudu bhovtkam a duram chesina mansikam ga mimalani kalpe unchadu
Chanipoyina vallu malli pudatharo ledo teliyadu gani
Brathikunna prathi manishi naku punarjanma vaddu ani kachithamga anukuntaru
Enduku?
@@venkatapullareddyjulakanti becoz మోక్షం ( liberation) కావాలి అనుకుంటారు.. అంటే ఈ బంధాలు బాధలు వద్దు అని... అంటే హ్యూమన్ existence కర్మ ఉంటుంది ఐతేర్ గుడ్ r bad.... ఫైనాన్సియల్ లాస్సెస్, ఫ్యామిలి పర్సన్ లాస్ అట్లా
Yes.... Inkaa next birth vadhu....
@@DurgaPrasad-zq4iu papam mariyu punyam rendu 0 vunapudu matrame mukthi
@@venkatapullareddyjulakanti yaaa balanced
Paapala gurinche chepparu kaani.. Punyala gurinchi cheppaledu guruvu gaaru🤔
@suneel reddy chesina punyalu cheppukovaddantaru bhayya
@suneel reddy enti bhayya intha script rasav.. 🥺 but good...nice..simple ga denikina karma anubhavinchali anthe
Yes karma nu anubavinchi thirali
@suneel reddy sir koorikaluu teraakundaa chaanipoyinaa manishi malli pudathaaru aantaaru
@@praneethraja9370 sir ekadashi rooju manishi korrikalu tho chaanipothaa pudatharaa
ఈయన చెప్పినదానికి శాస్త్ర ప్రమాణమేమీ చూపలేదు. ఏవో పద్యాలు చదివారంతే.
Meru antha kachithamga yela chepthunaru,meri yemmana chusara? Yevari nammakalu valavi daya chesi puttaru ani matram cheppakandi
Pudataru kachitanga pudataru dayaxhesi valla namakalu vallavi vallani ibbandi pettodu
@SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️ mari aa mataki vasthe vaka manishi chanipoiena tharuvatha same ade polalu rupam tho malli aa intlo puttina vallu kuda unnaru, ma amma yee putindi ma ammama putindi ani kuda antu untaru vallu kuda acham chanipoiena vari lage untaru, mari puttaru ani cheppadaniki meru yevandi asalu yevari nammakalu valani, me intlo meku baga kavalisina vallu chanipothe apudu thelustadi aa badha meda, philosophy lu chepthunaru, apude puttina pilalu chanipothunaru yee yee karmalu chesaru ani ela putti ala chanipovadaniki????
@@sushmakamireddy8198 challa bagga chepparu manavaruku vasthene bhada tellisedi naa kuturu 10 years papa attaladukovadam tappa ami teliyadu accident lo naku dooram aeindi naku pudatadi ani unnanu
Don't ask this doubt. No one goes to other world and watches nothing. Everything depends on your belief and faith. These doubts elevate certain people to act as intelligent.
entha goppaga chepparo guru garu
Rebirth is true . Maa pakkinti ammayi valla nanamma chanipoyanaa taravathaa . Konni years taravathaa valla father kalla Loki valla nanamma vaachi pudathunaanu aani chepindi. Aa ammayi kudaa valaa father nanammalagaa vuntundi aantaa. So rebirth is true
mi paaadalaku naa vandanalu guruvu gaaru..mimalni prasninchenta goppavadni kadu..but okka dought naku
chanipoina vaalu assalu malli ade familylo puttaru ani miru clarityga cheptunaru..mari chalavaraku putte pillalu chanipoina valla polikalato...valla habitstoo untaru kadaa..avi chuse kada manam peddolu malli puttesaru anukuntamu..
mari identi sir...??!
DNA valla ave lakshanalu vastaei.mana rupam valla valaku mana lanti rupam vastundi
Nenu meru chapinatu poojamandriam sari cheasinanu, Baba vigriam Trupuka,north side vanchala 🙏🏼chepandi swamy.
అసలు బాబాల విగ్రహాలే ఉంచకూడదు... అవి అవైదికం... అశాస్త్రీయం...
Never.... never.
Devudu ekkado ledu UA-cam lone unnaaaadu
గురువుగారు చనిపోయిన వారు కలలోకి వసై యమిచేయలి తలుపండి 🙏
Kala kanadam maneyyandi
👍
Malli ade vamsham lo kuda puttochu, karmanusaram ekkadina puttochu
Guruvu garu
Ade intlo puttatu ani em adaram Ledu kada
Rebirth is true . Maa pakkinti ammayi valla nanamma chanipoyanaa taravathaa . Konni years taravathaa valla father kalla Loki valla nanamma vaachi pudathunaanu aani chepindi. Aa ammayi kudaa valaa father nanammalagaa vuntundi aantaa. So rebirth is true
Swami maha papalu chesina vallu santoshanga anchalu anchalu edugugutunnaru inka pakkana vaadi pottakodutu batukutunnaru idi nenu nammalenu meru cheppindi 1% nijamemo ante
True andi, papalu Chesina valu, bagane vunnaru, neethi nayam manchi maryada manavatavam, vuna valane badha pedtaru god, y??
Maa amma garu chanipoyi 9yrs avuthondhi kaani inka maa thammudiki pelli kaaledhu maa amma malli athani kadupuna puttaledhu endukantaru guruvugaru???
Madam Mee tammudu puttina date and Mee ammagaru chaanipoyina date evaandi chusthaanu
@@saisantosh9825 evarandi meeru? Jaathakalu choosthara?
@@v.neelima4685Mee ammagaru chanipoyana date and Mee tammudu puttina date chudandi Madam lekapothaa Mee daggiraloo vunna evaraina siddhanti ki chupinchandi
@@saisantosh9825 choopinchamu em dosham ledhu annaru.
@@v.neelima4685 madam Meeku tattaya garu evaraina vunnara. Mee ammagari vaaipuu nindi kaani or Mee nannagaru vaaipu nindii kaani
Pudatharu kachithanga ithaniki sarigga teliyadhu
Avunu sir same family lo pudathaaruu
Bakhti tv niko dhandam a ammayi chala darunanga chanipoindi ante mi edava thamblains miru
Kanna kanna vari kanna yonula nundi putti gittuchununda palamemaya ane vakyam brahmam garu chepparu ayana kante ekkuva telusa
Sollu Apnara. vediki ami relusu
MA tha tha valla chella chanipoye 30years ki mena kodali kadupuna ade thidhi adhe nakshatram adhe adrushtam adhe telivi tho puttindhi
Arundathi cinema gurthu chesaru meeru
Mee tha tha valli chelli aa tithi lo chaanipoyaaru . Please reply evaandi
Mari na papa putti oka roju line chanipoyindhi mem purva Janmalo anni papalu chesamo maku ala thelusthadhi
Brother
Santhana maharaju gariki kuda e dukham tappaledu.
Putti chanipoyina varu kuda mahanubavule
Meeru chintinchakandi.
Rama namam japinchandi
Avnu sir...
Among all comments, u arwvtelling opposite and supporting guru
Sir,same qualities lo ma father unnapudu daughter birth aindi,adi birth aina 8 years ma father poyaru ela jaruguthudha? relation is grand daughter.
These days some political parties also doing lot of crimes, but they didn't punish by god
Khachithanga pudatharu
Garudapuranam lo vivarincharu
Ani annaru
One of our twins born in 2017 resembles my daddy who passed away in 2015
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మా తమ్ముడు ఏప్రిల్ 30 న బ్రెయిన్ డెడ్ తో చనిపోయాడు. చనిపోయాక మా అమ్మ కి గాని ఎవ్వరికి కూడా కలలో రావడం లేదు. కానీ నాకు చాలా సార్లు వస్తున్నాడు. నిన్న కూడా కనిపించాడు. నా వెనకే వస్తున్నట్టు కనిపిస్తాడు. నెల తిథి ముందు రోజు కూడా కనిపిస్తాడు. కానీ ఏమీ మాట్లాడడు. ఎందుకు అలా కనిపిస్తున్నాడు ? నేను నవంబర్ లో వివాహం చేసుకోబోతున్నాను. నాకు మా తమ్ముడు పుడతాడా? కలలో రావడానికి కారణం ఏమిటి?
Same andii but nenu inka marriage cheysukovataledu and pudathaduuu
@@nandhini2857 thank u andi
@@seetawarmamatha7352 madam meeku marriage ayindaa
Attachment.... Kindly consult psychiatrist before marriage and u will be better