Miru చెప్పేవి స్కీం గురించి గవర్నమెంట్ చెప్పేది చెబుతున్నారు.. హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి న వాళ్లకి తెలుస్తుంది... ప్రైవేట్ హాస్పిటల్ లో చేసే మోసాలు వార్ణించలేము... For example మా అమ్మ గారిని కిడ్నీ లో స్టోన్స్ ఆపరేషన్ కోసం వెళితే.. పెద్ద స్టోన్ తీయడానికి 350000 అన్నాడు.. చిన్న స్టోన్స్ ఆరోగ్య స్త్రీ అన్నాడు.. స్టంట్ కి ఆరోగ్య స్త్రీ వర్తించదు అన్నాడు Cat స్కానింగ్ కి అమౌంట్ మనదే రకరాకాల టెస్ట్ లు అమౌంట్ మనదే... ఇదంతా ఒక ఎత్తు ఐతే,, ఆరోగ్య స్త్రీ ద్వారా అడ్మిట్ ఐతే అది అప్రూవల్ అవ్వడానికి 3 డేస్ టైం పడుతుంది దాని తార్వాతే ట్రీట్మెంట్ స్టార్ట్ అన్నాడు..... గవర్నమెంట్ ఏ ఉద్దేశం. తో ఈ స్కీం పెట్టిందో... అలా హాస్పిటల్ లో జరగదు
Kowshik bro idi individual ga card istunnaru not floater today maa intiki vachi employees process jaripaaaru just mobile number ki aadhar number link unte instantly mobile ki otp vastundi mana parents ki mobile number lekapothe vallu meesev ki vellu online chepiyyali
అన్నా నువ్వు చెప్పింది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కాకపోతే నేనే ఈ మధ్య హైదరాబాదులో గాంధీ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను అక్కడ కొన్ని పరీక్షలు ఫ్రీగా జరిగినాయి మరికొన్ని పరీక్షలు డబ్బులు పెట్టి చేయిపించుకోవాలి అని అన్నారు కాకపోతే మాది ఏపీ కదా ఆరోగ్యశ్రీ వర్తించదు అని అన్నారు అయితే ఇంకొక ఆప్షన్ ఇచ్చారు అదే PMJAY ఆ ఐడి కార్డు తీసుకుని నాకు రిజిస్ట్రేషన్ చేసి నాది అప్రూవల్ వచ్చిన తర్వాత అందులో మొదటి code 1800 మాత్రమే వచ్చింది మరి ఇంకా రాదంట మిగతావన్నీ ప్రైవేటుగా డబ్బులు పెట్టి చేపించుకోవాలంట ఇది ఎంతవరకు నిజం నువ్వు చెప్పగలవా??
My name is Babu Rao. Yesterday I asked one DOCTOR Regarding PM health services above 70 Years Old age people. He Told Me that IN Telangana area it is not applicable because STATE government has not cooperated with central government. Whether it is correct or not.Please let me know about present situation.
VUCHITHA DELIVERY, PILLALAKU VUCHITHAM GA EDN. VUCHITHAM GA BATTALU, VUCHITAM BUS JOURNEY, VUCHITHA VAIDYAM, 50 YRS. KE PENSION, RATION CARD VUNTE STATE RAASISTHAM.
ప్రభుత్వాలు అనేక రకాల స్కీములు పెడుతున్నారు సార్ అయితే అవి ప్రాపర్ గా అమలు అవుతున్నాయా లేదా అనేది ఉండదు ఉన్న మనదేశంలో లంచగొండితనం అవినీతి అధికారులు వల్ల ప్రభుత్వ అధికారి ఆస్పటల్ యాజమాన్యం కుమ్మక్కై సగం చెప్తారు సగం తెలియనివ్వరు మనకి వాళ్లతో పోరాడే సమయం మనకు ఉండదు
Am fron telangana the site is not getting opened please help bro is this only for Andhra or for the entire country if it's for entire country why it's not getting opened..
Bro card approved ayndi kani download chesaka ah pdf ni chuste QR code pina inko QR code ostundi and card lo unna profile photo side ki ostundi ah QR code ni scan cheybote error ani ostundi ipdu em cheyyali broo..enni sarlu chesna alane ostundi
Hai kawsik , I love you so much for your personality with good physical structure and body expression, I like the commentary.
Annaya manchi information chepparu thanks💥💥💥
తెలుగు రాష్ట్రాలలో ఏ ఒక్క హాస్పిటల్ లో కూడా ఇది అవైలబుల్ లేదు అన్నిటికి కాల్ చేసి కనుక్కున్న
Really
Sir, 🙏🙏. Cheppvi Anni Pachi Abhaddalu. People are not Fools.
Eligibility mundhe cheppali kadha sir meeru 🌝
No results అని వస్తుంది... ఏం చేయాలి
Thankyou good information
ఈయొక్క స్కీమ్ కు ప్రతి సంవత్సరం ఉంటదా లేకపోతే ఒకేసారి లైఫ్ టైం ఉంటదా
Every year 5 lacks
కౌశిక్ బాయి pm jay కార్డు ఎలా తీయాలో కొచం కార్డు తీసి ఇవ్వండి సార్ మీకు పుణ్యం ఉంటుంది ప్లీజ్ ప్లీజ్
Thank you sir Manchu messages thank you sir much message
Tell something for IT person without cooling period as I have a medical issue which costs 1.5 lakh for every 3 months
నేను ఎన్నో సార్లు try😁చేశాను. Benificiary not found ani vastundi.card download avatledu.
Tq koushik garu for information
Max life insurance schemes gurunchi oka vedio cheyava
Miru చెప్పేవి స్కీం గురించి గవర్నమెంట్ చెప్పేది చెబుతున్నారు..
హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి న వాళ్లకి తెలుస్తుంది... ప్రైవేట్ హాస్పిటల్ లో చేసే మోసాలు వార్ణించలేము... For example
మా అమ్మ గారిని కిడ్నీ లో స్టోన్స్ ఆపరేషన్ కోసం వెళితే..
పెద్ద స్టోన్ తీయడానికి 350000 అన్నాడు.. చిన్న స్టోన్స్ ఆరోగ్య స్త్రీ అన్నాడు..
స్టంట్ కి ఆరోగ్య స్త్రీ వర్తించదు అన్నాడు
Cat స్కానింగ్ కి అమౌంట్ మనదే
రకరాకాల టెస్ట్ లు అమౌంట్ మనదే... ఇదంతా ఒక ఎత్తు ఐతే,, ఆరోగ్య స్త్రీ ద్వారా అడ్మిట్ ఐతే అది అప్రూవల్ అవ్వడానికి 3 డేస్ టైం పడుతుంది దాని తార్వాతే ట్రీట్మెంట్ స్టార్ట్ అన్నాడు..... గవర్నమెంట్ ఏ ఉద్దేశం. తో ఈ స్కీం పెట్టిందో... అలా హాస్పిటల్ లో జరగదు
Kowshik bro idi individual ga card istunnaru not floater today maa intiki vachi employees process jaripaaaru just mobile number ki aadhar number link unte instantly mobile ki otp vastundi mana parents ki mobile number lekapothe vallu meesev ki vellu online chepiyyali
Show me one corporate hospital that accepts this card. It is for U-tubes only.
అంత బాగానే ఉంది కానీ డౌన్ లోడ్ కావడం లేదు.
కార్డు డౌన్ లోడ్ చేసే విధానం గురించి తెలుప గలరు
Sir safewent ICICI bank 1999 insurance plan gurinchi cheppandi please
Thank you koushik garu
అన్నా నువ్వు చెప్పింది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కాకపోతే నేనే ఈ మధ్య హైదరాబాదులో గాంధీ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను అక్కడ కొన్ని పరీక్షలు ఫ్రీగా జరిగినాయి మరికొన్ని పరీక్షలు డబ్బులు పెట్టి చేయిపించుకోవాలి అని అన్నారు కాకపోతే మాది ఏపీ కదా ఆరోగ్యశ్రీ వర్తించదు అని అన్నారు అయితే ఇంకొక ఆప్షన్ ఇచ్చారు అదే PMJAY ఆ ఐడి కార్డు తీసుకుని నాకు రిజిస్ట్రేషన్ చేసి నాది అప్రూవల్ వచ్చిన తర్వాత అందులో మొదటి code 1800 మాత్రమే వచ్చింది మరి ఇంకా రాదంట మిగతావన్నీ ప్రైవేటుగా డబ్బులు పెట్టి చేపించుకోవాలంట ఇది ఎంతవరకు నిజం నువ్వు చెప్పగలవా??
Select State option lo Telangana ledhu cheppandi sir koncham reply this message
Very good information
Sir, family lo andaru cheyinchukovala okaru ki cheste saripotunda
Senior citizen card గురించి కూడా తెలియజేయగలరు.
Telangana lo available ga vunda sir idhi
HOW TO KNOW GOVT. HEALTH SCHEMES
pls do video or else give me reply sir🙂
Sir dinikinda vache hospital list pettava...ma ammaki stomach pain vasthundi thaggatamu ledhu...gastroenterology unda plsss RplyIvvu
Good information
Good info
Anna meeru cheppindi correct ea but ee hospital lo ekkada ledhu ani direct cut chesthunnaru toll free num ki dial asal kalavtle kuda
Bro pmjay card download kavadam ledhu kyc, card also approve but card download kavadam ledhu.! A point midha video chesthara
Sir pregnant ladies ki delivary time lo kuda e kard use avutunda?
Ledu
Bro pregnant vallaki Ramaiah medical college hospital (banglore ) lo free ga treatment estharu brother
Link kuda post chesthe bagundu anna
My name is Babu Rao. Yesterday I asked one DOCTOR Regarding PM health services above 70
Years Old age people. He Told Me that IN Telangana area it is not applicable because STATE government has not cooperated with central government. Whether it is correct or not.Please let me know about present situation.
Evaraina cheppandi ee scheme ni skin hospital lo use cheyyocha treatment chestara ee scheme unte skin hospital lo
Apply cheshaka Card ala vastundi sir
గుడ్ evening sir 👍 👍
తెలంగాణలో టెండర్స్ ఎలా వేయాలి
Tq for info kowsik
Koushik garu, family lo vokkariki 5 lakhs ,leka total family members ku 5 lakhs thelapandi.
Okkokkariki
70 years avuthada a age na avuthada
VUCHITHA DELIVERY, PILLALAKU VUCHITHAM GA EDN. VUCHITHAM GA BATTALU, VUCHITAM BUS
JOURNEY, VUCHITHA VAIDYAM, 50 YRS. KE PENSION, RATION CARD VUNTE STATE RAASISTHAM.
Sir kani suk lallu operation and contact lenses cover avutundhi a ? Chupinchukovacha ?
Telangana lo site open avvadamled
Very useful bro Tq💞❤️
6:21 Eligibility
Is this useful for pregnant ladies for delivery
Anna maa sister ki spleen operation undi operation ki5lakhs avutundi madi ts diniki ela apply cheyalo cheppara.
సార్ రెవెన్యూ లో ఎక్కడ చేపించుకోవాలి
Anna already nenu hospital lo money pay Chesthunna...ee bills chupiste money return eche scheme cheppu please
Abha card ఉంట్టే ఎలా వాడాలి.
Good information sir 👍👌💐
AP lo ledhu ga bro
ప్రభుత్వాలు అనేక రకాల స్కీములు పెడుతున్నారు సార్ అయితే అవి ప్రాపర్ గా అమలు అవుతున్నాయా లేదా అనేది ఉండదు ఉన్న మనదేశంలో లంచగొండితనం అవినీతి అధికారులు వల్ల ప్రభుత్వ అధికారి ఆస్పటల్ యాజమాన్యం కుమ్మక్కై సగం చెప్తారు సగం తెలియనివ్వరు మనకి వాళ్లతో పోరాడే సమయం మనకు ఉండదు
How to register ABHA card with a hospital for free medical treatment?
Any hospital or govt hospital
TELANGANA PEOPLE ELGIBLE KADA BRO
Tq so much anna
RD Lo long-term investment chesthy form 15G/H gurinchi chpndi bro
I. Operation. Chestama
scheme అమలులో వుందా.....
Ts telangana state dhini kapi unchinadhi
Hoßpital list cheppandi
Private hospital vallu dohukovadaiki elanty scheme
good sir.
Anna Bhimavaram ma. Tq😊
Kidney transplant ki vartistundaa , A.P card ration card,karnatakalo work avutundaa
Am fron telangana the site is not getting opened please help bro is this only for Andhra or for the entire country if it's for entire country why it's not getting opened..
Anna akkada pay cheyale premium
Is this applicable for government employees
Give details of network hospital s
Anna, present naa wife ki 5th month carry chestundhi. Delivary kuda cheysukovacha???
Hyderabad lo hospital list
Location📍 Ravatledhu ipudu em cheyali and madhi Hyderabad.
Ayeshaman card all India use avuda sir
Varicose veins operations is available National health authority
Ayushman Bharat Health account card tell me sir
Na okka card to na family members ku motham vastada ha sir
Is this avail for wife if husband has the card
A hospital vallu evvatamladu what can I do sir
How to get it bro my sister in very critical position plz help sir
Can I apply now ha
ఎన్ని ఉన్నాయో. అహుష్మాన్ అంట రెండు ఒకటేనా !
Sir namasty viswakarma jojana full details plz
Super 👌
Liver transplantation surgery avthada
Good 👍. Masage. B.r.o
Okavela hospitals lo dental laanti sevalu ivvaka potey evariki complaint cheyaalo cheppandi....
ligament surgery chestara sir.
A age limit entha
Does we need to pay any money ?
Government hospital also involved
Sir vaka state nuchi vere state la treatment chesuko vacha?
If incase manam ap people ayindi tn or ts lo hospital ki velli treatment theskovalante possible ah sir
Age limit cheppandi
Any benifishery members ??
Good explanation. Very usefull
ఇది 70 ఏళ్ళు పైబడినవారికనుకుంటా.
Yes
సార్ ఇండియా లో ఎక్కడయన చూపించుకోవచ్చా?
Bro card approved ayndi kani download chesaka ah pdf ni chuste QR code pina inko QR code ostundi and card lo unna profile photo side ki ostundi ah QR code ni scan cheybote error ani ostundi ipdu em cheyyali broo..enni sarlu chesna alane ostundi
AP. Lo. ATP lo. Ledu. Ee pathakam. E. Hospitals. Ledu