I got clear idea about land titling act through your video sir,the way of explanation is clear easy to understand,please upload some more junior advocate tips videos
30 సంవత్సరాలు స్వాధీనంలో ఉన్న మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఇంటిని సర్వే చేసి సర్టిఫికెట్ ఇవ్వడానికి 20 వేలు లంచం ఇస్తే కానీ ఇవ్వలేదు. 1966 నుండి మూడు లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. 96 సంవత్సరాల వృద్ధుడు మరణిస్తే, డెత్ సర్టిఫికెట్ తీసుకోవడానికి ఆరు వేలు లంచం ఇస్తే తప్ప పని కాలేదు. ఇదీ మునిసిపల్ & రెవిన్యూ వ్యవస్థ.
రిజిస్ట్రషన్ చేసేటప్పుడు డబ్బు, మళ్ళా ఏదైనా సమస్య వుంటే కోర్టు లో జీవితం కాలం ఖర్చు అయ్యే రోజులు నుండి యజమాని తన చేతి వేలి ముద్రతో కోర్టు జడ్జి కూడా నిర్దిష్టంగా ఇవ్వలేని భూమి టైటిల్ ని మార్చుకునే ఈ విధానం మనతో పాటు తర్వాత తరాలకు కూడా ఉపయోగం. I'm not against the lawyers, It is very hard for civil lawyers to survive after this act was implemented.
Thank You Sir 🙏. But once consider naresh garu. Court lo late ayina nyayam jaruguthindi sir. Revenue department lo ye range lo nyayam jarugutndi annadi open secret sir. Court ki vasthe time and court expenses matrame avutayi. Revenue department ki velthe fee undadhu. But emuntundo mire voohimchamdi. Nenu cheppedi samsya antu vachaka pariethidi matrame. Problems lekapothe evariki ye Act tho kuda sambamdham undadhu. One last point sir. LTAO daggara ayina High Court ayina victims ki representation chesedi Advocate matrame sir. Maku ee Act valla pedda loss ayte ledu. Please dont take negative in my comment Naresh garu 🙏
ఇప్పటివరకు నా భూమికి సంబంధించి నేను కోర్టులో వేసిన కేసుకు సంబంధించిన ఆయన ఖర్చు నేను భూమి కొన్నప్పుడు ఎంత అయిందో దానికి డబల్ అయింది సార్ ఇది కోర్టులో జరిగిన న్యాయం కోర్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా పోలీసులు వెనకాల తిరగాల్సి వస్తుంది డబ్బులిచ్చి వాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెట్టవలసి వస్తుంది
@@ravindranathadvocate625 గవర్నమెంట్ పాత లింక్ డాక్యుమెంట్స్ మొత్తం క్యాన్సల్ చేసి ఫ్రెష్ డాక్యుమెంట్ అండ్ గురేంటీ ఇస్తున్నప్పుడు ఎలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి అని మాకు కొంచెం వివరించగలరు
ఇ యాక్ట్ భారత దేశంలో నే అత్యుత్తమైన యాక్ట్ . థాంక్స్ టూ జగన్ రెడ్డి గవర్నమెంట్.సివిల్ కోర్ట్ భూముల విషయంలో ప్రజలను సంతృప్తి పరచ్చలేదు అనేది ప్రజల మాట. సమస్యతో కోర్ట్ కెళ్తే తరాలు గడిచిన తీర్పులు లేక ఉన్నవి పోగొట్టుకుని డబ్బు సమయం అన్ని పోగొట్టుకొని జీవచ్చావాలుగా ఉన్నవాళ్లు అనేకం. మధ్యలో మేధావులు రాజకీయనాయకులు రౌడీ మూకలు దూరి వారిని భూమి కోసం హింసించటం. ఇక ఇవన్నీ చెల్లు. భూ రికార్డ్స్ డిజిటల్ చేస్తారు. అన్ని రికార్డ్స్ ఓకే అంటేనే బటన్ ముందుకెళ్లిద్ది లేదంటే లేదు. పైన న్యాయవాది గారు ట్రయిల్ లేకుండా తీర్పు అన్నారు. ఎందుకు సార్ ట్రయిల్ యుగాలు గడవటానికా.. పోనీ బేసిక్ ఎవిడెన్స్ ఏం పెడతారు 1)టైటిల్ అది ఎవరు ఇస్తారు రివన్యూ అండ్ రిజిస్టేషన్ శాఖ 2)స్వాధీనం లో ఉన్నారా లేదా మళ్ళీ భూమి పన్ను ఎవరు ఇస్తారు మళ్ళీ రేవున్యూ.3) రేవున్యూ మ్యుటేషన్ రికార్డు ఎవరు ఇస్తారు మళ్ళీ రెవిన్యూ.. మొత్తం ఎవిడెన్స్ అంతా పైన శాఖల మీదే ఆధార పడి కోర్ట్ లో వాదిస్తారు అంతకు మించి ఏదయినా ఉందా 1బి పట్టాదార్ పాస్ బుక్, RSR లేదా సర్వే సెట్టెల్మంట్ ఏదయినా తీస్కోండి 164 యాక్టలలో మెజారిటీ రివన్యూ డీల్ చేసిద్ధి. గొడవ ఐనప్పుడు కోర్ట్ పరిధి వస్తుంది అలా వచ్చిన మళ్ళీ రెవిన్యూ మీద ఆధారం అదేదో ముందే వాటిని కరెక్ట్ చేసి టైటిల్ స్వాధీనం రివన్యూ రికార్డు కచ్చితంగా ఉంటే సగం గొడవ లేదు కద.. ఇలా భూమికి గారంటీ ఇస్తున్న ప్రభుత్వం ఇదొక్కటే సార్. దీని వలన పరిశ్రమలు వస్తాయి ధైర్యం గా భూమి కొంటాడు లేకపోతే భూమి కొన్నా భయం 12 ఇయర్స్ వరకు ఎవడూస్తాడో తెలీదు. ఎంతమంది మోసగాళ్లు బాగుపడ్డారు నేను బహిరంగా అనలేను కానీ కొన్ని పక్షులు కోట్లు మింగారు ఇ విలునామా లేనివి టైటిల్ గొడవల్లో దూరి.. ఇప్పుడు LTO అన్ని చూసి సర్టిఫై చేస్తాడు అభ్యన్తరలుంటే హై కోర్ట్ కెళ్ళచ్చు అక్కడ వారి ప్రాక్టీస్ పెరిగిద్ది ఇక పోతే.. ఆస్ట్రేలియా మరికొన్ని దేశాల్లో ఈ విధానం వల్ల లాయర్ల పరిస్థితి కేసులు ఎక్కువయ్యాయి. ప్రాపర్టీ అడ్వకేట్స్ అనే వ్యవస్థ వచ్చింది లి్టిగేషన్ తగ్గి రిజిస్టేషన్ అడ్వకేట్స్ చక్కగా మనీ వచ్చాయి. లి్టిగేషన్ ఒక్కటే ఎందుకు ఉండాలి అని కోరుకోవాలి.. ఈ యాక్ట్ వల్ల లింక్ Rsr తదితర అన్ని పోయి రెండు రికార్డ్స్ LTO దగ్గరుంటాయి. గొడవ లేనిది ఉన్నది.. సూపర్ కదా.. మీ వీడియో నేను చూస్తాను సబ్జెక్టు చెప్పమంటే దాచుకునే వెధవల్ని లేదా ఏమన్నా ఇంగ్లీష్ డ్రాఫ్టింగ్ మిస్టేక్స్ చెప్తే జూనియర్ బూతులు తిట్టే వెదవలు ఉన్న నేటి తరుణం లో జూనియర్స్ కోసం వీడియోస్ పెట్టి సబ్జెక్టు చెప్పే అతి కొద్ది మంది మీరు. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా అడ్వకేట్ గా నా నుండి మీకు అభినందనలు కానీ ఈ యాక్ట్ గతం నుండి రావాలి అని కోరుకున్న వ్యక్తి నీ నేను.మోడీ తీసుకున్న నిర్ణయం ఇంప్లిమెంట్ చేసిన జగన్ అభినందనీయులు.. ఎవరెన్ని మాట్లాడిన నా వ్యక్తిగతం లో ఇది సూపర్.. 🙏
12:18 sir ...ee land titling act bagundi but chala chotlu ee re-survey proper ga jaraga ledu and area kuda proper ga raledu vallaki ...atleast ee re survey clear ga cheste ordinary persons ki ee title baga help avutundhi...........SPECIAL officer ni appointment cheyali ante (he will be through in SURVEY ,REVENUE, REGISTRATION ,AND LAW ) appudu aa officer clear ga nayam cheyagaladu (almost high court ki vellavu) .....ikkada chala ENCHROCHMENT LANDS AND KABZA LANDS chala ante chala unnayi .....so veetiki correct solution kavali ante.......GOVERNMENT WHO IS GOING TO APPOINT SPECIAL OFFICERS THEN DEFINITELY HE/SHE Will have perfect knowledge on all survey,revenue, registar, land laws....veetipina knowledge and drafting chese vidhanga undali appudu ......LAND TITLING ACT chala baguntadi......inka oka doubt yenti ante chala pedda vallaki lands thousands acres lo undi mari vallaki aa land ki oke name pina title istara......as per survey rules and revenue rules prakaram oka person ki 50acres dhati unte .....aa land teesi land ceiling chesi land leni farmers ki ivvali ....idi pedda kashtam naaku telisi ....this is not that much easy to give title for such type of persons .............. Ikkada mottam aa special officer pina depend iuntadhi inka .....😊😊😅
Thank you very much sir for your valuable information 🙏🙏 సామాన్య ప్రజల ని దృష్టిలో పెట్టుకొని , సామాన్య ప్రజలకి అర్ధం అయ్యేలా మరిన్ని విడియో లు చెయ్యండి సార్
Sir madi 2 yakarala 3cents ayithee jagantisikochina e talanopiki online lo 63 cents takkuva ga chupistundhi sir, antakamundhu madi correct gane vundedi sir, ippudu e problem solve avvali ante ami cheyyali
Sir I have a problem. The south disposed grating permanent injunction. The opposite party has not accepted the judgement and he disposed his property measuring 3.5 cents out of 26 1/3 cents. I have filled os in the court. What is my position. Please explain.
Ravindranath garu,court lo enni pending cases unnayo meeku teliyanidi kadu..Maa relatives case 10 years nundi pending lo undi..poor family valladi.2 acres land kosam court lo case.mugguru adapillalu.pedda ammayi pelli kakunda papam court la chuttu tirugutondi..valla father chanipoyi 12 years avutundi..papam ippudu rendo ammayiki kuda ade paristhiti vache la undi..Courts lo oka time limit unte andaru happy ga court lo ne telchukuntaru kada...akkada tondaraga nyayam jaragadani telisi kuda vere option leka court la chuttu tirugutunnaru...Poni Hight court varine Only land cases chuse special court erpatu cheyyamanandi,alage types of cases divide chesi prethi daniki oka time limit pettamanandi..velithe ekkuva mandi judges ni pettamanandi...ala chesthe andariki happy..Kanisam existing cases next 10 years lo close chesthara ...vallakanna nammakam unda...
Sir.. ఇక్కడ ఉదాహరణ గా 1000మంది తీసుకోని 900మంది కి కాంక్లూసీవ్ సర్టిఫికెట్ ఇస్తారని 100 మంది ఇబ్బంది పడే అవకాశం వుంది అని చెప్పారు. ఈ act ద్వారా మెజారిటీ వారికి న్యాయం జరుగుతుంది అనిచెపుతూనే 100మంది కోసం రద్దు చేయమని చెప్పడం కంటే ఈ act పై సరైన సలహాలు ఇస్తే బాగుంటుందేమో. ఇప్పటికి సివిల్ కోర్టు లలో రెవిన్యూ రికార్డ్స్ ఆధారంగా నే (ఎన్నో సం తర్వాత )జడ్జిమెంట్ ఇస్తున్నారు కదా
Sir, నేను చెప్పింది సమస్య అంటూ వచ్చాక ఎవరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నది క్లియర్ గా చెప్పాను సార్. మీరే చెప్పండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కరప్షన్ ఎక్కువ గా ఉంటుందా. లేక న్యాయస్థానం లోనా. సమస్య లేనప్పుడు ఎవరికీ ఏ ప్రాబ్లమ్ ఉండదు. సమస్య వచ్చాక ఎక్కడ న్యాయం జరుగుతుంది చెప్పండి. ఆ చట్టం లో నే క్లియర్ గా చెప్పారు. జిల్లా స్థాయి లో ట్రిబ్యునల్ లో అన్యాయం జరిగితే మళ్ళీ హై కోర్ట్ కే వెళ్లామన్నారు. దాని ఉద్దేశం ఏంటో మీరే ఆలోచించండి. LTAO దగ్గర అయినా హై కోర్ట్ లో అయినా బాదితులకి వాదించేది అడ్వకేట్ మాత్రమే. మాకు అయితే ఈ చట్టం వల్ల పెద్ద నష్టం లేదు. సామాన్య ప్రజల కోసం మాత్రమే. 🙏Please dont take negative in my comment giri garu 🙏
Sir మేము 2022 లో సివిల్ కోర్టు లో అప్పీల్ చేశాం మ విలేజ్ లో రి సర్యే చేసి ఆ లాండ్ కి ఎలాంటి హక్కు లేని వాళ్ళకి లాండ్ ఇచ్చారు , Mro garu కోర్టు కి రావడం లేదు ఇప్పటివరకు ఈ act use అవుతుందా వాళ్ళకి
Sir namaste sir Ma land devadaya bhumi vundi sir after resurvey ippudu pass books ivvatam ledu title deed act Emi cheyali sir we sold 2 acres unknowingly . What we should do sir he his coming and scolding sir pls help me andi pls pls sir
Sir, once TRO starts deciding on matters, what happens to the court fees that is already paid in title declaration suits (which is usually very large)? Can that fee be claimed for return by plaintiffs? Please advise
Sir already court lo unna cases ki ee Act apply avvadhu. But RTO garu appoint ayyaka, already civil disputes court lo pending unna vallu RTO gari daggara ki velli court lo case details cheppi oka certificate teesukovali. Ala certificate teesukuni vachi court lo submit cheyyali. In old cases court decision is final sir. Act applicable only to future cases.
సార్ నమస్కారం 1963లో మా తాతగారు DKT ల్యాండ్ తీసుకున్నారు ఆయనకు ఇచ్చిన వారు ఆయన చనిపోయారు 1963నుడి 2024వరకు మేమే సాగు చేసుత్నము కాని గ్రామ అడగులలో పటాదరు గ పూర్వం అమీనా వారి పేరు సాగుదరుగా మనాన పేరు వుది రీ సర్వే యందు పట్టాదారు పేరు నమోదు చేసి వారికి పాసు పుస్తకాలు ఇచ్చారు ఇన్ని సంవత్సరాల నుంచి భూమిని సాగు చేస్తూ జీవన జీవిస్తున్న మేము నష్ట పోవాల్సిందే న్న మేము ఎమ్మార్వో గారికి కలెక్టర్ గారికి ఆ భూమిపై అర్జీలు ఇస్తే వీఆర్వో వచ్చి పొజిషన్లో మేము ఆర్ఆర్ ఆర్ ఓ చట్టంలో పట్టాదారులు గా వాళ్ళు ఉన్నట్లు సర్టిఫై చేశారు ఇప్పుడు మేము ఏం చేయాలి
Sir. Namaste. Can legal heir (grand daughter) ask for partition of DKT. Patta which was given to grand father, and whether it is considered as ancestral property.. Plz give answer. Patta given 50 years back
The person who filed the case have to obtain certificate from TRO and file before court. If defendant failed to appear before the court, then court will pass accordingly. Then the plaintiff have to produce the judgment copy before TRO and he Will mention the same in the Register of Titles.
నమస్తే సార్, రీ సర్వే చేసి కొత్త పాస్ బుక్, కొత్త పటాలు ఇచ్చారు.ఒక వేళ లాండ్ టైటిల్ ఆక్ట్ రద్దు చేస్తే, మళ్ళీ పాత పాస్ బుక్స్, పాత పటాలనే పనికి వస్తాయా? కొత్త పాస్ బుక్, కొత్త పటాలు పనికి వస్తాయా? దయ చేసి సలహా ఇవ్వగలరు.
యాక్ట్ రద్దు చేస్తే, లేటెస్ట్ పాసుబుక్స్ (ఆఖరుగా ఏవి ఇష్యూ చేస్తే) అవి పనికి వస్తాయి సార్. ఒక వేళ చట్టం అమలు లో వస్తే, TRO గారు ఒక నోటిఫికేషన్ ఇస్తారు. అది మీకు టైటిల్ గా పరిగనించబడుతుంది సార్
@@ravindranathadvocate625 ధన్యవాదములు సార్, రీసర్వే కి టైటిల్ గ్యారంటీ చట్టానికి సంబంధం లేదు .ఒక వేళ టైటిల్ చట్టం రద్దు అయితే పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ మొదలైనవి ఉంటాయి.
Poor People Kosam Assignment Land Icharu & MRO RDO Patta Kuda Icharu Kani Danni Akraminchina vallu Civil Courts lo Injection Dava Vesi Asalu Patta Ichina valladi kadu Akraminchina person Position lo unna evidence present chesi Civil court lo cases gelusthunaru Patta Tesukunna vyaktiki Dabbulu leka Ex Partee or Un Contested ani Case Kottesthunaru Civil Courts lo appudu Nijamina Pattadaru ekkadiki vellali Like Senior Citizens Handicapped widows un Educated People in Village
1) Exparte decree kabatti, same case reopen cheyyachu 2) District court ki appeal cheskovachu. 3) As the case is only for Injunction, the original owner need not worry. Because the title is not in danger. The victim can file challenge for title in another case
A P Land titling Act. ఉద్దేశ్యం మంచిదే కాబట్టి, ఈ చట్టం పూర్తిగా రైతులకు, భూ యజమానులకు ఉపయోగపడేలా, న్యాయవాదులు సలహాలు , సూచనలు ఇవ్వండి కానీ చట్టాన్ని 😊 రద్దు చేయమని అడగడం సమంజసం కాదు.
దీని వల్ల ఎంత ప్రమాదం అనేది మీకు తెలియడం లేదు. ఒక లాయర్ నేను , మా నాన్న గారిది 30 సెంట్ల భూమి కబ్జా కి గురి అయ్యింది.. mro మరియు మండలం సర్వేయర్ దగ్గరికి వెళ్లి సర్వే అప్లై చేస్తే, సర్వే చెయ్యము అంటున్నారు, అడిగితే మీ భూమి మిరే కాపాడుకోవాలి మేము సర్వే చెయ్యము, చేసిన మీ హాండ్ లో ఉన్న ల్యాండ్ కొలిచి చెప్తము తప్ప మేము ఏమి చేయలేము అంటున్నారు ఈ ల్యాండ్ titeling ఆక్ట్ వల్ల.. భూమి ఎవరి హాండ్ లో ఉంటే వాళ్లదే అన్నట్టు మాట్లాడుతున్నారు..లా ప్రకారం క్వశ్చన్ చేస్తే కోర్ట్ లో సివిల్ కేస్ వేసుకోండి అంటున్నారు.. అసలు ఎవరి అధీనం లో ఉందొ తెలీకుండా ఎవరి మీద కేస్ వేస్తాం ఈ ఆక్ట్ వస్తే కోర్ట్ కి కూడా వెళ్ళడానికి లేదు.. mro లు rdo దగ్గర ఆర్బిట్రేషన్ పెట్టుకోమంతున్నారు...ఆర్బిట్రేషన్ అంటే కూర్చొని సెటిల్ చేసుకోమనడం.... mro ని మరియ rdo ని ఈసీ గా మన రాజకీయా నాయకులు influnce చెయ్యగలరు... వీళ్ళు హాండ్స్ ఎతెస్తే హై కోర్ట్ కి వెళ్ళాలి లేదా మూసుకొని సెటిల్ చేసుకోవాలి...ఇలాంటి ప్రాక్టికల్ ప్రోబ్లేమ్స్ చాలా ఉన్నాయి, నకులాగా చాలా మంది ఆల్రెడీ తిరుగుతున్నారు.. కోర్ట్ లో లేట్ ఔతుంది అంటే దానికి రకరకాల కారణాలు ఉంటాయి... అలా అని న్యాయ వ్యవస్థ ని పక్కన పెట్టేస్తే బలహీనులు బలి అయ్యే అవకాశం ఉంది...
12:18 sir ...ee land titling act bagundi but chala chotlu ee re-survey proper ga jaraga ledu and area kuda proper ga raledu vallaki ...atleast ee re survey clear ga cheste ordinary persons ki ee title baga help avutundhi...........SPECIAL officer ni appointment cheyali ante (he will be through in SURVEY ,REVENUE, REGISTRATION ,AND LAW ) appudu aa officer clear ga nayam cheyagaladu (almost high court ki vellavu) .....ikkada chala ENCHROCHMENT LANDS AND KABZA LANDS chala ante chala unnayi .....so veetiki correct solution kavali ante.......GOVERNMENT WHO IS GOING TO APPOINT SPECIAL OFFICERS THEN DEFINITELY HE/SHE Will have perfect knowledge on all survey,revenue, registar, land laws....veetipina knowledge and drafting chese vidhanga undali appudu ......LAND TITLING ACT chala baguntadi......inka oka doubt yenti ante chala pedda vallaki lands thousands acres lo undi mari vallaki aa land ki oke name pina title istara......as per survey rules and revenue rules prakaram oka person ki 50acres dhati unte .....aa land teesi land ceiling chesi land leni farmers ki ivvali ....idi pedda kashtam naaku telisi ....this is not that much easy to give title for such type of persons .............. Ikkada mottam aa special officer pina depend iuntadhi inka .....😊😊😅
అన్న సివిల్ కోర్టులో ఒక కేసు ఫైల్ చేస్తే ఎన్ని రోజుల్లోపు ఎన్ని వాయిదాలలో పూర్తి చేయాలో ఏవైనా నిబంధన ఉందా పూర్తి చేయలేని మీదట నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకునే అథారిటీ ఏ సివిల్ కోర్టు ఉంటుందో తెలపగలరు...
సార్, వీలు అయినంత తొందరగా సమస్య పరిష్కరించాలి అని ఉంది కానీ, టైం లిమిట్ అంటూ లేదు. కానీ కేసు విషయం లో ఉద్దేశపూర్వకం గా ఆలస్యం చేసున్నట్టు మనం నిరూపిస్తే వారికీ ఫైన్ వేసే అవకాశం ఉంది.
@@ravindranathadvocate625 ఆలస్యం చేసినారు అని నిరూపించడానికి గల కారణాలు ఎలా నిరూపించాలి కేసుకు వేసే వాయిదాలు నెలకు ఒకసారి వేస్తే దాని ఆలస్యం అన్నారు అన్న లేఖ అను వారి కారణాల వల్ల రెండేళ్లకోసారి వాయిదాలు వేయాలి అలాకాకుండా నాలుగు నెలలకు ఓసారి ఐదు నెలలకోసారి వేస్తే దాని ఆలస్యమే అంటారు కదా బ్రదర్ అంతకంటే నిరూపణ మనం ఎక్కడి నుండి తీసుకు రాగలవు అది న్యాయస్థానమే ఆలోచించాలి కదా సివిల్ కోర్టు విషయాలలో ప్రజలకు న్యాయం చేసిన విషయాలలో 10% మాత్రమే సమయానికి పూర్తి చేసిన కేసులో ఉన్నాయి తప్ప మిగిలినవన్నీ కూడా ఇప్పటికీ తెగ లేకుండా ఉన్నాయి.. బ్రదర్ ఉదాహరణకు మా భూమి వేరే వ్యక్తి తప్పుడు ఆధారాలతో రిజిస్ట్రేషన్ చేసుకొని పట్టాదారు పాస్బుక్ తీసుకొని ఇంజక్షన్ ఆర్డర్ కోర్టు నుండి 2022 నవంబర్ లో తెచ్చుకున్నాడు అప్పటినుండి ఇప్పటివరకు జరిగిన వాయిదాలు 3 మూడు మాత్రమే అంటే ఎన్ని నెలలకోసారి జరిగి ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించాలి ఇంకొక విషయం ఇక్కడ మా వాయిదా పడిన రోజు మొత్తం జడ్జిలు లీవ్ లో ఉంటున్నారు దానిని లివ్ అని చూపించకుండా ఆన్లైన్లో ఇష్యూస్ అని పెడుతున్నారు అంటే ఇది తప్పు చేయలేదని కదా జడ్జి ఆప్షన్ చూపించచ్చు కదా ఎందుకు చూపించడం లేదు బ్రదర్ ఒకసారి ఆలోచించాలి వాయిదా రోజు నేను కోర్టుకు వెళ్లాను అక్కడ ఉన్న అందరికీ కూడా జడ్జిగారు లేరు ఈరోజు కేసులు జరగవు అని తెలిపారు తప్ప ఆబ్సెంట్ అని మాత్రం ఆన్లైన్లో చూపించడం లేదు. సివిల్ కోర్టులో ఏదైనా కేసు ఫైల్ అయితే 12 వాయిదాలలో పూర్తి చేయాలని నాకు తెలిసిన కొంతమంది లాయర్స్ తెలిపారు అది నిజమా కాదా అని నేను ఇంకా మిగిలిన వాళ్ళని అడిగి తెలుసుకుందాం అనుకున్న బ్రదర్.
Ante meeru chepiindi ee act valla Mana house manadi kaadu, Mana polam manadi kaadu ,Mana asti manadi kaadu evadu dochukunte vaanidi, jagan govt di ante na sir😂😂😂😂
Ala analedu sir. TRO garu notification correct ga and genuine ga isthe manchide. In case difference vasthe matram manam High Court varaku vellina kuda use undadhu. Notification lo difference vachi manam 2 years lo respond avvakapothe mana title poyinatle sir. Implementation ela untundo chudali sir. Corrupted officer vasthe anthe sangathi 🙏
Supreme Court Advocates cheppesthe wrong right ayipovu. Pls mention pointwise where i have told wrong in the video. I will tell the sections then relating to your reply.
Court ki velithey late avvutundhi correct.kani a politician new court testham anni chapa ledhu.a public maku new court lu kavali anni adaga ledhu.public and politician hospitals,schools, drinking water,roads gurinchi matrame mataladataru.new court lu kavali anni adagaru.tappulu anni politician vi,public vi .nindha matuku court la vi
I got clear idea about land titling act through your video sir,the way of explanation is clear easy to understand,please upload some more junior advocate tips videos
Good information sir thank you so much for your explanation
30 సంవత్సరాలు స్వాధీనంలో ఉన్న మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఇంటిని సర్వే చేసి సర్టిఫికెట్ ఇవ్వడానికి 20 వేలు లంచం ఇస్తే కానీ ఇవ్వలేదు. 1966 నుండి మూడు లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. 96 సంవత్సరాల వృద్ధుడు మరణిస్తే, డెత్ సర్టిఫికెట్ తీసుకోవడానికి ఆరు వేలు లంచం ఇస్తే తప్ప పని కాలేదు. ఇదీ మునిసిపల్ & రెవిన్యూ వ్యవస్థ.
లోయేర్స్ కు సంపాదన తగ్గుతుంది మరి ఈ సివిల్ cases త్వరలో తేలదు కూడా! ఈ ఆక్ట్ సూపర్ sir
రాజకీయ నాయకులకు ఇంకా వాళ్ళ బంధువులకు తప్ప ఇంకెవ్వరికీ లాభం లేదు.
Eanka నాశనం సామాన్య ప్రజల కు నాయం దొరకదు రాజకీయ నాయకులు సిఫార్సు చేసిన వారికి లాభం
రిజిస్ట్రషన్ చేసేటప్పుడు డబ్బు, మళ్ళా ఏదైనా సమస్య వుంటే కోర్టు లో జీవితం కాలం ఖర్చు అయ్యే రోజులు నుండి యజమాని తన చేతి వేలి ముద్రతో కోర్టు జడ్జి కూడా నిర్దిష్టంగా ఇవ్వలేని భూమి టైటిల్ ని మార్చుకునే ఈ విధానం మనతో పాటు తర్వాత తరాలకు కూడా ఉపయోగం. I'm not against the lawyers, It is very hard for civil lawyers to survive after this act was implemented.
Thank You Sir 🙏. But once consider naresh garu. Court lo late ayina nyayam jaruguthindi sir. Revenue department lo ye range lo nyayam jarugutndi annadi open secret sir. Court ki vasthe time and court expenses matrame avutayi. Revenue department ki velthe fee undadhu. But emuntundo mire voohimchamdi. Nenu cheppedi samsya antu vachaka pariethidi matrame. Problems lekapothe evariki ye Act tho kuda sambamdham undadhu. One last point sir. LTAO daggara ayina High Court ayina victims ki representation chesedi Advocate matrame sir. Maku ee Act valla pedda loss ayte ledu. Please dont take negative in my comment Naresh garu 🙏
ఇప్పటివరకు నా భూమికి సంబంధించి నేను కోర్టులో వేసిన కేసుకు సంబంధించిన ఆయన ఖర్చు నేను భూమి కొన్నప్పుడు ఎంత అయిందో దానికి డబల్ అయింది సార్ ఇది కోర్టులో జరిగిన న్యాయం కోర్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా పోలీసులు వెనకాల తిరగాల్సి వస్తుంది డబ్బులిచ్చి వాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెట్టవలసి వస్తుంది
ఇప్పుడు ఆ పరిస్థికి 50 రెట్లు ఎక్కువ ఇబ్బంది పడాలి సార్ భవిష్యత్తు లో 🙏
@@ravindranathadvocate625 గవర్నమెంట్ పాత లింక్ డాక్యుమెంట్స్ మొత్తం క్యాన్సల్ చేసి ఫ్రెష్ డాక్యుమెంట్ అండ్ గురేంటీ ఇస్తున్నప్పుడు ఎలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి అని మాకు కొంచెం వివరించగలరు
ఇ యాక్ట్ భారత దేశంలో నే అత్యుత్తమైన యాక్ట్ . థాంక్స్ టూ జగన్ రెడ్డి గవర్నమెంట్.సివిల్ కోర్ట్ భూముల విషయంలో ప్రజలను సంతృప్తి పరచ్చలేదు అనేది ప్రజల మాట. సమస్యతో కోర్ట్ కెళ్తే తరాలు గడిచిన తీర్పులు లేక ఉన్నవి పోగొట్టుకుని డబ్బు సమయం అన్ని పోగొట్టుకొని జీవచ్చావాలుగా ఉన్నవాళ్లు అనేకం. మధ్యలో మేధావులు రాజకీయనాయకులు రౌడీ మూకలు దూరి వారిని భూమి కోసం హింసించటం. ఇక ఇవన్నీ చెల్లు. భూ రికార్డ్స్ డిజిటల్ చేస్తారు. అన్ని రికార్డ్స్ ఓకే అంటేనే బటన్ ముందుకెళ్లిద్ది లేదంటే లేదు. పైన న్యాయవాది గారు ట్రయిల్ లేకుండా తీర్పు అన్నారు. ఎందుకు సార్ ట్రయిల్ యుగాలు గడవటానికా.. పోనీ బేసిక్ ఎవిడెన్స్ ఏం పెడతారు 1)టైటిల్ అది ఎవరు ఇస్తారు రివన్యూ అండ్ రిజిస్టేషన్ శాఖ 2)స్వాధీనం లో ఉన్నారా లేదా మళ్ళీ భూమి పన్ను ఎవరు ఇస్తారు మళ్ళీ రేవున్యూ.3) రేవున్యూ మ్యుటేషన్ రికార్డు ఎవరు ఇస్తారు మళ్ళీ రెవిన్యూ.. మొత్తం ఎవిడెన్స్ అంతా పైన శాఖల మీదే ఆధార పడి కోర్ట్ లో వాదిస్తారు అంతకు మించి ఏదయినా ఉందా 1బి పట్టాదార్ పాస్ బుక్, RSR లేదా సర్వే సెట్టెల్మంట్ ఏదయినా తీస్కోండి 164 యాక్టలలో మెజారిటీ రివన్యూ డీల్ చేసిద్ధి. గొడవ ఐనప్పుడు కోర్ట్ పరిధి వస్తుంది అలా వచ్చిన మళ్ళీ రెవిన్యూ మీద ఆధారం అదేదో ముందే వాటిని కరెక్ట్ చేసి టైటిల్ స్వాధీనం రివన్యూ రికార్డు కచ్చితంగా ఉంటే సగం గొడవ లేదు కద.. ఇలా భూమికి గారంటీ ఇస్తున్న ప్రభుత్వం ఇదొక్కటే సార్. దీని వలన పరిశ్రమలు వస్తాయి ధైర్యం గా భూమి కొంటాడు లేకపోతే భూమి కొన్నా భయం 12 ఇయర్స్ వరకు ఎవడూస్తాడో తెలీదు. ఎంతమంది మోసగాళ్లు బాగుపడ్డారు నేను బహిరంగా అనలేను కానీ కొన్ని పక్షులు కోట్లు మింగారు ఇ విలునామా లేనివి టైటిల్ గొడవల్లో దూరి.. ఇప్పుడు LTO అన్ని చూసి సర్టిఫై చేస్తాడు అభ్యన్తరలుంటే హై కోర్ట్ కెళ్ళచ్చు అక్కడ వారి ప్రాక్టీస్ పెరిగిద్ది ఇక పోతే.. ఆస్ట్రేలియా మరికొన్ని దేశాల్లో ఈ విధానం వల్ల లాయర్ల పరిస్థితి కేసులు ఎక్కువయ్యాయి. ప్రాపర్టీ అడ్వకేట్స్ అనే వ్యవస్థ వచ్చింది లి్టిగేషన్ తగ్గి రిజిస్టేషన్ అడ్వకేట్స్ చక్కగా మనీ వచ్చాయి. లి్టిగేషన్ ఒక్కటే ఎందుకు ఉండాలి అని కోరుకోవాలి.. ఈ యాక్ట్ వల్ల లింక్ Rsr తదితర అన్ని పోయి రెండు రికార్డ్స్ LTO దగ్గరుంటాయి. గొడవ లేనిది ఉన్నది.. సూపర్ కదా.. మీ వీడియో నేను చూస్తాను సబ్జెక్టు చెప్పమంటే దాచుకునే వెధవల్ని లేదా ఏమన్నా ఇంగ్లీష్ డ్రాఫ్టింగ్ మిస్టేక్స్ చెప్తే జూనియర్ బూతులు తిట్టే వెదవలు ఉన్న నేటి తరుణం లో జూనియర్స్ కోసం వీడియోస్ పెట్టి సబ్జెక్టు చెప్పే అతి కొద్ది మంది మీరు. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా అడ్వకేట్ గా నా నుండి మీకు అభినందనలు కానీ ఈ యాక్ట్ గతం నుండి రావాలి అని కోరుకున్న వ్యక్తి నీ నేను.మోడీ తీసుకున్న నిర్ణయం ఇంప్లిమెంట్ చేసిన జగన్ అభినందనీయులు.. ఎవరెన్ని మాట్లాడిన నా వ్యక్తిగతం లో ఇది సూపర్.. 🙏
12:18 sir ...ee land titling act bagundi but chala chotlu ee re-survey proper ga jaraga ledu and area kuda proper ga raledu vallaki ...atleast ee re survey clear ga cheste ordinary persons ki ee title baga help avutundhi...........SPECIAL officer ni appointment cheyali ante (he will be through in SURVEY ,REVENUE, REGISTRATION ,AND LAW ) appudu aa officer clear ga nayam cheyagaladu (almost high court ki vellavu) .....ikkada chala ENCHROCHMENT LANDS AND KABZA LANDS chala ante chala unnayi .....so veetiki correct solution kavali ante.......GOVERNMENT WHO IS GOING TO APPOINT SPECIAL OFFICERS THEN DEFINITELY HE/SHE Will have perfect knowledge on all survey,revenue, registar, land laws....veetipina knowledge and drafting chese vidhanga undali appudu ......LAND TITLING ACT chala baguntadi......inka oka doubt yenti ante chala pedda vallaki lands thousands acres lo undi mari vallaki aa land ki oke name pina title istara......as per survey rules and revenue rules prakaram oka person ki 50acres dhati unte .....aa land teesi land ceiling chesi land leni farmers ki ivvali ....idi pedda kashtam naaku telisi ....this is not that much easy to give title for such type of persons ..............
Ikkada mottam aa special officer pina depend iuntadhi inka .....😊😊😅
Super explain, super knowledge.
Thank you very much sir for your valuable information 🙏🙏 సామాన్య ప్రజల ని దృష్టిలో పెట్టుకొని , సామాన్య ప్రజలకి అర్ధం అయ్యేలా మరిన్ని విడియో లు చెయ్యండి సార్
Title act may be put in description
Thanks. For. Giving. Verygood. Information
Sir madi 2 yakarala 3cents ayithee jagantisikochina e talanopiki online lo 63 cents takkuva ga chupistundhi sir, antakamundhu madi correct gane vundedi sir, ippudu e problem solve avvali ante ami cheyyali
Sir
I have a problem. The south disposed grating permanent injunction. The opposite party has not accepted the judgement and he disposed his property measuring 3.5 cents out of 26 1/3 cents. I have filled os in the court. What is my position. Please explain.
How to file summary suits, make video on this topic sir. Order 37 rule 2
Ravindranath garu,court lo enni pending cases unnayo meeku teliyanidi kadu..Maa relatives case 10 years nundi pending lo undi..poor family valladi.2 acres land kosam court lo case.mugguru adapillalu.pedda ammayi pelli kakunda papam court la chuttu tirugutondi..valla father chanipoyi 12 years avutundi..papam ippudu rendo ammayiki kuda ade paristhiti vache la undi..Courts lo oka time limit unte andaru happy ga court lo ne telchukuntaru kada...akkada tondaraga nyayam jaragadani telisi kuda vere option leka court la chuttu tirugutunnaru...Poni Hight court varine Only land cases chuse special court erpatu cheyyamanandi,alage types of cases divide chesi prethi daniki oka time limit pettamanandi..velithe ekkuva mandi judges ni pettamanandi...ala chesthe andariki happy..Kanisam existing cases next 10 years lo close chesthara ...vallakanna nammakam unda...
Sir,
Is this applicable Bform lands?
Sir.. ఇక్కడ ఉదాహరణ గా 1000మంది తీసుకోని 900మంది కి కాంక్లూసీవ్ సర్టిఫికెట్ ఇస్తారని 100 మంది ఇబ్బంది పడే అవకాశం వుంది అని చెప్పారు. ఈ act ద్వారా మెజారిటీ వారికి న్యాయం జరుగుతుంది అనిచెపుతూనే 100మంది కోసం రద్దు చేయమని చెప్పడం కంటే ఈ act పై సరైన సలహాలు ఇస్తే బాగుంటుందేమో.
ఇప్పటికి సివిల్ కోర్టు లలో రెవిన్యూ రికార్డ్స్ ఆధారంగా నే (ఎన్నో సం తర్వాత )జడ్జిమెంట్ ఇస్తున్నారు కదా
Sir, నేను చెప్పింది సమస్య అంటూ వచ్చాక ఎవరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నది క్లియర్ గా చెప్పాను సార్. మీరే చెప్పండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కరప్షన్ ఎక్కువ గా ఉంటుందా. లేక న్యాయస్థానం లోనా. సమస్య లేనప్పుడు ఎవరికీ ఏ ప్రాబ్లమ్ ఉండదు. సమస్య వచ్చాక ఎక్కడ న్యాయం జరుగుతుంది చెప్పండి. ఆ చట్టం లో నే క్లియర్ గా చెప్పారు. జిల్లా స్థాయి లో ట్రిబ్యునల్ లో అన్యాయం జరిగితే మళ్ళీ హై కోర్ట్ కే వెళ్లామన్నారు. దాని ఉద్దేశం ఏంటో మీరే ఆలోచించండి. LTAO దగ్గర అయినా హై కోర్ట్ లో అయినా బాదితులకి వాదించేది అడ్వకేట్ మాత్రమే. మాకు అయితే ఈ చట్టం వల్ల పెద్ద నష్టం లేదు. సామాన్య ప్రజల కోసం మాత్రమే. 🙏Please dont take negative in my comment giri garu 🙏
Sir మేము 2022 లో సివిల్ కోర్టు లో అప్పీల్ చేశాం మ విలేజ్ లో రి సర్యే చేసి ఆ లాండ్ కి ఎలాంటి హక్కు లేని వాళ్ళకి లాండ్ ఇచ్చారు ,
Mro garu కోర్టు కి రావడం లేదు ఇప్పటివరకు
ఈ act use అవుతుందా వాళ్ళకి
Endowment tribunal గురించి చెప్పండి
haii sir
ma land 25yrs nundee civil court lone vundhee inka justies dorakaledu e act valla maku justies dorukuthundha
మిగులు భూములు కబ్జాకు గురి అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది
Migilanave kaadhu, opposition vallavi kooda
Sir namaste sir
Ma land devadaya bhumi vundi sir after resurvey ippudu pass books ivvatam ledu title deed act
Emi cheyali sir we sold 2 acres unknowingly .
What we should do sir he his coming and scolding sir pls help me andi pls pls sir
గ్రేట్ ఎక్సప్లనేషన్ sir
Sir Well explained so that everyone can understand
Sir, once TRO starts deciding on matters, what happens to the court fees that is already paid in title declaration suits (which is usually very large)? Can that fee be claimed for return by plaintiffs?
Please advise
Sir already court lo unna cases ki ee Act apply avvadhu. But RTO garu appoint ayyaka, already civil disputes court lo pending unna vallu RTO gari daggara ki velli court lo case details cheppi oka certificate teesukovali. Ala certificate teesukuni vachi court lo submit cheyyali. In old cases court decision is final sir. Act applicable only to future cases.
@@ravindranathadvocate625 thank you sir for sharing details 🙏
Sir ap constable case supreme court lo jan 2023 hearing undhe ga sir appudu adhe final avacha or enka extend thesthara sir
Sir how to change name of minor child of divorced hindu woman ,child's father muslim, marriage&divorce as per muslim law.
సార్ నమస్కారం 1963లో మా తాతగారు DKT ల్యాండ్ తీసుకున్నారు ఆయనకు ఇచ్చిన వారు ఆయన చనిపోయారు 1963నుడి 2024వరకు మేమే సాగు చేసుత్నము కాని గ్రామ అడగులలో పటాదరు గ పూర్వం అమీనా వారి పేరు సాగుదరుగా మనాన పేరు వుది రీ సర్వే యందు పట్టాదారు పేరు నమోదు చేసి వారికి పాసు పుస్తకాలు ఇచ్చారు ఇన్ని సంవత్సరాల నుంచి భూమిని సాగు చేస్తూ జీవన జీవిస్తున్న మేము నష్ట పోవాల్సిందే న్న మేము ఎమ్మార్వో గారికి కలెక్టర్ గారికి ఆ భూమిపై అర్జీలు ఇస్తే వీఆర్వో వచ్చి పొజిషన్లో మేము ఆర్ఆర్ ఆర్ ఓ చట్టంలో పట్టాదారులు గా వాళ్ళు ఉన్నట్లు సర్టిఫై చేశారు ఇప్పుడు మేము ఏం చేయాలి
Sir. Namaste.
Can legal heir (grand daughter) ask for partition of DKT. Patta which was given to grand father, and whether it is considered as ancestral property.. Plz give answer. Patta given 50 years back
Sir civil courts are worst in india, we are having some people living in our home just to vacate them it is taking 4 to 5 years. This is tooooo much
Sir how to contact you for consultation?
8019181808
Sir ఇంకా చాలా ట్విస్ట్ లు ఉన్నాయి ఆక్ట్ లో ...
హైకోర్టు కి కేవలం రివిజన్ మాత్రమే ఇచ్చారు సార్, అప్పీల్ కాదు.
Title Registration officer qualification has been specified in the act or not
Not mentioned for TRO.
Suit court lo pendinglo undaga case vesina varu(plaintiff) TRO dhaggaraki velli certificate thisukoni courtlo vestharu. dependent certificate thisukokunda, courtki rakundavintey emity paristhithi sir.
The person who filed the case have to obtain certificate from TRO and file before court. If defendant failed to appear before the court, then court will pass accordingly. Then the plaintiff have to produce the judgment copy before TRO and he Will mention the same in the Register of Titles.
Thank you Sir 👏👏🖋️
నమస్తే సార్, రీ సర్వే చేసి కొత్త పాస్ బుక్, కొత్త పటాలు ఇచ్చారు.ఒక వేళ లాండ్ టైటిల్ ఆక్ట్ రద్దు చేస్తే, మళ్ళీ పాత పాస్ బుక్స్, పాత పటాలనే పనికి వస్తాయా? కొత్త పాస్ బుక్, కొత్త పటాలు పనికి వస్తాయా? దయ చేసి సలహా ఇవ్వగలరు.
యాక్ట్ రద్దు చేస్తే, లేటెస్ట్ పాసుబుక్స్ (ఆఖరుగా ఏవి ఇష్యూ చేస్తే) అవి పనికి వస్తాయి సార్. ఒక వేళ చట్టం అమలు లో వస్తే, TRO గారు ఒక నోటిఫికేషన్ ఇస్తారు. అది మీకు టైటిల్ గా పరిగనించబడుతుంది సార్
@@ravindranathadvocate625 ధన్యవాదములు సార్, రీసర్వే కి టైటిల్ గ్యారంటీ చట్టానికి సంబంధం లేదు .ఒక వేళ టైటిల్ చట్టం రద్దు అయితే పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ మొదలైనవి ఉంటాయి.
Excellent Act and very benefits to farmers, years to together pending in civil courts regarding Agricultural lands ,
ఈ అంశంలో గ్రామ మరియు వార్డు సచివాలయంలో పాల్గొనడం జరుగుతుంది ,ప్రజలకు అవగాహన కల్పిస్తారు 100% , ప్రభుత్వం ద్వారా మంచి నిర్ణయం.❤
అంటే రిజిస్టేషన్ కు విలువ ఉంటుందా మన రాష్ట్రం లో ఇక రిజిస్టేషన్లు ఉండవా
Court lo unna lands eela
Super awareness
We want more classes sir please🎉🎉
They con,t fallow old record
Super sir
Poor People Kosam Assignment Land Icharu & MRO RDO Patta Kuda Icharu
Kani Danni Akraminchina vallu Civil Courts lo Injection Dava Vesi Asalu Patta Ichina valladi kadu Akraminchina person Position lo unna evidence present chesi Civil court lo cases gelusthunaru
Patta Tesukunna vyaktiki Dabbulu leka Ex Partee or Un Contested ani Case Kottesthunaru Civil Courts lo appudu Nijamina Pattadaru ekkadiki vellali Like Senior Citizens Handicapped widows un Educated People in Village
1) Exparte decree kabatti, same case reopen cheyyachu
2) District court ki appeal cheskovachu.
3) As the case is only for Injunction, the original owner need not worry. Because the title is not in danger. The victim can file challenge for title in another case
Thank You For Your Response Ravindra Garu Titling Act & Civil Court Difference Clarity ga Chepparu
Ilanti videos yekkuva mandi ki cherali
Maa land court lo vesanu
1 year complete ieyndi
Maku maa bahan patistara
Sir comment clear ga ledu. Inkosari clear ga cheppamdi pls
Tq
Lancham lekunda cheyatledu
Act raddu cheyyali
డిస్పుట్ వీలే క్రియేట్ చేస్తరు వీలే సెటిల్ చేస్తరు. గోవిందా గోవింద. వైసిపి సివిల్ కోర్టు సెటిల్ చేస్తాయి. ఆల్లె లుయ
A P Land titling Act. ఉద్దేశ్యం మంచిదే కాబట్టి, ఈ చట్టం పూర్తిగా రైతులకు, భూ యజమానులకు ఉపయోగపడేలా, న్యాయవాదులు సలహాలు , సూచనలు ఇవ్వండి కానీ చట్టాన్ని 😊 రద్దు చేయమని అడగడం సమంజసం కాదు.
You can advise the positive points from the said Act section wise Sir through comment or through a video sir 🙏🙏
దీని వల్ల ఎంత ప్రమాదం అనేది మీకు తెలియడం లేదు. ఒక లాయర్ నేను , మా నాన్న గారిది 30 సెంట్ల భూమి కబ్జా కి గురి అయ్యింది.. mro మరియు మండలం సర్వేయర్ దగ్గరికి వెళ్లి సర్వే అప్లై చేస్తే, సర్వే చెయ్యము అంటున్నారు, అడిగితే మీ భూమి మిరే కాపాడుకోవాలి మేము సర్వే చెయ్యము, చేసిన మీ హాండ్ లో ఉన్న ల్యాండ్ కొలిచి చెప్తము తప్ప మేము ఏమి చేయలేము అంటున్నారు ఈ ల్యాండ్ titeling ఆక్ట్ వల్ల.. భూమి ఎవరి హాండ్ లో ఉంటే వాళ్లదే అన్నట్టు మాట్లాడుతున్నారు..లా ప్రకారం క్వశ్చన్ చేస్తే కోర్ట్ లో సివిల్ కేస్ వేసుకోండి అంటున్నారు.. అసలు ఎవరి అధీనం లో ఉందొ తెలీకుండా ఎవరి మీద కేస్ వేస్తాం ఈ ఆక్ట్ వస్తే కోర్ట్ కి కూడా వెళ్ళడానికి లేదు.. mro లు rdo దగ్గర ఆర్బిట్రేషన్ పెట్టుకోమంతున్నారు...ఆర్బిట్రేషన్ అంటే కూర్చొని సెటిల్ చేసుకోమనడం.... mro ని మరియ rdo ని ఈసీ గా మన రాజకీయా నాయకులు influnce చెయ్యగలరు... వీళ్ళు హాండ్స్ ఎతెస్తే హై కోర్ట్ కి వెళ్ళాలి లేదా మూసుకొని సెటిల్ చేసుకోవాలి...ఇలాంటి ప్రాక్టికల్ ప్రోబ్లేమ్స్ చాలా ఉన్నాయి, నకులాగా చాలా మంది ఆల్రెడీ తిరుగుతున్నారు.. కోర్ట్ లో లేట్ ఔతుంది అంటే దానికి రకరకాల కారణాలు ఉంటాయి... అలా అని న్యాయ వ్యవస్థ ని పక్కన పెట్టేస్తే బలహీనులు బలి అయ్యే అవకాశం ఉంది...
12:18 sir ...ee land titling act bagundi but chala chotlu ee re-survey proper ga jaraga ledu and area kuda proper ga raledu vallaki ...atleast ee re survey clear ga cheste ordinary persons ki ee title baga help avutundhi...........SPECIAL officer ni appointment cheyali ante (he will be through in SURVEY ,REVENUE, REGISTRATION ,AND LAW ) appudu aa officer clear ga nayam cheyagaladu (almost high court ki vellavu) .....ikkada chala ENCHROCHMENT LANDS AND KABZA LANDS chala ante chala unnayi .....so veetiki correct solution kavali ante.......GOVERNMENT WHO IS GOING TO APPOINT SPECIAL OFFICERS THEN DEFINITELY HE/SHE Will have perfect knowledge on all survey,revenue, registar, land laws....veetipina knowledge and drafting chese vidhanga undali appudu ......LAND TITLING ACT chala baguntadi......inka oka doubt yenti ante chala pedda vallaki lands thousands acres lo undi mari vallaki aa land ki oke name pina title istara......as per survey rules and revenue rules prakaram oka person ki 50acres dhati unte .....aa land teesi land ceiling chesi land leni farmers ki ivvali ....idi pedda kashtam naaku telisi ....this is not that much easy to give title for such type of persons ..............
Ikkada mottam aa special officer pina depend iuntadhi inka .....😊😊😅
అన్న సివిల్ కోర్టులో ఒక కేసు ఫైల్ చేస్తే ఎన్ని రోజుల్లోపు ఎన్ని వాయిదాలలో పూర్తి చేయాలో ఏవైనా నిబంధన ఉందా పూర్తి చేయలేని మీదట నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకునే అథారిటీ ఏ సివిల్ కోర్టు ఉంటుందో తెలపగలరు...
సార్, వీలు అయినంత తొందరగా సమస్య పరిష్కరించాలి అని ఉంది కానీ, టైం లిమిట్ అంటూ లేదు. కానీ కేసు విషయం లో ఉద్దేశపూర్వకం గా ఆలస్యం చేసున్నట్టు మనం నిరూపిస్తే వారికీ ఫైన్ వేసే అవకాశం ఉంది.
@@ravindranathadvocate625 ఆలస్యం చేసినారు అని నిరూపించడానికి గల కారణాలు ఎలా నిరూపించాలి కేసుకు వేసే వాయిదాలు నెలకు ఒకసారి వేస్తే దాని ఆలస్యం అన్నారు అన్న లేఖ అను వారి కారణాల వల్ల రెండేళ్లకోసారి వాయిదాలు వేయాలి అలాకాకుండా నాలుగు నెలలకు ఓసారి ఐదు నెలలకోసారి వేస్తే దాని ఆలస్యమే అంటారు కదా బ్రదర్ అంతకంటే నిరూపణ మనం ఎక్కడి నుండి తీసుకు రాగలవు అది న్యాయస్థానమే ఆలోచించాలి కదా సివిల్ కోర్టు విషయాలలో ప్రజలకు న్యాయం చేసిన విషయాలలో 10% మాత్రమే సమయానికి పూర్తి చేసిన కేసులో ఉన్నాయి తప్ప మిగిలినవన్నీ కూడా ఇప్పటికీ తెగ లేకుండా ఉన్నాయి.. బ్రదర్ ఉదాహరణకు మా భూమి వేరే వ్యక్తి తప్పుడు ఆధారాలతో రిజిస్ట్రేషన్ చేసుకొని పట్టాదారు పాస్బుక్ తీసుకొని ఇంజక్షన్ ఆర్డర్ కోర్టు నుండి 2022 నవంబర్ లో తెచ్చుకున్నాడు అప్పటినుండి ఇప్పటివరకు జరిగిన వాయిదాలు 3 మూడు మాత్రమే అంటే ఎన్ని నెలలకోసారి జరిగి ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించాలి ఇంకొక విషయం ఇక్కడ మా వాయిదా పడిన రోజు మొత్తం జడ్జిలు లీవ్ లో ఉంటున్నారు దానిని లివ్ అని చూపించకుండా ఆన్లైన్లో ఇష్యూస్ అని పెడుతున్నారు అంటే ఇది తప్పు చేయలేదని కదా జడ్జి ఆప్షన్ చూపించచ్చు కదా ఎందుకు చూపించడం లేదు బ్రదర్ ఒకసారి ఆలోచించాలి వాయిదా రోజు నేను కోర్టుకు వెళ్లాను అక్కడ ఉన్న అందరికీ కూడా జడ్జిగారు లేరు ఈరోజు కేసులు జరగవు అని తెలిపారు తప్ప ఆబ్సెంట్ అని మాత్రం ఆన్లైన్లో చూపించడం లేదు. సివిల్ కోర్టులో ఏదైనా కేసు ఫైల్ అయితే 12 వాయిదాలలో పూర్తి చేయాలని నాకు తెలిసిన కొంతమంది లాయర్స్ తెలిపారు అది నిజమా కాదా అని నేను ఇంకా మిగిలిన వాళ్ళని అడిగి తెలుసుకుందాం అనుకున్న బ్రదర్.
Ante meeru chepiindi ee act valla Mana house manadi kaadu, Mana polam manadi kaadu ,Mana asti manadi kaadu evadu dochukunte vaanidi, jagan govt di ante na sir😂😂😂😂
Ala analedu sir. TRO garu notification correct ga and genuine ga isthe manchide. In case difference vasthe matram manam High Court varaku vellina kuda use undadhu. Notification lo difference vachi manam 2 years lo respond avvakapothe mana title poyinatle sir. Implementation ela untundo chudali sir. Corrupted officer vasthe anthe sangathi 🙏
మిగిలిన భూమి ని జలగ మింగడానికి చూస్తుంది
yemi ledu sir unlimited lands kotteyalani jagan reddy plan
I am sc advocate Venkateswara Rao anumolu what ever u r saying is wrong pl read again entire act.it is useful act to general public