నమస్తే భయ్యా... అవును మోగి చాలా కొడుతుంది...45 డేస్ అప్పుడు ..మోగి కొద్దిగా ఉన్నప్పుడే caldan 50 sp స్ప్రే చేసినా..ఇప్పుడు .... పొట్ట బయటకు వచ్చే సమయం లో ...మళ్ళీ స్ప్రే చేసుకుంటే బెటర్ హ లేక caldan 4g గ్రానుల్స్ చల్లితే బెటర్ హా.....pls suggest
@@vvspantalu1140 ...ఈ mnth 18 కి 60 డేస్ వరి అవుతుంది..తల్లి కర్రలు..అక్కడక్కడా పొట్ట కనబడుతుంది..ఇంకో వారం పది రోజుల్లో లో .బయటకు .వస్థాయు....కొన్ని పిలకలు సూది పొట్ట మీద ఉన్నాయి...అందుకే అడిగా మళ్ళీ వైట్ కంకి...రాకుండా ...స్ప్రే చేయాలా లేక గోళీలు చల్లాల అని....
Nenu tractor brand cholranth niporal 18.5 spray chesi na ok na bro
Ok but mogipurugu ni appati kappudu gamanisthu vundandi
Reat enta bro
ఏ రేట్ అన్న
నమస్తే భయ్యా... అవును మోగి చాలా కొడుతుంది...45 డేస్ అప్పుడు ..మోగి కొద్దిగా ఉన్నప్పుడే caldan 50 sp స్ప్రే చేసినా..ఇప్పుడు .... పొట్ట బయటకు వచ్చే సమయం లో ...మళ్ళీ స్ప్రే చేసుకుంటే బెటర్ హ లేక caldan 4g గ్రానుల్స్ చల్లితే బెటర్ హా.....pls suggest
ఇంకా మీ వరి ఎన్ని రోజులకు కంకి బయటకు వస్తాయి. ఇప్పుడు గుళికలు వద్దు
@@vvspantalu1140 ...ఈ mnth 18 కి 60 డేస్ వరి అవుతుంది..తల్లి కర్రలు..అక్కడక్కడా పొట్ట కనబడుతుంది..ఇంకో వారం పది రోజుల్లో లో .బయటకు .వస్థాయు....కొన్ని పిలకలు సూది పొట్ట మీద ఉన్నాయి...అందుకే అడిగా మళ్ళీ వైట్ కంకి...రాకుండా ...స్ప్రే చేయాలా లేక గోళీలు చల్లాల అని....
మందు కొట్టండి అన్న తెల్లకంకి రాకుండా ఉంటుంది చాలా వరకు 50sp use చేశారు కాబట్టి ఇప్పుడు incipio వాడండి అన్న thank you
దీనికి ఇన్సిపియె వాడితే 30 రోజులు పని చేస్తాది
Avunu super anna