దగావడ్డపాట!!! పల్లె పాటల ముల్లె పల్లె నర్సింహతో | Folk Singer Narasimha Interview | Tolivelugu TV

Поділитися
Вставка
  • Опубліковано 2 лют 2022
  • దగావడ్డపాట!!! పల్లె పాటల ముల్లె పల్లె నర్సింహతో | Folk Singer Narasimha Interview | Tolivelugu TV
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguofficial
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    #Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

КОМЕНТАРІ • 122

  • @kkb7079
    @kkb7079 2 роки тому +28

    ప్రజా గాయకులను గుర్తించి ప్రజల పాటలు పాడే గాయకులకు. అవకాశం ఇచ్చినందుకు తొలివెలుగు యాజమాన్యానికి రాచకొండ గారికి ధన్యవాదాలు

  • @dappusanthosh6243
    @dappusanthosh6243 2 роки тому +5

    పల్లె నర్సింహన్నతో మంచి ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు రాచకొండ అన్న
    మీకు ధన్యవాదాలు జై భీమ్ లు

  • @user-gy4uk8sn4e
    @user-gy4uk8sn4e 2 роки тому +7

    ఇది మాకు కావాల్సింది.ఇలాంటి ప్రోగ్రాం కోసం రోజుల కొద్దీ యూట్యూబ్ మొత్తం సర్చ్ చేయవలసి వచ్చింది.ఆ లాస్ట్ పాట ...పాట పనితో పాటె పుట్టింది....పాటలో పదాలు ఒక్కొక్కటి నర్సింమన్న నోటిలోనుంచి జలువరుతుంటే నాలో అనువు,అనువు వాటి అర్థాల కోసం ఆరాటపడుతుంటే...
    అర్థమైన తర్వాత సాధారణ మాటలే ఇంత అధ్బుతమైన పాటగా మలచిన కవి కి,తన గాత్రం తో ఈ పాట నర్సింమన్న తో అయితేనే జత కట్టుతుంది అన్నంత అధ్బుతాంగా పాటకు ప్రాణం పోసిన గాయకుడు నర్సింమన్న గారికి పాదాభివందనం.

  • @janardhansurarapu7015
    @janardhansurarapu7015 2 роки тому +7

    తరమెల్లి పోతున్నదో త్యాగాల స్వరమాగి పోతున్నదో...👌👌👌🙏🙏🙏

  • @aisframanjan
    @aisframanjan 2 роки тому +2

    గొప్ప గాయకులు కామ్రేడ్ పల్లె నరసింహ గారు

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 2 роки тому +8

    అన్న గారు పాట చాలా బాగుంది

  • @nallavelli.venkateshnallav7631
    @nallavelli.venkateshnallav7631 2 роки тому +4

    Narashima అన్న నమస్తే నేను N. వెంకటేష్ భైరపూర్. ఈ పాట వింటుంటే మల్లి మల్లి వినాలనిపిస్తుంది. పాట చాలా బాగుంది రెడ్ శైల్యూట్ అన్నగారు 💐💐💐✊✊

  • @sanjeeysanjeey3859
    @sanjeeysanjeey3859 2 роки тому +2

    అన్న సూపర్ అన్న మీ లాంటోళ్లు బయటకు రావాలని ఇంకా రాష్ట్రాన్ని బందీఖాన నుంచి బయటకు తీసుకు రావాలన్నా మేము తెలంగాణ గురించి పోలీసు లాఠీ దెబ్బలు తిన్నాము అన్న కానీ దొరల రాజ్యం నడుస్తోందని పోరాటం చేసిన వాళ్ళు ఎవరు లేరు అన్న తెలంగాణ గురించి పోరాడిన వారు లేరన్న రాజకీయంలో ఇప్పుడు అందరి మధ్యలో చిన్నోళ్ళు అన్న తెలంగాణ పోరాటంలో అందరూ చిన్న

  • @lapangisuresh9177
    @lapangisuresh9177 2 роки тому +13

    మధురమైన గానం అందిస్తున్నారు అన్న గారు జై భీములు

  • @shekarvemula1173
    @shekarvemula1173 2 роки тому +2

    Super program anna jai com..👍👍👍

  • @ramulu3202
    @ramulu3202 2 роки тому +3

    ‌‌‍‌‌చాల బాగుంది అన్నా🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @k.mahipal.mahipalmahi7373
    @k.mahipal.mahipalmahi7373 2 роки тому +2

    Anna super

  • @nareshyelimineti659
    @nareshyelimineti659 2 роки тому +3

    Super anna

  • @dsammaiah6835
    @dsammaiah6835 Рік тому +2

    సూపర్ సాంగ్

  • @srinivasreddyanubolu6918
    @srinivasreddyanubolu6918 2 роки тому +1

    Interview chalabagundi narshimhagaru✊✊✊

  • @ravindereravena6495
    @ravindereravena6495 Рік тому

    ఆ వీరుల స్ఫూర్తితో ఎర్రజెండా అందుకొని పోరాడుదాము అన్న సూపర్ చాలా చాలా బాగా పాడారు మరో వందేమాతరం

  • @baatasari-official
    @baatasari-official 2 роки тому +3

    రాచకొండ అన్న సూపర్ పాట పల్లె తల్లీ పాట సూపర్

  • @ANGoud-Ramreddypally
    @ANGoud-Ramreddypally 2 роки тому +1

    Excellent 👌🎉🎉🎉

  • @vijaych2789
    @vijaych2789 2 роки тому +1

    Excellent Program.... Milanti Singers allways kshemanga undalanna.... All the Very Best , thnq my dear brothers

  • @bhavishyasiri
    @bhavishyasiri 2 роки тому +2

    Anna Songs Super. Warangal🌹🌹🌹🌹💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @kampallisuresh5424
    @kampallisuresh5424 2 роки тому +4

    Supar babai👌👌👌👌

  • @modugumohan379
    @modugumohan379 2 роки тому +8

    అన్నా బాగా పడిన్నరు సూపర్ తొలి వెలుగు వారికి ,,, .🙏🙏🙏💐💐

  • @kumarmuppu1486
    @kumarmuppu1486 Рік тому +1

    Super song anna

  • @malleshyadav8598
    @malleshyadav8598 2 роки тому +2

    Super Anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @anjanneyulg2281
    @anjanneyulg2281 2 роки тому +3

    Tq sir

  • @nhanumaiahnhanumaiah9372
    @nhanumaiahnhanumaiah9372 2 роки тому +3

    👌👌👌✊️✊️✊️🙏🙏🙏

  • @mallacharyrachakonda1018
    @mallacharyrachakonda1018 Рік тому +1

    super sir great sir

  • @shashiilikeitbollem8555
    @shashiilikeitbollem8555 2 роки тому +1

    Anna nku nethoundalani undhi very grateful brathar

  • @kampallysrinivas3717
    @kampallysrinivas3717 2 роки тому +7

    ప్రజా గాయకులు ❤️❤️

  • @devenderpnm7865
    @devenderpnm7865 Рік тому +1

    సూపర్ అన్న

  • @vangurivenkateshwarlu972
    @vangurivenkateshwarlu972 2 роки тому +2

    పాట అంటే నరసింహ అన్న నరసింహ అంటే పాట

  • @Equality.Society
    @Equality.Society 2 роки тому +7

    Jai bheem narsimhanna

  • @n.paranjyothi314
    @n.paranjyothi314 Рік тому +1

    జై భీమ్ అన్న మీ పాట ఈ తరానికి చాలా అవసరం అన్న

  • @jabbusrishailam1235
    @jabbusrishailam1235 Рік тому +1

    Super. Narsimha Anna

  • @kiranmudigonda5432
    @kiranmudigonda5432 2 роки тому +3

    Great Bava Garu

  • @bittugoudcricketer7812
    @bittugoudcricketer7812 2 роки тому +1

    Super brother good job👍👍👍

  • @bshanker972
    @bshanker972 Рік тому

    Excellent combination Interview ❤❤

  • @shankargunde9162
    @shankargunde9162 2 роки тому +1

    ప్రజల పాట వారి సమస్యపట్ల పాటలు ఉంటాయని

  • @balarajupalle1631
    @balarajupalle1631 2 роки тому +4

    Super thammudu itlu me annaa

  • @purshothamnakka7917
    @purshothamnakka7917 2 роки тому +2

    Great songs anna garu please dedicated BSP PARTY
    Jai RSP Jai BSP
    Jai Bheem

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 2 роки тому +3

    సార్ అంబేద్కర్ గారి గురించి ప్రజలకు అవగాహన లేదు అందుకని అంబేద్కర్ గారి గురించి చెప్పండి పాటలు రాసి పాడగలరూ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా బాగుపడి BC SC St లు అందరు మర్చిపోయి నిద్రపోయిన్నారు అంబేద్కర్ గారి చరిత్ర చెప్పకుండా ఉన్నారు ప్రజలు నిద్రలోనే ఉన్నారు చైతన్యం కాలేదు ఇది మేధావులు చేసిన తప్పే ం అంబేద్కర్ గారి గురించి ప్రజలకు తెలియచేస్తే ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారు దేవుడు అంటారు ం ఇది ప్రజల తప్పు కాదు ఇది మేధావులు చేసిన మోసామే

  • @shashiilikeitbollem8555
    @shashiilikeitbollem8555 2 роки тому +1

    Supar anna

  • @shortsmilechannel6962
    @shortsmilechannel6962 2 роки тому +2

    Jai భీం నర్సన్న ఇవే పాటలు మళ్ళీ ఉద్యమం లాగా పల్లె పల్లె తిరిగి ప్రజల కు చేరిస్తే తప్పక మళ్ళీ ఆలోచిస్తారు బ్రదర్ ఇప్పుడు ఉన్న పరిస్థితులు అందరిని ఆలోచింపచేస్తునవి మీరు మళ్ళీ కూడా పాటలతో ప్రజలలో చైతన్య పరుస్తే కొంత మేరకైనా మార్పు వొస్తుంది బ్రదర్✍️✊

  • @devamani733
    @devamani733 Рік тому

    Super annaya

  • @palleprasad7611
    @palleprasad7611 2 роки тому +3

    Superb babai jai bheem

  • @ananthjella471
    @ananthjella471 2 роки тому +1

    Nice

  • @palleshekar3972
    @palleshekar3972 2 роки тому +1

    సూపర్

  • @korraraghu8274
    @korraraghu8274 2 роки тому +9

    గర్వ పడు chunnamu అన్న పడమట్ pally nuchii👍👍👍👌👌👍💯💯

    • @ravikasha8704
      @ravikasha8704 7 місяців тому

      అన్న సాంగ్ పాడించేది అన్న ఫోన్ నెంబర్ పెట్టండి

  • @joginipellymusic7128
    @joginipellymusic7128 Рік тому +1

    అన్నకు వందనాలు

  • @rajugaddi6944
    @rajugaddi6944 Рік тому +1

    👍

  • @gandhamrajesh6992
    @gandhamrajesh6992 Рік тому

    nice song annaya

  • @paletidk26
    @paletidk26 2 роки тому +6

    Great Anna...😍😍

  • @sarilalvarthya3688
    @sarilalvarthya3688 11 місяців тому

    Super anna song ❤

  • @pallavinagarare2659
    @pallavinagarare2659 2 роки тому

    Manchi program annagaru ,chala rojula tarvatha eelanti program chusham matalostakev mimmu ela pogadalo.. Ramesh anna chalaa thnkss ilanti interviews chesinanduku ...Palle Narsimhanna vele vela dandalu anna.. jaibheem., Mi gonthu superrr annna

  • @srinivasreddyanubolu6918
    @srinivasreddyanubolu6918 2 роки тому

    Superrr

  • @narsimhaganji8104
    @narsimhaganji8104 Рік тому

    Super 👌 👍

  • @ultimatefriends4119
    @ultimatefriends4119 Рік тому

    రాచకొండ రమేష్ అన్నగారు మీరు సూపర్చితమే మీ రచనలు మీ కవితలు చాలా బాగుంటాయి మీరు ఏపీ పిఎన్ఎం పనిచేశారు కదా

  • @motapalukula1770
    @motapalukula1770 2 роки тому +1

    Anna...you r a great singer.

  • @pabbusudhakargoud2383
    @pabbusudhakargoud2383 Рік тому

    ఘనం సూపర్ అన్న

  • @kondashankar4043
    @kondashankar4043 Рік тому

    👌🙏🙏

  • @ganapuramsridhar6832
    @ganapuramsridhar6832 Рік тому

    Super bro

  • @PRA199SHANTH
    @PRA199SHANTH 2 роки тому +2

    JAI BHEEM 🚩🚩🚩🚩🚩✊✊✊✊✊

  • @Chinna.7876
    @Chinna.7876 Рік тому

    రమేష్ అన్న సిరికొండ గ్రామం నుండి కాంపాటి శ్రీను కూడా మీరు interview చేయండి అన్న

  • @naniyadav9271
    @naniyadav9271 2 роки тому

    Superb mama🔥💯

  • @pandikonaravi5174
    @pandikonaravi5174 2 роки тому +1

    మరో వందేమాతరం

  • @kailashthotapalli6376
    @kailashthotapalli6376 2 роки тому

    R.rameshannaku.p.narsimhannaku.kalbivandanalu.tq.annalu.iam.gulf.in.iraq.tq.

  • @pathirajanikanth300
    @pathirajanikanth300 2 роки тому

    Annagaru super singar good

    • @bandarunarayanagupta1397
      @bandarunarayanagupta1397 2 роки тому

      Annamanchisingergarinitholivelugununchiparichayamchesinandukumicudanyavadalu.jaisreeraam.

  • @RamaKrishna-ih7qk
    @RamaKrishna-ih7qk 2 роки тому

    ✊👏

  • @anandk2362
    @anandk2362 9 місяців тому

    Jai, Na rsimha

  • @prajapathirajuraju1481
    @prajapathirajuraju1481 Рік тому

    🙏🙏🙏🏻🙏🙏💐👌

  • @Chinna.7876
    @Chinna.7876 Рік тому

  • @kapperaanjaneyulu2253
    @kapperaanjaneyulu2253 2 роки тому

    Jai Narasimha Anna.... Jayaho padmatpalli....Naa vuri bidda ki ...lal salam ...👌👌👍👍💐💐

  • @bhaskarkommula2794
    @bhaskarkommula2794 2 роки тому

    పల్లె నర్సింహ గారికి విప్లవ జేజేలు...

  • @RisRit
    @RisRit 2 роки тому

    Good

  • @charakondashekhar7072
    @charakondashekhar7072 2 роки тому +1

    నర్సింహా అన్న సూపర్ సింగర్ 🙏🏻 కానీ అన్న ఎప్పటికైనా విశారదన్ మహారాజ్ 👑గారి DSP ఉద్యమాన్ని అర్థం చేసుకొని, ఫూలే అంబేద్కర్, కాన్షిరాం మహనీయుల యొక్క సిద్ధంతాన్ని, మన bc, sc, st ల యొక్క బహుజనుల కోసం మీ యొక్క జ్ఞానాన్ని, శక్తిని, నిరంతరం కృషి చేయాలనీ మీ తమ్ముడు చారకొండ చంద్రశేఖర్ మహారాజ్ 👑కోరుకుంటూ జై భీమ్... జై జంబూద్వీపం జై భారత రాజ్యాంగం.

  • @padmapale9664
    @padmapale9664 2 роки тому

    Ma nalgonda district anna dhi great Narashima anna

  • @dasarivenkatmaharaj9229
    @dasarivenkatmaharaj9229 2 роки тому

    సూపర్ అన్న 🙏🙏👌👌👍🤝

  • @ultimatefriends4119
    @ultimatefriends4119 Рік тому

    Pnm ఆనంద్ అన్న గారి ఇంటర్వ్యూ కూడా చేయండి అన్నా ప్లీజ్

  • @nomulavenkataiah3471
    @nomulavenkataiah3471 2 роки тому

    👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👍👍👍👍👍

  • @TGN14
    @TGN14 2 роки тому +2

    కొత్త రాజ్యాంగం కొరకు తెరాస వాళ్లంతా వెంటనే రాజీనామాలు చెయ్యండి. RiP KCR, RiP TRS.

  • @pallavinagarare2659
    @pallavinagarare2659 2 роки тому

    Annni patalu animuthyale anna , goreti venkanna raina pata superr anna ..tharamellipothunnado superrr anna ee pata malli malli vinalanipistunnadi ..purthi pata ni Narsimhanna tho padinchi upload cheyandi UA-cam lo plzzz

  • @sanjeeysanjeey3859
    @sanjeeysanjeey3859 2 роки тому

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @gorlelakshmanarao4563
    @gorlelakshmanarao4563 7 місяців тому

    I am always community

  • @pallavinagarare2659
    @pallavinagarare2659 2 роки тому

    Ambedhkar rajyanga song superrrrb thnqq narshimhanna

  • @bhaskarkommula2794
    @bhaskarkommula2794 2 роки тому +1

    'పల్లె' పాట ప్రజాల గుండెలచప్పుడు...

  • @ravindereravena6495
    @ravindereravena6495 Рік тому

    👨‍🏭✊️✊️✊️✊️🚩🚩🚩🚩🚩

  • @udayleninvanam4035
    @udayleninvanam4035 2 роки тому +2

    Anna cpm pnm vallani interview cheyandhi
    V. Anand and tulisigari. Narsimha
    Bandi. Sathhanna
    Chala kalakarulu unnaru . Cpm lo anna

  • @gsaidulu6243
    @gsaidulu6243 Рік тому

    🚩🚩🚩🚩🚩jai bheem Anna

  • @charakondashekhar7072
    @charakondashekhar7072 2 роки тому +1

    కమ్యూనిస్ట్ పార్టీలో కూడ అగ్రవర్ణాలే కదా రామేషన్న

  • @saidabeemd1117
    @saidabeemd1117 2 роки тому

    Red saluet ✊✊ sir

  • @pnksong7403
    @pnksong7403 2 роки тому

    పల్లె నర్సింహ మీ ఫోన్ నెంబర్ పెట్టు అన్న

  • @rajivannepk149
    @rajivannepk149 2 роки тому

    💯💯ఆమూడు పోవడం అదే

  • @godetisrishailam.8820
    @godetisrishailam.8820 Рік тому

    అన్నా మీరు చలబగపడుతునారు

  • @iticlasstelugu2024
    @iticlasstelugu2024 Рік тому

    మానందరికి reservation chulakana anipisthundi kani, Reservation lo ekkuvaga BC, SC and ST Lu anukunna ippudu 5 percent ga unna variki 10 percentage anukunta, okka sari alochana cheyandi please.

  • @nagarajumittapelly8113
    @nagarajumittapelly8113 2 роки тому

    Anna 4 patalu nerchukoni vachindu anna athanu nerchukunna patalaku athane situation create chesukoni cheppukuntunnadu kani ramesh anna adigina okka question ki kuda narsimha anna answer cheppalekapoyadu

  • @bathulalokesh9413
    @bathulalokesh9413 Рік тому

    pataloni Okko padam okko viplavam. Anna

  • @jellakondal2232
    @jellakondal2232 Рік тому

    Anna Madhi Maru mula Vuru kadhu

  • @thirupathiathinarapu3468
    @thirupathiathinarapu3468 2 роки тому

    Anna.niparti.pani anani party party

  • @thirupathiathinarapu3468
    @thirupathiathinarapu3468 2 роки тому

    Anime party ka gana

  • @bhavishyasiri
    @bhavishyasiri 2 роки тому +1

    KCR gani Vaniki 👟👡👡👞👞👞👟👟👟👡👞👞👡👟👟👟👡👞👞 Medalo Veyali. Warangal