AYYO RAMA RAMA BAPU NEW FOLK SONG 2022

Поділитися
Вставка
  • Опубліковано 21 сер 2024
  • AYYO RAMA RAMA BAAPU NEW FOLK SONG 2022 #PAPPYHERO
    #NAKKASRIKANTHSONGS #RAMSAGARLAXMAN #SINGERLAVANYA
    DIRECTION - EDITING - DI : ASHOK BOGE
    LYRICS : RAMSAGAR LAXMAN
    TUNE SOURCE : VANGA RAVINDER OGGU
    SINGERS : LAVANYA - RAMSAGAR LAXMAN - NAKKA SRIKANTH
    MUSIC : PRAVEEN KAYITHOJ
    DOP : SHANKAR CHIRRA
    CAST : PAPPY HERO - KATHERAPAKA SRINIVAS - RAJANI - VANTHADUPULA GANESH - LAVANYA - GAYATHRI - MAHESH
    POSTAR : SAGAR MUDIRAZ
    SPECIAL THANKS : THANDRALA THIRUPATHI - SANJEEV PUDURI - NARSHIMLLU - SHYAM DJ
    SUPPORTING : CHEKKAPELLY VILLAGE PEOPLE - ADDIKA ANADAM - RAJGANGAIAH - KUNAMALLA THIRUPATHI - DAYALA RAMESH - VARUN RAO
    TECHNICAL ADVISOR : TELANGANA TALENT DINESH REDDY

КОМЕНТАРІ • 1,6 тис.

  • @akmudhiraj3081
    @akmudhiraj3081 Рік тому +417

    తండ్రిని కోల్పోయిన ప్రతి ఒక్కరి యేదలో దాచుకున్న కన్నీటి అలలు బయటకు వచ్చేలా ఉంది పాట.
    పాట వింటుంటే లోకాన్ని మరిచి తండ్రి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతున్నాం
    తండ్రిని కోల్పోయిన బాధ అనుభవించే వాడికే తెలుస్తుంది.
    ఒక్కో పదం వింటుంటే కన్నీళ్లు వాటికవే ఉప్పెనలా వస్తున్నాయి
    ఈ పాటను అందించిన మీకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏

    • @mmahibhanu7602
      @mmahibhanu7602 Рік тому +11

      Avunu Andi ma dad kuda ledu naki ithee edpu vachhesindi😭😭😭

    • @umapriya373
      @umapriya373 Рік тому +6

      nijam..... ah Badha Patalo ఆణువణువులో తెలుస్తుంది 😥

    • @panyalamallesham859
      @panyalamallesham859 Рік тому +1

      Really bro 😭😭🥲😭

    • @Saipalle
      @Saipalle Рік тому +3

      Avunu bro ma dadi kuda ledu😭😭

    • @ramyayadav6159
      @ramyayadav6159 Рік тому +3

      Haa

  • @padmaiahrallabandi6146
    @padmaiahrallabandi6146 Рік тому +142

    లావణ్య నీ గొంతు దేవుడు ఇచ్చిన వరం. మీ గొంతు కుఒక్క ప్రత్యేకత

  • @sravankumarsravankumar5095
    @sravankumarsravankumar5095 Рік тому +132

    అమ్మ లేకుంటే ఎవరినైనా అమ్మ అని పిలవచ్చు కానీ, నాన్న లేకుంటే ఎవర్ని కూడా నాన్న అని పిలవరాదు....love you dad💜

  • @anugantishekar2576
    @anugantishekar2576 Рік тому +26

    పాట వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి అందరు ఆక్టివింగ్ చాలా బాగుంది 🙏🙏🙏

  • @chinniamma7472
    @chinniamma7472 Рік тому +67

    అన్న మా బాపు అప్పుడు నేను అనుభవించిన భాద ఇంక్క మరిచిపోలేదు కానీ ఈ భాద ఎవరికి రాకూడదు. ఈ పాటలో ఆ భాదను కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఐ లవ్ యూ బాపు ఐ మిస్ యూ బాపు. బాపు నువ్వు లేని మన ఇల్లు చీకటి అయ్యెను బాపు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @saireddy5343
    @saireddy5343 Рік тому +388

    ఈ పాట వింటుంటే చనిపోయిన మా బాపూ యాధికాస్తుండు,😭😭 సూపర్ పాట టీం అందరికీ ధన్యవాదాలు ఇంకా ఇలాంటి మంచి పాటలు చేయండి,🙏🙏

  • @VamshiAllada-vk5fv
    @VamshiAllada-vk5fv 3 місяці тому +1

    అన్నా చాలా బాగా పాడారు రోజు రోజుకి పాట వింటే నాకు బాగా ఏడుపు వస్తుంది వెళ్లిపోయిన వారు గుర్తుకొస్తున్నారు మా అక్క గుర్తుకొస్తుంది ఐ మిస్ యు అక్క😢😢😢😢

  • @bhukyaraju9916
    @bhukyaraju9916 Рік тому +76

    ఎన్నో సాంగ్స్ విన్న UA-cam లొ విన్న కానీ ఎప్పుడు ఎడవలేదు ఈ పాట వింటుంటే కళ్ళలో నీళ్ళ ఆగడం లేదు 😭😭😭😭

  • @anilkumarb7143
    @anilkumarb7143 Рік тому +195

    It's very emotional song.. పాట మెత్తన౦ వినాల౦టె గుండె గట్టిదై ఉండాలి.. పాట రాసిన వారికి, పాడిన వారికి 🙏

    • @rajuchakinala5125
      @rajuchakinala5125 Рік тому +2

      అవును

    • @Thugsofmncl
      @Thugsofmncl Рік тому +1

      Kondagattu Ravi Anna song idhi rasindhi thaney padundhi ,villu copy kottaru

    • @sukkaiah4228
      @sukkaiah4228 Рік тому +1

      ​@@rajuchakinala5125 ß7u2su

    • @bakkannayerukali6936
      @bakkannayerukali6936 Рік тому

      పాట రాసిన వారికి పాట పాడిన వారికి నాయొక్క 🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️

    • @chandubingichandu7427
      @chandubingichandu7427 Рік тому

      qil

  • @anjishanvika5035
    @anjishanvika5035 Рік тому +1083

    చెవుల్లో నోరు వెట్టి పిలిచిన రాని కాడికి పోయాక పిలిస్తే రారు అందుకే ప్రతి ఒక్కరూ కూడా మన మధ్య ఉన్నప్పుడే కడుపునిండా బాపు అమ్మ అని పిలవండి ఈ పాట కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు 🙏🙏🙏

  • @thirupathitractor.s8748
    @thirupathitractor.s8748 Рік тому +27

    ఈ సాంగ్ చూసే ప్రతి ఒక్కరు కచ్చితంగా ఏడ్చి ఉంటారు ఎంత అద్భుతమైన సాంగ్ సూపర్ సూపర్, 👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mohammadsharif9221
    @mohammadsharif9221 Рік тому +22

    ముందుగా పాట రాసిన అన్నకి పాదా బి వందనం.పాట వింటుంటే మా నాన్న గుర్తుకు వచ్చారు.నాన్న జ్ఞాపకాలు కండ్లల్లో నీళ్ళు తిరుగుతున్నాయి ఈ పాట 2022 లో నంబర్ వన్ అవుతుంది.అన్న హండ్సఫ్

  • @sunkatisuri8436
    @sunkatisuri8436 Рік тому +98

    డాన్స్ చేయచ్చు ఆక్టింగ్ చేయచ్చు కానీ ఇంత సహజంగా నటిచడం చాలా బాగా చేశారు శ్రీను ఆన్న మా బాపు యాదికి వచ్చాడు శ్రీను ఆన్న పాటలో అందరూ సహజంగా నటించారు 🙏🙏🙏🙏

  • @buthamrameshfolksingeranchor
    @buthamrameshfolksingeranchor Рік тому +26

    అబ్బా ఏమైనా ఉందా పాట 👌మన మనిషి జీవితం మన మరణం 😔 తర్వాతి కి జరిగే కార్యక్రమం ప్రేమ బంధాలు కళ్లకు కట్టినట్టుగా చూపించారు. 🙏❤ అందులో స్పెషల్ గా యాక్టర్స్ ప్రాణం పెట్టి చేశారు మరియు మా సింగర్స్ లావణ్య నక్క శ్రీకాంత్ మరియు రాంసాగర్ లక్ష్మణ్ పాటకు ప్రాణం పోసినట్టు ఉంది కళ్ళముందు జరిగినట్టే ఉంది ఆల్ ది బెస్ట్ యువర్ టీం big success ఇన్ సాంగ్ ❤

  • @naturalstarprashanthnani2639
    @naturalstarprashanthnani2639 Рік тому +92

    ఈ పాట వింటూ ఏడ్చినా నా అక్కాచెల్లెళ్లు అన్న తమ్ముళ్లు కు ఎంతమందికి వాళ్ళ నాన్నలు గుర్తుకచ్చారో 🙏భగవంతుడు ఇలా రాస్తాడు మనిషి రాతలు😟😓😓😭 love you he డాడీ

  • @TalariVanisri-to8vs
    @TalariVanisri-to8vs 10 місяців тому +8

    ఈ పాట వింటే నాకు మా బాపు గుర్తుకొస్తుం డు😢😢

  • @sravanyadavKSY
    @sravanyadavKSY Рік тому +69

    లావణ్య నువ్వు ఎలావేళలా ఇంకా ఎనో మంచి మంచి సాంగ్స్ తో ముందుకు వెళ్లాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను

  • @javvajimahipal
    @javvajimahipal Рік тому +100

    అందరు పాత్రలలో జీవించారు.జీవిత సత్యాన్ని చక్కగా వివరించారు 👌👌👌🙏🙏🙏

    • @singerrenuka8961
      @singerrenuka8961 Рік тому

      పాట వింటుంటే మనసంతా ఏదోలా అయింది బాధగా ఉంది

    • @sumathibilla6902
      @sumathibilla6902 Рік тому

      Yes

    • @abhimeena8918
      @abhimeena8918 2 місяці тому

      😊😊😊

  • @prashanthvadika3881
    @prashanthvadika3881 Рік тому +312

    ప్రతి ఒక్కరికి తండ్రి ఉన్నప్పుడు తండ్రి విలువ తెలువదు చనిపోయినంక తండ్రి విలువ ఏంటో తెలుస్తుంది ఈ పాట ద్వారా మా నాన్నని గుర్తు చేసిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ పాట విన్నంతసేపు ఏడుస్తూనే ఉన్నాను

  • @santhoshreddydasari7255
    @santhoshreddydasari7255 Рік тому +12

    హృదయాలను కదిలించే పాట ఇలాంటి పాటలు చాలా అరుదుగా వస్తాయి
    🙏🙏🙏

  • @sudarshansoma8171
    @sudarshansoma8171 Рік тому +235

    ఈ పాట వింటుంటే నా కళ్ళలో నుండి కన్నిళ్ళు ఆగడం లేదు... చనిపోయిన మా నాన్న గారు గుర్తచ్చారు..😭😭😭😭 really super ee song... 👍👍👍👍👍 తండ్రి ప్రేమ కళ్ళలో కనిపించదు వారు చూపే కోపంలో కూడా ప్రేమ కనిపిస్తుంది ..అదే మన పైన ఉన్న బాధ్యత... లోకంలో ఎవరిని అయిన అమ్మ అని పిలవచ్చు కానీ నాన్న ఎవర్ని పిలవలేము...ఆ పిలుపు మనకు జన్మనిచ్చిన తండ్రి కే సొంతం.. really I miss you Nanna..😭😭❤️❤️....

  • @RKRK-fk9jx
    @RKRK-fk9jx Рік тому +16

    సాంగ్ పడిన్న అన్నకు నా TQ ప్రతి ఒక్కరూ ఈ పాట కి ప్రాణం పోసారు మ న్నాన గుర్తుకు వచ్చాడు అన్న సూపర్😭😭😭😭

  • @nithinnithin6723
    @nithinnithin6723 Рік тому +34

    ఈ పాట వింటే చనిపోయిన మ నాన్న గారూ గుర్తువస్తునడు 😭 పాట చాలా బాగా పాడారు

  • @ungguralarajeshwer7935
    @ungguralarajeshwer7935 Рік тому +22

    అన్న ఈ పాటకు సంబందించిన వారికీ మరి మరి 👏👏పాదాభివందనాలు

  • @rummyramesh8184
    @rummyramesh8184 Рік тому +181

    ఈ పాట వింటుంటే ఇంకో 5 నిమిషాలు ఉంటే బాగుండు అనిపించింది సూపర్ ఈ పాట పాడినవాళ్ళకి యాక్టింగ్ చేసినవాళ్ళకి పాదాభివందనాలు

  • @kishannugilla4500
    @kishannugilla4500 Рік тому +114

    పాట వింటుంటే చనిపోయిన మా నాన్న గుర్తుకొస్తుండు ఈ పాట విన్నంతసేపు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి రియల్ గా నటించిన పప్పీ గారికి వారి బృందానికి ధన్యవాదములు

  • @kondikoppulamanasa
    @kondikoppulamanasa Рік тому +8

    ప్రతి ఒక్కరిజీవితంలో ఎదురయ్యే సంఘటన 🙏
    చక్కగా వర్ణించారు 🙏
    చాలా బాధాకరం 😭చాలా ఏడుపొచ్చింది 🙏😭
    Tq so much🙏All Team members

  • @pawanijamshiva5484
    @pawanijamshiva5484 Рік тому +22

    మా నాన్న చనిపోయి11 years ayitundi ఈ pataa చూసి ఏడుపు వచ్చింది 😭😭😭😭😭😭😭😭😭😭😭😭 i miss you నాన్న 😭

  • @rameshgundigari573
    @rameshgundigari573 Рік тому +45

    గుండెను కదిలించే పాట అన్న గారూ,, ఇంత కు మించి నాకు మాటలు రావడం లేదు. ప్రతీ ఒక్కరికీ పేరు పేరు న వందనాలు,🙏🙏🙏

  • @kanilreddy4737
    @kanilreddy4737 Рік тому +15

    పాట చాలా బాగుంది..🙏😭
    జీవితంలో అందరికీ అంకితం..

  • @kmahipal227
    @kmahipal227 5 місяців тому

    అక్క మనన గుర్హుకు తెచ్చుకునేలా నీ పాట చూస్తా సూపర్ అక్కా ఈ పాట అందమైన గాత్రం అక్కా

  • @bhikshapathireddybhikshu5421
    @bhikshapathireddybhikshu5421 Рік тому +17

    ప్రాణం పెట్టీ పాట రాసిన మీకు
    పాధాబి వందనాలు..... అన్న 🙏🙏🙏🙏🙏🙏

  • @nagaraju_natural9581
    @nagaraju_natural9581 Рік тому +12

    Its toooo emotional....🥺💗
    Acting matram.. no words .....
    Loved it 💗

  • @pallesrinivas3109
    @pallesrinivas3109 Рік тому +148

    పాట వింట్టుంత సేపు ఏడుపు వస్తుంది.. మా నాన్న గారు గుర్తుకు వచ్చారు 🙏🙏😢😢

  • @vikramchinna5050
    @vikramchinna5050 8 днів тому

    ఇప్పుడున్న జనరేషన్లో సింగర్ లావణ్య గారి పాటలు అంటే మామూలు ముచ్చట కాదు అంతలా ఎదిగిపోయారు సింగర్ లావణ్య గారు

  • @gangaraju877
    @gangaraju877 Рік тому +6

    🙏అందరూ ఈ పాట లో జీవించారు 🙏 ప్రతి అక్షరం గుండెనూ తాకుతుంది 😭

  • @chirufunvolgs6586
    @chirufunvolgs6586 Рік тому +35

    నిజంగా చాలా బాగా చేసారు అంత మందిని కలిపి తీయటం అమోఘం ఎక్కడ నవ్వకుండా ఆడియన్స్ kuda చాలా బాగా చేసారు.... యాక్టర్స్ ఐతే జీవించారు అనాలి అద్భుతం,,,, ఈ పాట మంచి స్థాయిని మీకు తెస్తుంది రావాలి,,, అల్ the best

  • @tlgchannel
    @tlgchannel Рік тому +8

    Lavanya మనస్సును కదిలించే పాట చేశారు. All the best to team

  • @sumathibilla6902
    @sumathibilla6902 Рік тому

    Yes,you or correct 💯,nana Ani vere vallanu pilavalemu,Amma Ani,evarini ayina pilavagalamu,song vinte manaku manme marichi poyela undi,ee song vini kondaru ayina marali Ani korukuntunnanu,song padinavariki, hatsap

  • @maheshmadduri6369
    @maheshmadduri6369 Рік тому +49

    తండ్రి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో చూపించారు ఇందులో నటించిన వారికి పాదాభివందనాలు

    • @kommubhavani9230
      @kommubhavani9230 Місяць тому

      said ok skip ldkdodkdoo skfoodoi 4:07 ddkk 4:10 4:11

  • @gangadharchirra7753
    @gangadharchirra7753 Рік тому +5

    పాట వింటుంటే కన్నీళ్లు ఆగటం లేదు... ఇలా చెయ్యడానికి చాలా దైర్యం కావాలి ఇంత దైర్యం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు... డైరెక్టర్ కి ప్రత్యేక అభినందనలు

  • @ramanarajuamandha7324
    @ramanarajuamandha7324 Рік тому +21

    పాట విన్నప్పుడల్లా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి ప్రతి ఒక్కరూ పాత్ర లో జీవించేసారు గాయని గాయకులు చక్కగా పాడారు

  • @maheshpodeti9291
    @maheshpodeti9291 Рік тому +2

    నిజంగా ఇ పాట వింటే మానాన్న గుర్తుకు వచిందు
    ఐనా నాకె కదు తండ్రి లేని ప్రతి ఒక్క రికి గుండె పగిలే పాట రాశారు ,,
    ఇ పాట కు ఇస్తముతొ కష్ట పడి న వారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు

  • @lingampellymenaka2545
    @lingampellymenaka2545 Рік тому

    Nijam na nanna Leni loru ni chala baga chepoaru brother heart touching song tq for this song

  • @potlacreations574
    @potlacreations574 Рік тому +6

    E song vintunte ma bapu chanipoyina roju gurthu vastundi.. really heart touching song... I miss you bapu..😭

  • @jannumadhu9932
    @jannumadhu9932 Рік тому +19

    జీవితంలో ఇలాంటి పాట వినలేదు బ్రదర్ చాలా థాంక్స్ మీ అందరికీ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @middelarajendram4267
    @middelarajendram4267 3 місяці тому +1

    లావణ్య మేడం గారికి నా హృదయ పూర్వక శత కోటి వందనాలు తెలుపు చున్నాను

  • @kalyanpalle4171
    @kalyanpalle4171 Рік тому

    E paata balagam lo unte.... Chala bagundedhi😍 character lo jeevinchadam ante ede emo 🔥🙏

  • @hirajuchary_official
    @hirajuchary_official Рік тому +20

    అమ్మ నాన్న లేని జీవితం చాలా కష్టం ప్రతి ఒక్కరు కూడా అమ్మ నాన్న లు ఉన్నంత వరకు వాలని మంచిగా చూసుకుంటారని కోరుకుంటున్న తల్లిదండ్రులు ఉన్నప్పుడే మనకి వల విలువ తెలుస్తుంది

  • @hariprasad799
    @hariprasad799 Рік тому +4

    చాలా బాగుంది పాట పాట విన్నాకొద్ది కన్నీరు ఆగడం లేదు
    తండ్రి మరణం గుర్తుకొస్తుంది

  • @vinuvinu6325
    @vinuvinu6325 Рік тому

    Pata.vinnappudu..ma.naanna.gurthochi...chala.edchanu..sir
    Really.heart.tuching

  • @avarimounikamouni225
    @avarimounikamouni225 Рік тому

    Song feel thoni rasarani ardam avthundy super ga undi annaya chala adupu vachindy

  • @yadagiribitla3304
    @yadagiribitla3304 Рік тому +4

    ఈ పాట వింటుంటే మా బాపు యాదికి వచ్చాడు
    పాట కోసం కష్ట పడ్డ ప్రతి ఒక్కరికి పెరు పెరు న వందనాలు

  • @praveenjarupula.333
    @praveenjarupula.333 Рік тому +16

    Huge respect for all actors, camera mans,and the singers u guys did your job 💯%

  • @sdarling1838
    @sdarling1838 Рік тому +2

    దుఃఖం ఆగలే నాకు ఈ సాంగ్ లో మస్తు feel ఉంది 😢😢బాగుంది song 😢🙏

  • @sirigirimaddi8930
    @sirigirimaddi8930 Рік тому

    ఈ పాట టోన్ అంత bgm బుడగజంగాల్ పాడే పాట మనవడా శ్రీకాంత్ అనే కాపీ అనిపిస్తుంది ఏ నివే సూపర్

  • @golusulathirupathi8986
    @golusulathirupathi8986 2 місяці тому +3

    ఈ మధ్యే మా నాన్న చనిపోయారు ఈ పాట మా నాన్న కోసమే పడినటుంది కానీ ఈ లాంటి రోజు వస్తది అనుకోలేదు 😢😢😢😢😢😢

  • @eravathrisatish7352
    @eravathrisatish7352 Рік тому +3

    మా నాన్న మా కోసం ఎంతో చేశారు..ఈ పాట వింటే మా బాపు గుర్తుకు వచ్చారు..మిస్ యూ బాపు..కనీళ్లు ఆగడం లేదు ఈ పాట వింటే..మరో సారి వినడానికి ధైర్యం చాలడం లేదు..మిస్ యూ బాపు..నువ్ ఎక్కడ ఉన్నా ని పవిత్ర ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్న బాపు..

  • @hanwithaofficial1307
    @hanwithaofficial1307 Рік тому

    Assalu yela thestarandi elanti patalu. .......
    Hats off to you all🙏🙏👍👍👍

  • @Kamalkamal-qg2on
    @Kamalkamal-qg2on Рік тому

    E song ki thaggattuga acting chesaru very good team work and pappy brother ki e song tho manchi future vuntundi

  • @rajuvirat4249
    @rajuvirat4249 Рік тому +5

    ఇలాంటి వీడియో నేను ఇంత వరకు చూడలేదు..🙏
    మాటలు రావటం లేదు.......😭😭😭

  • @rameshjakkala9539
    @rameshjakkala9539 Рік тому +5

    Miss you నాన్న 😭😭 అన్నా నీకు దండం అన్నా ఈ పాట వింటుంటే గుండె పగిలినట్టు ఉంది అన్న 👏👏

  • @chinnanaik9751
    @chinnanaik9751 2 місяці тому

    నీకు పాదాభివందనం అన్న ❤

  • @mahipalkudukala4231
    @mahipalkudukala4231 5 місяців тому

    కన తండ్రి లేని బ్రతుకే కల తప్పిన బ్రతుకులే మన ఇల్లు చీకటాయే 😭😭🙏🙏

  • @swarnampha3773
    @swarnampha3773 Рік тому +4

    అన్నా ఇది పాట కాదు నిజం లాగే ఉంది ఇలాంటి జీవిత సత్యాన్ని పాట రూపంలో మలిచిన మీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో అర్ధం అయితలేదు

  • @kumarmudhirajkumarmudhiraj910
    @kumarmudhirajkumarmudhiraj910 Рік тому +4

    😢 ఈ సాంగ్ వింటుంటే మా బాపు గుర్తుకు వచ్చాడు టీం అందరికీ పాదాభివందనం🌷😢😢🙏🏻🙏🏻🚩❤️💐

  • @kandilaxmareddy9816
    @kandilaxmareddy9816 Рік тому

    Great painfull Song.padina variki na danyawadalu.

  • @svn8597
    @svn8597 Рік тому

    Epata విడుదల inappude chusanu అన్న super🎉🎉🎉

  • @anjaneyuluyadav4974
    @anjaneyuluyadav4974 Рік тому +6

    ఈ పాట గురించి చెప్పడానికి మాటలు చాలవు 🙏🙏👍

  • @pranay-tc3wq
    @pranay-tc3wq Рік тому +11

    ఈ పాట ఒక్కటి చాలు పది మందితో ఉన్నన్ని రోజులు మంచిగా వుండాలి నేర్పిస్తుంది ఈ పాట పాడిన వారికి నటించిన వారికి ధన్యవాదాలు 🙏🙏🤗🤗

  • @lingamtinka1686
    @lingamtinka1686 Рік тому

    Thandri leka pothe a bathuke vest chala bagundi anna super

  • @sharathchary1597
    @sharathchary1597 Рік тому

    Super song...ma నాన్న గుర్తొచ్చాడు

  • @parameshwarundrathi4188
    @parameshwarundrathi4188 Рік тому +5

    నాన్న.... వున్నప్పుడు తెలియలేదు విలువ తెలిసే లోపు దేవుడు తీసుకెళ్ళాడు నాన్ననీ. అందుకే వారి ఆనందం మనవల్లనే అని ఆలోచించు అమ్మ నాన్న ని బాగా చూసుకోండి. So sorry to say no more my dad I feel very sad I ❤️ my dad & mom 🙏🙏🙏 please love 💕 parents 🙏🙏🙏🙏🙏

  • @menchusaikumar6384
    @menchusaikumar6384 Рік тому +3

    "ఎడగట్టి పడే గట్టి.... బాపూ
    పడేళ్ళ పండబెట్టి..... బాపూ
    నలుగురు ఎత్తుకొని.....బాపూ
    పది మంది మొట్టుకుంటే.... బాపూ నువ్వు కన్నా పిల్లలని ఇడిసి😭😭😭😭 ........ సూపర్ సాంగ్ అన్న

  • @alakuntlaravi9423
    @alakuntlaravi9423 Рік тому

    ఈ సాంగ్స్ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

  • @varshinibonagiri1317
    @varshinibonagiri1317 Рік тому

    Super song sir chala emotional avutharu e song vinte

  • @shivratrianji2272
    @shivratrianji2272 Рік тому +3

    అన్నా నా గుండెల్లో కదిలించినా పాట సూపర్

  • @maheshdasari1553
    @maheshdasari1553 Рік тому +4

    ఒక పాటతో ఏడిపించావు అన్న సూపర్ సాంగ్

  • @ksandya795
    @ksandya795 Рік тому

    Chala edchanu song chusthu😢😢 super andi

  • @macharlabittu3446
    @macharlabittu3446 Рік тому

    It's very emotional song 😭😭😭 e song rasinavariki padina variki🙏 Nana Leni life west

  • @ManaVooru
    @ManaVooru Рік тому +7

    నా ఛానెల్లో నాన్న పాట ఉంది కానీ ఈ పాట వింటుంటే 2004 లో మా నాన్న చనిపోయిన మా నాన్న గుర్తుకు వచ్చి కళ్ళకు నీళ్ళు ఆగటం లేదు

  • @myadarapuraju9964
    @myadarapuraju9964 Рік тому +19

    కన్నీరు ఆగలేదు 😰టీం అందరూ 👌గా జీవించారు 👌👌

  • @rakeshramatenki6841
    @rakeshramatenki6841 Рік тому

    Super song nakka srikant anna
    Lavanya akka

  • @kondaiahkolisalam9979
    @kondaiahkolisalam9979 Рік тому

    ఛాలా బాగా వుంది అన్న 🙏🙏🙏

  • @manimahesh5486
    @manimahesh5486 Рік тому +7

    Miss you daddy 😭😭😭
    డాడీ మీరు మా నుంచి దూరం అయిన మీ ఆశీషులు మా వెంటనే ఉంటాయి

  • @GSR69064
    @GSR69064 Рік тому +3

    ఈ పాట వింటుంటే చనిపోయిన మా నాన్న గుర్తుకు వచ్చింది అసలు కళ్ళలో నీళ్లు ఆగట్లేదు సూపర్ సాంగ్ తండ్రి ఉన్నంతసేపు విలువ తెలియదు చాలా బాగుంది. నాకైతే మా నాన్న పాట చూస్తున్నంత సేపు కలలో తిరిగింది

  • @suddalaellaiah1238
    @suddalaellaiah1238 Рік тому

    Super super chala chala bagundhi

  • @kandhibikshapathikandhibik8880
    @kandhibikshapathikandhibik8880 3 місяці тому

    ఈ సాంగ్ వెంటనే కన్నీరు వచ్చింది 😢😢

  • @rajujogu
    @rajujogu Рік тому +5

    Supar song 👌👌

  • @shivajigajavelli3160
    @shivajigajavelli3160 Рік тому +5

    అసలు ఇలాంటి కాన్సెప్ట్ ఎంచుకోవడం గ్రేట్.ఇంకా అందులో జీవించడం ఇంకా గొప్పదనం. మొత్తం టీమ్ కి అభినందనలు.

  • @darlingupesh7748
    @darlingupesh7748 Рік тому +1

    ఈ పాట వింటుంటే కన్నీళ్లు ఆగడం లేదు... 😭
    ఎంత అర్థం వంతం గా వుంది ఈ పాట.... 🙏
    పడిన ప్రతి వక్కరికి, నటించిన ప్రతి ఒక్కరికి.. 🙏

  • @user-mk7mp8mc7r
    @user-mk7mp8mc7r 3 місяці тому

    Rajani neu oka manchi biddau.chelleu. bharyau. Vadinau. Super Rajani.

  • @nagavathravinder9299
    @nagavathravinder9299 Рік тому +10

    అందుకే ఉన్నంతలో మ అమ్మ,నాన్నను చాలా సంతోషంగా ఉంచగలుగుతున్న.

  • @darasreenu3930
    @darasreenu3930 Рік тому +4

    నటనలో జీవించారు అందరూ సూపర్

  • @bollampallystalinpaul1087
    @bollampallystalinpaul1087 Рік тому

    Natinchamante jivinchinllu annalu akkalu super super super love you so much andhariki manchi pata andhinchi nandhuku 🤝💐💕💕💕

  • @djhariyadav735
    @djhariyadav735 Рік тому

    Anna song vintunte really chala emotional avvtunna ma BAPU gurthukuvastunadu meru inka BAPU midha elanti songs padali anna

  • @fun3413
    @fun3413 Рік тому +7

    గుండె ను కదిలించిన పాట, బాగా పాడారు మరియు పాత్రలో నటించిన వారు కూడా చాలా బాగా చేసారు.

  • @darasreenu3930
    @darasreenu3930 Рік тому +3

    అందరూ నటనలో జీవించారు ఎక్స్లలేంట్ బ్రో సూపర్

  • @JithuJithndarchary
    @JithuJithndarchary 2 місяці тому +1

    Emadye ma mamaya chanipoyaru ma mamaya kosame padinatlu vundi

  • @iamproudtobeanindian2090
    @iamproudtobeanindian2090 Рік тому

    సూపర్ పప్పి గ్రూప్🔥❤️‍🔥