Brathiki vunnanante ni krupa |బ్రతికి ఉన్నానంటే నీ కృపా

Поділитися
Вставка
  • Опубліковано 4 гру 2024
  • బ్రతికి ఉన్నానంటే నీ కృపా
    For Prayers:
    93463 55282, 73868 03268, 93904 84949
    Subscribe to our channel: / daivasthuthiministries
    For more videos please
    LIKE, SUBSCRIBE, COMMENT

КОМЕНТАРІ • 146

  • @deveenadeveena9093
    @deveenadeveena9093 2 роки тому +46

    ఈరోజు మనం బ్రతికి ఉన్నానంటే నా యేసయ్య కృప ఒక్కటే ఈ పాపపు లోకంలో మనో సజీవంగా ఉండాలంటే నా యేసయ్య కృప

  • @anushach3738
    @anushach3738 Рік тому +9

    ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు అవును నిజమే కదా ఈ దినం మనం సజీవలుగా ఉన్నమంటే అది దేవుని కృప అయన కాపుదల దేవాది దేవునికి కృతజ్ఞతస్తుతులు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MounikaTirumani-vv2pz
    @MounikaTirumani-vv2pz 3 місяці тому +6

    100 times e song vinna vallu oka like vesukondi

  • @ganjayinarasimharao
    @ganjayinarasimharao 6 місяців тому +6

    నీ కృప మాకు ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు

  • @samuelsbathala8155
    @samuelsbathala8155 4 роки тому +30

    అవును నా యేసు 🎄🎆🎇🎉తండ్రి ఏ యోగ్యత లేని నాపై నీ♥️♥️ ప్రేమను చూపించావ్... మహోన్నతుడా నీకే సమస్త ఘనత చెందును గాక.. ఆమెన్...

  • @samuelsbathala8155
    @samuelsbathala8155 4 роки тому +25

    సహోదర.. నా పరిస్థితి కి తగిన పాట దేవునికి స్తోత్రం.. హల్లెలూయా.... దేవుడు మిమ్మల్ని మరింత ఎక్కువ గా ఆశీర్వదించున్ గాక యేసు నామంలో.. ఆమెన్...

  • @vijaykumarg5754
    @vijaykumarg5754 2 місяці тому +2

    దేవుడు నన్ను ఎన్నోసార్లు మరణం రక్షించాడు

  • @subbaraobakka4983
    @subbaraobakka4983 7 місяців тому +71

    పల్లవి:-
    బ్రతికి ఉన్నానంటే నీ కృప
    జీవిస్తున్నానంటే నీ కృప || 2II
    ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యము నిచ్చావు
    పరిశుద్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు II 2II
    //యేసయ్యా నా యేసయ్యా ||4||
    I.నా జీవిత నావ సాగుచుండగా
    తుఫానులు వరదలు విసిరి కొట్టగా
    కదల లేక నాకథ ముగించబోగా
    నీవు పద అంటూ నన్ను నడిపినావు ||2||
    సదా నిన్నే సేవిస్తూ సాగిపోయెదా
    నీ పాదాల చెంతనే వాలి పోయెదా ||2||
    ||యేసయ్యా|| ॥బ్రతికి ఉన్నానంటే॥
    2.నా జీవితమంతా ప్రయాసలు పడగా
    శోధనల సంద్రములో మునిగిపోగా
    నా ఆశల తీరం అడుగంటిపోగా
    ఆప్యాయత చూపి ఆదరించినావు||2||
    నీ కృపలోనే నా బ్రతుకు ధన్యమైనదీ
    నీకృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా ॥2॥
    ॥యేసయ్యా॥ ॥బ్రతికి ఉన్నానంటే

  • @ramanaloadettali6651
    @ramanaloadettali6651 4 роки тому +8

    ఆయన కృప లేకపోతే మనం brathakalem జీసస్ loves u

  • @kumaripani6990
    @kumaripani6990 3 місяці тому +1

    Praise the lord🙏🙏🙏God bless you

  • @rajeswarimedisetti1330
    @rajeswarimedisetti1330 9 місяців тому +18

    నిజమే బ్రతికి ఉన్నామంటే ac గ్రూప్ లేకపోతే మనం బ్రతికి ఉండే వాళ్ళం కాదు బ్రతికిన దానికి ఏం చేస్తున్నావు అని మనం అందరం లెక్క వేసుకోవాలి ఎందుకంటే దేవుడు కృప చేత మన రక్షించుకున్నాడు నశించిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు నిజమైన దేవుడు ని తెలుసుకొని కూడా దేవుడు నమ్ముకున్న వాళ్లే సరైన భర్తీ చేయలేక ఈరోజు నశించి పోతున్నారు బ్రదర్ ఇప్పుడు చాలా బాగుంది అనేక సంవత్సరాలుగా దేవుడు చేసిన మేలులు ఈ పాట వింటుంటే నాకు ముందు కనపడుతున్నాయి ఐ యాం గ్రేస్ ఏంటో మనం వెనక్కు తిరిగి చూసుకుంటే కచ్చితంగా ఈరోజు మనం బ్రతికి యున్న ఆయన కృప చనిపోయిన వరకు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికి నశించి పోతున్న వారిని రక్షిద్దాం గాడ్ బ్లెస్ యు బ్రదర్ దేవుడు నిన్ను బహుగా దీవించును గాక

  • @SumaSuma-w2i
    @SumaSuma-w2i 4 місяці тому +2

    🙏🙏🙏 అన్న ❤❤❤

  • @kodaliprasanna3500
    @kodaliprasanna3500 2 місяці тому +1

    Mi voice chaaala buagundhi brother🎉

  • @Anusha.634
    @Anusha.634 2 роки тому +132

    బ్రతికి ఉన్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప॥2॥
    ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యము నిచ్చావు ॥2॥
    పరిశుధ్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు
    యేసయ్యా నా యేసయ్యా ॥4॥
    1.నా జీవిత నావ సాగుచుండగా
    తుఫానులు వరదలు విసిరి కొట్టగా
    కదల లేక నాకథ ముగించబోగా॥2॥
    నీవు పద అంటూ నన్ను నడిపించావు
    సదా నిన్నే సేవిస్తూ సాగిపోయెదన్
    నీ పాదాల చెంతనే వాలి పోయెదా ॥2॥
    ॥యేసయ్యా॥ ॥బ్రతికి ఉన్నానంటే॥
    2.నా జీవితమంతా ప్రయాసలు పడగా
    శోధనల సంద్రములో మునిగిపోగా
    నా ఆశల తీరం అడుగంటిపోగా॥2॥
    ఆప్యాయత చూపి ఆదరించినావు
    నీకృపలోనే నా బ్రతుకు ధన్యమైనదీ
    నీకృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా ॥2॥
    ॥యేసయ్యా॥ ॥బ్రతికి ఉన్నానంటే

  • @babyshamily6711
    @babyshamily6711 3 роки тому +3

    Price lord Anna bagapadaru

  • @samathasamatha8771
    @samathasamatha8771 3 роки тому +6

    Praise the Lord 🙏🙏 super song. Nen brathiki unna antee devuni krupa matrame

  • @martinullenga4767
    @martinullenga4767 4 місяці тому +1

    Super singing brother

  • @LaxmiKosuru
    @LaxmiKosuru 11 місяців тому +2

    God bless you in your vaice

  • @nerusuabhi3411
    @nerusuabhi3411 4 роки тому +3

    Prise the lord

  • @jyotsnapilli8681
    @jyotsnapilli8681 3 роки тому +2

    Prise tha lord devuniki mahima kalugunu కాగా

  • @pshanmukha1423
    @pshanmukha1423 Рік тому +1

    Nenu brathiki unnanu unte deva neevenayya

  • @glorych123
    @glorych123 4 роки тому +3

    Yes na devuni krupa valle brathiki unanu

  • @geethasagara
    @geethasagara Рік тому +1

    Devuniki mahima 🙏🏻🙏🏻🙏🏻 Wonderful Lyrics singing Song 👏🏻👏🏻👏🏻

  • @RajuKkraju-e1s
    @RajuKkraju-e1s 2 місяці тому

    God bless you all brothers

  • @Maanas777
    @Maanas777 Рік тому +3

    Praises the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shekary6937
    @shekary6937 2 роки тому +3

    Raju wonderful song and singing, God bless you,

  • @bandilasuresh3499
    @bandilasuresh3499 4 роки тому +3

    చాలా బాగా. పాడారు వాదనలు

  • @bhulakshmitamarapu399
    @bhulakshmitamarapu399 4 роки тому +5

    Praise the Lord brother song chala bagundi

  • @surendarathelli2049
    @surendarathelli2049 4 роки тому +3

    Praise the Lord

  • @pavanipothabathini6864
    @pavanipothabathini6864 2 роки тому +2

    Thank you Lord🙌Praise to God.....

  • @devikaduvvapu8607
    @devikaduvvapu8607 10 місяців тому +1

    Super heart touching song ❤

  • @KKoti-d3s
    @KKoti-d3s 9 місяців тому

    Anna 💕 you pristhe lord 🙏 super song

  • @satyakalagelam2165
    @satyakalagelam2165 2 роки тому +3

    Praise the lord

  • @gosalapraveen9378
    @gosalapraveen9378 3 роки тому +4

    Brathiki unnanu ante devuni Krupa

  • @vijaykumarmarapatla8774
    @vijaykumarmarapatla8774 3 роки тому +4

    Amen Jesus bless me all

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 5 місяців тому +5

    నేను బ్రతికి ఉన్నానంటే మీ దయ మీ కృపఏ తండ్రి నేను జీవిస్తున్నానంటే మీ కృపాయె తండ్రి ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @kumarikumari515
    @kumarikumari515 Рік тому +2

    Wonderfull song hallelujah 🙏👌🙌🙌

  • @naidumuddada3956
    @naidumuddada3956 Рік тому +1

    Aannayya thanks goad bless the 🙏🤗

  • @nelaturimark
    @nelaturimark 6 місяців тому +3

    Lord,I am living because of your grace.🎉❤

  • @gladybabu2252
    @gladybabu2252 2 роки тому +2

    Only grace of lord Jesus.amen

  • @almightymusicministry744
    @almightymusicministry744 2 роки тому +2

    Super song meaningful lyrics awesome music 🎶 glory to God

  • @ayyappamayuri8779
    @ayyappamayuri8779 4 роки тому +2

    Yesayya rajaaa thank you Jesus love you too Yesayya rajaaa

  • @roopakala2823
    @roopakala2823 Рік тому

    E paata valana na jeevitham purthiga maaripoyindi

  • @vanianjanadevi6139
    @vanianjanadevi6139 2 роки тому +3

    THANK YOU JESUS

  • @vaishnavivaishu74607
    @vaishnavivaishu74607 Рік тому

    Avunuu thandri nee kirpaa valaney 🙏🙏🙏🙏

  • @saikumarkotha5949
    @saikumarkotha5949 Рік тому +2

    Good song ❤️🙏⛪️

  • @tabithajcm3638
    @tabithajcm3638 Рік тому +1

    దేవ నీ పాటలే నాకు ఆదరిస్తుంది 😭😭

  • @NaniNani-oo7le
    @NaniNani-oo7le 3 роки тому +2

    Good morning 🌞🌞

  • @StellarGolla-ok7so
    @StellarGolla-ok7so Рік тому

    అవును ఆమెన్

  • @sriharishtadanki2588
    @sriharishtadanki2588 Рік тому +3

    Hallelujah 💖

  • @eaglelensstudio9246
    @eaglelensstudio9246 4 роки тому +2

    నైస్ సాంగ్... గాడ్ బ్లెస్స్ యూ

  • @shilparani1563
    @shilparani1563 4 роки тому +5

    Nice song ....😍😍

  • @rambb1703
    @rambb1703 4 роки тому +3

    Jesus my hero

  • @abhishe.k013
    @abhishe.k013 5 років тому +4

    Nice song

  • @sangeethaphilip3128
    @sangeethaphilip3128 Рік тому +1

    Glory to our God the Almighty

  • @VijayaMumammuMumammu
    @VijayaMumammuMumammu 11 місяців тому

    ❤❤❤amen 🙏

  • @saloniammu3976
    @saloniammu3976 Рік тому +1

    Super song 💖💜💖💖❤️❤️

  • @SantoshKumar-tb5zr
    @SantoshKumar-tb5zr 2 роки тому +2

    అవును ప్రభువ నీ కృపా నాకు ధన్యాత

  • @laxmanrao6172
    @laxmanrao6172 3 роки тому +3

    Super

  • @addagarlasudha4539
    @addagarlasudha4539 3 роки тому +2

    Super nice song👏👌👏

  • @durgaraodurga2254
    @durgaraodurga2254 2 роки тому +1

    Super song Anna god bless you

  • @nagalakshmirevu4955
    @nagalakshmirevu4955 5 днів тому

    1:13

  • @nagalakshmirevu4955
    @nagalakshmirevu4955 5 днів тому

    0:39

  • @krupadhwaniapostolic3192
    @krupadhwaniapostolic3192 3 роки тому +2

    Hallelujah

  • @Meena-xp1cl
    @Meena-xp1cl 3 роки тому +3

    Praise the lord 🙏
    I am alive because of u
    Please forgive my mistakes

  • @vijayakumarivasiboyina8803
    @vijayakumarivasiboyina8803 5 років тому +3

    Meaning full song. Nice editing

  • @vijay-wd9wc
    @vijay-wd9wc 4 роки тому +2

    Supper song

  • @Anusha-tu9qg
    @Anusha-tu9qg 8 місяців тому

    🙏💐👌

  • @daivakrupa2913
    @daivakrupa2913 2 роки тому +1

    Nice Song ...

  • @tabithajcmkamala53
    @tabithajcmkamala53 4 роки тому +3

    Anna praise the Lord e patolo ma saksyam undi anna tq anna

  • @Anusha-tu9qg
    @Anusha-tu9qg 9 місяців тому

    🙏👏❤️🌹

  • @chinnapremand418
    @chinnapremand418 3 роки тому +4

    Naku Easatama ayeina songe 🥰🥰

  • @jangapallianil3532
    @jangapallianil3532 3 роки тому +4

    🙏 Praise the Lord

  • @Arunameesarapu
    @Arunameesarapu 9 місяців тому

    🙏🙏🙏🙏

  • @manojalluri4050
    @manojalluri4050 5 років тому +3

    Sure song

  • @mungiramya3168
    @mungiramya3168 4 місяці тому

    💙💙💙💙

  • @amenministry1525
    @amenministry1525 4 роки тому +4

    Nice song 🙏

  • @plaxmi8701
    @plaxmi8701 9 місяців тому +1

    E song pic petandi anna

    • @DaivaSthuthiMinistries
      @DaivaSthuthiMinistries  9 місяців тому

      బ్రతికి ఉన్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప॥2॥
      ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యము నిచ్చావు ॥2॥
      పరిశుధ్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు
      యేసయ్యా నా యేసయ్యా ॥4॥
      1.నా జీవిత నావ సాగుచుండగా
      తుఫానులు వరదలు విసిరి కొట్టగా
      కదల లేక నాకథ ముగించబోగా॥2॥
      నీవు పద అంటూ నన్ను నడిపించావు
      సదా నిన్నే సేవిస్తూ సాగిపోయెదన్
      నీ పాదాల చెంతనే వాలి పోయెదా ॥2॥
      ॥యేసయ్యా॥ ॥బ్రతికి ఉన్నానంటే॥
      2.నా జీవితమంతా ప్రయాసలు పడగా
      శోధనల సంద్రములో మునిగిపోగా
      నా ఆశల తీరం అడుగంటిపోగా॥2॥
      ఆప్యాయత చూపి ఆదరించినావు
      నీకృపలోనే నా బ్రతుకు ధన్యమైనదీ
      నీకృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా ॥2॥
      ॥యేసయ్యా॥ ॥బ్రతికి ఉన్నానంటే॥

  • @susannaofficial4989
    @susannaofficial4989 3 роки тому +2

    Praise the lord brother plz song track upload cheyyandi

  • @malleswaritananki4278
    @malleswaritananki4278 2 роки тому +2

    Devuni krupa lekunda bratakalenu

  • @sundharaosimhadri8995
    @sundharaosimhadri8995 3 роки тому +3

    Wow very nice bro wonderful singing

  • @padmasakile5417
    @padmasakile5417 Рік тому

    💒👌👌👌👌🌹🌹🌹💒

  • @timothyraj8089
    @timothyraj8089 3 роки тому +1

    Wandarfull song

  • @naveendany1401
    @naveendany1401 5 років тому +2

    Nic song🎶

  • @mariyakinthada5110
    @mariyakinthada5110 4 роки тому +1

    Praise the Lord brother lyrics pettandiii

  • @jesusloveministres4092
    @jesusloveministres4092 2 роки тому

    Brother please send the track

  • @NaniNani-oo7le
    @NaniNani-oo7le 3 роки тому +3

    Good lucky

  • @mariyammamarlapudi8827
    @mariyammamarlapudi8827 2 роки тому +4

    బ్ర బ్రతికి ఉన్నానంటే నీ కొరకు

  • @Raji-ml5zd
    @Raji-ml5zd Місяць тому

    Praise the lord

  • @amalageddam399
    @amalageddam399 Рік тому

    😭😭😭😭

  • @EUDAYKUMAR1991
    @EUDAYKUMAR1991 Рік тому +1

    Lyric send me brother comments pz send me brother

  • @PrabhuDas-b6b
    @PrabhuDas-b6b 10 місяців тому

    Prabhudas....✝️🤳🤝👍⁉️💌👉

  • @mulkalapochaiah199
    @mulkalapochaiah199 3 роки тому +3

    Prise the lord

  • @baburaokuruganti2863
    @baburaokuruganti2863 3 роки тому +5

    Praise the Lord

  • @saikumarkotha5949
    @saikumarkotha5949 Рік тому +1

    Good song ❤️🙏⛪️

  • @KRV1986
    @KRV1986 4 роки тому +2

    Super song

  • @odugurajesh418
    @odugurajesh418 4 роки тому +2

    Nice song

  • @esupadamvemula4270
    @esupadamvemula4270 2 місяці тому

    🙏🙏🌹👏👏

  • @praneethcheduri555
    @praneethcheduri555 2 роки тому +1

    Praise the Lord

  • @rajkiran3429
    @rajkiran3429 2 роки тому +1

    Nice song