Parama Daivame !! STEVENSON SONGS !! MALAVIKA SONGS !! CHRISTMAS SONGS !! TELUGU CHRISTMAS SONGS !!

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 15

  • @ivansmusic-giftofgod
    @ivansmusic-giftofgod  Рік тому +14

    పరమదైవమే మనుష్యరూపమై
    ఉదయించెను నా కోసమే
    అమరజీవమే నరుల కోసమై
    దిగివచ్చెను ఈ లోకమే
    క్రీస్తు పుట్టెను హల్లెలూయ (3)
    ఆకారరహితుడు ఆత్మస్వరూపుడు
    శరీరమును ధరించెను
    సర్వాధికారుడు బలాఢ్యధీరుడు
    దీనత్వమును వరించెను
    వైభవమును విడిచెను దాసునిగను మారెను
    దీవెన భువికి తెచ్చెను ముక్తి బాటగా
    !! పరమదైవమే !!
    అనాది వాక్యమే కృపాసమేతమై
    ధరపై కాలు మోపెను
    ఆ నీతి తేజమే నరావతారమై
    శిశువై జననమాయెను
    పాపి జతను కోరెను రిక్తుడు తానాయెను
    భూలోకమును చేరెను యేసు రాజుగా
    !! పరమదైవమే !!
    నిత్యుడు తండ్రియే విమోచనార్థమై
    కుమారుడై జనించెను
    సత్యస్వరూపియే రక్షణధ్యేయమై
    రాజ్యమునే భరించెను
    మధ్య గోడ కూల్చను సంధిని సమకూర్చను
    సఖ్యత నిలుప వచ్చెను శాంతిదూతగా
    !! పరమదైవమే !!
    Thankyou For Watching ,,
    Like, Comment, Share, Subscribe &
    HIT the BELL icon to Get Instant Notifications..
    !! If You need Any Other Songs,,
    Feel Free to Suggest in Comment Section..!!

    • @hanokuturaila517
      @hanokuturaila517 Рік тому +1

      Wonderful song. God bless you sister

    • @ivansmusic-giftofgod
      @ivansmusic-giftofgod  Рік тому

      @@hanokuturaila517
      "" Praise The Lord "" Brother ,,
      Thankyou For Watching & Commenting,,
      "Ivan's Music - Gift of GOD" ఛానల్ మరియు ఛానల్ లోని పాటలను
      మీ సంఘసభ్యులకు, బంధువులకు , స్నేహితులకు పరిచయం చేస్తున్నారని ఆశిస్తున్నాము,,
      ఈ పాటలను షేర్ చేయుట ద్వారా మరి అనేక మందికి ఈ పాటలను పరిచయం చేయుటలో పాలిభాగస్తులగుచున్నారని
      ఆశిస్తున్నాము....
      Inka Emanna Songs Kavalante Suggest Cheyandi..
      We will try to post as soon as possible..

    • @khadavallisatyanarayana8552
      @khadavallisatyanarayana8552 2 дні тому

      Aa

    • @khadavallisatyanarayana8552
      @khadavallisatyanarayana8552 2 дні тому

      Ààaàaa

  • @marygunupudi3683
    @marygunupudi3683 Рік тому +2

    Chala baga padaru pata ThanQ prayis the Lord

    • @ivansmusic-giftofgod
      @ivansmusic-giftofgod  Рік тому

      "" Praise The Lord "" Sister ,,
      Thankyou For Watching & Commenting,,
      Singer : MALAVIKA Garu,,
      "Ivan's Music - Gift of GOD" ఛానల్ మరియు ఛానల్ లోని పాటలను
      మీ సంఘసభ్యులకు, బంధువులకు , స్నేహితులకు పరిచయం చేస్తున్నారని ఆశిస్తున్నాము,,
      ఈ పాటలను షేర్ చేయుట ద్వారా మరి అనేక మందికి ఈ పాటలను పరిచయం చేయుటలో పాలిభాగస్తులగుచున్నారని
      ఆశిస్తున్నాము....
      Inka Emanna Songs Kavalante Suggest Cheyandi..
      We will try to post as soon as possible..

  • @chandrasekhar5319
    @chandrasekhar5319 Рік тому +1

    Evarandi sister garu miru chala beautiful ga padarandi god bless you abundantly always and your family 😊🙏🙌

    • @ivansmusic-giftofgod
      @ivansmusic-giftofgod  Рік тому

      "" Praise The Lord "" Brother ,,
      Thankyou For Watching & Commenting,,
      Singer : MALAVIKA Garu,,
      "Ivan's Music - Gift of GOD" ఛానల్ మరియు ఛానల్ లోని పాటలను
      మీ సంఘసభ్యులకు, బంధువులకు , స్నేహితులకు పరిచయం చేస్తున్నారని ఆశిస్తున్నాము,,
      ఈ పాటలను షేర్ చేయుట ద్వారా మరి అనేక మందికి ఈ పాటలను పరిచయం చేయుటలో పాలిభాగస్తులగుచున్నారని
      ఆశిస్తున్నాము....
      Inka Emanna Songs Kavalante Suggest Cheyandi..
      We will try to post as soon as possible..

  • @KrishnaPutti-g1c
    @KrishnaPutti-g1c 9 днів тому +1

    E paata rasina annayyaku na nindu vadhanalu

    • @ivansmusic-giftofgod
      @ivansmusic-giftofgod  9 днів тому +1

      "" Praise The Lord "" ,,,,
      Lyrics were written by A.R.Stevenson garu,,..
      Thanking You For Watching & Commenting,,
      "Ivan's Music - Gift of GOD" ఛానల్ మరియు ఛానల్ లోని పాటలను
      మీ సంఘసభ్యులకు, బంధువులకు , స్నేహితులకు పరిచయం చేస్తున్నారని ఆశిస్తున్నాము,,
      ఈ పాటలను షేర్ చేయుట ద్వారా మరి అనేక మందికి ఈ పాటలను పరిచయం చేయుటలో పాలిభాగస్తులగుచున్నారని
      ఆశిస్తున్నాము....
      Inka Emanna Songs Kavalante Suggest Cheyandi..
      We will try to post as soon as possible..

  • @dekkalavisweswararao9058
    @dekkalavisweswararao9058 Рік тому +2

    Sister garu miku madhuramaina svaram devudu Ichharu. Devuniki vandanalu. Mee madhuraganamvini tharinchamamma thank you amma...

    • @ivansmusic-giftofgod
      @ivansmusic-giftofgod  Рік тому

      "" Praise The Lord "" Brother ,,
      Thankyou For Watching & Commenting,,
      "Ivan's Music - Gift of GOD" ఛానల్ మరియు ఛానల్ లోని పాటలను
      మీ సంఘసభ్యులకు, బంధువులకు , స్నేహితులకు పరిచయం చేస్తున్నారని ఆశిస్తున్నాము,,
      ఈ పాటలను షేర్ చేయుట ద్వారా మరి అనేక మందికి ఈ పాటలను పరిచయం చేయుటలో పాలిభాగస్తులగుచున్నారని
      ఆశిస్తున్నాము....
      Inka Emanna Songs Kavalante Suggest Cheyandi..
      We will try to post as soon as possible..

  • @lifeinchrist1017
    @lifeinchrist1017 10 днів тому

    ❤❤❤❤❤❤

    • @ivansmusic-giftofgod
      @ivansmusic-giftofgod  10 днів тому