Learn Sriman Mahalakshmi Cheravachindi | శ్రీమన్ మహాలక్ష్మి చేర వచ్చింది
Вставка
- Опубліковано 14 сер 2023
- Learn Sriman Mahalakshmi Cheravachindi Song With Lyrics | శ్రీమన్ మహాలక్ష్మి చేర వచ్చింది #sravana masam 2023#lakshmidevi #devotional #sravanamasam2023 #Devotionalsong #Songswithlyrics #Fridaydevotional
శ్రీమన్ మహాలక్ష్మీ చేర వచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది | SRIMAN MAHALAKSHMI
Sriman Mahalakshmi Chera Vachindi - Sri Lakshmi Devi Bhakthi Geethalu
Sriman mahalakshmi cheravachindi song
mangala harathi songs in telugu
most popular lakshmi devi songs
Goddess Lakshmi Devotional Songs
sravana masam 2023 songs telugu
laxmi devi devotional songs telugu
lakshmi devi harathi songs telugu
Lakshmi Devi mangala harathi
Srilakshmi Varalakshmi song
learn telugu songs with lyrics
learn telugu devotional songs
sravana masam songs telugu
sravana masam songs
varalaxmi songs telugu
laxmi devi songs telugu
mangala harathi patalu
Sirulichu Sri lakshmi
Lakshmi Devi harathi
mangala harathulu
lakshmi devi songs
learn telugu songs
god songs telugu
►Follow us: profile.php?...
►Follow us: / sangeethasadhananjali
►Follow us: / ssadhananjali
►Follow us: / sangeethasadhananjali
** Song Credits **
శ్రీమన్ మహాలక్ష్మి చేర వచ్చింది ( లక్ష్మీదేవి పాట )
రాగం : ఆరభి తాళం : ఏకతాళం శృతి : 6 ( A )
నమస్తేస్తు మహామాయే
శ్రీపీఠే సురపూజితే
శంఖచక్ర గదాహస్తే
మహాలక్ష్మి నమోస్తుతే ||
శ్రీమన్ మహాలక్ష్మి చేర వచ్చింది
సౌభాగ్య శోభల వరము తెచ్చింది
కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది
మంగళారతులెత్తి ఎదురేగ రండి
జనులార రండి నిదురించకండి
శుక్రవారపు సిరిని సేవించరండి
|| శ్రీమన్ మహాలక్ష్మి ||
సిద్ధి బుద్ధులనొసగు భారతీ మూర్తి
శక్తియుక్తులనొసగు పార్వతీ మూర్తి
అష్ట సంపదలొసగు శ్రీ సతీ మూర్తి
ముమ్ముూర్తులకు మూలమీ దివ్య దీప్తి
కళలేని కన్నులకు కనిపించదండి
కలత ఎరుగని సతుల కరుణించునండి
|| శ్రీమన్ మహాలక్ష్మి ||
ముత్తైదువుల పసుపు కుంకుమల సాక్షి
పారాణి పాదాల అందియల సాక్షి
పచ్చ తోరణమున్న ప్రతి ఇల్లు సాక్షి
నిత్య మంగళమిచ్చు నట్టిళ్ల సాక్షి
అటువంటి ఇల్లే కోవెలగ ఎంచి
కొలువుండు ఆ కలిమి కాణాచి వచ్చి
|| శ్రీమన్ మహాలక్ష్మి ||
Sreeman Mahalakshmi ( Mahalakshmi Song )
Ragam : Arabhi Thalam : Eka Thalam Sruthi : 6 ( A )
Namasthesthu mahamaye
sree peethe surapoojithe
Shankha chakra gada hasthe
Mahalakshmi namosthuthe ||
Sreeman Mahalakshmi chera vachhindi
Sowbhagya shobhala varamu thechhindi
Kongu bangaru thalli kori vachhindi
Mangalaarathulethhi yedurega randi
Janulara randi niduranchakandi
Shukravarapu sirini sevincharandi
|| Sreeman Mahalakshmi ||
Sidhhibudhhulanosagu Bharathi moorthi
Shakthiyukthulanosagu Parvathi moorthi
Ashtasampadalosagu Sree Sathi moorthi
Mummoorthulaku moolamee divya deepthi
Kalaleni kannulaku kanipinchadandi
Kalatha yerugani sathula karuninchunandi
|| Sreeman Mahalakshmi ||
Muthhaiduvula pasupukumkumala sakshi
Parani padala andiyala sakshi
Pachha thoranamunna prathi illu sakshi
Nithya mangalamichhu nattilla sakshi
Atuvanti ille kovelaga yenchi
koluvundu aa kalimi kanachi vachhi
|| Sreeman Mahalakshmi ||
#bhakti #bhaktisong #sravanamasam #sravanamasam2023 #mangalaharathi #mangalaharathulu #geethanjali #bhakisong2023 #devotionalsongs #devotinalvideos #lordlaxmidevi #ammavarisongs #ammavaripatalu #telugusongs #harathisongs #harati
#mahalakshmi #learning #learn #singwithme #singwithus #telugsdevotionalsongs2023 #varalakshmi #varalaxmipooja #varalakshmipooja
Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
🔔Subscribe NOW: bit.ly/3imdhFp
👉 Like Us on Facebook: profile.php?...
👉 Follow us on Instagram: / sangeethasadhananjali
👉 Follow us on Twitter: / ssadhananjali
Thanks For Watching !!!!
Enjoy & stay connected with us !!
అక్క గురు గారు
మరో జన్మముంటే మీ కడుపులో పుట్టలనిపిస్తుంది
మీ పాదాలకు నా సాష్టాంగ వందనములు
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super chala baga chepparu.
మంచి పాట నేర్పించారు అమ్మ. పూజ గురించిన అమూల్యమైన విషయాలు చెప్పారు. పాట తో పాటు మీరు చెప్పే ఆధ్యాత్మిక విషయాలు మనసుని బాగా హత్తుకుంటున్నాయి. ఎంతో అదృష్టవంతులము మేము ఇలాంటి గురువుగారు లభించినందుకు. చాలా ధన్యవాదములు అమ్మ 🙏🙏
❤❤❤
Super madam enta baga padaro chaalaa baagaa narpincharu
Excellent Guruvgaru congratulations to your kantasiriki. Patachalabaga nerpichinaru meeku sathakoti vandanamulu.meere maku sri mahalakshmi laga darshanmu ichhintu nabavana .mee prati video kuda chustanu.🙏🙏🙏👌👌👌💐💐💐💐💐👏👏👏
శ్రావణ మాసంలో పూజలు చేస్తే అమ్మ వారు వరమిస్తుంది.అమ్మవారి ముందు పాటలు పాడుకునే వరాన్ని మీరు ప్రసాదించారు అమ్మా ❤❤❤🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌼🌸🌺🌼
ఈపాట వింటుంటే భక్తి భావం మనసులో తన్మయత్వం పెరుగుతుంది అమ్మ మీకు ధన్యవాదములు
Supar madam
Amma lakshmi dhevi. Pata chala chala bagumdhi dhanyavadhamulu ❤🙏🙏🙏🙏🙏❤
Entho Adrustmuntene mi lanti guruvu garu dorukutharu thanks alot, ee paata padetappudu ponduthunna aanandam nithyam❤thanks alot🤗 🙏
Meeru alapistuntay kanta tadi vachindhamma meeku me brundaaniki dhanya vaadamulu
Sooo beautiful and blissful, joy to see and listen and sing with you all melodies 🙏🕉💕
మంచిపాట నేర్పించారు.దన్యవాదములు.
Guruvu gariki n Group ki Shraavana masa Subhakankshalu 🎉🎉🎉
Manchi song nerpisthunnanduku Dhanyavaadamulu Guruvu Gaaru ❤❤❤❤
గురువుగారు చాల చక్కని లక్షీ అమ్మవారి పాటలు నేర్పిస్తూన్నారు. ధన్యవాదములు గురువుగారు🙏🙏🙏
R⁴345yyg ē❤❤
Thank Amma
Nitya Shatakoti Namassumaanjalulu Talli 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
Madam meeru chala baga nerpistunnaru..thanq very much madam...🎉
Chala Baga nerpistunnaru dhanya vaadamulu
సంగీత సరస్వతీ అమ్మ 🙏
Discription lo song echaramma meru, chala, chala, chala thanks Amma meeku
చాలా బాగా నేర్పిస్తున్నారు, మేడం, మాకు ఒక్క పాట నేర్పించండి,, శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ, శ్రీ పాదమే శరణు నీ పాదమే శరణు పాట నేర్పించాలని మా కోరిక మేడం,, plz, plz,
Super amma
మీరు చాలా చాలా మంచి విషయాలు ,కీర్తనలు ,మంగళ హారతులు ఎంత చక్కగా నేర్పిస్తున్నారు తల్లీ.
😊😊😊😊😊
Me dwara manchi manchi patalu nerchukuntunanu.dhanyavaapdhaalu Amma.
Manasuku entho aanandamu ga undi ammaa
Chalaa manchi paata nerpincheru guruvu garu. Meeku namassumanjalulu
Thank you 😊 madam garu...very nice song
Mam neneppudu ee stotram vinaledu soooooper tqqqqq very much mam 4 times practice chesi meeku msg chestunna chala haayiga undi padukuntunte
🙏
Chala manchi patalu nerpisthunnaru meeku naa Blessings
My most fvrt song mam chinnappati nunchi every friday ma intlo play chesevallu ma amma chala baga padatharu kuda ee pata nenu eeroju nerchukuntanu tqqqq soooo much mam sravanamasa shubakanshalu mam
Beautiful voice ❤
Meeru maaku intha chakkani sangeetham neripistinnaduku miku naa padabivandanaalu. Meeru maaku intha clarity ga cheppadam adi maa andari adrushatam kuda.tq anjali garu.
మీకు చాలా చక్కగా నేర్పిస్తునందుకు ధన్యవాదములు 🙏
Namo Saraswati mam
Thankyou soooooo much mam
ఎంతో చక్కగా నేర్పిస్తున్నారు బాగుంది చాలా బాగుంది
గీతాంజలి గా రికి. నమస్సులు. అమ్మా నీ, సుశీల గారు పాడిన శ్రీ హరి. . . . . . . య హృదయనివాసినిశుభములనీయవె శ్రీ లక్ష్మీ అనే పాటను నేర్పి సాతరా
అమ్మ శ్రావణమాస శుభాకాంక్షలు 🙏, ఎంతో విలువైన విషయాలు తెలియజేస్తున్నారు, చాలా బాగా నేర్పించారు, భగవంతుడు కీ చేరువ కావడానికి మన ఛానల్ ఒక గొప్ప వరం, మంచిముత్యం మేలిపగడం పచ్చకర్పూరం శ్రీ పార్వతి దేవిపూజకు, అనే పాట నేర్పించండి అమ్మ, శ్రీ గురుబ్యోనమః 🙏🙏💐💐
Sraavanamaasum shubhakanshalu medum❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
అమ్మాగారు soubhagya lakshmi raavamma ane patanukudaa మాకు nerpinchagalaru
LORD LAKSHMI MA C0ME TO OUR HOME BY LISTENING THIS SONG....
Tq so much
Chala baga patalu nearpu tunuuru talii namaskaramulu......
అమ్మా గురు భ్యేనమః 🙏🙏🙏 అమ్మా పాటతెలుగు లో పెట్ట మ నిప్రార్థిస్తూన్నాను
Amma Chala baga nerpistunaru padalenu anukunna Valla andariki padela meeru nerpistunaru Amma meeku really Hands up Entho Mandi kalalu nu mee dwara neraveruthundi Nenu all songs nerchukuntunnanu na Kala mee dwara neraverinanduku Thank u soooo much mam
🙏🙏👌👌 ఎంత బాగా చెప్తున్నారు .చాలా చాలా బాగుంది అండి. లక్ష్మీదేవి మీ పాటలకి నాట్యమాడుతుంది. ప్రతి వీడియో చాలా బాగా ఓపిగ్గా చేస్తున్నారు. అన్నీ చాలా చాలా బాగున్నాయి ,🙏🙏👌👌🙏🙏.......
Namastha Madam garu thankyou Madam I want to learn this but I did not find any where now you learn us this song Iam so happy now thank you Madam
Emanipogadudhume ika ninu
Song nerpinchandi mam pls.
Thanks in advance mam🎉, 🥳
సంగీతసరసరసవతులందరికీ. శ్రావణ మాసపు శుభాకాంక్షలు
Hi sis Geethamma
Not only sweet voice ur voice really mesmerizing tone.. God bless you both of you 🕉️🕉️..
Tq sis Geethamma..🎉🎉🤝
🙏
Thanks.Akka🙏🏻
మీరు మరో వాణీ జయరాం...మాతా నమామి🙏🙏🙏🙏
చాలా మంచి పాట నేర్పించారు. మీరు నేర్పించే విధానం అద్భుతం. ధన్యవాదాలు అమ్మ.
You are teaching very nice. Pranam to you.
శ్రీ గు,రుభోనమః శ్రావణ సౌభాగ్య ములసిరిమీకు, మనందరికీ లభించాలని laksmi. Deviనికోరుకొందామము
Chala baaga nerpichaaru ధన్యవాదాలు అమ్మా ...!
మంచిపాటనుచెప్పారమ్మధన్యవాదలమ్మ
Chala chala bagundi song medam tq
Meeru chala Baga paduthunnaru mam
Soo beautiful and blissful joyto see and listen with you all Melodies 🎉🎉🎉🌹🌹🙏🙏
🙏🙏
Thank you so much madam 🙏❤️ chala manchi song nerpincharu 🙏🙏🙏🙏💐💐💐
Thanku madam very nice song🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namaskarma amma chala baga nerpistunaru ❤
Chaala chakkagaa nerpisthunnaru madam
ma amma kuda meeku varalakshmi puja shubhakankhalu chebutundi , 🙏
Me voice chala bhagundi vinna koladi venalanipichtudi
మహాలక్ష్మి లాగా నవ్వుతూ చాలా బాగా చెబుతున్నారు తల్లి నాకన్నా చిన్నదానివే నా చేతులెత్తి నమస్కరిస్తున్నాను తల్లి ఈ మంగళహారతి ఇప్పటికి పది సార్లు పెట్టుకున్నాను అమ్మ బాగా ఉందమ్మా
చాలా బాగా నేర్పిస్తున్నారు అమ్మ ధన్యవాదములు 🙏🙏🙏
Gurugaru namasukaram maku vishnusahashr namamu nirpechandi
Chala baaga nerpinchaaru mam . Thank u 🙏 🙏 🙏 🙏 so much
Super ❤
Mee Padalam namskaramulu Ila andariki nerpisthunduku
🙏🙏🙏🙏🙏
Vishnu sahasra namam chaindi
చాలా చక్కగా నేర్పించారు అమ్మ ధన్యవాదాలు 🙏🙏
🙏🙏 ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి నమో నమః 🙏🌺🙏
Chala bagundi paata
🙏🏻👌ento bavundi
Mi patalanu roju nerchukuntunnamu mi gontu ento advutamga untundi mam❤❤❤😊
Abhaa a maina paadaru ma'am TQ so much
🙏🚩🇮🇳
ధన్య వాదాలు తల్లి మంచి పాట. నేర్పించి నందుకు
Awesome song & singing🎉🎉🎉❤❤❤❤
Thank you madam
simply superb
Thanq madam super
Danyadaadalamma
Nice song thankyou mam
🙏🙏🙏👌👌👌
🙏Madam. Thanks for teaching. Could you Lalitha aarathi
🙏🌷🌸🙏🌸🌷🙏
Chala bagundhi madam
Super Amma
Super songs very very thanks
Thank you so much
Very nice madm
Gamakalu super.anta baga egega vastunnae mom.naku e gevetane ke chalu.naku 72 years.e yage lo abbende.
Chala bagunadamma ee pata
Super ande song
Waiting for this 🙏
Namaskaram guruvu garu
Thank you so much madam