Reverse ageing: వయసు పైబడటంతో వచ్చే లక్షణాలను ఇలా అడ్డుకోవచ్చా? | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • వయసు పైబడటంతో వచ్చే ఈ 9 లక్షణాలను ఎలా అడ్డుకోవచ్చంటే..
    #Ageing #OldAge #Health
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 12

  • @vinaykumar-ld3yi
    @vinaykumar-ld3yi 8 місяців тому +10

    ఎన్ని సంవత్సరాలు బతికాం అనేది ముఖ్యం కాదు కానీ వయసు 70 దాటినా సరే ' చూపు చక్కగా ఉండి ,రుచి చక్కగా ఉండి , తిన్నది చక్కగా జీర్ణం అవుతూ, ఎలాంటి రోగాలు లేకుండా జీవించడం సాధ్యమే..
    . దీన్ని ఆయుర్వేదంలో చాలా వివరంగా చెప్పడం జరిగింది " రసాయన శాస్త్రం "
    నిత్యం యోగా ప్రాణాయామాలు చేస్తూ, లోకల్ గా దొరికేది మితంగా తింటూ... ఉపవాసాలు ఉంటూ... ముఖ్యంగా నడుము చుట్టూ కొవ్వు ఉండకూడదు, అలాగే మాంసాహారం తినేవాళ్లు కూడా ఎక్కువ ఏళ్ళు బ్రతకడం కష్టం ( చాపలు తప్పితే)..
    పొట్ట నిండా తినే వాడు,
    తిండి విషయంలో నియమాలు లేని వాడు, ( మానసిక ఉత్తేజాన్ని కలిగించే టీ కాఫీ చక్కర వంటివి తీసుకునే వ్యక్తి)
    గురక , ఆయాసం, నోటి దుర్వాసన వంటివి కలిగిన వ్యక్తి, ప్రాసెస్ ఫుడ్ తినే వ్యక్తి, రోజుకి ఒకటి రెండు పూటలు మించి తినే వ్యక్తి , కాలుష్యo ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఉండే వ్యక్తి , నిటారుగా కూర్చోని వ్యక్తి, దీర్ఘకాలం రోగాలు రాకుండా జీవించడం చాలా కష్టం.

  • @gogreen898
    @gogreen898 8 місяців тому +7

    Movie actors adae Pani meeda vuntaru ...

  • @looser5907
    @looser5907 8 місяців тому +15

    హ వృద్ధాప్యం రాకుండా అడ్డుకొవచ్చు దానికి ఉన్నదల్లా ఒక్కటే మార్గం వృద్ధాప్యం రాకుండా చచిపోవడమే

    • @Truth_seeker.14
      @Truth_seeker.14 8 місяців тому +1

      Correct గా చెప్పారు వృద్ధాప్యం రాకుండా ఉండాలంటే వృధ్ధ్యాపం రాక ముందే చవాలి. Good idea

    • @Truth_seeker.14
      @Truth_seeker.14 8 місяців тому +1

      @@RA-cu9uw
      చావచ్చు బ్రదర్, కానీ వృద్ధాప్యం రాకూడదు అని ఆశించండం దురాశ అట్టి వారికే నా comment వర్తిస్తుంది. మిగతా వారు అందరు 120 ఆయుర్ధాయం పూర్తి చేసుకొని చని పోవాలి అని ఆశిస్తున్నాను. చావు కూడ ఒక వరమే

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 8 місяців тому

      Anthaa mana chethullo undadhu karma siddhaantham prakaaram kuuda jeevitham untundhi aakasmika pramaadhaalu varadalu
      Bhukampaalu inkaa yenno pramaadaalu ponchi untaayee

  • @akkidasariyuvibabukirann4246
    @akkidasariyuvibabukirann4246 8 місяців тому +2

    Amen 🛐 🛐 🛐

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 8 місяців тому

    "RAA KADALI RA....... ? ? ?"

  • @rajareddyd3234
    @rajareddyd3234 8 місяців тому

    "ధన్యవాదాలు"

  • @Space_Monkey_31
    @Space_Monkey_31 8 місяців тому

    Ee video chusaka naa life time 60 years ani Naku ardamindi