Sadhguru Life Threatening Brain Surgery Explained By Expert Neurosurgeon Ranganadham

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • In a video posted by the Isha Foundation, Dr Vinit Suri - a senior consultant neurologist at Apollo Hospital, who examined Sadhguru, said that the spiritual leader had been suffering from severe headaches for the last four weeks.
    “Despite the severity of the pain, he continued with his normal daily schedule and social activities and even conducted the Maha Shivaratri function on March 8. He ignored all the pain and continued with all meetings,” Dr Suri said in the video.
    #sadhguru #teluguinterviews #isha #sadhguru #sadhgurulatest #sadhguruhealth
    'NewsQube Channel' publishes only EXCLUSIVE INTERVIEWS of celebrities, upcoming movie stars and inspirational personalities in their respective field to let audience know about their personal life journey for reaching this stage.
    To Get Fastest News Updates Visit Our Website: rb.gy/r7apjm
    Like & Follow Us On:👇👇👇
    ►Facebook: rb.gy/kugs5v
    ►Twitter: rb.gy/k5hkox
    ►Instagram:

КОМЕНТАРІ • 203

  • @nikhilkumar-kc8cu
    @nikhilkumar-kc8cu 5 місяців тому +71

    రంగనాధ sir కి నేను ఎల్ల కాలము రుణపడి ఉంటాను నా కోడుకుని బ్రతికించారు హైదరాబాద్ లో ఆసుపత్రిలో అన్ని తిప్పాను కానీ ఎవరు నా కోడుకు బతకడు అని అన్నారు కానీ మాకు తెలిసిన వాళ్ళు రంగనాధ sir చేయ్యి అస్తవస్తు మంచిది చాలా బాగా చూస్తారు అని చేప్పరు మేము వేళ్ళి కలిసాము నా కోసుకుని చూసి వెంటనే operation చేయ్యాలి అని అన్నారు కానీ మా దగ్గర డబ్బులు ఇప్పటికీ ఇప్పుడే అంటే అని డబ్బులు లేవు అని అన్నము కానీ మీ చివరి దశలో ఉన్నాడు ఐదు నిమిషాలు టైం కూడా లేటు చేయకండి అన్నారు వేంటనే చేయించము ఆప్రీసన్ కానీ జీరో నేను అయితే గ్యారంటీ ఇవ్వను అన్నారు డాక్టర్, కానీ దేవుడు మీద భారం వేసము ఉదయం 6గం// లకు తిసుకోని వేళ్ళీ సాయంత్రం 6గం //లకు ఆపరేషన్ అయింది అని పిలిసారు మేము పడిన బాధ ఎవరికి రాకూడదు డాక్టర్ బయటికి వచ్చి ఆపరేషన్ పూల్ success అని చేప్పడంతో మా ప్రాణాలు తిరిగి వచ్చాయి 13 రోజులు ఆసుపత్రిలో ఉన్నాము తరువాత ఇంటికి తిసుకొని వచ్చాము చిన్న పిల్లవాడిలా ఆరు నెలలు చూసుకున్నా తరువాత నుండి చాలా బాగుండు నా కోడుకు ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు ....నా కోసుకుని చూసి డాక్టర్ గారు చాలా సక్ అవుతారు ఎట్ర ఎంత పెద్ద గా అయ్యావు అని... ఈరోజు నేను ఇంతా సంతోషంగా ఉన్నాను అంటే రంగనాధ sir వాళ్ళ మనిషి రూపంలో ఉన్న దేవుడు .. మనము చేసినా పూజలు ఎప్పుడు వ్రుదా కావు నాండూరి శ్రీనివాస్ గారు చెప్పిన ప్రతి పూజా చేస్తు ఉంటాను దేవుడు ఎదో ఒక రూపంలో వచ్చి కాపాడుతాడు అనేది నిజం... దేవుడు రూపంలో రంగనాధ sir నా కోసుకుని కాపాడారు... నా కోడుకు నేను జీవితకాలం మరిచి పోలేము రంగనాధ sir ni🙏🙏🙏🙏

    • @koolbean6720
      @koolbean6720 5 місяців тому +5

      God bless your son and family.
      Good doctors are like divine blessings. Thankful for their services.

    • @raghavareddythogaru9066
      @raghavareddythogaru9066 5 місяців тому +6

      దైవం మానుష రూపేనా అన్నట్టు డాక్టర్ గారు మీ కొడుకు పాలిటి.దైవం ఆయనకు 🙏🙏🙏
      మీకు మీ కుటుంబానికి పరమ శివుని ఆశీర్వాదం ఉండాలని 🙏

    • @rameshnaidumullaguri6398
      @rameshnaidumullaguri6398 5 місяців тому +3

      God bless you..naa gurivu garu also nanduri srinivas garu..valla videos valla poojalu chesukunta vunnam❤

    • @vanjariramakrishna7796
      @vanjariramakrishna7796 3 місяці тому

      S right omm namah shivay

  • @lakshmiramaneeyam8382
    @lakshmiramaneeyam8382 5 місяців тому +21

    ఇలాంటి డాక్టర్స్ మన భారతదేశంలో జన్మించడం మన అందరి అదృష్టం. కొన్ని నెలల క్రితం మా నాన్నగారు వెహికిల్ మీద నుండి క్రింద పడి బ్రెయిన్ లో క్లాట్ అయ్యింది. Sir ట్రీట్మెంట్ ఇచ్చారు 2 మంత్స్ లో రికవర్ అయ్యారు. నేను మా నాన్నని చూసి ఎలా కోలుకుంటారు అని బాధపడ్డాను. ఇద్దరం పట్టుకొని నడిపించే వాళ్ళము. రంగనాధం sir దేవుడు🙏

  • @nayanar2023
    @nayanar2023 5 місяців тому +17

    Even ramana maharshi had cancer to his left hand. He was also an enlightened being. The point here is an enlightened being never cares about their body and they never use their energies to heal themselves. But if someone is truly devoted ,they can help them out of any problem.
    Here what i understand is, even in those serious conditions, the way he worked for the world makes us rethink on love for the world

  • @sumanthmajji176
    @sumanthmajji176 5 місяців тому +11

    సద్గురువు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం

  • @keesaraanjanreddy6470
    @keesaraanjanreddy6470 5 місяців тому +14

    మంచి వాక్యాలు చెప్పే సద్గురు త్వరగా కొలుకోవలని దేవుడిని ప్రదిస్తున్నా.

  • @user-ov2se2jx3s
    @user-ov2se2jx3s 5 місяців тому +7

    Sadhguru heals and restores restarts all his endeavors for collective evolution to choosen ones 🙌🙌🙌🙌loads ocean of healing light to Sadhguru

  • @kotappolanaveen7427
    @kotappolanaveen7427 5 місяців тому +24

    కోలుకోవాలని భగవంతుడు ని కోరుకుంటూ న్నా 🙏🙏

  • @ChandanKumar-xj1ys
    @ChandanKumar-xj1ys 5 місяців тому +8

    He used to say in his preachings" Karma follows "

  • @RavindraKumarAmara
    @RavindraKumarAmara 5 місяців тому +10

    కోలుకోవాలని కోరుకుంటున్నాము

  • @samueljohn9851
    @samueljohn9851 5 місяців тому +4

    He used mock English Medicine like Ramdevbaba now only Elopathya helping helping him recover.

  • @vamsireddy5051
    @vamsireddy5051 5 місяців тому +5

    Real useful interview, please do these kind of interviews more and more ❤

  • @AaradhyaSudhiksha
    @AaradhyaSudhiksha 5 місяців тому +4

    Doctor garu chala bhaga vivarincharu...thank u doctor

  • @2009ratnakumar
    @2009ratnakumar 5 місяців тому +13

    He is best doctor in India on brain. I met him. This doctor is real Yogi in his profession

  • @kesavanarendramohanreddy8630
    @kesavanarendramohanreddy8630 5 місяців тому +4

    He is good, great and unique person.

  • @venkatchannelvc3766
    @venkatchannelvc3766 5 місяців тому +8

    Thank u doctor

  • @dandipallisarma2487
    @dandipallisarma2487 5 місяців тому +3

    GET WELL SOON SADGURU ,

  • @balakistaiahkatta4870
    @balakistaiahkatta4870 5 місяців тому +3

    ఈ సారు నాబార్యకు నెత్తి అని పోతే 🌼నెత్తిలో నరము వీక్ అని మందులు ఇస్తే యెక్కడ పడితే అక్కడ పడి పోయిందీ🌼సంవత్సరము తిరిగి లేనిరోగము తెచ్కున్నము🌼 ఈన యిచ్చిన మందులు ఆపేసినంక పడిపోవడము బందుఅయినదీ🌼వేరే దవాఖానకు పోతే పికరు చేసినందున నెత్తినొప్పి వచ్చింది అని తెలిసిందీ🌼

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 5 місяців тому

    Adbhuthamaina video brainku sambandinchina vivaraalu nivaarana dr. Ranganadan cheppina vishayalu chalachala prajalaku upayogam.dr.gariki nirvahakulaku dhanyavadalu ssrao85yrs guntur.....

  • @garikapatimkl24
    @garikapatimkl24 5 місяців тому +3

    డాక్టర్ గారి హస్తవాసి చాలామంది, డాక్టర్ గారు సనాతన అధునాతన దేవుడు

  • @vimaladevi1613
    @vimaladevi1613 5 місяців тому +2

    Dr Suri 🎉🎉tq namaste🎉🎉

  • @satyamanikonda2984
    @satyamanikonda2984 5 місяців тому +1

    Very good answers and explanations

  • @user-xu1sh8km9e
    @user-xu1sh8km9e 5 місяців тому +3

    Excellent

  • @padmavathib5866
    @padmavathib5866 4 місяці тому

    మహానుభావుడు శ్రీ సద్గురు మన కోసం లేచి వచ్చారు ❤🎉

  • @MrPsnraju
    @MrPsnraju 5 місяців тому

    Sadguruji. Met with accents on several iccat. Sadguru never kept his illness a secret. He always come open unlike other religious guru who keep their illness a secret. One has to take care of the vehicle called the body to complete the jivan yatra successfully.

  • @satyasai539
    @satyasai539 5 місяців тому

    Thanks to Dr Ranganath garu for your valuable information. Thanks to the Vedeo presenter.

  • @but_why..
    @but_why.. 5 місяців тому +4

    ఆయనకి ఈ సర్జరతో పని లేదు గతం లో ఆయనే చెప్పాడు కదా ఇన్నర్ ఇంజనీరింగ్ ద్వారా ఏమైనా నయం చేసుకోవచ్చు అని😂😂

  • @krishnareddyboilla3790
    @krishnareddyboilla3790 5 місяців тому +2

    Sadguru challenged the Nerul surgeons at Harvard med school about validation of science.Nobody is above KARMA.one should experience it

  • @topics9471
    @topics9471 5 місяців тому +1

    This doctor addressed all the reasons clearly unlike Sadguru treatment team. Guru doctor never explained the reason and what the surgery is.. also delaying the treatment until brain shifting is strange. Common man should not take symptoms lightly and wait like Sadguru.

  • @yaminidasari6029
    @yaminidasari6029 5 місяців тому +1

    Sadguru ki God will cure

  • @sekharreddy7470
    @sekharreddy7470 5 місяців тому +5

    What is the reason?
    Drugs?

  • @varnithsaiarts8452
    @varnithsaiarts8452 5 місяців тому +2

    Doctor gaaru 🙏🙏🙏

  • @vishnuKomire-or8cu
    @vishnuKomire-or8cu 5 місяців тому +1

    SADGURU GARU GET WELLSOON

  • @venkayyachalasani7883
    @venkayyachalasani7883 5 місяців тому

    GOD. IS GREAT SADGURU RECOVERED WELL

  • @veerendrakumarankem7355
    @veerendrakumarankem7355 5 місяців тому +1

    Very useful information sir. Dear Channel team Doctor sir name is Dr. Ranganadham, can you please update the title of the video. Thank you.

  • @raghunathsreeram1456
    @raghunathsreeram1456 5 місяців тому

    Good narration. great sir

  • @user-xn2eh6wb7e
    @user-xn2eh6wb7e 5 місяців тому +2

    Medical etiology. But brain operation return gift. Veda sastramulu thelesenevaare erugaru srushti vilapam.

  • @grkr7842
    @grkr7842 4 місяці тому

    👍👍🇮🇳.Tq for the detailing content.

  • @vnagabhushanam
    @vnagabhushanam 5 місяців тому +3

    If he survives & work normal in future it is due to doctors & surgeons without whom he should have kicked the bucket...

  • @sivaramireddypulimi8239
    @sivaramireddypulimi8239 5 місяців тому +4

    Doctor's name is written as Nanganadham instead of Ranganadham.

  • @APPSC-1234
    @APPSC-1234 5 місяців тому

    So sad sad sadguruji... 🙏❤🙏

  • @user-sr7hl6lv6m
    @user-sr7hl6lv6m 5 місяців тому

    sadguruji sadguruji sadguruji

  • @thirupatis6802
    @thirupatis6802 5 місяців тому

    Anker looking depressive
    She should be brave and dynamic

  • @dharanikrishna2509
    @dharanikrishna2509 2 місяці тому

    Hi sir
    Namasthe
    Na brother ki 2012 lo accident i head injury indi.
    Accident ki mundu nunde Thanaki smoking drinking habits unnaay
    2016 lo thanaki paralysis stroke vacchi right hand and leg work cheyyadam ledu.
    Medicines veyyadam valla kontha recovery i thana pani thanu chesukuntunnaadu.
    Kaani maata clear ga fluent ga maatlaadaledu.
    Thanu ippatiki light ga pan masala, smoking and drinking habits continue chesthunnaadu.
    Thanaki malli paralysis vacche chance unda???
    Naku ma amma ki tension ga undi.

  • @balukrishna444
    @balukrishna444 5 місяців тому

    .swamy Vivekananda gariki takkuva age lo problems vachai.. so it's karma . Karma anedi Untadi. It's not age factor... Time vachaka anthe it's god decision...I pray for God sadguru will get well soon ...with all of your blessings....
    Sadguru

  • @vaddianuradha7515
    @vaddianuradha7515 2 місяці тому

    Where are you present ly sir

  • @kesavanarendramohanreddy8630
    @kesavanarendramohanreddy8630 5 місяців тому

    Certain Aurvedic medicines and foods changes the blood viscosity.

  • @2009ratnakumar
    @2009ratnakumar 5 місяців тому

    Good evidence

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 5 місяців тому

    Pl dont give certicates !!

  • @arunadevikodepaka940
    @arunadevikodepaka940 3 місяці тому

    Evarikaina teliste cheppagalarau pls

  • @perijagannadharao5959
    @perijagannadharao5959 5 місяців тому

    Drgariki na 🙏🙏🙏🙏🙏

  • @vasundararao3501
    @vasundararao3501 5 місяців тому

    Dr.i am 70 + when I hear loud voice or music or somebody talks.v.loud voice i do get headache now.since.one.yr.getting.foegetting. things

  • @sekhararao5289
    @sekhararao5289 2 місяці тому

    Even somebody get manegeoma all so is a problem

  • @arunadevikodepaka940
    @arunadevikodepaka940 3 місяці тому

    Doctor gaaru a hospital lo work chestharu

  • @2009ratnakumar
    @2009ratnakumar 5 місяців тому +9

    శివరాత్రి కి డబ్బులు ఉంటే మనిషికి 1,25,000 మిడిల్ క్లాస్ 25000 బిలో మిడిల్ క్లాస్ 8000. డబ్బు లేక పోతే కూలీ పని చల్లని నీటి స్నానం. ఇది యోగి చేసే పనా. బిజినెస్

    • @makemoneydaily9231
      @makemoneydaily9231 5 місяців тому

      mari anta Mandini free ga cheyamantara is it possible . asalu organization emchestundo chudandi

    • @MDGV325
      @MDGV325 5 місяців тому +4

      @2009ratnakumar దేవతగా పూజింప పడుతున్న మదర్ థెరిసా ఎన్నో సంవత్సరాలు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించింది. So please Respect patient

    • @Ramireddychinnodu
      @Ramireddychinnodu 5 місяців тому +1

      Ten million rudraksha lu free ga send chestharu bro intiki danike 25 crores avuthadhi. Mahashivratri ki vachina vallandhariki nearly 1.5 to 2 lakh members ki free ga food pedatharu akkada. Nuvvu cheppina ticket lu theeskunedhi mundhu kurchune celebraties , movie field vallu, inka aa taruvatha konchem dabbunna valla daggara ticket konukkune valla daggara, venakala vunde vallu andaru free gane tickets em vundavu. Mari veetannitiki money kavaliga bro.

    • @2009ratnakumar
      @2009ratnakumar 5 місяців тому

      brother the shiva statue in ashram is against hindu principle of shiva pooja. Shiva never get pooja in satue form. Every year he changes rudrakha from shiva garland huge one. He can do some business with that too. Like vibhuti from homam.every item is business to attract more funds. he next asks you to give 7%5 of your income. You will be a musquito in net by that time. @@Ramireddychinnodu

    • @2009ratnakumar
      @2009ratnakumar 5 місяців тому

      one lakh rudraksha if you send by post it willcost 5lakhs but in return you get crores of ruppees. he is smart business man

  • @Pulihara
    @Pulihara 5 місяців тому

    Ayyayyo Paapam 😢😢😢😢😢

  • @ramkrishn4762
    @ramkrishn4762 5 місяців тому

    Drs are experts , patient specific. Sadguru always try to endure suffering to meet his schedules. Which is not correct in view of world suffering out of invited troubles, mostly. Any wise must take care of health than social service. Social media was clear, he visited second time after left leg numbness, while ignoring first visit advice on MRI. 😢 Dr said 2/3 rd cases are possible recurrence. When hear sucks blood from viens , it is easy from head than foot in standing/ upright posture. While pumping, it is release, which give more affect on upper body and brain. Thus taking rest on bed or floor is good remedy to avoid recurrence.

  • @kalapalababurao1788
    @kalapalababurao1788 5 місяців тому

    Time

  • @kalapalababurao1788
    @kalapalababurao1788 5 місяців тому

    Unfortunate..
    Time effects

  • @srinivasankathi5227
    @srinivasankathi5227 5 місяців тому

    Ranganadham

  • @sekharreddy7470
    @sekharreddy7470 5 місяців тому +1

    Doctors are talking for rating.

  • @yogaasthra
    @yogaasthra 5 місяців тому

    Why are you trying to decode when everything is clearly on media, trying to put your own analysis ..... .. try to be responsible... media

  • @vanipleasesendPDFbookmulpuri
    @vanipleasesendPDFbookmulpuri 5 місяців тому +9

    Sadguru ni vimarsinche arhatha manaki eppataki radu,ledu

  • @ashokkumarbunga6079
    @ashokkumarbunga6079 5 місяців тому

    It is alleged that Ramdev baba suffered paralysis😮

  • @subrahmanyasarmadontharaju27
    @subrahmanyasarmadontharaju27 5 місяців тому

    🙏🙏🙏

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 3 місяці тому

    🙏🙏🙏🙏

  • @lakshmimadapaka5245
    @lakshmimadapaka5245 5 місяців тому

    Maku thelisina chinnaage person okthanu railwayslo job bagatall6 feet untaduage34 car drivechesthunte knee bagapain vasthunte opretion chennai chesaru chesina3 dayski brainlo clot very serious condition annaru nenu ventane chennai Applow drthomatladi railyway hospitalnichi oxigentho applow loimi Dr iate injection 150000 annaru icharu clot karugutjundhsni kani tharuvatha wifeni vadhilesadu okte dought mind set maripoendhi konioparetions vallkuda vasthundhata clots chepparu

  • @SathishKumar-ck4gt
    @SathishKumar-ck4gt 5 місяців тому +3

    The anxiety created in general people is because of Sadguru’s attitude. He delayed consulting the doctor for his headache till it became unbearable. This is a good example for a bad patient…and bad example for general people.
    Even after the diagnosis, he refused the treatment immediately. Another blunder. The comedy is, the doctors allowed him to attend the meeting with that condition. Doctors should be booked under unprofessional practices.
    And finally, when he got relief with the procedure, instead of crediting the doctors, he was making fun of the situation. This whole episode exposed Sadguru’s wisdom, in a way.

  • @2009ratnakumar
    @2009ratnakumar 5 місяців тому +2

    అయోధ్య మీద చెత్త కామెంట్స్ చేసారు. దాని ఫలితమే ఈ జబ్బు

    • @rajeshwarraojamalapuri7998
      @rajeshwarraojamalapuri7998 5 місяців тому

      నీకు మాత్రం ఏ జబ్బు లేదురా అయ్యా

    • @Gannavaram_Indian
      @Gannavaram_Indian 5 місяців тому

      ఆ విషయం నీకు ఎవరు చెప్పారు రా...

    • @2009ratnakumar
      @2009ratnakumar 5 місяців тому

      @@Gannavaram_Indian bhakti మత్తు మందు. సద్గరు దర్శన్ లో donot go to Ram mandir video of sadguru చూడండి. రాముడు మీకు మంచి చేస్తాడు

    • @2009ratnakumar
      @2009ratnakumar 5 місяців тому

      @@Gannavaram_Indian ua-cam.com/video/IGRq82zxNO4/v-deo.htmlsi=u72s0PmY7QA_jC3t

    • @2009ratnakumar
      @2009ratnakumar 5 місяців тому

      మీకు అర్థం అవుతుంది రాముడి కోపం ఎలా ఉంటుందో

  • @JR-gq7rk
    @JR-gq7rk 5 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @sekharreddy7470
    @sekharreddy7470 5 місяців тому +2

    Anchor is acting as a doctor

  • @vimaladevi1613
    @vimaladevi1613 5 місяців тому

    Tq tq tq sir Dr... Sadguru ki two years back bike accident jarigindi kada. So luckey 🎉🎉

  • @srinivasareddy979
    @srinivasareddy979 5 місяців тому

    Anchoring is too worest.

  • @maheshkumar5835
    @maheshkumar5835 5 місяців тому

    ఈయనకి వచ్చిన కామెంట్స్ చూస్తే.... ఈయన గారు గొప్ప డాక్టర్ అంతకు మించి.... మానవతా వాది

  • @sekharreddy7470
    @sekharreddy7470 5 місяців тому +1

    All are hiding and covering.

  • @ramachandra4625
    @ramachandra4625 3 місяці тому

    Ranganadham Sir plese your contract number

  • @bobbilisudhakarreddy3234
    @bobbilisudhakarreddy3234 5 місяців тому +1

    అడేమన్నా తోపా సద్గురు లాంటి వారి ట్రాపులో పడొద్దు ఇప్పటికైనా యూత్ తెలుసుకోవాలి మెడిటేషన్ వల్ల చిన్న రిలీఫ్ తప్పితే ఏమిలేదు అని.

  • @charm_okayna1
    @charm_okayna1 2 місяці тому

    240

  • @penumalakanakayya8232
    @penumalakanakayya8232 5 місяців тому +5

    వీళ్ళకి అవసరమయితే hospital ki పోతారు. బక్తులకాయిటే దేవుడు అంటారు. సైన్స్ ని విమర్శిస్తారు

  • @user-dm9iu7zz4g
    @user-dm9iu7zz4g 5 місяців тому +5

    Chavu vachinapudu telustunder nijamento , abaddam anto.... Vedi guttu eppatikyna prajalu telusukovali ... Ayna sadguruni kalse vallandaru... Only black money dachukovadaniki kosamey veltaru

    • @MDGV325
      @MDGV325 5 місяців тому

      దేవతగా పూజింప పడుతున్న మదర్ థెరిసా ఎన్నో సంవత్సరాలు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించింది.

    • @Gannavaram_Indian
      @Gannavaram_Indian 5 місяців тому +1

      దీనికి నాలుగు లైక్ లు కొట్టినోళ్ళకి దండం రా బాబూ.
      ఇప్పుడు మన ముందుకి దేవుడే వచ్చినా మనం ఆయన్ని నమ్మే పరిస్థితిలో లేము.

  • @sreeramgt5120
    @sreeramgt5120 5 місяців тому +1

    Are you neurologist!?

    • @garikapatimkl24
      @garikapatimkl24 5 місяців тому

      Yes sineyar super neurologist great doctor

  • @drpramenathdrpramenath2184
    @drpramenathdrpramenath2184 5 місяців тому

    E doctor medicine manesi gomutra tagatam manchidi

  • @parvathisamineni1438
    @parvathisamineni1438 5 місяців тому

    Ayana manishi kada

  • @clarityshot1560
    @clarityshot1560 5 місяців тому +4

    Yinylo vunna amma naannakantey pedda famous yemgaaduley....yedo journey start chesadu tamilnadu nundi...aashramaalu,gyrujila danda...popular ayyadu...funding yistey chalu party laki....andaru saaamuley...mari yillakey thappaledu rogam

  • @pattabhimaruri4838
    @pattabhimaruri4838 5 місяців тому

    Varu kolukovalani korukuntunnamu.

  • @rameshreddy033
    @rameshreddy033 5 місяців тому

    Sadguru long live ❤ .
    He sleep only three hours per day that is the reason.

  • @satya1666
    @satya1666 5 місяців тому +5

    ఆవుచ్చ తో మాలిష్ చేసి, పేడతో పిడక కొడితే ఖచ్చితంగా గడ్డ తగ్గుద్ది

  • @raghuramtatta6910
    @raghuramtatta6910 5 місяців тому

    Allopathy only maintain deceases . It would never cure decease. The system is little bit defective.

  • @sardarhumanist
    @sardarhumanist 5 місяців тому +5

    Surgery cheinchukoni malli janala mundhu cover chesukovataniki siggu lekunda doctors ni vekkirinchadu

    • @elderaze
      @elderaze 5 місяців тому

      Evadu cheppadu ra lambdi kodaka, siggu leda ila pacchi abaddalu cheppataniki. thu nee avva.
      Sadhguru eppudu nu doctors ni emi analedu. teliyakunda comment chese chetha na kodukulu chala ekku ayyaru.

    • @MDGV325
      @MDGV325 5 місяців тому +1

      దేవతగా పూజింప పడుతున్న మదర్ థెరిసా ఎన్నో సంవత్సరాలు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించింది.

  • @karvingreddy5268
    @karvingreddy5268 5 місяців тому +1

    Ikka comments lo medavulu vere babas mem devudu ani annavi sadhguru ki apadistunnaru mee telivuki dandam ra ayya😂😂😂

  • @mniranjan9509
    @mniranjan9509 5 місяців тому +1

    So, the Self Declared Sadguru, Self declared Gyaani ultimately landed in Hospital bed.......he says to getup at 3 am in morning, he also says just 3 or 4 hours sleep is enough for him ......but the point is, brain also requires rest for 7 to 8 hours, night time is meant for good rest & sleep, only Greedy fellows gets up @3 am.......this is what happens like whatever happened to him if you go against NATURE.....our best Guru NATURE, just follow........Never Ever follow fake gurus......😎

  • @clarityshot1560
    @clarityshot1560 5 місяців тому +1

    Thayaarayyaru...prathodu..myoutube doctorey...directly appointment teeskuntey chinna clarity information kuda chepparu...
    Hospital dandaki anugunanga ,political leaders ki sambandinchina Hospitals vintay..
    5000 rs treatment ki kuda 5lakhs bills vesi...insurance motham laagedthaaru..chetha

    • @streddy1334
      @streddy1334 5 місяців тому

      I am neurologist and approve this information is very nice and clear. We don’t have time to explain for 1 hr for each patient in clinical practice. But now you have some information to learn . Do you think he gets money or patients based on this video. He is telling only for information to patients. You want to watch you tube fake doctors and get worse. Thats why real doctors are forced to come in to you tube and explain the reality.

  • @jkhostelsingarayakonda9427
    @jkhostelsingarayakonda9427 5 місяців тому +33

    science అంటారు దేవుడు అంటారు.. ఎలా డాక్టర్ గారూ. అయన దేవుడు అని, గోమూత్రం,గో పంచకం అని జనాలకి తాపించి, అయన మాత్రం ఇంగ్లీష్ వైద్యం. అంత కస్టపడి చదివి, వైద్యం చేసిన మీరు దేవుడు అంటే.. ఇక వైద్యం ఎందుకు..

    • @shobadevara6162
      @shobadevara6162 5 місяців тому +20

      Are బాబూ విశ్వాసం చాలగొప్పది,మన పూర్వీకులు వంద వసంతాల పైన జీవించిన వాళ్ళు వుండిరి,అప్పుడు ఈ ఇంగ్లీష్ మందులు లేవుకాధా, మరీ ముఖ్యంగా మీరు వితండవాదం చేస్తే

    • @gouthamireddy5578
      @gouthamireddy5578 5 місяців тому +13

      @JK he never said he is god babu

    • @kishorer3507
      @kishorer3507 5 місяців тому +17

      Anna, meeku sadhguru gurinchi teluvaka pothe vadiley kaani em telusukokunda ala matladaku.. Ramudiki kuda chaala kaastalu vachai, mari manam devidu ani enduku antamo telusa… enni kastalu vachina manam ela life lo nilabadalo chepparu. Please meeru telusukokunda ela message pettakandi.

    • @sriharirao6500
      @sriharirao6500 5 місяців тому +7

      Correct ga చెప్పారు. దేవుళ్ళు అని చెప్పి ఉచ్ఛ మాత్రం మనతో తగిస్తారు వాళ్ళు మాత్రం విదేశాల ఉచ్ఛ డైరెక్ట్ గా తాగు తారు.

    • @anaparthisiva9923
      @anaparthisiva9923 5 місяців тому +1

  • @user-iq1gj3pm5c
    @user-iq1gj3pm5c 5 місяців тому +10

    ఆయన దేవుడంటారు మరి treatment ఎందుకు?

    • @vg2509
      @vg2509 5 місяців тому +11

      Neku chepada

    • @padmapriya7173
      @padmapriya7173 5 місяців тому +4

      Ayana devudani ayana epudu chepledu

    • @jayachandranaidu4102
      @jayachandranaidu4102 5 місяців тому +2

      Devudi sareraniki maranam untadi devudiki kadhu

    • @chandk87
      @chandk87 5 місяців тому +2

      A person who has capability to influence at least 20-50 people in a lifetime with an ideology of right path is definitely a goldly figure

    • @narendrachigurupati4582
      @narendrachigurupati4582 5 місяців тому

      Nobody said

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 5 місяців тому

    గురువులు అని హిందూ మతాన్ని చీల గోడుతున్నారు. వేదాలు ప్రామాణికం గా తీసుకుంటే మనుషుల్లో మంచితనం పెరుగుతుంది.

  • @rajasharathchandraacha9542
    @rajasharathchandraacha9542 5 місяців тому +4

    fake guru

    • @Shambu327
      @Shambu327 5 місяців тому +2

      Like ur jesus

    • @rajasharathchandraacha9542
      @rajasharathchandraacha9542 5 місяців тому

      @@Shambu327 that'a why you are called andhbakths. how do you know I am christian ?

  • @jagadishmrv
    @jagadishmrv 5 місяців тому +2

    Allopathy
    Ultimate
    Vaidyam
    Ani
    Prove ayyindi

    • @Gannavaram_Indian
      @Gannavaram_Indian 5 місяців тому

      ముందు కాలంలో మీరు చాలా పాఠాలు నేర్చుకుంటారు.
      May God bless you 🙏

  • @bhashuvbr
    @bhashuvbr 5 місяців тому

    Konni rojuloo kukkalnu, pandulni kudaa tana chuttu tippu kuntaadu

  • @muralikrishna6027
    @muralikrishna6027 5 місяців тому +2

    sadguru modguru vadu manishe lavadagadu nityananda tammudu😂😂😂😂😂

    • @MDGV325
      @MDGV325 5 місяців тому +1

      @murali దేవతగా పూజింప పడుతున్న మదర్ థెరిసా ఎన్నో సంవత్సరాలు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించింది.

    • @polinaiduyasarla6712
      @polinaiduyasarla6712 5 місяців тому

      Me Amma ni me ayya dengakundaa vuntey nee laanti erri poo puttakapoyavaadu po Ra puu, first chaduvukoo

    • @naveenreddy7295
      @naveenreddy7295 5 місяців тому +2

      Feel bad for ur parents...the way you brought up