పెళ్లి జరగలేదు కాబట్టి పెళ్లయిన విడాకులు ఇచ్చేవాన్ని అని చెప్పేసి ధైర్యంగా చెప్తున్నాడు ఆ మాట అతను అన్నది అబద్ధం అతనికి అంత ధైర్యం ఉండదు అప్పుడు అప్పుడు విడాకులు ఇస్తే అతనే సమర్పించుకోవాలి అన్నది నిజం ఈ చిన్న కారణాన్ని చూపించి అది చిన్న కారణం కాదు పెద్ద కారణం అని చెప్పి మోసం చేసి నడిరోడ్డు మీద వదిలేశాడు పైగా ఏదో పెద్ద మహాత్ముని అని చెప్పేసి నేను డిసప్పాయింట్ చేయదలచుకోలేదు అని చెప్తున్నాడు నాటకాలు ఆడ మాక అందరు కలిసి ఆ అమ్మాయికి అన్యాయం చేశారుగా నువ్వు ప్రేమించలేదు అవకాశవాది వి నాకు ఒక చిన్న సందేహం ఆవిడకు ఆపరేషన్ అయి తీసేశారు కానీ సంసారానికి పనికిరాదు అని లేదుగా మరి ఆ లెక్కన ఎందుకు కలిశావు ఎలా కలిశావు సిగ్గుండాలి నీకు
వనమాల గారు బడపడొద్దు రోజు కి ఒకరితో పోయి husbend తో ఉండేవాళ్ళు ఉన్నారు so డోంట్ feel మీరు తప్పు చేయలేదు channilla బాత్ చేసి దేవుడి కి దీపం పెట్టి హ్యాపీ గా ఉండండి
ఇప్పటి తరానికి పెళ్లికి ముందే జాగ్రత్తగా వుండాలని తెలియటం లేదు. ఈ విషయంలో మా generation వాళ్ళము FUTURE లో ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో నని భయ పడు తున్నాము. ఎంత సంపాదిస్తే మాత్రం విలువలు,సంప్రదాయాలు అని కొన్ని ఉంటాయి. ఆ చెప్పక పోవటం మొదటి తప్పు.
సంతోష్ గారు వాళ్ళు స్టే చేసిన నైట్ అమెకు దగ్గర అయినప్పుడు ఆమె బ్రష్ట్ విషయం చూశాడు కదా? తదుపరి ఫిజికల్ గా కలవడం ఆగిపోయి ఉంటే కొంత ధర్మం గా ఉండేది అమె ఇంత బాధపడి ఉండేది కాదు, అమె ముందుగా చెప్పక పోయినా అతను కలువ బోయే ముందు తెలుసుకొన్నాడు , అక్కడ ఆగి ఉంటే కరెక్ట్, ఎవరి తప్పు ఉండేది కాదు. ఫైనల్ గా అతను తెలిసి తప్పు చేయడం నేరము.
The great vanamaligaru, you are amazing. Don't be depressed. God provides a great person to you as husband. All the best for your future ❤❤. keep going as you because you are a great person.
సంతోష్ గారు మీరు చేసింది చాలాపెద్ద తప్పు. వనమాలి గారి క్యారెక్టర్ నచ్చి అందం కూడా నచ్చితేనే పెళ్లిదాకా వెళ్ళారు. వనమాలి గారు విషయం దాచినది వివరాలన్నీ తెలిసాక ఆలోచిస్తే చిన్న తప్పు అవుతుంది. ఓపెన్ అయ్యాక కూడా మీకు అందంకూడా నచ్చి మీరు సెక్స్ లో పాల్గొన్నారు. తరువాత సంతోష్ గారు చేసిన మోసం క్షమించరానిది. ఒకవేళ అంతా బాగానే ఉండి పెళ్ళై మీకు పెను ప్రమాదం జరిగిఉంటే వనమాలి గారు సపోర్ట్ ఉండాలని దేవుడిని ప్రార్థించే వారు. ఇప్పుడు నేను ఇచ్చిన ఉదాహరణ ప్రకారం జరగదని అనుకొంటున్నారా? పిల్లలు పుట్టే అవకాశం ఉంది కాబట్టి సంతోష్ గారు మానవత్వంతో నిజాయితీగా నడుచుకొని వనమాలి గారిని పెళ్లి చేసుకోవడం చాలా మంచిది. ఆవిడని మోసం చేసారు సంతోష్ గారు బాధ్యతగా ప్రవర్తిస్తే చాలా మంచిదండి. పెళ్లి చేసుకొంటే మీరే గొప్పవారు. చేసుకోని పక్షంలో మీ జీవితం కూడా శపించబడుతుంది. ధర్మాన్ని రక్షించండి అది మిమ్మల్ని రక్షిస్తుంది.
చాలా కరెక్ట్ గా చెప్పారు.వనమాలి ఈ విషయాన్ని ఎన్నాళ్ళు దాచగలరు.అప్పుడైనా జీవితం రిస్కు లో పడుతుంది.ఏది ఏమైనా ఇద్దరు తలొకరకంగ తప్పు చేశారు.పెళ్ళి కాకుండా ఆవిడని తీసుకెళ్ళడం ఆవిడ సరే అనడం సరిదిద్దుకోవాలి ఏమని తప్పు చేసేరు.
"సంతోష్" జంతువుల్లో మనిషి తెలివైన జంతువు అని "డార్వీన్" సిద్ధాంతం లో నిర్వచించాడు. కదా!, మనిషిలో ఏదో ఒక లోపం వున్నా, ప్రతి మనిషికి ఒక మనసు ఉంటుంది గా, దాన్ని గుర్తు పెట్టుకుంటే చాలు.
వీడు మనిషి కాదు పెళ్ళి అయినాక ప్రాబ్లెమ్ వొచ్చినా వొడిలేస్తాను అంటున్నాడు, వీడికి రోగం వొచ్చి ఏదైనా అవయవంపోతే వాడిని వొదిలేయాలి, అంతే కలికాలం వాడు మాత్రం ఒక భాద్యత గల భర్త గా ఏ ఆడదానికి పనికి రాడు, ఎవరో ఆ ఆడది దురదృష్టవంతురాలు ఏ జన్మలో ఏదో పాపం చేసుకుంటే ఇలాంటి వ్యక్తి భర్తగా వొస్తాడు
మెడమ్ మిరు తప్పు గా మాట్లాడరు ఆమెతో కలవకుండా వుండాలి మరొక విషయం ఏమిటంటే కలవకపొతె శనిపొతది అన్నాడు వుప్ డు శని పొతే దినికి కారణము వాడు కాద అందువలన ఆపరేషన్ చేసిన డాక్టర్ తొ కలవాలి పేళ్లీ చేసి కుంటే ఎమి ప్రొబలమ్ అని
అమ్మా వనమాలి, జరిగిపోయిందేదో జరిగింది...అతను మోసగాడే...పెళ్ళి చేసుకుని ఉంటే నీ జీవితము మరింత దుర్భరంగా ఉండేదేమో...జీవితానికి పెళ్ళే పరమావిధి కాదు. అది జీవితంలో ఒక భాగమే..అదే జీవితం కాదు. చేయాలనుకుంటే జీవితంలో ఎదుగు.నీ వల్ల పదిమంది బ్రతకడానికి కూడా సహాయము చెయ్యి..గడచిన దినాలని పీడకలగా భావించు.మంచి భవిష్యత్తు ఉంటుంది నీకు.బాధపడకు తల్లీ
వనమాలి గారు మీకు god blessings unnayi kabatte pellliki munde aa అబ్బాయి charcter బయటపడింది పెళ్లి జీవితపరమావది కాదు జరిగినదంతా ఒక పీడకలగా అనుకొని అమ్మ నాన్నల సహకారముతో మీరు కొత్త జీవితం మొదలుపెట్టండి
Vanamala garu, The importance you have given to your body to be pure and to be with only one person is really inspiring and I wish every women & men should be as much as conscious as you, towards their body. I know there are few goddesses in this society like you, for whom their virginity is the sole. But there's no mistake in yours, you haven't done anything wrong, as just 12 days from marriage you both made that mistake and he did that with you with the intention to leave you the next day. There isn't anything wrong you have done, I know you can't say know as you are insecure about you and dont want to loose anyone with your restrictions and the misatke has happened. But keep in mind your thoughts are pure and that's what matters. You will definitely find a great guy, there are still great men in this society who can love you as you are and they will support you to the fullest. But please be as you are, you are an inspiration for this society. Don't ever feel bad, you haven't done anything wrong but just got cheated.
Santosh garu you are well knowingly don grate grate mistake. If same thing happens after marriage what is your life decision. It is not good. Suppose same thing happens with your sister what you are going to do. Please give life to Vanamala. God /vanamala bleses with you for ever. If after marriage happens any accidents how you are going to manage life. Think think 🤔 😂😂 is your life.
వనమాలు గారు పెళ్లి జీవితం కాదు శాశ్వతం కాదు మగోళ్ళు లేకుండా చాలామంది బతుకుతున్నారు. పెళ్లయిన తర్వాత భర్త చనిపోతే బతకడం లేదా మీరు హ్యాపీగా బతకొచ్చి మీ కాళ్ళ మీద మీరు బతకచ్చు హ్యాపీగా ఉండండి మనశ్శాంతి ఉండండి మీరు ఎంత మనశ్శాంతిగా ఉండాలి అనుకుంటారు అంతా మీరు మనశ్శాంతిగా ఉండడానికి ఏదైనా చేయండి అంతేగాని ఇలా బాధపడి అటువంటివాడు మిమ్మల్ని చేసుకున్నా మీ జీవితంలోకి వచ్చినా సానుభూతితో ఒకవేళ వచ్చిన రోజు మీకు నరకం చూపిస్తాడు అలాంటి వాడితో మీకు అవసరం లేదండి ఒక ఎంగిలి కుక్క ఎంగిలి చేసింది అనుకొని వదిలేయండి
This girl or her parents should have informed the boy about the fact of her health conditions completely to the boy, before accepting the marriage proposal. Hiding that fact is the mistake of the girl. Having enjoyed the girl and then rejecting her is the mistake from the boy. Both are at fault. If the girl would have had the problem after the marriage, what the boy could have done? If the boy accepts the girl with a good heart, he would be a great person, else he will be considered as a cheater.
Amma vana maala jesus loves you...Lord jesus christ died for you....jesus gives you peace....joy and happiness....Jesus give eternal life....Lord Jesus Christ is your creator.....dont worry about anything....your cry and heart Jesus will see you....jesus will turn your cry to joy.....please come to the loving GOD
Aa roju night nijam telisaka santhosh genuine person ayi unte tanaki istam lekapothe appude cheppesi maryadaga pakkaki thappukovali. Anthe gani nijam telisaka aamenu anubhavinchi tarwatha thappukovadam santhosh chesina thappe mummatiki. Vanamala garu santhosh di real love kadu. Real love ayithe nijam telisaka thappukune vadu.
దాఛాలంటే దాగని భయంకర సత్యం. మీరు ఆశపడడం అత్యాశే. ఎంతో మానవత వాది అయినా వ్యక్తి భూమిమీద ఉంటారా? అమ్మ తప్పు మీదే. వాని ప్రవర్తన ఆక్షేపనీయం. పెండ్లి చేసుకోవడమే న్యాయం. అంతా ఈజీ గా శీలం తాకట్టు పెడ్తారా? నిర్ణయం ఏదైనా శిరోదారం.
నమస్కారం! వీడొక ఉన్మాది. నరరూప అసురుడు. ఆమె మీద జాలి చూపి a ఉభవించి జీవితం నాశనం చేసిన ఆ అకాశవాదిని ఊరకనే వదిలేఆయకూడదు. అసలు ప్రేమకు, ఆశయాలకు విలువ ఇవ్వని వాడికి సామాజిక బాధ్యత అంటూ ఏమిటో తెలియజేయాలి. రేపు నాడు పెళ్లయ్యాకా కలవమా అని ఎందుకు బుజ్జాగించాడు? అమ్మాయి, వనమాల వాడికి దాసోహం అయిపోయింది. జాలి, ప్రేమా చూపించాడని వ్యామోహంలో పడిపోయి బూటక మాటలు నమ్మింది. వాడికి మనసు కాదు, శరీరమే నచ్చింది, అసలు తెలిసే వరకు
Madams, You both are great in identity the faults on both sides and expressed it. I am sorry to say this, but shame on both of you for wrongly interpret/convince the words of a cheater, didn't warn him for such a criminal act and didn't take action for his wrong doing. He didn't say UDDARINCHAANANI, and couldn't say the same as he clearly knows he did abused her sexually intentionally. You unnecessarily used wrong word. When he find out something wrong and felt deceived, he should stay away and he can question the girl. But, who gave the right for him sexually abuse her, and you left him unpunished, and suppressed the rights of the girl. Feel shame!!! Please stop chair this program if possible as you are misguiding the people.
Santosh is worst character. He wants to proceed with her and leave her to fate. He is worst character, and punishment should be given to him. Her pain is more than cancer , it’s very sad and i didn’t like the judgement of this persons in show. They should have bought justice to her - God no grace on her (cancer) , men gave hope and cheated her through sex , judges not worth at all - useless judgement . Never watch this show again.
Mana south India nunche bayatiki poye job cheye.you will become a strong woman.Till we r in parents care, we are very tender.see how the world is different.u will thank me for it... husband avasaràma ? Ethani cheskoney girl challa unlucky.marriage antey maryada leni vekti. Eyna pellichoopulo breast cancer gurinche cheptam yenti..ne photo pampeytapudey chepali kada.
Hide cheyadam amedi mistake before marriage anni chepte marriage daka radu kada...100% lady de mistake....idi small aspect kadu hide cheyadaniki....cheating kinda vastundhi a lady aspect hide cheyadam........gent impotent aite lady marriage chesukuntara ledu kada....
Niku em telusu lady di tappu antunnav. hide cheyadam aa ammayi di tappu ane mundu aa abbayi 1000%tappu chesaadu tanu taruvata cheppina taruvata aa abbayi tanato close ayyi mosam chesaadu. Nv nijam ayina magadivi ayite lady ni tappu pattavu. Mi magallu andaru kaamandule
@@sravanigorle-uw4if madam ame first fact chepte marriage preparations daka .radu kada situations first drop ayevadu guy..tour daka radu kada apudu a mistake kuda jaragadu kadandi Tour lo..indirect and direct maximum mistake ladyde...situations complex chesaru ladyne....nenu lady ni guy kadu andi....lady ne but reality matladali kadandi ...epudaina hide cheste severe consequences face cheyalsi vastundhi ani tanu educated and employee teliyada andi...first tourlo mistake jarage situations ame hide cheyadam valle jarigindhi....yedi yemi aina hide cheyakunda first facts chepte evari life vallu happyga lead chestru...epudu auna first mistake evaru chestaro valle main guilty avtaru...guydi mistake but ame first chepte atanu mistake chese daka ravu situations....iddaridi mistake undi..but ame hide cheyadam valle situations worst ayyai.....mana side ye mistake lekuntene manam opposite personni strong question cheyagalamu...fight cheyagalamu...mana mistake unnapudu only opposite personpi question cheyadam correct ela avtundhi andi.
పెళ్లి జరగలేదు కాబట్టి పెళ్లయిన విడాకులు ఇచ్చేవాన్ని అని చెప్పేసి ధైర్యంగా చెప్తున్నాడు ఆ మాట అతను అన్నది అబద్ధం అతనికి అంత ధైర్యం ఉండదు అప్పుడు అప్పుడు విడాకులు ఇస్తే అతనే సమర్పించుకోవాలి అన్నది నిజం ఈ చిన్న కారణాన్ని చూపించి అది చిన్న కారణం కాదు పెద్ద కారణం అని చెప్పి మోసం చేసి నడిరోడ్డు మీద వదిలేశాడు పైగా ఏదో పెద్ద మహాత్ముని అని చెప్పేసి నేను డిసప్పాయింట్ చేయదలచుకోలేదు అని చెప్తున్నాడు నాటకాలు ఆడ మాక అందరు కలిసి ఆ అమ్మాయికి అన్యాయం చేశారుగా నువ్వు ప్రేమించలేదు అవకాశవాది వి
నాకు ఒక చిన్న సందేహం ఆవిడకు ఆపరేషన్ అయి తీసేశారు కానీ సంసారానికి పనికిరాదు అని లేదుగా మరి ఆ లెక్కన ఎందుకు కలిశావు ఎలా కలిశావు సిగ్గుండాలి నీకు
Your great Vanamala... Don't worry keep going..
వనమాల గారు బడపడొద్దు రోజు కి ఒకరితో పోయి husbend తో ఉండేవాళ్ళు ఉన్నారు so డోంట్ feel మీరు తప్పు చేయలేదు channilla బాత్ చేసి దేవుడి కి దీపం పెట్టి హ్యాపీ గా ఉండండి
8:39 anchor like this the best part😂😂😂
ఇప్పటి తరానికి పెళ్లికి ముందే జాగ్రత్తగా వుండాలని తెలియటం లేదు. ఈ విషయంలో మా generation వాళ్ళము FUTURE లో ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో నని భయ పడు తున్నాము. ఎంత సంపాదిస్తే మాత్రం విలువలు,సంప్రదాయాలు అని కొన్ని ఉంటాయి. ఆ చెప్పక పోవటం మొదటి తప్పు.
సంతోష్ గారు వాళ్ళు స్టే చేసిన నైట్ అమెకు దగ్గర అయినప్పుడు ఆమె బ్రష్ట్ విషయం చూశాడు కదా? తదుపరి ఫిజికల్ గా కలవడం ఆగిపోయి ఉంటే కొంత ధర్మం గా ఉండేది అమె ఇంత బాధపడి ఉండేది కాదు, అమె ముందుగా చెప్పక పోయినా అతను కలువ బోయే ముందు తెలుసుకొన్నాడు , అక్కడ ఆగి ఉంటే కరెక్ట్, ఎవరి తప్పు ఉండేది కాదు. ఫైనల్ గా అతను తెలిసి తప్పు చేయడం నేరము.
❤❤❤❤❤
❤❤❤❤❤😊
యుద్ధంలోకి దిగిన తర్వాతే యుద్ధం చేయాల్సిందే ఎవరు కంట్రోల్ అవ్వాలంటే 😢
The great vanamaligaru, you are amazing. Don't be depressed. God provides a great person to you as husband. All the best for your future ❤❤. keep going as you because you are a great person.
సంతోష్ గారు మీరు చేసింది చాలాపెద్ద తప్పు. వనమాలి గారి క్యారెక్టర్ నచ్చి అందం కూడా నచ్చితేనే పెళ్లిదాకా వెళ్ళారు. వనమాలి గారు విషయం దాచినది వివరాలన్నీ తెలిసాక ఆలోచిస్తే చిన్న తప్పు అవుతుంది. ఓపెన్ అయ్యాక కూడా మీకు అందంకూడా నచ్చి మీరు సెక్స్ లో పాల్గొన్నారు. తరువాత సంతోష్ గారు చేసిన మోసం క్షమించరానిది. ఒకవేళ అంతా బాగానే ఉండి పెళ్ళై మీకు పెను ప్రమాదం జరిగిఉంటే వనమాలి గారు సపోర్ట్ ఉండాలని దేవుడిని ప్రార్థించే వారు. ఇప్పుడు నేను ఇచ్చిన ఉదాహరణ ప్రకారం జరగదని అనుకొంటున్నారా? పిల్లలు పుట్టే అవకాశం ఉంది కాబట్టి సంతోష్ గారు మానవత్వంతో నిజాయితీగా నడుచుకొని వనమాలి గారిని పెళ్లి చేసుకోవడం చాలా మంచిది. ఆవిడని మోసం చేసారు సంతోష్ గారు బాధ్యతగా ప్రవర్తిస్తే చాలా మంచిదండి. పెళ్లి చేసుకొంటే మీరే గొప్పవారు. చేసుకోని పక్షంలో మీ జీవితం కూడా శపించబడుతుంది. ధర్మాన్ని రక్షించండి అది మిమ్మల్ని రక్షిస్తుంది.
Cancer patient నీ మిరైతే చేసుకుంటారా గా తల్లి, చేసుకున్నాక ఎటు పోతాడు లే అనుకున్నావా🙏
It's true
Second pelli chesukovachu
baga cheppaaru...kani athaniki antha hrudayam ledu...okavela forcible ga chesukunnaa, athanu khachhithanga pakkadaari padathadu...ame life athanitho yenthamaatramuu happy ga undadhu
చాలా కరెక్ట్ గా చెప్పారు.వనమాలి ఈ విషయాన్ని ఎన్నాళ్ళు దాచగలరు.అప్పుడైనా జీవితం రిస్కు లో పడుతుంది.ఏది ఏమైనా ఇద్దరు తలొకరకంగ తప్పు చేశారు.పెళ్ళి కాకుండా ఆవిడని తీసుకెళ్ళడం ఆవిడ సరే అనడం సరిదిద్దుకోవాలి ఏమని తప్పు చేసేరు.
GOD WILL HELP HER .
"సంతోష్" జంతువుల్లో మనిషి తెలివైన జంతువు అని "డార్వీన్" సిద్ధాంతం లో నిర్వచించాడు. కదా!, మనిషిలో ఏదో ఒక లోపం వున్నా, ప్రతి మనిషికి ఒక మనసు ఉంటుంది గా, దాన్ని గుర్తు పెట్టుకుంటే చాలు.
వీడు మనిషి కాదు పెళ్ళి అయినాక ప్రాబ్లెమ్ వొచ్చినా వొడిలేస్తాను అంటున్నాడు, వీడికి రోగం వొచ్చి ఏదైనా అవయవంపోతే వాడిని వొదిలేయాలి, అంతే కలికాలం వాడు మాత్రం ఒక భాద్యత గల భర్త గా ఏ ఆడదానికి పనికి రాడు, ఎవరో ఆ ఆడది దురదృష్టవంతురాలు ఏ జన్మలో ఏదో పాపం చేసుకుంటే ఇలాంటి వ్యక్తి భర్తగా వొస్తాడు
Adi fake vidio
Athiga amotion avvaku😊
ఇంకా పురుషాధిపత్యం ఉన్న భారతదేశం
మెడమ్ మిరు తప్పు గా మాట్లాడరు ఆమెతో కలవకుండా వుండాలి మరొక విషయం ఏమిటంటే కలవకపొతె శనిపొతది అన్నాడు వుప్ డు శని పొతే దినికి కారణము వాడు కాద అందువలన ఆపరేషన్ చేసిన డాక్టర్ తొ కలవాలి పేళ్లీ చేసి కుంటే ఎమి ప్రొబలమ్ అని
Madam Hat's up to ur program 👌💐🙏🙏
God bless you talli god bless you 🙏🙏🙏♥️♥️♥️💞
So sad.May God help you
అమ్మా వనమాలి, జరిగిపోయిందేదో జరిగింది...అతను మోసగాడే...పెళ్ళి చేసుకుని ఉంటే నీ జీవితము మరింత దుర్భరంగా ఉండేదేమో...జీవితానికి పెళ్ళే పరమావిధి కాదు. అది జీవితంలో ఒక భాగమే..అదే జీవితం కాదు. చేయాలనుకుంటే జీవితంలో ఎదుగు.నీ వల్ల పదిమంది బ్రతకడానికి కూడా సహాయము చెయ్యి..గడచిన దినాలని పీడకలగా భావించు.మంచి భవిష్యత్తు ఉంటుంది నీకు.బాధపడకు తల్లీ
Baaga chepparu 👌.
ఆమెను Satisty చేశాడు అతను Satisfy అయ్యాడు👍 File క్లోజ్ చేశాడు, మరచి పోవడం మంచిది👍 Feture సరి చేసుకోండి❤అల్ ది బెస్ట్❤
Ayyo thalli
ఈ జబ్బు పెళ్లి అయిన తర్వాత వస్తే ఏమి చేయుదురు సంతోష్ గారు
ఇలాంటి త్యాగబుద్ధి కలవాడు భారతదేశంలో ఉన్నారా ఇప్పుడు
God is helping you thalli don't cry 😭 be brave nana 🙏🙏🙏💐💐
వనమాలి గారు మీకు god blessings unnayi kabatte pellliki munde aa అబ్బాయి charcter బయటపడింది పెళ్లి జీవితపరమావది కాదు జరిగినదంతా ఒక పీడకలగా అనుకొని అమ్మ నాన్నల సహకారముతో మీరు కొత్త జీవితం మొదలుపెట్టండి
మంచి ఉద్యోగం చేసుకొని తల్లిదండ్రులని చూసుకోండి, సంతృప్తి ఆత్మ తృప్తి సంపూర్ణంగా లభిస్తుంది,
What does beauty have to do with suffering, suffering is suffering for anyone
పెళ్లికి ముందే కలవడం వల్ల పెళ్లిళ్లు క్యాన్సల్ అవుతున్నాయి
తినిన తర్వాత విరక్తి పుట్టింది చేతులు కడుక్కుంటే ఆ
Vanamala garu, The importance you have given to your body to be pure and to be with only one person is really inspiring and I wish every women & men should be as much as conscious as you, towards their body. I know there are few goddesses in this society like you, for whom their virginity is the sole. But there's no mistake in yours, you haven't done anything wrong, as just 12 days from marriage you both made that mistake and he did that with you with the intention to leave you the next day. There isn't anything wrong you have done, I know you can't say know as you are insecure about you and dont want to loose anyone with your restrictions and the misatke has happened. But keep in mind your thoughts are pure and that's what matters. You will definitely find a great guy, there are still great men in this society who can love you as you are and they will support you to the fullest. But please be as you are, you are an inspiration for this society. Don't ever feel bad, you haven't done anything wrong but just got cheated.
vanamali garu pray to Jesus. He will help you. Go to any church near by your house.
Santosh garu you are well knowingly don grate grate mistake. If same thing happens after marriage what is your life decision. It is not good. Suppose same thing happens with your sister what you are going to do. Please give life to Vanamala. God /vanamala bleses with you for ever. If after marriage happens any accidents how you are going to manage life. Think think 🤔 😂😂 is your life.
Physical ga kalisina taruvata nachaledu ani cheppadam chaala paapam aadadaani usuru vurike podhu
Kadaa! Nikaarsyna nijam chepparu mithramaa 🙏❤️👍
Yes
Great mam meeru 🎉
తప్పు దగ్గిర పెట్టుకుని యాడవడం😢 అనవసరం😢 నీకు మీ Parents ఉన్నారు👍చాలా మందికి ఇంకా Worst గా Problems ఉన్నవి😮 FETURE మీద దృష్టి పెట్టండి🙏🙌
@@ushausharani4045 simple solution 👏
పె 31:51
Please edvakandi vanamala garu..
God will bless you with good person
Both sides mistake done.
So sad 😞
Prema manasuku sambandinchinadhi ❤ ...
పెళ్లి అయిన తరువాత ఈ జబ్బు వస్తే ఏమి చేయుదురు సంతోష్ గారు
Chala bhadha ga vundhamma Nee maatalu vintunnantha sepu. Adhyrya padaku amma. Neeku manchi jaragaalani korukuntunna.
Chalaane magavarunnaru... Vanamala don't worry,,, eka migilinde ne life tappakunda aa nikrusta murkhudni ఒదిలి nuvuga bratikey.... Naku talapyna juttu వుండదు,, blood relation valla ma parentski nanu oka bodigundu అమ్మాయల పుట్టాను.. ఒకడు jeevitam esta antu nannu uddarinchadu,,,, 22years today varaku life sagincha.... మగవారు 99persent elane nachala antaru,, elantollu వేశ్య gruhamloni womensni chaskonte,, veeriki పెళ్ళాలుగా వుంటారు😢😢........ Elantodu neekavasaramladu neeku nachindi neekunnadanito lifelo bratikey...... Ne dhyryame neeku todu needa life.... Hatsoff 😯👌👌👌yellandi మగంగులు👊👊👊👊......... Aa okka stop nuv chasunte magavadivi....
రోడ్ మీద బెగ్గర్ కు కడుపు చేసిన మృగం ఈ వెదవ.
Karma returns santosh😂
వనమాలు గారు పెళ్లి జీవితం కాదు శాశ్వతం కాదు మగోళ్ళు లేకుండా చాలామంది బతుకుతున్నారు. పెళ్లయిన తర్వాత భర్త చనిపోతే బతకడం లేదా మీరు హ్యాపీగా బతకొచ్చి మీ కాళ్ళ మీద మీరు బతకచ్చు హ్యాపీగా ఉండండి మనశ్శాంతి ఉండండి మీరు ఎంత మనశ్శాంతిగా ఉండాలి అనుకుంటారు అంతా మీరు మనశ్శాంతిగా ఉండడానికి ఏదైనా చేయండి అంతేగాని ఇలా బాధపడి అటువంటివాడు మిమ్మల్ని చేసుకున్నా మీ జీవితంలోకి వచ్చినా సానుభూతితో ఒకవేళ వచ్చిన రోజు మీకు నరకం చూపిస్తాడు అలాంటి వాడితో మీకు అవసరం లేదండి ఒక ఎంగిలి కుక్క ఎంగిలి చేసింది అనుకొని వదిలేయండి
ఆడపిల్ల న్యాయం లేదు చాలా చక్కగా తీర్మా నించారు.
వాడికి పనిష్మెంట్ ఇవ్వటి చేతకాని వాళ్ళు ఎందుకు ఉచిత సలహాతో నాటకం
No justies. god bless you vanamali
This girl or her parents should have informed the boy about the fact of her health conditions completely to the boy, before accepting the marriage proposal.
Hiding that fact is the mistake of the girl.
Having enjoyed the girl and then rejecting her is the mistake from the boy.
Both are at fault.
If the girl would have had the problem after the marriage, what the boy could have done? If the boy accepts the girl with a good heart, he would be a great person, else he will be considered as a cheater.
😭😭😭😭😭🙏🙏🙏🙏
Edava vadhu vanamali garu. Meeku nenu vunna. Please naaku meelanti pure hearted person kavali. Alanti pasuvu gurinchi marchipondi. Meeku ok ayithey cheppandi. Nannu nammandi
అసలు పెళ్లికి ముందు ఏంపని దానితోటి .అందుకే ఈ సమస్యలంతా ...
మనం ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడి నా ఆ వయసులో నుండి ఆరోగ్యం పరంగా ఆమె నానా నరకం అనుభవించారు ప్రేమ తోడు కావాలనుకోవడం తప్పు అయింది....చేయని తప్పుకు శిక్ష
Vanamali be strong ra thalli ,,vodilai ra etuvanti vadine adavaku amma 😢plzzzz ra strong ra thalli
Wrong judgement. It comes under Rape case by cheating. He should be punished criminally
దరిద్రుడు పోయాడని తలస్నానం చేయితల్లి. Please please 😊
Her seelam poyindi, he should be punished strongly, don’t leave him
ఇకనుంచి అన్న కొత్త కసాయి వాడిని నమ్మకండి,,
అమ్మా పెళ్లే జీవితం కాదు హాయిగా ఒంటరిగా నీ జీవితం చక్కగా మలుచుకో
మదర్ తెరిసా జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని దేవుని సేవ చేయండి అందులోనే మోసం తక్కువ ఉంటుంది
Medam e vedio badakaram medam
అరిటాకు ముళ్ళు మీద పడ్డా.... ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా ... చిరిగిపోయేది అరిటాకు... 😔
కు కాదు కే (చివరలో)
ఈసారి మెత్తం చెప్పి డైవర్స్ అయిన వాళ్ల నో భార్య పోయిన వాళ్లనో చేసుకోండి
ప్రతి ఆడపిల్ల పెళ్లి కి ముందు ఫిజికల్ రిలేషన్ పెట్టు కోవడం, తర్వాత ఏడవడం, ప్రతి ఎపిసోడ్ లో మామూలైపోయింంది ఈ ఆడపిల్ల లు ఎప్పటికి మారతారో?
పెద్ద జబ్బు దాచిపెట్టకూడదు కదా?
ఆ అమ్మాయి ముందే చెప్పి ఉండాలి, అంత పెద్ద విషయం దాచి పెట్టడం తప్పే కదా 😮😮.. But నీ పరిస్థితి చాలా బాధాకరం.. అమ్మా 😢
స్వప్నమ్మ ఎందుకమ్మా ఈ గుండెలు.
Chala badhaga undhi vinte
Tappu antha vanamali de garigindi cheppali aa condition lo undi àlacheyyadameti
Vanamala garu Thappu jarigipoindi ippudu edichi labham ledu Pelli okkate jivitham. Kadu .vadiki Devudu thagina saasthi chesthadu.neeku inka chala Jeevitham undi
parents unnaru.manchi udyogam chestu manchi panulu chestu munduku sagipo.God. vl definitely help u.vadini maracipo.buradaantukunte kadigesukuntamukada ala.May God bless you my child 😅
Ma ammayeki brin cancar medilo blaster 21years ammaye dady ledu naku ammye pelli cheyodhu anukununa miru che pandyi please amye cheyali
Meeru Andamaina jeevaitham ki vella valasinadi meeku justice jarigedi
Amma vana maala jesus loves you...Lord jesus christ died for you....jesus gives you peace....joy and happiness....Jesus give eternal life....Lord Jesus Christ is your creator.....dont worry about anything....your cry and heart Jesus will see you....jesus will turn your cry to joy.....please come to the loving GOD
Aa roju night nijam telisaka santhosh genuine person ayi unte tanaki istam lekapothe appude cheppesi maryadaga pakkaki thappukovali. Anthe gani nijam telisaka aamenu anubhavinchi tarwatha thappukovadam santhosh chesina thappe mummatiki. Vanamala garu santhosh di real love kadu. Real love ayithe nijam telisaka thappukune vadu.
ఈ విషయం ముందే చెప్పాలి, చాలా తప్పు, tour రెండో తప్పు
Vanamala garu, I want to marry you andi.
❤❤❤❤❤❤❤❤.
Who r u man?
Great Man
Amma ni Manasuku నచ్చింది చేసుకో అమ్మ దేవుడు ఏమి చేసిన మనమంచికే అనుకో
దయచేసి కొత్త కసాయి వాడిని నన్ను నమ్మకండి
Eme chesindi tappu but ayana chesindi goram.. but meru cheppindi worest... Because tanu character poyindi ani kumilipotundi...
Manimala daryam ga undu bayapada vaddu baga chaduvuko manchi job chesuko bagavanthudu neeku help chestadu 😮
Breast 2. Theesi. Thappu chesaaru. . latest gaa cilikaan breast peduthunnaru. Try cheyandi bayapadakandi..
23 persons ki Chepi peli chesukuna taniki chepakapovadam it is a big fraud
Amma judges ga meeru panikiraru.intlo kurchondi.ilanti dikkumalina messages ichi samajanni brastu pattinchakandi dayachesi.cheppakapovatam aame tappu.kani aamenu sareerakamga vadukotam chala pedda tappu.aamenu disappointed cheyaleka proceed ayyanu ani annadu adi enta pedda tappu.vadu neechudu. eeme dr Kalyan chakravarthy garu,jaya garini consult cheste konta nyayam jarigedi.ee panikimalina vallu aa ammai ne blame chesi vadini support chesaru.ilanti program lanu kuda ban cheyali
E matram cheppadaniki ni daggaraku ravadam enduku??
Telisinappudu duruddeshamtho atanu physical ga kalavadam chala chala tappu...
He should be punishable.
దాఛాలంటే దాగని భయంకర సత్యం. మీరు ఆశపడడం అత్యాశే. ఎంతో మానవత వాది అయినా వ్యక్తి భూమిమీద ఉంటారా? అమ్మ తప్పు మీదే. వాని ప్రవర్తన ఆక్షేపనీయం. పెండ్లి చేసుకోవడమే న్యాయం. అంతా ఈజీ గా శీలం తాకట్టు పెడ్తారా? నిర్ణయం ఏదైనా శిరోదారం.
Eme enduku cheppaledu
నమస్కారం!
వీడొక ఉన్మాది. నరరూప అసురుడు. ఆమె మీద జాలి చూపి a ఉభవించి జీవితం నాశనం చేసిన ఆ అకాశవాదిని ఊరకనే వదిలేఆయకూడదు. అసలు ప్రేమకు, ఆశయాలకు విలువ ఇవ్వని వాడికి సామాజిక బాధ్యత అంటూ ఏమిటో తెలియజేయాలి. రేపు నాడు పెళ్లయ్యాకా కలవమా అని ఎందుకు బుజ్జాగించాడు? అమ్మాయి, వనమాల వాడికి దాసోహం అయిపోయింది. జాలి, ప్రేమా చూపించాడని వ్యామోహంలో పడిపోయి బూటక మాటలు నమ్మింది. వాడికి మనసు కాదు, శరీరమే నచ్చింది, అసలు తెలిసే వరకు
లాయర్ గారు మీరు గ్రేట్ చాలా బాగా చెప్పారు ఈ అమ్మాయి నిజం చెప్పకపోతే తప్పు
Madams, You both are great in identity the faults on both sides and expressed it. I am sorry to say this, but shame on both of you for wrongly interpret/convince the words of a cheater, didn't warn him for such a criminal act and didn't take action for his wrong doing. He didn't say UDDARINCHAANANI, and couldn't say the same as he clearly knows he did abused her sexually intentionally. You unnecessarily used wrong word. When he find out something wrong and felt deceived, he should stay away and he can question the girl. But, who gave the right for him sexually abuse her, and you left him unpunished, and suppressed the rights of the girl. Feel shame!!! Please stop chair this program if possible as you are misguiding the people.
Well said
@@naiduak5977 you told correct andi..Both made mistake...
She is right, he should have rejected soon after he comes to know
Santosh is worst character. He wants to proceed with her and leave her to fate. He is worst character, and punishment should be given to him. Her pain is more than cancer , it’s very sad and i didn’t like the judgement of this persons in show. They should have bought justice to her - God no grace on her (cancer) , men gave hope and cheated her through sex , judges not worth at all - useless judgement . Never watch this show again.
పాపం ఈ బాధ ఏ ఆడదానికి రాకూడదు. దేవుడు కూడా కొంచెం జాలి చూపిస్తే బాగుండును...ఏ కేసు వేసినా ఆమెకు న్యాయం జరగదు.. ఇంకా ఎక్కువ బజారు నపడ్డాట్టే
Sopna darling
Ni pai respect
Ilanti fake vidios chesi
Pogottukovaddu
Janam emotion tho
Aadukodaniki vidios
Thisevallaki siggundali😅😅
Aame oka thappu chesindi cheppakunda.... Santhosh kuda telisi telisi thappu chesadu
Vanamali garu meeru chala adrustavanthulu మగవాడు adadhanilo andhanni chustadu andhamlo anandhanni matrame chustadu tappa మనిషిగా manasunu chudadu పెళ్లి ఐతే ippude meeru anubhavistunna భాదకంటె ekkuva badha padalisi vachedhi mee మనస్సు manchidhi ఒకరిని mosam chese gunam meku ledhu baghavantudu meku manche chestadu meeru gunde dairyamga vundandi
Chala badha karamaina vishayam.
Voice chala elder people la undi
మోసపురితంగానే మోసంచేశాడు తెలిసి కూడా ఎందుకు కలిశాడు కలిసివుండకూడదుకదా. ఇంతకీ ఏమి చేయలేము అనిచెప్పండి అంతేగా మేడం
Ilanti vadu povadame manchidi
భవిష్యత్ లో మళ్ళీ ఎవరైనా పెళ్ళి చేసుకుంటాని వస్తే రెండు నిజాలు ముందుగా చెప్పాలి ఒకటి నీకు ఆపరేషన్అయింది అని రెండోది ఒకరి చేతిలో మోసపోయానని😢😢😢
అసలు పెళ్లి కాదు జీవితంలో
Niku vadito. Marriage ienatlu vadu chachipyadani vadiki sardham pettu. Vadiki devidey siksha vestadu.
Mana south India nunche bayatiki poye job cheye.you will become a strong woman.Till we r in parents care, we are very tender.see how the world is different.u will thank me for it...
husband avasaràma ? Ethani cheskoney girl challa unlucky.marriage antey maryada leni vekti.
Eyna pellichoopulo breast cancer gurinche cheptam yenti..ne photo pampeytapudey chepali kada.
ఒక్కొక్కరి జీవితం వింటూ వుంటే చాలా బాధ అవుతుంది
Sir santosh garu please vanamala ni pelli cheskondu
Asalu tappanta talli tandridi ammayi aasa padina parents Anni alocinchi mundu cheppakapovadam talli tandri tappu
🤫🤫
😂😂😂😂
Hide cheyadam amedi mistake before marriage anni chepte marriage daka radu kada...100% lady de mistake....idi small aspect kadu hide cheyadaniki....cheating kinda vastundhi a lady aspect hide cheyadam........gent impotent aite lady marriage chesukuntara ledu kada....
Niku em telusu lady di tappu antunnav. hide cheyadam aa ammayi di tappu ane mundu aa abbayi 1000%tappu chesaadu tanu taruvata cheppina taruvata aa abbayi tanato close ayyi mosam chesaadu. Nv nijam ayina magadivi ayite lady ni tappu pattavu. Mi magallu andaru kaamandule
@@sravanigorle-uw4if madam ame first fact chepte marriage preparations daka .radu kada situations first drop ayevadu guy..tour daka radu kada apudu a mistake kuda jaragadu kadandi Tour lo..indirect and direct maximum mistake ladyde...situations complex chesaru ladyne....nenu lady ni guy kadu andi....lady ne but reality matladali kadandi ...epudaina hide cheste severe consequences face cheyalsi vastundhi ani tanu educated and employee teliyada andi...first tourlo mistake jarage situations ame hide cheyadam valle jarigindhi....yedi yemi aina hide cheyakunda first facts chepte evari life vallu happyga lead chestru...epudu auna first mistake evaru chestaro valle main guilty avtaru...guydi mistake but ame first chepte atanu mistake chese daka ravu situations....iddaridi mistake undi..but ame hide cheyadam valle situations worst ayyai.....mana side ye mistake lekuntene manam opposite personni strong question cheyagalamu...fight cheyagalamu...mana mistake unnapudu only opposite personpi question cheyadam correct ela avtundhi andi.
రేపు వేరొక అమ్మాయి ని చేసుకుంటే నీకేమైనా రోగం వస్తే నీ భార్య కూడా ఇలాగే వదిలేస్తే తెలుస్తుంది wait and see సంతోష్ జీవితం కూడా సుఖం ఉండదు..