నీలాంటి సాఫ్టగా ఉన్న అమ్మాయి ఇలా తల్లి తండ్రులును విడిచి వెళ్ళకూడదు ఎమ్మా అప్పులుంటే ఇల్లు వాకిలి అమ్ముకుని అప్పులు తీర్చుకొని కొత్త జీవితం బ్రారంభించాలి అంతే కాని ఇలా చేయకూడదు
సరోగసి అని వాళ్ళ నాన్న కు ఫోన్ లో చెప్పకుండా ఎలా తెలిసింది ఒకసారి మోసపోయి తెలియకజరిగింది తెలిసి రెండవసారి పెళ్లికాని పిల్ల ఎలా గర్భవతి ఔతుంది రెండవసారి భర్త సంతకము లేకుండా ఎలా చేస్తారుఇది రచించిన కధనం లా ఉంది
Talli niku yenta thanks chepina takuwa amma talli tandri korku yenta tyaginchawu amma chala dhanyabadalu amma hatsup talli na devena niku untundi god bless you
Siggu leda Ammai first time mosam chesaru second time mosam kadu kada work chesukuni brathakali but elanti pani cheyadam tappu.amma.nannanu.mosam.chesav.
రెండు సార్లు డబ్బుకు పిల్లల్ని కనిపెట్టినావు, నీవు ఏడవటం ఎందుకు తల్లి, ఇలాగే 3,4,5,6 సార్లు పిల్లల్ని అద్దెకు కనిపెడుతుండు డబ్బే డబ్బు వస్తుంది తల్లి అవసరాలు తీరుతుంటాయి.
యిలాటివి.... భారత్ లో వేలలో... జరుగుతున్నయి. అందులో సగము అమ్మాయిలు వీటికి ఒప్పుకొని చేస్తున్నారు. మోసపోయిన వారు ఎవరికి చెప్పా లో తెలియక ఆత్మాహత్యలు కి పాల్పడుతున్నరు. ఏది ఏమైనా 90 శాతం హిందూ అమ్మాయిలు గొర్రె బుర్ర తో వుంటారు. మోసగాలకు వీరిని మోసం చేయడము చాలా సులభం. ఐడ్రీమ్ వారు అవకాశం యిచ్చినారు కాబట్టి నూటికి ఒకరు బయటకు వచ్చి చెబుతున్నారు. యింకా వేలాదిమంది భారత్ లో యిలాటి వారు వున్నారు. వీటన్నిటి కి ఒకటే కారణం పేదరికం. ఈ పేదరికం కి కారణం. పేద ప్రజలకు ఉపాధి కల్పన చేయకుండా, ప్రజల సొమ్మును లక్షలాది కోట్లు దోచుకుంటున్నా రాజకీయ నాయకులు మాత్రమే.
She should get huge money from doctor. Doctor should not do her second time surrogacy even though the girl agrees. Doctor should punish and this lawyer should file case on they boy who cheated that girl. I think this is not real case because anchor and the lawyer did not speak about how to punish doctor and that boy and boys parents
చాలా బాగా చెప్పారు sir మీరు ఒక గొప్ప తండ్రి
మీలాంటి తండ్రి లోకంలో ఉన్నంతవరకు ఏ ఆడపిల్లకు అన్యాయం జరగదు ఏ ఆడపిల్ల సొసైటీ చేసుకొని చావదు సత్యనారాయణ గారికి పాదాభివందనాలు
Madam గారు ఆ అబ్బాయిని మరియు డాక్టర్ గారిని జైల్ కి పంపండి మేడం
Great councilling madam.❤
ఈ వీడియో చూస్తున్నంత సేపు కన్నీళ్లు ఆగలేదు ఆ పాప తల్లిదండ్రుల మధ్యలో కొంతకాలం ఉండాలని అందరం కోరుకుంటున్నాం నిజం తండ్రికి కాళ్లు మొక్కాలి
Father is always best..nd he is super hero fr every daughter.. great sir meru❤
సత్యనారాయణ గారి ప్రశ్చాత్తాపం చాలా బాగా నచ్చింది
Swapna your Great Amma. 😍meru Chala manchi programe Amma . Service to the struggling people .🙏
మేం super హ్యాంట్స్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Great father's, best program
I dream vari effort ki hats off
నీలాంటి సాఫ్టగా ఉన్న అమ్మాయి ఇలా తల్లి తండ్రులును విడిచి వెళ్ళకూడదు ఎమ్మా అప్పులుంటే ఇల్లు వాకిలి అమ్ముకుని అప్పులు తీర్చుకొని కొత్త జీవితం బ్రారంభించాలి అంతే కాని ఇలా చేయకూడదు
Madam one of the best program i haven't seen till now Madam.Hats up to you madam 👌🙏🙏
Great father ❤❤
E video chustunte naaku kannillu vacchai😢😢
Great father super Madam suguna God bless you me father bangaram 🙏🙏🙏🙏
Really so sad
Good Swapna, you did very good job now.
Ee video matram heart burning
🙏🇮🇳🙏💐Mam it's a sort of, Yashoda film ... They showed, same cases..... MahilaS are GREAT.🙏🙏
సరోగసి అని వాళ్ళ నాన్న కు ఫోన్ లో చెప్పకుండా ఎలా తెలిసింది ఒకసారి మోసపోయి తెలియకజరిగింది తెలిసి రెండవసారి పెళ్లికాని పిల్ల ఎలా గర్భవతి ఔతుంది రెండవసారి భర్త సంతకము లేకుండా ఎలా చేస్తారుఇది రచించిన కధనం లా ఉంది
Talli niku yenta thanks chepina takuwa amma talli tandri korku yenta tyaginchawu amma chala dhanyabadalu amma hatsup talli na devena niku untundi god bless you
Super father he accepting his daughter make a mistake also he has been sincerely consider his daughter very nice father 🙏🙏
ఈ స్టోరీస్ బాగానే ఆలోచించి రాస్తున్నారు పరవాలేదు ప్రజలకు కొంత అవసరం వస్తది ఒకే ఒకే...
Good job Swapna garu n mam..
Super father
Amma ఎంత మంచి వాళ్ళనా
శారీరకంగా సనిహితంగా ఉండకూడదు
Hats off to the Father
Nuvvu ఏడుస్తుంటే నీ మీద అసహ్యము వేస్తుంది చవు పొయ్యి ఎక్కడన్నా మీ తల్లి తండ్రి నీ ప్రశాంతం గా బ్రతకనివ్వు.
Ee rojullo ammayilu elage unnaru devuda
Suguna take care
Me program lo andari voice lu okela unnaii
Dad is supar
సరోగసి చేయడానికి బహిష్టు తరువాత ప్రతేక ముగా ఒకరోజు ఉంటుంది అంతేగాని ఈ అమ్మాయికి అనారోగ్యం తో హాస్పెటల్ కి వెళ్లిన నప్పుడు ఎలా చేస్తారు ????
3 or 4 days back vomiting vaste pregnant emo test cheyiddamu ani teesukelladu aa kukka.
Yevadu mosam chesina parents ki tappadu
May God strengthen the parents
Swapnaji another madam ki thanks
అందుకే లవ్ కొవ్వు చేయకూడదు,ఎవడిని నమ్మకూడదు,ఒంటికి పిచ్చిగా ఉంటే తీర్చుకో కూడదు.
Edhi nisam mem nammali pakka scripted 😂
ఏ ఆడ పిల్ల కీ ఇలాంటి బాధలు రాకూడదు
Too sad 🙏
Situations ala vachchai
Yelanti paristitulaina parents,pillalu vidipogudadu
Ennalu వాళ్ళు మనస్సులో
ఎంత భాద పడ్డారో పాపం.
Madam AA Doctor meeda action theesukondi madam don't leave her.
Family🇳🇪counsiler🇳🇪simple🌹Living🇳🇪HighThinking🌹🕉️🇳🇪💯
Papam aada pillalu evarini nammakandi bangaru thalli nuvvu
ఎవరికోసమైతే ఇంత త్యాగం చేసిందో వాళ్ళే అర్థం చేసుకోకపోతే ఆ బాధ భరించడం ఎవరి తరమూ కాదు
కాలం ప రిస్థితులను చక్కదిద్దుతాయి. ఆ అమ్మాయి మంచి పని చేసింది.
👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Sapna is not allowing the Advocate to talk
ఒక పెద్ద అపార్థం జరిగింది అనే ఒక్క మాట ఆయన ఆవేశానికి పెద్ద అడ్డుకట్ట వేసింది.
Siggu leda Ammai first time mosam chesaru second time mosam kadu kada work chesukuni brathakali but elanti pani cheyadam tappu.amma.nannanu.mosam.chesav.
Parents di thappu adapillalani enduku city ki pampistharo ardam kavatledu..dayachesi pampakandi save girls
Chala goppa pani chesavu thalli
Neethappuledu Kani Nannae thappuchesadu
How people are spoiling others 😢 God help this family 😢 Punish the wrongdoers😢 Punish the Doctors responsible 😢😢😢
రెండు సార్లు డబ్బుకు పిల్లల్ని కనిపెట్టినావు, నీవు ఏడవటం ఎందుకు తల్లి, ఇలాగే 3,4,5,6 సార్లు పిల్లల్ని అద్దెకు కనిపెడుతుండు డబ్బే డబ్బు వస్తుంది తల్లి అవసరాలు తీరుతుంటాయి.
She is educated only no cant shee read the papers before sign
Addaridi.okevoice
Scripted 🤣🤣🤣🤣
🎉🎉🎉🎉🎉🎉
తండ్రి చాలా మంచివాడు.
యిలాటివి.... భారత్ లో వేలలో... జరుగుతున్నయి. అందులో సగము అమ్మాయిలు వీటికి ఒప్పుకొని చేస్తున్నారు. మోసపోయిన వారు ఎవరికి చెప్పా లో తెలియక ఆత్మాహత్యలు కి పాల్పడుతున్నరు. ఏది ఏమైనా 90 శాతం హిందూ అమ్మాయిలు గొర్రె బుర్ర తో వుంటారు. మోసగాలకు వీరిని మోసం చేయడము చాలా సులభం. ఐడ్రీమ్ వారు అవకాశం యిచ్చినారు కాబట్టి నూటికి ఒకరు బయటకు వచ్చి చెబుతున్నారు. యింకా వేలాదిమంది భారత్ లో యిలాటి వారు వున్నారు. వీటన్నిటి కి ఒకటే కారణం పేదరికం. ఈ పేదరికం కి కారణం. పేద ప్రజలకు ఉపాధి కల్పన చేయకుండా,
ప్రజల సొమ్మును లక్షలాది కోట్లు దోచుకుంటున్నా రాజకీయ నాయకులు మాత్రమే.
Villu veste chakraborty dc super
Hat's off to nanna
❤❤❤🎉🎉🙏👏👏👏
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Prapanchamantha mosam. Maname theliviga undali.
First delivery బిడ్డ ను ఏమి చేశారు
Vadini Doctor Kee jail lo pettandi
Swapnagaaru inco madamgaaru
She should get huge money from doctor. Doctor should not do her second time surrogacy even though the girl agrees. Doctor should punish and this lawyer should file case on they boy who cheated that girl.
I think this is not real case because anchor and the lawyer did not speak about how to punish doctor and that boy and boys parents
😂
Satyam garini blame cheyalemu
😂😂😂😂