చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడునేను నమ్మిన నా యేసుడు full song

Поділитися
Вставка
  • Опубліковано 19 січ 2025

КОМЕНТАРІ • 35

  • @rameshkagitha138
    @rameshkagitha138 7 днів тому

    Praise the lord sister super songs

  • @gangabhavanigoddu7222
    @gangabhavanigoddu7222 День тому

    Praise the lord sister 🙏

  • @suseela8179
    @suseela8179 3 місяці тому +54

    చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు నేను నమ్మిన నా యేసుడు
    చాలా మంచోడు చాలా చాలా మంచోడు
    నాకు దొరికిన నా యేసుడు
    మాటలతో చెప్పలేనంత
    చేతలతో చూపలేని అంత
    చాలా చాలా చాలా చాలా చాలా గొప్పోడు
    చాలా చాలా చాలా చాలా చాలా మంచోడు
    1 నా పాప శిక్షను తాను మోసెను నా కొరకు కలువరిలో త్యాగ మాయను
    తన ప్రేమ వర్ణాతీతం
    తన జాలి వర్ణాతీతం
    చాలా చాలా
    2. యేసయ్యకు సాటి ఎవరూ లేరు జగమంత వెతికిన కానరారులే
    తన ప్రేమ వర్ణాతీతం
    తన జాలి వర్ణకం
    చాలా చాలా
    3 ఇలాంటి ప్రేమ ఎక్కడ లేదు వింతైన ప్రేమ అంతుచిక్కదు
    కలువరిలో చూపిన ప్రేమ
    శాపామునే బాపిన ప్రేమ
    చాలా చాలా

  • @JashuBJashuB
    @JashuBJashuB 22 дні тому

    Price the lord ayagaru and ammagaru super song,yesaya chala gopaavadu 😂😅😢

  • @MJansi-t6b
    @MJansi-t6b 2 місяці тому +1

    Praise the Lord akka
    Yesayya chala chala. Chala. Chala chala chala chala goppodu
    Chala chala chala chala chala chala chala chala chala chala manchodu

  • @VABTHALARAMARAORAMARAO
    @VABTHALARAMARAORAMARAO 3 місяці тому +8

    చాలా మంచోడు పాట చాలా బాగుంది సిస్టర్ మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్🙏👌👍👍

  • @chevuruswapna5412
    @chevuruswapna5412 2 місяці тому +1

    Chala bagundhi sister.

  • @RojaRaniPeeka-mh6ff
    @RojaRaniPeeka-mh6ff Місяць тому +1

    ఆమెన్ హల్లెలూయ 🙏🙌

  • @mungaranaveen4366
    @mungaranaveen4366 2 місяці тому +6

    చాలా గొప్పోడు - చాలా చాలా గొప్పోడు
    నేను నమ్మిన నా యేసుడు
    చాలా మంచోడు - చాలా చాలా మంచోడు
    నాకు దొరికిన నా యేసుడు (2)
    మాటలలో చెప్పలేనంత
    చేతలలో చూపలేనంత (2)
    చాలా చాలా చాలా చాలా - చాలా గొప్పోడు
    చాలా చాలా చాలా చాలా - చాలా మంచోడు (2)
    [చాలా గొప్పోడు]
    నా పాప శిక్షను తాను మోసెను
    నా కొరకు కలువరిలో త్యాగమాయెను (2)
    తన ప్రేమ వర్ణనాతితం
    తన జాలి వర్ణనాతితం (2)
    మాటలలో చెప్పలేనంత
    చేతలలో చూపలేనంత (2) {చాలా చాలా}
    యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు
    జగమంతా వెదకినా కానరారులే (2)
    తన ప్రేమ వర్ణనాతితం
    తన జాలి వర్ణనాతితం (2)
    మాటలలో చెప్పలేనంత
    చేతలలో చూపలేనంత (2) {చాలా చాలా}
    ఈలాంటి ప్రేమ ఎక్కడ లేదు
    వింతైన ప్రేమ అంతు చిక్కదు (2)
    కలువరిలో చూపిన ప్రేమ
    శాపమునే బాపిన ప్రేమ (2)
    మాటలలో చెప్పలేనంత
    చేతలలో చూపలేనంత (2) {చాలా చాలా }
    🦁 The Lion Dairy 🦁

  • @sanjeevaniannapurna5959
    @sanjeevaniannapurna5959 3 місяці тому +1

    praise the lord hallelujah

  • @ruthvidyavathi8048
    @ruthvidyavathi8048 3 місяці тому +1

    Praise the Lord🙏

  • @Sampathkumar-if3il
    @Sampathkumar-if3il 3 місяці тому

    Praise the lord 🙏🙏🙌🙌

  • @danielpaulnagavarapu
    @danielpaulnagavarapu 2 місяці тому +1

    God bless you 😊

  • @MattaVenkatavara
    @MattaVenkatavara 2 місяці тому

    I Like This Song Verry Much💐🙏💐🙏😊

  • @Naravasrinivasarao
    @Naravasrinivasarao 3 місяці тому +2

    🙏Amen amen🙏 Amen🙏❤❤❤

  • @danielpaulnagavarapu
    @danielpaulnagavarapu 3 місяці тому

    God bless you 😊😊😇👜

  • @MarymaniTeneeti
    @MarymaniTeneeti 2 місяці тому +2

    ♥️♥️👌

  • @RezinaCh
    @RezinaCh 3 місяці тому +1

    🎉🎉 amen amen amen

  • @StellarGolla-ok7so
    @StellarGolla-ok7so 3 місяці тому +3

    🙏🏻🙏🏻🙏🏻

  • @chinnarigandamala4802
    @chinnarigandamala4802 3 місяці тому +12

    Manchi song padaru maa koraku prardhichandi

  • @LakshmiMorla-jl1ml
    @LakshmiMorla-jl1ml 3 місяці тому +1

    ❤❤❤❤

  • @PandhiriDhayamani
    @PandhiriDhayamani 2 місяці тому

    Chala bgaudi sister guru🎉🎉🎉🎉🎉🎉

  • @sithamahalakshmidovari
    @sithamahalakshmidovari 3 місяці тому +1

    Prizethelord godbless u

  • @varalakshmivaralakshmi7043
    @varalakshmivaralakshmi7043 2 місяці тому

    😮🎉😮😮

  • @RojaRaniPeeka-mh6ff
    @RojaRaniPeeka-mh6ff Місяць тому +1

    చాలా గోప్పోడు నాయేసుడు ఆయనా నామనీకీమహిమకలుగునుగాక