అనంతపురంలో ఎయిర్ పోర్ట్ ఇక్కడేనా?|ANANTAPUR | AIRPORT|

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 103

  • @gootykotavijayabhaskar
    @gootykotavijayabhaskar Місяць тому +6

    గుత్తి కి దగ్గరలో ఎప్పుడో ఎయిర్పోర్ట్ కు ప్రతిపాదనలు ఉన్నాయి, ఒక సారి చరిత్ర తెలుకొని, nh లు కూడా వెళ్లడం చూస్తున్నాము.
    వాతావరణం అంతా అనుకూలంగా ఉంటుంది. ఇది పక్కా ఇంఫర్మేషన్ 👍

  • @Sadikconstructions
    @Sadikconstructions Місяць тому +35

    పద్దునే ఒక సరి old town మార్కెట్ దగ్గరున్న ట్రాఫిక్ వీడియో చెయ్యండి అన్న

    • @prithviraj7454
      @prithviraj7454 Місяць тому

      అలా అయితే మార్కెట్ కన్నా ముందు న్యూ టౌన్ లో చాలా ఏరియాస్ కవర్ చేయాలి

    • @TjChakravarthi
      @TjChakravarthi Місяць тому +1

      2011-12 సంవత్సరం లో 68 కోట్ల మంజూరి చేసిన ప్రభుత్వం అమలు చేయిని అధికారులు మరియు కాంట్రాక్టర్ పైనా చర్యులు తిసుకోవాలి

    • @titansgamersk
      @titansgamersk Місяць тому

      Yes Anna

    • @sandeep4285
      @sandeep4285 Місяць тому

      Nuvu danikosam epudainaa road ekkaavaa ???

  • @arlapareddy2322
    @arlapareddy2322 Місяць тому +13

    సూపర్ సిక్సులు ఇచ్చిన తర్వాత మిగత పనులు మొదలు పెడితె బాగుంటుంది.

    • @narasimhamanumula6235
      @narasimhamanumula6235 Місяць тому +4

      మెదట రాష్ట్రం డెవలప్ అవుతే మిగిలినవి సహజంగానే వస్తాయు.

    • @talarinarasimhulu914
      @talarinarasimhulu914 Місяць тому +1

      ఇంట్లో కారం అన్నం తిన్న. బయట మంచి బట్టలు వేసుకొని తిరగ లేదా. ఎందుకు గౌరవం దక్కాలని. ఇది అంతే అన్న దేనికి అదే అన్న.

    • @neselakshminarayana1921
      @neselakshminarayana1921 Місяць тому

      ​@@narasimhamanumula6235 14 years cm evadi bochu peekadu inni roju lu

    • @Bprysrcp
      @Bprysrcp Місяць тому

      Joke😂😂😂​@@narasimhamanumula6235

    • @warrobotsgameplay914
      @warrobotsgameplay914 Місяць тому +1

      Ivi development activities

  • @jaishankar987
    @jaishankar987 Місяць тому +11

    పాత ఊరు ఇరుకైన రోడ్ల గురించి వీడియో తీయండి....

  • @sontiraghunath3818
    @sontiraghunath3818 Місяць тому +8

    కూడేరు వద్ద బ్రాహ్మణ పల్లి దగ్గర బెస్ట్

  • @shaikshakshavali9665
    @shaikshakshavali9665 Місяць тому +35

    ముందు అనంతపురం రోడ్లు వెడల్పు చేయండి

    • @lalithganesh15
      @lalithganesh15 Місяць тому +2

      Chesthunaru gha bro…. The people who are thinking like airport is waste … just a small remainder , for ATP it will be allocated its plan if cbn from 2014 onwards because lands rate is less & so much of place .. we are having rdt stadium, it will be developed compulsory in future we can see intl matches too because at a time 2 matches can be played …For it people of will be best airport was allocated means … Puttaparti airport definitely cont be used as public service at all …. So airport is required , Remember now ATP is not a town anymore , it’s a city … the basic need are needed for city is airport, proper roads , it sector , no water problem & power supply etc….

  • @Indhu697
    @Indhu697 Місяць тому +7

    Thanks for giving this information from 39tv😊😊

  • @moramreddyramalakshmireddy3928
    @moramreddyramalakshmireddy3928 Місяць тому +6

    కర్నూల్, కడప ఎయిర్పోర్ట్ ఈగలు తోలుకుంటున్నాయి

  • @RAJKQUMARH
    @RAJKQUMARH Місяць тому +8

    Tadipatri vadda ayithe
    3 distic ki center lo betaliyan
    Place unnadi
    Ide correct

  • @gopanapallinageswararao6815
    @gopanapallinageswararao6815 Місяць тому +16

    కూడేరు దగ్గర

  • @CVISWANATH-l2c
    @CVISWANATH-l2c 13 днів тому

    చెన్నై కొత్తపల్లి హైవే సమీపంలో ఎయిర్పోర్ట్ పడుతూనే అంచనా

  • @healthhunt4217
    @healthhunt4217 11 днів тому +1

    Gooty is having more govt lands to construct airport at Gooty

  • @ramakrishnaboddhula8686
    @ramakrishnaboddhula8686 17 днів тому

    అనంతపూర్ లో ఎయిర్ పోర్ట్ కంటే రైళ్లు ఆగడం లేదు
    గుత్తి జంక్షన్ లో రైళ్లు లేవు అన్ని కల్లూరు మీదుగా వెళ్తున్నాయి

  • @neelakantap7104
    @neelakantap7104 Місяць тому +1

    మంచి శుభ పరిణామం... మంచి న్యూస్..

  • @talarinarasimhulu914
    @talarinarasimhulu914 Місяць тому +2

    తాడిపత్రి ముచ్చుకోట వద్ద కూడా. దాదాపు 600 ఎకరాలు ప్రభుత్వ భూమి. వుంది.

  • @ameerbasha6935
    @ameerbasha6935 Місяць тому +5

    Kalyanadurgam nearest Kalyanadurgam Air port

  • @yogasethu
    @yogasethu Місяць тому +7

    ఏమి చెయ్యాలి airport వస్తే...
    ఉన్న airports కే విమానాలు రాక ఈగలు తొలుకుంటున్నారు...

  • @varada1072
    @varada1072 28 днів тому

    మహర్దశ అంటే ఏమిటో తెలుసా సర్... చేయాలనుకుంటే ఎయిర్పోర్ట్ కంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయి

  • @raghubaddi8111
    @raghubaddi8111 23 дні тому

    I am surprised at this negative comments. I thought people would be happy that they are getting the long awaited airport for Anantapur. This ariport is for the future and will have a very positive impact on the development of the city. Never mind if it's in Janthuluru or Kuderu.

  • @murashavalishaik9920
    @murashavalishaik9920 24 дні тому

    అనంతపురంలో ఈ లేకపోతే ఏమి పర్వాలేదు పుట్టపర్తి లో ఉంది సాలు అదే ఇంప్రూవ్మెంట్ చేయండి బాగా

  • @upparamallikarjuna424
    @upparamallikarjuna424 Місяць тому +3

    Mundu old town roads vedelupu cheyyandi

  • @Loka_P4U
    @Loka_P4U Місяць тому +1

    మొదటి roads వెడల్పు చేయండి సిటీలో 😂

  • @Mkgdbr7654
    @Mkgdbr7654 Місяць тому +7

    కుడేరు ఫిక్స్ అయ్యింది

  • @prakat1082
    @prakat1082 Місяць тому +6

    అనంతపురం విమానాశ్రయం పరమ దండగ .ప్రస్తుత పుట్టపర్తి విమానాశ్రయం అనంతపురం విమానాశ్రయంగ వాడుకోవచ్చు. ప్రజాధనం వృథా చెయ్యొద్దు. అంతర్జాతీయ సర్వీసులు బెంగుళూర్ నుంచి ఎలాగూ వున్నాయి.

    • @ShivaKumar-ut2xo
      @ShivaKumar-ut2xo 20 днів тому

      Ya vurapa nidi

    • @prakat1082
      @prakat1082 20 днів тому

      @ShivaKumar-ut2xo : కదిరి అప్పా.

    • @ShivaKumar-ut2xo
      @ShivaKumar-ut2xo 20 днів тому

      Anantapur development kavada

    • @prakat1082
      @prakat1082 20 днів тому

      @@ShivaKumar-ut2xo విమానాశ్రయం తో అనంతపురం కు ఏమీ ఒరగదు. అభివృద్ధి చేయడానికి మిగిలినవి చాలా వున్నాయి. విమాన ట్రాఫిక్ ఏమీ వుండదు.

    • @ShivaKumar-ut2xo
      @ShivaKumar-ut2xo 20 днів тому

      @@prakat1082 venukabadina district Anantapur airport vastene kapinilu vastaei bro

  • @SagamSujatha
    @SagamSujatha 23 дні тому

    Very good

  • @msnarasimhulu4844
    @msnarasimhulu4844 Місяць тому +1

    విమానాశ్రమం కాదు
    విమానాశ్రయం

  • @narothamreddyagaveedhi8077
    @narothamreddyagaveedhi8077 Місяць тому +1

    ఇట్ల నెలకొక్క లీక్ వస్థావుంటుంది జనాలకి ఇనిపిస్తావుంటారు .
    ఎట్లో కానీయండి ఇంగా ఏమేమి ఇనల్లో ఎంతింత పన్నులు కట్టల్లో .....

  • @veeranjineyulumidde1337
    @veeranjineyulumidde1337 Місяць тому +2

    తాడిపత్రి దగ్గర కూడా 14 బెటాలియన్ స్థలం ఉన్నది

  • @narayanaswamy777-x4t
    @narayanaswamy777-x4t Місяць тому +1

    Chamaluru lo air port vastundi, Narpala m

  • @RAJKQUMARH
    @RAJKQUMARH Місяць тому +3

    Wrong
    Tadipatri
    Chukkalur vadda.
    Betalaliyan place lo
    Unddochhu

  • @ShivaKumar-ut2xo
    @ShivaKumar-ut2xo 29 днів тому

    Anantapur airport yapudu vastundi Ani appadale

  • @besthaveereshbesthaveeresh9403
    @besthaveereshbesthaveeresh9403 Місяць тому

    Anna munch atp city howthundholedho kany roads vedelpucheyady

  • @MVR3039
    @MVR3039 Місяць тому +1

    మహర్దశ ఏవిధంగా ఉంటుందో కాస్త తెలుపగలరా.......

  • @ameerbasha6935
    @ameerbasha6935 28 днів тому

    Kalyanadurgam nearest kannepalli

  • @vinay-oio
    @vinay-oio Місяць тому +2

    Yendaku ra airport ATP ku 😂😂😂

    • @ser-yz7ih78
      @ser-yz7ih78 Місяць тому

      నీకు ఎందుకురా 😂😂😂😂😂😂😂

  • @m.r.prasad
    @m.r.prasad Місяць тому +6

    ఇచ్చిన హామీలు అమలు చేయని గబ్బు బైటికి రాకుండా ఉండడానికి ఈ హంగామా . ఆంధ్రులు సినిమాలు చూసి చూసి , డ్రీమ్ సాంగ్ కి అలవాటు అని చంద్రబాబు వీళ్ళకి డ్రీమ్ సాంగ్ చూపిస్తున్నాడు .

  • @Vasu-q5s
    @Vasu-q5s Місяць тому

    Hello dream pettukoku bro .....first alane cheptharu last ki other location lo petaru

  • @sandeep4285
    @sandeep4285 Місяць тому

    Cargo airports ravali...rythulaki melu jaragali...

  • @ameerbasha6935
    @ameerbasha6935 28 днів тому

    Kalyanadurgam nearest Kalyanadurgam

  • @anaganisyamalarao7511
    @anaganisyamalarao7511 Місяць тому +5

    100% BHOGAS CHANAL
    BHOGAS MAATALU NAMMI
    A P EPATIKE NAASANAM AINADI

  • @sadikvali7894
    @sadikvali7894 24 дні тому

    Sir mundu super six emainai sir

  • @harishp4033
    @harishp4033 Місяць тому

    Puttaparthi airport nai development chestai saripoddi kadha

  • @ssadik7050
    @ssadik7050 Місяць тому

    Old gandi bazar lo road vedalp chaindi anna

  • @manjulaanjaneyulu7363
    @manjulaanjaneyulu7363 29 днів тому

    Kuderu is better place.

  • @karvind5005
    @karvind5005 Місяць тому

    టాపిక్ డైవర్ట్ ప్లాన్...

  • @moramreddyramalakshmireddy3928
    @moramreddyramalakshmireddy3928 Місяць тому

    పక్కనే పుట్టపర్తి ఎయిర్పోర్ట్ ఉంది

  • @gvrnaidu2733
    @gvrnaidu2733 Місяць тому

    University దగ్గర వస్తె చదువులు ఎలా?

  • @mohankrishnareddy6063
    @mohankrishnareddy6063 Місяць тому +1

    Uaravakonda segment lo untundhi bro. Airport

  • @narayanaswamykunuthuru3990
    @narayanaswamykunuthuru3990 Місяць тому

    First ring road need

  • @vedasvlogs9066
    @vedasvlogs9066 Місяць тому +1

    Waste of money no use we don't use puttaparthi airport also just for show

  • @prasadreddykovvuri8062
    @prasadreddykovvuri8062 Місяць тому

    ENDUKANDI.PUTTAPARTHI NIMKODFIGAA DEVELOP CHESTEXSARIPOTUNDI KADAA

  • @healthhunt4217
    @healthhunt4217 Місяць тому +2

    Gooty

  • @peeraiahd7580
    @peeraiahd7580 Місяць тому +1

    Nayana palli crass

  • @gururajbm5178
    @gururajbm5178 Місяць тому

    Airport endhuku akkada moliche gaddi pashuvulu thidaniki thappa endhuku paniki radhu 😂

  • @jayaramthimmappagari6316
    @jayaramthimmappagari6316 Місяць тому

    Kambadur mandal lo kuda veela acres govt land undi

  • @satyanarayanapulagam8958
    @satyanarayanapulagam8958 Місяць тому +1

    Ananthapur lo airport pettithe naluka geesukodaniki paniki vasthundi. airports pettadam dabbulu chesukodaniki upayoga padathai.

    • @PMadhu6
      @PMadhu6 Місяць тому +4

      ఇక్కడి పండించే వాణిజ్య పంటలు ఎగుమతి చేసుకోవచ్చు

  • @SaddhuSaddhu-z7i
    @SaddhuSaddhu-z7i Місяць тому

    1 parsan kuda leru

  • @Vaddenaga-pv7pr
    @Vaddenaga-pv7pr 11 днів тому

    ముందు ఇల్లు లేని వాళ్లకి ఇల్లు ఇవ్వండి పస్ట్

  • @devopsksr7078
    @devopsksr7078 Місяць тому

    Io. Year. S. Ku. Vashadha 😮

  • @govardhanareddy9221
    @govardhanareddy9221 Місяць тому +2

    Port kuda vastundi.

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 Місяць тому

      Yes,
      Anantapur people can dig a sea there.

    • @sandeep4285
      @sandeep4285 Місяць тому

      Gorre biddala batch.
      Me kulam vallu unte epatiki rayalaseema bagupadadu...

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 Місяць тому +1

    There is no proper entrance to ANANTAPUR TOWN till even today.
    Only from bellary junction, entrance road is ok.
    From old town side,it is HORRIBLE.
    To provide proper decentl entry is of top priority than AIRPORT.

  • @uruturumunikumar5792
    @uruturumunikumar5792 27 днів тому

    Airport in Anantapur waste, already Kurnool and Kadapa airports run by very less flights. What is the use of Anantapur airport? Bengaluru airport is there near to Anantapur.

  • @vijaysaikumar9178
    @vijaysaikumar9178 Місяць тому

    All fake

  • @sadika1093
    @sadika1093 Місяць тому

    Devudaaaaa

  • @Yravindra1
    @Yravindra1 Місяць тому

    అవును రేపే ఓపెనింగ్

  • @GmRafi-m3s
    @GmRafi-m3s Місяць тому +5

    ఈ జన్మకే నా

  • @alwaysreddy6113
    @alwaysreddy6113 Місяць тому

    Real estate feet

  • @jaganhero3192
    @jaganhero3192 Місяць тому

    Adhi vacchinappudu chuddham.....kadhu kuppam international airport.....