OU Suresh Yadav Controversial Words On Revanth Reddy | Seethakka | Mothilal Nayak | YOYO TVChannel

Поділитися
Вставка
  • Опубліковано 30 чер 2024
  • OU Suresh Yadav Controversial Words On Revanth Reddy | Seethakka | Mothilal Nayak | YOYO TVChannel
    #mothilalnayak #cmrevanthreddy #seethakka
    Download YOYOTV App Now
    Android: play.google.com/store/apps/de...
    iOS: itunes.apple.com/us/app/yoyot...
    Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
    ________________________________
    Follow Us on:
    Facebook: bit.ly/2hkcu66
    Twitter: / yoyotvchannel1
    Website: yoyoiptv.com/
    Subscribe Us / @yoyotvchannel

КОМЕНТАРІ • 210

  • @truthofvoice5391
    @truthofvoice5391 11 днів тому +76

    డీయస్సీ షెడ్యూల్‌ మార్పు చేయాలి
    సురేశ్ అన్న మంచి వాగ్దాటి... మీ పోరాట పటిమకి హ్యాట్సాఫ్

  • @jessyds1234
    @jessyds1234 11 днів тому +42

    దళితులు ఆదివాసీలు అని అనే సీతక్క ఎక్కడ చచ్చింది ....

    • @ankamkanthaiah9452
      @ankamkanthaiah9452 11 днів тому +8

      Sand Mafia lo Busy Reels Akka

    • @user-ru8rk8eb1c
      @user-ru8rk8eb1c 11 днів тому +4

      Pathipakshamlo Reels chesindhi ippudu sand mafiya chestundi ippudu reels cheste dhoriki pothu dhi kabatti ame ravatledhu media mundhuku

    • @pvenkatesh5254
      @pvenkatesh5254 7 днів тому +1

      నేను adhivasiney ఆమెది ఆస్కార్ performer

    • @pvenkatesh5254
      @pvenkatesh5254 7 днів тому +1

      ఆస్కార్ అవార్డులు కూడా చాలదు ఆమెకి

    • @Polandboy12345
      @Polandboy12345 6 днів тому

      Askar award iddama akkaki

  • @prathaprathod-iu5vs
    @prathaprathod-iu5vs 11 днів тому +32

    అన్న సూపర్ బాగా మాట్లాడవు

  • @durgamvenkat7314
    @durgamvenkat7314 11 днів тому +26

    దొరల పాలన పోయింది. ..రెడ్ల పాలన వచ్చింది

  • @durgamvenkat7314
    @durgamvenkat7314 11 днів тому +23

    రెడ్లు,దొరల పాలన రెండు అంతే

  • @vishnupayasam
    @vishnupayasam 11 днів тому +21

    రిప్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం

  • @vinodvinnu1971
    @vinodvinnu1971 11 днів тому +26

    హరీష్ రావు వస్తే తప్పేంటి TRS party' వాళ్ళు నీ కాంగ్రెస్ పార్టీ లోక్ వస్తున్నారు కదా

  • @snehalathanagavelly8406
    @snehalathanagavelly8406 11 днів тому +30

    సీతక్క కి పదవితో కొమ్ములచ్చినాయి,

  • @saikumarn5291
    @saikumarn5291 11 днів тому +11

    Group 2 3 posts penchi reschedule cheyali 🚩 జై మోతీలాల్ నాయక్ అన్న

  • @sarikareddy9173
    @sarikareddy9173 11 днів тому +11

    Pls sir postpone dsc🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arunkumarmotapothula6225
    @arunkumarmotapothula6225 10 днів тому +4

    పరీక్షలు ముందుగా ప్రకటించిన తేదీలలో నిర్వహించారు .ఏళ్ల తరబడి Prepare అవుతున్న వారికి న్యాయం జరుగుతోం ది.. నిజమైన నిరుద్యోగుల Support కాంగ్రెస్ కు ఉంది. కేవలం వేరే పార్టీలతో కుమ్మక్కై కొంతమంది, Prepare కాకుండా కాలయాపన చేసిన వారు మాత్రమే Postpone అడుగుతున్నారు ...
    వారికి మా విజ్ఞప్తి ఒక్కటే.... ఇప్పటికైనా మీ preparation ప్రారంభిస్తే కనీసం తర్వాత నోటిఫికేషన్ వరకు Postpone అడగవలసిన అవసరం ఉండదు.
    ముఖ్యంగా DSC , Group 2 అభ్యర్థులు రాజకీయ స్వార్థపరులు చేతుల్లో పడి ఈ నెలరోజుల సమయం వృథా చేసుకోకండి.

    • @ponagantisatyanand2578
      @ponagantisatyanand2578 8 днів тому

      Nekem telusu vya pedda ikka maa vurlo mro office lo junior assistant job ki 3laks nadustundi contract basis meeda.nevvemo group 4 rasi marks vachina job raledanukuntav.Prashinchali .poradali sadinchali.Adigithe alantidhi ledu antaru .vallu ammukunnarani nuv nirupinchalevu nee pakkanodu konukkoni neeku telikunda job chestadu.

  • @prashuprashanth3879
    @prashuprashanth3879 11 днів тому +10

    Save Mothilal Nayak cm garu spandhichandi pls postlu penchali postpone cheyyali postlu penchali

  • @arunarajesharunarajesh424
    @arunarajesharunarajesh424 10 днів тому +5

    Sethakka బ్యూటిపార్లర్ ఓపెనింగ్ లకి పోతుంది డిస్టర్బ్ చేయకండి చాలా busy ఉంది

  • @sathisathish9747
    @sathisathish9747 11 днів тому +6

    DSC postphone cheyali sir

  • @MohammadAsif-ki3hi
    @MohammadAsif-ki3hi 11 днів тому +5

    Postpone cheyali

  • @hipavani6210
    @hipavani6210 11 днів тому +8

    Dsc postpone cheyali.....

  • @kathramappaji4318
    @kathramappaji4318 11 днів тому +6

    RIP ... గుంపుమేస్త్రీ

  • @indian-zg1lx
    @indian-zg1lx 11 днів тому +7

    పోస్టుపోన్ dsc

  • @malleshthaduka332
    @malleshthaduka332 10 годин тому

    ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు నెరవేర్చాలి

  • @raghavendragoud2110
    @raghavendragoud2110 11 днів тому +11

    dsc వాయిదా వేయండి ,మెగా dscవేయండి

  • @anukumra4936
    @anukumra4936 11 днів тому +7

    Dsc postpone cheyali postlu penchali sir

  • @vasamable
    @vasamable 3 дні тому +1

    రిజర్వేషన్ సరైనా పద్ధతిలో అమలు చేయలేదు గ్రూప్1 ఎగ్జామ్ లో. 1:100 చేసి విద్యార్థి లోకానికి న్యాయం చెయ్యాలి.

  • @nareshnoone1632
    @nareshnoone1632 7 днів тому +2

    గతంలో వాడు ఇప్పటి వాడు ఇద్దరూ తెలంగాణ ను దోచుకుని నిరుద్యోగులను హింసిస్తూ మాకేం పాపం లేదు మేం చాలా అద్బుతంగా ఉన్నాం అని ఇప్పటికైతే ఏ బాదలు లేకుండా ఉండొచ్చు గాక కానీ
    కానీ భవిష్యత్తులో వాల్లు వాల్ల సంబంధీకులు ఇంతకు ఎన్నో రెట్లు వడ్డీతో సహా అనుబవిస్తారు తథ్యం
    జై సామాజిక తెలంగాణ జై జై బహుజన తెలంగాణ 3:35

  • @mahendararya7626
    @mahendararya7626 2 дні тому +1

    రాష్ట్రంలో మొత్తం స్టూడెంట్ ఆందోళన చేపట్టాలి

  • @shabbershabber3912
    @shabbershabber3912 10 днів тому +2

    Absolutely right 👍

  • @krishnasrichetlapally1855
    @krishnasrichetlapally1855 11 днів тому +4

    Sir pls postpone cheyinchandi dsc

  • @Narmada328
    @Narmada328 11 днів тому +4

    Please postpone DSC

  • @bmr6532
    @bmr6532 3 дні тому +1

    బీ.ఎడ్ అభ్యర్థులు లక్షల్లో ఉంటారు. SA పోస్టులు అసలే ఉండడం లేదు. కాబట్టి బీ.ఎడ్ అభ్యర్థులకు న్యాయం జరగాలంటే SA పోస్టులు 70% direct recruitment ద్వారా నింపాలి. లేదంటే బీ.ఎడ్ వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది.

  • @sandeepchaganti3286
    @sandeepchaganti3286 2 дні тому

    Thank you YoYo channel and Zee News for covering students' problems. No other channel is addressing this issue.

  • @abgenueins6876
    @abgenueins6876 11 днів тому +9

    ఏదేమైనా true గా మాట్లాడారు తుమ్మితే, దగ్గుతే ఢిల్లీ రాహుల్ గాంధీ కి ప్రియాంక గాంధీకి ఓటు లేదు 😂💥

  • @malothvasanthkumarnayak9356
    @malothvasanthkumarnayak9356 7 днів тому +2

    TGPSC Group 1 prelims to Mains ki 1:100 teyali.. Group 2 & Group 3 Postlu penchali..

  • @SathyamManchirala
    @SathyamManchirala 11 днів тому +4

    Dsc post pone we want mega dsc 25000 posts

  • @user-gl5sz5bu7r
    @user-gl5sz5bu7r 10 днів тому +2

    Super ga matladaru sir.

  • @snehalathanagavelly8406
    @snehalathanagavelly8406 11 днів тому +2

    Correct chepparu

  • @balrajmysabalrajmysa2045
    @balrajmysabalrajmysa2045 7 днів тому +1

    Excellent 👌👌👍

  • @user-cz7qk8yu2j
    @user-cz7qk8yu2j 8 днів тому +2

    Group1 lo 1:100 cheyyali sir 🎉🎉🎉🎉🎉

  • @sivakumarnidamarthy8101
    @sivakumarnidamarthy8101 11 днів тому +3

    కాంగ్రెస్ వాళ్లకి నెల కి 10 సార్లు ఢిల్లీ కి ప్రజల సోము తో స్పెషల్ ఫ్లైట్ లో తీరగటం సరిపోతుందు ఇది కాంగ్రెస్ ధరద్రం

  • @chepurikiran1949
    @chepurikiran1949 3 дні тому +1

    మళ్ళీ నోటిఫికేషన్లు వస్తాయి కదా ఇప్పుడు అయితే పోయి చదువుకోండి

  • @akireddyvenkatesh
    @akireddyvenkatesh 7 днів тому +1

    Anna nuvvu super ga matladuthunav

  • @saleshwarsailesh6430
    @saleshwarsailesh6430 11 днів тому +3

    DSC postpone cheyyali takshaname

  • @chsampath5884
    @chsampath5884 11 днів тому +9

    please post pone DSC sir mothilal anna

  • @kanugulamurali708
    @kanugulamurali708 11 днів тому +3

    TET narmailzation chesi mega DSC veyali

  • @rajuduspakula2053
    @rajuduspakula2053 7 днів тому +1

    Super anna meru

  • @sallasaidulu5089
    @sallasaidulu5089 7 днів тому +1

    Gatti ga poradali bro

  • @narsimhaswamy5716
    @narsimhaswamy5716 10 днів тому +2

    DSC postphone cheyyaali...ledante ...Revanth gaadini..CM post nundi peekeyyali...

  • @kirannagilla4709
    @kirannagilla4709 10 днів тому +2

    Post pone dsc

  • @Dont_give_up55
    @Dont_give_up55 7 днів тому +1

    Chala mandi group 2 ki serious prepare ayye vallu unnaru mari... Valla paristhiti enti??? Vallu entha kalam ani chaduvutu untaru?? Valla daggara time, energy and money inka levu ..... Postpone cheste valla gathi enti??? Ippatiki 3 sarlu postpone ayindi.... Prathi samsya ni rendu vidhanllo chusi govt decision teeskovali..... Anthe kani ila ooke postpone postpone ante ela ???eppudu raskovali memu exams??? Postpone ayte maku idi anyayam.... Antha postpone kavali ankune vallu next notification lo raskondi grp 2 exam🙏🏻🙏🏻🙏🏻

  • @Ram.MovieTalks
    @Ram.MovieTalks 11 днів тому +3

    Manchiga sammaga vundhi e govt vachaka pandaga cheskondi mama

  • @BrahmaNaiduB
    @BrahmaNaiduB 11 днів тому +2

    Tet normalization cheyali, dsc post pone cheyali anna

  • @devendarbarraju5363
    @devendarbarraju5363 11 днів тому +3

    Kodaram sir akkada

  • @ramyakrishnaburkala4520
    @ramyakrishnaburkala4520 11 днів тому +2

    Ganthe anna correct chepparu anna garu

  • @akulasridhar2890
    @akulasridhar2890 11 днів тому +3

    Theenmar malligadu ekkada unnado

  • @arukalirameshmudhiraj7415
    @arukalirameshmudhiraj7415 4 дні тому

    మహానుభావుడు

  • @umayadav2639
    @umayadav2639 11 днів тому +3

    Mallanna graduates votes tho gelichav yeda poyav nu dabbulu petti gelichav kada nuvem matladutavle

  • @kksagarcreations9001
    @kksagarcreations9001 5 днів тому

    We want justice 🎉🎉🎉🎉🎉🎉

  • @Ramanandu119
    @Ramanandu119 11 днів тому +3

    Seethaka kaadu adi showakka daaniki shiggu unte pending prcs and das ivvali govt employees ki

  • @vinodvinnu1971
    @vinodvinnu1971 11 днів тому +3

    గుడ్డి కంటే మెల్ల నయం 😅😅

  • @dieheartchinnu8411
    @dieheartchinnu8411 7 днів тому +1

    మేధావి వర్గం స్పందించాలి నిరుద్యోగుల విషయంలో.

  • @jayasri7462
    @jayasri7462 11 днів тому +2

    Group 1 1:100

  • @amrscreations9627
    @amrscreations9627 4 дні тому

    సీతక్క వీడియోలు షూటింగ్ చేయడంలో బిజీగా ఉంది

  • @umayadav2639
    @umayadav2639 11 днів тому +3

    Sithakka publicity apu varadalostene nenunna antav akkada poyav akka

  • @maneshwariduvasi5772
    @maneshwariduvasi5772 23 години тому

    we want justice

  • @shatrughansinha596
    @shatrughansinha596 10 днів тому +1

    మొన్న మొన్ననే టెట్ లాంటి వేరే ఎగ్జామ్ రాశారు, వారికి చదవడానికి అవకాశం కోసం వాయిదా ఇలా ఏదేదో కారణాలు ఉంటే వదిలేయండి. ఇక్కడ కొన్ని సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు యెదవలా, 30+ ఏజ్ ఉండి, ఏజ్ బార్ కి దగ్గర ఉన్న వాళ్ళు యెదవలా? ఇప్పుడు టెట్ రాసిన వాల్ల కోసం రేపటి రోజు కాళీలు ఏర్పడతాయి, వాళ్ళు కూడా మనలాగా పోరాటాలు చేసి జాబ్ తెచ్చే దమ్ము ఉంటే తెస్తారు. మొన్న కరోనాకు అందరికీ ఫ్రీ మార్క్స్ ..ఒక్కొక్కడికి 10 పాయింట్స్ ఉట్టి పుణ్యానికి ఇచ్చినందుకు పోస్టల్ డిపార్ట్మెంట్ లాంటి డిపార్ట్మెంట్స్ లో ఓల్డ్ స్టూడెంట్స్ కి జాబ్స్ రావట్లేదు మేము 10th ఉన్నప్పుడు అండర్వేర్ వేసుకునే వాడు మెరిట్ లో కొట్టి పడేస్తున్నాడు.

  • @adeshchintu4487
    @adeshchintu4487 9 днів тому +1

    Where Is MLC balmoori venkat Teenmar mallanna,Tolivelugu Raguu

  • @shatrughansinha596
    @shatrughansinha596 10 днів тому +1

    నోటిఫికేషన్ వేయకపోతే ఒక గ్రూప్ జెండాలు పట్టుకుని ధర్నాలు చేస్తది. వేయకపోతే ఇంకో గ్రూప్ వచ్చి ధర్నా చేస్తుంది.. ఏంటిరా ఇండియాలో ఉన్న ప్రజల మైండ్సెట్... మీరు ప్రిపరేషన్ కోసం వాయిదా వేయండి అంటున్నారు... ఒకటి గుర్తుంచుకోండి... నోటిఫికేషన్ వెయ్యగానే చదవడం మొదలు పెడితే జాబ్ వస్తుందా? నువ్వు జాబ్ కోసం ప్రిపేర్ అయితే నోటిఫికేషన్ రాగానే చదవడం కాదు, ముందు నుండే ఆ బుద్ది ఉండాలి ..కేసిఆర్ డీఎస్సీ వెయ్యలేదని కొన్ని సంవత్సరాల నుండి మొత్తుకున్నారు కదా . కొన్ని ఏళ్ళ నుండి చదువుకుంటున్నాము, మా కష్టం ఏమయిపోవాలి అని మొత్తుకున్నారు కదా ...కొన్ని ఏళ్ళ నుండి చదివే మీరు, ఇప్పుడు వాయిదా ఎందుకు మా ..ఆల్రెడీ సంవత్సరాల నుండి చదువుకున్నారు మొన్ననే కేసిఆర్ సిఎం గా ఉన్నప్పుడు ధర్ణాలో మొత్తుకుంటిరి , ఇప్పుడు మళ్ళీ వాయిదా దేనికి.... ఏమీ మనుషుల్లో ఏమో .. 6:45

    • @nareshyadavcherukuri9423
      @nareshyadavcherukuri9423 7 днів тому +1

      తమ్ముడు ఇక్కడ ఉద్యొగం కోసం డబ్బులు ఉన్నోళ్ళు సదువరు . ఎప్పుడు ఎస్తారో తెలియని నోటిఫికేషన్ కోసం ఎన్ని రోజులు అని చదువుతారు. వాళ్ళ డైలీ లైఫ్ ఎలా గడవలి, నోటిఫికేషన్ వచ్చే దాక పని చేస్కొని నోటిఫికేషన్ వచ్చిన తరువాత చదువుకునే అభ్యర్థుల ఉన్నారు . కాబట్టి నీకు తెలియకపోతే గమ్మున కుసో u ట్యూబ్ ఉంది కదా అని ఏది పడితే అది రాయకు

  • @praveenreddyvlogs7317
    @praveenreddyvlogs7317 7 днів тому +1

    కాంగ్రెస్ ని గెలిపించి బొక్క బోర్లా పడ్డారు నిరోద్యోగులు. అందుకే గుడ్డి కొంగ కంటే మెల్ల కొంగ నాయమన్నట్టు ఉంది. జై తెలంగాణ జై కెసిఆర్ Jai Brs👍✊✊

  • @esrempuspalatha3487
    @esrempuspalatha3487 10 днів тому +1

    chala correctyga mataldaru anna😢

  • @Srinivas-mb3mx
    @Srinivas-mb3mx День тому

    Super tammi

  • @kirannagilla4709
    @kirannagilla4709 10 днів тому

    Posts ammukuntundrunnattundi bro

  • @a.venkanna8710
    @a.venkanna8710 10 днів тому +1

    Reddylaku 90 marks kavali TET ku ,valla pass percentage penchadam kosam on line exam petti paper quality thaggincharu ,repu DSC lo kuda same situation untadi idi pakka. 😢

  • @dkdk-gg5lz
    @dkdk-gg5lz 11 днів тому +8

    పాతిక వేల డీఎస్సీ పోస్టులు వేస్తానన్న
    రండ రెడ్డి గారిని ఈడ్చుకు రావాలి

    • @ss-kz5yx
      @ss-kz5yx 10 днів тому

      Vunna postulu saripova neeku
      Chathakadha chadhavadam

  • @erlavimal6685
    @erlavimal6685 11 днів тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @user-cw9dr5wx6r
    @user-cw9dr5wx6r 7 днів тому

    Super anna

  • @kings9898
    @kings9898 11 днів тому +1

    Reels akka etu poindi reels minister

  • @mr.rakesh952
    @mr.rakesh952 8 днів тому +1

    Oyo room ki poindi

  • @SupriyaAlluri-ov9fv
    @SupriyaAlluri-ov9fv 11 днів тому +1

    Haa meme ga rasedhi correct sir postpone cheyalisindhey time evvali mega dsc veyyalisindhey

  • @durgaraodurgam7413
    @durgaraodurgam7413 11 днів тому +1

    SURESH YADAV SUPER ANNA

  • @tirapaiahbathual9317
    @tirapaiahbathual9317 7 годин тому

    Pls post pone dsc

  • @user-rx4og9fl2b
    @user-rx4og9fl2b 11 днів тому +1

    Pls 🙏🙏🙏🙏 dsc postponed cheyandi

  • @SadimelaShobarani
    @SadimelaShobarani 5 днів тому

    Suresh yadav thanks anna maku help cheyandi plz post pone plz dsc

  • @harshapatel3392
    @harshapatel3392 6 днів тому

    Anna postpone kadu anna postlu penchali

  • @srinivaspilli8456
    @srinivaspilli8456 6 днів тому

    Increase group 2 3 post's

  • @nravikumar7249
    @nravikumar7249 6 днів тому

    DSC post pone chiyali sir group 2 kadu

  • @user-nk8dq6fk4z
    @user-nk8dq6fk4z 6 днів тому

    Jai Sri ram good Anna

  • @EnjoyMobile-ej3hd
    @EnjoyMobile-ej3hd День тому

    Jai OU students jai Telangana

  • @aletyshyamala7521
    @aletyshyamala7521 7 днів тому

    Super suresh annaya

  • @sravanthisravs73
    @sravanthisravs73 10 днів тому

    👍👌👌👌🙏🙏👏👏👏👏

  • @ravikumar-rs3ih
    @ravikumar-rs3ih 8 днів тому

    బలుమూరి వెంకట్ గారు ఇప్పుడు DSC ఆపితే తర్వాత టెట్ రాసే వాళ్ళు మళ్లీ అవకాశం ఇవ్వాలని అడుగుతారు అంటున్నారు మీరు అన్నది కరెక్టే ....100%... కానీ మీరు నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేయవచ్చు తర్వాత వచ్చే టెట్ వాళ్లకు ఈ నోటిఫికేషన్ వర్తించదని... టెట్ తర్వాత మినిమం సమయం ఇవ్వకపోవడం మీరు చేసిన అతి పెద్ద పొరపాటు అది సరి చేసుకోండి.

  • @user-il8du3jy4s
    @user-il8du3jy4s 9 днів тому

    We want justice we want mega dsc

  • @gogikarbansilal905
    @gogikarbansilal905 11 днів тому

    Suresh Anna🙏🙏🙏🙏🤝🤝🤝🤝👏👏👍👍

  • @VISHAL_GAMING.288
    @VISHAL_GAMING.288 11 днів тому

    Bro hats of to you😂😂😂🎉🎉🎉

  • @chetkurivenkatesh851
    @chetkurivenkatesh851 11 днів тому +1

    Dsc post

  • @vidyasagarrajula4606
    @vidyasagarrajula4606 10 днів тому

    Please post pone DSC for 2 months to preparation......

  • @devendarbarraju5363
    @devendarbarraju5363 11 днів тому

    Please post pone DSC sir

  • @BabubhaiTelangana
    @BabubhaiTelangana 11 днів тому +5

    Dsc వాయిదా వేయండి

  • @malleshthaduka332
    @malleshthaduka332 10 годин тому

    మేధావులు ఎక్కడున్నారు రా

  • @chikondramallesh4022
    @chikondramallesh4022 10 днів тому

    Your right anna postpone dsc

  • @UPSCAspirants288
    @UPSCAspirants288 6 днів тому

    ఇధి ధాగా డిఎస్సి

  • @akarapuramesh5332
    @akarapuramesh5332 2 дні тому

    First theluvada anna ఊ ante అధిష్ఠానం నిర్ణయం అంటారు అనీ

  • @abhinayabhi6573
    @abhinayabhi6573 6 днів тому

    Prasninche Gonthukalu ekkada poyay ra