బక్క జడ్సన్ ఆరోగ్యం విషమం..Bakka Judson Heath Condition Critical | Sai Chand Rajini | YOYO TV

Поділитися
Вставка
  • Опубліковано 11 лип 2024
  • బక్క జడ్సన్ ఆరోగ్యం విషమం..Bakka Judson Heath Condition Critical | Sai Chand Rajini | YOYO TV
    #bakkajudson #bakkajudsonhealthcondition #saichandrajini
    Download YOYOTV App Now
    Android: play.google.com/store/apps/de...
    iOS: itunes.apple.com/us/app/yoyot...
    Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
    ________________________________
    Follow Us on:
    Facebook: bit.ly/2hkcu66
    Twitter: / yoyotvchannel1
    Website: yoyoiptv.com/
    Subscribe Us / @yoyotvchannel

КОМЕНТАРІ • 356

  • @viswanathbabu6758
    @viswanathbabu6758 23 дні тому +134

    దయచేసి అందరూ రావాలి మన కోసమే జడ్సన్ గారు చేస్తుంది pl రావాలి friends

  • @ravinderbanothu2172
    @ravinderbanothu2172 23 дні тому +48

    నిరుద్యోగులకు సిగ్గు శరం ఉంటే బక్క జడ్సన్ అన్నకు మీ మద్దతు తెలపండి... 🔥🔥🔥రోడ్ల మీద గల్లలు చింపుకునుడు కాదు 🔥🔥🔥🔥రేవంత్ రెడ్డి నువ్ సీఎం గా పనికి రావు..... 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

    • @lkgboy2789
      @lkgboy2789 23 дні тому

      అరే పుకా ఇంత కోపం వస్తుందా నీకు, చడవడం చేత కాక, postpone కావలి అని అడుగుతున్నావు, సిగ్గు లేదా

  • @priyankarathod5744
    @priyankarathod5744 23 дні тому +41

    ఆరోగ్యం బాగుండాలి దేవుడా

  • @truthofvoice5391
    @truthofvoice5391 23 дні тому +40

    మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా.. ఇంత అణిచివేతనా.. ఓ ప్రభుత్వామా ప్రజలు గమనిస్తున్నారు.. 😢😢😢

  • @sathishchary9525
    @sathishchary9525 23 дні тому +35

    jadson anna దీక్ష విరమణ చేయండి...ప్లీజ్😢😢😢

  • @shivaramakrishnakota5417
    @shivaramakrishnakota5417 23 дні тому +23

    అన్న ఆరోగ్యం మంచిగా కావాలి అని అదేవుని వేడుకొంత్తునను ప్లీజ్ డీఎస్సీ పోస్ట్ పోన్ చేయండి

  • @Zxabuvcdstef
    @Zxabuvcdstef 23 дні тому +66

    నాకు ఏడ్పు వస్తుంది 😢😢😢😢

  • @user-hp2qb3uv6f
    @user-hp2qb3uv6f 23 дні тому +11

    అన్న నీకు పాదాభివందనమ్ మా కోసం ఇంత కష్టపడుతున్నారు.

  • @user-fw3iv1vx2x
    @user-fw3iv1vx2x 23 дні тому +77

    ఎంత దారుణం... కాంగ్రెస్ ప్రభుత్వం...

    • @hydershaik3501
      @hydershaik3501 23 дні тому +3

      BRS prabutvame great antaav anthena.

    • @lkgboy2789
      @lkgboy2789 23 дні тому

      ​@@hydershaik3501😂😂😂

    • @eeshwarojusrikanth1827
      @eeshwarojusrikanth1827 23 дні тому

      Bjp is best ​@@hydershaik3501

    • @maheshav3562
      @maheshav3562 23 дні тому +1

      నిరాహార దీక్ష కూర్చోమని చెప్పిెద😂... ఎందుకు పనికి రాని పంతాలు...

    • @dasarathreddy5024
      @dasarathreddy5024 23 дні тому

      మీ తెలంగాణాలో జీవితాంతం పోరాటాలు ధర్నాలు ఏందిరా నాయనా ఏంత ఓఫికరా బాబు మీకు దీని బిల్డప్ ఏంది నాకర్థం కావటం లేదు నీ షోనే ఎక్కువ ఉంది మహాతల్లి నువ్వే గ్రేటు సోషల్ మీడియా పుణ్యం అని నువ్వు లీడర్ అయిపోయావు కర్మకు

  • @gujjulabheemaraju2374
    @gujjulabheemaraju2374 23 дні тому +6

    అన్నా మీ ఆరోగ్యం బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాము మీరు తిరిగి సంతోషంగా జీవించాలి

  • @kethapagavarshitha6999
    @kethapagavarshitha6999 23 дні тому +60

    నిరుద్యోగలు హాస్పిటల్ కి వేలండి మన చదువుకొన్ని లాభం లేదు

    • @lkgboy2789
      @lkgboy2789 23 дні тому +2

      నువు ఖాళీ గా ఉన్నవేమో, నువు వెళ్లు😂😂😂

    • @Hayathi.818
      @Hayathi.818 23 дні тому +1

      Ledante thamarikii pm tho meeting unda Leda g20 summit lo emina 🎪 chesthunava bro😂😂😂😂😂

    • @kethapagavarshitha6999
      @kethapagavarshitha6999 23 дні тому

      నిన్ను వెళ్లమని నీకు చెప్పనా మూసుకొని ఉండు కామెంట్ చేయటానికి పని కూడా

    • @lkgboy2789
      @lkgboy2789 23 дні тому

      @@kethapagavarshitha6999 నిరుద్యోగులు hospital కి వెళ్ళండి అని చెప్పిండి Nuvve గా బ్రో, మతి లేకుండ మాట్లాడుతున్నవా, ని comment నిరుద్యోగుల కి అందరికి వర్తిస్తుంది, నీకు చెప్పాన అని అంటున్నావు, comment పెట్టె ముందు ఎం పెడుతున్నమో తెలుసుకొని comment పెట్టు, అర్దం అయింద రాజా,,, hospital కి వెళ్ళండి అన్నావు, అస్సలు నువు వెళ్లవా? Vollu దగ్గర పెట్టుకొని మాట్లాడు, లేకపోతే లోపల cheddi చినీగె వరకు kodataru నిరుద్యోగులు, Khabadar

    • @kethapagavarshitha6999
      @kethapagavarshitha6999 23 дні тому

      @@lkgboy2789 హలో మేము నిరుద్యోగులము. మేము అదే పని చేస్తాము. మేము దూరం లో ఉన్నాము అందుబాటులో ఉన్న వాళ్ళు వేలండి అన్నాను అందులో తప్పు ఏమీ ఉంది by. నీవే నీవు వెళ్ళావా నీవు ఏమీ చేస్తున్నావ్ అని rply పెట్టి ఎక్కువ మాటలుడుతున్నావు

  • @jindappakshalivahana257
    @jindappakshalivahana257 23 дні тому +26

    ఇంత దారుణమైన,నీచమైన ప్రభుత్వ వైఖరిని మానుకోవాలి

  • @user-kashitappa
    @user-kashitappa 23 дні тому +33

    రజినీ అక్క...మీకు చాలా 🙏 థాంక్స్..

  • @gollapellimaruthi5356
    @gollapellimaruthi5356 23 дні тому +48

    రాష్ట్రము అగ్నిగుండం అవుతది అన్నకి ఏం అయిన అయితే రాష్ట్ర పతిపాలన మొదలవబోతుంది

  • @pebbetisivashanker9107
    @pebbetisivashanker9107 23 дні тому +53

    అందరు హాస్పిటల్ కి చేరుకోండి

    • @lkgboy2789
      @lkgboy2789 23 дні тому

      ఎందుకు madda గూడవడానిక😂😂😂

    • @jeevanajyothi9709
      @jeevanajyothi9709 23 дні тому

      Hospital name and where?

  • @shaikajjumammu4181
    @shaikajjumammu4181 23 дні тому +16

    అన్న great అన్న meeru. Mana kosame kada chestunnaru కదళండి ముందుకు అందరు రవాలి..

  • @sathyabarla4386
    @sathyabarla4386 23 дні тому +35

    అందరు హాస్పిటల్ కి చేరుకోండి రేవంత్ రెడ్డి దిగిరావాలి

    • @lkgboy2789
      @lkgboy2789 23 дні тому +1

      ఒక అంతు కూడ కదిలించలేరు రేవంత్ ది 😂😂😂

    • @naveenyarramalla968
      @naveenyarramalla968 23 дні тому

      ​@@lkgboy2789kutha ramp ఆడిస్తారు chudu

    • @naveenyarramalla968
      @naveenyarramalla968 23 дні тому +2

      Rip revanth cm

    • @naveenyarramalla968
      @naveenyarramalla968 23 дні тому +1

      Rip revanth cm

    • @lkgboy2789
      @lkgboy2789 23 дні тому +1

      @@naveenyarramalla968 RIP naveenyarramalla

  • @University-oj5ks
    @University-oj5ks 23 дні тому +12

    Sir meeku padhabhi vandhanalu.... 🙏🙏🙏🙏🙏🙏

  • @boddupallyravi7921
    @boddupallyravi7921 23 дні тому +21

    ఎవరికి వీలు ఉంటే వారు తప్పకుండా వెళ్ళాలి

  • @maheshav3562
    @maheshav3562 23 дні тому +6

    చావునోట్లో తలకాయ పెడుతున్న మరో నాయకుడు.....

  • @user-tt7ik4st1x
    @user-tt7ik4st1x 23 дні тому +37

    Worst govt

  • @JhyothsnaBathula
    @JhyothsnaBathula 23 дні тому +8

    Rajini akka meeku chaala thanks ..sir meeru bagundali

  • @ushaprem1490
    @ushaprem1490 23 дні тому +12

    Thank you akka ...

  • @LaxmideviLaxmidevi-wb8lm
    @LaxmideviLaxmidevi-wb8lm 23 дні тому +22

    Anna save cheyandi sir ni

  • @mdtaj5367
    @mdtaj5367 23 дні тому +4

    మొదటి సారి ఇంతటి దుర్మార్గమైన పాలన చూడడం. ఈ సీఎం మాకొద్దు చలో ఢిల్లీ

  • @krishnaooga6499
    @krishnaooga6499 23 дні тому +26

    చెవిటి ముందు శంఖం ఊదితే ఏం లాభము
    Please stop your hunger strike anna

  • @srinivasGundapu
    @srinivasGundapu 23 дні тому +10

    Kcr పాలన కంటే . కాంగ్రెస్ పాలన మరీ నీచంగా తయారైంది కదరా

  • @user-mt5pr6eu5p
    @user-mt5pr6eu5p 23 дні тому +32

    Worest govt

  • @user-zn1vo4gr4n
    @user-zn1vo4gr4n 23 дні тому +27

    bakka jadson Anna great person

    • @lkgboy2789
      @lkgboy2789 23 дні тому

      Gudda బలుపు తో అన్నం తినకపోతేనే great అయిపోతారా😂😂😂

    • @samathaalishetti6292
      @samathaalishetti6292 23 дні тому

      నీకు మానవత్వం ఉందా??​@@lkgboy2789

    • @AScreative376
      @AScreative376 22 дні тому

      Nuvv undi chudu thinakunda thelusthadhi a balupu etluntadho

  • @myvillagevideos9373
    @myvillagevideos9373 23 дні тому +5

    Thank you akka

  • @dudukasaketh1448
    @dudukasaketh1448 23 дні тому +4

    Akka tqs

  • @vemuramesh4131
    @vemuramesh4131 23 дні тому +4

    సార్ ఈ జనాలకోసం, మార్పు కొరకు మీ ప్రాణాన్ని పణంగా పెట్టకండి,,,, వీరు మారరు

  • @ops570
    @ops570 23 дні тому +11

    Sir meeru bagundali

  • @PatlollaJagadeeshwar
    @PatlollaJagadeeshwar 23 дні тому +3

    Proud of you ...sister

  • @vattevenkat2185
    @vattevenkat2185 23 дні тому +3

    Thanks akka.

  • @malathilatha6946
    @malathilatha6946 23 дні тому +3

    God bless you Mrs.Rajanigaaru.

  • @sakshyamtv151
    @sakshyamtv151 22 дні тому +2

    రజిని అక్క గారికి ధన్యవాదములు

  • @mallugarinarsagoud5545
    @mallugarinarsagoud5545 23 дні тому +4

    Anna meeku ami kadhanna god's blessings with you always and we are with you anna❤🎉

  • @user-hp2qb3uv6f
    @user-hp2qb3uv6f 23 дні тому +3

    పోలీస్ వాళ్ళు వీడియో తీయడానికే సరిపోతారు

  • @kothapallisrinivas4521
    @kothapallisrinivas4521 23 дні тому +5

    We support

  • @jsathish7996
    @jsathish7996 23 дні тому +4

    తెలంగాణ నిరుద్యోగులు ఎంత స్వార్థపరులు అంటే అంతకంటే ఎక్కువ స్వార్థపరులు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ 100 %. అన్న ఈ స్వార్థతపరులకోసమా నిరాహార దీక్ష. దీక్షను వెంటనే విరమించండి. వీలైతే బ్రతికి పోరాటం చేద్దాం.

  • @rajutallapelli7017
    @rajutallapelli7017 23 дні тому +2

    అక్కడికి ఏ నిరుద్యోగిని పోలీసులు రానివ్వడం లేదు.. ఈ అరాచకపు ప్రభుత్వం

  • @ShivaniSiri.....Chuty2795
    @ShivaniSiri.....Chuty2795 23 дні тому +3

    Makosame intha chesthunnaru Bakka Judson garu....plzzzz Devuda tondarga kolukovali😭😭😭🙏🙏🙏🙏🙏

  • @tulaayodhya2894
    @tulaayodhya2894 23 дні тому +4

    Anna ur efforts towards unemployed youth will not become vein ut great anna 🙏🙏

  • @Maestrosingapur
    @Maestrosingapur 23 дні тому +2

    ప్రాణాలను కాపాడండి దీక్ష వినమించండి సుర్

  • @godugumadhu219
    @godugumadhu219 23 дні тому +9

    Sir meku danddam pedatham viraminchanddi 😢plz🙏🙏

  • @Be123possible
    @Be123possible 23 дні тому +1

    Chala badha anipisthundi..... Please nirudyogulu antha vellandi . Thank you so much rajini akka

  • @maheshprince6223
    @maheshprince6223 23 дні тому +5

    Great leader anna

  • @ramyadagiri1866
    @ramyadagiri1866 23 дні тому +2

    Super medam good job

  • @mdtaj5367
    @mdtaj5367 23 дні тому +2

    ప్రాణాలు పోవాలని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి.తుగ్లక్ పాలన కంటే దారుణంగా ఉంది రేవంత్ రెడ్డి పాలన

  • @Sekharkonkala1506
    @Sekharkonkala1506 23 дні тому +2

    ఇప్పటికైనా govt నిద్ర లేచి dsc postpone చేయాలి😢

  • @raghupathinagapuri8570
    @raghupathinagapuri8570 23 дні тому +5

    Sir Meeru bagundali

  • @ravibudiga9930
    @ravibudiga9930 23 дні тому +8

    Akka 🙏🙏👏👏

  • @thirupathieppa5453
    @thirupathieppa5453 23 дні тому +2

    ఉద్యోగం అంటే బాధ్యత కాపలాకాయడం కాదు ఈ ప్రభుత్వం మొండిగా వ్యవరస్తుంది

  • @user-hd1yc3dn9d
    @user-hd1yc3dn9d 23 дні тому +2

    Nirudyogulu Andaru Hospital Vellali Great Rajani Akka

  • @pravalikapravalika4838
    @pravalikapravalika4838 23 дні тому +6

    anna meeru bagundali anna 😢

  • @ankepakasrinu7614
    @ankepakasrinu7614 23 дні тому +1

    ప్రవేట్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళండి ప్లీజ్ 🙏🙏

  • @Keethuofficials
    @Keethuofficials 23 дні тому +3

    Ayyo anna god bless you

  • @kethapagavarshitha6999
    @kethapagavarshitha6999 23 дні тому +3

    మనకు hall టికెట్స్ వచ్చాయి 10 days లో job వస్తుంది అని ఉన్నారు. అయ్యన మనకోసం చేశాడు

  • @swamyswamy9979
    @swamyswamy9979 23 дні тому +10

    ఇంత జరుగుతున్న ఈ cm, మంత్రులు ఎక్కడ చచ్చారు

    • @lkgboy2789
      @lkgboy2789 23 дні тому

      నీలాగ మంత్రులు, cm, ఖాళీ గా లేరు😂😂😂

  • @ViswanathAcharyaChinnadandluru
    @ViswanathAcharyaChinnadandluru 23 дні тому

    మీ గవర్నమెంట్ వున్నప్పుడు ఈ కథలు చాలా పడ్డారు లే మా..

  • @SathishKumar-qw3kl
    @SathishKumar-qw3kl 23 дні тому +4

    Revanth happy ga unda
    West congress
    Rip revanth

  • @time9305
    @time9305 23 дні тому +4

    అందరు రావాలి

  • @somashekar3231
    @somashekar3231 23 дні тому +2

    Anni exams okka daggara undasariki students pressure feel ithunaru minimum 2 months gap undala prathi exam ki malli schedule vasi dec lopu complete chayandi .grp 1 prilms mains madyalo lo grp 2 undhi malli dsc ki grp 2 ki 1 day na gap undhi . students demands lo nayam undhi .andari students mind lo pattukoni niryam thisukukovali.burra unnavadu evadu eppudu coachings ki podu revanth Reddy ni evodo wrong guide chasthunadu.ground reality varu

  • @rajmukka8436
    @rajmukka8436 23 дні тому +1

    Get well soon anna garu,take care

  • @manchalajavali
    @manchalajavali 23 дні тому +2

    Get well soon sir...

  • @HRamuRamu
    @HRamuRamu 23 дні тому +2

    God bless you sir 🙏🙏😢😢😢😢😢

  • @kiranjetty
    @kiranjetty 23 дні тому

    really shame on the govt. great job thalli, public must respond on this incident...

  • @viswanathbabu6758
    @viswanathbabu6758 23 дні тому +12

    Brother andaru ekkada unna అందరం వెళ్దాం గవ్నమెంట్ దిగి వస్తది

    • @lkgboy2789
      @lkgboy2789 23 дні тому

      నువు మాత్రం ఇంట్లో పడుకొ😂😂😂

  • @sheelavijaya7420
    @sheelavijaya7420 23 дні тому +5

    Please sir deeksha viraminchandi

  • @varshiniyadav8679
    @varshiniyadav8679 23 дні тому +1

    Anna meeru bagundali

  • @JanuJunnu22
    @JanuJunnu22 23 дні тому +8

    Congress government ki samaadhi katte rojulu vachay malli Congress government TS state lo raadu. Ranivvam

  • @viswanathbabu6758
    @viswanathbabu6758 23 дні тому +1

    Rajani akka pl fight for justice

  • @masthansk6818
    @masthansk6818 23 дні тому +1

    రజనీ అక్క great alka

  • @swamyswamy9979
    @swamyswamy9979 23 дні тому +5

    అరే మి cm కు ఆ వీడియో పంపుర పోలీస్ నాయల

  • @bollywood8140
    @bollywood8140 23 дні тому +2

    Inka apeyandhi sir . Govt respond avvatledhu.. xms as per schedule e jarugtay anukunta 😢😢

  • @dabididibid
    @dabididibid 23 дні тому +6

    Rip govt

  • @sukanyasridhar8611
    @sukanyasridhar8611 23 дні тому +10

    Miku emi kadu anna

  • @jpsunkara9252
    @jpsunkara9252 23 дні тому +2

    Mari daarunam government assalu 😢pattinchukovadam ledu idena Revanth sir 😢😢mee prajaa paalana

  • @lakshmisisters2028
    @lakshmisisters2028 23 дні тому

    😢😢🙏🙏had tears,,,

  • @panducutevedios9401
    @panducutevedios9401 23 дні тому

    chala thanks sir makosam meru me pranalani lekkacheakunda diksha chestunnaru...😢😢😢...devdu sir meru.kani mapatla govt elanti dayadakshanyalu lekunda chesindi sir

  • @sravanthiandole3890
    @sravanthiandole3890 23 дні тому +3

    Meeru vachindhi nayam aindhi madam

  • @user-qs3vz6oo9r
    @user-qs3vz6oo9r 23 дні тому +1

    Sir miru bagundali

  • @kanapuramspandana4661
    @kanapuramspandana4661 23 дні тому +1

    🙏🙏🙏

  • @priyankachilkuri7163
    @priyankachilkuri7163 23 дні тому

    Get well soon sir

  • @user-fk9po2qr2h
    @user-fk9po2qr2h 23 дні тому

    గ్రేట్ జాబ్ మేడం

  • @user-zt9rh7kz5t
    @user-zt9rh7kz5t 23 дні тому +2

    Sir meeru bagudali😢😢

  • @praveenreddy9454
    @praveenreddy9454 23 дні тому

    chusthunte badhesindhi..intha manchi vanni ocngress dhuram pettukundhi..he is real fighter

  • @akxayakshara8645
    @akxayakshara8645 23 дні тому

    Kindly take care of him 🙏

  • @naniujwala3152
    @naniujwala3152 23 дні тому +1

    Ayyo😮

  • @marapakasunil6653
    @marapakasunil6653 23 дні тому +2

    😢😢😢😢😢😢

  • @Zubar-lm4ti
    @Zubar-lm4ti 23 дні тому

    👍👍

  • @marapakasunil6653
    @marapakasunil6653 23 дні тому +2

    😢😢😢

  • @madhuri5555
    @madhuri5555 23 дні тому +3

    Please sir diksha viraminchandi

  • @ravikumar-ry3lp
    @ravikumar-ry3lp 23 дні тому

    Ayyoo papam🥺🥺🥺🥺

  • @vihaanshsuryaansh8275
    @vihaanshsuryaansh8275 23 дні тому +1

    Gorammm😢😢

  • @user-st4sv6re3i
    @user-st4sv6re3i 23 дні тому +1

    Pls save him....

  • @user-pp1tf8mi8z
    @user-pp1tf8mi8z 23 дні тому +1

    So sad

  • @sanktpr2972
    @sanktpr2972 23 дні тому +1

    😢

  • @srilatha3424
    @srilatha3424 23 дні тому +1

    Anna ,,😢🙏