మహనటి సౌందర్య పుట్టిన ఇల్లు చూడండి.! The House Tour of Mahanati Soundarya.!

Поділитися
Вставка
  • Опубліковано 17 лис 2020
  • మహనటి సౌందర్య పుట్టిన ఇల్లు చూడండి.! The House Tour of Mahanati Soundarya.!

КОМЕНТАРІ • 1,2 тис.

  • @maheshalijala575
    @maheshalijala575 3 роки тому +549

    ఎప్పుడు మా గుండెల్లో బతికే ఉంటది... సౌందర్య మేడం ❤️❤️❤️❤️

  • @vahiniwondersvijayawadaammyi
    @vahiniwondersvijayawadaammyi 3 роки тому +315

    బ్రదర్ నాకు సౌందర్య గారు అంటే చాలా ఇష్టం అలాంటి గొప్ప మనిషి గురించి ఆవిడ పుట్టిన ఊరు గురించి మీరు చూపించే మాకు వివరించి నందుకు చాలా థాంక్యూ

  • @choppalarajianilraji1642
    @choppalarajianilraji1642 3 роки тому +511

    Soundarya fans oka like kottandi

  • @tejaavinashdasari196
    @tejaavinashdasari196 3 роки тому +127

    మంచి మనస్సు న. సౌందర్య. చిన్న నాటి గుర్తు లు. చూ పీంచినందుకు. ధన్యవాదాలు

  • @prathaps.h6086
    @prathaps.h6086 3 роки тому +69

    మై ఫేవరెట్ హీరోయిన్ మహానటి సౌందర్య గారు
    సౌందర్య గారు అంటే నాకు ప్రాణం
    ఐ మిస్ యు మహానటి సౌందర్య గారు
    మహానటి సౌందర్య గారు మళ్ళీ పుట్టి రావాలి అని ఆ దేవుడిని కోరుకుంటున్నాను
    సౌందర్య గారు పుట్టిన ఇల్లు చెప్పినందుకు చాలా థాంక్స్ రాజు అన్నగారు

  • @nageshwarivlogs1460
    @nageshwarivlogs1460 3 роки тому +365

    అన్న ఆమె దేవునిదగరకు వెళ్లిపోయిన ఇప్పటికి నేను ఆమె ఫ్యాన్
    నీకు ఏరోయిన్ ఇష్టం అంటే నాకు సౌందర్య అనే చెప్తాను miss you అక్క

  • @kattaammulu6132
    @kattaammulu6132 3 роки тому +37

    మీరు ఆమె దగ్గర ఇంకా కొన్ని విషయాలు తెలుసు కోనుంటే బాగుండేది నేను పెద్ద ఫ్యాన్స్ సౌందర్య గారికి

  • @mmdevi8570
    @mmdevi8570 3 роки тому +81

    పట్టికుల్లర్ గా సౌందర్య గారు మాత్రమే మన సొంత మనిషిగా అనిపిస్తారు we మిస్స్ u సౌందర్య గారు

  • @kishorekishorekumar3703
    @kishorekishorekumar3703 3 роки тому +432

    నేను సౌందర్య గారి అభిమాని వారి ఊరు ఇల్లు చూపించిందుకు థాంక్స్ రాజు భయ్యా

    • @divyavlogs2108
      @divyavlogs2108 3 роки тому +1

      Hi andi 👍

    • @vasuvasu843
      @vasuvasu843 3 роки тому

      WE. PROUD. OF. SAUNDARYA. OUR. KOLAR. DT. KARNATAKA. Thanks

    • @vasuvasu843
      @vasuvasu843 3 роки тому +1

      WE. PROUD. OF. SAUNDARYA. OUR. KOLAR. DT. KARNATAKA. Thanks

    • @vasuvasu843
      @vasuvasu843 3 роки тому

      SHE. IS. SMARTHA. BRAHMAN. HIGHLY. ORTHODOX. COMMUNITY. . PURE. VEGETARIAN. Thanks

    • @vasuvasu843
      @vasuvasu843 3 роки тому

      SHE. IS. SMARTHA. BRAHMAN. HIGHLY. ORTHODOX. COMMUNITY. . PURE. VEGETARIAN. Thanks

  • @mohanachari1821
    @mohanachari1821 3 роки тому +30

    సౌందర్య అక్క ఇల్లు చూపినoదుకు తమ్ముడు మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏

  • @sulochanavarkalavarkala3787
    @sulochanavarkalavarkala3787 3 роки тому +38

    Still my favorite heroine Soundarya garu.. I miss you lot Soundarya garu 😭😭
    Thank you so much brother.. 🙏

  • @VictoryVijay1808
    @VictoryVijay1808 3 роки тому +153

    చనిపోయి 20 సంవత్సరాలు కాదు 16 సంవత్సరాలు.. ఏదేమైనా సౌందర్య ఈరోజు లేకపోవడం అనేది మాటల్లో చెప్పలేనంత బాధాకరమైన విషయం.. నాకు చాలా బాగా ఇష్టమైన హీరోయిన్..

  • @sravisvlogstelugu9751
    @sravisvlogstelugu9751 2 роки тому +23

    ఎంతోమంది హీరోయిన్లు ఉన్నా కూడా సౌందర్య గారు మాత్రమే మన ఇంట్లో మనిషి, మన మనిషి లా అనిపిస్తుంది....my favorite హీరోయిన్ ఇప్పటికీ, ఎప్పటికీ అందరి గుండెల్లో తను బ్రతికే ఉంది. miss you Akka 😢😢😢

  • @user-qt5fw8fh8u
    @user-qt5fw8fh8u 3 роки тому +82

    అన్న నీకు ముందుగా ఐ love యూ,, నాకు ఇష్టమైన సౌందర్య నా హీరోయిన్. మిస్ యూ

  • @nallamachireddygarimachire1275
    @nallamachireddygarimachire1275 3 роки тому +18

    ఇలాంటి కార్యక్రమాలు చూడటానికి వినటానికి చాల బాగున్నాయి ధన్యవాదాలు

  • @sajidaahamed86
    @sajidaahamed86 3 роки тому +91

    చాలా సంతోషంగా ఉంది తమ్ముడు.. మీ చానెల్ ద్వారా
    నా అభిమాన నటి పుట్టినిల్లు చూశాం

  • @MettirameshRameshmetti
    @MettirameshRameshmetti 3 роки тому +30

    మీరు చాలా గ్రేట్ భయ్యా... మేము చూడలేని ఎన్నో అద్భుతాలు మీ ద్వారా చూస్తున్నాము,,,, Tq

  • @lashmichand7987
    @lashmichand7987 3 роки тому +61

    సూపర్ రాజు గారు సౌందర్య పుట్టిన ఇల్లు చూపించారు చాలా బాగుంది మాలాంటి వాళ్ళ చూడలేని మీరు చూపించారు చాలా థాంక్స్ రాజు గారు

  • @ravikanth5874
    @ravikanth5874 3 роки тому +74

    అన్నా నేను సౌందర్య గారు అభిమానిని చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ సౌందర్య గారిని మళ్లీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు miss you

  • @laxmioraganti9337
    @laxmioraganti9337 3 роки тому +32

    సౌందర్య.నుఎప్పటికీ మర్చిపోలేను.tqbro

  • @Raju-zb3nu
    @Raju-zb3nu Рік тому +3

    కనడ తెలుగు చాలా లీపి దగ్గర బాషా లు 🌹🌹🌹🌹❤️❤️❤️

  • @ammangidivya
    @ammangidivya 3 роки тому +5

    Papam soundaryagaru gurthocchi edpocchindhi 😭😭.... thanks bro

  • @sayyadjasmine616
    @sayyadjasmine616 3 роки тому +5

    చాలా మంచి వీడియో చేశారండి 🙏
    💕సౌందర్య💕 గారి ఇల్లు చూస్తుంటే ఆమె అక్కడే ఉన్నట్టు అనిపిస్తున్నారు🙏

  • @animationboy5386
    @animationboy5386 3 роки тому +19

    I cant control my tears...mis u soundarya mam..

  • @ammananna1237
    @ammananna1237 Рік тому +4

    సౌందర్య గారు అంటే నాకు చాలా ఇష్టం ❤❤❤🙏🙏🙏🙏

  • @naiduyadav795
    @naiduyadav795 3 роки тому +6

    ఆభగవంతుడు మీకు (రాజు అన్నా) సభ్యులుకు వందేళ్ళ ఆయుస్సును ఇవ్వాలని కోరుకుంటున్నా... మరిన్ని ఆశక్తికరమైన ప్రాంతాలు చూపిస్తారని ఆశిస్తున్నా... మీ నాయుడు యాదవ్

  • @latakitchenroutinelifestyl7865
    @latakitchenroutinelifestyl7865 3 роки тому +6

    నా ఇష్టమైన హీరోయిన్ సౌందర్య అన్న తన గురించి వాళ్ళ ఊరు గురించి చూపించినందుకు చాలా థాంక్స్

  • @rajuumakaratemaster2910
    @rajuumakaratemaster2910 3 роки тому +4

    సూపర్ గా ఉంది రాజు గారు సొ బ్యూటీ క్వీన్ సౌందర్య స్కూల్ సూపర్,

  • @kammararajasekharacharilif9385
    @kammararajasekharacharilif9385 3 роки тому +26

    నాకు చావు అంటే భయము అలా భయము అయినప్పుడు నాకిష్టమైన సౌందర్య నే చనిపోయింది నేనెంత అనుకుంటా .. నా కళల రాని సౌందర్య ఇల్లు చూసినందుకు హ్యాపీ

  • @janamlakmitha3224
    @janamlakmitha3224 3 роки тому +16

    Soundarya ante naku chala istam eppatiki kuda Ame fans nenu

  • @MrKammulaprabhakar
    @MrKammulaprabhakar 3 роки тому +14

    My last Heroine... Soundarya garu. She is always alive in my thoughts. Thanks for sharing brother.

  • @VijayKumar-cv1sf
    @VijayKumar-cv1sf 2 роки тому +8

    Ma Karnataka ma pride...!!!proud to be a citizen of Karnataka

  • @varalaxmigandipalli6530
    @varalaxmigandipalli6530 3 роки тому +3

    రాజు నీకు ఎలా థాంక్స్ చెప్పాలో కూడా తెలీడం లేదు ఎందుకంటే సావిత్రి తరువాత సౌందర్య అంటే నాకు అంతిష్టం. ఇప్పటికి నా దగ్గర ఆమె ఫొటోస్ గ్రీటింగ్స్ ఉన్నాయ్ thank u తమ్ముడు

  • @nageshwarivlogs1460
    @nageshwarivlogs1460 3 роки тому +60

    మీరు మాకు తెలియనివి చూపుతున్నదుకు చాలా చాలా ధన్యవాదలు అన్న

  • @kanthilaxman9728
    @kanthilaxman9728 2 роки тому +1

    అన్నా చాలా థాంక్స్ అన్నా చాలా అంటే చాలా ఆనందంగా ఉందీ సౌందర్య హోమ్ చుస్తుంటే అదో తెలియనీ ఫెలే నేను చాలా పెడా ఫ్యాన్స్ నీ ఆమె అంటే నాకు ఇస్తాం అన్నా

  • @kvenkystars8629
    @kvenkystars8629 3 роки тому +2

    Soundarya gari puttinillu school chupincharu Chala thanks,soundarya garu Valla village ki enno chesaru eippati heroins ki inspiration soundarya garu Chala proud ga vundhi.

  • @nirmalamuthappa79
    @nirmalamuthappa79 Рік тому +4

    My village, love from Karnataka 🙏

  • @puvvadiashok2461
    @puvvadiashok2461 3 роки тому +8

    మీరు చేస్తున్న టువంటి ప్రయత్నం చాలా చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చుమాకు తెలియనటువంటి ఎన్నో ఎన్నో మంచి మంచి విషయాలు కళ్ళకు చూపుతూ మమ్మల్ని ఉత్తేజపరుస్తూ మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి మీ వీడియోస్ మీకు హ్యాట్సాఫ్ బ్రదర్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను...

  • @srinivasae9299
    @srinivasae9299 3 роки тому +2

    కర్నాటక రాష్ట్రానికి వచ్చినoదుకు దన్యావదాలు సౌందర్య గారు గురించిన విషయాలు గుర్తు చెసారు మికు మ అభినందనలు 👍

  • @pranayreddykotlo132
    @pranayreddykotlo132 3 роки тому +12

    Soundharya Garu is all time favourite actress

  • @lakshminarasaiahpolicherla5729
    @lakshminarasaiahpolicherla5729 3 роки тому +54

    అన్న గారు నీకు హెల్ఫ్ చేసిన వారిని కూడా వీడియో లో చూపించు అన్న వీడియో సూపర్ గా వుంటుంది

  • @punithroyal551
    @punithroyal551 3 роки тому +3

    రాజుని ఛానల్ ఒక చాలెంజ్ లాగా ఉంది రాజు చాలా చాలా సాహసాలు చేస్తున్నాను నువ్వు ఎంత గాలికి సౌందర్య సౌందర్య గారి పుట్టిన ఊరు నీ ఇల్లు ని చూపించావు నీకు పెద్ద థాంక్స్ రాజు

  • @mamathareddy647
    @mamathareddy647 3 роки тому +1

    థాంక్స్ అన్న సౌందర్య గారి ఇల్లు చూపించినందుకు సౌందర్య గారికి నేను వీరాభిమాని తనంటే నాకు చాలా ఇష్టం రోజుకు ఐదారు సార్లు అయినా ఆమె సాంగ్స్ నేను వింటాను

  • @swarnasri1139
    @swarnasri1139 3 роки тому +23

    Wow thank you bro naa అభిమాననాటి సౌందర్య గారు ఇప్పటికి నేను ఆమె ఫ్యాన్ ఎవరు అడిగేనా ni ఫేవరేట్ ఎవరు అంటే సౌందర్య గారు అని చెపుతాను. తన movie ఇప్పుడు టీవీ లో వచ్చిన miss కాను i miss you సౌందర్య అక్క

  • @shivakumarbommera1860
    @shivakumarbommera1860 3 роки тому +3

    నాకు ఊహ తెలిసిన అప్పటి నుండి మాక్సిమం 25years నుండి ఇప్పటి వరకు నేను పెద్ద ఫ్యాన్ని సౌందర్య గారికి నాకంటే పెద్ద ఫ్యాన్ ఎవరు వుండరు బ్రదర్ ఐ మిస్ యు సౌందర్య గారు

  • @laxmim5545
    @laxmim5545 3 роки тому +13

    చాలా బాగుంది తమ్ముడు

  • @vooyakasekunthala9592
    @vooyakasekunthala9592 3 роки тому +17

    My favorite heroine soundarya garu, miss you medam, thank you so much brother

  • @varaprasadkesireddy7843
    @varaprasadkesireddy7843 3 роки тому +5

    Feeling happy to see this .... Soundarya madam my one and only favourite actress

  • @lakshminarasaiahpolicherla5729
    @lakshminarasaiahpolicherla5729 3 роки тому +51

    ఎందుకంటే నీకు అడ్రస్ చెపినవారు కూడా వీడియో లో చూపిసై వారుకుడా. చాలా హ్యాపీ గా వుంటారు అన్న

    • @rajuallagadda
      @rajuallagadda  3 роки тому +5

      Ayyooo last varaku nuv chudala bhayya last lo andharini chupincha chudu and వెంకటప్ప కి ఒక thanks cheppu మర్చిపోకుండా

  • @yaghnayaghna2944
    @yaghnayaghna2944 3 роки тому +16

    Very happy to see this vedio... Fantastic vedio about Soundarya's Birth place... Please Do more and more vedios about soundarya garu... We all always keep supporting you... Thank u so much for this vedio.... Miss you SOUNDARYA garu😢😢😢😢

  • @sunandheneramisetty4375
    @sunandheneramisetty4375 3 роки тому +7

    My like for Rajugaru. For showing legendary heroine soundarya garu home tour and her place.😄

  • @vamshnani8946
    @vamshnani8946 3 роки тому +3

    సౌందర్య గారు 2004 ఆరోనెల నేను ఎప్పటికీ మర్చిపోను ఇయర్ అది నేను చిన్నప్పటినుంచి సౌందర్య గారి ఫ్యాన్ సౌందర్య గారి గురించి అందరికీ గుర్తు చేసినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు అన్నయ్య

  • @lifeisbeautiful-bymrudula
    @lifeisbeautiful-bymrudula 3 роки тому +11

    Na favorite heroin. 😊🥰🥰TnQ anddi.

  • @vijayalakshmim1933
    @vijayalakshmim1933 3 роки тому +7

    Thankyou so much anna Soundarya garu only one my favourite heroine i miss you so much Soundarya garu...

  • @sitavanikanakadurgabrahman6780
    @sitavanikanakadurgabrahman6780 3 роки тому +8

    Really and Heartfully Thank you brother for that you have shown my beloved MAHANATI AND MANASUNNA NATI AND WOMAN Mrs SOUNDARYA Whomever I couldn't meet in this my life Thank you so and very much Keep it up

  • @nagabhushana3640
    @nagabhushana3640 3 роки тому +8

    My all time favorite heroin soundarya garu. Thanu chanipoyinapudu entha edchano. Ippatiki kuda naku baga gurtu undi . I miss u mahanati.

  • @kankatarajini3743
    @kankatarajini3743 3 роки тому +16

    Miss u soundarya

  • @BabyMastiUSA
    @BabyMastiUSA 3 роки тому +8

    Thank you so much sir for sharing her childhood memories👌👌👌👌👌.

  • @ganeshkulkarni1031
    @ganeshkulkarni1031 3 роки тому +9

    Thanks for sharing, she is my favorite actress

  • @munthajshaik2892
    @munthajshaik2892 3 роки тому +7

    Thank you brother miss you Soundarya💐

  • @soundaryasri4036
    @soundaryasri4036 3 роки тому +8

    హనుమంత్ నగర్ లో సౌందర్య
    House చాలా బాగుంటుంది
    Aa house నీ విడియో తీయండి plz.8months back
    Soundarya Garu Valla అమ్మ గారు చనిపోయారు . valla వదిన valla చుట్టాలు and soundarya gari హస్బెండ్ ఉంటారు ఆ ఇంట్లో .
    I'from Hyderabad
    I live in Malaysia

  • @anithasdiary3035
    @anithasdiary3035 3 роки тому +3

    The best video ever.., soundarya garu my favourite heroine..tnq so much Raju garu

  • @prakashm6450
    @prakashm6450 3 роки тому +4

    Superb bro Nice , soundaryagari illu , we Miss you soundaryagaru.

  • @ramamudalavenkata6518
    @ramamudalavenkata6518 3 роки тому +2

    నేను వీర అభిమని మహానటి సౌందర్య ఊరు ఇల్లు మాకు అందించారు నా నమస్కారాలు

  • @ssrinva2417
    @ssrinva2417 3 роки тому +7

    My favourite heroin I miss so much tq bro

  • @kalyaniindianwarriors5416
    @kalyaniindianwarriors5416 3 роки тому +11

    My favrt heroin...😭

  • @rahultalla9101
    @rahultalla9101 3 роки тому +1

    మీరు ప్రతివారి గుండెల్లో నిలిచి పోయారండి 😔
    We Miss you Mam 😭😭😭

  • @laxmibalam6380
    @laxmibalam6380 3 роки тому +1

    రాజు గారు.. సూపర్ థాంక్స్..big fan.. సౌందర్య ❤️❤️

  • @radhegovindbhakti3258
    @radhegovindbhakti3258 3 роки тому +3

    Thank you so much 🙏🙏 I am miss you Soundarya ji 😭😭

  • @BSNAIK-pk3hz
    @BSNAIK-pk3hz 3 роки тому +3

    Soundaryada nijavada arta soundarya😍 the real meaning of beautiful =Soundarya

  • @mvntv2218
    @mvntv2218 3 роки тому

    హాయ్ రాజు మీ అభిమానుల కొరకు సుదూర ప్రాంతాల వెళ్లి మంచి మంచి లోకేషన్స్ చూపిస్తున్నారు థాంక్స్ గాడ్ బ్లెస్ యు. ఇట్లు మీ అభిమాని వెంకటనారాయణ కర్నూలు.

  • @badalpera8596
    @badalpera8596 3 роки тому +2

    Suuuuuuuper Anna Big Fan Of the SOUNDARYA garu heartly congratulations Anna

  • @neethusaisreeb6239
    @neethusaisreeb6239 3 роки тому +17

    Tqs andi one off favarate
    Soundarya garu
    Yepudu matone vunaru ❤❤

  • @msraghu1999
    @msraghu1999 3 роки тому +6

    Tq bro soundarya gari home chupincharu.

  • @danerama7532
    @danerama7532 3 роки тому

    నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సౌందర్య గారు అంటే నాకు favourite.
    Thank you very much.

  • @Lovely_sai_1206
    @Lovely_sai_1206 3 роки тому +1

    Ennoda theivam soundarya akka voda veeda kamichinga ungalukku romba romba 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 akka ennaikume simple ah than iruthanga Avanga veedum apdithan akka inaiki illathathu than manasukku romba romba kastama iruku ennaikavarhu akka thirumbi varamattangalanu than na iruken plsssssssssssss come back akka love you so muchhhh akka I love you 😍🥰😘💞💞💞💞😍🥰😘💞💞💞😍🥰😘💞💞💞

  • @gaddalasowndarya7431
    @gaddalasowndarya7431 3 роки тому +8

    Miss u souwndarya medam

  • @krishnakanthkanth1435
    @krishnakanthkanth1435 3 роки тому +2

    Feeling happy to seeing soudrya gari memories.... bro, thank u bro ur efforts

  • @ANILKUMAR-ie9ix
    @ANILKUMAR-ie9ix 3 роки тому +1

    Venkatappa gariki na tarupuna e video chusthunna valla tarupuna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏 Thankq so much venkatappa garu

  • @crochettrendz5887
    @crochettrendz5887 3 роки тому +1

    Not everyone could do something for others selflessly .. Great 🙏

  • @ravikrishna3734
    @ravikrishna3734 3 роки тому +41

    మాది కుప్పం ap bro maa వురి పక్కనే ఆ ఊరు చాలా tq న మేము కచ్చితంగా visit చేస్తాం

    • @KIRANKUMAR-lm5dq
      @KIRANKUMAR-lm5dq 3 роки тому +1

      Good bro Manchi nirnayam. Nenu chala Duram lekapote nenu vellevanni. Kani future Lo eppudaina velta.

    • @manthenanagaraju8381
      @manthenanagaraju8381 3 роки тому +1

      be

    • @haricharan233
      @haricharan233 3 роки тому +1

      మాది కూడా కుప్ప౦

    • @ravikrishna3734
      @ravikrishna3734 3 роки тому

      @@haricharan233 ఎ ఊరు బ్రో

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 роки тому +6

    Bavundi Raju. Smt Savitri, Smt Vanisri, Smt Soundarya.🙏

  • @bavaniprasade54
    @bavaniprasade54 3 роки тому +14

    Some memories or very special..

  • @sankararjun7303
    @sankararjun7303 3 роки тому +2

    All time my favorite actress soundharya....miss you alot ...from kadapa ap

  • @bgopinath7178
    @bgopinath7178 3 роки тому +5

    Thank you bro 🙏❤️

  • @anithakoyagura9257
    @anithakoyagura9257 3 роки тому +3

    Me channel lo the best video..my all time favourite heroine soundarya garu 💓💓💓

  • @gayatribollaboiena78
    @gayatribollaboiena78 3 роки тому +1

    Soundarya.......garu we miss you...😔meru ante Chala eastam...... fan's like cheyandi...valla house kuda bagundi.......

  • @ramumani8878
    @ramumani8878 3 роки тому

    మీకు ధన్యవాదములు అన్న నాకు సౌందర్య అక్క అంటే చాలా చాలా ఇష్టం తన పుట్టిన ఇల్లు చూపించారు 🙏🌹🌹🌹🌹🌹

  • @virua1034
    @virua1034 3 роки тому +5

    Soundary great my inspiration

  • @srikanthagirishetti477
    @srikanthagirishetti477 3 роки тому +3

    Great Actor, Great Human being 🙏🙏🙏 Soundarya gaaru

  • @SantoshKumar-om2mg
    @SantoshKumar-om2mg 3 роки тому +1

    Super bro,good job. I miss u Soundarya garu.

  • @srivardhini5931
    @srivardhini5931 3 роки тому

    Amazing bro 💪🙌👌🙌👌🙌👌 wonderful no words about u great great great 👏👍👍👍👍👍👍👍👍

  • @sweetybangaram5384
    @sweetybangaram5384 3 роки тому +4

    Yes soundrya is good actor my lovely Sowmya

  • @ramamudalavenkata6518
    @ramamudalavenkata6518 3 роки тому +10

    రాజు గారు హృదయపూర్వక అభినందనలు

  • @prabhavathiala8304
    @prabhavathiala8304 3 роки тому +1

    Thank you so much great

  • @sangivanaja1780
    @sangivanaja1780 3 роки тому

    Chala chala chala thanks brother..🙏🙏🙏🙏🙏
    Na fevarote heeroyin soundarya garu puttina illu chupinchinaduku.

  • @nandasruthi3478
    @nandasruthi3478 3 роки тому +7

    Miss u so much soundarya garu....😢😥

  • @deelipvamsi9733
    @deelipvamsi9733 3 роки тому +3

    Thank u so much miss u akka

  • @sirigowrichannel1347
    @sirigowrichannel1347 3 роки тому

    Thanks for doing this video in Karnataka.
    This video proves once again that, she is simply great human being.