ఒడ్డున కూర్చుని చుసే మాకు ముఖంలో ఎక్కడ భయం బెరుకు కనిపించకుండా మేము వెళ్లలేని ప్రదేశాలకి మమ్ముల్ని తీసుకెళుతూ మేము చూడలేని ఎన్నో అద్భుతాలను మాకు చూపిస్తూ సాగిపోతున్న బహుదూరపు బాటసారి జర భద్రం
అన్న మీరు మనసుల లేకపోతే అడివి మనుషుల మీరు ఏంది నా పాములు లేకపోతే ఏదైనా వస్తే ఏంటి పరిస్థితి అట్ల ప్రయత్నాలు చేయొద్దండి మీకు మొక్కుతాను స్వామి కాళ్లకి ముళ్ళు గుచ్చుకుంటే చాలా గ్రేట్ అబ్బా
Raju ... Nuv nakanna Age lo chinna... But I want to call u Anna... Hats off RajuAnna... Ni efforts ki and Kanumarugu ayena Hindu varasthva sampada nu viliki thise niku Jai ho Vijaya ho... 🙏
రాజుగారు మీకు నిజంగా ఎన్ని వేల ధన్యవాదాలు తెలిపిన చాలా తక్కువే . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఎందుకంటే ఎలాంటి సాహసాలు చేస్తున్నారో చూసే మాకు & కష్టపడే మీకు మాత్రమే అర్థమవుతుంది . నిజంగా ఇలాంటి సాహసాలు కేవలం Animal planet or National Geography or Discovery Channel లో వర్క్ చేసే " బేర్ గ్రిల్స్ " మాత్రమే చేస్తుంటాడు . మిమ్మల్ని మరో " బేర్ గ్రిల్స్ " గా పిలువచ్చు అని నేను అనుకుంటున్నాను . ఇంతటి సాహసాలు చేయడం మీకు మీరే సాటి సార్ . థాంక్యూ ఈ వీడియో చాలా చాలా చాలా బాగుంది .
Most interesting video..Chala kastapadinaru & risk chesaru..super good efforts..meru thondarlo 1million subscribers ravali ani pray chesthunanu..all the best & keep it up always 👍👍
Raju garu Meeru chalaa superb secrete temples places chupistunnaru, but meeru yelantee jagrathalu tesukokundaa shows chupistunnaru anytime loo problems jarigitey chala kashtam... Enkaa manchee manchee places and temples shows chupinchal lantey meeru careful gaa vundalee so jagrathaluu patistuu shows cheyandeee... god bless you and ur team...thank you very much for this video.
అన్న, వుల్లెడ వుమామహేశ్వర దేవాలయం చూపించండి అన్న.ఆ దేవాలయం అహోబిలం నుండి అల్లగడ్డ కి వెళ్ళే మార్గం లో అడవి లోపల వుంటుంది 18కిలోమీటర్ల దూరంలో వుంటుంది అన్న.చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్న..చాలా బాగుంటుంది,మంచి లోకేషన్స్..చాలా ఓల్డ్ టెంపుల్ అన్న.అహోబిలం టెంపుల్ కంటే పురాతమైన టెంపుల్ అన్న.
జనాలకి తెలియని విషయాల్ని మరియు మరుగున పడిన పురాతన దేవాలయాన్ని మరెన్నో స్థలాలను చుడనికి వెళ్లే వీలుకాని వారికీ మీ వీడియోస్ ద్వారా చూపిస్తున్నందుకు మీ తెగువకు మీ ధైర్యానికి మరి ముఖ్యంగా ఈ విషయాల పట్ల మీ ఉన్న మక్కువకు చాలా అబినందనలు !!
Without water video click below to go into that video
ua-cam.com/video/vIC5pDQdW_s/v-deo.html
గుట్ట కింద నరసింహ స్వామి టెంపుల్
ఒడ్డున కూర్చుని చుసే మాకు ముఖంలో ఎక్కడ భయం బెరుకు కనిపించకుండా మేము వెళ్లలేని ప్రదేశాలకి మమ్ముల్ని తీసుకెళుతూ మేము చూడలేని ఎన్నో అద్భుతాలను మాకు చూపిస్తూ సాగిపోతున్న బహుదూరపు బాటసారి జర భద్రం
Love you 💞 Ammmuuu 🤗🤗🤗
Sister raju anna number send cheyandi plise sister
@@rajuallagadda hi ana nanu miku pada fan
Super raju baya super baya
@@meenakshimardham6328 hi plz watch my videos plz like&subscribe 🔔 to our channel plz plz
Dare అనేది అన్ని టైమ్స్ లో పనికి రాదు బీ కేర్ ఫుల్ బ్రో
నిజంగా గుండె పట్టుకొనే చూసిన బ్రదర్.....be careful అన్న.....Good effort..
నిజంగా చాలా చాలా థ్రిల్లంగ్ ఫీలింగ్
Love U brother.....
Great effort. Nice video. విమర్శించే వారికి మాటతో కన్నా మనం చేసే పనితొనె సమాధానం చెప్పాలి. Very good.
Good words sister
అన్నా నీళ్లు లేకుండా ఈ గుడి నేను చూసాను స్వాతి అల్ల గడ్డ ఛానల్లో నిజంగా అమేజింగ్💐💐💐💐💐👌👌👌👌👌👌
మా జీవితంలో చూడలేని మంచి మంచి ప్రదేశాలనుంచి పెట్టినందుకు మా జన్మ ధన్యమైంది మీకు మేము ఎంతో రుణపడి ఉంటాము పాదాభివందనం చేసి మీ 🙏🙏
Superb Raju Naaku gusebombs vachinayi, your great my friend 👏👏👌
Nee braveness ki , nee clarity ki , neeku take a bow👏
Rajugaru you are like Edward Michael Grylls, you are real traveller. God bless you and your team with all success
అన్న మీరు మనసుల లేకపోతే అడివి మనుషుల మీరు ఏంది నా పాములు లేకపోతే ఏదైనా వస్తే ఏంటి పరిస్థితి అట్ల ప్రయత్నాలు చేయొద్దండి మీకు మొక్కుతాను స్వామి కాళ్లకి ముళ్ళు గుచ్చుకుంటే చాలా గ్రేట్ అబ్బా
Really a dare tour.. appreciated 👏
ಅಣ್ಣ ನೀವು ತುಂಬಾ ಕಷ್ಟ ಪಡುತ್ತಿರ ಮತ್ತು ಒಳ್ಳೆಯ ವಿಷಯಗಳನ್ನು ತಿಳಿಸಿ ಕೊಡುತ್ತಿದ್ದೀರಿ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು
Tq bro maku places clear GA chupinchalani life risk chestunnaru tq alage me frds Kuda meeku inta supportive GA vunnaru congrates and good luck bro
Chala dare chestunnaru bro. Superb video. Video chustunte chala interesting ga vundhi. Keep it up bro.
Raju ...
Nuv nakanna Age lo chinna...
But I want to call u Anna...
Hats off RajuAnna...
Ni efforts ki and Kanumarugu ayena Hindu varasthva sampada nu viliki thise niku Jai ho Vijaya ho... 🙏
రాజుగారు మీకు నిజంగా ఎన్ని వేల ధన్యవాదాలు తెలిపిన చాలా తక్కువే .
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎందుకంటే ఎలాంటి సాహసాలు చేస్తున్నారో చూసే మాకు & కష్టపడే మీకు మాత్రమే అర్థమవుతుంది .
నిజంగా ఇలాంటి సాహసాలు కేవలం Animal planet or National Geography or Discovery Channel లో వర్క్ చేసే " బేర్ గ్రిల్స్ " మాత్రమే చేస్తుంటాడు .
మిమ్మల్ని మరో " బేర్ గ్రిల్స్ " గా పిలువచ్చు అని నేను అనుకుంటున్నాను .
ఇంతటి సాహసాలు చేయడం మీకు మీరే సాటి సార్ .
థాంక్యూ
ఈ వీడియో చాలా చాలా చాలా బాగుంది .
అమ్మో చాలా bayam వేసింది నాకు. చాలా థాంక్స్ రాజు నీకు. నువ్వు చాల adrustantudavu
Excellent video. Fantastic place. Need lots of guts to do this. Hats off Raju Allagadda
తమ్ముడు వీడియో చూసేమాకు గుండెడబుల్ టైం కోటుకుటుంది 👌👌👌💐💐🙏🙏🙏
Super super bro. Hats off your daring.very thrilling
Thank you so much God bless you🙏🙏🙏
చాలా మంచి వీడియో తీశారు నీటిలోన జాగ్రత్త రాజ్
Brother naku kalaloch kanipinche drusyam nijamga chupincharu anna super 🙏🙏🙏🙏🙏and God bless you
great .... koncham goosebumps la undhi mi dare ki hatsoff, my first comment for all your clips.
Great keep it up
Devudu unnadu ani mee videos dwara chupistunara. God bless you
అన్నా మీరందరూ చానా దైర్యంగా చేస్తున్నరు చూస్తున్నరు కాకపోతే చిన్న మాటా ..జాగర్తగా సాగండని నా మనవి
Thank you bro .... for showing different places of temples..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
You are apreciated and I have guilty feeling that I can't live like you
Rajugaru chala bayam vesindhi,bavi annaru akkade tirugutunaru,mee dare ki satti leru evaru...u proved no one can beat u....extraordinary....
Me effort ki memu em cheppina thakkuve.chala interesting ga vundhi ee video
Nice team work .....all the best guys... Chala kastapaddaru....mi kastaniki tagga palitham vastundi ..keep it up👍👍👍
My god such a great effort by u guys...really to be appreciated.
🎂🔔
Nijamga chusthunte e nimusham am jaruguthundho Ani bayam vesthundhi me videos Ani chusthuna matalo chepalem 👍👌 jagrtha bro swathi bhagundha
Great work brother..thanks for your dare..
Hi Raju, super videos, jagratha naake kindha nundi emi vastyene vundi, meru alla vellaru gaani..... super super.....
Wow wonderful good adventure
రాజు సర్ మీ వీడియోస్ సూపర్ మీ ప్రతీ వీడియో కోసం నిను ఎదురు చూస్తాను
Nijanga sahasam cheasaru👍👏👏
Good video
రాజుగారు మీరు అద్బుతమైన వీడియోలు చూపిస్తున్నారు.thank you
Really adventurous informative trip
Ur so daring.....unique place u showed....God bless u
Great boss keep it ❤️👌
Great . Daring and dashing hero .
Super video Raju take care Raju god bless you👏🤝💐🌹
Excellent video good job great effort
Super amazing😍👍 video brother
Really great job Raju. Superrrrrr video 🙏🙏🙏
Super raju e temple water lenapudu miru tisina video chusanu. ipudu chusanu 👌👌👌
Supper video bro...simply superb
Great effort bro... nice video
Very good work bro.. keep it up
Super brother,👏👏👏👏👏 really appreciated your efforts....
Wowww amazing video annaya nijanga sahasaniki 🙏🙏🙏🙏
Nice good job 👌👍
అన్న.. మిరు సూపర్ అన్న. మీకు కొత్తజూమ్ కెమెరా త్వరగా కొనుకొనేలాగున మనస్ఫూర్తిగా కోరుకుంటున్న. ... చాలా జాగ్రతగా మిరు
Super bro .. keep it up
అమేజీంగ్ రాజు గారు మీరు మట్టీలో మనీక్యేం
Thanks for video bro..good ..total team work super ..
Super bro care full ga vellandi...
Chalabhagunge Raju Garu Thank you.
Nice video broo... Thank you and your team ... Support from Allagadda Locals
Most interesting video..Chala kastapadinaru & risk chesaru..super good efforts..meru thondarlo 1million subscribers ravali ani pray chesthunanu..all the best & keep it up always 👍👍
Nice.. Raju Potato.. 👌
Challa baga kaasta padutunnaavu anna thanks for your efforts
Na first message Meku peduthunnaa.... Meru nijanga chaala manchiga videos chesthunnaru bhayya...
Super location rajanna 👌👌
Bro meru ..Chala Chala grate bro...inka evaru cheyya leru..ela...mi saahara videos ki tqs cheppina takkuva bro....love u so much bro..
Great effort bro👏👏👏👍
Really we are seeing your hard work 👍👍
Nice video and take care bro
Enjoyed bro thank u all the best mayallah protect u through out the journey
Chala risk chesaru super vedio.
Me videos miss kakunda chustanu super Vedio
Take care bro's fantastic videos 👍👌🏻👌🏻👌🏻👌🏻
Great work annoo
bro meru great adventure chesaru super experience
Very good adventurous video. It ithe young who have to do this. Highly informative and useful.
Awesome work sir
Raju ,nee sahasaniki manohar.jara badram bidda chala dhairyam undi meeku .mee vidios anni fallow abuthuntanu.hats of to you thammudu
సూపర్ రాజు చాలా రిస్క్ తీసుకుని చేస్తున్నావు వీడియో చాలా జాగ్రత్త
Gud work.....✊🏻✊🏻✊🏻
Meeku bayam kalleha Anna ee place ke vachinapudhu. mee videos 👌👌untayi Anna
Very excellent efforts made by your team congrats
great work bro..
Extraordinary vlog bro
సూపర్ భయ్య నీ అన్వేషణ ఐ లవ్ వీడియోస్ వీలు అయితే ఒండే ట్రిప్ కు వస్త నేను బ్రో మీ వెంట
Raju garu Meeru chalaa superb secrete temples places chupistunnaru, but meeru yelantee jagrathalu tesukokundaa shows chupistunnaru anytime loo problems jarigitey chala kashtam... Enkaa manchee manchee places and temples shows chupinchal lantey meeru careful gaa vundalee so jagrathaluu patistuu shows cheyandeee... god bless you and ur team...thank you very much for this video.
అన్న, వుల్లెడ వుమామహేశ్వర దేవాలయం చూపించండి అన్న.ఆ దేవాలయం అహోబిలం నుండి అల్లగడ్డ కి వెళ్ళే మార్గం లో అడవి లోపల వుంటుంది 18కిలోమీటర్ల దూరంలో వుంటుంది అన్న.చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్న..చాలా బాగుంటుంది,మంచి లోకేషన్స్..చాలా ఓల్డ్ టెంపుల్ అన్న.అహోబిలం టెంపుల్ కంటే పురాతమైన టెంపుల్ అన్న.
అన్నా నువ్వు చూపించే వీడియోలు చాలా బాగున్నాయి. కానీ మాకు చూపించాలి అన్న ఆరాటంలో నీ ప్రాణం మీదికి తెచ్చుకోకు. జర భద్రం
సూపర్ బాగుంది నీళ్లల్లో లో గుడి
Great bro
Hi Raju garu mi videos anni chala baguntai naku chala estam kani jagarta bro chala thanks👌👌👌👌 💗💗💗💗💗💗
Great advantures 🙏🙏🙏, great job
Great bro 👍👍
You deserve more subscribers hope it will soon🤗
Good effort and keep it up sir
Chala chala dare chesaru .... Superb 👍
జనాలకి తెలియని విషయాల్ని మరియు మరుగున పడిన పురాతన దేవాలయాన్ని మరెన్నో స్థలాలను చుడనికి వెళ్లే వీలుకాని వారికీ మీ వీడియోస్ ద్వారా చూపిస్తున్నందుకు మీ తెగువకు మీ ధైర్యానికి మరి ముఖ్యంగా ఈ విషయాల పట్ల మీ ఉన్న మక్కువకు చాలా అబినందనలు !!