Legendary singer Ghantasala second marriage.. unknown facts told by Ghantasala syamala

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • #Gantasala #syamala
    Legendary singer Ghantasala second marriage.. unknown facts told by Ghantasala syamala
    Subscribe our channel for more videos

КОМЕНТАРІ • 48

  • @RAMAMUTRTY
    @RAMAMUTRTY Рік тому +5

    Sri Ghantasala lives in the hearts of millions of people with his Songs. A Ghandarva who came to earth to give joy to millions of people with his songs. Great personality, helping nature, he also participated in freedom struggle. A mesmerizing , highly melodious voice no one has. It is God gifted. Pranams to him

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 Рік тому +12

    మీ నాన్న గారి గురించి చాలా బాగా చెప్పారమ్మా ఆయన మంచి మనసు వల్లే పిఠాపురం నాగేశ్వరరావు మాధవపెద్ది,ఎస్పీ బాలు గారు ఇలా ఎంతో మంది కి గాయకులు గా ఎదగడానికి సహాయం చేశారు.మంచి మనసున్న మారాజు

    • @venkataramanarambhatla6837
      @venkataramanarambhatla6837 Рік тому +1

      శ్యామల గారి వీడియోలు యింకా ఎన్నో రావాలి.

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 5 місяців тому +1

    ఘంటసాల గారి గురించి నేను అన్ని వీడియో లు చూసాను..... వారి గురించి అన్నీ మంచి మాటలే విన్నాము.. మీ మనో వేదన లో కూడా న్యాయం వుంది.... మేం సినిమా ఫీల్డ్ లో అందరి చరిత్రలూ ఆసక్తి తో చూస్తూ ఉంటాం..... కంక్లూషన్ ఏమిటంటే, ఘంటసాల గారే చరితా త్ములు అందరిలో.... కొద్దికాలం జీవించినా వారి జన్మ సార్ధకం.. స్వాతంత్ర ఉద్యమం, లో వున్నారు, జైలు కెళ్లారు.. చేతికి ఎముక లేకుండా అడిగినా, అడక్కపోయినా ఆర్ధిక సహాయం చేసిన వారు.... ఆ రోజుల హీరోల కందరికి గొంతు నిచ్చారు / సరైన ప్రతి ఫలం లేకుండా... ....... త్యాగశీలి పొట్టిశ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి దేహత్యాగం చేసిన తర్వాత పాడె ను మోసారట (ఎవరూ లేరట సరిగ్గా అప్పడు, అరేడు మంది తప్ప )... ఘంటసాల గారు ధర్మం గా సంపాదించి నా ఇవాళ వున్న వారి లో మంచి పేరుతొ వున్న కుటుంబం మీది.... మన తెలుగు వాళ్లందరికీ అత్యంత అభిమాన పాత్రులు ఘంటసాల వారు...... మీరు ఇకనైనా మీ పట్టుదల వదిలి ప్రశాంతంగా వుండండి దయచేసి... 🌈🌈🌈🌈..

  • @bonalapapaiah
    @bonalapapaiah Рік тому +1

    అద్భుతంగా.. చెప్పారమ్మా...నాన్న గారి గురించి..ఆయన ఎంత గొప్పవారో.. నేను చెప్పలేను.ఎందుకంటే..నా చిన్ననాటి నుండి ఈ నా 60 యో ఏటివరకు..ఆయన పాడిన పాటలమదురిమలను...
    తోడుతూనే...ఉన్నాను..ఇప్పటికీ 10% తోడాను అని ఆనుకంటే..నేను అదృష్ట వo తున్నే...అన్నది నా భావన..కానీ
    మీ నాన్న గారి పట్ల మీ అవగాహనకు..నేను తల వంచి మీకు పాదాభి వందనం చేస్తున్నాను..ఆహా ఆ తండ్రికి తగ్గ తనయ మీరు..ఆయన గారు.. ఏ విలువలను వేదిలేయలేదు..మీ రూపంలో..
    ఆయన carry ఫార్వర్డ్ చేస్తున్నారు..ఘంటసాల గారు భౌతికంగా మాత్రమే..మన వద్ద లేరు..తన పాటల ద్వారా మాకు జీవిత కాలం ఆనందాన్ని అనుభవించే.. అవకాశాన్ని..ఇచ్చి.. అల్లంత దూరంలోనే ఉన్నారు..ఈ కార్యా క్రమాన్ని..అందించిన వెండి వెన్నెల కు..మానసుపూర్తిగా..
    కృతజ్ఞతలు..మీకు శుభాభినందనలు..ఇది విన్న వారు ధన్యులు...

  • @GarlapatiPrasad-j1c
    @GarlapatiPrasad-j1c 4 місяці тому

    Dod good san😊

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 5 місяців тому

    Amma meeku 🙏🏼☘️💐🌿

  • @satyavani5925
    @satyavani5925 Рік тому +3

    Syamalagari badha baga ardhamindi. Tana tandri padina struggle ni oka biddaga baga ardham chesukuni aavedana chendaaru

  • @venkatasubbaiahkalluri-kt4nr
    @venkatasubbaiahkalluri-kt4nr 5 місяців тому

    మహనీయుని ఔదార్యం మహోన్నత
    మహాసాగరం, వారి కుమార్తెగా మీరు ధన్యులు.

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 Рік тому +7

    శ్యామలా దేవి అక్కయ్య గారూ! మాస్టారు గారికి గత 50 ఏళ్ళ అభిమానిగా నేను ఆయన పాటని అత్యంత గా ప్రేమిస్తాను, ఇష్టపడతాను . ఆయన పాటలు వినేనేను ఆయనను ఆ రాధిస్తున్నాను. నాకు ఆయన వ్యక్తిగత విషయాలు అనవసరం ఆయన వృత్తిగత జీవితంలో ఎటువంటి వివాదాలు లేవని తెలుస్తోంది. నాకు అంతే చాలు . నిజమైన అభిమానమనేది వ్యక్తిగత విషయాల పైన , కులాల పైన మతాలపైన . రాజకీయాల పైన ఇతరత్రాఆధారపడి వుండరాదు. అలా వుంటే అది నిజమైన అభిమానం కాదు.
    లోకులు కాకులు , ప్రతి ఒక్కడి నీ సంత్రుప్తి పరచడం బ్రహ్మ తరం కూడా కాదు.

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 Рік тому +1

      గత కొంత కాలం నుండి సమాజంలో జనులు ఏవిధంగా తయారయ్యారు అంటూ ప్రతి చిన్న విషయాన్ని వక్ర బుద్ధితో ఆలోచిస్తూ తమ నీచ నైజాన్ని చాటు కొంటున్నారు. ఒక మనిషిలోని సుగుణాలలో 95 శాతం బాగుంటే వాటిని వదిలిక శాతం వాటిని గూర్చి అతిగా ఆలోచించి ప్రచారం చేసి పైశాచిక , రాక్షష ఆనందాన్ని పొందుతున్నారు. మునుముందు ఇంకనూ ఏమేమి వింత పోకడలను వినవలసి/ చూడవలసి వస్తుందో ఏమో !?

  • @Subha-lh5uh
    @Subha-lh5uh 9 місяців тому +3

    ఇలాంటి వాటికి ఎందుకు ఈ channels వారు importance ఇస్తున్నారో..అర్ధం కాదు.ఘంటసాల గారు మంచి గాయకుడు...మంచి మనసున్నమనిషి..ఎందరో గాయకులను encourage చేసిన వ్యక్తి. ఇవి ప్రేక్షకులకు, ప్రజలకు, వర్థమాన గాయకులకు, నా లాంటి అభిమానులకు తెలుసు..so ..వ్యక్తిగత జీవితాలు, మాకు ముఖ్యంకాదు...అందుకని ఇలాంటి వీడియో లు మానెయ్యండి..దయచేసి.

  • @arunakumar8783
    @arunakumar8783 Рік тому +1

    శ్యామల గారు ఈ స్టోరీ లో ముగ్గురూ కుటుంబాన్ని ఒకటిగా చేసుకోవడంలో విపలము అయ్యారు . నిజంగా ఈ స్టోరీ చాలా ఆలోచన చేసే విదంగా ఉన్నది . ఒక వోరలో రెండు కత్తులు యిమడవు అని రుజువు చేశారు . నిజా నిజాలు తెలియకుండా ఎవ్వరి గురించి చెడుగా మాటలాడకూడదు.

  • @premakumargundluri9980
    @premakumargundluri9980 Рік тому +3

    I CAN'T LIKE 2 MARRIAGE BUT I LIKE SHRI GHANTASYALA

  • @kanthisastry4408
    @kanthisastry4408 6 місяців тому

    Great legend Ghantasala garu

  • @tandranirmala4309
    @tandranirmala4309 Рік тому +1

    Sri Gantasala Garu liveson for ever as long as earth is there.🙏🌹🌹🌹🌹🙏

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 Рік тому +16

    మాకు తెలుసులేండీ!!!!!!!!!! మీ నాన్నగారు పాడినరోజుల్లో వందరూపాయలు ఇప్పుడు
    లక్షరూపాయలతో సమానమమ్మా!!!!!!!!!!!!!!
    మీ నాన్నగారు పాడినరోజుల్లో
    పది గ్రాముల బంగారం యాభై రూపాయలు. మీ నాన్నగారు పాటకు ఐదువందల రూపాయలు తీసుకుంటారని మీరే చెప్పారు కదా
    అంటే!!! ఇప్పటి ఐదు లక్షలతో సమానమే కదమ్మా!!!!
    మీ నాన్నగారు తక్కువేం తీసుకున్నారమ్మా!!!!!

    • @kouthasomasekhar1721
      @kouthasomasekhar1721 7 місяців тому +3

      ఎంత demand చేసినా ichevallu. కాని ఆయన 500 చాలు anevallu ta

    • @vimalam163
      @vimalam163 6 місяців тому +1

      ఆయన టాలెంట్ కు అది చాలా తక్కువ. హిందీ సింగర్స్ కు వేలల్లో ఇచ్చేవాళ్ళు.

  • @tyagaraju583
    @tyagaraju583 6 місяців тому

    Deviated Dharma by Ghantasala Sir. Hello may be Lagend in singing.

  • @muthaiahnuvvula1844
    @muthaiahnuvvula1844 Рік тому +6

    ఆయన గారికి మనసు లో లేనిది ఆమె తో కలిసి పిల్లలను కన్నారు .మీ తప్పుకు సమాజం మీదకు నెట్టకూడదు ఘంటసాల గారు మీలాగా సమాజాన్ని తప్పుపడితే ఈ రోజున ఆయన గారిని ఇన్ని కోట్ల మంది అభిమానించి ఆరాధిస్తారు వీళ్లకు ఘంటసాల గారు ఎమి ఇచ్చారు ఆలోచించండి

  • @nar880
    @nar880 Рік тому +2

    సమాజంలో నిషేధం లో ఉన్న, అందుబాటులో లేని వినోదాలు, విందులు, సరదాలు, స్త్రీ పురుష సాన్నిహిత్యం లాంటివి ఎన్నో కళాకారులకు అందుబాటులో ఉంటాయి. అందుకనే బహుభార్యాత్వం, బహుబర్తుత్వం. ఎంతో నియమ నిష్ఠలతో ఉంటే తప్పితే వాటినుంచి దూరంగా జరగలేరు. అందుకనే ఎక్కువ మందికి ఆఖరి రోజులు ఎలా జరిగాయి అని సినీ నాటక కళారంగాలలో వినిపిస్తుంది.

    • @gvdsastry5381
      @gvdsastry5381 5 місяців тому

      That is why sastram classified these artistes as pankti bahyulu

  • @komaragirisrikanth2796
    @komaragirisrikanth2796 7 місяців тому +1

    వ్యక్తిగత జీవితం మరియు పరిస్థితులు మనిషి మనిషికి ఓకే లాగా ఉండవు .అందరికీ ఒకేలాగా జీవితం ఉండదు . కొన్ని విషయాలు తన వరకు వస్తే గాని తెలియదు అంటారు. ఆ విధంగా అనుకోకూడదు.

  • @jaganmohanrao6833
    @jaganmohanrao6833 Рік тому

    I like ur videos sir

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 Рік тому +1

    ఇంతకీ మీరు ఏమి చెప్పారు , ఎదో, అంతే . ఎవరికి మాత్రం ఇష్టం రెండవ పెళ్లి తండ్రి చేసుకుంటాడు అని. ఆయన అంటే ఇష్టమై ఆవిడే చస్తాను అంటే మానవుడు ఏమి చేస్తాడు ? ఆ కాలం ఏమి, ఈ కాలం ఏమి, జీవితం ముందుకు తీసుకు వెళ్లి అనుభవించటమే. స్ట్రెస్ వల్ల ఒరిగేది ఏమి లేదు. ఆo య్,

  • @yeshwanthsanjeevanakapalli3286

    Karanajanmulu Gantasala.

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 Рік тому +2

    మహానుభావుడైన ఘంటసాల గారు మాకు సర్వదా సర్వదా పూజనీయులు , అయన రెండు పెండ్లిళ్లు కాదు వంద పెండ్లిళ్లు చేసుకున్నా కూడా అయన పూజనీయుడే . విధి ఆడే వింత నాటకం లో శ్రీ ఘంటసాల గారు కూడా ఒక పావు మాత్రమే , కాబట్టి అయన కూడా ఆ విధి కి తలవంచక తప్పదు . విధి అంటే పరమేశ్వరుడి కంప్యూటర్ ప్రోగ్రాం , ఆ ప్రోగ్రాం ని అధిగమించడం అనేది ఎవరికీ సాధ్యం కాని పని

  • @kishorebabupagolu7027
    @kishorebabupagolu7027 Рік тому +3

    Dabbu unte yemaina cheyyochu,dabbu palukubadi unna vallu chesina thapppulu samajam peddaga Pattinchu kodu,chesindi thappu .Marala cheppukovatam.

  • @vmr3624
    @vmr3624 6 місяців тому

    Ghantasala garu GREATEST SINGER in TELUGU.
    But there is no place for a second wife at a time in Hindu law.

  • @gvdsastry5381
    @gvdsastry5381 5 місяців тому

    Manchithanam and kamukatwam are two different aspects

  • @jyothimerugu9111
    @jyothimerugu9111 Рік тому +2

    Eppudu evaru maaripoyaaru antha mee brama.
    ANTHA MEE PITCHI 😢

  • @manits3547
    @manits3547 Рік тому +1

    It's matter of morality as a human that too as a Hindu. Madam don't try to justify by mishiking the truths prevailed.

  • @rlakshmanaprasadprasad7565
    @rlakshmanaprasadprasad7565 Рік тому +1

    Mam you are supporting your father but he is not correct he should have given divorce to your mother it is your mother's greatness like basavatharakam

  • @vsssarma
    @vsssarma Рік тому +4

    Gross mistake of Ghantasala that brought him down from a God-like position to human. Nature punished him too for the wrong done.

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 2 місяці тому

    పట్రాయని sangiitharaogaaru మాస్టారి గురువుగారి అబ్బాయి. నూరేళ్ళు పైగా బతికారాయన. 1956లో హిందూవివాహచట్టం వచ్చేవరకూ విడాకులు వుందేవికాడు. 1951లోమాస్తారి రెందోవివాహం జరిగింది. యిద్దరుభార్యలూ సయోధ్య వుండేది కాదేమో. అందులో ఘంటసాల. కుటుంబం సందేహం లు తీర్చలేదు. యిదియవరయినా క్లారిటీ యిస్తారో లేదో.

  • @balajigadde6389
    @balajigadde6389 Рік тому +2

    Chesi tapppu podu

  • @vankamurthy3847
    @vankamurthy3847 5 місяців тому

    SZ

  • @UshaRani-zg3nc
    @UshaRani-zg3nc Рік тому

    Kodnani thavvi ealukani pattinatlu undi. Meeru emi saadhinchaaru? Meeru pinni anae aameaku balisindi.

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 Рік тому

    Peddavalluanthe eddaregada muggurunnavallu unnaru dravapathike 5barthalulera.

  • @gunthatinagaraju4550
    @gunthatinagaraju4550 Рік тому

    Vidhirata

  • @jyothimerugu9111
    @jyothimerugu9111 Рік тому +1

    Enthaki meeru emi saadhinchaaru... Ghantasala gari aathma ku shanthi lekunda chesaar.
    Being a daughter you did wrong

  • @muthaiahnuvvula1844
    @muthaiahnuvvula1844 Рік тому

    110 సినిమాలకు సంగీతం చేశారు ఒక్కొక్క సినిమాకు Ntr,Anr ల కన్నా ఎక్కువ పారితోషికం ఉండి ఉంటుంది

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 Рік тому +2

      లేదు లేదు. మరో విషయం ఏమిటంటే మాస్టారు గారు 3 సినిమాలు నిర్మించి వాటిలో డబ్బులు పోగొట్టుకొన్నారు. పరోపకారి, భక్త రఘునాథ ' ... ప్రాయశ్చితం. దానధర్మాలు ఎక్కువ, అతిథులు ఎక్కువ. అందు వల్ల ఆయన చెంత డబ్బు నిలువలేదు.

  • @KesavaRao-d5s
    @KesavaRao-d5s Рік тому

    Mastargari,Rong verybad