Thank you so much Sai Krishna sir మీరు ప్రతిదీ చాలా వివరంగా మాకు అర్థమయ్యేటట్లు ఏమీ తెలియని వాళ్లకు కూడా అన్ని అర్థమయ్యేటట్లు చెబుతారు sir మీకు మరోసారి థాంక్యూ సో మచ్ సార్🙏🏻
1)అన్నయ్య మీరు ఇచ్చిన పిక్సెల్ మీడియా డిస్కౌంట్స్ సంక్రాంతి వరకు ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామంది తీసుకుంటారు. 2) నేనైతే ముందు రెండు కోర్సులు తీసుకున్నాను. 3) ఇప్పుడు ఇవన్నీ కూడా తీసుకుంటాను. 4)పండగ వరకు ఉంచితే బాగుంటుందనుకుంటాను. 5)ఎందుకంటే మనకు తెలుగువారికి సంక్రాంతి అంటేనే అసలైన పండగ. 6)న్యూ ఇయర్ కాదు? ప్లీజ్ అన్నయ్య ఐ రిక్వెస్ట్.
అన్న నా ఛానెల్ లో వ్యూస్ తక్కువగా వచ్చిన ప్రతి సారి నేను చాలా భాద పడతాడు 🥺 కానీ ఒకసారి మీ వీడియోస్ చూసినాక ఆ భాద అంత ఎటు పోతుందో అన్న మీరు ఇచ్చే suggestions వల్ల నాకు day by day ఇంకా videos తీయాలి అని అనిపిస్తుంది మీ లాంటి క్రియోటర్ వుండటం నిజాం గా మా తెలుగు community అదృష్టం అన్న లవ్ u sai Krishna anna ❤❤❤❤
Good morning అన్న... Facebook లో videos upload చేసి money ఎలా earn చేయాలో ? ఒక వీడియో చేస్తానని చెప్పారు కదా అన్న ఇంకా వీడియో చేయలేదు.వీడియో చేయండి అన్న మాలాంటి New creators కి బాగా use అవుతుంది.
Anna Please pick my question...... నేను ai ఉపయోగించి అనిమేషన్ స్టోరీ వీడియోస్ తో ఛానల్ క్రెడిట్ చేదాం అనుకుంటున్నా. Children stories కూడా చేదాం అని.. అన్నా.. Channel లో పిల్లల కోసం చేసే వీడియోస్ లో ఎలాంటి settings చేయాలి చెప్పండి.
Annaaa Nenu channel petti 2 years paine iyyindi madhyalo videos frequently pettatledu ippudu malli Nenu serious ga teesukuni videos regular ga upload cheyyali anukuntunnaa na channel monetisation avtundaa leka kotta channel start cheyyala alredy 900 plus subscribers unnaru na channel ki so em cheyyali cheppandi please 🙏🏻 😢
Go with your channel, 1st oka niche select chesukuni danni continue cheyyandi 1st 1week views rakapoina apakandi, trending topic mrdha or trending topic ki releted ga video lu cheyyandi,

Thank you so much Sai Krishna sir
మీరు ప్రతిదీ చాలా వివరంగా మాకు అర్థమయ్యేటట్లు ఏమీ తెలియని వాళ్లకు కూడా అన్ని అర్థమయ్యేటట్లు చెబుతారు sir
మీకు మరోసారి థాంక్యూ సో మచ్ సార్🙏🏻
Enni rojulaindhi patha background chushi
Good morning సాయి కృష్ణ గారు 🙏 మంచి Information ఇచ్చారు 👍👍
Good morning సాయి కృష్ణ గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 🙏
Thank you sai Krishna garu
Nice explanation sai Krishna garu
You are GREAT sir 🎉🎉
1)అన్నయ్య మీరు ఇచ్చిన పిక్సెల్ మీడియా డిస్కౌంట్స్ సంక్రాంతి వరకు ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామంది తీసుకుంటారు.
2) నేనైతే ముందు రెండు కోర్సులు తీసుకున్నాను.
3) ఇప్పుడు ఇవన్నీ కూడా తీసుకుంటాను.
4)పండగ వరకు ఉంచితే బాగుంటుందనుకుంటాను. 5)ఎందుకంటే మనకు తెలుగువారికి సంక్రాంతి అంటేనే అసలైన పండగ. 6)న్యూ ఇయర్ కాదు? ప్లీజ్ అన్నయ్య ఐ రిక్వెస్ట్.
Nice explation bro 🎉 thanq
Useful information icchaaru
అన్న నా ఛానెల్ లో వ్యూస్ తక్కువగా వచ్చిన ప్రతి సారి నేను చాలా భాద పడతాడు 🥺 కానీ ఒకసారి మీ వీడియోస్ చూసినాక ఆ భాద అంత ఎటు పోతుందో అన్న మీరు ఇచ్చే suggestions వల్ల నాకు day by day ఇంకా videos తీయాలి అని అనిపిస్తుంది మీ లాంటి క్రియోటర్ వుండటం నిజాం గా మా తెలుగు community అదృష్టం అన్న లవ్ u sai Krishna anna ❤❤❤❤
good information , multi languages audio vachela ela uplode cheyali
Good morning అన్న... Facebook లో videos upload చేసి money ఎలా earn చేయాలో ? ఒక వీడియో చేస్తానని చెప్పారు కదా అన్న ఇంకా వీడియో చేయలేదు.వీడియో చేయండి అన్న మాలాంటి New creators కి బాగా use అవుతుంది.
Guruvu garu good morning nice video
Anna BGM suit avvaledu anipisthundi.. disturbed ga anipinchindhi 😐
Hii SaiKrishna Garu 🎉 THANKYOU ANDI 🎉 SAI BANGARU MATA 🌹🌹🌹
Repu creators ni tesasi purthiga Ai ni PETA avakasam Leda?
Super Anna good morning 🎉
good information sar
Please explain about trends and in inspiration tab for ideas they gave some thumbnails xan we use them
Good information sir
Anna Please pick my question......
నేను ai ఉపయోగించి అనిమేషన్ స్టోరీ వీడియోస్ తో ఛానల్ క్రెడిట్ చేదాం అనుకుంటున్నా.
Children stories కూడా చేదాం అని..
అన్నా.. Channel లో పిల్లల కోసం చేసే వీడియోస్ లో ఎలాంటి settings చేయాలి చెప్పండి.
అన్నా మీరు kinemaster కోర్స్ ఇచ్చారు కదా దానిలో డౌట్స్ ఏమైన ఉంటే మీరు కానీ మీ team కానీ సాల్వ్ చేస్తారా???
anna multi languages audio upload chaidaniki process medha oka video chai anna
Thankq bro
First view and comment.
Thanks anna for your valuable information ❤
Good information bro
Tq anna
Nice anna💐
Anna fishing chese videos ye category loki vastayi
ఎడ్యుకేషన్
I got this msg frm youtube to my channel " Madhus unstoppable"..i didn't give permission.
Good thing.
Annaaa Nenu channel petti 2 years paine iyyindi madhyalo videos frequently pettatledu ippudu malli Nenu serious ga teesukuni videos regular ga upload cheyyali anukuntunnaa na channel monetisation avtundaa leka kotta channel start cheyyala alredy 900 plus subscribers unnaru na channel ki so em cheyyali cheppandi please 🙏🏻 😢
Go with your channel, 1st oka niche select chesukuni danni continue cheyyandi 1st 1week views rakapoina apakandi, trending topic mrdha or trending topic ki releted ga video lu cheyyandi,
సాయి కృష్ణ గారు మీరు చెప్పండి అలో చేయాలా వద్దా మీరేం చెప్తే అదే చేస్తాము
Good morning bro
Annaya inspiration tab kosam explain cheyandi
Adi kothaga youtube videos cheyadaniki ichhina column, andulo ne searchability thumbnail kooda YT manaki isthundi, like VidIq
@trendingvibesAI ok thank you
First views first like bro 🥰
Good morning Anna
Hi anna
Ladies chanel lo Education gurinchi videos chestuntey third party training ki permission evvala vadda cheppandi anna nadi educational chanel
Hi Anna 🙏 😊
Setting on chesa week ago
అన్న నేను వీడియోలు కూడా డిలీట్ చేయలేదు
కానీ వాచ్ అవర్ తగ్గిపోయింది
ఎందుకో తెలుపగలరు అన్న
Permission ivvaledu nenu. Free ga enduku ivvali companies ki? Manaki rupayi kuda ivvaru
❤
హాయ్ బ్రో
Good morning Bro ❤
Hai bro
Pin my comment