తోట శంకర గురుస్వామి మంచి మాటలు PART. 2

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • #pedanabalajiswamybajanalu#pedana#ayyppaswamypadipooja#sankaraguryswamy#kanakadurgammabajanalu#srianjaneyapadipooja-

КОМЕНТАРІ • 108

  • @BhaskaraBhaskara-vh9yo
    @BhaskaraBhaskara-vh9yo Рік тому +18

    గురువర్యా మీరు చెప్పిన జీవిత సత్యం
    ఎప్పటికి మరువలేనిది మీ పాదాలకు నా సాష్టాంగ నమస్కారం

  • @nageswararaokedarisetti5255
    @nageswararaokedarisetti5255 Рік тому +17

    శ్రీ శంకర రావు గురవు గారికి నమస్కార ములు మీ భక్తి ప్రసంగ ము చాలా విపుల ము గా హిందూ ధర్మాన్ని ఆచారము వ్యవహారాల భార్య భర్త లు సంతానం పెంపుపై వివరించారు ప్రతీ ఒక్కరూ భక్తి భావమును అలవరచు కావాలి మాది ఉండ్రా జవ రం నేను కష్టాల కాలం లో ఒక స్నేహితుడు ద్వారా శ్రీ అయ్యప్ప స్వామి మాల వేసుకున్నా ను 22 పడి వరకూ స్వామి వారి ని ఇడుముడి తో ధర సన భాగ్యం కలిగిన ది ధన్యు డు ను మా అబ్బాయి కి ఉద్యోగం పెండ్లి మనుమడు కలిగి నా డు మణి కంఠ నామకరణం చేసి పిలుచుకునే భాగ్యం అయ్యప్ప ప్రసాదిం చి నా రు శ్రీ ఓం శ్రీ స్వామి యే శరణం అయ్యప్ప

  • @jaganboddu6245
    @jaganboddu6245 Рік тому +60

    గురు స్వామి వారికి పాదాభివందనాలు మీరు చెప్పిన విషయాలు అన్ని అక్షరసత్యం కానీ ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ ఆచరించడానికి అలాంటి వాళ్ళు ఎక్కడున్నారు ఎక్కడున్నారు గురు స్వామి వారికి మరొక్కసారి పాదాభివందనాలు

  • @tnc2404
    @tnc2404 2 місяці тому +4

    గురు స్వామి గారు మీకు పాదాభివందనాలు మీలా ఈ కాలంలో బోధించే గురు స్వాములు కరువైపోయారు మీలాంటివారు ఇంకా ఈ సమాజంలో ఉండబట్టే అంతో ఇంతో హైందవ ధర్మం నిలబడి ఉంది మీలా ప్రతి ఒక్క గురు స్వామి పడిపూజ లో తమకు తోచిన విధంగా మన హైందవ జాతి పరిరక్షణకై కొంత సమయం కేటాయిస్తే చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం స్వామి శరణం

    • @ramanaguduri2325
      @ramanaguduri2325 Місяць тому

      పడిపూజ ఇప్పుడు కొంతమంది వ్యాపారంగా మార్చేసారు.. అయ్యప్ప మాల అంటే భక్తి... మీలా అందరు ఉంటే ధర్మం నిలబడుతుంది. స్వార్థం లేని ధర్మం హిందూ ధర్మం...

  • @srimuralikrishnacommunicat5471
    @srimuralikrishnacommunicat5471 Рік тому +25

    స్వామి మీరు చెప్పిన ప్రతీ మాట....
    అక్షర సత్యం...... మీకు నా హృదయపూర్వక పాదాభివందనాలు.....🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @lokkidisudhakar6310
    @lokkidisudhakar6310 Рік тому +17

    హిందు ధర్మం గొప్పతనం నీలాంటి స్వామిల వాళ్ల ముందుకెలుతోంది🙏🙏

  • @Puligari
    @Puligari 2 роки тому +12

    గురు స్వామీ గారు. స్వామీ శరణం. చాలా బాగా చెప్పారు.

  • @anjithammali2121
    @anjithammali2121 2 місяці тому +1

    గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

  • @lokeshdankara7640
    @lokeshdankara7640 2 роки тому +17

    శంకర గురు స్వామీ గారికి పాదాభివందనం🙏🙏🙏

  • @reddyrajashekar1172
    @reddyrajashekar1172 2 місяці тому +1

    గురుస్వామి నమస్తుబ్యం స్వామియే శరణం అయ్యప్ప 🙏❤️❤️❤️🙏

  • @gurubillirambabu9880
    @gurubillirambabu9880 2 місяці тому

    హిందూ ధర్మం కాపాడటానికి మీ లాంటి విద్యవతులని టెర్చిదిద్దండి గురువుగారు మీకు పాదాభివందనం నమస్కారం

  • @sanjeevaraokalla6598
    @sanjeevaraokalla6598 2 місяці тому +1

    Swami saranam guru swamy

  • @eruvintiravi1065
    @eruvintiravi1065 2 роки тому +16

    గురు బ్రహ్మ..గురు విష్ణు..గురు దేవో పరబ్రహ్మా.. నీకు 🙏🙏🙏🙏🙏అయ్యా

  • @bhavanikakara6160
    @bhavanikakara6160 2 місяці тому

    గురుస్వామి గారికి పాదాభివందనం లు ఇంకా మీలాంటి వారు వుండడం వల్ల స్వామీ ఇలా వున్నాం తండ్రీ

  • @tejavathsammanna8541
    @tejavathsammanna8541 2 роки тому +69

    అమ్మా నాన్న జన్మ ఇచ్చారూ అత్తా మామ భార్యా నీ ఇచ్చారు మేనత్త బాసికం కట్టారు అక్కా చెల్లెలు పారాణి పెట్టరు అందరు కలిసి పెళ్లి చేసారు అయ్యప్ప స్వామి కొడుకు నీ ఇచ్చాడు ఎం మాట చెప్పరు గురు స్వామీ 🙏🙏🙏

    • @kuretisiva6765
      @kuretisiva6765 Рік тому

      Nijam ga Swami ......ayyapa Swami naku kodukuni ichadu.....EDI chusi na taruvata nenu manasulo anukuna konni days ki naku ah ayyapa kodukuni ichadu......ayyapa Swami pere petta (loka veer)ani 🙏🙏🙏

    • @moodumurali8873
      @moodumurali8873 Рік тому

      ​@@kuretisiva6765🙏🙏🙏

    • @bangarrajuj762
      @bangarrajuj762 Рік тому

      Super ma

  • @srinivasarao7246
    @srinivasarao7246 2 місяці тому +1

    గురువుగారు మిరు చెప్పవని అక్షర సత్య లు గురువుగారు

  • @bijjamadireddy2299
    @bijjamadireddy2299 Рік тому +1

    గురుస్వామి నికునావ్రుదయపూర్వకదన్యవాదములుస్వామిజైశ్రీరామ్ జైజై శ్రీ రామ్ జై హనుమాన్ జైజై హనుమాన్ స్వామి

  • @nagarajuchodavarapu9127
    @nagarajuchodavarapu9127 3 місяці тому +3

    గురువుగారు మీకు పాదాభివందనములు

  • @saikrishna5075
    @saikrishna5075 2 місяці тому +1

    పాదభీ వందనాలు గురువుగారు.

  • @pLokanadham-x3e
    @pLokanadham-x3e Рік тому +2

    ఓమ్ నమో గురు స్వామి యే,నమః

  • @mohanreddi3344
    @mohanreddi3344 Рік тому +1

    గురు స్వామి గారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏

  • @venkateswararaomenda7317
    @venkateswararaomenda7317 3 місяці тому +1

    మీకు పాదాభివందనం స్వామి

  • @Nagalakshmi-b7f
    @Nagalakshmi-b7f Місяць тому +1

    Excelent speech

  • @sriramnanduru1224
    @sriramnanduru1224 2 роки тому +6

    గురు స్వామి గారికి నమస్కారం. Excellent sir

  • @gandhamsaikrishna6075
    @gandhamsaikrishna6075 2 місяці тому +3

    100% నిజం స్వామి

  • @clrnewstelugu826
    @clrnewstelugu826 4 місяці тому

    శరణమయ్యప్పా స్వామి అయ్యప్ప శరణాలు నీకు అయ్యప్పా...
    నా జీవిత కాలము అయ్యప్పా నిను మరువలేను అయ్యప్పా
    శరణమయ్యప్పా స్వామి అయ్యప్ప శరణాలు నీకు అయ్యప్పా...
    ఎవరేమన్నా స్వామి నీ శరణాలు మాత్రం విడవనయ్యా
    శరణమయ్యప్పా స్వామి అయ్యప్ప శరణాలు నీకు అయ్యప్పా...
    కొండల్లో కొలువై ఉన్న అయ్యప్ప నీ దర్శనం కొరకు వస్తున్నాము అయ్యప్పా
    శరణమయ్యప్పా స్వామి అయ్యప్ప శరణాలు నీకు అయ్యప్పా...
    ఆ శబరి కొండల్లో కొలువైన అయ్యప్ప నిను మరవపోము అయ్యప్ప
    శరణమయ్యప్పా స్వామి అయ్యప్ప శరణాలు నీకు అయ్యప్పా...
    41 దినములు నీ మాల వేసుకుని దీక్షపూనదము అయ్యప్పా
    శరణమయ్యప్పా స్వామి అయ్యప్ప శరణాలు నీకు అయ్యప్పా...
    కోరిన కోరికలు తీర్చే స్వామివి నీవే అయ్యప్ప నీ శరణము మరువము అయ్యప్పా
    శరణమయ్యప్పా స్వామి అయ్యప్ప శరణాలు నీకు అయ్యప్పా...
    శరణం అంటే పలికేటి దైవమా నిను జీవిత కాలము మరువబోమయా
    శరణమయ్యప్పా స్వామి అయ్యప్ప శరణాలు నీకు అయ్యప్పా...
    9966660402
    చరణ్ కుమార్

  • @Jacksparrow11222
    @Jacksparrow11222 Рік тому +2

    Poojallo oka 15 miniutes Hindu darmam gurinchi chepthe chala baguntundi... Guru swamulu andaru Ila chesthe chala baguntundi, Swamy Saranam...

  • @NagNalabothu
    @NagNalabothu 3 місяці тому +1

    Excellent speech swamy great. Meru

  • @polachandrakumaar6777
    @polachandrakumaar6777 2 місяці тому

    🙏🙏🙏🙏🙏dhanyavaadamulu guruswami gaaru meeku hrudaya poorvaka paadhaabhivandanamulu.......

  • @nancharayanancharaya9640
    @nancharayanancharaya9640 2 роки тому +3

    sankarguruswame ki Swame saranam swame saranam swame 🙏🙏 🙏🙏🙏🙏🙏

  • @gandhamsaikrishna6075
    @gandhamsaikrishna6075 Рік тому

    tq గురు స్వామి గారు

  • @prasannakale6210
    @prasannakale6210 2 роки тому +4

    Excellent speech swami

  • @srinivaschary3672
    @srinivaschary3672 Рік тому +1

    గురు స్వామి జై🎉

  • @Rameshbabu-l3h
    @Rameshbabu-l3h 2 місяці тому

    Supar swame

  • @rohitsai1741
    @rohitsai1741 2 роки тому +2

    Swamiyee saranam ayapa... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔱

  • @durgarao8328
    @durgarao8328 3 місяці тому +1

    Supar
    Swami

  • @GHarihema
    @GHarihema Рік тому

    Om swamy saranam ayyappa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BalureddyKilugu
    @BalureddyKilugu 2 місяці тому

    Ware nice speech namaste 🙏

  • @ramaswamy7104
    @ramaswamy7104 2 роки тому +1

    Swamye Saranam ayappa Sankara Guru swamy Garu

  • @RamavathChandar-bv2jf
    @RamavathChandar-bv2jf Рік тому

    Om sri ayappa swamy ki jai

  • @GUNDRATHIMADHU-i9i
    @GUNDRATHIMADHU-i9i Місяць тому

    Super 🎉🎉🎉

  • @nageswararaonalabothu1558
    @nageswararaonalabothu1558 2 роки тому +3

    Great speech swamy

  • @SaiduluBattu-y6r
    @SaiduluBattu-y6r Рік тому

    Swamy enta bodhana chesina aadavaru mararu swamy🥀🌷🌸🌺🌹👌🙏🙏🙏

  • @sivaesarapu2398
    @sivaesarapu2398 2 роки тому +3

    Great speech

  • @lakkuchantodu3193
    @lakkuchantodu3193 Рік тому

    Super guruvu garu

  • @venkataseshaiah4408
    @venkataseshaiah4408 3 місяці тому

    🙏super swamy

  • @SNR1816
    @SNR1816 Рік тому

    E bajana ki nenu velanu ...mantada lo jarigindhi e bajana ...

  • @NagNalabothu
    @NagNalabothu 3 місяці тому

    Great words swamy

  • @satheshetukuri2332
    @satheshetukuri2332 Рік тому +1

    guruswami garikiphadhabi vandhanalu

  • @devakashinadham6817
    @devakashinadham6817 2 роки тому +3

    🙏🙏🙏🙏🙏GURU.SWIAM

  • @kotiatmakuri4420
    @kotiatmakuri4420 Рік тому

    Super swami

  • @krishnamoida773
    @krishnamoida773 Рік тому +1

    మీరు చెప్పిన ప్రతిమాట అక్షర సత్యం మీకు నా పాదాభివందనాలు..

  • @balajidonnikota8155
    @balajidonnikota8155 Місяць тому

    Sswamy meeru cheppedi vintuntey aa patarojulu ila undeva annatu kallamundu kanipisthundi

  • @srinusrinu2480
    @srinusrinu2480 2 місяці тому +2

    గురువు గారూ ఊరు చెప్పరా

  • @palivelasureshkumar5665
    @palivelasureshkumar5665 2 роки тому

    Supar guruvu garu

  • @ramajampani4471
    @ramajampani4471 Рік тому

    🎉🎉good news🎉🎉

  • @vijayabhaskarreddybhaskar3296
    @vijayabhaskarreddybhaskar3296 2 роки тому

    Ayyappa swami deeksha Rojuku okka sàari maatrame bhujinchali
    manchi neeru tappa yemi tinakudadu

  • @manikantareportar230
    @manikantareportar230 2 роки тому +1

    Guruvu గారిది

    • @koppulasri8202
      @koppulasri8202 2 роки тому

      గురు స్వామి గారికి పాదాభివందనం

  • @Hemuhimaa1728
    @Hemuhimaa1728 3 місяці тому +1

    స్వామి పూజ కి ఎంత తీసుకొంటారు

  • @sirisichinna5699
    @sirisichinna5699 2 місяці тому

    🙏🙏🙏👌👌

  • @munigelwargajanan9407
    @munigelwargajanan9407 2 роки тому

    Super

  • @harshajuttuga1613
    @harshajuttuga1613 Рік тому

    Kodalu kondalyu kondalu pata kavali swami

  • @lakshmikalyani-nn1el
    @lakshmikalyani-nn1el 2 місяці тому

    ❤❤❤❤❤❤❤❤❤

  • @kuppuswamymudalilalapet7219

    Good teaches to the young generation

  • @gvvkrishna2758
    @gvvkrishna2758 2 роки тому +1

    🙏🙏🙏

  • @anilreddy4185
    @anilreddy4185 Рік тому

    🙏🏻🙏🏻🙏🏻💐💐💐👌🏻👌🏻

  • @SowmyaNelluri-bz5ls
    @SowmyaNelluri-bz5ls Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @viyyapuatchimnaidu474
    @viyyapuatchimnaidu474 3 місяці тому

    Ok

  • @EastAbbai
    @EastAbbai Місяць тому

    Who came after seeing in Instagram 🎉

  • @mukkaravijaykumarreddy350
    @mukkaravijaykumarreddy350 Рік тому

    నేను ఇలాంటి మాటలు కావాలి గురుస్వామి
    మీ నెంబర్ కావాలి

  • @vijayabhaskarreddybhaskar3296
    @vijayabhaskarreddybhaskar3296 2 роки тому +1

    Peekalavaraku tinadam arigevaraku chindulu kekalu gola cheyadam deeksha kaadu deeksha ante mita bhojanam mìta bhashanam bhusayanam nalupu varnapu vastra dharana

  • @NarasimhaReddy-iv7wd
    @NarasimhaReddy-iv7wd 3 місяці тому

    1

  • @chevellamallesh6879
    @chevellamallesh6879 2 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @satyanarayana8049
    @satyanarayana8049 Рік тому

    💯💯💯🙏🙏🙏🙏🙏

  • @gopivedullapalli860
    @gopivedullapalli860 5 місяців тому

    Ee guru Swami pH number kavalie Swami

  • @manikantareportar230
    @manikantareportar230 2 роки тому

    Adress akkada

  • @AshokYadav-ut7jt
    @AshokYadav-ut7jt Рік тому

    Num pettandi rvaryna

  • @PalaMahesh-k2p
    @PalaMahesh-k2p 4 місяці тому

    Mahesh. Pala

  • @vijayabhaskarreddybhaskar3296
    @vijayabhaskarreddybhaskar3296 2 роки тому

    Deeksha ante ati bhojanam ati bhashanam chindulu gola kaadu

  • @kagitapukondaiah4538
    @kagitapukondaiah4538 Рік тому

  • @bhukyasai5363
    @bhukyasai5363 2 роки тому +1

    %

    • @marriprabhakar4950
      @marriprabhakar4950 2 роки тому +2

      స్వామి మన హిందూమతం గురించి ఇంత బాగా చెప్పినందుకు మీ🦶 పాదాలకు నమస్కారం 🙏🙏🙏🙏

    • @venkataraok4567
      @venkataraok4567 2 роки тому +1

      Guru Swamy gariki vandanamalai

  • @reddinaidunilam3999
    @reddinaidunilam3999 2 місяці тому

    repalle

  • @pesalasureshbabu604
    @pesalasureshbabu604 Рік тому

    శంకర్ గురు స్వామి phone no message చెయ్యండి please

  • @rameshvarma2236
    @rameshvarma2236 2 роки тому +3

    Om sri swamiye saranam ayyappa 🙏🙏🙏

  • @shyamswami5643
    @shyamswami5643 7 місяців тому

    ❤ nice swami

  • @munigelwargajanan9407
    @munigelwargajanan9407 2 роки тому

    Super

  • @GowthamPillipogu
    @GowthamPillipogu 2 місяці тому

    Super Swami

  • @munigelwargajanan9407
    @munigelwargajanan9407 2 роки тому

    Super

  • @pvrpvr3058
    @pvrpvr3058 Рік тому

    🙏🙏🙏

  • @munigelwargajanan9407
    @munigelwargajanan9407 2 роки тому

    Super

  • @ramuchatragadda
    @ramuchatragadda Рік тому

    🙏🙏🙏

  • @ramaraopolamarasetty2394
    @ramaraopolamarasetty2394 Рік тому

    Supper

  • @dilleshwarijeeru9590
    @dilleshwarijeeru9590 Рік тому

    🙏🙏🙏🙏🙏

  • @Dileepguntru
    @Dileepguntru 3 місяці тому

    🙏🙏🙏🙏🙏

  • @ramakrishnasiva9986
    @ramakrishnasiva9986 3 місяці тому

    🙏🙏🙏

  • @anjaneyarajugottumukkala3844
    @anjaneyarajugottumukkala3844 2 місяці тому

    🙏🙏🙏🙏🙏