జనసేన అభ్యర్థిగా నిలిబడతా | Pawan Kalyan Sensational Decision On Mudragada Daughter Kranthi | Tv5

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 234

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 8 місяців тому +434

    సరైన నాయకుడి లక్షణాలు...
    ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు 👌

  • @dnagoor9399
    @dnagoor9399 8 місяців тому +291

    అదిరా.మానాయకుడంటే.జైపవణ్‌కళ్యాణ్‌గారు.జైజనసేనా

  • @nivasindian
    @nivasindian 8 місяців тому +121

    కలుపుకొని పోవడం లో ఇంత కన్న ఉన్నతమైన మాటలు ఉండవు....
    సూపర్ కళ్యాణ్ అన్న...
    ఉన్నతమైన విలువలు ఉన్న స్పీచ్.... సూపర్....
    జై జనసేన....

  • @anandaraomylapalli4205
    @anandaraomylapalli4205 8 місяців тому +147

    ముద్రగడ పద్మనాభం గారంటే, పవన్ కళ్యాణ్ గార్కి , ఎంత గౌరవమో ఆయన వైసిపి కి వెళ్లి, పవన్ కళ్యాణ్ గార్ని, అనరాని మాటలు అంటున్నా, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ పరిణతి, తుని సాక్షి గా, యావత్ ఆంధ్రదేశం ప్రజలు గమనించారు, హర్షిస్తున్నారు! ఇది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం!! దీంతో జనం గుండె లో మరింత గా ఎదిగారు!. సారీ వంగా గీత గారు! మీకు మరో 5000ఓట్లు తగ్గాయి!!

    • @rangaaprasad
      @rangaaprasad 8 місяців тому +10

      vangaa Geeta garu kooda elections ayyaka join ayyedhi janasena lone...

    • @BALAROYAL-gg5vn
      @BALAROYAL-gg5vn 8 місяців тому +2

      నువ్ సూపర్ అన్న

  • @marnivenkatarao6846
    @marnivenkatarao6846 8 місяців тому +64

    బాబు నీవు నిండు నూరేళ్లు చల్లగా ఉంటావు యేసయ్య క్రుప ఎల్లప్పుడు తోడుగా వుండును గాక (జయరాజు చౌదరి) AMEN🙏

  • @MohanChavata
    @MohanChavata 8 місяців тому +286

    నీ వ్యక్తితత్వంలో ఇంకొక వేయి మెట్లు ఎక్కవా అన్నా ❤❤

    • @killinggamer3661
      @killinggamer3661 8 місяців тому +8

      Nijayithi ga unde varini ippatikaina gelipinchukovali Jai Pawan Kalyan sir

    • @mangammakilla7965
      @mangammakilla7965 8 місяців тому +4

      Correct 💯💯💯💯💯

  • @naiduwruthala4816
    @naiduwruthala4816 8 місяців тому +59

    మే 13న పిఠాపురంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు MLA గాజు గ్లాసు నెంబర్ 4 ఓటు వేసి గెలిపించండి 👏🥛🙏జై జెనసేన ✊

  • @Vishal7T
    @Vishal7T 8 місяців тому +178

    క్రాంతి గారిని next elections కి జనసేన MLA సీట్ కూడా ఇస్తాననటం, ప్రజాసేవా పథం లో మంచి నిర్ణయం 👍👍👍

  • @venkateshbodduru8312
    @venkateshbodduru8312 8 місяців тому +82

    జై పవనిజం ✊✊ జై జనసేన జై హింద్ ✊✊

  • @gmkrayalu932
    @gmkrayalu932 8 місяців тому +57

    నిజమైన ప్రజాస్వామ్యం రావాలి అని

  • @saianushatelugucreations3436
    @saianushatelugucreations3436 8 місяців тому +28

    కొత్త తరాన్ని ముందుకు నడిపే నిజమైన నాయకుడు పవన్కళ్యాణ్ అన్నా 🙏🙏

  • @sudhakard1411
    @sudhakard1411 8 місяців тому +73

    దటీజ్ జనసేన నాని సేన ప్రేమకి లొంగడు పవర్ స్టార్ గారు నేను కూడా అంతే

  • @Ramakrishnagorentla
    @Ramakrishnagorentla 8 місяців тому +29

    జై జనసేన అమ్మ తల్లి
    పవన్ కళ్యాణ్ గారు మీ వెనకాల ఉన్నారు ఇంక మీకు ఏ భయం లేదు
    తల్లి నిజాన్ని నిర్భయంగా చెప్పావు ఇంకా ఏమ్ కావాలి తల్లి నువ్వు మా పార్టీలో చేరడానికి మీ నాన్న గారిని కూడా తీసుకొని రండి మి మిద ఎంత ప్రేమ ఉందో మి నాన్న గారిని కూడా అదే ప్రేమతో చూసుకుంటారు
    పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు అని ఏం మాత్రం బాధ పడుకుండ మా దేవుడు మీ ఫ్యామిలీని కలుపుతారు దేవుడు పవన్

  • @mangalaet6227
    @mangalaet6227 8 місяців тому +30

    వ్యక్తిత్వనికి 🙏🙏🙏

  • @raghumandaramesh5555
    @raghumandaramesh5555 8 місяців тому +27

    మీరు చాలా గ్రేట్ సార్🌹

  • @danthadurgaprasad4170
    @danthadurgaprasad4170 8 місяців тому +12

    ఇదిరా పవన్ కళ్యాణ్ అన్న అంటే దటీజ్ పవన్ కళ్యాణ్ జై జనసేన ఈ మాటలు వినీ ముద్రగడ పద్మనాభం గారు మనస్సు మారాలి మారుతుంది janasena లోకి వస్తాను

  • @jagguTalks
    @jagguTalks 8 місяців тому +37

    That is pawan Kalyan.. Honest leader pawan Kalyan❤❤❤

  • @NEENUNAADESAM
    @NEENUNAADESAM 8 місяців тому +15

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ముద్రగడ పద్మనాభం గారు నమస్కారములు 🙏
    ✍️ముద్రగడ పద్మనాభం గారు మీ రాజకీయ జీవితంలో, మీ రాజకీయ స్వార్థం కోసం,మీరు పార్టీలు మారుతుంటారు.మీరు చేస్తే తప్పులేదు, మీ పిల్లలు ఆంధ్రప్రదేశ్ లో ప్రజల కోసం, మంచి పార్టీలకు మద్దతుగా నిలిస్తే తప్పా?
    ✍️ ముద్రగడ పద్మనాభం గారు మీరు నిజంగా అదృష్టవంతుడు. ఎందుకంటే👇
    ✍️ముద్రగడ పద్మనాభం గారు మీ కడుపున మంచి కూతురు పుట్టడం, మీరు చాలా అదృష్టవంతులు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు.
    ✍️ ముద్రగడ పద్మనాభం గారు ఒక నిజం మీరు తెలుసుకోలేక పోతున్నారు.👇
    👉 ఈ కుళ్ళిపోయిన రాజకీయ నాయకులకన్నా,ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె చాలా గొప్పది అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. మీ అమ్మాయిని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అభినందిస్తున్నారు.మీ అమ్మాయి తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు 100% స్వాగతించారు.
    ✍️ ముద్రగడ పద్మనాభం గారు మీరు ఇంకా కులాలు, మతాలు, అని దేశ ప్రజలలో వున్న ఐకమత్యంను దూరం చేయకండి. దేశ ప్రజలకు కావలసింది నిస్వార్థ రాజకీయ నాయకులు అనేది మీరు ప్రతిక్షణం మరచిపోకూడదు. సమసమాజ నిర్మాణానికి మీరు కూడా మంచి నాయకులను సిద్ధం చేయాలి. ఇదే మీరు దేశ ప్రజలకు ఇచ్చే గొప్ప కానుక.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఈ మధ్య కాలంలో కొంతమంది నీచులు పదవీ వ్యామోహంతో ఇతర కుటుంబాలను అసభ్యకరంగా అవమానిస్తున్నారు. దయచేసి ఈ నీచుల మాటలు, వీడియోలు నమ్మవద్దు.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఈ మధ్యకాలంలో కొంతమంది రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం,తప్పుడు వీడియోలు పెడుతున్నారు. ఇటువంటి నాయకులు జీవించి వున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో మరణించినట్లు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు.
    ✍️ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నీచులకు ఒక అభ్యర్ధన🙏 👇
    ✍️ నీచమైన రాజకీయ నాయకులారా!👇
    ✍️ఈ సృష్టిలో గెలుపు ఓటములు సహజం. దయచేసి మీ నీచమైన రాజకీయం కోసం, కుటుంబాలను అవమానించకండి.🙏
    ✍️ శ్రీ ముద్రగడ పద్మనాభం గారు మీరు నిజంగా మీ పిల్లలను ప్రేమిస్తే ఒక తండ్రిగా మీ పిల్లల పతనం మీరు కోరుకోరు. ఇదే సత్యం.
    ✍️ముద్రగడ పద్మనాభం గారు
    ఒక సత్యం 👇
    👉 మీ తాత్కాలిక నీచమైన రాజకీయం కోసం కొంతమంది నీచులు మీ వారసులను అవమానిస్తుంటే మీరు ఏదో సాధించినట్లుగా ప్రస్తుతం ఆనందం పడినా భవిష్యత్ లో మీరు చేసిన తప్పు మిమ్మల్ని మానసికంగా దహించి వేస్తుంది అనేది సత్యం.
    ✍️ ముద్రగడ పద్మనాభం గారు మరో సత్యం 👇
    👉 మీతో రాజకీయ ప్రయాణం చేస్తున్న మీ రాజకీయ స్నేహితులు మీ కూతురు కన్నా చాలా గొప్ప నీతిపరులా?
    👉 త్యాగమూర్తులా? ఒక్క నిమిషం మీరు ఆలోచిస్తే మీ పిల్లల కన్నా ఎవరు గొప్పవాళ్ళు కాదు అని మీ మనసుకు అనిపిస్తే దయచేసి నిజం భయటకు చెప్పకపోయినా పరవాలేదు కానీ,నీచమైన రాజకీయం కోసం మీ కూతురును అవమానాలు పాలుచేయకండి, మీ పిల్లల ప్రేమను దూరం చేసుకోకండి.ధన్యవాదములు 🙏
    🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు

  • @harikrishna3258
    @harikrishna3258 8 місяців тому +86

    ఇది నాయకుడి లక్షణం. జగన్ లాగా స్క్రిప్టు చూసీ చదవడం కాదు

  • @comedy650mg2
    @comedy650mg2 8 місяців тому +4

    యక్కద నెగలో కాదు యాక్కడ తగలో తెలిసినవాడు పవన్ కళ్యాణ్ గారు ఈ స్పీచ్ తో ఆకరగ్ర శిఖరాలు చేరవు స్వామీ నా గుండెలో లోతులోకెలిపోయావు స్వామి ❤❤

  • @sundaraneedichinna1478
    @sundaraneedichinna1478 8 місяців тому +7

    కుటుంబానికి గౌరవించే విధానం ఇదే ఇదే ముద్ద గట్టిగా ముద్రగడ పద్మనాభం గారు కూడా ఆయన కూడా మన కుటుంబ బొమ్మలు మాట జారే మంచి నిర్ణయం నాయకుడు లక్షణాలు ఇవి అన్న

  • @rajraju1482
    @rajraju1482 8 місяців тому +19

    సూపర్ అన్న మీరు జై పవరస్టార్ 💞💞💞💞💞🙏🙏🙏

  • @manumanohar9877
    @manumanohar9877 8 місяців тому +15

    పరిణితి చెందిన నాయకుడు పవన్ కళ్యాణ్

  • @saladijanardhanaswamy5467
    @saladijanardhanaswamy5467 8 місяців тому +20

    Anna tenkyu verymach vetutvam ante pawanke sadyam krntigaru danyvadalu talli❤❤❤❤

  • @AK-bh6mj
    @AK-bh6mj 8 місяців тому +17

    Hat's off sir

  • @sudhakard1411
    @sudhakard1411 8 місяців тому +13

    Super 💕💖✨💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @VhR-zs6fi
    @VhR-zs6fi 8 місяців тому +1

    అన్నయ్య మీ ఉన్నతమైన లక్షణాలకు ఎప్పుడో ఉన్నత శిఖరాలు అందుకున్నారు. ఈరోజు ఉన్నత శిఖరాలు పై కూర్చున్నారు. జై జనసేన ✊జై పవన్ కళ్యాణ్ ✊🌹✊

  • @lakshminarayana7880
    @lakshminarayana7880 8 місяців тому +2

    ఇది నాయకుడి లక్షణం సంస్కారం అమరావతి ఊపిరి పీల్చుకో పవన్ కళ్యాణ్ వస్తున్నాడు జై అమరావతి జై జనసేన జై భారత్

  • @harikrishnavalikala3685
    @harikrishnavalikala3685 8 місяців тому +10

    తల్లి నీకు పాదాభివందనం

  • @AnilKrishnaRangisetty
    @AnilKrishnaRangisetty 8 місяців тому +3

    That is Pawan Kalyan....a man with extraordinary human values who have a lot of respect towards family as a social unit.🙏🙏🙏

  • @nagababuyarramsetti7057
    @nagababuyarramsetti7057 8 місяців тому +15

    Jai janasena

  • @chinnisudabattula2718
    @chinnisudabattula2718 8 місяців тому +10

    JAi janasena

  • @nil441
    @nil441 8 місяців тому +15

    బంగారం రా మా అన్నయ్య ❤

  • @svr5929
    @svr5929 8 місяців тому +12

    Great person pawan kalyan ji

  • @sreenuvasuluk5565
    @sreenuvasuluk5565 8 місяців тому +12

    Yes anna correct politics

  • @42733
    @42733 8 місяців тому +4

    పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేయడంలో బాగా రాటు దెలారు ఆయన శ్రమ వృథాగా పొదని ఆయన అభిమానుల నమ్మకం

  • @p.v.rdthdishhes937
    @p.v.rdthdishhes937 8 місяців тому +2

    మరోసారి పవన్ కళ్యాణ్ గారి మంచితనం అందరికీ తెలిసింది

  • @sreedharroyal5760
    @sreedharroyal5760 8 місяців тому +3

    His features like a some leader ship qualitys. One day he enter in 1std to 10 std subjects in history. But past we cant see . Superb sir pawnkalya garu

  • @revanthchakrapani6407
    @revanthchakrapani6407 8 місяців тому +1

    Super Anna respect enka perigindhi me medha ma devudu pspk ❤

  • @rammurthykurra5230
    @rammurthykurra5230 8 місяців тому +5

    I never saw this type of political leader in India all the best Pawan Kalyan garu.

  • @chandurapathi3420
    @chandurapathi3420 8 місяців тому +17

    People ledear. PS pk

  • @Hitech_77
    @Hitech_77 8 місяців тому +32

    పద్మనాభరెడ్డి is out of dated person😂

    • @sekharmiriyala7441
      @sekharmiriyala7441 8 місяців тому

      Tappu ..ayana chala sincere , Sahavasa DOSHSM to Ala matladutunnaru ante ….

  • @sudhakard1411
    @sudhakard1411 8 місяців тому +8

    Super sms in

  • @sureshrekapalli2645
    @sureshrekapalli2645 8 місяців тому +4

    Great sir... This is the nature of a genuine leader..

  • @srvinukonda3587
    @srvinukonda3587 8 місяців тому +6

    ముద్రగడ్డకి అంత ఇంపార్టెంట్ ఇవ్వనవసరం లేదు. అయన నర నర న రెడ్ల దగ్గర పాలేరు లక్షణాలు జీర్నిచ్చుకున్నాడు.

  • @naidukollu6783
    @naidukollu6783 8 місяців тому +2

    Superb speach anna

  • @sankarkuriti2355
    @sankarkuriti2355 8 місяців тому

    అది పవన్ కళ్యాణ్.....అన్న నీ మనసు ఒక శిఖరం

  • @srinivaskurada2899
    @srinivaskurada2899 8 місяців тому +1

    అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం మిమ్మల్ని చాలా ఎత్తుకు ఎదిపోయారు.మిమ్మల్ని ఏవిధంగా పొగడాలో కూడా అర్దం కావడం లేదు

  • @sudhakard1411
    @sudhakard1411 8 місяців тому +9

    ఎస్ మై ఫ్యామిలీ

  • @devicharunya4930
    @devicharunya4930 8 місяців тому +3

    I am from kanataka but anna speach great anthe❤

  • @jaani...4622
    @jaani...4622 8 місяців тому +6

    Good

  • @satya_kartik8795
    @satya_kartik8795 8 місяців тому +3

    Respects sir.. Jai Janasena 🔥💪🔥.

  • @ananthrao4514
    @ananthrao4514 8 місяців тому +2

    నువ్వు సూపర్ అన్నా

  • @Jaaplraju
    @Jaaplraju 8 місяців тому +8

    Anna meku mere sati
    Great

  • @lohithch5529
    @lohithch5529 8 місяців тому +1

    Super. Super.

  • @dwarapudiraviteja2795
    @dwarapudiraviteja2795 8 місяців тому +2

    First time sir meku Ela comment chesutuna,,,,, hats off to you sir satue to your respect towards family relationships ✊

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 8 місяців тому +2

    Jai janasena jai Pawan Kalyan

  • @sateeshgarugubilli6444
    @sateeshgarugubilli6444 8 місяців тому

    Love you annayya

  • @bhagavanbsga7219
    @bhagavanbsga7219 8 місяців тому +2

    జై పవన్... ✊

  • @venkyy2821
    @venkyy2821 8 місяців тому +1

    Jai janasena❤❤❤❤

  • @venujonnada7982
    @venujonnada7982 8 місяців тому +10

    Adhirra.jenasena
    Padmabareddy

  • @satishkuppili7770
    @satishkuppili7770 8 місяців тому +1

    1:26 timing 👍🏻

  • @ravitejapower1869
    @ravitejapower1869 8 місяців тому +5

    Last punch manadhi aithe aaa kick a verappa

  • @srinubondu536
    @srinubondu536 8 місяців тому

    ముద్రగడ జనసేనలోకి వస్తే చూడాలని ఉంది

  • @AsrinuAsrinuvasunaidu-ci2zb
    @AsrinuAsrinuvasunaidu-ci2zb 8 місяців тому +3

    Jai shree Ram Jai janasena win cheyali janasena win

  • @premkumar-uq3nr
    @premkumar-uq3nr 8 місяців тому

    ఒక శత్రువు కూతురు పవన్ గారికి సపోర్ట్ చేస్తోంది అక్కడే ఆయన గెలిచాడు

  • @pandusatyanarayana
    @pandusatyanarayana 8 місяців тому +5

    Jai janasenA

  • @shaikkhajabasha9386
    @shaikkhajabasha9386 8 місяців тому

    Supr sar janasena ji

  • @harikanuru2175
    @harikanuru2175 8 місяців тому

    Superrr sir

  • @lalithaviravalli1658
    @lalithaviravalli1658 8 місяців тому

    👏👏👏👌👍🙏jai senani

  • @sigatapumuralikrishna2379
    @sigatapumuralikrishna2379 8 місяців тому

    Super super jai janasena

  • @sudhakarmru
    @sudhakarmru 8 місяців тому +1

    Idi Super 👌 super words from PAWAN KALYAN 👌

  • @MdZahidbashaBashaap
    @MdZahidbashaBashaap 8 місяців тому +1

    Jai Jana Sena Jai power Star Jai pitta puram Jai TDP Jai bjp jai hind jai varma

  • @seelavasu9660
    @seelavasu9660 8 місяців тому

    అసలు నిజమైన నాయకుడు మీరు

  • @filmysiva3336
    @filmysiva3336 8 місяців тому

    Salute

  • @ramaiah826
    @ramaiah826 8 місяців тому

    సార్ పవన్ కళ్యాణ్ గారు గెలువు కోసం వాడుకోవాలి రాక్షసుని ఓడించాలంటే నారీ శక్తీ కూడా అవసారం

  • @budayasravan1837
    @budayasravan1837 8 місяців тому +3

    ఇది ముద్రగడ రాజకీయం
    వెనుక ఏదో జరుగుతుంది

  • @savithrikoniki151
    @savithrikoniki151 8 місяців тому

    Jai pawan kalyan garu

  • @naidusgic5993
    @naidusgic5993 8 місяців тому

    Excellent speech sir

  • @chinnisudabattula2718
    @chinnisudabattula2718 8 місяців тому +6

    Pavan Everest ...aayana vyakthitvam evariki andanidi

  • @nayabshaik2282
    @nayabshaik2282 8 місяців тому

    You are a genius geniune leader❤

  • @RamaniVanam-nf4wf
    @RamaniVanam-nf4wf 8 місяців тому

    Jai Pawan . .

  • @pa1goud489
    @pa1goud489 8 місяців тому

    ❤❤❤❤❤

  • @mvdlakshman
    @mvdlakshman 8 місяців тому

    🙏 🙏 🙏 🙏

  • @ShankaR-KarthikeyaN
    @ShankaR-KarthikeyaN 8 місяців тому

    Matured words 💋💋

  • @ramramji6942
    @ramramji6942 8 місяців тому

    Lovee uu annaa

  • @venky_kshatriya1141
    @venky_kshatriya1141 8 місяців тому

    Those words no one can understand.. great heart ❤️ senani

  • @srikanthpera7318
    @srikanthpera7318 8 місяців тому

    Jai Janasena

  • @Surya-zzz
    @Surya-zzz 8 місяців тому

    Andhuke meeru maa devudu

  • @ramireddythummala1413
    @ramireddythummala1413 8 місяців тому +2

    మళ్ళీ ఎలక్షన్స్ నాటికి ఎన్ని నాటకా లో ఎన్ని మలుపులో....అప్పటి సంగతి....ఆ రోజు కి ఎవరో ఒక పెద్దాయన వస్తారు....

  • @akash_pawanist
    @akash_pawanist 8 місяців тому

    Adhi kalyan antey🥺❤

  • @chinnisudabattula2718
    @chinnisudabattula2718 8 місяців тому +8

    Nuv evariki andanantha hight ki vellipoyav boss

  • @ChinniChinnu-v1q
    @ChinniChinnu-v1q 8 місяців тому

    ♥️♥️💛💛💛♥️♥️♥️

  • @mgprakas
    @mgprakas 8 місяців тому

    Awesome PK...

  • @SudhaSudhakar-ru5ji
    @SudhaSudhakar-ru5ji 8 місяців тому +2

    నాయకుడు అంటే నీలా ఉండాలి జగన్లా కాదు

  • @lifeofnelloriens
    @lifeofnelloriens 8 місяців тому +1

    రాజకీయం చేత కానీ వాడివయ్య నువ్వూ... అదే జగన్ అయ్యుంటే... ఈ పాటికి తండ్రి కూతుళ్ల మధ్య వైరం పెంచి రాజకీయ లబ్ధి పొందేవాడు... అందుకే వాడు సీఎం అయ్యాడు... నిన్ను ఈ జనం MLA కూడా కానివ్వలేదు... అధికారం నీకు అలంకారం కాదు... నీ వ్యక్తిత్వమే నీ అలంకారం... అందుకే ఈ రోజున కూడా నిన్ను అభిమానించే మా లాంటి వాళ్ళంతా నీ వెంటే ఉన్నాం... నీ వెంటే నడుస్తున్నాం...సదా నీ అభిమాని.....

  • @mangammakilla7965
    @mangammakilla7965 8 місяців тому

    Super 👍👍👍👍👍 i

  • @srinivasaroguthula5637
    @srinivasaroguthula5637 8 місяців тому

    Excellent

  • @NallaSunilKumar-qi1ds
    @NallaSunilKumar-qi1ds 8 місяців тому

    Abba em leader Anna nuvvu. Hat's off

  • @alladadurgarao7276
    @alladadurgarao7276 8 місяців тому

    Super sir