Mudragada Padmanabham Sensational Comments On Pawan Kalyan 20 Seats | Chandrababu |

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • Mudragada Padmanabham Sensational Comments On Pawan Kalyan 20 Seats | Chandrababu | @SakshiTVLIVE
    #MudragadaPadmanabham #PawanKalyan #chandrababu #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Video ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

КОМЕНТАРІ • 606

  • @niranjanreddy1988
    @niranjanreddy1988 6 місяців тому +13

    ఉప్మా కోసం ఉద్యమం తాకట్టు పెట్టిన గొప్ప కాపు ఉద్యమ నేత ముద్రగడ ❤

    • @peddireddybrahmanandareddy2465
      @peddireddybrahmanandareddy2465 6 місяців тому +1

      ప్యాకేజి కోసం పార్టీని,అభిమానులు ను, తాకట్టు పెట్టిన గొప్ప నటుడు పవన్

    • @niranjanreddy1988
      @niranjanreddy1988 6 місяців тому

      @@peddireddybrahmanandareddy2465 అంటే ముద్రగడ కూడా జగన్ దగ్గర ప్యాకేజి తీసుకున్నాడు అంటావ్ అన్నమాట. ఆయన నిన్నే చెప్పారు ఆయన PK కంటే సీనియర్ నటుడు అని.

    • @ee-002mahesh7
      @ee-002mahesh7 5 місяців тому

      Rey paytm Kula nayakudiki..party pettina adyakshudiki Theda thelidu yentra neku Boku..​@@peddireddybrahmanandareddy2465

  • @satyanarayanarao7098
    @satyanarayanarao7098 6 місяців тому +7

    కాపు రిసేర్వేషన్ ఉద్యమం వదిలేశార అండి చేతులు ఎత్తేసారా అండి

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 6 місяців тому +2

    "మీరు చెప్పినట్లుగా నేను రాజకీయం చేయాలా......."
    ఇదే మాట పవన్ గారూ మిమ్మల్ని అనచ్చు పద్మనాభం గారు.

  • @varaprasad8072
    @varaprasad8072 6 місяців тому +2

    కాపులికి పట్టిన గ్రహణం వదిలింది

  • @PharmaTrainings
    @PharmaTrainings 6 місяців тому +2

    మా తాత నేతి తాగారు...మీరు మూతులు వాసన చూడండి😂😂

  • @krrealitytv2277
    @krrealitytv2277 6 місяців тому +6

    పద్మనాభం గారు మీరు మా కుల నాయకుడు కింద మాకు చాలా గౌరవం ఉండేది !కానీ మీరు కూడా ఒక భజనపరుడిలాగా జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తున్నారంటే మీ దిగజారుడుతనం మాకు అర్థమవుతుంది, పవన్ కళ్యాణ్ గత ఐదు సంవత్సరాలు టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు అని అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ మీ మీలా ఒక కుల నాయకుడు కాదండి ఆయనకు రాజకీయ పార్టీ పెట్టి రాష్ట్రానికి బావి తరాలకు కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థి పద్మనాభం గారు.
    30 కోట్ల రూపాయలు కవుల రైతులకు విరాళంగా ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మీరు ఎక్కడ మీరు సరిపోరండి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి. చూద్దాం పిఠాపురం నియోజకవర్గంలో ప్రజా కోర్టులో తేలుతుంది ఎవరు ఏంటి అనేది. జై జనసేన జై పవన్ కళ్యాణ్

  • @Nikhil-w8n
    @Nikhil-w8n 6 місяців тому +2

    సొంత ఊరిలో కూడా ప్రజల మధ్య కాకుండా, పరదాలు, బ్యారికేడ్ల మధ్య వెళ్ళే, ఏపిలో ఉండే ఆ సోలో పిరికోడు ఎవరో చెప్పండి.

  • @angelleela9126
    @angelleela9126 6 місяців тому +3

    నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది నువ్వెక్కడున్నావో చూసుకో

  • @prasadpandiri5694
    @prasadpandiri5694 6 місяців тому +130

    ముద్రగడ గారు మీరు వైస్సార్సీపీ లోకి రావటం మాకు ఎంతో సంతోషం గ ఉంది

    • @durgaprasadp5589
      @durgaprasadp5589 6 місяців тому +1

      బాగా ప్రభుత్వ రైలు తగలబెట్టడం బాగా చేస్తాడని

    • @ravikishore836
      @ravikishore836 6 місяців тому

      Pukem kaadu

    • @mullapudilakshminarayana-id8mt
      @mullapudilakshminarayana-id8mt 6 місяців тому

      Malli eannikalalo eaparty lo vuntado

  • @sreeee483
    @sreeee483 6 місяців тому +80

    Yes 100% right sir, మీరు అవమానపడినప్పుడు pavan ఎప్పుడు మీకోసం, కాపులకోసం మాట్లాడలేదు, అదికాక కాపులకు రిజర్వేషన్స్ ఎందుకు అన్నాడు, మోసగాడు pavan

    • @suryak9582
      @suryak9582 6 місяців тому +1

      Mari Jagan istaa annadu kadaa

    • @avkrishnarao5572
      @avkrishnarao5572 6 місяців тому

      మరీ వీడు మాత్రం పీకింది ఏముంది కాపు రిజర్వేషన్లు కోసం. ఈ 5 సం.రాలు ఏమ్ చేశాడు. కాపు రిజర్వేషన్లు రద్దు చేసిన పార్టీ లో ఎందుకు చేరాడు

    • @samanyudu7276
      @samanyudu7276 6 місяців тому +3

      ​@@suryak9582Jagan kapulaki ivvalem ani Jaggampeta bahiranga sabha lo cheppadu..please see

    • @venkateshg1785
      @venkateshg1785 6 місяців тому

      Are mimmalni ye mettutho kottaldra

    • @narayanarao5230
      @narayanarao5230 6 місяців тому

      Jai Janasena , honest leader Pawan

  • @mohandantuluri4191
    @mohandantuluri4191 6 місяців тому +71

    చాలా మంచి విషయాలు చెప్పారండీ,

  • @madhuk-og4nu
    @madhuk-og4nu 6 місяців тому +138

    చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ముద్రగడ 👍

    • @bokka123
      @bokka123 6 місяців тому +5

      ❤da em kaadu

    • @cherukumallidurgaprasadpra7693
      @cherukumallidurgaprasadpra7693 6 місяців тому +2

      బొంగేమ్ కాదు

    • @pothurajumutyala4292
      @pothurajumutyala4292 6 місяців тому

      ❤❤​@@bokka123

    • @durgaprasadp5589
      @durgaprasadp5589 6 місяців тому +3

      బాగా ప్రభుత్వ రైలు తగలబెట్టడం బాగా చేస్తాడని

    • @saleemsayed757
      @saleemsayed757 6 місяців тому

      ​@@cherukumallidurgaprasadpra7693bongu kaabatte janasena nayakulu ayana imti chuttu thirigaaru

  • @apchandu2512
    @apchandu2512 6 місяців тому +7

    ఒక కాపు గా మిమ్మల్ని చూస్తుంటే చాలా అసహ్యం వేస్తుంది.. మీయంత ఇగోయిస్ట్ ని చూడలేదు.. ఒక ఉద్యమ లీడర్ గా ఉండి మీ ఇగో తో మిమ్మల్ని మీరే భూస్థాపితం చేసుకున్నారు.. TQ తాత గారు. ఈ ఇన్సిడెంట్ తో కాపు జాతి మిమ్మల్ని పూర్తి గా మర్చిపోతుంది. మీల పవన్ స్వ ప్రయోజనాలు స్వ ఇగో ఆలోచనలు చేయడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు, ఫ్యూచర్ గురించి రాజకీయం చేస్తున్నారు.5 వెలు 10 వెలు కుక్క బిస్కట్ కాకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఐటీ అభివృద్ధి మీద జగన్ గారు ఎంత చిత్త శుద్ది తో పని చేశారో కూడా ఈ ప్రెస్ మీట్ లో చెప్పాల్సింది.. మీ కాకినాడ పిచ్చిరెడ్డి(ద్వారంపూడి) పవన్ ని లంజాకొడుకు అన్నప్పుడు మీరు నిద్రపోతున్నారా? పవన్ ది ఒక రాజకీయ పార్టీ.. కుల ఉద్యమల్ని ప్రోత్సహించే పార్టీ కాదు..prp అప్పుడు కూడా కాపులు పార్టీ పెడితే కనీసం సహకారం చెయ్యలేనివడివి.. నిన్ను నెత్తిన పెట్టుకొని కాపు జాతి కి ఇప్పుడు ద్రోహం చేస్తున్నారు.. మీ ఆలోచనలు స్వ ప్రయోజనాలు తప్పు ఏమీ కనపడటం లేదు..jsp కాదు మీరు కనుమరుగై పోతారు 😂

    • @KPrakashrao-x1z
      @KPrakashrao-x1z 6 місяців тому

      chachi po cbn aayanni roadla avamanichinappudu bothroom lo thintunnava

  • @settisrinu4932
    @settisrinu4932 6 місяців тому +63

    మీ గురించి వినడం తప్ప ఈ వీడియో చూస్తే మీ పవర్ ఏంటో తెలుసుతుంది మీరు ఎంత పవర్ఫుల్ అర్ధమవుతుంది

    • @mreddy3043
      @mreddy3043 6 місяців тому

      AVUNU, AYANA PAPER TIGER

    • @sarala7
      @sarala7 6 місяців тому

      Yes. He is genuinely interested to service AP on behalf of Jagan sir , we must welcome Mudragada padmanabhan sir with pleasure 💐💐💐🎉🎉🎉🎊🎊 🙏

  • @JessicaReddy-2354
    @JessicaReddy-2354 6 місяців тому +71

    Super సార్, మీరు వైసీపీ లో చేరటం. బీసీ ల కు మంచి సందేశం, మళ్ళీ వైసీపీ గెలుస్తుంది 2024 లో.

    • @anveshb7667
      @anveshb7667 6 місяців тому

      HE HE HE...Mudragada BC kaadu OC..kapu caste

  • @narasimhalukwt9647
    @narasimhalukwt9647 6 місяців тому +7

    jai jagana anna

  • @pattandariyavali2005
    @pattandariyavali2005 6 місяців тому +48

    కాపుల కోసం పోరాడిన నీతి మంతుడు ముద్రగడ కాపుల పేరు చెప్పి చంద్రబాబు కి అమ్ముడు పోయిన వ్యక్తి పవన్ అవసరినికి వాడి వాడు బాబు పవన్కి అదే బుద్ది వచ్చింది

    • @vimalpratap4741
      @vimalpratap4741 6 місяців тому +2

      Mudragada kuda Jagan ki ammudupoyadu ante ela untundo nuv cheppindi kuda alage undi

    • @sreeee483
      @sreeee483 6 місяців тому +2

      సొంత పార్టీ పెట్టి అమ్ముకోలేదు కదా, cm అవ్వాలంటే పార్టీ పెట్టాలి, లేదా ఎదో ఒక పార్టీలో చేరాలి, ముద్రగడ అదే చేసాడు, పవన్ ని కూడా టీడీపి లేక బీజేపీ తో కలిపేయ్యమను అప్పుడు ముద్రగడ తో పోల్చుకొందాము

    • @Balu-q9g
      @Balu-q9g 6 місяців тому

      Avuna ..mari anthaku mundhu rajakeeyam lo unnappudu yendhuku cheyyaledhu poratam , tarvatha endhuku chesadoo

    • @chilamkurthirajasekhar5526
      @chilamkurthirajasekhar5526 6 місяців тому

      2019 nunchi ippati daka mudragada garu kapu reservation kosam ame chesaru ippudu election time ki vachi asalu 🤣🤣🤣🤣🤣janalu mari 🐑 🐑 laga spcl ga kapu lu asalu miku

    • @krishnaprasaduppala4839
      @krishnaprasaduppala4839 6 місяців тому

      Yes, Correct 💯 Hatsof Sri Mudragada Padmanabham, Garu, God Bless you All..

  • @babashaik4923
    @babashaik4923 6 місяців тому +29

    ముద్రగడ గారి క్వాలిటీస్ లో ఒక్క క్వాలిటీ కూడా పవన్ లో లేదు. హ్యాట్సాఫ్ టు ముద్రగడ మీరు తీసుకున్న డెసిషన్ చాలా మంచిది. ఈ ఒక్క వీడియో తో మీ క్యారెక్టర్ ఏంటో మాకు తెలిసింది. Good luck ముద్రగడ గారు.

  • @sankar44444
    @sankar44444 6 місяців тому +38

    భలే సర్, ఎప్పుడు మీ గురించి వినడమే కానీ ఇలా డైరెక్ట్ మీటింగ్ లో చూడలేదు. సూపర్ సర్.

    • @aravul
      @aravul 6 місяців тому

      Meeting lo Upma pettara andi? Maa mudragada gariki Upma tinatamu, upma thini lekhalu raaytamu chaala istam andi

    • @sankar44444
      @sankar44444 6 місяців тому +1

      @@aravul లేదండీ, సమయం అంత దీనంగా గా అడుక్కుంటూ 40 సీట్లు కావాలి అని అడుక్కొడం లోనే అయిపోయింది. చివరికి 20 చిల్లర వేసి ఆపేశారు అండి.. ఆయ్..
      మా JS, VM లని తోకున జెండా కూలీలు గా , వేరే పనులకి తాకట్టు పెట్టినా కనికరించలేదు అండి . ఏమ్ చేస్తాం.. మార్పు కోసం వచ్చాం గా.. స్ట్రయిట్ గా వెళ్ళడం భయం, పిరికి తనం... వాళ్ళ, వీళ్ళ పంచన పెట్ డాగ్ లా తిరిగేస్తం అండి.

  • @ramanan7865
    @ramanan7865 6 місяців тому +48

    సూపర్ మాట్లాడారు సార్ 👌👌👌🎉🎉

  • @UnnamatlAnjaneyulu
    @UnnamatlAnjaneyulu 6 місяців тому +49

    జై ముద్రగడ జై ముద్రగడ జై ముద్రగడ జై

  • @krajesh5904
    @krajesh5904 6 місяців тому +2

    Ninnu chusi am nerchukovalli, kapp gathini alla vennu port poduvalla ani nerchu kavvalla

  • @ggovindaraju4280
    @ggovindaraju4280 6 місяців тому +93

    జై ముద్రగడ

  • @vikramyadav9467
    @vikramyadav9467 6 місяців тому +57

    Wlcm to the YSRCP party Anna

  • @guttulakumar938
    @guttulakumar938 6 місяців тому +38

    Super sir

  • @venkatareddydondeti8253
    @venkatareddydondeti8253 6 місяців тому +4

    పెద్దల మీద చెత్త పోస్టింగ్స్ మంచిది కాదు. ఆలోచించండి.

  • @nallasuribabu7786
    @nallasuribabu7786 6 місяців тому +1

    మరి ఆయన ఇంటికి వస్తే పార్టీ లో చేరడానికి ఎలా సిద్ధ పడడారండీ

  • @ramrams8699
    @ramrams8699 6 місяців тому +1

    మీ జగన్ సర్ కాపు 5% రిజర్వేషన్ తీసేసినప్పుడు ఎవడిది పెట్టుకున్నావు నోటిలో

  • @appalarajubanda2846
    @appalarajubanda2846 6 місяців тому +1

    వాడేమైన చెప్పాడా నిన్ను సీఎం చేస్తా ani

  • @konetinarsaiah8232
    @konetinarsaiah8232 6 місяців тому +1

    మరీ నువ్వూ వైసిపి కీ పోయ్ ఏ పోస్ట్ తిస్కున్నవ్ CM posta నువ్వూ ఎప్పుడు CBN వ్యత్రేకి అని తేల్సు అందరికీ ధన్యవాదాలు వేళ్ళు

  • @venkateshwarraov
    @venkateshwarraov 6 місяців тому +1

    నాటకాలు ఆపు నిద్రగడ, నువ్వు కాపు ద్రోహి మాత్రమే కాదు, మొత్తం ఆంధ్ర వినాశకారి

  • @nageshwarreddy2965
    @nageshwarreddy2965 6 місяців тому +32

    Mudra gada is legend

  • @kavaliphani2538
    @kavaliphani2538 6 місяців тому +25

    Jai mudragada garu

  • @vineelavinni5299
    @vineelavinni5299 6 місяців тому +35

    Jai kaapu jai vangaveety jai mudragadaaaaa

  • @dandumohanreddy8692
    @dandumohanreddy8692 6 місяців тому +33

    Great political leader❤

  • @madhupv4632
    @madhupv4632 6 місяців тому +1

    Saregani Nuvvu udhyamam chesi kapulaki yemi sadhinchipettavu

  • @shelsharifsharifsharifshar3478
    @shelsharifsharifsharifshar3478 6 місяців тому +17

    మీరు చెప్పింది ప్రజలు ఆలోచించవలసిన విషయమే....20 సీట్లు కి సపోర్ట్ చేయడం అంత మంచిది కాదు ఏమో??? ఓ 50 సీట్లు , పవర్ షేరింగ్ ఉంటే 100% సపోర్ట్ చేయవచ్చు.... మీ స్పీచ్ నేను ఎప్పుడూ వినలేదు ఇదే మొదటి సారి.. మీ స్పీచ్ లో సబ్జెక్ట్, హైప్ ఉంది...పెద్దల మాటలు మంచి కొరుతాయి చేడు ను కొరవు..మీలాంటి వాళ్ళు సలహాలు తీసుకుంటే బాగుణ్ణు ఏమో??? నాకు సలహాలు ,చుసనలు ఇచ్చే వాడు ఉంటే ఉండండి పోతే పొండి అంటే ఇదిగో ఇలానే ఉంటది....పవన్ మనసులో ఏ స్ట్రాటజీ ఉందో మరీ ......

    • @ramakrushna6759
      @ramakrushna6759 6 місяців тому +2

      Avunu jagan anna ippudu power sharing isthunadaaa mudragada Gari ki 5% reservation ichina cbn garu thisesina jagan goppavaru tdp govt lo gurthu vachina kapu laa reservation gurtuku raledhaa endhuku RAledhu reservation cheppa manandi ippudu endhuku cheyaledho adagandi kalpulaku power sharing adugu thunnaru ippudu jagan garu power sharing isthraa

  • @sivaprasad1775
    @sivaprasad1775 6 місяців тому +1

    ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్లవు. ఇప్పుడొచ్చి అన్ని రంగాల్లో నేను ముందు ఉన్నాను. అంటున్నావు, మరి ఇని సంవత్సరాల నుంచి ఏమి చేయలేక పోయావా,

  • @VIDXFF
    @VIDXFF 6 місяців тому +1

    ను ద్రగడా ఒక mla టికెట్ సంపాదించి చూడు
    నెగ్గి చూపించు సూపర్ కాపు అనిఒప్పుకుంటా

  • @irs961
    @irs961 6 місяців тому +63

    కాపుల ప్రయోజనాల కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన , పదవుల్ని తృణ్రపాయంగా వదులుకున్న నీతి,నిజాయతీ గల రాజకీయ నాయకులు ముద్రగడ పద్మనాభం గారు... ఈయన రాజకీయాల్లో రియల్ హీరో , అవకాశవాద రాజకీయాలు చేస్తున్న సినిమా హీరోల కన్నా ఎంతో నయం...

    • @chandraobulareddykanala187
      @chandraobulareddykanala187 6 місяців тому

      Evaru avakasha vadulu.chetilo nunchi rupai teesichada ee musalayana ..rajakeeya labdi kosam ycp lo cheri TDP JSP ki entho melu chesav

    • @appalarajubanda2846
      @appalarajubanda2846 6 місяців тому +2

      ఇప్పుడు ఉద్యమం ఎవరు మీద చేస్తున్నాడు మీ ఉద్యమ నాయకుడు

  • @adinarayanacharakam3912
    @adinarayanacharakam3912 6 місяців тому +28

    Super speech sir

  • @prasadsunkara1410
    @prasadsunkara1410 6 місяців тому +1

    వైసీపీ సీఎం ముద్రగడ గారికి జై

  • @thelusko5800
    @thelusko5800 6 місяців тому +1

    Nv cheppinattu mari Pawan Kalyan enduku cheyyali..mari Pawan Kalyan nekenduku ivvali govravam aakulo eeka gadivi

  • @bhargavamandali8200
    @bhargavamandali8200 6 місяців тому +1

    అరేయ్ ఉప్మా బ్రోకర్ లాలూచీ ఇన్నాళ్ళూ ఆ పార్టీలో కనపడని మంచి ఇప్పుడు నీకు కనపడిందంటే నీ కళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నాయిరా అండి,అంత భాగ్యం మాకు కలగనందుకు చింతిస్తున్నాంరా అండి. ఆయన్ను ఓడించినా కేంద్ర మంత్రి అవుతాడు.రాష్ట్రానికి మంచి చేస్తాడు.ఆయన పార్టీ సజీవం గా ఉంటుంది .పవన్ పొలిటీషియన్ కాదు నాయకుడు నిజమైన హీరోలాగా ప్రజల మంచిని కోరుకుంటాడు .ALL THE BEST PAWAN.

  • @srinivasaraothota-ne3xt
    @srinivasaraothota-ne3xt 6 місяців тому +24

    అన్నా జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చే నాయకుడు. ఇక్కడనుండి మీకుఅంతా మంచే జరుగుతుంది.అన్నా మీవెనుక మేమున్నాము. జై జై ముద్ర గడ జైముద్రగడ. జోహార్ వంగవీటి మోహనరంగా. జోహార్.

  • @Rajababu-g8k
    @Rajababu-g8k 6 місяців тому +1

    పాపం పావలా..2,3సీట్లుతో సినిమా cm అయిపోదాము అనుకుంటున్న అజ్ఞానవాసి..

  • @ఆంధ్రకింగ్
    @ఆంధ్రకింగ్ 6 місяців тому +1

    పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరికి వస్తే మంచివారా రాకపోతే చెడ్డవాడా

  • @vineelavinni5299
    @vineelavinni5299 6 місяців тому +12

    Pk pkg binaamy bro kar gaadu

  • @kamalam8709
    @kamalam8709 6 місяців тому +1

    ఆ "తెలుగు కమల భానిస" యైన "సేన లేని సేనాని" కి యింత విపులంగా చెప్పనవసరం లేదు. ఆ ఫ్ట రా ల్ సినీ నటుడు (అన్న వలన) . మీరు ఉన్నత శిఖరమైతే, అతను పాతాళంలో ఉన్న (ఛం భా ణా ) కట్టు భానిస.

  • @gayathrikattula1551
    @gayathrikattula1551 6 місяців тому +1

    Ee mudragadda garu own money tho emaina chesara ... Matalu kaadu chethalu kavali ..

  • @angelleela9126
    @angelleela9126 6 місяців тому +1

    ఏం అభివృద్ధి చేశాడని మరలా జగన్ గారిని ఆహ్వానిస్తున్నారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసాడు ఏది ఏమైనా మరలా తెలుగుదేశమే రావాలి అభివృద్ధి అంటే తెలుగుదేశం వల్లే జరగాలి అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గురించి విమర్శిస్తున్నారు 20 సీట్లు అని ఆయన గురించి మాట్లాడే అర్హత లేదు ఎవరికి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులు చే పేదలకు పంచుతున్నాడు. అది గుర్తుపెట్టుకోండి మీ జేబిలో ₹10 తీయరు మాటలు మాత్రం గుట్టలు గుట్టలుగా వస్తాయి

  • @srinivasaraothota-ne3xt
    @srinivasaraothota-ne3xt 6 місяців тому +12

    జై ముద్ర గడ. జై జై జై ముద్ర గడ.

  • @ramaraojamana115
    @ramaraojamana115 6 місяців тому +16

    జై ముద్రగడ జై జగన్

  • @emmanuelvudi5281
    @emmanuelvudi5281 6 місяців тому +1

    Nuv waste fellow,memu kuda kapulame,nuv pawankalyani tidite kapu epudu rajyam yelutaru

  • @raogaru562
    @raogaru562 6 місяців тому +1

    కాపులు కు రిజర్వేషన్ ఇవ్వను అన్నాడు, మరి ఏమి మాటలాడలేదు, మీ అవసరల కోసం కాపులుని వాడుకొన్నారు, పళ్లెం పట్టుకొని గరిటెలా త్ నిరసన తెలపండి అన్నావు, తరువాత జాడ లేదు

  • @SatyanarayanaG-gc3iw
    @SatyanarayanaG-gc3iw 6 місяців тому

    పద్మనాభం..garu....కాపు ఉద్యమం జగన్ గారికి తాకట్టు పెట్టార. ycp lo join ayyaru....All the best .......meeru ekkadunna cbn gelupu chudali....

  • @srisrikanth5292
    @srisrikanth5292 6 місяців тому +7

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @Rajababu-g8k
    @Rajababu-g8k 6 місяців тому +1

    ఇక బొల్లిసేన గుంతనక్కలపై వేటకు సిద్ధం 💪💪💪

  • @ark2416
    @ark2416 6 місяців тому +17

    GOD BLESSES YOU BROTHER MDHRAGADA GAARU "YS JAGAN MOHAN REDDY GAARU MERCIFUL MAN DON'T WORRY ABOUT IT, 175 MLA SEATS ARE AND 25MP SEATS ARE WON BY IN 2024TH ELECTIONS BEST OF LUCK.JAI JAGAN. JAI YSRCP.

  • @SatyanarayanaG-gc3iw
    @SatyanarayanaG-gc3iw 6 місяців тому

    మల్లి చంద్రబాబు గారు గెలుపుచూసే అవకాశం మీకు రావటం చాలా సంతోషం...ఆయన గెలు పు చూచిన తర్వత మీరు..................

  • @rajasekharbandi3749
    @rajasekharbandi3749 6 місяців тому +27

    Very good Sir, well respected leader 🎉 good commitment and very good values you have. All the best for your journey in YSRCP.💐

  • @avkrishnarao5572
    @avkrishnarao5572 6 місяців тому +1

    మరి నిన్ను జగన్ ముఖ్యమంత్రి ని చేస్తాడా ?😂

  • @bhaskaravarma2807
    @bhaskaravarma2807 6 місяців тому +11

    Nice, words, don't worry, Anibhavam anni nerputhundhi💐🙏💐

  • @amarnathareddy420
    @amarnathareddy420 6 місяців тому +5

    Real politician no ptrics hats of to mudragada sir

  • @chakravyuh7835
    @chakravyuh7835 6 місяців тому +1

    జై ముద్రగడ గారు మీరు 100% కరెక్ట్ గా చెప్పారు....జై వైస్సార్సీపీ

  • @sudhakarachari4024
    @sudhakarachari4024 6 місяців тому +35

    Good decision best of luck

  • @rambabutamada7924
    @rambabutamada7924 6 місяців тому +11

    Jai mudragada gaaru❤❤🎉🎉

  • @DevaprasadGona
    @DevaprasadGona 6 місяців тому +18

    Good

  • @kalyanb3782
    @kalyanb3782 6 місяців тому +2

    96 to 104 ycp
    65 to 71 (tdp + jsp + bjp)
    Tdp 55 to 59
    Jsp 7 to 10
    Bjp 3 to 4
    2024 ap assembly election prediction by Kalyan B, on 16th March 2024 🎉

  • @naiduod952
    @naiduod952 6 місяців тому +5

    Excellent sir

  • @srinandanbooks5155
    @srinandanbooks5155 5 місяців тому

    కీర్తిగల కుటుంబాన్ని ఇలా అమ్మకానికి పెట్టడం అసహ్యం కలిగిస్తోంది

  • @nandivardhanaraosuram3402
    @nandivardhanaraosuram3402 6 місяців тому +1

    జై ముద్రగడ ...🔥🔥🔥🔥🔥🔥

  • @prabhakarprabha1735
    @prabhakarprabha1735 6 місяців тому +5

    Good decision sir Hartley congratulations sir 🎉

  • @jaganthecmjaganthecm4632
    @jaganthecmjaganthecm4632 6 місяців тому

    ముద్రగడపద్మనాభం గారు ముక్కుసూటి మనిషి,జై ముద్రగడపద్మనాభం గారు

  • @rambabunew
    @rambabunew 6 місяців тому +1

    విడు ఒక waste candidate....కపు రిజర్వేషన్ ఏమైంది..జగన్ నీ అడిగవ చెప్పు?.. కపులకీ రిజర్వేషన్ ఇవ్వను అన్న జగన్ పార్టీ లో ఎందుకూ జాయిన్ ఐయ్యువ్..చెప్పు

    • @anveshb7667
      @anveshb7667 6 місяців тому

      ranga ni champinchina party lo pawan enduku join ayyado mari

  • @pandupattapu2855
    @pandupattapu2855 6 місяців тому +1

    జగన్ తోత్తు ముద్రగడ

  • @bombotulavenkatagiriraju9987
    @bombotulavenkatagiriraju9987 6 місяців тому +4

    Jai jagan

  • @None-op2du
    @None-op2du 6 місяців тому +1

    Sir, meru epudu kuda hero laa feel itha ela Sir.

  • @arugulusubhas1298
    @arugulusubhas1298 6 місяців тому +1

    ఇచ్చినావి ముష్టి 21సీట్స్ కు strike rate kavali pk కు

  • @Manjumsv-oc5sy
    @Manjumsv-oc5sy 6 місяців тому

    Jai Bochugadda jaatiki Mausam chedi nelanti vadunte Erastranm anthamavakathapadu paina devuduanevadundadu chusthu Nadu jagan anevadu 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @tempersrinu_foryou8555
    @tempersrinu_foryou8555 6 місяців тому +2

    Jai mudragada

  • @visweswaraiahkonkallu6832
    @visweswaraiahkonkallu6832 6 місяців тому +11

    Good person Mudragada garu 😊

  • @karraphilip4914
    @karraphilip4914 6 місяців тому +1

    Babu paaleru Pavan

  • @adinarayanareddysingareddy3209
    @adinarayanareddysingareddy3209 6 місяців тому +3

    Ji mudragadha ji ycp

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 6 місяців тому +15

    Super sir 🙏🏻

  • @vineelavinni5299
    @vineelavinni5299 6 місяців тому +6

    Pk vaalla family ki n vooriki n kulaanike manchi cheyyale Ap ki yemchestaadu

  • @nandivardhanaraosuram3402
    @nandivardhanaraosuram3402 6 місяців тому +2

    👌👌👌👌👌👌👌

  • @NUK363
    @NUK363 6 місяців тому +1

    Padmanabham meeru entha goppavaro telusu. Mimmalni Swargeeya Ranga garu entha ga gouravinchevaro naku telusu. Meelanti manchi manishi rajakeeyalalo undatam rajakeeyalake garvakaranàm. Meeru entho manchi nirnayam theesukunnaru. Mimmalni Jagan Anna mànchi hodalo pedatharu. Mimmalni bhagavanthudu ellappudu challaga chustadu. Nenu mee abhinanulalo okadini.🙏🙏

    • @NUK363
      @NUK363 6 місяців тому

      Padmanabham garu kashaminchandi typing chesetappudu garu ani sambodinchatam miss aindi.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shalomsunderraj744
    @shalomsunderraj744 6 місяців тому +8

    Jai Jagan ❤🎉❤

  • @karthikreddy009
    @karthikreddy009 6 місяців тому +1

    Vedoka chillara lnjajoduku😊

    • @anveshb7667
      @anveshb7667 6 місяців тому

      nuvu kooda adhe nee family kooda

  • @chintalaprasad6148
    @chintalaprasad6148 6 місяців тому +7

    తప్పుడు మనుషులు తప్పుడు మాటలే మాట్లాడుతారు మీరు badhapadakandi మీరు నిజాయితీగా ఉద్యమాలు చేశారు Maalanti వాళ్లు నమ్ముతారు

  • @pradeepnaidus7095
    @pradeepnaidus7095 6 місяців тому +8

    Jai mudhragada

  • @SatyanarayanaG-gc3iw
    @SatyanarayanaG-gc3iw 6 місяців тому

    కాపు ఉద్యమాన్ని వదిలేశారా andi....

  • @inguvaradhakrishnamurthy6181
    @inguvaradhakrishnamurthy6181 6 місяців тому

    నువ్వు కనీసం MLA కాలేదు నువ్వు ఏంది మాట్లాడేది కాపులు తరఫున.

  • @ఆంధ్రకింగ్
    @ఆంధ్రకింగ్ 6 місяців тому +1

    ఇలా మాట్లాడి మీరు పవన్ కళ్యాణ్ గారు వస్తాను అన్నప్పుడు లేదు సార్ నేను వైసీపీ లోకి చేరుతాను అని ఎందుకు ఖండించలఎందుకు ప్రెస్మీట్లో చెప్పాలా

  • @mahendra848
    @mahendra848 6 місяців тому +22

    Anna Your Great......

  • @b.v.mreddy7311
    @b.v.mreddy7311 6 місяців тому +27

    Good speech sir

  • @kosurukeshavaprasad2646
    @kosurukeshavaprasad2646 6 місяців тому +4

    M b garu ap development lo jagan gare ke sahakarenchande good luck

  • @devanaidu9406
    @devanaidu9406 6 місяців тому +1

    Kaapulani ammesinodu PK aithey...kaapula kosam ennoo thyaagaalu chesina vaadu MudhraGada...Jai MudhraGada..Jai Jagan❤

  • @cnsreddychilakala6928
    @cnsreddychilakala6928 6 місяців тому +7

    You are always right,Pawan must learn lessons from him