Prabhu garu meru na chala estam tamudulaga. Meru chala correct ga chaeptaru. Enta china vayasulo enta knowledge.meru enka open ga dare ga e generation chesae tapulu chaepandi.
Guruji Namaskarm swamijee chaalamandi eggs vegetarian food Ani eggs to sambandichifoods tintunnaru adikuda oka praneeni hatya chesinatlekada guruji vaatinikuda tinakudadu kada guruji Mee prava chanamulu vintoovunte inkavinalani time kuda teliyadamledu gurujee Thanq Gurujee meeseva anannyamynadi
ప్రణవానంద దాసు గారు నమస్కారం.మీరు ఎప్పుడూ ప్రాపంచిక విషయాల గురించి మాత్రమే మాట్లాడతారు గానీ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతా జ్ఞానం గురించి మాట్లాడరు ఎందుకు? మీరు చెప్పేవి అన్నీ ప్రపంచ సంబంధమైన విషయాలు.అవన్నీ వాళ్ళ వాళ్ళ ప్రారబ్ద కర్మానుసారంగా ఉంటాయి అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కర్మసిద్ధాతం ప్రకారం మీకు తెలుసు కదా? మీరు చెప్పిన విధంగా ఎవరూ మారడం జరుగదు.మరి ఎందుకు ఇలా చెపుతూ కాలక్షేపం చేస్తారు? కాలక్షేపానికి బదులు కర్మ క్షేపం జరిగే భగవద్గీతా జ్ఞానం గురించి చెప్పండి.అందరి అంతిమ లక్ష్యం మోక్షం పొందడమే కనుక
@@KkrishnaD-pf2vr ఆయన పెద్ద సంస్థ ఇస్కాన్లో సభ్యుడు.భగవద్గీతని చదివి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన జ్ఞానం అర్థం చేసుకున్న భక్తుడు.ఆయన భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కర్మసిద్ధాతం పూర్తిగా తెలిసిన వారు.ప్రాపంచిక విషయాలు ఎవరి ప్రారబ్ద కర్మానుసారంగా వారికి జరుగుతాయి కానీ ఎదుటి వారు సుద్దులు చెప్పినంత మాత్రాన ఆ కర్మ మారదు.ఇదంతా తెలిసిన ఆయన ఇటువంటి కర్మల్ని భగవద్గీతా జ్ఞానం తెలుసుకొని ఆచరిస్తూ ఉంటే ఎలా తప్పించుకోవచ్చో బోధించాలి కానీ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ధర్మాల గురించి చెప్పకుండా ప్రపంచ ధర్మాల గురించి చెప్పడం కూడా అధర్మమే.ఎందుకంటే ప్రపంచ ధర్మాలు కర్మ సంబంధం.వాటిని ఎవరో చెప్పినంత మాత్రాన మార్చుకోలేరు.అందుకే నేను కామెంట్ చేశాను.మీలాంటి వారిని అటువంటి విజ్ఞులు సరైన మార్గంలో నడిపించే బోధలు చేయాలి కానీ ఇలా మీలాంటి వారితో నాలాంటి వారికే సుద్దులు చెప్పించే బోధలు చేయడం వల్ల మీలాంటి వారిని అజ్ఞాన మార్గంలో నడిపించడం విచారకరం.మీకు అర్థం అయిందో లేదో తెలియదు కానీ భగవద్గీతా జ్ఞానం ఎంతో కొంత తెలిసిన నేను అదే భగవద్గీతని చదివిన ఆయన ఈ విధంగా చెప్పడం వల్ల ఇప్పుడు మీరు ఆయన చెప్పిన విషయాలు ఎంతో వినసొంపుగా ఉంటాయి గానీ నేను చెప్పింది కొంత కర్ణ కఠోరంగా ఉండవచ్చు.దైవ జ్ఞానం ఎప్పుడూ కారంగానే ఉంటుంది.ఇటువంటి బోధలు వినసొంపుగా ఉంటాయి.అదే మాయ యొక్క గొప్పతనం.
చాలా బాగా చెప్పారు గురించి ధన్యవాదాలు 100% కరెక్ట్ గా చెప్పారు ఇది నిజమైన భక్తి అంటే ఏంటో చెప్పారు
చాలా మందికి తెలియదు కాని అదృష్టం అనుకున్నాము.
What he said is absolutely true
Wowww Swamyji exact ga explain chesaru.nizam ga ade jaruguthundi.easy and estam vachinatlu bathaka vachu ani matham maari pothunnaru .adokkate chala badakaramaina vishayam
Hare krishna hare krishna krishna krishna hare hare. Hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏💐💐🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🕉️🕉️
Hare krishana... Prabuji🙏💐💐💐
Good information
Hare Krishna prabu ji Dandavth pranaml 🙏🙏💐💐
చాలా బాగా చెప్పు రూ గురుగారు
చాలా బాగా చెప్పారు నిజం చెప్పారు 🕉🚩🙏🏻
dhanyavadhamulu guruvu garu chala chala baga chepparu
Hare krishna Hare Hare krishna krishna Hare Hare
Nice
Thank you so much Prabhuji.... Clear guidelines for the younger generations🙏🙏🙏🌹
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామా హరే రామా
రామ రామ
హరే హరే 🙏
Thank you Prabhuji🌹🙏
Prabuji... Namasthe.
Excellent 👍
Kalki must come into Existence
Immediately
True 💯 Explained WELL 🙏
Chala baga chepparu gurujii
Hare Krishna prabuji😊
Hare Krishna Prabhuji gaaru🙏🏼
Nenu ilake anukuntanu Prabhu ji Meeru Chala Baga chepparu🙏🙏 betting Gallu Chala danger Prabhu ji
Hare krishan hare krishan 🙏🙏🙏
Prabhu garu meru na chala estam tamudulaga. Meru chala correct ga chaeptaru. Enta china vayasulo enta knowledge.meru enka open ga dare ga e generation chesae tapulu chaepandi.
Guruvugariki namaskar am
Hare krishna🎉🎉🎉🎉🎉
Meeru yekkada vuntaru hyd or Bangalore
Radhey Radhey🙏🙏
Hare krishna prabhuji dandavath pranamam thank you prabhuji ,class chala baga chepparu prabhuji
Hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare
Thank you guruvugaaru miru prastutha samaajamlo unna chedu gurinchi baagaa cheppaaru karma thagginchukune vaadu anusaristaadu bhuddhi heenudu vyathireka comments pedathaadu
Exactly
🙏 jay shri krishna 🙏
Jaya sri Krishna 🙏🏽
Omsairam 🙏🏻 🙏🏻 🙏🏻 ❤❤❤
Hare Krishna. 🙏🙏
Ee prajalaku kaastha ardhamiye tatlu cheppandi
Guruji Namaskarm swamijee chaalamandi eggs vegetarian food Ani eggs to sambandichifoods tintunnaru adikuda oka praneeni hatya chesinatlekada guruji vaatinikuda tinakudadu kada guruji Mee prava chanamulu vintoovunte inkavinalani time kuda teliyadamledu gurujee Thanq Gurujee meeseva anannyamynadi
Jai sri krishna 🙏🙏
ಹರೇ ಕೃಷ್ಣ
First idream ki right thumbnails pettamani cheppandi
Mi prayatnam ki kondarayna marali ani na prardanna ,andulo nenu kuda guruji🙏
Hare Krishna Prabhu ji🙏🙏🙏
OM NAMO VENKATESHAYA ❤❤❤
Om Sri Gurubhyo namaha 🙏🌷
Machi kuda chala undi guri ji, ee youtube dwara mimmalini chudagalugutunnamu...manchi ki badulundam....ee media ni
Hara krishan
🙏🙏
🙏🙏🙏🙏🙏
Iam, working,Dubai, Halla, beloved
Phone chuda kunda undakundadamae ekadasi anukunae roju kuda ostundi. Correct guru garu
If God really exists He would punish immediately those who commit crimes as the teacher does in the class
Jai srimmannaraya
🙏💐🌸👏🙌
తలరాత ఎట్లా maaruthundi svame తటిస్ వ్రాంగ్ svami
ప్రణవానంద దాసు గారు నమస్కారం.మీరు ఎప్పుడూ ప్రాపంచిక విషయాల గురించి మాత్రమే మాట్లాడతారు గానీ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతా జ్ఞానం గురించి మాట్లాడరు ఎందుకు? మీరు చెప్పేవి అన్నీ ప్రపంచ సంబంధమైన విషయాలు.అవన్నీ వాళ్ళ వాళ్ళ ప్రారబ్ద కర్మానుసారంగా ఉంటాయి అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కర్మసిద్ధాతం ప్రకారం మీకు తెలుసు కదా? మీరు చెప్పిన విధంగా ఎవరూ మారడం జరుగదు.మరి ఎందుకు ఇలా చెపుతూ కాలక్షేపం చేస్తారు? కాలక్షేపానికి బదులు కర్మ క్షేపం జరిగే భగవద్గీతా జ్ఞానం గురించి చెప్పండి.అందరి అంతిమ లక్ష్యం మోక్షం పొందడమే కనుక
Bhagavadgita ina Bhagavatam ina anni Devudu cheppinave. Devudu cheseve sir.
Adharmam jarugutunnappudu Devudu mundu avaro okari chetha cheppistaru.
Cheppina vinakapote taruvata Devudu punishment istaru.
Punishment ventane rakapovuta valana manam chesedi correct anukuntaru.
Kani mana karmalani batti vachina papalanu oka varusakramamlo punishment istaru. Samajaniki manchi cheppevallani cheppanivvandi.
Manchi cheppevallani addukovatam kuda papame.
Devudu andariki swetcha icharu. Budhi, sastram,Guruvulani icharu.
Guruvu anevaru sastramlovi chebutaru. Avi patiste bagupadatam, ledante nasanam avutamu.
Naaku telsindi cheppa.
Bodhinchatam,Leda cheppatam kuda karma krindake vastundi.
@@KkrishnaD-pf2vr
ఆయన పెద్ద సంస్థ ఇస్కాన్లో సభ్యుడు.భగవద్గీతని చదివి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన జ్ఞానం అర్థం చేసుకున్న భక్తుడు.ఆయన భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కర్మసిద్ధాతం పూర్తిగా తెలిసిన వారు.ప్రాపంచిక విషయాలు ఎవరి ప్రారబ్ద కర్మానుసారంగా వారికి జరుగుతాయి కానీ ఎదుటి వారు సుద్దులు చెప్పినంత మాత్రాన ఆ కర్మ మారదు.ఇదంతా తెలిసిన ఆయన ఇటువంటి కర్మల్ని భగవద్గీతా జ్ఞానం తెలుసుకొని ఆచరిస్తూ ఉంటే ఎలా తప్పించుకోవచ్చో బోధించాలి కానీ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ధర్మాల గురించి చెప్పకుండా ప్రపంచ ధర్మాల గురించి చెప్పడం కూడా అధర్మమే.ఎందుకంటే ప్రపంచ ధర్మాలు కర్మ సంబంధం.వాటిని ఎవరో చెప్పినంత మాత్రాన మార్చుకోలేరు.అందుకే నేను కామెంట్ చేశాను.మీలాంటి వారిని అటువంటి విజ్ఞులు సరైన మార్గంలో నడిపించే బోధలు చేయాలి కానీ ఇలా మీలాంటి వారితో నాలాంటి వారికే సుద్దులు చెప్పించే బోధలు చేయడం వల్ల మీలాంటి వారిని అజ్ఞాన మార్గంలో నడిపించడం విచారకరం.మీకు అర్థం అయిందో లేదో తెలియదు కానీ భగవద్గీతా జ్ఞానం ఎంతో కొంత తెలిసిన నేను అదే భగవద్గీతని చదివిన ఆయన ఈ విధంగా చెప్పడం వల్ల ఇప్పుడు మీరు ఆయన చెప్పిన విషయాలు ఎంతో వినసొంపుగా ఉంటాయి గానీ నేను చెప్పింది కొంత కర్ణ కఠోరంగా ఉండవచ్చు.దైవ జ్ఞానం ఎప్పుడూ కారంగానే ఉంటుంది.ఇటువంటి బోధలు వినసొంపుగా ఉంటాయి.అదే మాయ యొక్క గొప్పతనం.
Hare Krishna prabhuji ❤
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Jai Sri Krishna.
🙏🌹🙏
🙏