Maro Netram : బోరుగడ్డకి గడ్డి పెట్టారు! | Borugadda Anil kumar | YSRCP | Shiva Explained | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 30 жов 2024

КОМЕНТАРІ • 61

  • @Radhe-n1s
    @Radhe-n1s Годину тому +9

    AP పోలీస్ డిపార్టు మెంట్ పై కూటమి ప్రభుత్వం కు పట్టు లేదు. ప్రజలు కూటమిని గెలిపించి తప్పు చేశారు?

  • @csrao1966
    @csrao1966 2 години тому +21

    *బిరియాని బోరుగడ్డకు, ముడ్డిలో నుండి ఐస్ గడ్డ దించితే ఒకే ఒక్క రోజులో, మంచిగా examin ఐపోతుంది*

  • @ravisocialclasses6072
    @ravisocialclasses6072 2 години тому +28

    మీరు ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నారు గానీ ఇది ప్రభుత్వ పెద్దల చేతకానితనం అని ప్రజలు అనుకుంటున్నారు. ఇలాంటి ఎదవలు ఎటకారంగా మాట్లాడుతున్నారంటే ఎవరిది సన్నాసితనం? ప్రజాస్వామ్యం పేరుతో పిరికివాళ్ళలా పాలన ఉంటే ఎలా?

  • @imnobody2393
    @imnobody2393 2 години тому +14

    సూపర్ గా చెప్పావు అన్న...
    నీ మాటలు వింటుంటే కడుపు నిండిపోతుంది...
    థాంక్స్ ఫర్ యువర్ అనాలసిస్

  • @Muralipanthula
    @Muralipanthula Годину тому +3

    మందు కూడా తెప్పించి ఇవ్వండి సిగ్గూ ఉండాలి మీ ఆంధ్ర పోలీస్ లకు

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 2 години тому +3

    మీరు మారండి అంతే గాని ఆయన మారతాడా, మంచి జోక్ వేశారు సార్.

  • @savitamurthy2530
    @savitamurthy2530 2 години тому +4

    శివ ఇప్పుడు బోరు 4ఇంచీలుని.12ఇంచీలుచేయాలి.

  • @javeedhussainshaik2524
    @javeedhussainshaik2524 2 години тому +9

    పోలీసులపై అనుమానాలు వస్తున్నాయి

  • @badribandaru7082
    @badribandaru7082 48 хвилин тому +1

    ఇదంతా మన గవర్నమెంట్ చేతకాని తనం 🤷🏻‍♂️

  • @Radhe-n1s
    @Radhe-n1s Годину тому +2

    CBN చేత గాని తనం

  • @chandrasekharankam1003
    @chandrasekharankam1003 2 години тому +8

    Police lu jagan mohan reddy bhajana lo taristunnaru .

  • @tummalapalliramakrishna3279
    @tummalapalliramakrishna3279 2 години тому +3

    Pettandi KOREA BIRYANI👌, PSYCHO KI BEST FOLLOWER

  • @MunirajunsMunirajuns
    @MunirajunsMunirajuns 35 хвилин тому

    Super anna

  • @NandaKumar-h7f
    @NandaKumar-h7f 39 хвилин тому +1

    West TDP

  • @ravichandraraju6461
    @ravichandraraju6461 29 хвилин тому

    Super 7 Number super❤❤

  • @krishnarao346
    @krishnarao346 Годину тому +1

    endukandi ee sodhantha ?

  • @raghumandaramesh5555
    @raghumandaramesh5555 27 хвилин тому

    మరి ఇ ప్పుడు ఏమైంది సార్ ఈ పోలీసులకి

  • @sreenivasulukarudumpa9878
    @sreenivasulukarudumpa9878 Годину тому

    అమ్మాయిల్ని అడగాలా సంతోషించండి

  • @varmap.s.r8110
    @varmap.s.r8110 56 хвилин тому

    కూటమికి అంత ధైర్యం లేదు.వైసిపి ఒడి పోయినా వాళ్లకు
    ఉన్న ధైర్య సాహసాలు మన కెక్కడిది.వాళ్ళు గెలిచినా బాగుండేది.ప్రపంచం లో No 1 వెంకన్న స్వామి లడ్డు పంది కొవ్వు ఇతర జంతువుల కొవ్వుతో తయారు చేసినా ఇంత వరకు పట్టుకోలేదు.

  • @నాజీవితం-ల9య
    @నాజీవితం-ల9య 2 години тому

    పోలీసులలో మార్పు తేవాల్సింది ప్రభుత్వమే

  • @heprabhu3444
    @heprabhu3444 6 хвилин тому

    రాచ మర్యాదలు చేస్తున్నారంటే 'పెద్దల' ప్రభావం ఉందేమో, నిజాలు రాబడితే ఏదైనా ఉపద్రవమేమో మీ సిసలైన జర్నలిస్టు అన్వేషణ కోణంలో చెప్పండి.

  • @farmernewsts9301
    @farmernewsts9301 Годину тому

    మరోనేత్రం వారు మాకు కాల్ చేయండి...

  • @kattaprasad456
    @kattaprasad456 2 години тому +1

    పవన్ కళ్యాణ్ మంచి తానం కూటమి నేతలు సైకోలు కాదు

  • @venkateshkumarvuppuladadiy4374
    @venkateshkumarvuppuladadiy4374 Годину тому

    They can take guidance from up state

  • @vennelasantoshnaidu
    @vennelasantoshnaidu 2 години тому +2

    Enter this is falt of cbn, home minister,bouth are no control on police department, at least home minister call to that dt sp, why police are acting like that?

  • @santhakumari1474
    @santhakumari1474 53 хвилини тому

    Karekat sar

  • @sudharshanyadavyadav978
    @sudharshanyadavyadav978 2 години тому +2

    Ippudu govt. TDP janasena. Boku thunnara

  • @chandranaidu5728
    @chandranaidu5728 Годину тому +1

    Policenopowerse

  • @kapseysrinivasulu2201
    @kapseysrinivasulu2201 Годину тому

    వీడి ని సోషల్ మీడియా లో చూపించకుండా వుండాలి.వీని హిరో చెస్తున్నారు. పోలీసులు అమ్ముడు పోకుండా నాయని సూచించాలి.

  • @AFIYAShaik-ny3rm
    @AFIYAShaik-ny3rm 23 хвилини тому

    Anna e na kodukolla gurenchi babu garu home minster anduku silent ga unaru ardamkavadam ladu

  • @lalamnookarajulalam4722
    @lalamnookarajulalam4722 Годину тому

    Makkaligagottandi🎉

  • @beswarrao2233
    @beswarrao2233 Годину тому

    Dabbu Baga muta gatti untindi

  • @vijay.bhaskar9494
    @vijay.bhaskar9494 11 хвилин тому

    Kasab ki jarigintlu racha maryadalu jarugutunnai. Medialo vachhedanta bussu tussu

  • @moghalbadsha5015
    @moghalbadsha5015 2 години тому +2

    పోలీసులకు కోపం రావాలి అంటే అక్కడ దొరికింది కామన్ మ్యాన్ కాదు.
    మళ్లీ చట్టం ముందు మాత్రం అందరు సమానులే.

  • @sirivasarla3668
    @sirivasarla3668 Годину тому +1

    CBN is a waste fellow.😊

  • @vijayeswararaomidde8220
    @vijayeswararaomidde8220 Годину тому

    సైకో విజన్ అంటే ఏమిటి అనుకుంటున్నారు
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కి ఒక కీమ్

  • @MurlaRaja
    @MurlaRaja 35 хвилин тому

    పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, బలిసిన వాళ్ళకు ఒకలా సామాన్యులకు మరోలా పని చేస్తాయి

  • @pmuralimurali1064
    @pmuralimurali1064 2 години тому +2

    Chat akan I prabhuthvam antaru.mama kutamni partini

  • @Harikumar-qp5eg
    @Harikumar-qp5eg 30 хвилин тому

    Its Failure of AP police and Government. Anitha vangalapudi better resign for Home ministry

  • @SudhakarababuJana
    @SudhakarababuJana 50 хвилин тому

    A.P. police lu waste gaa unnaru.